కల్కి మూవీ చెప్పింది నిజమా కర్ణుడు అర్జునుడికంటే గొప్పవాడా ||KARNA VS ARJUNA WHO IS GREAT WARIOR

Поделиться
HTML-код
  • Опубликовано: 29 июн 2024
  • Join this channel to get access to perks:
    / @untoldhistorytelugu
    #కల్కిమూవీచెప్పిందినిజమాకర్ణుడుఅర్జునుడికంటేగొప్పవాడా ||KARNA VS ARJUNA WHO IS GREAT WARIOR #UNTOLDHISTORYTELUGU ||UHT
    కల్కి మూవీ చెప్పింది నిజమా కర్ణుడు అర్జునుడికంటే గొప్పవాడా ||KARNA VS ARJUNA WHO IS GREAT WARIOR ||UNTOLD HISTORY TELUGU ||UHT

Комментарии • 297

  • @k.shivashankar240
    @k.shivashankar240 Месяц назад +19

    ఎవడు ఎన్ని చెప్పినా మహాభారతం లో అర్జునుడే హీరో, కృష్ణుడే డైరెక్టర్

  • @k.shivashankar240
    @k.shivashankar240 Месяц назад +8

    కర్ణుడు, అర్జునుడు ఒక తల్లికి పుట్టినవారే, కానీ కర్ణుడు అధర్మ వాది, అర్జునుడు ధర్మం వైపు నిలబడిగెలిచిన వాడు

  • @Mandodhari
    @Mandodhari Месяц назад +39

    అసలు కల్కి అవతారంలో కర్ణుని పాత్ర లేదు కదా..? సప్త చిరంజీవుల పాత్ర చాలా వుంది అని విన్నాం.. మరి ఈ కథ అల్లిన మహానుభావుడు ఎవడో.. డబ్బు కోసం మన ఇతిహాసాలను మార్చితే అవమానించినట్లు కాదా..?

    • @GaneshNk-9995
      @GaneshNk-9995 Месяц назад +1

      Sulliga adhi movie ra sulliga

    • @pkrishnakalinga
      @pkrishnakalinga Месяц назад +1

      Yes

    • @Mandodhari
      @Mandodhari Месяц назад +5

      @@GaneshNk-9995 రేయ్ ఎదవ కామెట్ చేయడం వస్తే చేయ్ లేదా అన్నీ మూసుకొని చూడు.. బూతులు నీకే కాదు అందరికీ వస్తాయి.

    • @user-mx3ol4fn1t
      @user-mx3ol4fn1t Месяц назад +2

      sir aa character ne fictional ga thiskunnaru and ekkada oka detailing echadu last time aadharmam side unna karna dharmam side untada kalki puttina tharvatha kalki side undi dharmani rakshisthada ani antey last janmalo cheskunna papam ni e janma lo vimukthi cheskuntadu karna adhi dha story

    • @Mandodhari
      @Mandodhari Месяц назад

      @@user-mx3ol4fn1t ఈ మూవీ ఓ కల్పిత కథ... కానీ నర నారాయణ జన్మ వృత్తాంతంలో సహస్ర కవచుడు అనే రాక్షసుడు వస్తాడు.. బ్రహ్మ ఇచ్చిన 1000 కవచాలతో సమస్త లోకాలను ఇబ్బంది పెడుతుంటే.. నర నారాయణ లుగా వున్న శ్రీ హరి వాడితో నరుడు ఒకసారి నారాయణుడు ఒకసారి వంతుల వారీగా యుద్దం చేస్తారు. అలా ఒకసారి అంటే 1000 సంవత్సరాలు యుద్ధం చేస్తే ఒక కవచం నాశనం అవుతుంది.. అలా 999 కవచాలు నాశనం చేశారు. అప్పుడు ఆ రాక్షసుడు వున్న 1 కవచాన్ని సూర్యుని వద్ద వుంచి చనిపోతాడు. మరలా మహాభారతంలో కర్ణుడిగా ఆ కవచంతో జన్మించాడు. అక్కడితో ఆ రాక్షసుడి జన్మ అంతమవుతాయి.
      కల్కి అవతారంలో సప్త చిరంజీవులు వస్తారని మన గ్రంథాలలో వుంది. కానీ సహస్ర కవచుడి ప్రస్తావన ఎక్కడా లేదు.

  • @raghugopisetti5744
    @raghugopisetti5744 Месяц назад +14

    అర్జునునికి కర్ణుడు కి మద్య ఎవరు గొప్ప అనే విషయాన్ని చాలా అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు.

  • @ashokmudiraj4979
    @ashokmudiraj4979 Месяц назад +19

    విచారించకండి బ్రదర్ అందరు సత్యం తెలుసుకుంటున్నారు. మీరు మీ ప్రయత్నం చేయండి

  • @shobanbabuchintapatla745
    @shobanbabuchintapatla745 Месяц назад +16

    Super
    Good explanation
    Finally Aruju is great

  • @nschowdh1
    @nschowdh1 Месяц назад +36

    😮ధర్మం వైపు లేనప్పుడు ఎంత బలశాలి అయిన విలన్ గా మిగిలిపోతాడు. అందుకు మంచి ఉదాహరణ ధన, వీర శూర కర్ణ. ధర్మం, శాస్త్రం ఎంత తెలిసినా దారి తప్పిన రావణాసురుడు, హిర్ణ్యక్షుడు చివరి గా ఏమయ్యారు?

    • @lakshminarayanaravikanti8580
      @lakshminarayanaravikanti8580 Месяц назад +4

      కర్ణుడు గొప్పవడైనా అధర్మం వైపు నిలిచాడు అందుకే మరణం తప్పదు అని కృష్ణుడే అన్నాడు. అందుకే అర్జునుడు గొప్ప వాడు. నరనారాయణ్ అవతారం

    • @DineshKumar517
      @DineshKumar517 Месяц назад

      Arjuna Nara Narayana avataram kaadu. Nara rishi aavesham undi Arjuna lo and Arjuna Indra Amsha kuda.​@@lakshminarayanaravikanti8580

    • @mganesh4465
      @mganesh4465 Месяц назад

      Daanam emi ledhu le Anna..

  • @ramur7262
    @ramur7262 Месяц назад +17

    భీష్ముడు లాంటి యోధుడు ని పక్కన పెట్టి కర్ణుడు అశ్వద్ధామ లాంటి అధర్మ యోదలను అందళమెక్కించడం హాస్యకారమైన విషయం

    • @Beinghuman00007
      @Beinghuman00007 Месяц назад

      Bhishmudu nilabadindi etuvaipu

    • @ramur7262
      @ramur7262 Месяц назад +2

      @@Beinghuman00007 చేసిన ప్రతిణ్యకి కట్టుబడి అధర్మం వైపు ఉంటాడు కానీ భీష్ముడు లోలోపల కుమిలి పోతోనే ఉంటాడు

    • @tarak.12
      @tarak.12 Месяц назад +1

      Correct

  • @uppalapatisrinivasarao6289
    @uppalapatisrinivasarao6289 Месяц назад +14

    In Vyasa Mahabharata really Karna was Vilan.He was defeated by Arjun so many times.

    • @Uni-explore108
      @Uni-explore108 Месяц назад

      Yes ,but these serials portrayed them wrongly and now we can see it's effects .

  • @ramur7262
    @ramur7262 Месяц назад +9

    అర్జునునికి ఇంకా కించపరచడికే ప్రభాస్ లాంటి హీరో కి కర్ణడు ముందు విజయ దేవరకొండ లాంటి హీరోని పెట్టారు తెలివిగా

    • @Uni-explore108
      @Uni-explore108 Месяц назад +1

      Avnu Andi ramcharan gari lanti vaarini arjunidiga pettunte
      bagundedhi.arjuna>=karna

  • @Mahi10-uo8yl
    @Mahi10-uo8yl Месяц назад +7

    చిన్న doubt SIR, ఇప్పుడు గాండీవం విలన్ చేతికి వెళ్ళింది కదా ,,, మరి విజయ ధనస్సు కర్ణుడు దగ్గరకు వస్తే ,,,హీరో విలన్ దగ్గర వున్న గండివాన్ని వోడిస్తేనే కదా గెలుస్తాడు, అప్పుడు next part lo ఇదే కదా చూపించేది,,,,,, ఇంకా ఎన్ని దరిద్రాలు చరిత్ర హీనం చేసి చూపిస్తారో ఏమో sirrrrr

  • @subbuk9716
    @subbuk9716 Месяц назад +4

    ఆదిపురుష్, కల్కి…. ఇలాంటి హిందూ గ్రంథాలని వక్రీకరించే సినిమాల్లో ప్రభాస్ నటించి… హిందూ మతానికి విలన్ గా అవుతున్నాడు. ఇలాంటి సినిమాలు వేరే మతాల మీద తీసే ధైర్యం ఉందా ప్రభాస్ కి?.
    అసలు ఇలాంటి దరిద్రాలు మొదలు పెట్టింది సీనియర్ NTR. మన ఖర్మ.
    ఇప్పటికైనా ప్రభాస్ కొంచెం స్పృహ ఉంది నిర్ణయాలు తీసుకుంటే మంచిది. ఎవడు ఏమి చెప్తే అది వినేసి బుర్రలేకుండా నటిస్తున్నాడు.
    ఇంకా దరిద్రం అంటి అంటే… మన గ్రంథాలు పురాణాలు వక్రీకరణ అవుతున్నా…. వీళ్లకి fan following. ఆలోచించండి.

  • @user-my4gy3zc5d
    @user-my4gy3zc5d Месяц назад +12

    అదే కలి ప్రభావం

  • @challaramamurthysastry5089
    @challaramamurthysastry5089 Месяц назад +7

    కల్కి మూవీ లో వ్యాస భగవానుడు చెప్పిన వాటిని కొంత పక్కదోవ పట్టించారు... కల్కి అవతారం వచ్చేటప్పుడు కర్ణుడు ఉండడు... నిజంగా సినిమాలో సత్యం చెప్పాలి... చిత్తశుద్ధి లోపించింది... కల్కి భగవానుని తల్లి బట్టలు కట్టుకునే తీరు బాగాలేదు, తండ్రి ఎవరో తెలియకుండా సైన్టిఫిక్ మెథడ్ లో తల్లి అయినట్లు చూపడం నిజం గా పాపం, భగవద పచారం

    • @manoharbathula73
      @manoharbathula73 Месяц назад

      Ayithe voka pani cheyi yevadidhayina moda gudu

    • @ravindrakowsu6661
      @ravindrakowsu6661 Месяц назад

      Next part lo telustundi anukuntunna
      Same doubt andariki

    • @ad.k6384
      @ad.k6384 Месяц назад

      సినీమ లో మహాభారతం పాత్రలు తీసుకొని కలి యుగం ఎలా ఉంటుంది అని సొంతం గా అలోచించి తీస్తున్నారు.అంతే కానీ కలి పురాణం ప్రకారం,వ్యాస మహాభారతం ప్రకారం కాదు ఈ విషయం డైరెక్టర్ కూడా చెప్పారు. ఇది గమనించాలి మీరు

  • @manjulathag4298
    @manjulathag4298 Месяц назад +7

    Good info....thank you
    కర్ణుడిని hughlight చెయ్యడం కేవలం లాభం కోసం కాక పోవచ్చు, ఆ ఫ్యామిలీ నుండి వచ్చిన సీతా రానం సినిమాలో కూడా soft వక్రీకరణలు కావాలనే చేసినట్టు అనిపించింది..... లాభానికి మించి ఇంకేదో ఆశించి చేస్తున్నారు అనిపిస్తోంది

  • @k.shivashankar240
    @k.shivashankar240 Месяц назад +3

    మన తెలుగు హీరోల్లో అర్జునుడి క్యారెక్టర్ రామ్ చరణ్ తప్ప ఎవడికీ సీట్ కాదు, రామ్ చరణ్ ఒక్కడే ఆ క్యారెక్టర్ లో జీవిస్తాడు.మహేష్ బాబు కృష్ణుడు, ప్రభాస్ రాజు అధర్మ పక్షపాతి ఐన కర్ణుడిగా బావుంటుంది

  • @ksr325
    @ksr325 Месяц назад +21

    కర్ణుడికి తెలుసు పాండవులు తన సోదరులు అని
    కానీ పాండవులకు తెలియదు. కర్ణుడు తన సోదరుడు. అని

    • @narasimha4120
      @narasimha4120 Месяц назад +1

      Cha కృష్ణుడుకి telusuga chepliga mari

    • @lakshmiganeshveeranki6264
      @lakshmiganeshveeranki6264 Месяц назад +3

      Chepthe dharmam gelavadu ga mari dharma Raju rajyanni ichesthadu kada karnudu ki Anduke cheppaledu

    • @thulasiram8982
      @thulasiram8982 Месяц назад +4

      ​@@narasimha4120 chepte em jarigedho kuda krishnudiki telusu kabatti cheppaledu
      Pandavulu dharmatmulu so annatho yudham cheyyaru.... so rajyam durmargudu aina duryodhanunitho vundedi.... appudu sri krishnudu Dharma samstapana ela chestaru?

    • @amruthaiahchoudarydasari9125
      @amruthaiahchoudarydasari9125 Месяц назад

      adi chivaralo yudhaniki mundu Krishnudu cheppadam valla..

    • @lakshmiganeshveeranki6264
      @lakshmiganeshveeranki6264 Месяц назад

      Avnu Bhoodevi Brahma vaddaku velli Paapathmulu ekkuvaipothunnarupunyathmulu entha mandhi unna nenu bhaaram anukonu parishkaram enti ani adigindhi Appudu Brahma Yamudu Sathrayaagam chesthunnadu anduvallu Bhoomi meeda Jeevulu ekkuva avuthunnay Narayanudu thondarlone Krishna avataranni dharistharu Dushtulanu Devathalu ayna Yama, Vayu, Indra, Aswani devathala Amsalu nu Aayudham ga cheskoni Bhoobaaranni taggistharu ani Brahma Bhoodevi ki chepthadu inni lakshala Mandi Chaavu munde nirdharinchabadindhi. Jai sri krishna.

  • @k.shivashankar240
    @k.shivashankar240 Месяц назад +4

    అదర్ములు అంతా కర్ణుడే గొప్ప అంటారు, దర్ములు అంతా అర్జునుడే గొప్ప అంటారు

  • @k.shivashankar240
    @k.shivashankar240 Месяц назад +3

    అరేయ్ కర్ణుడు కాదు గొప్పవాడు అర్జునుడు ,మహాభారతం గురించి తెలిసిన వాడు కర్ణుడు కాదు అర్జునుడు గొప్పవాడు అని చెపుతాడు

  • @vunnamharibabu2526
    @vunnamharibabu2526 Месяц назад +10

    Karna is a great warrior without doubt. But no way better than Arjuna
    If any one has any doubt, one must refer to original Vyasa Bharat.
    As per Mahabharat, Karna n Arjuna fight 4 times either directly or indirectly but karna never matched Arjuna
    But karna's last fight on 17 th day of Mahabharat was really heroic

    • @mvr6478
      @mvr6478 Месяц назад +3

      Yeah bcoz karna only used vijaya bow on 17th day........he never used it in any of the previous battles that he fought whereas Arjuna fought almost every battle with his gandivam. I'm not trying to say that celestial weapons are always KEY to success in battles but they can give the weilder some competitive edge in the battle that can boost their confidence
      I hàve 3 doubts....
      1. If karna fought toe-to-toe with Arjuna on 17th day without his kavach & kundalas......then how did karna lose previous battles where Arjuna won (like....capturing drupada, virata war etc..), is it bcoz he doesn't have vijaya bow?
      2. Why didn't karna use vasavi shakthi on arjuna on the 11th day?.....did krishna make karna forget about shakthi weapon? Otherwise there is no way that karna would forget about it
      3. Can u please tell me where to read vyasa bharat?

    • @kiranvarma9347
      @kiranvarma9347 Месяц назад

      ​@@mvr6478 👏🏻👏🏻👏🏻👏🏻

    • @romanraj3967
      @romanraj3967 Месяц назад

      Plz orginal maha Bharath tell me

    • @mallaiahk7275
      @mallaiahk7275 Месяц назад

      Sri Krishna was protecting Arjuna day and night. So Naturally, Arjuna will become superior. Without Srikrishna, definitely Arjuna is not Superior to Karna and Arjuna was BIG ZERO.It is true if you compare Individual capacities without Krishna 's help.

    • @mvr6478
      @mvr6478 Месяц назад

      @@mallaiahk7275 Later part of the video explains how arjuna won various battles that karna lost without krishna's help like.....virat yudh, karna failing to capture drupadha, failing to rescue dhuryodhana from chitrasena.
      Don't get me wrong....I still believe that karna is stronger than arjuna because if karna fought toe-to-toe with arjuna without kavach & kundala then how come he would loose all the earlier battles with kavach & kundala?

  • @parimi1
    @parimi1 Месяц назад +2

    కర్ణుడుని ఆర్జుని కంటే వీరుడిగా చూపించడం చాలా దురదృష్టకరం. అసలు, అర్జునుడు లేకుంటే మహాభారతం యుద్ధం లేదు. శ్రీ కృష్ణ పరమాత్మ, అర్జునుడిని కాపాడటం కోసం చేసిన ప్రయత్నాలు గుర్తితెచ్చుకుంటే, అర్ధం అవుతుంది, ఎవరు గొప్పవారో. ఎందుకంటే, భగవంతుడు, భక్తుడిని కాపాడతాడు గాని, డర్మార్హుడిని కాదు.

  • @subbuk9716
    @subbuk9716 Месяц назад +3

    మన పాత సినిమాల దరిద్రం ఇది. ఇలా చూపించి చచ్చేరు. ఆ సీనియర్ ఎన్టీఆర్ ఏ పాత్ర వేస్తే అది highlight అవ్వాలి. అది కీచకుడు అయినా దుర్యోధనుడు అయినా

  • @Pavansolo.traveler
    @Pavansolo.traveler Месяц назад +26

    కర్ణుడు అందరి చేతిలో వోడిపోయాడు , యుద్ధ భూమి నుండి పారిపోయిన వాడు కర్ణుడు

    • @thrayicons1655
      @thrayicons1655 Месяц назад +1

      Gandivam vadili rammanu karndi normal danasu tho adadadu

    • @thrayicons1655
      @thrayicons1655 27 дней назад

      @Tkr12381 kurukulam lo full fight avaledu sagam lo api angarajuni chesadu

  • @k.shivashankar240
    @k.shivashankar240 Месяц назад +2

    అన్నా సూపర్ గా చెప్పావ్

  • @k.shivashankar240
    @k.shivashankar240 Месяц назад +1

    ధర్మాన్ని. నిలబెట్టింది, కృష్ణుడు అర్జునుడు మాత్రమే, అధర్మాన్ని నిలబెట్టింది కర్ణుడు, భీష్మ, ద్రోణ,అశ్వత్థామ,దుర్యోధన, దుశ్శాసన,శకుణులు.

  • @amarsaradhi
    @amarsaradhi Месяц назад +4

    One single example in Abhimanyu yuddam, how karna crual and looser

  • @k.shivashankar240
    @k.shivashankar240 Месяц назад +2

    కర్ణుడు క్యారెక్టర్ గొప్ప హీరో చేస్తే కర్ణుడు గొప్పవాడు కాదు,అర్జునుడు ఎంత చిన్న హీరో చేసినా అర్జునుడే గొప్ప వాడు

    • @Uni-explore108
      @Uni-explore108 Месяц назад

      Correct 💯 Andi meeru super ga chepparu

  • @sivasaigopisetti6739
    @sivasaigopisetti6739 Месяц назад +2

    Correct sir cinemas and serials change story jai arjuna 🙏

  • @maabharat2759
    @maabharat2759 Месяц назад +4

    Sir arjunudu karnudi kante veerude . But meeru cheppinadantlo chala tappulu kanostunnai sir . Please kuncham motamma telusu koni cheyyaraa vedio ni

  • @vasudevaraopragada7275
    @vasudevaraopragada7275 Месяц назад +3

    Super
    Jai Arjun 🏹🚩

  • @premanvish
    @premanvish Месяц назад +1

    Super video brother

  • @k.shivashankar240
    @k.shivashankar240 Месяц назад +1

    తెలియనివాడు కర్ణుడు గొప్పవాడు, కర్ణుడు కింగ్ అంటే నాకు మండుద్ధి, నిజానికి అర్జునుడు కింగ్, అరేయ్ తిక్కనా కోడకల్లారా అర్జునుడు కృష్ణుడు ఇద్దరూ ఒకటే రా నర నారాయణులు, అంటే ద్వాపర యుగంలో ఒక్కరే ఇద్దరిగా జన్మించారు, కృష్ణ నారాయణుడిగా, అర్జునుడు నరుడిగా జన్మించారు, ఇది తెలియక కర్ణుడు the great అంటే తిక్కలేస్తది.అర్జునుడు the great అని సగర్వంగా చెబుతా, నాకు మహాభారతం గురించి తెలుసు అర్జునుడి గురించి తెలిసిన ప్రతి ఒక్కరికీ అర్జునుడి పేరు వినగానే రోమాలు నిక్కొబొడుచుకుంటాయి.జై శ్రీ కృష్ణ, I love arjunaa

  • @Bunns-ty5fm
    @Bunns-ty5fm Месяц назад +1

    Vyasa’s Mahabharata is an epic that showcases the victory of Dharma (righteousness) over Adharma (unrighteousness), with Arjuna as its hero. The main hero is Arjuna, and the epic iteself starts with a tribute to Krishna and Arjuna. However, in today's world, most people don't read Vyasa’s Mahabharata because it's long and complex. Instead, they get their knowledge from TV shows and novels, which need to be entertaining and profitable.
    Here's where the problem lies: Arjuna, the epic's hero, lacks the drama that TV audiences crave. Arjuna's life is almost too perfect-he’s a royal prince, handsome, gifted, hardworking, respectful, obedient, a top-notch and powerful warrior of Dwapar yuga and completely devoted to Krishna. In addition to this the Dhanurveda, written by Veda Vyasa, focuses on the science of archery. It states that a bowman should recite Arjuna’s ten names, following the names of Bhagwan Shiva and Shri Rama, before going to war. This indicates that Arjuna is regarded as the greatest archer after Lord Shiva and Shree Rama. While inspiring, his character isn’t very relatable to the mass audience today.
    On the other hand, complex, gray characters with rags-to-riches stories are what really capture audiences' attention. This is where Karna, fits in perfectly. Karna’s story is full of dramatic twists: abandoned at birth, raised by a charioteer, becoming a great warrior, unknowingly befriending the main villain, sacrificing his natural armor and earrings, and ultimately standing by his friend, even though he knew it was against Dharma, and sacrificing his life for his cause.
    Karna’s life is full of emotional turmoil, making for great TV drama. However, Karna in Vyasa’s version has flaws like status insecurity, jealousy, arrogance, and boastfulness. To make Karna more likable, these traits are often toned down and transferred to Arjuna instead. Arjuna’s accomplishments are also downplayed to level the playing field.
    To further soften Karna’s character, problematic events like Draupadi’s disrobing are often reinterpreted. Instead of being an instigator, Karna is shown as reluctantly participating or being helpless. His generosity is also exaggerated, like turning his deal with Indra into an act of pure charity. Even his promise to Kunti about not killing four of her sons, which Kunti never asked for, is added to make him seem even more noble.
    Karna’s killing of Abhimanyu is sometimes depicted as a mercy killing to relieve Abhimanyu’s suffering. These tweaks turn Karna into a tragic hero who, despite siding with evil, is relatable and sympathetic. This makes him more popular than Arjuna, who appears privileged and less relatable by comparison.
    In essence, TV adaptations often modify characters to make the story more engaging and relatable, leading to Karna’s increased popularity over Arjuna.

  • @TheGiriganga
    @TheGiriganga Месяц назад +1

    మీరు సూటిగా NTR పేరుని చెప్పకండి. ఆయన వీరాభిమానులు మిమ్మల్ని అమ్మనాబూతులు తిడతారు.
    fansకి ఫీలింగ్స్ ఉండవు.
    వ్యాసభారతంలో అశ్వత్థామకి కర్ణుడికి పడదు. తన తండ్రిని చంపినందుకు అశ్వత్థామకి పాండవులమీద పూర్తి శతృత్వం వచ్చి దుర్యోధనుడికి నచ్చినవిధంగా చేస్తాడు.

  • @k.shivashankar240
    @k.shivashankar240 Месяц назад +1

    నా దేవుడు పవన్ కళ్యాణ్, నాదేవుళ్ళు కృష్ణార్జునులు, నా దేవుడు ఆంజనేయుడు, నా దేవుడు ఆ పరమ శివుడు,ప్రతీ సకల జీవి శివార్పణం, శివుడిలో కలిసిపోవాల్సిందే,.

  • @trinadhmarlothu9578
    @trinadhmarlothu9578 Месяц назад +2

    Super 👍

  • @vijayalakshmigosika6115
    @vijayalakshmigosika6115 Месяц назад +2

    Geetaa press vaari Mahabharatam book konukkoni chadavaali andaru.appude andari prasnalaku jawabu dorukutundi. 🚩🙏🇮🇳

  • @user-ph9ix9bb4k
    @user-ph9ix9bb4k Месяц назад +3

    Jay karna 🚩

  • @k.shivashankar240
    @k.shivashankar240 Месяц назад +1

    ఐ లవ్ కృష్ణార్జున

  • @sardarhumanist
    @sardarhumanist Месяц назад

    1.Parasuramudu
    2.Sri Krishnudu
    3.Bhishmudu
    4.Bharbarikudu
    5.Ghatodhghajudu
    6.Karnudu
    7.Akalavyudu
    8.Dhronacharyudu
    9.Arjunudu
    10.Abhimanyudu
    11.Ashwadhamudu

  • @loverofarmy6125
    @loverofarmy6125 Месяц назад +1

    Nijam chepparu evaru em anna patinchukokandi

  • @mr.lonely_boy_kiran8257
    @mr.lonely_boy_kiran8257 Месяц назад +2

    Super anna

  • @god-kc1ur
    @god-kc1ur Месяц назад +1

    No doubt no discussion Arjuna is more powerful than karna on any day

  • @ASTRALAWAKEN
    @ASTRALAWAKEN 6 дней назад

    👏👏nice

  • @kirankumar-cv6zd
    @kirankumar-cv6zd Месяц назад +1

    Good Information sir

  • @user-lg5hi1vr3g
    @user-lg5hi1vr3g Месяц назад

    Sir aya pathrala compering chala adbuthanga chrpparu puranallo vunnattu films vundavu dabbu kosam malupulu thippi chupistharu. Nakantu miru cheppina vidanam movie kante goppaga vundi tkq sir. ❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤

  • @jasose
    @jasose Месяц назад +1

    సర్, ఈ సినెమాలో అర్జునుడికంటే కర్ణుడు గొప్పవాడని చెప్పేది అశ్వత్థామ. అశ్వత్థామ దృష్టిలో కర్ణుడు గొప్ప వీరుడు అయ్యుండొచ్చు.

    • @Uni-explore108
      @Uni-explore108 Месяц назад

      Exactly nenu kooda adhe anukunna bro

  • @SwamiMA
    @SwamiMA Месяц назад +1

    👌🙏

  • @amarsaradhi
    @amarsaradhi Месяц назад +1

    Well said... It's true

  • @rdpfentertainment
    @rdpfentertainment Месяц назад +1

    Adharmam vyapu vundi kuda dharmanni paatinchadu karnudu goppavadu ani sri krishnude cheppadu

  • @akhilreddyakhilreddy1860
    @akhilreddyakhilreddy1860 Месяц назад +1

    అర్జునుడు ఏమి తక్కువ కాదు పవర్ఫుల్ కానీ అర్జున్ నీ కంటే ఎక్కువ కర్ణుడే పవర్ఫుల్ అది తెలుసుకో అర్థమైందా

  • @Y.lingappa
    @Y.lingappa Месяц назад

    నాగ అశ్విన్ కరెక్ట్ న్యాయం గెలవంటే అన్యాయం పోటీ ఉండాలి లేదంటే గెలిచేదెల కర్ణుడు హీరోవే దంబోద్భావుడు నుంచి కర్ణుడి దాకా జన్మలు ఎత్తుతూనే అన్యాయం వైపు వుంటూనే మానవులకు న్యాయమేంటో అన్యాయమేంటో తెలిసేందుకు విలైంది

  • @Pavansolo.traveler
    @Pavansolo.traveler Месяц назад +3

    భీముడు, అర్జునుడు , అభిమన్యుడు , గంధర్వుల చేతిలో వోడిపోయి యుద్ధ భూమి నుండి పారిపోయిన వెదవ కర్ణుడు

    • @rolexrolex4741
      @rolexrolex4741 Месяц назад +1

      gandarvula yudham lone parpoyadu bro inkoti krusnudu vundabatte karnudu odipoyadu lekunte oka shakthi Ashram chalu arjunudini champadaniki em chedham adarmam venta vundadam valla chanipoyadu lekunte kaliyugam Antham Ayye Varaku Karnude Raju......Raraju just Naa Feeling Anthe

    • @Pavansolo.traveler
      @Pavansolo.traveler Месяц назад

      @@rolexrolex4741 నువ్వే అన్నవ్ గంధర్వుల చేతిలో కర్ణుడు వోడిపోయి పారిపోయాడు అని , అర్జునుడి చేతిలో 3 సార్లు వోడిపోయి పారిపోయాడు ,అభిమన్యుడి చేతిలో 2 సార్లు వోడిపోయాడు భీముడి చేతిలో వోడిపోయాడు అధర్మం వైపు ఉన్నా.కర్ణుడు

    • @Pavansolo.traveler
      @Pavansolo.traveler Месяц назад

      @@rolexrolex4741 నీకు ఇష్టమైన వ్యక్తి అధర్మం వైపు ఉంటే సపోర్ట్ చేస్తావా నువ్వు

    • @suryateja1937
      @suryateja1937 Месяц назад

      ​@@rolexrolex4741 krishunudu gandharva yuddham lo unnada virata yuddham lo unada drupada yuddham lo unnada krishna only mahabarath yuddham lo matrame arjunidi vaipu unnadu

    • @mindrelaxingvidoos1096
      @mindrelaxingvidoos1096 Месяц назад

      ​@@suryateja1937😁😁😁 Andhuke ekalavyudu ekkada vonga bedathadu ani thelisi botan velu adigadu

  • @NARAYANEDIT-108
    @NARAYANEDIT-108 29 дней назад

    Best and real mahabharat bro❤

  • @ravindrakowsu6661
    @ravindrakowsu6661 Месяц назад

    Chala baaga chepparu
    Mahabharat ni correct ga artham chesukuntaru ipudu

  • @k.shivashankar240
    @k.shivashankar240 Месяц назад +1

    ఐ లవ్ అర్జునా

  • @venuravi5489
    @venuravi5489 Месяц назад +1

    Great Arjuna 👍💐
    Vilan group member Karna 👹

  • @uppalapatisrinivasarao6289
    @uppalapatisrinivasarao6289 Месяц назад +1

    But these days people are not read real Maharashtra.

  • @dryelabalaraju4820
    @dryelabalaraju4820 Месяц назад

    అర్జున అవార్డు తీసేసి కర్ణ award పెట్టుమని అంటారేమో? కురుక్షేత్రం యుద్ధం లో భీముడు కర్ణుడికి సహాయంగా వచ్చిన దుర్యోధనుడు పంపిస్తే, దుర్యోధనుడి తమ్ముళ్లు 24 మందిని చంపాడు. అప్పుడు కర్ణుడు ఏడుస్తాడు. తనరథం కింద డాక్కుంటే భీముడు కర్ణుని కోసం ఖడ్గం పట్టుకొని వెదుకుతుంటే కర్ణుడు హటాత్తుగా భీముని కత్తిని బాణాలతో పడద్రోసి అప్పుడు తిండిపోతా పో అని అంటాడు. ఇది వ్యాసుడు రాసింది దీన్ని యధా తథంగా NTR తీస్తే NTR భీమునికి భయపడి రథం కింద దాక్కోవ్వాలి. తప్పుల తడకల సీన్లతో దాన వీర షూర కర్ణ.

  • @happygirlharshi9354
    @happygirlharshi9354 16 дней назад +1

    ఓన్లీ అర్జునుడు హీరో కర్ణుడి పిరికి వాడు

  • @rudra7971
    @rudra7971 Месяц назад +1

    ❤️

  • @Ganesh--sos-Gk
    @Ganesh--sos-Gk Месяц назад

    Darmanni patisthe a darmame kapaduthundhi.. Ravanasurudu m ayyadu darmam thelisinavadu.... Danam lo goppa vadu karnudu... Karnudi chedu matrame cheppav manchi ni marchipoyava... Think positive

  • @fitkid2.o
    @fitkid2.o Месяц назад

    Dharmam kosam ayana full power use chesi yudham chesela choopinchadu swamy..... Arjun karna charector tho movie hype penchesadu swamy simple ga artham cheskovatam aswathama eppudu dharam kosam yela poraduthunnado alage karnudini movie choopincharu anthe mahabaratham lo dharmam kosam yudham cheyaledhu kaabatti naga aswin sir ala creat cheskunnadu emo Mari konchem alochinchi artham cheskondi sir

  • @bluechip5410
    @bluechip5410 Месяц назад

    Bro Nijam gane Karnudu Arjunudi Rathanni Venakki Nettadaa ? 😮 Krishnudini kadilinche shakti , hanuman ni kadilinche shakti Karnudiki undaa ? 🤔🙄

  • @sntautomobile2178
    @sntautomobile2178 Месяц назад

    Super 👏 👌 👍

  • @phanendra25
    @phanendra25 Месяц назад

    Baga chaparu

  • @ramaraogalla
    @ramaraogalla Месяц назад +1

    రాను రాను... కర్ణుడు మహాభారతానికి Hero అయ్యిపోతున్నాడు😢

    • @Uni-explore108
      @Uni-explore108 Месяц назад +1

      Vallu anukunte aypothada bro ,Arjuna is the hero of Mahabharat,mana pedda vallu kooda adhe chepparu manaki,nenu kooda adhe cheptha next generation ki .

    • @ramaraogalla
      @ramaraogalla Месяц назад +1

      @@Uni-explore108
      Great words తమ్ముడు.....

  • @balajeekatika1190
    @balajeekatika1190 Месяц назад +1

    You are greate go head

  • @sudhakareerla9152
    @sudhakareerla9152 Месяц назад +1

    ❤❤❤❤❤❤

  • @shivapulsam8045
    @shivapulsam8045 23 дня назад

    Karjundi kantte arjunude goppavadu..
    Chala yuddalo karnudu yuddam cheyyaleka pranam kapadu kovadanike paripoyadu..

  • @AK-X-VD
    @AK-X-VD Месяц назад +1

    Vijay Deverakonda Ni Takkuva Chesthey Kuttha Chekestam Erripukulara ❤

  • @Vishnu_Vishnu555
    @Vishnu_Vishnu555 Месяц назад

    🙏🙏🙏

  • @ddinesh100
    @ddinesh100 Месяц назад

    అవును కర్ణుడు గొప్పవాడు కానీ అధర్మం వైపు వున్నాడు

  • @mrsomesh0743
    @mrsomesh0743 Месяц назад

    Arujunudi kante goppa villu kadu avthadani ekalavyuni botanavelu thiskuntaru, udham lo ekkada karnudu thana kodukulani champuthado ani kunthi champodhani karnuni chetha mata thiskuntundhi, Alage Arjunudi aina indrudu ni kavacha kundalalu aduguthadu ivvaku ani Surya dhevudu karnuduki cheppina kuda adigithe kadhu ledhu ani cheppakunda ichesthadu , Buthalli shapam untadhi , inni Shapalu undi kuda Karnudu antha goppa udham chesadu arjunudi tho ,oka vela Ave Shapalu lekapothe inkela undedhe A udham mi uha ke vadhilesthunna

  • @jannapureddysravanthi1265
    @jannapureddysravanthi1265 Месяц назад

    Karnudini dhanagunam kalavadani antaru adhina nejamena andi adhi kuda cinema effecta???

  • @GCGAMING-my2pq
    @GCGAMING-my2pq Месяц назад

    Elanti langa galatho mahabharatham polchakandi plz'me chanalki manchi peru undi 🙏

  • @Ganesh--sos-Gk
    @Ganesh--sos-Gk Месяц назад

    Karnudu puttindhi jail lo.. Karnudi jananam kuda avamanakaram so bartha lekunda puttadu.. Karnudu dana vira sura karna.. Mari arjunudu.. .karnudu charitra srusti kosam... Darmam thelisina vadu danam chesina vadu... I mean... Manam entha manchi chesina manake chedu eduru vasthundhi.. Edi srusti kadhaaa

  • @swethakrishnamurthym
    @swethakrishnamurthym 29 дней назад

    Ento chaala mandi varna system ki against ga velli goppa veerudu ayyadu kabatti karnudu goppa antaru.... Vishayam entante varna system ki against ga poridi unte ala ante oka ardam kani karnudu eppudu thana sontha identity kosam poraadadu thappa thana la varna system valla ibbandi pade vaallani okkarini kuda uddharinchaledu raju ga marina taruwatha kuda ..... He is a good warrior no doubt ...but not great as depicted in movies...

  • @11.khadeergundlakunta48
    @11.khadeergundlakunta48 Месяц назад +2

    Ante evi story la....

  • @vemulahemanth6535
    @vemulahemanth6535 27 дней назад

    Anna nuvu ekada untavo telidu but ekada una urgent taxi ina auto ina book chesuko erragadda mental hospital ki lekapote nuvu ekada untavo chepu nene inform chesta valaki vochi tisukoni veltaru koncham please jeldi velu hospital ki tablet's daily use chai Anna health jagrata lekapote etlane howla gani laa matladutav telvaka ni video open chesina sorry Anna

  • @rameshsura3039
    @rameshsura3039 Месяц назад +1

    Karnudu goppa veerudu, kaani adharmam side unnaadu kaabatti yuddam lo maraninchaadu

    • @Uni-explore108
      @Uni-explore108 Месяц назад

      Ala ayuthe ravanasurudu kooda veerude kaani chachchadu dharmam chesthiloo

  • @Mr.saikiran1912
    @Mr.saikiran1912 Месяц назад

    Bane chepparu kani inthaki meeru vyasuni mahabaratam chadivara..leka andhra mahabaratam chadivara

  • @VinayKumar-sai
    @VinayKumar-sai Месяц назад +7

    మహాభారతంలో అందరూ గొప్పవాలె కానీ కర్ణుడు భాధలు, కష్టాలు, అవమానాలు చూసి ఫాన్స్ అయ్యారు

  • @vijayadithyareddy4879
    @vijayadithyareddy4879 Месяц назад

    We trust u sir..😊

  • @uppalapatisrinivasarao6289
    @uppalapatisrinivasarao6289 Месяц назад

    I like only cinema Karna,But I don’t like real Karna.
    But I like real Arjuna was great

  • @rajkumarswarna9947
    @rajkumarswarna9947 Месяц назад

    Sir meeru vyasa maharshi rachinchindhi kuda abaddham antunnara enti.. appudu nijamaina mahabharatham enti

  • @Mywishtimepass
    @Mywishtimepass Месяц назад +8

    కళ్లు తెరిపించావ్ భయ్యా

  • @palepujagadheshkumar8231
    @palepujagadheshkumar8231 Месяц назад +1

    కర్ణుడు కొట్టగలడు కదా చేపని

  • @powerkiran2773
    @powerkiran2773 Месяц назад

    అర్జునుడు గొప్ప వీరుడు , ధర్మాన్ని నమ్మిన వాడు , భగవంతుడిని మాత్రమే నమ్ముకున్నాడు.

  • @Beinghuman00007
    @Beinghuman00007 Месяц назад

    Bhishmudu karnudu goppavaru idhi facylt mahabharatham telsina vallu ki telusthundi

  • @satishnaidu9029
    @satishnaidu9029 Месяц назад +1

    మీరు చెప్పేది నిజం ఐతే కొంచెం కామెంట్స్ సెక్షన్ లో proofs పెట్టండి a ప్రవం నుంచి మీరు మాకు చెప్తున్నారో అనేది

    • @balivada3d
      @balivada3d Месяц назад

      Notiki vachinattu Ane parvam nunchi bro 😂😂😂

    • @sailakshman6006
      @sailakshman6006 27 дней назад

      ​​Vedhavyasa mahavharatam chadhavandi first​@@balivada3d

    • @balivada3d
      @balivada3d 26 дней назад

      @@sailakshman6006 miru chadavandi bro first

    • @balivada3d
      @balivada3d 26 дней назад

      Nen em karnudu goppa anatle but iddaru same powers unnai antunna

  • @krishnarao25723
    @krishnarao25723 Месяц назад

    Very good video guruvu garu... Meelanti vallu ilanti manchi videos cheyandi

  • @sudhakarraobollarapu3848
    @sudhakarraobollarapu3848 Месяц назад

    ముందు హిందు మతంలో ధర్మం అంటే ఏమి తెలుసుకోండి, ఆర్యా త్రాయ్ వర్ణకం అని వేదం చెబుతుంది. ఆ మూడు వర్ణాలవారికి సేవచ్చెయ్యడమే సూద్రులపని, అలా కాదని ఏది చేసిన అధర్మమే, అందుకే కర్ణుడికి విలువైద్య నేర్పమని అడిగితె అవమానించారు. శ్రీ కృష్ణుడు, ఇంద్రుడు కూడా మారువేశంలోవెల్లి కర్ణుడిని మోసం చేసారు మరి ఇది అధర్మం కదా. హిందు మతంలో అధర్మాన్ని ధర్మం అంటారు, అందుకే కర్ణుడు హీరోగా కనిపిస్తాడు.

  • @s.saikumar862
    @s.saikumar862 Месяц назад

    Barbarik could finish the war in just one minute.

  • @amruthaiahchoudarydasari9125
    @amruthaiahchoudarydasari9125 Месяц назад

    Vyasa Bharatham lo Karnudu nijangane durmargudu..yenno sanghatanallo vodipoyi kallku buddi cheppi paripoyadu. Duryodhannu cheda gotti inkastha digajarettu chesadu.Vyasa bharatham prakaram Kaneesam ayana dana gunam kaligina vadu kuda kadu..kavacha kundalalunna yenno sarlu vodipovalsi vochindani Indrudi daggara vunna Shakthi ayudham kosam ashapadi thana kunna kavacha kundalalni Indrudu ki ichadu thappa akkada kuda ayana dana gunanni establish cheyaledu.

  • @ramesh13uk
    @ramesh13uk Месяц назад

    Miku nenu elaa Thanks cheppalo telidam ledu sir… meelaga mohamatam lekunda kevalam nijaalu matrame maatlade vaallu ee mana repati taralaku entho avasaram… ledante edi nammalo teliyani stithilo undipoyi, evadu ela nachinatlu matladina, cinema teesina, ade correct anukuntaru, okvela cinema teesina vadu leda act chesinavadiki ekkuva following unte kanuka… anduke, meeku maa Sathakoti Dhanyavaadalu, nijanni nirbhayanga repatikosam cheppinanduku 🙏🙏🙏

  • @indiangame4217
    @indiangame4217 Месяц назад +14

    నాకైతే కర్ణుడు చాలా ఇష్టం కానీ మన వారంతా ఇలా చెప్తుంటే నేను ఏం చేయాలో అర్థం కావడం లేదు అయినా సరే నేను హిందుత్వం సైడ్ ఉన్నాను

    • @NaveenSingh0507
      @NaveenSingh0507 Месяц назад +2

      Karnudu daana gunam chana goppadhi bro. But daani batti karnudu andari kante thop analemu kadha

    • @ashokmudiraj4979
      @ashokmudiraj4979 Месяц назад

      మహాభారతం విను బ్రదర్. చాలా గొప్పగా ఉంటుంది. సత్యం తెలుస్తుంది

    • @user-ox3ny9mb7w
      @user-ox3ny9mb7w Месяц назад

      ​@@NaveenSingh0507arjunudu goppa Vada ni drushtilo

    • @NaveenSingh0507
      @NaveenSingh0507 Месяц назад

      @@user-ox3ny9mb7w yes ofcourse

    • @gorlisrinivasarao3643
      @gorlisrinivasarao3643 Месяц назад

      Movie ..just entertainment lane chudu ...vaasthavaniki vasthe dharmam vyipu unnavare goppavaru....so ..arjunude goppavadu

  • @bonthutarun5858
    @bonthutarun5858 Месяц назад +1

    Goppavadenti asalu arjunidi daaka endhuku arjunidi kodukaina abhimanyuni chethilone oodipoyaadu. Asalu karnudu arjunudiki no match kaakapothe alaa bhrama kalpisthaadu anthe. Kurukshetra yuddham lo okasaari oodinchaadu ante appatike arjunu karnudini chaala saarlu oodinchadam valla konchem emarupaatugaa unnademo. Appudu karnudu oodenchewinuntaadu.

    • @mindrelaxingvidoos1096
      @mindrelaxingvidoos1096 Месяц назад

      😂😂 arjundu ey chala saarlu odipoyadu kaani avu cheppadu

    • @rajkumarswarna9947
      @rajkumarswarna9947 Месяц назад +1

      Kuruskethram lo arjunidi kante goppa ga yuddham chesadu .. oka veerudu goppa vadu anipinchikovali ante final battle lo ne goppga poradali .. like india Australia meedha league match gelichindhi kani aus final match gelichindhi ..league match lo odipoyadu ani aus ni avamanisthama enti

  • @rangapuramsunkanna
    @rangapuramsunkanna Месяц назад +1

    సూత పుత్రుడు అని అవమానించడం పండవులదు తప్పు కాదంటావా

    • @user-bm8zd6vx2p
      @user-bm8zd6vx2p 6 дней назад

      Evadu suthaputrudu😂😂 iddaridi same caste ra nibbi 😂😂

  • @narendharnarendhar6632
    @narendharnarendhar6632 Месяц назад +1

    Meru karnudi thakuva chasi chaputhunaru karnudi adharam vaipu unnadu kabati thanu ala odi poyaru Meru karnudi kanna arjunudu goppa em kadhu , karnudi tharupuna chudandi