🌅సుభాష్ పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయం విధానాలపై పది రోజుల సమగ్ర శిక్షణా తరగతులు🌈 కన్వ శాంతి వనం లో విజయ రామ్ గారి సారధ్యంలో 2025 ఫిబ్రవరి 15 తారీకు నుండి 24 తారీకు వరకు నిర్వహించబడుతుంది యువ రైతులు సంప్రదించగలరు. 🌿💧ప్రకృతిని భూగర్భ జలాలను కాపాడుకుందాం ♻️
గురువుగారికి నమస్కారం నా పేరు లక్ష్మీపతి నేను నా మేష రాశి వృషభ లగ్నం నాకు ఇప్పుడు గురు మహాదశ జరుగుతున్నది నేను నేను 1959 9వ నెల 20 తేదీ పుట్టిన నాకు ఇప్పుడు గురు మహాదశ జరుగుతున్నది కానీ చాలా కష్టాలు గా ఉన్నది పరిష్కారం చూపగలరు
Karkatakam Rasi meena lagnam. Putindi shanimahadasha 2-1-1991 12.12pm pushyami 2 padam Wednesday Chittoor Hemanth. Pls tell me what will happen to my son
Sir nadi kanyalagam meena rasi uttrabhdra nakshitram nov 18,11,1999 mng 2,20 mng 19 avuthadhi please chapandi marriage ayedi duram ayamu ma hubby and me kalustama lakpotya duram avuthama inka please chapndi guru garu marriage distabance ya vundi please 😢😢😢😢guru garu 🙏🙏🙏
@@PurnimaPatro-jp1gl Me lagnamlo shukrudu neecha lo undi 7th house ni chisthunnadu& retro Shani neecha 8th house mangalyasthanamlo undi me 2nd house kutumba sthananni padu chesadu....Dasa kuda neecha shani lo neecha sukrudu so kastame andi....kalavadam....but 2027 lo sun antardasa vasthundi may be appudu chance undochu....All the best
సార్, నా birth date : 27-02-1983, Time 4:30 PM. కర్కాటక లగ్నం, సింహ రాశి. లగ్నం చూసుకోవాల, రాశి చూసుకోవాలా? కర్కాటక లగ్నం అండ్ సింహ రాశి పక్క పక్క రాసులు కదా. ధన్యవాదాలు.
Na DOB 9-11-60 TOB 3-57 PM[AFTERNOON POB SRIKALAHASTHI DECEMBER MONTH LO GURUDASA KUJADASA INKA AVALEDU ANI REPLY ICHHARU MARI NAKU GURUDASA KUJADASA EPPUDU VASTHAI FUTURE YELA VUNDHO CHEPPANDI PLEASE GURUVUGARU
Time 10-35 pm Date 14-8-1973 Place Rayachoty (kadapa Dist) Which lagnam should i follow Mesham or kumbham full financial stress please tell remedy also tq Sir 🙏
Guruvu garu sani dasa running 2013 to now . Sani dasa prbhavam Thagguthundikada. My dob 30-09-1982.time 11.05 am.vruschika lagna. Surkrudu sun bhudhudu,sani 11 th lo vunnaru birth chart lo.4 th lo chandrdu.kethuvu 2 nd lo,rahuvu 8 th lo. Kujudi lagnam lo vunnaru.
@Gopals_Astrology thank u guruvu garu. Me vedios Chala baga vuntai. Thank u for giving knowledge. Na life Chalayan kastnga vundi. Eppudu better ayye chances vunnai guruvu garu.please tell me
Dhanassu rasi Kany lagna Born on 01/11/1992 4.43 am Rahu bhudha sukra in 3 rd house ketu 9 th house 11 th house mandi Sir when will happen my second marriage?
Sir, First let me thank you for the prompt response. What if both Guru Dasa and Sani Dasa are over Does it mean both good and bad impacts are not applicable. .
మీరు ఇంత కష్టపడి అందరికీ అందుబాటులో ఉంచడం మా అదృష్టం. మీకు మా హృదయ పూర్వక కృతజ్ఞతలు🙏
Thank you for uploading 2025 year phases
You are welcome 🙏
Guruvugari ki 🙏🙏🙏🙏🙏
Advance Happy New year 🎊
Congratulations guruvugari ki 💐
షష్ఠ గ్రహ కూటమి ప్రభావం ఎలా ఉంటుంది?
Thanks guruji for midhuna lagnam!
Sir ok doubt sir langam chuusukovaali ladha rashi palithalu chusukovla
lagnam chusukovali
Guruvu garu namaskaramul 🙏🙏🙏 me videos chstuntanu chala chakkaga chepputuntaru thank you guruvu garu kumbha lagnam groham konokko vochcha🛖🏡🏠 kumba lagnam
March 30, 2025 నుండి గృహం కొనుక్కోవడానికి అనుకూలత ఉంది
కర్కాటక రాసి అన్ని దుఃఖాలు సుఖాలు లేవు.. 🤣🤣🤣🤣..48 రోజులు సుఖాలు కోసం 317 రోజులు ఇంట్లో కూర్చొని ఏడవాలి....
Ha ha
Baga chepparu
Karka lagnam Dhanassu Rashi Namaskaram Gurugale 🕉️
Namaskaram Guruvugaru 🙏🙏🙏
Gurugariki padhabivandhanalu
Namaskaram guruvugaru na DOB 27-05-1995,10.45pm ki puttanu Bharani nakshtram mesharasi makara lagnam lo puttanu Andi Naku pillalu leru 2025 lo pillalu putte chance vundha andi Naku telupugalaru
Namasthe Sir
Thank you very much Sir 🙏
గురుదేవోభవః
Sir , తుల లగ్నం అందరికీ వర్తిస్తుందా
Dhanyavadhalu guruvu garu
🌅సుభాష్ పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయం విధానాలపై పది రోజుల సమగ్ర శిక్షణా తరగతులు🌈 కన్వ శాంతి వనం లో విజయ రామ్ గారి సారధ్యంలో 2025 ఫిబ్రవరి 15 తారీకు నుండి 24 తారీకు వరకు నిర్వహించబడుతుంది యువ రైతులు సంప్రదించగలరు.
🌿💧ప్రకృతిని భూగర్భ జలాలను కాపాడుకుందాం ♻️
👏🌹 namaste sir
గురువు గారికి నమస్కారములతొ 4 చూపులు ఉన్న కుజుడు ను కూడా కలిపి చెప్పిన బాగుంటుంది అని నా మనవి
కుజుడు ప్రతి 40 రోజులకు మారుతాడు కాబట్టి, మాస ఫలితాలలో తెలియజేస్తాం
Namaste guruvu garu
ఓం శ్రీ గురుబ్యోనమః
🌸🙏🙏🙏🌸
నమస్తే గురువు గారు
Date : 23 అక్టోబర్ 2023.
Time : 7:36Am.
Place :తణుకు, ప "గో జిల్లా. (A. P)
దయచేసి గ్రహాల యొక్క డిగ్రీలను తెలియచేయండి. సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
తులా లగ్నం 27:01:47
సూర్య 05:13:18
చంద్ర 17:36:03
కుజ 13:14:19
బుధ 07:08:42
గురు 17:48:38
శుక్ర 18:48:42
శని 06:27:13
రాహు 00:23:27
కేతు 00:23:27
థాంక్స్ సార్.
Vruschika lagnam sir.. Shani jathaka chakram lo shubhatham chendhadu.. Santhanam avakasham ela vundhi sir.. Plz reply
GOD bless you
Tq guruji 🙏
గురువు గారు నాది విశాఖ నక్షత్రం 2 వ పాదం ధనుస్సు లగ్నం నాకు ఉద్యోగం లో ఎలా ఉంటుంది అలాగే పెళ్లి ఈ ఇయర్ లో marriage అవుతుందా ప్రెసెంట్ బుధ దశ
16 4 1981 time 7.30. 8.00. Madhya lo putananta. Please naku adhasa jarugu thundho chepandi sir adhasa ki 2025 ala untundhi 🙏🏿🙏🏿🙏🏿
గురువుగారికి నమస్కారం నా పేరు లక్ష్మీపతి నేను నా మేష రాశి వృషభ లగ్నం నాకు ఇప్పుడు గురు మహాదశ జరుగుతున్నది నేను నేను 1959 9వ నెల 20 తేదీ పుట్టిన నాకు ఇప్పుడు గురు మహాదశ జరుగుతున్నది కానీ చాలా కష్టాలు గా ఉన్నది పరిష్కారం చూపగలరు
శని కి పరిహారం చేసుకోండి
A dhashalo vunamo ala telusukovali plz chepandi sir 29.08.1996(9:30am) my date of birth ,Kumba rashi ,Kanya lagnam ,shathabisha nakshatram sir
రాహు దశలో పుట్టారు
గురు దశ అయిపోయింది
శని దశ జరుగుతుంది
Date 07.12.1984
Time 6.30 pm
Vizianagaram
Please tell my lagnam sir
Mithuna lagnam
Mithuna lagnam
Thanks
1970 June 4th, place-Chittoor, mesha lagnam, vrushaba rasi e dasa jaruguthunnado theliyacheyandi sir🙏🙏🙏
కుజ, రాహు, గురు దశలు అయిపోయాయి
శని దశ జరుగుతుంది
Karkatakam Rasi meena lagnam. Putindi shanimahadasha 2-1-1991 12.12pm pushyami 2 padam Wednesday Chittoor Hemanth. Pls tell me what will happen to my son
minor accidents కానీ digestive system లో ఇబ్బందులు లాంటివి వచ్చే అవకాశం ఉంది
@Gopals_Astrology ee month lonaaa
Idi lagna prakaram cheparu
yes
Places of rahu.kethu
Guruvu 1 year lo 2 rasulu marathada
General గా మారదు, but ఈసారి వక్రీకరణల వలన మారటం జరిగింది
గురువుగారు,,, రాహువు కేతువు వక్రం గా సంచరిస్తారు కదా డిగ్రీ లు ఎలా చూడాలి
Rahu ketuvu lu ye rasi lo ya degree lo vuntey aa degree le choodali.
Vakra sancharam ayinappatiki
Reverse చూసుకోవాలి
తక్కువ డిగ్రీలో ఉంటే తక్కువ బలం
ఎక్కువ డిగ్రీలో ఉంటే ఎక్కువ బలం
Thank you sir
Welcome
సార్,నాధి కన్యలగ్నం గురుదశలో పుట్టను.గురుదశ,శనిదశ అయిపోయింది .రాహు దశ లేదు .నేను ఎవరికీ నివారణలు చేయాలి.దయచేసి నా సందేహం తెలుపగలరు.
గురువు కి నివారణ చేయాలి
1975-9-29, place-puttur,AP. Meenalagnam, Midhunam, e dasa jaruguthunnado cheppandi sir. 🙏🙏🙏
గురు దశలో పుట్టారు
శని బుధ దశలు అయిపోయాయి
కేతు దశ జరుగుతుంది
Dob: 22-09-1994
Time: 6:10pm
Place: guntur
My lagna and rasi
మీన లగ్నం
మేష రాశి
శుక్ర దశ సూర్య దశ అయిపోయింది
శని గురు & రాహు దశలు అవ్వలేదు
🙏02-09-1978
1.10 am (1st midnight)
Please check Gurugaru 🙏
D .venkateswarlu data 3.11.1966 time pm 7.45 lgnam
@ramakrishna7952
మిథున లగ్నం
కేతు దశలో పుట్టారు
శుక్ర సూర్య చంద్ర దశలు అయిపోయాయి
2025 ఆగస్ట్ కి కుజ దశ కూడా అయిపోతుంది
రాహు గురు శని దశలు అవ్వలేదు
@kamalad7189
వృషభ లగ్నం
గురు దశ శని దశ రెండు అయిపోయాయి
కేతు దశ జరుగుతుంది
vrichika lagnam makararasi dhanista naksatra 1 va padam shani dasha nadustundi ela vuntundi
Video లో చెప్పిన phases ప్రకారం ఫలితాలు ఉంటుంది
Sir rahu anthardasha mithunalagana emi phalalu unadi chapadi
గురు దశ శని దశ అవ్వలేదు అని అర్థం
ఫలాలు వీడియో లో చూడండి
23/08/2003, 4-45 pm, Midhuna Rasi Aarudra nakshatra makhara lagnam dasa anthardasalu ela unnayo cheppandi guruji.
గురు దశ చివరికి వచ్చేసింది.
గురు దశలో కుజ అంతర్దశ జరుగుతుంది.
లగ్నం లేలియదు రాశి ధనుష్ రాశి అర్ధ అష్టమి ఫలితాలు వర్తిస్తాయా sir
Sir evi rase mithunam langam vrusabam rase chudala langanam chudala
లగ్నం చూడాలి
Time _7:36 pm
Date-11/4/1986
Place -challapalli Krishna dt ap
Precautions cheppandi sir
తులా లగ్నం
మీకు సూర్య చంద్ర కుజ దశలు అయిపోయాయి, రాహు దశ జరుగుతుంది
గురు పరిహారం చేసుకుంటే సరిపోతుంది
Time 5.45 am
Dt 14-2-2009
Viskapatanamu pls rasi, నక్షత్రం chepandi sir 🙏🏻🙏🏻🙏🏻
మకర లగ్నం
కన్య రాశి
చిత్త-2
@Gopals_Astrology tnqqqq🙏🏻❤️sir
Time 11.15am
Dt 6-10-2012
విశాఖపట్నం నక్షత్రం రాశి లగ్నం చెప్పండి సార్
@@Gopals_Astrology వీళ్ళు ఏ రెమిడి చేసుకోవాలి సార్ ఎలా ఉంటుంది
Sir nadi kumba rasi 16-01-1994 mrng 2 o clock birth ...naku marriage Apudu aavtundi konchem clarity evandi sir pls
కొంత కుజ దోషం కూడా వస్తుంది.
March 30, 2025 లోపు అనుకూలత మరియు బలం ఉంది. కొంత ప్రయత్నం బాగా చెయ్యాలి.
Ayyaaa 1996 jun 13 evng 6 to 7 madyalo puttanu kruthika nakshrthram vrushaba rasi job vache chance vunda asalu a yogam vunda prepare avuthunna chala rojulu nundi daggaridaka vachi pothnndi pls cheppandi
Job ki balam తక్కువగా ఉంది. బాగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది
15/06/1999
Gajapathinagaram
9: 15 pm
Makara lagnam
Manchi nachhina matches ravadam ledu enti problem sir when is the marriage time ?
March 30, 2025 నుండి కొంత అనుకూలత ఉంది. మీ జాతకం లో గురు దోషం ఉంది. వివాహం delay అయ్యే అవకాశం ఉంది
Sir nadi star cheppandi 24/12/1994 , time 10:56pm, place Gannavaram
సింహా లగ్నం
పుబ్బ-4
సింహా రాశి
Thank you 🙏🙏🙏
28.4.2007 time 2.35am kumbha lagnam babu enter 2year chaduvuthunadu enjanering btechelo citu vasthunda kuja dasha vasthundi elanti prabulms vasthaye sir.
immunity, stamina, travelling lo ibbandulu vacche avakasam undi.
btech seat 50-50 chances unnai
Nadi karkata rasi kumba lagnam adi vinali sir kumba lagnama leda karakata rasa?
Kumba lagnam
Sir naadi vrishabha lagnam.naaku guruvu Raahu mahardashalu ayipoyi yippudu Shani mahadasa nadusthoni.naa paristhithi yenti cheppandi sir.DOB23-05-1953 7.05 AM., KADAPA.
positive గానే ఉంటుంది
DOB: 24-07-1989
TIME : 12:43 AM (23rd night)
2025 lo Ella undho chapara gurugaru
Please see మేష లగ్నం predictions in the video
శని దశలో పుట్టారు, బుధ దశ అయిపోయింది
కేతు దశ కూడా అయిపోయింది
శుక్ర దశ జరుగుతుంది
Maaku rasi telsandi langam telidu
07-07-1977 time 7-30am, chennoor, adilabad distic, own house untunda guruvugaru, meenarashi uttarabhadra
కర్కాటక లగ్నం
own house అవకాశం ఉంది
sir, mine is vrushbha raasi, what lagnam should I be considering ?
Based on your birth time లగ్నం is considered
గురువుగారికి నమస్కారములు
12:12:1969.రాత్రి 9.05.
2025ఇయర్ ఎలా వుంది చెప్పగలరు 🙏🙏🙏
కర్కాటక లగ్నం
కుజ దశ, రాహు దశ, గురు దశ అయిపోయింది
Sir nadi kanyalagam meena rasi uttrabhdra nakshitram nov 18,11,1999 mng 2,20 mng 19 avuthadhi please chapandi marriage ayedi duram ayamu ma hubby and me kalustama lakpotya duram avuthama inka please chapndi guru garu marriage distabance ya vundi please 😢😢😢😢guru garu 🙏🙏🙏
Srikakulam madi
@@PurnimaPatro-jp1gl Me lagnamlo shukrudu neecha lo undi 7th house ni chisthunnadu& retro Shani neecha 8th house mangalyasthanamlo undi me 2nd house kutumba sthananni padu chesadu....Dasa kuda neecha shani lo neecha sukrudu so kastame andi....kalavadam....but 2027 lo sun antardasa vasthundi may be appudu chance undochu....All the best
Phase 3 and phase 4 rahu place correct ena
సార్, నా birth date : 27-02-1983, Time 4:30 PM.
కర్కాటక లగ్నం, సింహ రాశి.
లగ్నం చూసుకోవాల, రాశి చూసుకోవాలా?
కర్కాటక లగ్నం అండ్ సింహ రాశి పక్క పక్క రాసులు కదా.
ధన్యవాదాలు.
Lagnam chusukovali.
Na DOB 9-11-60 TOB 3-57 PM[AFTERNOON POB SRIKALAHASTHI DECEMBER MONTH LO GURUDASA KUJADASA INKA AVALEDU ANI REPLY ICHHARU MARI NAKU GURUDASA KUJADASA EPPUDU VASTHAI FUTURE YELA VUNDHO CHEPPANDI PLEASE GURUVUGARU
2043 మార్చ్ లో కుజ దశ వస్తుంది
గురు దశ లైఫ్ లో రాదు
@Gopals_Astrology thank you very much guruvugaru
Time 10-35 pm
Date 14-8-1973
Place Rayachoty (kadapa Dist)
Which lagnam should i follow Mesham or kumbham full financial stress please tell remedy also tq Sir 🙏
మేష లగ్నం follow అవ్వాలి
శని శుక్రులకు పరిహారం చేసుకోవాలి
శని దశ 2027 కి అయిపోతుంది
Keran 04-10-1982 -18:10pm nadhi Meena langam Naku kuza dasa eapudu nadustunadhi House' yogam vunadha vunte 100 persante ravali ante eam pariharam cheyali
house department నీ గురువు చూస్తున్నాడు, కాబట్టి గృహ యోగం ఉంది. శని కి పరిహారం చేసుకుంటే better.
సార్,నాది కన్యలగ్నం శని,గురు దశలు అయిపోయింది.మరి శని పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయా
10% మాత్రమే ఉంటుయి
Time - 6:20am
Place - Ongole
Date - 11/10/1986
Please guruvu garu
కన్యా లగ్నం
రాహు దశ అయిపోతుంది
గురు శని దశలు అవ్వలేదు
@Gopals_Astrology sir 🙏
Bhavishyath yela untundi sir
Guruvu garu sani dasa running 2013 to now . Sani dasa prbhavam
Thagguthundikada. My dob 30-09-1982.time 11.05 am.vruschika lagna. Surkrudu sun bhudhudu,sani 11 th lo vunnaru birth chart lo.4 th lo chandrdu.kethuvu 2 nd lo,rahuvu 8 th lo. Kujudi lagnam lo vunnaru.
50%ఉంటుంది
@Gopals_Astrology thank u Guruvu garu.sani mahadasa lo Kuja antardasa ela vuntundi Guruvu garu. Please reply for this Guruvu garu
shani janma jatakam lo kujuduni pattukunnadu kabatti neutral ga untundi
@Gopals_Astrology thank u guruvu garu. Me vedios Chala baga vuntai.
Thank u for giving knowledge. Na life Chalayan kastnga vundi. Eppudu better ayye chances vunnai guruvu garu.please tell me
Thank u very much guruvu garu😊😊
Mapap20 .11.2024,budavaramu 4.44p.mkiputindi dayachysi nakshatram,tylapagalaru. Punarvasu,4 padamu annaru. 1padamu pushyami anaru ydo tyliyatamulydu chypagalru. Vijayavadalo putindi.
మేష లగ్నం
పుష్యమి-1
కర్కాటక రాశి
Gurugi namaskaram Guruvu oka rashi lo 1 year untundi kada
వక్రీకరణాలు వలన ఈ సంవత్సర కొన్ని మార్పులు జరిగాయి
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Dhanassu rasi
Kany lagna
Born on 01/11/1992
4.43 am
Rahu bhudha sukra in 3 rd house ketu 9 th house 11 th house mandi
Sir when will happen my second marriage?
From March 29 , 2025, they is scope
🙏🙏🙏🙏🙏
17/06/1994
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir,
First let me thank you for the prompt response.
What if both Guru Dasa and Sani Dasa are over
Does it mean both good and bad impacts are not applicable. .
overall results will be applicable upto 10% only
@Gopals_Astrology Thank you sir.
1.3.1991. 7.15am
ఏం దశ ఉంది స్వామి.
కుంభ లగ్నం
శుక్ర దశ లో పుట్టారు
సూర్య చంద్ర కుజ దశలు అయిపోయాయి
రాహు దశ జరుగుతుంది
Time:-7:28pm
Place pamarru
Date:-09-08-1987
Please guruvu garu
కుంభ లగ్నం
కుజ దశలో పుట్టారు (కుజుడు 50% ఉంటాడు life long)
రాహు దశ అయిపోయింది
గురు దశ 2027 లో అయిపోతుంది
శని దశ 2027 లో రాబోతుంది
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Mee fee details pls
Please contacts 9949045086
24/02 1975
గురువు గారు బర్త్ డేట్ 08 నవంబర్ 1991 టైమ్ 1:15 am
సింహా లగ్నం
గురు శని దశలు అవ్వలేదు
Sir dhanaasuu Lagnam 15/8/1984,, 3.00p.m hyd,, nannu aa remedies chayalii sir..
@@Gopals_Astrology thank you sir
shani ki remedy chesukovali
@@Gopals_Astrologysir 1997April 3,time : 7:15pm, 2025 lo govt job vachey chance undha sir, three exams rastunanu govt job kosam
Thankyou sir