Hi medam mee subscriber ni, prati video, chusatanu, me vantalu, me matalu chala bagubtayi, maadi palnadu dt, vinukonda, meeku ukati cheppali anukumtunna, nenu kuuda any recipe super ante super mahaa adbhutam ga chestanu, meeku Ishtam unte you are welcome, idi manchi korukoni cheptunna, ma palnadu kuda chusinatlu untumdi. Please reply me
I will definitely try this dosakai pachadi,nenu you tube videos chustuunta kani epadu evarini anta instapadaleadu, kani endako meru antea naku chala istam aipoyaru,i feel like meeting you,,
TRIK MASALA లు కేవలం online lo మాత్రమే దొరుకుతాయి. ఈ క్రింది లింక్ click చేయండి. మొత్తం సమాచారం ఉంది. లేదా whatsapp message , 9100100590 ద్వారా వారిని సంప్రదించి కొనుగోలు చేయవచ్చు. therealindiankitchen.com/
మేడం..మా నానమ్మ మటన్ కర్రీ చాలా బాగా చేస్తుంది..విలేజ్ స్టైల్లో ఒక వీడియో చెయ్యండి మేడం...కనగల్ మండలం అమ్మగూడెం ఊరు...మీరు ఒకే చెప్తే మంచి లొకేషన్ మా బత్తాయి తోటలో వీడియో చేద్దాం మేడం...
మీకు ఒక సలహా.వంటకం లో వాడవలసిన పదార్థాల వివరాలు,వండే విధానం ఇవి బాగా అర్థం అయ్యేలా చెప్పండి.ఒకదాని వెంట మరో ప్రక్రియ చకచకా సాగాలి.అద మానేసి మీ స్వగతాలు, సొంత విషయాలు ఈ సోది సొల్లు వాగుడు దేనికి?దీని వలన అసలు కంటెంట్ మీద దృష్టి పోదు.అంతా గజిబిజిగా అయి కావలిసిన విషయాలు మెదడు మిస్ అయి ఆ వంటకం మీద ఇంట్రెస్ట్ పోయింది.దయచేసి ఇక మీదట ఏది చెప్పాలో ఎంత చెప్పాలో అంతే చెప్పండి.
అర్థమైంది. You are right . Intresting ga వంట చూడాలనుకునే వారికి ఇదంతా trash... కానీ సమాజం లో బయట ఎలా ఉంది ఏం జరుగుతుంది అనేది కూడా మాట్లాడాలని అనుకోవటం నా Show లక్ష్యం. మీ కోసం just 2 to 3 minutes లో same video మన అదిరేటి రుచులు (Food express) channel లో పోస్ట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ lengthy గా ఉన్న అన్ని recipes akkada chala short ga ఉంటాయ్. Thank you 🙏
నా సలహా ను విమర్శ అనుకోకుండా సహృదయంతో అందులోని భావాన్ని అర్థం చేసుకున్న మీ సంస్కారానికి అభినందనలు.తప్పకుండా మీరు సూచించిన షార్ట్ వీడియోలు ఫాలో అవుతాను.🙏
దోసకాయ పచ్చడి అంటే నాకు చాలా చాలా ఇష్టం నా చిన్నప్పుడు తిన్నాను మా అమ్మమ్మ చేసేవాళ్లు 20 సంవత్సరాలు అవుతుంది తిని
Gd gd
హాయ్ శైలు గారు దోశ కాయ చట్నీ చాల చాల బాగుంది నేను ఎప్పుడు చేయలేదు ఇప్పుడు ట్రై చేస్తా శైలజ గారు
Gd gd thanku
Dosakaya pacchadi wow nenu kooda yekkuvaga chestanu andi
Gd gd TQ
Hi medam mee subscriber ni, prati video, chusatanu, me vantalu, me matalu chala bagubtayi, maadi palnadu dt, vinukonda, meeku ukati cheppali anukumtunna, nenu kuuda any recipe super ante super mahaa adbhutam ga chestanu, meeku Ishtam unte you are welcome, idi manchi korukoni cheptunna, ma palnadu kuda chusinatlu untumdi. Please reply me
Sure sure mi number ఏవండీ
Your simplicity is adorable
మేము ఈ పచ్చడి నువ్వులతో చేస్తాము 👍😄🤗 చాలా రుచిగా ఉంటుంది!! పల్లిలకు బదులు నువ్వులు !!!మిగిలిన పద్ధతి అంతా ఇదే !!
Chaala bagundi amma.😋Thank you.👍🙌
I will definitely try this dosakai pachadi,nenu you tube videos chustuunta kani epadu evarini anta instapadaleadu, kani endako meru antea naku chala istam aipoyaru,i feel like meeting you,,
Gd gd thanku
Pachadi chala baga vachindi memu try chesamu
Gd gd
Very nice వంటకం మేడమ్
Thanks ra
లక్ష్మి చాలా కష్టజీవి లా కనిపిస్తున్నారు.. వంటలు కూడా బాగా చేస్తున్నారు. ఆమెను ప్రోత్సహించడం న్యాయం
Thanks andi
Hi akka Dhoskaya Pachi at chla istam akka tq so much akka
Hello
Idi Andhra Pradesh lo baagaa chesukuntaaru.
Mamu elana chestamu malle palle badulu nuvvulu vestamu 2 tiyps bagguntunde telangana lo na ela chestaru 👌👌👌andrala ee dosakayalu dorakavu sis
మీ కాంబినేషన్ బాగుంది శైలజ గారు & లక్ష్మి గారు. చికెన్ పచ్చడి కూడా చేసి చూపించరా plz thank you 🌹🌹😋😋
Welcome thanks 😊
Chala Baga mataladaru sailaws garu pachadi Baga chesaru Lakshmi garu
Thank you so much 🙂
ఈరోజు చేసాను. శైలజ గారు. మీరు చూపించినట్లు. చాలా రుచిగా ఉంది
Thanks andi 😊
దోసకాయ పచ్చడి నేను కూడా చేస్తాను😋👌
Gd gd
@@SailawsKitchen¹1😊zź⁹ 467nvh8
Yummy recipes chastaru
Mouth watering 😋😋
TQ
Sailakka mimmalni chusthe sontha akka ni chusina feeling vastadi
Thanks laxmi and Sailaja garu
Thank you so much 🙂
Nenu kudaa ilage chesthanu👌👌👌👌👌
Gd gd rajani
Memu kuda same elage chestamu akka baguntundi
TQ TQ
Madam mee smile a mee most beautiful ornament
Pachadi chala bavundi
Thank you so much
Laxmi gaariki Spl Thanks for Good tasty video...
Welcome thanks
Super.akka.pachadi.respi
Nice pachaadi ..mam trick masala akkada dorukutadi naku kavali mam
TRIK MASALA లు కేవలం online lo మాత్రమే దొరుకుతాయి. ఈ క్రింది లింక్ click చేయండి. మొత్తం సమాచారం ఉంది. లేదా whatsapp message , 9100100590 ద్వారా వారిని సంప్రదించి కొనుగోలు చేయవచ్చు.
therealindiankitchen.com/
దోసకాయ పచ్చడి చాలా మంది ఇలాగే చేస్తారు.
Super ga undi dosakaya pachadi
Namaste madam.paata ruchulanni choopistunnaru.Thanku so much madam.Rayalaseema lo bhakshyalu chala bagutaai madam.akkada peni ravva tho maida kalipi paluchaga peddaviga chestaru.oka vidio cheyandi madam
Thanks andi
Super ra laxmi mukyamga nilanti vallane sapot cheyyali
TQ
Laxmi Pachadi super testy
Meeru super akka, entha kalavidigaa untunnaaru andarithi
Thanks andi
Wow Lakshmi garu , please say chicken pickle also
Sure
Hi akka ma amma kuda super wanttalu chestharu
Hi akka nenu 2023 sankranti vantalu lo cotations nenu eppudu face chesthuna
Hi akka mi videos chala baguntai , ma amma ki chala istam mirante
Hello thanks అండి
Same proces meymu chestamu pappulu veyyamu fridge lo pettaka poyina two days untadi
Okay okay 😊
Very natural woman
Chala swachamaina manasu Lakshmi di
Mom used cook this one
Gd gd
Shailaagaru looking good..e saree miku chala bagundi..
TQ
Hi good afternoon 💜💜💜
Hello 👋
మేడం..మా నానమ్మ మటన్ కర్రీ చాలా బాగా చేస్తుంది..విలేజ్ స్టైల్లో ఒక వీడియో చెయ్యండి మేడం...కనగల్ మండలం అమ్మగూడెం ఊరు...మీరు ఒకే చెప్తే మంచి లొకేషన్ మా బత్తాయి తోటలో వీడియో చేద్దాం మేడం...
Sure tapakunda
Hi Sailagaru, Lakshmigaru nice recipe 👌👌👌👍
Hello swarna
Akka rotipachadi ansulo ina menthipodi veyyocha
U can
Bavundii .
TQ
Idhi dhosakaya pachadi anarandi..... Dosakaya Pachi bhaga pachadi antaru.... 😄👍
నేను ఈరోజు ఉదయం నే చేసిన శైలు గారు దోసకాయ పచ్చడి
Supar medam tq 😊
Thank you very much
Akka can you please make a video on how to prepare homemade peanut chikki
Sure 😊
Hi mam welcome to machlipatnam iam Mallika
Hello
Supper madam ❤
Thank you very much
Dosa Kaya reci baavudi..( Including Dress Code - Just best complement)
Thanks for your good recipe)
Most welcome 😊
Super andi
Ma nannaki chala ishtam andi
But ippudu leru
Thank you so much 🙂
Good afternoon sailu akka
Gd afternoon andi
Lakshmi chicken pachadi ela petalo maku chupinchu
Sure
Hi akka super respe 👌👌👌
Hello
Nanu try chastanu dosakaya pachadhi
Gd gd
Very very nice
Thanks a lot
Hiii. Sister. Bagundi.
Hello TQ
Karam untey nimakaya pindandi pilaku immunity power kuda peruguthundi
Sailaws kitchen Red Chilli Powder, Kura Karam తో పాటు మరెన్నో!!! Website లో సిద్ధంగా ఉన్నాయి: www.sailawskitchen.com
For WhatsApp orders: 85009 48894
VvNice Akka...👍👍nice Lakshmi Garu
Tq
Nuvvulatho pachikaram doskai pachadi kuda try cheyandi Sailaja garu ❤️ chala baguntundi spicy ga 🔥☺️
Hmmmm
Very nice sis
Thanks a lot
Hi saila garu
Hello
Good
Thanks
Dite veiedyo cheyandi please
Very soon
SUPER
Thank you
Miru recipes thinttu full enjoy chestunnaru mam ,my mouth watering,i feel happy
TQ TQ maaa
Chiken pickle mutton pickle chupincha galaru
Meru tintunte maku norutintundi andi
Thanks andi
Hi akka good afternoon
Gdsfternoon
మల్కాజ్గిరిలో ఉంటాను
Gd
👌
Beautiful
Thank you
Chaala bangundi
Akka ni hand ku unna watch rate antha akka
Apple watch no idea about rate
Super
Thanks
Maku chala chala estam sis
Thank you very much
Just Kothimeera Veste Mademlaga Untundi
Hmmmm
@@SailawsKitchen REALLY MADEM....THANKS ABBA...FOR REMEMBERING
👍👍👍
👌Sailaw Garu and Lakshmi,nice recipe
Super video watch good day your photo 😍😍😍😍
Thank you so much 👍
Sister meru chala great, superb , love you Sister 😍
Thank you so much 🙂
Madam meeru Herbalife prodacut vadandi baruvu thaggutharu
Sure sure
స్టీల్ పత్రాలకంటే silver పాత్రలే మంచివి mam
TQ mani
Mam n Lakshmi👌👌👌👍
Hiiii
చింత పండు adding చేయలేదు.
Ne Prema chala bagundi saila garu
Thanks andi
Mam ur looking so alluring and ur smile is so cute
👌👌👌👌
Tq
మీకు ఒక సలహా.వంటకం లో వాడవలసిన పదార్థాల వివరాలు,వండే విధానం ఇవి బాగా అర్థం అయ్యేలా చెప్పండి.ఒకదాని వెంట మరో ప్రక్రియ చకచకా సాగాలి.అద మానేసి మీ స్వగతాలు, సొంత విషయాలు ఈ సోది సొల్లు వాగుడు దేనికి?దీని వలన అసలు కంటెంట్ మీద దృష్టి పోదు.అంతా గజిబిజిగా అయి కావలిసిన విషయాలు మెదడు మిస్ అయి ఆ వంటకం మీద ఇంట్రెస్ట్ పోయింది.దయచేసి ఇక మీదట ఏది చెప్పాలో ఎంత చెప్పాలో అంతే చెప్పండి.
అర్థమైంది. You are right . Intresting ga వంట చూడాలనుకునే వారికి ఇదంతా trash... కానీ సమాజం లో బయట ఎలా ఉంది ఏం జరుగుతుంది అనేది కూడా మాట్లాడాలని అనుకోవటం నా Show లక్ష్యం.
మీ కోసం just 2 to 3 minutes లో same video మన అదిరేటి రుచులు (Food express) channel లో పోస్ట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ lengthy గా ఉన్న అన్ని recipes akkada chala short ga ఉంటాయ్. Thank you 🙏
నా సలహా ను విమర్శ అనుకోకుండా సహృదయంతో అందులోని భావాన్ని అర్థం చేసుకున్న మీ సంస్కారానికి అభినందనలు.తప్పకుండా మీరు సూచించిన షార్ట్ వీడియోలు ఫాలో అవుతాను.🙏
👌😋🙂
👌👌🥰
Tq
Enguva vasanatho annam akuva thinalemu
Kani naki అయితే istham
Tips: కడిగిన కరేపాకు తడిలేకండ తుడుచుకొని పోపులో వేస్తే నూనె చిల్లదు by lata
😂😂😂😂😂
Dry blow cheyamanaledu enka
Chintapandu veyyaleda
Ledu
Madam meeru intiki vasthe amount teskuntara
No not at all manchi and special recipe unte for sure i will try to come
@@SailawsKitchen mam suryapet ki vastara I will give you my number in Instagram
Hi mam
Hello
Hi akka
Hello