మన దేశంలో తయారయ్యే ఉత్పత్తులను ప్రోత్సాహించాల్సిన బాధ్యత మనందరి మీదా ఉంది. నాకిప్పటివరకూ ఈ విషయాలేవీ తెలియవు థాంక్స్ బ్రదర్. మా బ్యాంకు వారి దయవలన నేను రూపే కార్డు నే వాడుతున్నాను. మేరా భారత్ మహాన్
Most of us were wasted our time by spending years in colleges without no use.. I think ur video r more knowledgeable than my college studies .. more over if we keep on watching ur videos for one year I think anyone can become doctorate .. hatsoff to u brother . U guys r doing great work .
If you dont understand the basics and how business work then you are not updating your knowledge .colleges meant to teach curriculum and it doesn't stop you from exploring new things.
మన దేశంలో తయారుచేసిన వస్తువులను మరియు మన దేశ రైతులు ఉత్పత్తి చేసే తినే వస్తువులను కూడా ఆదరించాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి మనం అందరం మన దేశ వస్తువులనే వాడుదాం జైహింద్
గొప్ప వీడియో చేశారు రూపీ కార్డు మనదని చార్జెస్ తక్కువ అని తెలుసు ఇప్పుడు మీరు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అందులో ఒకటి ఏమిటంటే ఇసా కార్ ని మార్పించుకోవచ్చు అని చాలా థాంక్స్ మన డబ్బు వాళ్లకి చుకునే కన్నా మనమే కార్డు మొదలుపెట్టడం అనేది ఎంత గొప్ప విషయం
చాలా మంచి అద్భుతమైన విషయం చెప్పారు అండి ఎందుకంటే ఇది ఒకరి కి సంబంధించిన విషయం కాదు ఒక భారత దేశానికి సంబంధించిన గొప్ప విషయం,ప్రస్తుత కాలంలో దేశాని కి ఏమీ చేయకపోయినా పరవాలేదు కానీ అపకారం చేయకూడదు ముఖ్యంగా డబ్బులు పరంగా, కాబట్టి మన దేశానికి సంబంధించిన కార్డు, ఇది , అనే విషయం తెలియజేసి చాలా మంచి పని చేశారు ఈ వీడియో ద్వారా, నేను కూడా నాకు తెలిసిన వాళ్ళ దగ్గర మన కార్డు ఉపయోగించే విధంగా ప్రచారం చేస్తాను ధన్యవాదాలు, భారతీయుడు స్వదేశీ ఉద్యమం
రియల్ గా చాలా అద్భుతంగా చెప్పారు బ్రో మాకు ఇంత వరకు అసలు తెలీదు రూపాయి కార్డు అంటే వీసా కార్డ్ మాస్టర్ కార్డ్ అంటే . ఇది చూసిన తర్వాత చాలా తెలుసుకున్నాను. థాంక్యూ అన్న ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా ఇయ్యాలి అని కోరుకుంటున్నాను ...
Useful info, but you know for some transactions rupay cards are not accepted. It has to be accepted everywhere to rotate/save money within our country.. 😊
Thanks for the useful info. But sadly payment to Central and State Governments are not accepting RUPAY CARDS. Eg., IRTC - does not accept Rupay cards for online payment and Tamil Nadu Electricity Board does not accept Rupay cards. When Government agencies itself does not accept this, then why RUPAY CARDS ???????
Probably after 20 years currency notes and coins will be abolished. Only e-money like Debit/Credit card and Google pay/Phonepe will be used. By doing so we can put full stop to black money as well. I wish this to happen.
Thank GOD🙌This guy is providing Useful and Better information💯 In Brief and clear cut Explination.Who will give us this clarity 😇about this matter.If We go to banks for basic info wether we don't where to ask Even they don't indicate us🐕We just roam from here to there just like training Dog😐Employee's are irritated by Lots of Customers😏
Bro. I really really really admire you and your video content. Actually it's hard to impress me but you got it bro. 💝The first video I watched of yours was about Chernobyl and scientists.
మంచి సందేశం ఇచ్చారు మిత్రమా ధన్యవాదములు. అలాగే సేవింగ్ మరియు కరెంట్ అకౌంట్ మరియు లోన్ గురించి ఒక వీడియో చెయ్యండి ప్లీజ్. بہت اچھی جانکاری دینے پر آپ کا بہت بہت شکریہ. ویسے ہی سیونگ کھاتا اور کرنٹ کھاتا کے بارے میں اور لون کے بارے میں ایک ویڈیو بنائیے شکریہ
Excellent Bro. Very good information you have provided to us. Now I am going to change my all card to rupay card. My India, My money. But no step is initiated from Govt side. Banks also not providing this info.
Very useful information Anna I never miss your videos your are really unbelievable with amazing voice
THANK YOU... 🙂
Good
Super bro
Good information, thanks.
ithanu tej india vutntadu ga, athanena?
మన దేశంలో తయారయ్యే ఉత్పత్తులను ప్రోత్సాహించాల్సిన బాధ్యత మనందరి మీదా ఉంది.
నాకిప్పటివరకూ ఈ విషయాలేవీ తెలియవు థాంక్స్ బ్రదర్. మా బ్యాంకు వారి దయవలన నేను రూపే కార్డు నే వాడుతున్నాను.
మేరా భారత్ మహాన్
exactly boss ....
అన్నా మీరు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు ఈ కంపెనీల గురించి ఏమీ తెలియదు.
నేను కూడా రూపే కార్డ్ వాడుతున్నాను మేరా భారత్ మహాన్ జైహింద్.
Alane vere vallu kooda antae maa andari udyogaalu dobbutayi. Quality evaru iste vaadidi vaadali.
Most of us were wasted our time by spending years in colleges without no use.. I think ur video r more knowledgeable than my college studies .. more over if we keep on watching ur videos for one year I think anyone can become doctorate .. hatsoff to u brother . U guys r doing great work .
Exactly....
If you dont understand the basics and how business work then you are not updating your knowledge .colleges meant to teach curriculum and it doesn't stop you from exploring new things.
Useless education system
నాకు ఇప్పటి వరకు తెలియదు అన్నయ్య.
చాలా thanks అన్నయ్య తెలియచేసినందుకు .👍
మీరు చాలా మంచి సమాచారాన్ని అందించారు. ఇందులో దేశ రక్షణ మరియు దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సంబంధించిన విషయాలు తెలియజేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు.
చాలా బాగా అర్థమవుతుంది అందరికి
తెలియని విషయాన్ని ఎంతో చక్కగా అర్థం అయ్యేటట్టు చెప్పారు.👏👏
Gitla mana india ki panikochhe videos theeyyamante a yedava thiyyadu.. Na daggara rupay card undi.. Love India.. Love u broo
మన దేశంలో తయారుచేసిన వస్తువులను మరియు మన దేశ రైతులు ఉత్పత్తి చేసే తినే వస్తువులను కూడా ఆదరించాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి మనం అందరం మన దేశ వస్తువులనే వాడుదాం జైహింద్
నాదేశం నా రూపాయి కార్డు
I love India👍
Thank you for posting this video. From now onwards i will use only RuPay cards.I will tell about this to my friends,relatives
Wonderful we hope India will biggest manufacture hub in future.
గొప్ప వీడియో చేశారు రూపీ కార్డు మనదని చార్జెస్ తక్కువ అని తెలుసు ఇప్పుడు మీరు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అందులో ఒకటి ఏమిటంటే ఇసా కార్ ని మార్పించుకోవచ్చు అని చాలా థాంక్స్ మన డబ్బు వాళ్లకి చుకునే కన్నా మనమే కార్డు మొదలుపెట్టడం అనేది ఎంత గొప్ప విషయం
కనీసం వారానికి ఒక వీడియో అయినా చెయ్ బ్రదర్...... ఇలా
ఇన్ఫర్మేషన్ కి సంబంధించినవి మాత్రమే చెయ్
THAPPAKUNDA
చాలా ఉపయోగపడే విషయాలు చెప్పారు సర్. Very nice explanation
Great info bro mind blowing explaination very useful info👍👍👍💐💐
THANK YOU BRO..🙂
చాలా మంచి అద్భుతమైన విషయం చెప్పారు అండి ఎందుకంటే ఇది ఒకరి కి సంబంధించిన విషయం కాదు ఒక భారత దేశానికి సంబంధించిన గొప్ప విషయం,ప్రస్తుత కాలంలో దేశాని కి ఏమీ చేయకపోయినా పరవాలేదు కానీ అపకారం చేయకూడదు ముఖ్యంగా డబ్బులు పరంగా, కాబట్టి మన దేశానికి సంబంధించిన కార్డు, ఇది , అనే విషయం తెలియజేసి చాలా మంచి పని చేశారు ఈ వీడియో ద్వారా, నేను కూడా నాకు తెలిసిన వాళ్ళ దగ్గర మన కార్డు ఉపయోగించే విధంగా ప్రచారం చేస్తాను
ధన్యవాదాలు, భారతీయుడు స్వదేశీ ఉద్యమం
Thank you Bro...Manchi Information Ichav... Super... Keep Continue Video's...
అందరికీ ఉపయోగపడే , మంచి విషయం తెలిపారు ధన్యవాదాలు 👍👍👍🙏🙏🙏
Wonderful Brother 👍 Extremely well explained in a very simple language with clarity even a layman can understand easily. 😍🙏🇮🇳
Avnu bro
Chala baga cheppavu brother .. clear ga ardamaindi..clarity ga cheppav..good work keep going😊👏🏻
Ni content matram chala different Anna compared to all channels....👌👌❤❤
THANK YOU BRO..🙂
Compared with #arunsuryateza same coppy channel this channel 🤭
చాలా బాగా వివరించంచరు ... ధన్యవాదాలు...
Google pay , phone pay , paytm ...
విటిగురుంచి కూడా చెప్పండి బ్రో ..
Information is given precisely, in simple language, and useful manner. Thanks for educating us.
Excellent information bhayya. Inni rojulu wait chestuna ee information kosam, finally i got it!! Thanks for ur valueable info.
I know this information, but anyway i like your videos,i will support you, and good information to unknown peoples .
Thanks
మీరు ఏ వీడియో చేసినా చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తారు అది చాలా బలంగా ఉంటుంది మీకు ధన్యవాదాలు
Super info bro. Improve the use of rupay card makes our economy stronger.
I will also 👍
మంచి విషయాన్ని వివరించారు ధన్యవాదాలు సోదర మై రూపి మేర భారత్.
Very valuable information bro.. Keep doing videos like this which will educate us how to contribute to our country... Subscribed 👍😀
రియల్ గా చాలా అద్భుతంగా చెప్పారు బ్రో మాకు ఇంత వరకు అసలు తెలీదు రూపాయి కార్డు అంటే వీసా కార్డ్ మాస్టర్ కార్డ్ అంటే . ఇది చూసిన తర్వాత చాలా తెలుసుకున్నాను. థాంక్యూ అన్న ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా ఇయ్యాలి అని కోరుకుంటున్నాను ...
Thank bro nice information I am ur subscriber in ur starting when u have 3k
tq bhayya....chala manchi info ni ichav....ippude naa account unna bank ki velli naa cards ni rupay ki convert cheskunta👌
I know some diff b/w these cards.but I don't know the story behind to introduce rupay card.really u gave more information.thanks for video.
Good information dude. Thanks
Superb
చాల మంచి సమాచారం అన్న .నేను ఫాస్ట్ టైం చూస్తున్న మీ వీడియో .ఈ ఒక్క వీడియో చాలు ...సబ్స్క్రయిబ్ చేయడానికి
Thank you bro for giving us this valuable message
Fan of your channel
Hi bagunnara ? Yeppudu bagundali
Hi
Bagaunara
Your entire video is 👌.
(7:44)NPCI ని మీరు NCPI గా పలికారు.
Useful info, but you know for some transactions rupay cards are not accepted. It has to be accepted everywhere to rotate/save money within our country.. 😊
Beautiful done by our government. It’s lovely and wonderful attitude. Thank you very much Regards Baburao Yalavarthy
Good information and knowledge on different cards 🙂
మీకు మీ బాధ్యత గల మాటలకు సలహాలకు మా తరుపున ధన్యవాదములు
Kindha meedha oopu facts for you channel RUclips lo Thopu😍😍 promise ga Ninnu kalavali ani undhi anna
Super bayaa ultimate vedio chesaaru...general ga visa , master card charges gurinchi telusu gaani daani venuka intha multipurpose tho rupey card introduce chesaru ani teliyaadu...jai modi ji.....
I'm SBI employee and I'm issuing Rupay cards to customers
Good support
Anni online transaction rupay accept cheyadu
Amount on hold 80k ani chupistondi bank account lo ante enti bro
Ekkada job sir
@@sandhya7394 Banglore rural Ramanagar distric, Sathanur....madam
Gd information..And NA DESAM GOPPADI...please encourage our Rupay...👍👍👍👍
Fully loaded with content 👏👏👏
మంచి విషయాలు తెలియజేశారు థాంక్స్ బ్రదర్....
Super bro very good information. Every Indian must watch this video. Use only rupay card
At last I got clarity about all cards... Thanks brother
Thanks for the useful info. But sadly payment to Central and State Governments are not accepting RUPAY CARDS. Eg., IRTC - does not accept Rupay cards for online payment and Tamil Nadu Electricity Board does not accept Rupay cards.
When Government agencies itself does not accept this, then why RUPAY CARDS ???????
And we cannot get RUclips subscription using rupay card.... You have to use either visa or master card
Good Information about cards....Rupay Card Valuble Ane vishayam baga chepparu
Thank you for this information every Indian can use only rupay card
Great and useful information hats off to u bro India is great and it should be great through out the world Mera Bharat mahan
Less time...more info...
We want...more videos like this bro...
Thanks bro for info immediately i get change to RuPay card
Kudos to knowledge.. best part is ur telugu narration
Probably after 20 years currency notes and coins will be abolished. Only e-money like Debit/Credit card and Google pay/Phonepe will be used. By doing so we can put full stop to black money as well. I wish this to happen.
Very expensive and important information for every Indian.. Thank you my friend
But konni online sites lo ee rupay card accept cheyadam ledu bro
Daani paristiti enti, appudu manaki visa card ye gati anipistundi
THANK YOU FOR YOUR VALUABLE INFORMATION AND IT IS VERY USE FULL FOR ME AND FOR US ALSO
Now I will apply to my banks for RUPAY card..
Miru select chesukune topic unique ga untunnay supper bro..emantaru friends? JJQI HIND
bro... Please do video on Integrated Battle Group of Indian Army...
Thank GOD🙌This guy is providing Useful and Better information💯 In Brief and clear cut Explination.Who will give us this clarity 😇about this matter.If We go to banks for basic info wether we don't where to ask Even they don't indicate us🐕We just roam from here to there just like training Dog😐Employee's are irritated by Lots of Customers😏
Bro
Roots of cast system
And
Suggestions to remove cast system
Meda video chai bro
Chala manchi info, chinna correction, 7:45 daggira NPCI ani chupisthu NCPI ani chebuthunnavu, be a bit careful...
Bro... Ur Video Useful to all People. Thank u... Keep on Growing.
Fact to remember for Credit card users: Appu eppatikaina muppee!!
The best useful information in this decade
What is the difference between debit card & credit card?
Debit card for withdrawal cash in account, credit card for spending amount in card but have to re pay again kind of easy loan
గుడ్ వీడియో.చాలా మంచి విషయాలు చెప్పారు.
Highly educative videos.Please develop informative videos on upi and mobile payments.all the best
Awesome n voice is very clear..This message is useful to the india peoples....
good information 👍.....every Indian should use rupay card only......we must not encourage visa Mastercard and other countries payment gateways
Superb channel.... a valuable information is provided to us
adhiripoindhi video. today oka manchi visayam telusukunnanu tq and mee video starting nundeyy subject chepparu suthhi lekunda tq
Bro. I really really really admire you and your video content. Actually it's hard to impress me but you got it bro. 💝The first video I watched of yours was about Chernobyl and scientists.
awesome information, making us to know what is beneficial for us as well to our country
ur explanation is too good😲 very informative..tqq
Super valuable information bro. Mostly i won't comment on youtube videos but this information make me comment and like.
మంచి సందేశం ఇచ్చారు మిత్రమా ధన్యవాదములు.
అలాగే సేవింగ్ మరియు కరెంట్ అకౌంట్ మరియు లోన్ గురించి ఒక వీడియో చెయ్యండి ప్లీజ్.
بہت اچھی جانکاری دینے پر آپ کا بہت بہت شکریہ. ویسے ہی سیونگ کھاتا اور کرنٹ کھاتا کے بارے میں اور لون کے بارے میں ایک ویڈیو بنائیے شکریہ
So clear and usefull explanation.....superb
Excellent explanation
Hatsoff bro 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
సుత్తి లేకుండా సూటిగా చెప్పే యూట్యూబ్ ఛానల్ ని నేను చూడటం ఇదే ఫస్ట్ టైం
Wow what a information bro. Superb keep rocking.
Excellent explanation...is really good the way of your explanation and knowledge...thank you
Today I was not wasted my time. Because I gained some knowledge from your video. Thank you sir.
Nice information bro thanks alot for giving such valuable info ...
తెలుగు లో వివరించినందుకు చాలా చాలా ధన్యవాదములు....
ఆహా సోదరా!!!
నాకు దీని గురించి సగమే తెలుసు.
ఇప్పుడు పూర్తిగా తెలిసింది.
Rupay Card ని చిన్న చూపు చూసేవాడిని. ఇప్పుడు ఉద్దేశం మర్చుకున్నా.
You have done a great job. Let our country prosper india
Awesome Information about Indian Products. Everyone's must support this statement..
Super video nijamga Chala information unde thanks
హఫీజ్ తెలుగు tech tutes కూడా చెప్పాడు😕😕😕
నీ అంత బాగా చెప్పలేదు👏👏👏👏👏👏
Thanks for a good infromation I am trying to use RUPAY and helping tge Indian economay.
Good
Katarnak explaination Ni channel ki full subscribers ostar ilane informative videos chy bro
Super anna inka inka ilanti informations maku isthi undali
Thank u brother u provide very good and useful information
Superb sir.....Chala Baga explain chesaru...
It's really nice information about Visa, master card ,Rupay .Tqs bro
Most useful information brother, keep it up, all the best for your future videos
Excellent Bro. Very good information you have provided to us. Now I am going to change my all card to rupay card. My India, My money. But no step is initiated from Govt side. Banks also not providing this info.