గణమైన ఆరాధన దేవుడు మెచ్చే ఆరాధన అరుదైన ఆరాధన ఆనందపు ఆరాధన అద్వితీయ ఆరాధన ఆదుకునే ఆరాధన ఆశీర్వా దించే ఆరాధన ఆనంతునికి ఆనందపు ఆరాధన.... ఆశ్చర్యకరుడికి అత్యంత ఆరాధన... హల్లెలూయా!!హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా... సోదరులారా మీరు ఇలా ఆరాధన చేస్తే. పరలోకపు తండ్రి ఎంత మురిసిపోతాడో??? ఆయన పిల్లలు అలా ఆరాధించినపుడు, సింహాసనం నుండి ఆయన తొంగి చూస్తాడు ఎంత ధన్యత... ఏమి ఈ భాగ్యము... తండ్రి కొరకైన ఆరాధన, అధ్యంతం అమోహం..... 👌👌👌👌👌
Paraloka anandam anubhavisthunnatu vundhi brothers... Really very different ... prabhuvu nandu Maraninchina varu yesu tho vuntaru aney nireekshana vari family ki kaligisthunnatu vundhi... And inka yesuni yerugani variki patalalo suvartha chepthunnaru... Place edaina u r passion to worship christ is awesome... Wow.👌🙌 God bless u all
Praise GOD with the Tambourine and dance.... Praise Him with Congo, Dholak, Keyboard... Let everything that has breath praise the Lord. PRAISE THE LORD Psalms 150:4-6
చిత్ర చిత్రాల వాడే మన యేసయ్య చాలా చిత్రాల వాడే మన యేసయ్య (2) దయగల వాడమ్మో ఈ జగమున లేనే లేడమ్మో (2) ||చిత్ర|| రాయి రప్పకు మొక్కవద్దు చెట్టు పుట్టను కొలవవద్దు (2) దయగల వాడమ్మో ఈ జగమున లేనే లేడమ్మో (2) ||చిత్ర|| లోకమునకు వచ్చినాడు పాపుల రక్షించుటకు (2) పరిశుద్దుడొచ్చినాడు ఆ పరమున చేర్చుతాడు (2) ||చిత్ర|| కోళ్ళు గొర్లు కోరడట కొబ్బరికాయలు కోరడట (2) దయగల వాడమ్మో ఈ జగమున లేనే లేడమ్మో (2) ||చిత్ర||
ఎన్ని కోట్ల రూపాయలు పెట్టిన ఇలాంటి ఆనందము దొరకదు... Joy in Jesus.
యవ్వనస్తులు దేవుణ్ణి ఆరాధించడం చాలా ఆనందంగా వుంది
Dhevunike mahima kalugu gaaka Amen
Yavvanasthulu ga miru dhevuniki chala premapurna pillalu miru annayalu❤❤❤❤praise the lord
గణమైన ఆరాధన
దేవుడు మెచ్చే ఆరాధన
అరుదైన ఆరాధన
ఆనందపు ఆరాధన
అద్వితీయ ఆరాధన
ఆదుకునే ఆరాధన
ఆశీర్వా దించే ఆరాధన
ఆనంతునికి ఆనందపు ఆరాధన....
ఆశ్చర్యకరుడికి అత్యంత ఆరాధన...
హల్లెలూయా!!హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా...
సోదరులారా మీరు ఇలా ఆరాధన చేస్తే.
పరలోకపు తండ్రి ఎంత మురిసిపోతాడో???
ఆయన పిల్లలు అలా ఆరాధించినపుడు, సింహాసనం నుండి ఆయన తొంగి చూస్తాడు
ఎంత ధన్యత... ఏమి ఈ భాగ్యము...
తండ్రి కొరకైన ఆరాధన, అధ్యంతం అమోహం..... 👌👌👌👌👌
That's was really appreciate
నశించి పోయిన ఆత్మలు ,తిరిగిలేచే విదంగా ఉంది brothers మీ గాత్రం ,excellence...............
Ha
ruclips.net/video/c2pXYyb8wmU/видео.html
Nice Christmas 🎄 song
Super anna god bless you
Sanjeev sir ,congo playing is awesome,all Praise to GOD 🙏🏼
మీతో కూడా కలిసి దేవుని మహిమ పరచాలని ఉంది బ్రదర్
Amen praise the Lord Anna to allla
Meetho kalasi devuni manasara aradhinchalani undhi
I'm addicted to your band❤ please worship our Lord like this. Please upload more videos like this
Sure Dear..Thank You for your Kind Words..
We Give our Lord God Jehovah all the Glory and Honour...
Stay Tuned for More ....
-UNIQUE BHAJANA TEAM
పరలోక ఆనందం అంటే ఏంటో చూపించారు అందరూ ఆరాధించాల్సిందే 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Youth power devunilo elane undaalani aa parishudduni vedukonuchunnanu . Amen🙏❤️ 💕 and superb play ANNA
Hallelujah, praise the God 🙌
ప్రభువుకు మహిమ కలుగును చాలా బాగా పాడినారు బ్రదర్స్. Super 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Paraloka anandam anubhavisthunnatu vundhi brothers... Really very different ... prabhuvu nandu Maraninchina varu yesu tho vuntaru aney nireekshana vari family ki kaligisthunnatu vundhi... And inka yesuni yerugani variki patalalo suvartha chepthunnaru... Place edaina u r passion to worship christ is awesome... Wow.👌🙌 God bless u all
Praise the Lord annayyalu
మీ ఐక్యత చాలా బాగుంది అందరూ మీలా దేవుని ఆరాధిస్తే మన దేవుడు ఎంతగానో ఆనందిస్తారు
Devunikey Mahima, Ghanatha, Prabhavamu.. TO GOD BE ALL THE GLORY
Praise GOD with the Tambourine and dance.... Praise Him with Congo, Dholak, Keyboard...
Let everything that has breath praise the Lord.
PRAISE THE LORD
Psalms 150:4-6
Goosebumps వస్తున్నాయి బ్రదర్స్.. దేవున్ని ఇలా పాటలతో ఆరాధించడం చాలా ఆశీర్వదకరం...
Bro youth antha kalasi super ga padaru bro cango playing super praise to the god and my jesus god bless you all
అద్బుతం అన్న దేవుడు మిమ్మును దివించును గాక
Superb annaiahlu praise the Lord to all
ruclips.net/video/c2pXYyb8wmU/видео.html
Nice Christmas 🎄 song
😊
Congoo🔥
చిత్ర చిత్రాల వాడే మన యేసయ్య
చాలా చిత్రాల వాడే మన యేసయ్య (2)
దయగల వాడమ్మో
ఈ జగమున లేనే లేడమ్మో (2) ||చిత్ర||
రాయి రప్పకు మొక్కవద్దు
చెట్టు పుట్టను కొలవవద్దు (2)
దయగల వాడమ్మో
ఈ జగమున లేనే లేడమ్మో (2) ||చిత్ర||
లోకమునకు వచ్చినాడు
పాపుల రక్షించుటకు (2)
పరిశుద్దుడొచ్చినాడు
ఆ పరమున చేర్చుతాడు (2) ||చిత్ర||
కోళ్ళు గొర్లు కోరడట
కొబ్బరికాయలు కోరడట (2)
దయగల వాడమ్మో
ఈ జగమున లేనే లేడమ్మో (2) ||చిత్ర||
Full song lyrics plz
🙏God bless all brothers.. Devuni naamaniki mahima kalugunu gaaka amen🙏🙌
Excellent singing
Wow what an energy brothers , glory to God 🙏
All your vocal ranges are great... God bless you all.
God gift giving that's opportunity bro
PRAISE IN THE LORD
Congo superb kotav annna really I like god bless you all of you
Brothers mummulanu chustuntay cheppaleni anandam Glory to God
30 times chusaa broo songgg.... Exlent asaluuu
Thank You Bro
Bro దేవుని మహిమపరచాలంటే మిలనే ఆరాధించాలి మీము కూడా మీలనే ప్రాక్టీస్ చేస్తున్నాం మా కొరకు ప్రేయర్ చేయండి bro
Amen praise the Lord 🙏 hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah
Bro I see real joy of worship in your songs
Hat's off to ur team spirit. Every one like Congo playing u r team blessed by God
Brother s. Devudu inkaa balamgavadukovaali
Praise the lord
Awesome video brother
Leading youth in god's will...nice thought 👌👌
Praise the Lord I love this song
ప్రభువుకు మహిమ కలుగును గాక ఆమేన్
God bless you brothers. May God use you all much mightily for his kingdom.
Congo play mamulga ledu bro God bless u
😘😘😘my dear brothers.god bless youALL...and glory be to GOD
Superb guys, greetings in Jesus name ❤️🤗 God bless you all 🙌🙌🙌❤️
Anna super song team super kango super vaincharu bro
Praise the lord 🙏 Awesome bro 👏👏👏
Wonderful worship by all. Praise the lord 🙏
🙌 super Bajana Glory to God 🙌
Superb annass remembering my childhood
Anna miru eakda untaruuuu
PRAISE THE LORD 🙏 ALL GLORY TO GOD
Nice to see godly people in youth.
Anna drums players iethay osm 😍❤
👏👏🙌🙌🙏🙏praise to lord..god bless you all...
So great my dear brothers
Super bhajana team👏👏👌👌
అక్కడ బ్రదర్ మీ village
క్రీస్తులో ఆనందించటం అంటే ఇదేనేమో బ్రదర్
yes ... really
praise to our Lord Jesus,🙌🙌🙏🙏
Urry😍😍😍😘😘😘 osam
Devuniky mahima
Super song excellent voice superr🥰🥰
Mana devuni paniki edure ledu
Kadhupu nendepoinde anna 🙏🙏🙏
nice worship bro praise the lord
Brother nadhoka doubt Mee prathi video background loo flowers tho box laa unddhi entoo koncham chepthara
Brothers మీదంతా హైదరాబాద్ యేన..... Plz reply to me anyone
Yes Bro
@@EL_ELOHE_ISRAEL need contact number bro
Ye vuru Anna meedhi ?
Praise the Lord 🙏🙏🙏🙏
Wonderful worship
Super brother s God bless you 🙏 🙌
I want to join your team anna
Amen
Brother meethi kalise vokasari ayina padali
Super song
Praise the Lord dear brothers.. 🙏🙏🙏
Super anna annna
Super 😀❤️👍👌
Super sun Maiya
Mind blowing
🙏🙏🙏🙏👌👌👌👌👌🌹🌹🌹🌹🌹♥️♥️♥️♥️💞💞💞♥️♥️♥️💞💞
Praise the lord amen
❤❤❤
Superb brothers
Super if you increase the sound of mic it will be the best
Back funeral service enti Anna
Exlent brother
Praise the lord.amen
Good teeam👍👍👍👍
Praise the lord
Superb brother💖
Praise god
Brother meru akkada untaru
Hyderabad
Super warsiep 🙏👏
Glory to God
How we get your contacts
మిటిము లో నన్నుకాడా చేర్చుకోండి అన్న🙏👍
Super team
Glory to God 🙏