కేదార్నాథ్ స్థలపురాణం వినడమే అదృష్టం | Kedarnath Temple History by Sri Chaganti Koteswara rao garu

Поделиться
HTML-код
  • Опубликовано: 2 окт 2024
  • Sri Chaganti Koteswara rao garu latest speech Kedarnath Temples History route map darshanam timings. kedarnath journey experience by sri chaganti koteswara rao garu . Kedarnth temple is one of the jyotirlinga temple.
    Join Now Temples Guide Membership : / @templesguide

Комментарии • 709

  • @TemplesGuide
    @TemplesGuide  4 года назад +105

    ఓంకారేశ్వర్ స్థలపురాణం వీడియో : ruclips.net/video/UgkDwNNzK3U/видео.html

  • @ayyappasabaripeetam9164
    @ayyappasabaripeetam9164 3 года назад +108

    శివ నేను కుడు నీ ఆలయంలో వున్నా నిన్ను దర్శించాలి అనుగ్రహించు ఓం నమశివాయ నమః

  • @ganeshnalam4419
    @ganeshnalam4419 Год назад +54

    పరమేశ్వర నాకు నీ దర్శన భాగ్యం కలిగుంచు స్వామి........ఓం నమఃశివయ 🙏🙏🕉️🔱🚩

  • @rajeshpanda4543
    @rajeshpanda4543 4 года назад +169

    నన్ను స్వామి వారు నడిపించి తీసుకెళ్లారు 🙏🙏🙏 అంతా పరమేశ్వరుని ఆశీర్వాదం

    • @swamymahesh3445
      @swamymahesh3445 3 года назад +1

      Nuv vellavv bro

    • @Tejatekkem
      @Tejatekkem 3 года назад +7

      Me too just 4 days mundu anukunna vellali ani ala vellipoyanu okkadine

    • @Vivek.Ganesh.creations
      @Vivek.Ganesh.creations 3 года назад +4

      వెళ్లాలి అంటే హిందీ కచ్చితంగా రావాలా
      నాకు తెలుగు తప్ప మరే ఏ బాష రాదు. నేను వెళ్ళి రాగలనా

    • @satishvarma017
      @satishvarma017 3 года назад +1

      ⛹️‍♂️

    • @dharmapatnaik5121
      @dharmapatnaik5121 3 года назад +2

      Kedareswar deevenalto nenu 4 dham 2 sarlu darshinchukunnanu 3rd. time proposal carona kalam effect.i am healthy

  • @truthseeker835
    @truthseeker835 2 года назад +7

    చాలా అద్భుతంగా ఉంది స్వామి మీ ప్రవచనం కేదార్నాథ్ గురించి చాలా అదృష్టవంతులం మీ ద్వారా వినడం మేము దర్శించుకోబోతున్నాం స్వామిని అలాగే మీరు చెప్పినట్లుగా అందరిలో దైవ దర్శనం చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్న స్వామి ఆశీర్వదించండి నమస్తే. 🙏🙏🙏🚩🚩🚩

  • @manoharkumarbattu3958
    @manoharkumarbattu3958 4 года назад +134

    ఓం సాయిరాం.. ఓం నమఃశివాయ
    గురువు గారికి పాదాభివందనం 🙏 🌹🙏
    8 సంవత్సరాల క్రితం మేము ముగ్గురు మిత్రులు కేదార్‌నాథ్ లోని పరమేశ్వరుని దర్శనం చేసుకున్నాము, నేటి మీ ప్రవచనం వింటూ కళ్ళు మూసుకుంటే మేము సాక్షాత్తు కేదార్‌నాథ్ యాత్రలో వున్న అనుభవం కలిగి మరోసారి పరమశివుని దర్శనం కలిగిన అనుభూతి కలిగింది గురువుగారు..

    • @narmada4206
      @narmada4206 4 года назад

      👏guruvugaru appudu ado oka baada ventane untundhi..🙏🙏👏👏

    • @suryaprasad955
      @suryaprasad955 4 года назад +8

      ఓం సాయిరాం ఏమిటిరా నీమొహం మండా వాడు ఒక తురకావాడు వాడి పేరుతో రాముడు పేరు ఏమిటి చెండాలుడా

    • @seelamrajyalakshmi4
      @seelamrajyalakshmi4 4 года назад +3

      Om namahsivvayya🙏🙏🙏🙏🙏🙏

    • @manoharkumarbattu3958
      @manoharkumarbattu3958 4 года назад +4

      @@suryaprasad955 సూర్య ప్రసాద్ గారు,‌‌
      నేను ఓం‌ సాయిరాం వ్రాసినందుకు బాబాగారిని తురకవాడు అనడమే కాకుండా నన్ను చెండాలుడా అన్నారు, వ్యక్తిగతంగా మిమ్మల్ని నేను ఏమైన అసభ్య పదజాలం ఉపయోగించిలేదు కాదా? మరి మీరెందుకు నన్ను చెండాలుడా అని తిట్టారు? ఇతరుల‌ హక్కులకు భంగం కలగకుండా వ్యక్తిగతంగా నా అభిప్రాయాన్ని వ్యక్తపరచడం నాకు రాజ్యాంగం‌ ఇచ్చిన హాక్కు, మరి మీరెందుకు నన్ను తిట్టారు? మీరు బేషరతుగా క్షమాపణ చెప్పండి

    • @D61897
      @D61897 4 года назад +1

      Meeru chala adrushtavanthulu

  • @narayanakota4689
    @narayanakota4689 4 года назад +29

    🙏🌹🙏🍀🙏🏵️ దేవ దేవుడు ఈశ్వరుడే!"శంకరస్యచరితం కథామ్రృతమ్"
    ఆయనని స్మరించి,ఆయన కథవింటే ఎప్పుడూ సంతోషంగా వుంటుంది 🙏

  • @iconyy1443
    @iconyy1443 2 года назад +8

    గురువు గారికి పాదాభివందనాలు

  • @chintalanani2461
    @chintalanani2461 2 года назад +69

    నా జీవింతంలో నేను చేసిన మంచి పనులు లో.. ఈ వీడియో చూడటం ఒకటి.. ఆ పరామశివుడు గురించి ఇంకా ఇంకా తీసుసుకోవాలి అనే తపన కలుగుతుంది... ఆ పుణ్య క్షేతరం దర్శన భాగ్యం నాకు కలిపించు తండ్రి... ఓం నమఃశివాయ 🙏🙏🙏

  • @KBRmarathonrunner
    @KBRmarathonrunner Год назад +54

    పరమేశ్వరుడి దయతో నేను - 13.05.2023 నాడు పాదయాత్ర ద్వారా 5 గంటల 9 నిమిషాల్లో చేరుకోని దర్శనం చేసుకో గలిగాను . జైకేదార్నాథ్ !

    • @sujathasworld
      @sujathasworld Год назад

      Nice

    • @kodurujagadheeswararao4468
      @kodurujagadheeswararao4468 Год назад +1

      Meku aa sivya anugraham undhi anduka antha fast ga dhrisam aaenadi ....

    • @makasiva7561
      @makasiva7561 Год назад

      అదృష్టవంతులు 🙏

    • @makasiva7561
      @makasiva7561 Год назад +1

      నేను సెప్టెంబర్ 18 వేళ్ళుతున్నా మీ ఆశీస్సులు కావాలి

  • @Ganeshreddy1800
    @Ganeshreddy1800 4 года назад +72

    ఓం కేదారేశ్వరాయ నమః 🙏🙏🙏

  • @saralayenuganti9876
    @saralayenuganti9876 2 года назад +2

    నమస్కారం గురువుగారు మీ ప్రవచనాలు చాలా చాలా అద్భుతాలు రోజులో ఒక్కసారైనా మీ ప్రవచనం

    • @saralayenuganti9876
      @saralayenuganti9876 2 года назад

      మీ ప్రవచనం విని అదృష్టం యూట్యూబ్ ద్వారా మాకు కల్పించినందుకు మీ పాదాలకు పదివేల వందనాలు ధన్యవాదాలు

  • @pushpasreepally3108
    @pushpasreepally3108 4 года назад +22

    I was blessed to have the Devine Darshan in 2017 September we flew in helicopter. While we went for Chardham yatra.
    Indeed it was a one of a kind Devine experience for an entire life

  • @thegeneralvoice6799
    @thegeneralvoice6799 3 года назад +86

    కేదారేశ్వరుని దయ వల్ల నాకు కూడా గౌరి ఖుండ్ నుంచి కేదారేశ్వర్ దేవాలయం వరకు నడిచి వెళ్ళీ అదృష్టం కలిగింది పోయిన ఏడాది.
    ఓం నమః శివాయ

  • @maddineniprasadrao4027
    @maddineniprasadrao4027 4 года назад +252

    నేను చాలా అదృష్టవంతుడను, ఆ కేదారేశ్వరస్వామి స్థల పురాణం వినందుకు, స్థలపురాణం విన తరవాత నా మనసు లో ఒక రకమైన ప్రశాంత నాలో కలిగింది

    • @MHanu-cn2zb
      @MHanu-cn2zb 3 года назад +2

      Nenu1997 na vellanu

    • @psychcherry1882
      @psychcherry1882 3 года назад

      SAME BRO

    • @SanthoshKumar-vv5hj
      @SanthoshKumar-vv5hj 2 года назад +2

      21.10.2021 na ma tammudu Kedarnath vellaaru. 23 na 3 darshanaalu. 24 Na oka darshanam chesukunaaru.. chaaala baaga jarigindi darshanam..

    • @nookarajuyadavpirla4561
      @nookarajuyadavpirla4561 2 года назад +1

      Om namasivaya 🙏🙏🙏

    • @gamingwithrohith5031
      @gamingwithrohith5031 2 месяца назад

      Om namaha shivaya nenu ratri 9.pmki written ayyanu mitti (basket) lo early morning 3.30ki gowrikunda vachanu safega

  • @vankavenkatanarayana3122
    @vankavenkatanarayana3122 4 года назад +50

    నెను కెదారలింగమును నడచి వెళ్లే దర్శించు కొన్నను సారు.అది భగవంతుని లీల
    9మంది బయలు దేరి వెళ్లాం నెను తాప్ప అందరు గుర్రాన్ని వెక్కినారు సారు

  • @naganandu2133
    @naganandu2133 2 года назад +5

    I was blessed to go to kedarnath temple in 2018 I was felt very happy but kedarnath journey is too dangerous but I is an adventurous journey om namah shivaya har har Mahadev

  • @Tejatekkem
    @Tejatekkem 3 года назад +4

    It's completely divine I got an opportunity to visit the temple in year 2020 november 16th

  • @balaraju5612
    @balaraju5612 4 года назад +6

    Pranaans guru
    My pranaams lotus feet of you sir ji

  • @alleravi1494
    @alleravi1494 4 года назад +8

    ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ

  • @vasavivenkatesh6377
    @vasavivenkatesh6377 4 года назад +4

    Nice information guruvugaru

  • @srkadarla
    @srkadarla 2 года назад +1

    Okkasari Rappinchukondi Thandri
    🕉️🙏🕉️🙏🌿🌿🌿🌸🌺🌺🌹🌹🌺🌸🌸🌺🌹🌺🌸🌹🌹🌹🌺🌸🌸🌺🌺🌹🌹🌺🌺🌹🌹🌺🌺🌸🌺🌹🌺🌹🌹🌺🍎🍊🍎🍌🍌🥝🥑🍉🍎🍎🥝🥭🥭🥝🥑🍉🍎🍎🍎🥭🥝🍉🍉👽🍈🍌🍌🍊🍊🍊🍎🥝🥝🥑🍉🍎🍎

  • @purnimamulagaleti3322
    @purnimamulagaleti3322 4 года назад +10

    Om namaha shivaya 🙏🏼🙏🏼🙏🏼

  • @shankargedam728
    @shankargedam728 3 года назад +7

    HAR HAR MAHADEV 🙏
    OM NAMAH SHIVAYA 🙏
    OM NAMAH SHIVAYA 🙏
    OM NAMAH SHIVAYA 🙏
    OM NAMAH SHIVAYA 🙏
    OM NAMAH SHIVAYA 🙏
    OM NAMAH SHIVAYA 🙏

  • @cknaidusamba4484
    @cknaidusamba4484 2 года назад +9

    నేను కూడా శివయ్య అనుగ్రహం చేత కేదారేశ్వర స్వామి దర్శనం, స్థల పురాణం, తెలుసు కునుటమే గాక 12జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం కల్పించడు.. ఆ పరమేశ్వరుడు 🙏🙏🙏

  • @mythreyimallela9773
    @mythreyimallela9773 3 года назад

    Very very Thanks andi. Chaalaa chakkagaa cheppaaru. Maa Bhaagyamu. 🙏🙏Om Namah Sivaaya 🙏🙏 Om Santhi Santhi Santhihi 🙏🙏

  • @sumanchannel4374
    @sumanchannel4374 2 года назад +3

    హర హర మహాదేవ శంభో శంకర

  • @VijayaLakshmi-dt9nc
    @VijayaLakshmi-dt9nc 2 года назад +3

    ఓం కేదారేశ్వరాయ నమః🙏

  • @velagasumathi31
    @velagasumathi31 2 года назад

    Puranam chala goppaga chepparu santhosham

  • @balaraju3562
    @balaraju3562 4 года назад +8

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @bhaskerraomuppavaram2714
    @bhaskerraomuppavaram2714 4 года назад +60

    Really we were very happy when we went to kedareshwar temple, on that day early morning , almost we are first in lane,,My self and my wife both,Went in side, Poojari came and asked us to come over inside,He has asked us to do Pooja and Abhi Sheka We thought it is Gift of GOD,SHIVA(to us)

  • @Thallikuturlavlogs71
    @Thallikuturlavlogs71 2 года назад

    Chala baga vinipincharu thaks

  • @hasyt7367
    @hasyt7367 Год назад +10

    కలియుగ వ్యాసులు మీరు . పూజ్య గురువుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారము 🙏🙏🙏

  • @narlapatikoteswari5439
    @narlapatikoteswari5439 3 года назад +4

    ఓం కేదారేశ్వర రాయనమః🙏🙏🙏

  • @pabbuyellaiah9715
    @pabbuyellaiah9715 4 года назад +1

    Very nice pravachanam of Swami

  • @iconyy1443
    @iconyy1443 2 года назад +3

    ఓంకారేశ్వర స్థల పురాణం నమః

  • @ananda2k7
    @ananda2k7 2 года назад +2

    🙏 reminds me the wonderful trip ...few years go.

  • @juniipriya2409
    @juniipriya2409 4 года назад +11

    Nenu poyina Kedharnath ki😍

  • @veerlavenkateswarlu3751
    @veerlavenkateswarlu3751 4 года назад +6

    Kedarnath temple is Really great

  • @santhoshpalakurthi3026
    @santhoshpalakurthi3026 Год назад +5

    పరమేశ్వరుని దయ వలన 17-06-2023 నాకు దర్శనం భాగ్యం కలిగింది స్వామి నాకు

  • @swamynimmala8922
    @swamynimmala8922 4 месяца назад

    🙏Swami naku dharshanam kaligivvu Swami 🙏

  • @bramu5098
    @bramu5098 4 года назад +36

    స్వామి వారి యొక్క వైభవం. .గురించి చెపినమహనీయుడు చాగంటి కోటేశ్వరరావు గారు చాలా కాలం సుఖసంతోషాలతో ఉండాలి అని సదా కోరుతూ.

  • @rajenderreddy3760
    @rajenderreddy3760 4 года назад +3

    ఓమ్ నమః శివః ఓమ్ నమః శివః

  • @narayanakota4689
    @narayanakota4689 4 года назад +5

    "శంకరస్యచరితం కథామ్రృతమ్"

  • @vykuntaraotammana1932
    @vykuntaraotammana1932 4 года назад +3

    హర హర్ మహాదేవ్

  • @anasuyagarrepalli3960
    @anasuyagarrepalli3960 Год назад

    Guruuv gariki padhabhi vandanalu 🙏🙏🙏

  • @atmakuryvenugopal8580
    @atmakuryvenugopal8580 2 года назад +11

    I had been to kedarnath by walk two times during 1995 and 2005. Great experience.Had darshan evening time and next day morning. on both occasions.wish to visit one more time. It is nothing but blessings of lord shiva one should see the kedarnath and Badrinath.we will see the nature on the way.wonderful.

  • @senapathisimhachalam8386
    @senapathisimhachalam8386 4 года назад +1

    Om namashivaya Santoshsam Swami najnma pavan maiendi Swami danyosti👃👃👃👃👃

  • @surya-lh8wu
    @surya-lh8wu Год назад +2

    Om namaha sivaya ❤

  • @jayashreesure5268
    @jayashreesure5268 4 года назад

    Guru charanaviduvulaku Namaskar am my favourite ಗುರೂಜಿ Sri Sri Sri chaganti koteswara rao garu🙏🙏

  • @shivajimanda2707
    @shivajimanda2707 3 года назад +1

    Namaste namaste mahaprsbho 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @srinivasganisetti9165
    @srinivasganisetti9165 4 года назад +2

    Om namahshivaya om namahshivaya om namahshivaya 🙏🙏🙏

  • @prasanthilakshmi9743
    @prasanthilakshmi9743 2 года назад +16

    I visited before last week
    Feeling blessed 🙏🙏🙏

  • @naveenkumar-fm2tb
    @naveenkumar-fm2tb 4 года назад +139

    Chaganti vaari pravachanam vinali Anna adrustam undali

  • @rajannaatkapuram7610
    @rajannaatkapuram7610 2 года назад

    Parvati parameswarulaku sata koti namaskaralu nannu anugrahinchandi kedhar Nath chuse bhagyam kalpinchadi om namh sivaya

  • @pranithagundadi3038
    @pranithagundadi3038 3 года назад +4

    Om namah shivaiah 🙏🙏

  • @bhaskarraochintada5966
    @bhaskarraochintada5966 4 года назад +5

    🙏🌸OM NAMAHA SHIVAYA🌸🙏

  • @RAMVappangi
    @RAMVappangi 5 месяцев назад

    హర హర మహాదేవ శంభో శంకర

  • @debadwarmahesh7690
    @debadwarmahesh7690 2 года назад

    Hara Hara Mahadeva
    Hara Hara Mahadeva
    Hara Hara Mahadeva

  • @bharathchoudhary5725
    @bharathchoudhary5725 2 года назад +3

    ఓం నమః శివ య🙏🙏🙏🙏🙏👌

  • @ramakrishnagunisetty5132
    @ramakrishnagunisetty5132 4 года назад +1

    Aum namah shivaiah. Aum kedareswra shivaiah namah.

  • @kummariyadaiah2081
    @kummariyadaiah2081 4 года назад +1

    Guruvu gaaru namaskaram

  • @swaranalatha7405
    @swaranalatha7405 3 года назад +1

    Om namashivaya namonamaha 🙏🥀🌿🙏🥀🌿🙏🥀🌿🙏🥀🌿🙏🥀🌿🙏🥀🐔🙏🥀🌿🙏🥀🌿🙏🥀🌿

  • @ManjunathManju-wt8ks
    @ManjunathManju-wt8ks 2 года назад

    Naku ni dharshana bhagyamu kalpinchu thandri

  • @prabhaspraba2153
    @prabhaspraba2153 3 года назад +1

    Hara Hara Mahadeva Shambo Shankara Om Namah Shivaya Sri Matre namaha🙏🙏🙏🌸🌺🌼🍏🥭🍎🥥🥥

  • @ShivaKumar.basiri
    @ShivaKumar.basiri 4 года назад +17

    One day will come in my life i will go town kedharnath deffinetly... om namah shivayaa, 🙏🙏🙏🙏one of my dream place 😍

  • @gunduprakashrao6174
    @gunduprakashrao6174 4 года назад +2

    Good

  • @venkateshmajji
    @venkateshmajji Год назад +1

    జై మంజునాధ 🙏🏻🙏🏻🙏🏻

  • @valluruanjaneyulu3180
    @valluruanjaneyulu3180 3 года назад +8

    ఓమ్ నమశ్శివాయ , నేను 2003 సంవతసరము స్వామిని దర్శనము చేసాను, మీరు చెబుతుంటే మరల వళ్ళ గగుర్పాట వుతననది,ధన్య వాదాలు 🌹🌹🌹🙏

  • @janu13579
    @janu13579 2 года назад +1

    Namo parvathi pathieyy namaha har har mahadeva shambo shankara om namashivaya 🙏🙏🙏🙏🙏

  • @NagarajNagaraj-ey7lj
    @NagarajNagaraj-ey7lj 4 года назад +2

    ఓం నమఃశివాయ

  • @vamseekrishna9034
    @vamseekrishna9034 4 года назад +29

    ఒక్క వీడియోలో కేదారము,తిరుపతి తీసికెళ్లారు,గురువుగారు.నమో నమః

  • @hareeshkumar5983
    @hareeshkumar5983 Год назад

    🙏🙏 గురుభ్యో నమః 🙏🙏
    🙏🙏 ఓం నమఃశివాయ నమః ఓం 🙏🙏

  • @arjunrajkumar-nu8vi
    @arjunrajkumar-nu8vi Год назад

    Omnamashivai

  • @balaji3004
    @balaji3004 3 года назад +1

    Swami vaaru nannu Rammani cheppi Kedarnath ki Velladam na Janmako adrushtam, Har Har mahadev 🙏

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 года назад +5

    గురు దేవుల శ్రీ చరణములకు అనేకానేక నమస్సుమాంజలులు 🥳🤗🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍊🍊🍊🥭🥭🍍🍍🍒🍒🍒🥙🥙🧆🧆🍎🍎🍎🍑🍑🍑🍓🍓🍧🍧🍧🍧🍨🍨🍨🍨🥳🤗🥳🤗

  • @upendraprasad5171
    @upendraprasad5171 2 года назад +1

    Om Namah Shivaya 🙏🙏🙏

  • @kanugantisrinivasreddy9116
    @kanugantisrinivasreddy9116 2 года назад +1

    🙏🙏🙏🙏🌼👣🌼Jai Guru Deva Datta🌼🙏🙏

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 2 года назад +7

    గురువుగారు కోటేశ్వరరావు శర్మ గారిపాద పద్మములకు నమస్కారం

  • @foodieondmove3878
    @foodieondmove3878 Год назад

    Hara hara mahadeva sembho senkara Nama parvati patienAmaha namo namaha

  • @Ganeshreddy1800
    @Ganeshreddy1800 4 года назад +27

    ఓం నమః శివాయ 🙏🙏🙏

  • @karunakarravula8221
    @karunakarravula8221 4 года назад +1

    Om nama shivaya 🙏🙏🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏

  • @konathaladhanalakshmi3290
    @konathaladhanalakshmi3290 2 года назад +6

    కేదారేశ్వర స్వామి నీ దర్శన భాగ్యం ప్రసాదించు తండ్రీ
    🙏🙏

  • @shivashiva-qh3vb
    @shivashiva-qh3vb 4 года назад +3

    Om namha shivvaya

  • @balaraju3562
    @balaraju3562 4 года назад +22

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏

    • @maheshchakinala7733
      @maheshchakinala7733 3 года назад

      Naku chudalenewndde Kane mokasmu woddo ledo

    • @draghu438
      @draghu438 3 года назад +1

      Naaku idhi vinnaka eppudu velthana nenu ani anipisthu unnadhi

  • @anithabasani6880
    @anithabasani6880 2 года назад

    Om namah shivaya 🙏🙏🙏

  • @santharangarajangansharang4398
    @santharangarajangansharang4398 4 года назад +1

    Guruvy saranam 🙏

  • @eruventisuresh
    @eruventisuresh 4 года назад +7

    మూడు సంవత్సరాల క్రితం నేను వెళ్ళి వచృను.మీ పృవచనము వింటూ ఉంటే పులకించి పోయాము.🙏

  • @sureshbattula8977
    @sureshbattula8977 Год назад

    Om namah Shivaya

  • @bvhjagannadh8273
    @bvhjagannadh8273 4 года назад +1

    Very wonderful

  • @sureshbattula8977
    @sureshbattula8977 2 года назад

    Om namah shivaya 🙏🙏🙏🙏

  • @guruprasaad8770
    @guruprasaad8770 2 года назад

    శంకర శంకర శంకర.

  • @sushmaadepu3698
    @sushmaadepu3698 2 года назад +1

    14/7/2022 roju kedhar Darshanam cheskunna yenni janmalu cheskunna punyam

  • @madhavareddyuradi122
    @madhavareddyuradi122 2 года назад +1

    Om namah; shivaya...

  • @maheshkatagani2199
    @maheshkatagani2199 3 года назад

    Dhanyulamu swami

  • @NagrajKotholla
    @NagrajKotholla 4 года назад +2

    Om nama sivaya.

  • @ravishekargarlapati9102
    @ravishekargarlapati9102 4 года назад +1

    Om sai ram
    Jai gurudev

  • @pannagaveni6371
    @pannagaveni6371 4 года назад +15

    గురువు గారికి పాదాభివందనాలు

  • @ashalathavoona8711
    @ashalathavoona8711 4 года назад +5

    Meeru cheppe pravachanalu vintuvunte
    Aa bagavantude boommidiki vachhi cheptunnatlu anipistundi
    Chudalani undi. 🙏🙏🙏🙏🙏

  • @j.krishnamurthy1269
    @j.krishnamurthy1269 Год назад

    Om namasivaya om namo venkatesaya