Комментарии •

  • @adilakshmipandranki616
    @adilakshmipandranki616 9 месяцев назад +38

    ఓం శ్రీవారాహి మాత్రేనమః తల్లి 2సంవత్సరాల నుండి కష్టం లో ఉన్నాను అంటే పది మంది చేత సహాయం చేయించాను తల్లీ నమ్మిన వారిని ఇంత మోసం చేస్తారు అని తెలియక సహాయం చేసి మానసికంగా శారీరకంగా అలసి పోయాను తల్లీ మీ అందరికీ నాసమస్య గురించి చెప్పకున్నాను తల్లీ ఎందుకు నన్ను కనికరించటంలేదో తెలియటంలేదు దయచూపు తల్లీ ఈ బిడ్డను కాపాడు తల్లి

    • @atchutaachyutakandi3402
      @atchutaachyutakandi3402 3 месяца назад +3

      🚩 తల్లి అనుగ్రహం సిద్ధిస్తుంది 🚩 అమ్మ పట్ల శ్రద్ధ వేయించు 🚩 భూప్రదక్షిణ చేస్తు, గో ప్రదక్షిణ చెయ్యు

  • @bharathi1315
    @bharathi1315 7 месяцев назад +34

    అమ్మ నాకు రావాల్సిన డబ్బులు వచ్చేటట్టు చూడు తల్లి వారాహి దేవియే నమః 🙏🙏😞😞😭💐

  • @nanichinnu735
    @nanichinnu735 Год назад +48

    అమ్మ వారాహి అమ్మ నా కష్టాలు తొలగించు తల్లి నికు నా శతకోటి నమస్కారలు జై వారాహి అమ్మ

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 11 месяцев назад +15

    ఓంనమోవారాహీదేవినమోనమః 🕉🌿🌺🌼🌷🌹🥀🥥🍌🌼🍎🍎🍓🍓🍒🍐🍐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @arunakumaridoppalapudi4358
    @arunakumaridoppalapudi4358 Год назад +33

    అమ్మ వారాహిమాత మా కుటుంబానికి ఎప్పుడు ఏమి కావాలో మీరే చూడాలి తల్లి

  • @praveenkumar-qn2vz
    @praveenkumar-qn2vz 27 дней назад +1

    అమ్మ వారాహి మాతనీ అనుగ్రహముతో నాకు ఉన్న కుటుంబ సమస్యలు మరియు ఆర్థిక సమస్యలు బతకడానికి దారి లేకుండా చేస్తున్నాయి ఒక దారి చూపించమ్మా లేనిచో నన్ను శివుని సన్నిధికి చేర్చు అమ్మ నా ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను పడుతున్న బాధలో నరకం ఎవరూ పడటం లేదు కాబట్టి ఇక చాలు నాకు ఈ జీవితం నాకు ప్రశాంతత మార్గాన్ని ఏర్పాటు చెయ్యి లేని నా కుటుంబంలో నాకు ఉన్న సమస్యలు తీరే మార్గం అన్న చూపించు నా తల్లిఓం వారాహి మాత్రే నమః

  • @rukminidevi2414
    @rukminidevi2414 Год назад +41

    మాకు మనశ్శాంతి ప్రసదించు వారాహి దేవి తల్లీ

    • @bharathi1315
      @bharathi1315 7 месяцев назад +2

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @lalithavamshee8792
    @lalithavamshee8792 16 дней назад +1

    Jai Varahi mata 🙏🌺🙏

  • @RamaIthagoni-zh3fe
    @RamaIthagoni-zh3fe Год назад +17

    అమ్మ పిల్లలు మంచి గా చదువు కోవాలి అమ్మ చెడు ధారికి పోకుండా చూడు అమ్మ మా బిజీనెస్ మంచి నడవాలి అమ్మ నీ పాదాలు పట్టుకొని అడుగత్తునూ అమ్మ 💐🙏🙏🙏🙏🙏💐

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Год назад +12

    ఓంనమోశ్రీశ్రీవారాహిమాతనమోనమః అమ్మకాపాడుతల్లీచల్లనితల్లిఅందరినీకాపాడుతల్లీఅమ్మనీచల్లనిచూపుమాపైవుండాలిఅమ్మ ఓంశ్రీమాత్రేనమః 🕉🌺🌷🥀🥥🍌🍌🙏🙏🙏

  • @rajeswararaovissapragada7349
    @rajeswararaovissapragada7349 Год назад +233

    మమ్ములను వేధించి,భాదించి,ఎంతొ మానశిక ఆనందం పొందుతున్న దుష్టుల పని పట్టి, వారికి తిరిగి మంచి ప్రవర్తనతో మసిలేటట్లు చేయి తల్లి మాకందరికీ,సుఖ శాంతులును ప్రసాదించు, వారాహీ మాతా!

  • @sudhachandaka8478
    @sudhachandaka8478 2 месяца назад +7

    ఓం గిరిచక్ర రథారుడా దందనదా పురస్కృతాయే నమః

  • @krishnaveni7682
    @krishnaveni7682 5 месяцев назад +25

    💐💐అమ్మ వారాహి దేవి ఈ ఆర్థిక సమస్య నుండి కాపాడు అమ్మ 💐💐

  • @mavullutvtamada5484
    @mavullutvtamada5484 11 месяцев назад +13

    అమ్మ వారహి దేవి మత నను ఆపదలో నుచి కాపాడమ.. నీకు 🙏🙏🙏🙏🙏

  • @karthiroyal7703
    @karthiroyal7703 6 месяцев назад +9

    మమ్మల్ని మా కుటుంబ సభ్యుల్నిప్రజల్ని సళ్లగ చూడు అమ్మా తల్లి

  • @sammetlajagadeesh9047
    @sammetlajagadeesh9047 15 дней назад +1

    నెను ప్రేమ ఇచ్చినా అమ్మాయి పెళ్ళి అయ్యాలా చెయ్యి అమ్మ తల్లి

  • @rmanikanta9779
    @rmanikanta9779 Год назад +20

    అమ్మ వారాహి మాత అనుకున్న పనులు జరిగేలా చూడు అమ్మ

  • @SatyaVati-e9k
    @SatyaVati-e9k 13 дней назад

    👏👏amma varidevi naku doduga undali ani vedukuntun anu👏👏👏👏👏❤❤🌋

  • @saipavanlovelyyt2052
    @saipavanlovelyyt2052 Год назад +12

    ఓం శ్రీ వరహి అమ్మవారు మా కుటుంబానికి అందఫా ఉంది అన్ని ఆర్థిక భాదలు అనారోగ్య సమస్యలు తొలగించి కుటుంబం మధ్య మంచి బంధవ్యం ఉండేలా చూడు తల్లి

  • @SatyaVati-e9k
    @SatyaVati-e9k 12 часов назад

    నా అమ్మ వహ్రెయి దేవి నన్ను కాపాడు thalli👏🏻👏🏻👏🏻👏🏻👏🏻❤️👌🏻👌🏻🌋🌋🎉🎉❤❤❤❤

  • @kobulesu8453
    @kobulesu8453 Год назад +7

    ఆమ్మ వారాహితల్లి నీ పాదాలకు ధన్య వాదములు తల్లి నా ఆర్థిక సమస్యలను తొలగించు. తల్లి

  • @katakapriyanka5407
    @katakapriyanka5407 9 месяцев назад +3

    Jai varahi amma❤

  • @sankusrinivasarao8961
    @sankusrinivasarao8961 3 месяца назад +5

    అమ్మా వారహి దేవి మతా! మాకు ఉన్న అనారోగ్యలను పూర్తిగా తగ్గించి ఆరోగ్యావంతమైన జీవితాన్ని కలిగించు తల్లి. జై వారహి మాత 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

  • @laxmibathula-wv1nu
    @laxmibathula-wv1nu Месяц назад +1

    Amma varahi devi nenu nityasumangaliga vundela divinchu amma na Bartha ku manchi arogya ni pasadhinchu amma

  • @vinodamadarapu2736
    @vinodamadarapu2736 Год назад +18

    అమ్మ వారాహీ మాత మాకు మాకుటుంబంలోని వారందరికీ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు తల్లి జై వారాహీ మాత

  • @AllaSrinivas-qw8xn
    @AllaSrinivas-qw8xn Год назад +9

    🙏🙏ఓం కిరిచక్ర రధారూడ ధండనాదా పురస్కృతాయై నమః 🙏🙏

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Год назад +11

    ఓంవారాహీదేవితల్లి మాకుటుంబసభ్యులకుమంచిఆయుఆరోగ్యాలుఐశ్వర్యాలనుప్రసాధించుఅమ్మమీఆశీస్సులుఎల్లవేళలాఉండాలమ్మ 🌺🌷🥥🍌🍌🙏🙏🙏

  • @krishnaraomoparthi4241
    @krishnaraomoparthi4241 3 месяца назад +1

    Amma naku unna unni ardhika badhalu tirchukone sakthi,avakasam naku evvu talli
    Om sri matrey namahaa

  • @Vkkdml
    @Vkkdml 6 месяцев назад +9

    అమ్మ వరహి దేవి మమ్మల్ని సమస్యలు నుండి కాపాడు తల్లి

  • @sujathasrinivas5494
    @sujathasrinivas5494 9 месяцев назад +2

    Om varahidevi ye namaha🙏🙏🌹🌹

  • @gopalkatam7741
    @gopalkatam7741 Год назад +13

    ఓం హ్రీం శ్రీం హ్రీం వారయీ దేవీయే నమః

  • @ssnreddyaumnamahshivayhara8558
    @ssnreddyaumnamahshivayhara8558 Год назад +25

    ఓం గిరిచక్ర గధారూడః దండనాథ పురస్కృతాయే నమః

  • @bhimanaboyenachinna105
    @bhimanaboyenachinna105 Год назад +14

    ఓం వారాహి దేవి,,, నేను ఒక రియల్ ఎస్టేట్ ఫార్మలాండ్ కంపెనీ లో సేల్స్ మార్కెటింగ్ గా చేస్తున్నాను.. నేను ఈ నెల పూర్తి అయ్యోలోపు నా టార్గెట్ ఇచ్చిన ప్లాట్లు సేల్ అయ్యేలా చూడు తల్లీ.. ఓం శ్రీ వారాహి దేవి నమః 🙏🙏🙏🙏

  • @SreeDevi-um9pr
    @SreeDevi-um9pr Месяц назад +1

    అమ్మ వారాహీమాతా దేవీ మాకు చాలా అప్పులు ఉన్నాయి తల్లీ తోందరీ గా అని తీరిపోవా లి అని ధీవీంచు అమ్మ 🙏🙏🙏🙏🏽🙏🏽🙏🏽🙏🏽🥺🥺🥺🥺😢😢😢😢

  • @RamaIthagoni-zh3fe
    @RamaIthagoni-zh3fe Год назад +12

    మా పిల్లలు మా అర్యోగయ్ బాగుండాలి ఎలాటి షత్రు బాధలు లేకుండా చూడు అమ్మ 💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐

  • @banavasisuseela5311
    @banavasisuseela5311 9 месяцев назад +2

    Om namo Sri varahi matha namo namaha

  • @satishboiri3857
    @satishboiri3857 Год назад +12

    వారాహి అమ్మ నా భార్య నేను కలిసి మెలిసి ఉoడాలి అమ్మ నీ పాదాలకు వాదనలు🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ganeshgoud5243
    @ganeshgoud5243 3 месяца назад +1

    Jai sri varahi matha jai

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Год назад +7

    ఓంశ్రీవారాహిదేవియైనమఃఓంశ్రీమానసాదేవియైనమః ఓంశ్రీమాత్రేనమః 🕉🌿🌺🌼🌷🌹🥀🥥🍌🍌🍎🍎🍓🍓🍒🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anjaiahmala3885
    @anjaiahmala3885 Год назад +34

    ఓం వారాహి దేవి.. మా కుటుంబ సభ్యులకు మంచి ఆయురారోగ్యా లు,ఐశ్వర్యాలను ప్రసాధించు తల్లి 💐💐💐💐💐💐💐🙏🙏🙏

  • @Jaiveeeer
    @Jaiveeeer 8 месяцев назад

    Amma vaarahi matha naaku na bhartha ki na pillalaki elanti aapadha rakunada Ayuraogyalatho Santhoshamga prashanthamga Vundela Deevinchu amma maku unna arthika ebhandulanu tholaginchi abivrudiloki ravali ani ashirvadinchandi amma om sreem vaarahi matha ey namah

  • @murthysreenivasulu501
    @murthysreenivasulu501 Год назад +19

    ఓం నమో శ్రీ శ్రీ వారాహి మాతా నమో నమః, కాపాడు తల్లీ🙏🙏🙏🙏🙏🙏🌹🌹

  • @sivaramaprasad1589
    @sivaramaprasad1589 Год назад +7

    అమ్మ వారాహీ తల్లి నా ఫండ్ మొత్తం రావటానికి మార్గం సుగమం చెయ్యి మాతా

  • @lalithavamshee8792
    @lalithavamshee8792 6 месяцев назад +1

    Sri mathre Namaha 🙏🌺🙏

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Год назад +3

    ఓంనమోవారాహీదేవినమోనమః 🕉🌿🌺🌼🌷🌹🥀🥥🍌🍌🍎🍎🍓🍓🍒🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @JyothsnaKondru
    @JyothsnaKondru 7 месяцев назад +1

    🙏🙏🙏🙏🙏Om Namo Sree Varahimathayai namaha, Om Namo Sree Varahimathayai namaha, Om Namo Sree Varahimathayai namaha🙏🙏🙏🙏🙏🙏

  • @indirayalakkayala5978
    @indirayalakkayala5978 Год назад +18

    అమ్మ తల్లి వారాహి మాత 🙏 మా అమ్మాయికి అతి త్వరలో సంతోషంగా పెళ్లిచేసే భాగ్యాన్ని చూపించు తల్లి,, శ్రీ మాత్రే నమః🙏

  • @SatyaVati-e9k
    @SatyaVati-e9k 29 дней назад +1

    మా అమ్మ నాఇష్టం మైన మనరం డైలీ ఐ lisan👍👍👍👌

  • @anjali4631
    @anjali4631 Год назад +6

    ఓం వారాహి దేవి అమ్మవారు తల్లి నా కుటుంబం నా పిల్లలు తల్లి నేను అనుకోకుండా ఒక స్థలం తీసుకున్నాను తల్లి అది అమ్ముడుపోకుండా నేను ఎంతగానో వేదన పడుతున్నాను తల్లి దయచేసి త్వరలో అమ్ముడుపోయి అలా చేయి తల్లి

  • @MuraliRams143
    @MuraliRams143 Год назад +7

    అమ్మ మా దాంపత్యం లో చికాకులు ఉన్నాయి అవి తిరేలా chiyyama మా దాంపత్యం సంతోషం గా undila chiyyama వారహి devi తల్లి

  • @Rajaasmireddy
    @Rajaasmireddy 8 месяцев назад

    ఓం శ్రీ వారాహి మాతే నమః

  • @kannaAnjaneyulukanaparthi
    @kannaAnjaneyulukanaparthi 10 месяцев назад +2

    Oom Sri Varaha devi namah

  • @Kp1050
    @Kp1050 Год назад +4

    Om kirichakra radhaarudha dandanadha purakrutaaye namaha 🙏🌺🙏🌹🙏🌺🙏🌹🙏🪷🙏🌸🙏🌺🙏

  • @kasamrajesh2644
    @kasamrajesh2644 11 месяцев назад +2

    అమ్మ తల్లి వారాహి మాత నాకు పెళ్లి కుదిరేలా చెయ్యమ్మా నీ ఆశీర్వాదం నాకు ఉంటుందని మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్న మా కుటుంబం నీ ఆశీర్వాదం మాకు ఉండాలని కోరుకుంటున్నా

  • @NAREN5005
    @NAREN5005 Год назад +3

    అమ్మ పని తొందరగా అయ్యేలా చేయి అమ్మ

  • @kalyanaruna5954
    @kalyanaruna5954 Год назад +10

    అమ్మ తల్లి వారాహి మాత 🙏 మా అమ్మాయికి మంచి కాలేజ్ చూపించు తల్లి,, శ్రీ మాత్రే నమః🙏

  • @Swathi-pz5cv
    @Swathi-pz5cv 7 месяцев назад +1

    Maa aakaa pilavalu ma husband tho happy uadali amaa

  • @mohanaraomongam
    @mohanaraomongam 11 месяцев назад +3

    అమ్మ నాకు ఈ ఉద్యోగం వచ్చి చక్కగా స్థిర పడేలా దేవించమ్మా తల్లి

  • @usharanimudigallu7131
    @usharanimudigallu7131 10 месяцев назад +1

    అమ్మ వారాహి మాత నీకు శత కోటి దండాలు అమ్మా మమ్ములను శత్రు వుల నుండి కాపాడు తల్లీ

  • @siralasunitha2514
    @siralasunitha2514 Год назад +3

    ఓం వారాహి మాత

  • @SravanKumar-rd3pb
    @SravanKumar-rd3pb 9 месяцев назад +2

    🙏🙏🙏🍒🍓🍅🥀🌹🌷amma varahi maatha thalli naaku dhayryamu prasadinchu maatha 🌷🌹🥀🍅🍅🍓🙏🙏🙏

  • @chalapathirao9682
    @chalapathirao9682 Год назад +24

    ఓం శ్రీ వారాహి దేవియే నమః 🌷🌹🙏

  • @BBhavaniBBhavani-o2m
    @BBhavaniBBhavani-o2m 12 дней назад

    ఓం శ్రీ వారాహీ అమ్మని క్షేమంగా ఇంటికి తిరిగి తీసుకు రా అమ్మా

  • @monalisareddy4922
    @monalisareddy4922 Год назад +4

    Amma makastalu theeruchu thalli

  • @vishvanadamraghavendra928
    @vishvanadamraghavendra928 10 месяцев назад +1

    Om sri varahi mathayenamaha naaku samtaanam kaavaalani deevinchu talli

  • @vithalvutukuri6881
    @vithalvutukuri6881 Год назад +5

    Om Giri చక్ర రదరుడదందనాడాపురస్కృతా అయేనమహా.అమ్మవరాహితల్లి నాకుతూరు వూటు కురిశ్రావని కి bsc నర్సింగ్ జాబ్ వచ్చేలా దీవించు తల్లి

  • @attuluriramupiduguralla5140
    @attuluriramupiduguralla5140 Год назад +12

    ఓం గిరిచక్ర రాదరుడా దందానదా పురస్కరుతాయా నమః
    శ్రీ వరహి మాతా శరణం శరణం శ్రీ మాత్రే నమః
    నాకు గల భూములయందు శత్రువులు సమస్య నివారణ చేయండి తల్లి 🙏💐🙏🌷🙏💐🙏🌷

  • @marellraji5801
    @marellraji5801 11 месяцев назад +2

    అమ్మ నాకు బయలు ఎక్కువ నాకు కొత్తగా పెళ్లి అయింది తల్లి నాకు హిందీ రాదు నేను కొత్తగా గుజరాత్లో కాపురం పెట్టాను... మా అయన ఆఫీస్ కి వెల్లి రాత్రికి వస్తారు నేను ఒక్కదాని ఉండాలి అంటే నాకు భయయం వేస్తుంది తల్లి దయ్యాలు భూతలు గురించి ప్లీజ్ తల్లీ నా భయలు పోయాలాగా నన్ను దయిర్యంగా దయ్యాలు బూతాలు లేకుండా చెయ్యి తల్లిb😢😢😢😢😢🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @monalisareddy4922
    @monalisareddy4922 Год назад +4

    Varahi amma thank you

  • @bhagyalakshmibareedu2469
    @bhagyalakshmibareedu2469 Год назад +3

    Amma Varahi matha kshaminchi rakshinchi karuninchi kapadu thalli. Sree Maathre Namaha. Sree Varahi Devyai Namaha.

  • @thangarajnair9838
    @thangarajnair9838 День назад

    Amma thalli Naku dhanam aarogyam prasadinchu thalli neeku punyam untundi Mee padamuluku sathakoti namaskaramulu amma varahi matha

  • @chittojiramesh5761
    @chittojiramesh5761 Год назад +4

    అమ్మ నా కొడుకు ఆరోగ్య సమస్య తీర్చు తల్లీ,,🙏🙏 తల్లీ నీకు వందనం

  • @anilanilkumar278
    @anilanilkumar278 9 месяцев назад +1

    🙏varahi davi andaru bagundalli andulo ninu vundalli deevinchu amma

  • @ramkrishnachapiri605
    @ramkrishnachapiri605 Год назад +9

    మా అమ్మ ఆరోగ్యం తొందరగా కుదుట పడాలి తల్లి....🙏

  • @JagdhishRao
    @JagdhishRao 8 месяцев назад +1

    Omvarahimatayanammaha

  • @dumpalamani
    @dumpalamani 3 месяца назад

    Amma naku mannssanthini prasadinchu thalli.. Varahi matha🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kasamrajesh2644
    @kasamrajesh2644 11 месяцев назад +4

    శ్రీ వారాహి అమ్మ నాకు పెళ్లి కుదిరేలా చెయ్యమ్మా నీ ఆశీస్సులు నీ నీ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నా

  • @JaganJs-ki2wl
    @JaganJs-ki2wl 2 месяца назад

    తల్లి నేను కొరకున్న కోరిక ఇవ్వు వారహి తల్లీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @geethachiranjeevi6959
    @geethachiranjeevi6959 Год назад +3

    🙏🙏🙏Om Giri chakra radhaa ruda dhanda naadhaa puraskruthayi namaha...🙏🙏🙏

  • @vasudhakothapally5228
    @vasudhakothapally5228 3 месяца назад +2

    అమ్మ వారహి దేవి నాకు జాబ్ వచ్చేలా చూడు తల్లి నిన్ను నమ్మి బ్రతుకు తున్న అమ్మ నాన్న జీవితాన్ని మీరే కాపాడాలి తల్లి

  • @banavasisuseela5311
    @banavasisuseela5311 9 месяцев назад +1

    Om namo Sri matha namo namaha

  • @vasudevareddy8978
    @vasudevareddy8978 5 месяцев назад +18

    అమ్మ నన్ను కాపాడు దయచేసి నేను చాలా కష్టము లో ఉన్నాను నీ అసిస్సు లు తప్పు నాకు ఇంకా ఏమి దారి లేదు తల్లి 😢

  • @Swathi-pz5cv
    @Swathi-pz5cv 7 месяцев назад +1

    Amaa ma family apudu happy uattga chudammaa

  • @rmanikanta9779
    @rmanikanta9779 Год назад +7

    అమ్మ నాకు ఎవరు లేరు నన్ను నమ్మించి పిల్లల్ని తీసుకువెళ్ళారు నా దగ్గరకు వచ్చేలా చెయ్యి అమ్మ

  • @VallepuVinni
    @VallepuVinni 2 месяца назад +1

    జై వారాహి మాత నా కష్టాలు అన్నీ పోయి నా కూతురికి ప్రెగ్నెన్సీ వచ్చేలా చూడు తల్లి మా అమ్మకి ఆరోగ్యం బాగుండేలా చూడమ్మా నా రాజేష్ నా మాట వినేలా చూడు తల్లి నన్ను విలువగా చూసుకునేలా చూపు తల్లి 🌹🌸🙏🏻🌸🌹

  • @kannaAnjaneyulukanaparthi
    @kannaAnjaneyulukanaparthi Год назад +3

    Naa bharya manasika sthithi bhagu chestavsni nennu vedukutananu talli varaha devi- translation in Telugu

  • @pavanboutique8785
    @pavanboutique8785 Год назад +3

    🙏🙏

  • @SravanKumar-rd3pb
    @SravanKumar-rd3pb 9 месяцев назад +1

    🙏🙏🙏🌷🌹🥀🍅🍓🍒jai varahi maatha thalli ki jai🌹 amma thalli maalu ye kastalu kalagakunda manchiga kaapadandi thalli 🌷🌹🥀🍅🍓🍒🙏🙏🙏

  • @geethachiranjeevi6959
    @geethachiranjeevi6959 Год назад +3

    🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

  • @bsaidammabsaidamma7584
    @bsaidammabsaidamma7584 Год назад +2

    Sri varahi mathree namah

  • @ravirajikamaraju1964
    @ravirajikamaraju1964 Год назад +5

    🙏🙏 ఓం శ్రీమాత్రేనమః

  • @dsrinivasareddy8014
    @dsrinivasareddy8014 Год назад +2

    Om giri chakra Radha ruda dhandanadha puraskruthaye namaha

  • @Kp1050
    @Kp1050 Год назад +3

    🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺

    • @Kp1050
      @Kp1050 11 месяцев назад

      Amma, naa manasulo abheestalu neraverchu thalli🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @srivaniaravapally3538
    @srivaniaravapally3538 7 месяцев назад +1

    Jay varahi amma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🤰👨‍👩‍👧‍👦🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  • @shambunaresh7402
    @shambunaresh7402 Год назад +5

    🙏🙏🙏వందనాలు

  • @gundemonishivaneela4646
    @gundemonishivaneela4646 Год назад +3

    Amma school lo job cheyadaniki exam rasanu job vachela chudu talli ,,,,,e job na jevitani oka dari chupetudundhi talli ,,,,,, 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐amma me ashirvadam kavali

  • @ragalavengaiah8697
    @ragalavengaiah8697 11 месяцев назад +2

    అమ్మా వారాహి అమ్మా🙏.

  • @Kp1050
    @Kp1050 Год назад +3

    Bless us all (my family, sisters families, relatives, foes too maa-😊w/good health, wealth & prosperity 🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏

  • @sujathasheri2421
    @sujathasheri2421 3 месяца назад +1

    నీవు ఆశీర్వాదం చేయాలని కోరుతూ ఉన్నా ను తల్లి

  • @satishkumarparigi4500
    @satishkumarparigi4500 Год назад +8

    అమ్మ నేను అనుకున్నది జరిగేటట్లు చూడమ్మా