చాలా చక్కగా వివరించారు అశ్వినీ దేవతలు శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు,శాఖాహారముల కూ జైజైజైజైజైజైజైజైజై శ్రీరామచంద్రుని కీ జైజైజైజైజైజైజైజైజై శ్రీకృష్ణపరమాత్మ కూ జైజైజైజైజైజైజైజైజై 🛕🛕🛕🛕🛕🛕🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ayya MEMU ViswaBrahmana Kulasthulamu PURTHIGA SEKAHARULAMU,,,,,,,,,,,,,,,,,,,,,,,BHAHMAM GARU MAA KULADAIYAM,,VARU SAMADHI CHEYENCHUKUNNARU VARU KALAGHANAM TELESINA VARU KADA ,,,,,,,,,,,,,,,,VEDAM ANUSARINCHALEDA,,,,,,,Maa Tendril garu Maa Tatamuttatalu kuda ee Vidhamganj Lingaikyam chedinaru,,,,,,,,,,,,,,,,,,,,,,,,Vastavaniki Eden Sanatanam ane akkado chadivinanu.
Sir ma father corona tho chanipoyaru. Memu bramhalamu. Anukoni paristhitula valana electric cremation cheyavalasi vacchindi idi correct ena? taruvati karakyamalu anni tappakunda chestunnamu. Kani electric cremation chesamanna lotu inka undi. Ma doubt clarify cheyagalaru.
మాష్టారు 🙏🙏🙏ఓం నా పేరు నూనె బిక్షపతి వరంగల్ నేను నా 20 సంవత్సరాల వయస్సులో nonveg పూర్తిగా వదిలేసి ఇప్పటికీ 32 సంవత్సరాలు, శాకాహారం గురించి నా చుట్టు పక్కల వాళ్లను educate చేస్తూ ఉంటాను. మూగ జీవులను చంపి తినకుండా మనం జీవించలేమా అనిపించింది నాకు నేనుగా VEGAN గా మారాను. లోకాసమస్తాసుఖినోభవంతు 🙏🙏🙏
నిజం నేను నాన్ వెజ్ చిన్నప్పటి నుండి తినలేదు అంటే నాకు ఊహ తెలిసిన నుండి...23 ఏళ్ల వరకు ...నేను తెల్లగా ,మరి సన్నగా ,లావుగా కాకుండా మంచి ముఖం లో కలతో ఇప్పటి వరకు టాబ్లెట్ వాడకుండా ఉన్నాను..ఇప్పుడు నాకు 37....అప్పటికి నా శరీరం ఎంత దెబ్బ తగిలినా నొప్పికుడా పెద్దగా అనిపించేది కాదు...యోగా చేసే వాడిని....సింగపూర్ వెళ్లిన తరువాత అక్కడ కంపిణీ ఫుడ్ ఎప్పుడు నాన్ వెజ్ ఇచ్చేది 1 ఇయర్ నాన్ వెజ్ తినకుండా ఉండి భోజనం చాలా తక్కువ,పాకెట్ మిల్క్ తో సరిపెట్టుకొంటు గడిపా..మెల్లగా వాంతులు వస్తున్నా అలవారుచు కున్న...ఇప్పుడు నా మొకంలో తేజస్సు పోయింది,శరీరం లావుయ్యింది, మెల్లగా గిచ్చినా నొప్పి పెడుతుంది...ఒక్కటే ఎలాంటి వాతావరణం అయినా తట్టుకుంటుంది,ప్లేస్ చేంజ్,వాటర్ చేంజ్ అంటూ ఏమి లేవు,డెంగ్యూ వచ్చినా ఒక్క టాబ్లెట్ కూడా వాడకుండా ఉన్న 14 రోజులు అడుకొని అదే తగ్గి పోయింది..వీక్ చేసింది... ఇప్పుడు కూడా నాన్ వెజ్ తిన్న నెలకు,రెండు నెలలకు.... కాయగూరలు మాత్రం తినే అన్నానికి పావు కిలో తింటా... చేపలు,చికెన్ అంటే ఆ రోజు భోజనం ఆఫ్ మాత్రమే వెళుతుంది...నిజంగా కాయగూరలు మంచివి,పండించుకొంటే ఇంకా మంచిది.
రాముడు ,కృష్ణుడు ఎవరైనా పురాణ పురుషులు స్త్రీలు మాంసము తిన్నారూ ... . అయితే మనకు ఒరిగేది ఏమిటి ? రాముడు ,కృష్ణుడు ఎవరైనా పురాణ పురుషులు స్త్రీలు మాంసము తినలేదు . అయితే మనకు ఒరిగేది ఏమిటి ? తిన్నా మనకు దమ్మిడీ లాభం లేదు , దమ్మిడీ నష్టం లేదు తినక పోయినాయి దమ్మిడీ లాభం లేదు దమ్మిడీ నష్టం లేదు
Vedas definitely gave some of the best ideas, solutions and mark a major milestone in human social evolution. But, the ways that are described are not the only ways. Vedas are great, wonderful sources of knowledge and so are many other things. This idea of acceptance is mentioned in Veda itself " ekam sat vipra bahudhavadanti" when we claim that the only descriptions in Vedas are right rest all are useless we are basically denying the beauty of this wonderful world. We love Veda as one of the greatest sources of wisdom, but it is not the only one. We have to be open to different ideas and philosophies to apply in our life. You are free to believe that Vedas are the best and the only source of wisdom but please don't say other ideas are bad and by not doing exactly as said in Vedas we are denying the will of God. If god is really judgemental then what is the difference between other religions where they persecute different faiths just for being believing in a different idea. If Vedas are truth and inclusive they should be helpful to anyone and everyone no matter what their practices are.
Vedas are the source of all knowledge in the Universe. You can't find an iota of untruth in Vedas. Also Vedas are Universal and is not belonging to one person. Vedas are NOT religious books. Any literature that is in line with Vedas are accepted and if those books contain untruth, we have to leave them. We can show a lot of mistakes in every literature claimed as religion. But you cannot show even a single mistake in Vedas.
ఆచారం ఆచరించేదిగావుండాలి నశింప జేసేదికాదుకాద ఖననం వలన భూమి రోగాలపాలువుతుంది దహనం సర్వాన్ని నీచాన్ని దహనం చేసి శుభం ప్రసాదిస్తుంది అది మనంఅందరికీ తెలియ జేయాలి
బాలసుబ్రమణ్యం గారి శరీరం ఒక రోజు అంతా ice బాక్స్ లో పెట్టడం వలన కూర్చున్న position లోని కి తేవడం కుదరలేదు అని అలా చేయవలసి వచ్చిందని ఎక్కడో చదివాను అండీ
ఆచారం ఆచరించేదిగావుండాలి నశింప జేసేదికాదుకాద ఖననం వలన భూమి రోగాలపాలువుతుంది దహనం సర్వాన్ని నీచాన్ని దహనం చేసి శుభం ప్రసాదిస్తుంది అది మనంఅందరికీ తెలియ జేయాలి
Sr iRamudu, srikrishnudu mamsaharam thinnara leadha ani pakkana pedithae varu avathara purushulu mamsaharam rajo gunam ni prearepisthundhi sadharana manishi lo ee rajo ,thamo gunala ni samathulyam cheyyaleaka samajam lo ,vari hitham koorukunae vallani vari chitthachanchalyam valana koolpotharu ani ,vari sathsangathyam leaka povadam valana jeavudu vuddharinchadada Kunda vacchae janmalalo adhogathi valana thiryakku ga janmisthadu kaabatti mamsaharam kakunda sathvikham ayina aharam thinadam manchindhi ee kaliyugam lo ani na abhiprayam,ramudu garamuddhalu thinnadu thandri kharma khanda samayam lo ani chadhivaamu ,valkhalu tho kandhamoolalu thinnadu ani chadhivaamu ,vallatho poolika kanna avathara purushulu aaya kalalu ,paristhulu ki anukoolam ga aa panulu chesi vuntaru manaki veadham pramanam ani mundhuku velladam manchindhi ani na abhiprayam 🙏
కోడి రామమూర్తి గారు vegetarian . రైలు ingine ను కదలకుండా ఆపాడు . మంతెన గారి table చూశారు కదా ! మన సాంప్రదాయం నాశనం చేయడానికి జరిగే కుట్ర ఇది . వాస్తు అనేది శాస్త్రం కాదని కూడా గరికిపాటి చెప్పారు . బహుశా హిందూ మతము లోని కొన్ని విశ్వాసాలు తప్పని ప్రవచించిడం వలనే ఆయనకు christians అభిమానులు తయారు అవుతున్నారు .వారు అడ్డమైన విమర్శలూ చేస్తూ వీరిని ఉదహరిస్తున్నారు .
You are mistaken sir! Garikapaati never said such things about vaastu. What he tells is it has limits,and he is condemning people who made it like a horrible thing. Please do not think that he is gaining popularity by making non Hindus happy. I am his fan. Do I be labelled as Hindu hater?
It seems that if we counter a continuous improvement aspect, then a traceability to veda or religiosity is explored. If you are quoting the same, then a scientific and modern rationale is explored.
Sanathana dharma and Indian psyche is open to adopting so many new things and based on need of the current times, if we try to quote and trace everything to veda, then there is no difference between a stagnant books of other religions and sanathana dharma.
గరికి పాటి గారు కూడా మనిషి దేవుళ్ళు మాంసం తినడం ఆయన చూసారా ప్రతి వాyడు దేవుడు దేవుడు మీద జోక్ వేసే వేసే వాడే అన్ని జీవులను సమానంగా చూస్తాను నారాయణ విష్ణుపురాణమ్
SP బాలసుబ్రహ్మణ్యం గారు పోయింది కరోనా వల్ల కాదు... ఆయన ఆగస్ట్ 5 న కరోనా వచ్చి హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు...ఆగస్ట్ 20 కల్లా ఆయనకు కరోనా నెగెటివ్ వచ్చింది. ఆ తర్వాత ఆయన వేరే ఆర్గాన్స్ కి ప్రాబ్లెమ్ వచ్చి చివరకు ఆ సమస్య వల్ల మరణించారు... సో కరోనా వల్ల చనిపోయిన బాలు గారికి అంత్యక్రియలు అలా ఎలా చేశారు అని మీరు ప్రశ్నించడం బాలేదు...
Excellent explanation Sir ! Can you please give us clarification about why Lord Rama went to hunt for Golden Deer ? Is it even true statement ? If so, he went to hunt only for recreational purposes ?
ఏంటో సార్ ఇంట్లో పెంచుకున్న పప్పీ(కుక్క)చచ్చిపోతే వారంపాటు ఏడుస్తారు... కుక్క పోయిన రోజు సాయంత్రం మేకని కోసుకు తింటారు.. యేడ్చినందుకు ఓదార్చాలా ! మేకని కొట్టుకు తిన్నందుకు భాదపడాలో తెలీదు ! ఉన్న విషయాలు ఉన్నట్లు చెబుతున్నారు, ప్రస్తుతం కావలసింది అదే.. ధన్యవాదాలు
రామాయణం ఎంతో మంది రాశారు వారు మూలలకు పోయారు లేదో తెలియదు వేదాలు తిరిగి వ్రాయబడలేదు దట్స్ రైట్ రాసింది మూలం తెలిసినవాడు విశ్లేషించడంలో తప్పులేదు అందరూ తెలుసుకోవాలి నిజాలు ఓకే నైస్ enlarge. థాంక్యూ మీ కృషి.
Sir I can’t agree with your views on Rama not eating non veg.What did they eat during their vanavasam of 14 years? There are numerous instances of them killing and eating various animals.Mostly eating habits are dictated by where people live.Vedas have nothing to with this.
యాగం వేరు sir, యాగం లో బలి ఇవ్వబడే పశువు ఉత్తమ లోకాలు మన కళ్ళ ముందు పొందుతుంది. అలా ఒక వేళ పొందక అది చనిపోతే అప్పుడు ఆ యాగం ఫెయిల్ అయ్యినట్టు. అలా failed బలి ఇచ్చిన వ్యక్తి పాపాన్ని పొందుతారు. ఏది ఏమైనప్పటికీ ఈ కలియుగంలో అసలు వైదిక బలులు నిషిద్దం.
All Saints, Like Paramacharya Sri Sri Sri Chandrasekara Saraswathi etc have been Buried. Sri Ram went in to Saraya River. So in some case great people in the past and now also are being buried and not burned. So it all depends on once custom.
Eating of meat is not necessarily strength generating.but the process of eating meat involves slaughtering a live animal .slaughter gives the exposure to blood and the excruciating pain an animal goes through which makes the individual (slaughterer) habituated to the gory of wars and fights. So I believe slaughter and meat eating is not a physical strength inducing act but a mental strength builder. Brahmins being vegetarians , are strong and healthy ( scientific evidence) wont take part in wars/fights because they are not trained mentally for this . You may say that there are other ways of building mental strength but you have to agree that the foot soldiers, the ones who fight the actual wars are not expected to have the balance and mind of an extraordinary person and yet choose to be a foot soldier
different families have different traditions. The minimum thing you can do is not finding faults with other customs especially when one loses their loved ones. You might believe that Vedam is the only thing or the only best thing, so does everyone. The right thing to do is not hurting the feelings of a family that is already grieving the loss of one of their own. Didn't Veda tell that hurting one's feelings is the worst sin you can do? Be reasonable, you are in North America because they are tolerant of other faiths. Please, keep that in mind before you make such ridiculous videos.
It is not the faith that puts the world in a healthy place. It is the Scientific method that puts the world in a healthy place. By burying a person we are doing harm to the living persons in the world. The dead body decays and produces immense pollution along with harmful bacteria. Whereas if a dead body is burned with proper herbs, it will not pollute the world. This is called as common sense and not faith. It is not whether we believe in Vedam or not but whether it is Truth or Not.
@@Dr.VenkataChaganti Decaying is not pollution that is one of the natural ways the dead bodies get disposed of in nature. it is a source of pollution if it is close to things that humans consume, like water. Of course, you are absolutely correct that a funeral disposes everything but judging one practice especially pointing out one person hurts their family and everyone. I am not debating if burying is better or not, All I am saying is please don't point a particular person/community or a case.
Yes if you leave dead bodies without cremation, definitely they cause pollution in the air, soil, and water in due course of time. Therefore if the dead bodies are buried, present and future generations have to suffer. Therefore it is a considered wrong and that is why Vedas preach burning of dead bodies.
చాలా చక్కగా వివరించారు అశ్వినీ దేవతలు శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు,శాఖాహారముల కూ జైజైజైజైజైజైజైజైజై శ్రీరామచంద్రుని కీ జైజైజైజైజైజైజైజైజై శ్రీకృష్ణపరమాత్మ కూ జైజైజైజైజైజైజైజైజై 🛕🛕🛕🛕🛕🛕🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏👍 super explanation sir. Memu Brahmins Athreyasa Gotham, my boy win 2019 karate championship .🙏
ఓమ్.... గురుభ్యోనమః🙏 .మహాబలసాలి కోడి రామ్మూర్తి గారు సంపూర్ణ శాఖహారి
Exlent🙏 sir bagane chepparu
Ayya MEMU ViswaBrahmana Kulasthulamu PURTHIGA SEKAHARULAMU,,,,,,,,,,,,,,,,,,,,,,,BHAHMAM GARU MAA KULADAIYAM,,VARU SAMADHI CHEYENCHUKUNNARU VARU KALAGHANAM TELESINA VARU KADA ,,,,,,,,,,,,,,,,VEDAM ANUSARINCHALEDA,,,,,,,Maa Tendril garu Maa Tatamuttatalu kuda ee Vidhamganj Lingaikyam chedinaru,,,,,,,,,,,,,,,,,,,,,,,,Vastavaniki Eden Sanatanam ane akkado chadivinanu.
Sir ma father corona tho chanipoyaru. Memu bramhalamu. Anukoni paristhitula valana electric cremation cheyavalasi vacchindi idi correct ena? taruvati karakyamalu anni tappakunda chestunnamu. Kani electric cremation chesamanna lotu inka undi. Ma doubt clarify cheyagalaru.
Garikapati thapuu. you are right
Vegetarian food good
మాష్టారు 🙏🙏🙏ఓం నా పేరు నూనె బిక్షపతి వరంగల్ నేను నా 20 సంవత్సరాల వయస్సులో nonveg పూర్తిగా వదిలేసి ఇప్పటికీ 32 సంవత్సరాలు, శాకాహారం గురించి నా చుట్టు పక్కల వాళ్లను educate చేస్తూ ఉంటాను. మూగ జీవులను చంపి తినకుండా మనం జీవించలేమా అనిపించింది నాకు నేనుగా VEGAN గా మారాను. లోకాసమస్తాసుఖినోభవంతు 🙏🙏🙏
0
Chala baga cheparu 🙏🙏🙏🙏
చక్కగా ప్రామాణికంగా వివరించారు. నమస్కారం. నాదొక సందేహం...ప్రమాణ పరంగా ఉపనిషత్తులు, నాలుగు వేదాలు ఒకటేనా???
నిజం నేను నాన్ వెజ్ చిన్నప్పటి నుండి తినలేదు అంటే నాకు ఊహ తెలిసిన నుండి...23 ఏళ్ల వరకు ...నేను తెల్లగా ,మరి సన్నగా ,లావుగా కాకుండా మంచి ముఖం లో కలతో ఇప్పటి వరకు టాబ్లెట్ వాడకుండా ఉన్నాను..ఇప్పుడు నాకు 37....అప్పటికి నా శరీరం ఎంత దెబ్బ తగిలినా నొప్పికుడా పెద్దగా అనిపించేది కాదు...యోగా చేసే వాడిని....సింగపూర్ వెళ్లిన తరువాత అక్కడ కంపిణీ ఫుడ్ ఎప్పుడు నాన్ వెజ్ ఇచ్చేది 1 ఇయర్ నాన్ వెజ్ తినకుండా ఉండి భోజనం చాలా తక్కువ,పాకెట్ మిల్క్ తో సరిపెట్టుకొంటు గడిపా..మెల్లగా వాంతులు వస్తున్నా అలవారుచు కున్న...ఇప్పుడు నా మొకంలో తేజస్సు పోయింది,శరీరం లావుయ్యింది, మెల్లగా గిచ్చినా నొప్పి పెడుతుంది...ఒక్కటే ఎలాంటి వాతావరణం అయినా తట్టుకుంటుంది,ప్లేస్ చేంజ్,వాటర్ చేంజ్ అంటూ ఏమి లేవు,డెంగ్యూ వచ్చినా ఒక్క టాబ్లెట్ కూడా వాడకుండా ఉన్న 14 రోజులు అడుకొని అదే తగ్గి పోయింది..వీక్ చేసింది... ఇప్పుడు కూడా నాన్ వెజ్ తిన్న నెలకు,రెండు నెలలకు.... కాయగూరలు మాత్రం తినే అన్నానికి పావు కిలో తింటా...
చేపలు,చికెన్ అంటే ఆ రోజు భోజనం ఆఫ్ మాత్రమే వెళుతుంది...నిజంగా కాయగూరలు మంచివి,పండించుకొంటే ఇంకా మంచిది.
రాముడు ,కృష్ణుడు ఎవరైనా పురాణ పురుషులు స్త్రీలు మాంసము తిన్నారూ ... . అయితే మనకు ఒరిగేది ఏమిటి ?
రాముడు ,కృష్ణుడు ఎవరైనా పురాణ పురుషులు స్త్రీలు మాంసము తినలేదు . అయితే మనకు ఒరిగేది ఏమిటి ?
తిన్నా మనకు దమ్మిడీ లాభం లేదు , దమ్మిడీ నష్టం లేదు
తినక పోయినాయి దమ్మిడీ లాభం లేదు దమ్మిడీ నష్టం లేదు
గురువు గారికి నమస్కారం 🙏🙏🙏🙏
Vedas definitely gave some of the best ideas, solutions and mark a major milestone in human social evolution. But, the ways that are described are not the only ways. Vedas are great, wonderful sources of knowledge and so are many other things. This idea of acceptance is mentioned in Veda itself " ekam sat vipra bahudhavadanti" when we claim that the only descriptions in Vedas are right rest all are useless we are basically denying the beauty of this wonderful world. We love Veda as one of the greatest sources of wisdom, but it is not the only one. We have to be open to different ideas and philosophies to apply in our life. You are free to believe that Vedas are the best and the only source of wisdom but please don't say other ideas are bad and by not doing exactly as said in Vedas we are denying the will of God. If god is really judgemental then what is the difference between other religions where they persecute different faiths just for being believing in a different idea. If Vedas are truth and inclusive they should be helpful to anyone and everyone no matter what their practices are.
Vedas are the source of all knowledge in the Universe. You can't find an iota of untruth in Vedas. Also Vedas are Universal and is not belonging to one person. Vedas are NOT religious books. Any literature that is in line with Vedas are accepted and if those books contain untruth, we have to leave them. We can show a lot of mistakes in every literature claimed as religion. But you cannot show even a single mistake in Vedas.
ఖననం,దహనం వారి అభీష్టం.వారి ఆచారం. వారి ఆర్థిక స్థితి గతులు కావచ్చు,వారి వద్ద వున్న పరిస్థితులు కావచ్చు.వారి ఆచారం వారిది.
Prasad garu you are correct he don't know their aacharam
ఆచారం ఆచరించేదిగావుండాలి నశింప జేసేదికాదుకాద ఖననం వలన భూమి రోగాలపాలువుతుంది దహనం సర్వాన్ని నీచాన్ని దహనం చేసి శుభం ప్రసాదిస్తుంది అది మనంఅందరికీ తెలియ జేయాలి
హిందూ ధర్మాన్ని పాటించేవారు వేదోక్తమైన ఆచారాలనే పాటించాలని అర్థం. అంటే దహనమే సరైనదని.
గరికపాటి గారు బాగా చెప్తారు కాని .. extra లు కూడా ఉటాయి.
Extra(word)
ఎవరికీ,epuudu vadalo ఆయన ఉపన్యాసము లు వింటే ఈ మాట వాడి వుండరు
ఏమీ లేని మనకే ఎక్సట్రాలు ఎక్కువ... అందుకే ఈ కామెంట్ పెట్టారు...
ఆరాధ్యులు కనననం చేస్తారు . లింగధారులు కూర్చున్న భంగిమలో మెడలో లింగము తో ఖననం చేస్తారు.
Shyam sunder potharaju ,,,eeyananu kurchunna bhangimalo kaadu ,,padukunna bhangialone chesaaru ,,,rentiki chedda revadi chesara 🤔
ఎవరి కుటుంబ సంప్రదాయం వారిది. మనం కామెంట్ చేయటం మంచిది కాదు.
హనుమద్ రామాయణం బయటకు రావాలి.
Sir, Balasubrahmanyam garu Shaiva sampradayaniki chendina Aradhya kutumbam loni varu. Aradhyulaku, Niyogi Lingadharulaku Khanana sampradyame undi. Vedam yemi cheppindo teliyadu kani varu ee sampradayam patistharu. Asalu parthiva deham kuda varu paduko bettaru. Kurchibetti arachetilo vari meda loni linganni petti oka veduru gudu madiriga katti smasananiki teesuku vedatharu. Alage kurcho betti khananam chestaru. Kurcho bettadam ippudu yebbettu ga untundamukunnaremo SPB nu paduko betti teesuku poyi Khananam chesaru. Ikkada konni vandala yelluga Anusarinche samdayanni varu Anusarincharu. Hinduvulallo konni jatulu kuda khananam chestaru. Kani Brahmins lo veeri okkarike ee sampradayam undi. Vari aparakarmalu kuda chala simple ga untai. Varu 10 roju bhojananiki vacche brahmanula sankhya kuda yekkuva. Varini Maheswarulu antaru. Naku telisi munduga variki vatti annanni matram vaddinchi taruvata adharuvulu vaddistharu. Maku ee aradhyulu chala mandi bandhuvulunnaru. Andukani authentic ga chepputhunnanu. Veeriki ki karmalu cheyinche paddati telisina varu koddi mandi matrame migilaru ippudu. Madras lo inka kastam. Kani Vaishnava sampradayam ki chendina Jayalalithanu khananam yenduku chesaro teliyadu. Variki khananam ledu.
బాలసుబ్రమణ్యం గారి శరీరం ఒక రోజు అంతా ice బాక్స్ లో పెట్టడం వలన కూర్చున్న position లోని కి తేవడం కుదరలేదు అని అలా చేయవలసి వచ్చిందని ఎక్కడో చదివాను అండీ
Well said sir OM namah shivaya🌺
ఆచారం ఆచరించేదిగావుండాలి నశింప జేసేదికాదుకాద ఖననం వలన భూమి రోగాలపాలువుతుంది దహనం సర్వాన్ని నీచాన్ని దహనం చేసి శుభం ప్రసాదిస్తుంది అది మనంఅందరికీ తెలియ జేయాలి
Sushil Kumar, Wrestler, Olympic Silver medalist... is a vegetarian. He gets his energy from cow milk, Cow ghee too. Jayaho, Venkat Chaganti!
Nice explanation..... Sir
Sr iRamudu, srikrishnudu mamsaharam thinnara leadha ani pakkana pedithae varu avathara purushulu mamsaharam rajo gunam ni prearepisthundhi sadharana manishi lo ee rajo ,thamo gunala ni samathulyam cheyyaleaka samajam lo ,vari hitham koorukunae vallani vari chitthachanchalyam valana koolpotharu ani ,vari sathsangathyam leaka povadam valana jeavudu vuddharinchadada Kunda vacchae janmalalo adhogathi valana thiryakku ga janmisthadu kaabatti mamsaharam kakunda sathvikham ayina aharam thinadam manchindhi ee kaliyugam lo ani na abhiprayam,ramudu garamuddhalu thinnadu thandri kharma khanda samayam lo ani chadhivaamu ,valkhalu tho kandhamoolalu thinnadu ani chadhivaamu ,vallatho poolika kanna avathara purushulu aaya kalalu ,paristhulu ki anukoolam ga aa panulu chesi vuntaru manaki veadham pramanam ani mundhuku velladam manchindhi ani na abhiprayam 🙏
Lingadhrulanu khananam chestaru ..vari..sampradayam...
💐💐🙏🙏💐💐
Avunandi
గోవులు, పాలిచ్చే మొదలగు జీవులు చనిపోతే వాటి దేహాలను ఏవిధంగా సంస్కారం చెయ్యాలి? నాపేరు కౌశిక్ ధత్, రంగాపురం, పశ్చిమ గోదావరి జిల్లా.
దహ్యతే ఇతి దేహం
ఏ దేహమైనా దహనమే ఉత్తమం
ఎద్దు కు.ఏలావచ్చింది.అంతబలమ్.ఏనుగుకు.ఏలవచ్చింది.అంతబలమ్..ఇవి.మాంసం.తింటేనే.వచ్చింద.గప్పాలు.కప్పగంతులు.
కోడి రామమూర్తి గారు vegetarian . రైలు ingine ను కదలకుండా ఆపాడు .
మంతెన గారి table చూశారు కదా !
మన సాంప్రదాయం నాశనం చేయడానికి జరిగే కుట్ర ఇది . వాస్తు అనేది శాస్త్రం కాదని కూడా గరికిపాటి చెప్పారు . బహుశా హిందూ మతము లోని కొన్ని విశ్వాసాలు తప్పని ప్రవచించిడం వలనే ఆయనకు christians అభిమానులు తయారు అవుతున్నారు .వారు అడ్డమైన విమర్శలూ చేస్తూ వీరిని ఉదహరిస్తున్నారు .
You are mistaken sir! Garikapaati never said such things about vaastu. What he tells is it has limits,and he is condemning people who made it like a horrible thing.
Please do not think that he is gaining popularity by making non Hindus happy. I am his fan. Do I be labelled as Hindu hater?
వీర శైవులను సమాధి చేస్తున్నారు చాలా చోట్ల ఈ ఆచారం వుంది.
సమాధి అంటే ఓ జ్ఞాపకం అంతే ఖననం అనికాదు అంటే ఓ ఫోటో మాదిరి అన్నమాట
It seems that if we counter a continuous improvement aspect, then a traceability to veda or religiosity is explored. If you are quoting the same, then a scientific and modern rationale is explored.
రాముడు గురించి చెడుగా వింటే... 25:07 విన్న వారి కర్మ (ఖర్మ 😀)
కంచి పరమాచార్యులవారు,విశ్వేశానందతీర్థులుమొదలైన వారిని ఖననంచేశారు కదా!అదీ తప్పేనా?
కోడి రాముర్తి నాయుడు గారు కూడా శాకాహారి.ఆయనని కలియుగ భీమా అనే వారు.
ఏనుగులు, ఎద్దులు, ఖడ్గ మృగం మొదలైన బలమైన జంతువులన్ని శాఖాహారులే
www.vegansouls.com/top-vegan-animals
@@krishkrish7574 s pr
Sanathana dharma and Indian psyche is open to adopting so many new things and based on need of the current times, if we try to quote and trace everything to veda, then there is no difference between a stagnant books of other religions and sanathana dharma.
Chala correct ga chepparu. 100% correct .
ఓం...వేదప్రేమికులకుఅబినంధనలుఅంతే
వేదంసనాతనంఆచారం
సనాతనంఒకటిమాత్రమేసత్యంఅనటంసరేనాఇకపోతేవేదంఇప్పుడుఉన్నవేదం
ఎంతభాగంవందలశాకలుఉన్నవేదంఇప్పుడుఅంతాఉందాసనాన ఆచారాలలో నశించిన వేదభాగంకాదుఅనిఎలాఅనగలరుసనానతన ఆచారాలు వేదభాగంకాదుఅనిఎలాఅనగలరుకొన్నిమూడాచారాలుఉన్నంతమాత్రాన.అన్నీతప్పుఅనటంసరికాదు
🙏🙏🙏🕉💐💐💐gurubhyonamaha
వేదప్రకారం సముద్రం దాటడం
వేదవిరుద్ధం అని విన్నాం.
కరెక్టేనా సార్
Veda bumi bharata desam matrame 😅
Brilliant talk and insight on deham and lord rama. our people are sheep ...i mean hindus
Sri Kodi Ramamurthy, a world famous wrestler was a pure vegetarian.
Garikapati gari speech chappatla kosam.
Himsa lenidee maamsam raathu,
Maamsam thinte dharmame lethu.
Adabbadm chepparu garikipati garu
Dharmam ante Varna dharma me athe andariki oke laga unda
🙏🙏🙏
super explanation sir
Sir aaradhayula tredition ఆట కదా sir
గరికి పాటి గారు కూడా మనిషి
దేవుళ్ళు మాంసం తినడం ఆయన చూసారా ప్రతి వాyడు దేవుడు దేవుడు మీద జోక్ వేసే వేసే వాడే
అన్ని జీవులను సమానంగా చూస్తాను నారాయణ విష్ణుపురాణమ్
🙏🙏🙏🙏🙏
What about Sanyasis? What about Lingadarulu
నిజము చెప్పారు
SP బాలసుబ్రహ్మణ్యం గారు పోయింది కరోనా వల్ల కాదు... ఆయన ఆగస్ట్ 5 న కరోనా వచ్చి హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు...ఆగస్ట్ 20 కల్లా ఆయనకు కరోనా నెగెటివ్ వచ్చింది. ఆ తర్వాత ఆయన వేరే ఆర్గాన్స్ కి ప్రాబ్లెమ్ వచ్చి చివరకు ఆ సమస్య వల్ల మరణించారు... సో కరోనా వల్ల చనిపోయిన బాలు గారికి అంత్యక్రియలు అలా ఎలా చేశారు అని మీరు ప్రశ్నించడం బాలేదు...
Aradhyulu అందరూ ఖననం చస్తారు.శైవులు శివ అగమములను అనుసరించి సనాతనం గా follow అవుతున్న ఆచారము.ayya మీరు ఈ విషయం గమనించగలరు.
ఖననం అనేది వేద విరుద్ధము. అది ఎవరు పాటించినా సరే
Veerashaivulu/Shroutashaivulu agnistOmAdi karmalanu pAtincharu. vAriki dahanamu nisshidamu. Veeru lingadhArulu. Nitya shivapUjalO nimagnamainavAru. veeri karmalu guruvu dwArA lingadhArana jariginappudu dahinchukupOtAyi. A taruvAta kEvalam shiva pUja mAtramE veeri kAyakamu. yagna yAgAdulu nishiddamu. veeru nitya shiva pujalO untAru kAbatti veeru shivaikyam chendutAru. veeriki punarjanma undadu. SanyAsualvalE veeriki dahanam kAkundA, rudrAbhishEkam chEsi samAdhi chEstAru. veeri adhistAnam pai shiva lingamu, nandi unchutaaru. idi sampUranamgA veerashaiva siddhanta sambandamaina paddati. dayachEsi telusukOgalaru. SPB garu, veerashaiva guruvulaina panditAradhya peetaaniki sambandinchina vaaru. Shrishaila devastAnamlO ammavAri gudi metla pakkana undE matham panditArAdhya peetham. marO pakka undE samAdhulanni veerashaiva panditArAdhaya guruvulalu chendinavE. Ee aacharam tREtAyugam naati nundi vastundi. Indus valley civilization excavations lO kUda bayapadda samAdhulalO undE dhyAna mudralO kUrchunna samAdhulu ee kOvaku chendinavE. dayachEsi telusukommani prArthana.
@Venkat Chaganti : Sir, I respectfully disagree with you. Your blanket statement that it is vEda viruddham just explains your ignorance. SanyAsulaku, Veerashaivulaku agni samskAramu undadu. PurnarjanmalO padE varikE agni samskAramu. ShivudanE agnini hrudayamlO nityam darshisthu, vishaya prapanchAnni andulO yagnam chEsE veerashaivulaku malli agni samskAramu unDadu. kAlchina vittanamu malli chigurinchadu. ShivunilO aikyamaina vArni agni samskAramu chEyaru. mIku prashanlu unTE veerashaiva siddhanta shikAmaNini chadavi mATlAdandi. lEdA oka sanyasi ni adigi telusukOgalarai savinaya prArthana.
Veda Acharamu 197 crore years old. Whether you follow shaivisam or vaishnavisam it does not matter. It matters if you are following Vedas or not.
@venkat chaganti : Sir, vEdamulaku age lEdu. Manamu eenAdu pAtinchE paddatulu vEdamulu, Agamamula nundi vacchAyi. GnAnuli rentinI gowravistAru. Agamulu vEdamvalE shivuni mukhamu nundi veluvaddAyi. KAbatti mEru Agama shAstrAtanni parishIlistArani bhAvustAnu. ika ee vishyam lO argument anavasaram. A parameshwaradu mIku sadAlOchana, shubhamu kaliginchugAka. Swasthi
Excellent explanation Sir ! Can you please give us clarification about why Lord Rama went to hunt for Golden Deer ? Is it even true statement ? If so, he went to hunt only for recreational purposes ?
స్వామి మాకువే దం చదవడం రాదు.రోజు ఉదయం, సాయంత్రం,ధ్యానం చేసుకొంటాము,ధ్యానం ,గురించి,వేదం ఏమి చెప్పిందో , తె లుప,గలరు,
Srinivasulu Maddina ,,Bhagavadgita lo yekagra chittham tho dhyanam chesevaru kuda thanaku preethipaathrule ani krishnaparamathma cheppaaru
ఏంటో సార్ ఇంట్లో పెంచుకున్న పప్పీ(కుక్క)చచ్చిపోతే వారంపాటు ఏడుస్తారు...
కుక్క పోయిన రోజు సాయంత్రం మేకని కోసుకు తింటారు..
యేడ్చినందుకు ఓదార్చాలా ! మేకని కొట్టుకు తిన్నందుకు భాదపడాలో తెలీదు !
ఉన్న విషయాలు ఉన్నట్లు చెబుతున్నారు, ప్రస్తుతం కావలసింది అదే.. ధన్యవాదాలు
కలియుగ భీముడు, ఇండియన్ హెర్క్యులస్ గా పేరుగాంచిన కోడి రామ్మూర్తి నాయుడు పూర్తిగా శాఖాహారి.
Exactly true everyone must follow vedam
Namaskaaram correct?
Or
Namaste correct?
Namaskaram in Telugu, Namaste in Hindi. Both are correct.
@@Dr.VenkataChaganti నమః తే = నమస్తే హిందీ?
మీ గొంతు బా గుంది అండి
Aranyakandalo ramudu mamsaharam thinnadu ani chalamandi pravachanakarulu chepparu chala confusega undi. I want talk with you pl.give your number.
పాలు, పెరుగు, నెయ్యి జంతు సంబంధ ఆహారాలు!
వారితండ్రిగారిని దహనం చేసారు మాది Nellore కాబట్టి మాకు బాగా తెలుసు..
SAMUDRALA venu madhav ,, avunaa,,,adi nijamythe mari mari spb ki yendukila chesaru 🤔
Namaskaramandi manishi marananantharam dahanam chesina tharuvatha hasthulu nadi lo nimajjanam cheyamani vedam lo unnada?
Good enlarge peacefully. ఎవరైనా కూడా మూలాలు సృజించిన తరువాత. రాతలు రాయాలి.
రామాయణం ఎంతో మంది రాశారు వారు మూలలకు పోయారు లేదో తెలియదు వేదాలు తిరిగి వ్రాయబడలేదు దట్స్ రైట్ రాసింది మూలం తెలిసినవాడు విశ్లేషించడంలో తప్పులేదు అందరూ తెలుసుకోవాలి నిజాలు ఓకే నైస్ enlarge. థాంక్యూ మీ కృషి.
What about yogis n other sanyasis ...who are not cremated??
Regarding SPB gari antima samskaram what ever they followed was the samskara of 'Lingadhari'..one of my family friends did the same way in that ritual
What you said is correct
What you said is correct.even my grandmother told same
What about animals around us? దహనం చేయాలి.. వాటిని తినే జీవులు ఉండకపోయినా, ఎక్కువ సంఖ్యలో మరణించిన... ఇది నా అభిప్రాయం.
VALMIK I YE GOPPA SANATHANA RUSHI ALANTI MANISHI YE DHARMA DHARMALA NU CORRECT GA RASI UNTE AAYANA RASINA RAMAYANA BOOK NU VEELLU ELA CHEPPA GALUGUTHUNNARU AAYANA BOYA VADU AYI UNDI KOODA JNANAM KALIGINA MATALANU CHEPPADU
KANI IPPATI VEELLU AA JNANAM KALIGI NA BHAVISHYA DRASTA AYINA VALMI KI GARI NI KINCHA PARUSHUNNA RANTE ANTHAKANNA DOWRBHAGYULU EVAROO UNDARU
VALMIKI NI AAYANA RASINA RAMAYANANNI KINCHAPARICHE VALLAPY CASES PETTINCHANDI MEERU CHEPPETIVANNI CORRECT GA CHEBUTHUNNA ASALU PATTICHUKOVATLEDU ADI VARI THAPPE VEDA DHARMALANU EDUCATION LO LOWER CLASSESS LO THAPPANISARI PATYAMSAM CHEYADANIKI MEERE MUNDUKU RAVALI
EVAROO RAKA POTHE VEDA DHARMALU ADUGANTE PRAMADAM UNNADI SWAROOPA NANDA LANTI VALLU RAJAKEEYA VYAVAHARALE THAPPA ILANTI VI PATTINCHUKORU KABOLU MAHANU BHAVULU
Sir
I can’t agree with your views on Rama not eating non veg.What did they eat
during their vanavasam of 14 years?
There are numerous instances of them
killing and eating various animals.Mostly
eating habits are dictated by where people live.Vedas have nothing to with
this.
Good doubt
Ramudu Non Veg gurunchi, already Venkat garu, chala detail ga explain chesaru: Watch these videos
ruclips.net/video/-W0uyQd0cQY/видео.html
ruclips.net/video/qktbuSiYdiI/видео.html
ruclips.net/video/GBG21IuhRjA/видео.html
Ayya.shaiva matam videsheeyulu raka mundu nundi undi.kashmira shaivism eppadidi.neelakantadeekshitulu eppati varu.abhinavaguptapadulu eppati varu.ee videsheeyulu eppati varu.
In chicken calories is 108
In mutton calories is 120
In ground nut calories is 600calories (per 100gm) then which is great pure veg only
గరిక పాటి కి గర్వ మెక్కువ అదే ఆయనకు పతనం
What about sanyasi..
All pitathupathulu...they won't do ..
పుత్రకామేష్టి యాగం లో గుర్రం కౌసల్య దేవి చేతి లో చంపబడింది అన్న విషయం పై కూడా చెప్పగలరు
యాగం వేరు sir, యాగం లో బలి ఇవ్వబడే పశువు ఉత్తమ లోకాలు మన కళ్ళ ముందు పొందుతుంది. అలా ఒక వేళ పొందక అది చనిపోతే అప్పుడు ఆ యాగం ఫెయిల్ అయ్యినట్టు. అలా failed బలి ఇచ్చిన వ్యక్తి పాపాన్ని పొందుతారు. ఏది ఏమైనప్పటికీ ఈ కలియుగంలో అసలు వైదిక బలులు నిషిద్దం.
All Saints, Like Paramacharya Sri Sri Sri Chandrasekara Saraswathi etc have been Buried. Sri Ram went in to Saraya River. So in some case great people in the past and now also are being buried and not burned. So it all depends on once custom.
Did you watch this video?
ruclips.net/video/upFWI7dH_L0/видео.html
Sir S.P.Bala Subramanyam garu ki negative vachhi 3Days annidi.varu lungs fail avvadam valla Varu paramapadincharu
గురువు గారు ఒక సందేహం రాముడు జింక ని బాణం తో కొడతాడు కదా మరి అది తప్పు కదా.జీవ హింస పాపం కదా.రాముడు ఆ మాయ లేడిని కొట్టాడా లేదా. దయచేసి చెప్పగలరు🙏
కొట్టాడో, బెదర కొట్టాడో తెలియదు గా!!
covid patients ki thappakunda dahanam cheyali.
Spb gariki tharuvatha Negative vachindandi🙏
గరికపాటి గారు కమ్యూనిస్ట్, హేతువాద మెంటాలిటీ నుండి వచ్చిన వారు..అందువల్ల అటువంటి వాసనలు ఉంటాయి
17:28 పుస్ పుస్ గల్లు ? Prime minister pure hindu
Niyogi Lingadharulaku Khanana sampradyame undi. I endorse the view of Mrs.Parvathi uppuluri
Ome, Namaste sir, But Sri Kanchi Paramacharya, and Guru Jayandra Saraswathi also., buried.... will vedas differ this..
Vedas are Pramanam. If those people are buried, that means those have differed.
వేదం లో శరీరమును భస్మము చెయ్యాలని వుంది. ఇది ప్రతీ మానవుడికి వర్తిస్తుంది. కావున సన్యాసులకి కూడా ఇదే వర్తిస్తుంది.
Valmiki ramayanam శ్రీనివాస siromani anuvadam lo రాముడు mamsabhakshanam chesadani undi. But I like veg only
Eating of meat is not necessarily strength generating.but the process of eating meat involves slaughtering a live animal .slaughter gives the exposure to blood and the excruciating pain an animal goes through which makes the individual (slaughterer) habituated to the gory of wars and fights. So I believe slaughter and meat eating is not a physical strength inducing act but a mental strength builder.
Brahmins being vegetarians , are strong and healthy ( scientific evidence) wont take part in wars/fights because they are not trained mentally for this .
You may say that there are other ways of building mental strength but you have to agree that the foot soldiers, the ones who fight the actual wars are not expected to have the balance and mind of an extraordinary person and yet choose to be a foot soldier
Kodi Rama Krishna Telugu world strongest man in 19century he is pure vegetarian even egg also he won't eat
different families have different traditions. The minimum thing you can do is not finding faults with other customs especially when one loses their loved ones. You might believe that Vedam is the only thing or the only best thing, so does everyone. The right thing to do is not hurting the feelings of a family that is already grieving the loss of one of their own. Didn't Veda tell that hurting one's feelings is the worst sin you can do?
Be reasonable, you are in North America because they are tolerant of other faiths. Please, keep that in mind before you make such ridiculous videos.
It is not the faith that puts the world in a healthy place. It is the Scientific method that puts the world in a healthy place. By burying a person we are doing harm to the living persons in the world. The dead body decays and produces immense pollution along with harmful bacteria. Whereas if a dead body is burned with proper herbs, it will not pollute the world. This is called as common sense and not faith. It is not whether we believe in Vedam or not but whether it is Truth or Not.
@@Dr.VenkataChaganti Decaying is not pollution that is one of the natural ways the dead bodies get disposed of in nature. it is a source of pollution if it is close to things that humans consume, like water. Of course, you are absolutely correct that a funeral disposes everything but judging one practice especially pointing out one person hurts their family and everyone.
I am not debating if burying is better or not, All I am saying is please don't point a particular person/community or a case.
Yes if you leave dead bodies without cremation, definitely they cause pollution in the air, soil, and water in due course of time. Therefore if the dead bodies are buried, present and future generations have to suffer. Therefore it is a considered wrong and that is why Vedas preach burning of dead bodies.
పుణ్యాహవాచనం విధి విధానాలు చేయు వీడియోలను చెయ్యండి.కృతజ్ఞతలు.
Valmiki ramayanamlo mamsamtinnattu chadivenu.
All Sikhs are vegetarians and super strong. They are big numbers in Army. Garikapati varu should know this.
Vegetarian is the best
చక్రపాణి గారు,,,చిన్న సవరణ,
కోడి రామకృష్ణ కాదు,,కోడి రామ్మూర్తి నాయుడు గారు, ప్రపంచ ప్రఖ్యాత మల్లయోధులు,,
🕉 Namaste sir 🙏
na māṃsaṃ rāghavo bhuṅkte na cāpi madhusevate |
vanyaṃ suvihitaṃ nityaṃ bhaktamaśnāti pañcamam ||
Sundarakanda 36 sarga 41 slokam
Deeniki explanation istara gurugaru..ikada mamsam ani unde sariki chala mandi non veg anukoni chepthunaru..
Maamsam balam thakkuva himsa ekkuva. Maamsam bhaksha rakshasa pravrutthi
Mamsa bhakshanam rakshasa pravruthi idhe , mana society lo brahma rakshaslu matrame unaru
Non veg tine valaki balam radu kani rajo gunam peruguthundi adi yuddaniki panikosthundi
వారు పార్థివ దేహాన్ని సాక్షాత్తు శివుడి లాగా భావిస్తున్నారు.. Aradhulaku pinda ప్రదానం కూడా ఉండదు. వారు sivaikyam అంటారు
That is against Vedas. So it is wrong.
Thank you
@@Dr.VenkataChaganti how sir
Konni saampradayalanu vamsaacharam prakaram nirahinchadam kuda peddalu angeekarsthunnaru
అయ్యా ఒకప్పటి మహాబలుడు 'కోడి రామ్మూర్తి' గారు శాఖాహారే
శాఖ అనగా కొమ్మ
అయ్యా మరి వేదం దహనమే చేయాలి అందరికీ ఒక్కటే చెప్పింది అన్నప్పుడు, చంద్రశేఖర స్వామికి ఎందుకు ఖననం చేశారు
అది వారినే అడగండి
సన్యాసం స్వీకరించిన వారిని ఖననం చేస్తారు
Veerasaivulaku lingadharulaku kamsalulalku khanam untundhu Adi tappukadhu