కలం.. గళం..పరిమళం. | అందాల తార జయప్రద హిట్స్ సాంగ్స్ |
HTML-код
- Опубликовано: 4 окт 2024
- DISCLAIMER: I hereby declare that I do not own the rights to this music/songs. All rights belong to the respective song owner. No Copyright Infringement Intended. It has been uploaded for the simple reason.
🌷👏🌷 ప్రముఖ నటీ మణి అందాల తార జయప్రద పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ. ఆమె అభినయించిన కొన్ని తెలుగు
తెలుగు సినిమా పాటలు. రమేష్ నీలం.
#kalamgalamparimalam#jayaprada
మధుర గీతాలు వింటున్న మిత్రులు మీకు తెలిసిన వారికీ షేర్ చేయండి.
అలాగే subscribe చేసి, లైక్, చేసి నన్ను ప్రోత్స హించ మనవి.
ఒక్కొక్క నటి గొప్పతనం
కలం గళం పరిమళం ద్వారా
శ్రీ రమేష్ నీలం గారు మీకు
చాలా ధన్యవాదాలు సార్
Q
Super songs Neelam Ramesh gariki danyavaadaalu.
చుక్కల తోటలో వింటుంటే నాకు మా సూపర్ స్టార్ కృష్ణ గారు కళ్ల ముందు కనిపించారు😮
మిరు ఇలా ఆడియో కాకుండా విడియో పాటలు పెడితే ఇంకా బాగా ఉంట్టుంది. జైశ్రీరామ్
నీలం రమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్ ఇలాంటి మంచి పాటలు పెట్టినందుకు సూపర్ సార్
Most beautiful songs Jayà Prada madam.
@@srinivasank4994 😢😅😮
Krishna Ready PN
Very good program Thanks Neelam Ramesh garu ❤
NEELAM RAMESH ANNA DHI SUPER DUPER VOICE AND VYAKHYATHAGA ADHUBHUTHAMU PAATALU 50% MEE VAAKHYANAMU 50% EXLANT BROTHER
TQ.Bro
Super Star Krishna, జయప్రద హిట్ జంట అందరి హీరలతో పాటలు వినిపించి నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
👌👍💐🌹supar songs
Nenu Jayaprada gariki big fan ni meeru ee paatale kaakunda andari heros songs Mee vakhyanamtho present chesthunnaru chinnappudu radio lo vinnattu vundi adhbhutanga keep it up sir
Mmmmmmmammmmm MI
Happybharthdayjayapradhagariki
Anni paatalu manchi paatalu.chaala baagunnayi.Chiru navvula tolakarilo inka chaala baaguntundi.
Meney Happy Returns of the day to Jayaprada ❤🎉😅
Superstar Krishna Garu and Jaya Prada good Jodi IN Telugu industry
Adbhutamaina patali vinipistunna meeku dhanyavadalu sir
Neelam gaaru namaste.....
మీ పాటల సేకరణ 👌👌👌👌
మీ phone number ఇవ్వండి please...
Hyderabad లో ఎక్కడ ఉంటారు.....
Shreematy Jayaprada is great Actor I love her Acting ❤
Ramesh gariki danyavadalu 🙏🙏🙏
.
👍
Really good songs, Beautiful Actors 🌟 I like her Acting. 🌷
Super songs Ramesh garu tq
నాణ్యతతో కూడిన ధ్వని అద్భుతంగా ఉంది మీకు హృదయపూర్వక అభినందనలు.
All songs are very good Thanks Neelam Ramesh garu ❤
మా అభిమాన నటి జయప్రద అభిమాన నటుడు కృష్ణ
మీరు ఏరికూర్చీన పాటలగురించి ఎంత చెప్పిన తక్కువే.🙏🙏🙏🙏🙏
❤NTR❤
1
Super songs
సత్య జిత్ రే వంటి గొప్ప దర్శ కుడి ప్రశంసల ను అందుకున్న నటీమణి జయ ప్రద గారు మన తెలుగు వారు కావటం విశేషం... సినీ రంగలో రాజ కీ య రంగంలో ఎన్నో ఒడదుడుకులను ఎదుర్కొని ని లబడ గలిగారు సంతోషం....... నాకెంతో ఇష్టమైన ...చిరు నవ్వుల తొలకరి తో మొదలైన ....పాటల ప్రవాహం.....ఆద్యంతం ఆనంద దాయకమే.....మీరు కొ న్ని ప్రోగ్రామ్స్ పై పెట్టే ఎఫర్ట్ ఐ రియల్లీ అప్రే సి యెట్ యూ. ,
అవునండీ . చక్కని రూపం అద్భుత అభినయం వెరసి అందాల తార జయప్రద . మీకు శుభోదయం భాను ప్రసాద్ గారు .
అన్నగారు సూపర్ కలక్షన్స్
మీకు ధన్యవాదాలు
Bbbbbbbbbbbbbbbbb
చ
@@neelamramesh5474 no
Supar. Sir
Happy birthday jayaprakash garu👌👌👍
Very super❤❤ songs🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵
నీలం గళం తులసీ దళం.
Super songs sir.
Supersongs
Súper Songs.Krishnaveni shubhashNagar.KarimNagar.TS
Very nice
Good collection
NTR vs Jayaprada great❤❤❤❤
Super
సూపర్ రమేశ్ గారు
మీరు ప్రసారం చేస్తున్న పాటలు చాలా బాగున్నాయి సార్.. మ్యూజికల్ హిట్ అయిన పాటలు ఇస్తుండడంతో ప్రతి పాట వినాలనిపిస్తుంది.. అయితే మధ్యలో సంభాషణలు పెడుతున్నారు..ఈ సంభాషణలు బోరుకొడుతున్నాయి.. కేవలం పాటలు ప్రశారం చేస్తే సరిపోతుందని నా అభిప్రాయం..
Wow super songs Sir. Thank you.
Sooooooooooper 👌👌👍
FM 102.2 lo RJ gaa chesaru mirena🙏👌🙏👌🙏👌🙏👌🙏
❤Exlent collection ❤❤❤❤
👌👌
Krishna Ready
సార్, సూపర్, పాటలు, బాగుంది,
Kalam.galam.supar.sangs
Super sir 🙏 👏 🙌 👍 👌
👌👌👌👌
All songs are super hit very much interested to listen the same
Nice.sogs
Well action best songs
Hero's andarini cover chesaru Sir.
అదివరకు రేడియో లో వచ్చింది మీ వాయిస్ యేన ఆండీ ?
Nice songs😊
Mee vyakhyanam nannu balyam loki tesuku vellindi.Jayaprada garu vunna building lone memu oka room lo rent ku vunde vaallamu.Jayaprada garu natyam nerchukuntunte memu andam velli chuse vaallamu. Nenu Srimathi Kandukuri Rajya Lakshmi Mahilla Kallasaala lo chaduvukunnanu. Tq Sir.
మీచిన్ననాటి తీపి గుర్తులు ...ఇలా పంచు కోవటం చాలా ...చాలా సంతోషం అండి అభి నందన లు మీకు,
@@bhanuprasad734 భాను ప్రసాద్ గారు మీకు శత కోటి ధన్యవాదాలు అండి. మీ మాటలు నాకు చాలా సంతోషాన్ని కలిగించాయి.
@@rayudugangabhavani5008 కల్మష మెరుగని మనసుతో .... కలకాలం మనమంతా సంతోషంగా ఉండా లమ్మా
@@bhanuprasad734 మీ మంచి మనసుకు హృదయపూర్వక నమఃసుమాంజలి అండి. నేను మనఃస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను.
O9
²
Nk
Atmabanduvcinema
Beautyfull songs