🇮🇳 నేను నా దేశం 🙏 ✍️ అవినీతికి అంతం ఎప్పుడు? ✍️ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నమస్కారములు. ✍️ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మీరు పోర్ట్ లోపల జరిగిన విషయంలో మంచి నిర్ణయం తీసుకున్నారు. చాలా అభినందనీయం. ✍️ శ్రీ కళ్యాణ్ గారు మీరు ఒక సత్యం గ్రహించలేక పోతున్నారు. అది ఏమిటీ అంటే 👇 ✍️ పోర్ట్ లో అవినీతిగా సరకులు, మత్తు పదార్ధాలు, రవాణా అవుతున్నాయి అంటే జిల్లా కలెక్టర్, తహసీల్దార్, SP, DSP, పోర్ట్ అధికారులు, MLA, MP, చైర్మన్, వార్డ్ మెంబెర్స్, ఇలా అందరి సమిష్టి లోపమే, అక్రమ రవాణాకు మార్గం అవుతుంది. అనేది సత్యం ✍️ శ్రీ కళ్యాణ్ గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లో 175 మంది లో 99% అవినీతి MLA లు వున్నారు. మీరు ముందు మీ అసెంబ్లీలో వున్న ఈ అవినీతి నాయకులను ఇకనైనా ధర్మమార్గంలో జీవించమని అసెంబ్లీ సమావేశంలో ప్రార్ధించండి లేదా చెప్పండి. అప్పుడైనా మన నాయకులు అవినీతికి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయటానికి ఆలోచిస్తారు. ✍️ శ్రీ కళ్యాణ్ గారు మన దేశ రాజకీయ నాయకులలో ప్రజలకు నిస్వార్ధంగా, నిజాయితీగా సేవ చేయాలి అనే ఉద్దేశ్యంతో రాజకీయ ప్రవేశం చేసిన వారు 1% అయినా వున్నారు కాబట్టి కొంతమంది ప్రజలకు అయినా న్యాయం జరుగుతుంది.ఇదే సత్యం ✍️ శ్రీ పవన్ కళ్యాణ్ గారు చివరిగా నాది ఒక విన్నపం :- ఈ రోజు పోర్ట్, రేపు అమరావతి భూములు, ఎల్లుండి ఎయిర్ పోర్ట్, మారుచటి రోజు మెట్రో, ఇలా ఇంకా ఎన్నో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మూలాలను అవినీతికి తావులేకుండా ఉండాలి అంటే అసెంబ్లీలో ఒక సుధీర్గమైన చర్చలు జరిపి ACB, CID, CBI, ED, IT, అనే పాత చట్టాలతో సంబంధం లేకుండా ఒక కొత్త చట్టం చేయండి. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి కానీ, MLA, Mp, నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా అవినీతికి పాల్పడితే 24 గంటలలో ఎక్కడ వున్నా అరెస్ట్ చేసి జైలులో పెట్టె చట్టం చేయండి. అంతేకాదు అవినీతి పరులను శిక్షించడానికి ఒక కోర్టు అయినా 24 గంటలు పనిచేయటానికి సిద్ధం చేయండి. ✍️ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక నిజం 👇 ఆంధ్రప్రదేశ్ లో అవినీతి నాయకులు, అవినీతి ఉద్యోగులు లేనప్పుడే సమసమాజ నిర్మాణం పూర్తి అవుతుంది ఇదే సత్యం 🙏 ✍️ ఇంకా ఉంది.... ధన్యవాదములు 🙏 🇮🇳 సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳 🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳 🇮🇳జైహింద్
Kakinada rural రూరల్ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు మీ పార్టీ ఎమ్మెల్యే. నువ్వు రైడ్ చేసిన ఏరియా మీ ఎమ్మెల్యే అండర్ లోకి వస్తుంది అ సంగతి తెలుసా. మరి మీ ఎమ్మెల్యే ఎందుకు రాలేదు అక్కడికి. మీ ఎంపీ ఏడి
Super six నుంచి ప్రజలను బాగానే డైవర్ట్ చేస్తున్నారు, great, next ఏంటి అన్నవరం ప్రసాదమా, విజయవాడ పులిహోర... ?ముందు సుగాలి ప్రీతీ కేసు ఏమయిందిరా. నీవు అధికారం లోకి వచ్చి 5 నెలలు అయింది. ఎప్పుడు తెల్చేది
గ్రేట్ లీడర్ ❤️❤❤❤❤❤
🇮🇳 నేను నా దేశం 🙏
✍️ అవినీతికి అంతం ఎప్పుడు?
✍️ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నమస్కారములు.
✍️ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మీరు పోర్ట్ లోపల జరిగిన విషయంలో మంచి నిర్ణయం తీసుకున్నారు. చాలా అభినందనీయం.
✍️ శ్రీ కళ్యాణ్ గారు మీరు ఒక సత్యం గ్రహించలేక పోతున్నారు. అది ఏమిటీ అంటే 👇
✍️ పోర్ట్ లో అవినీతిగా సరకులు, మత్తు పదార్ధాలు, రవాణా అవుతున్నాయి అంటే జిల్లా కలెక్టర్, తహసీల్దార్, SP, DSP, పోర్ట్ అధికారులు, MLA, MP, చైర్మన్, వార్డ్ మెంబెర్స్, ఇలా అందరి సమిష్టి లోపమే, అక్రమ రవాణాకు మార్గం అవుతుంది. అనేది సత్యం
✍️ శ్రీ కళ్యాణ్ గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లో 175 మంది లో 99% అవినీతి MLA లు వున్నారు. మీరు ముందు మీ అసెంబ్లీలో వున్న ఈ అవినీతి నాయకులను ఇకనైనా ధర్మమార్గంలో జీవించమని అసెంబ్లీ సమావేశంలో ప్రార్ధించండి లేదా చెప్పండి. అప్పుడైనా మన నాయకులు అవినీతికి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయటానికి ఆలోచిస్తారు.
✍️ శ్రీ కళ్యాణ్ గారు మన దేశ రాజకీయ నాయకులలో ప్రజలకు నిస్వార్ధంగా, నిజాయితీగా సేవ చేయాలి అనే ఉద్దేశ్యంతో రాజకీయ ప్రవేశం చేసిన వారు 1% అయినా వున్నారు కాబట్టి కొంతమంది ప్రజలకు అయినా న్యాయం జరుగుతుంది.ఇదే సత్యం
✍️ శ్రీ పవన్ కళ్యాణ్ గారు చివరిగా నాది ఒక విన్నపం :- ఈ రోజు పోర్ట్, రేపు అమరావతి భూములు, ఎల్లుండి ఎయిర్ పోర్ట్, మారుచటి రోజు మెట్రో, ఇలా ఇంకా ఎన్నో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మూలాలను అవినీతికి తావులేకుండా ఉండాలి అంటే అసెంబ్లీలో ఒక సుధీర్గమైన చర్చలు జరిపి ACB, CID, CBI, ED, IT, అనే పాత చట్టాలతో సంబంధం లేకుండా ఒక కొత్త చట్టం చేయండి. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి కానీ, MLA, Mp, నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా అవినీతికి పాల్పడితే 24 గంటలలో ఎక్కడ వున్నా అరెస్ట్ చేసి జైలులో పెట్టె చట్టం చేయండి. అంతేకాదు అవినీతి పరులను శిక్షించడానికి ఒక కోర్టు అయినా 24 గంటలు పనిచేయటానికి సిద్ధం చేయండి.
✍️ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక నిజం 👇
ఆంధ్రప్రదేశ్ లో అవినీతి నాయకులు, అవినీతి ఉద్యోగులు లేనప్పుడే సమసమాజ నిర్మాణం పూర్తి అవుతుంది ఇదే సత్యం 🙏
✍️ ఇంకా ఉంది.... ధన్యవాదములు 🙏
🇮🇳 సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳
🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
🇮🇳జైహింద్
జై పవన్కళ్యాణ్ జై జనసేన
రేషన్ బియ్యం ప్రజలే బయట కేజీ లా ప్రకారం అమ్ముతుంటే 😂😂
Pk ki moodochindi,jara badram....
మనిషి ఒకరి ఆకలి తీర్చాలి కానీ దాహించకూడదు నీచుల్లారా
అంతా డైవర్షన్ పాలిటిక్స్ ఎపిలో జరుగుతుంది పాలించడం చేతకాక రోజుకో డ్రామా
Pavan Kalyan overacting… nice
Great leader one only one
Sir super Pawan ja rahe the excellent deputy commissioner for MLA i20
Kakinada rural రూరల్ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు మీ పార్టీ ఎమ్మెల్యే. నువ్వు రైడ్ చేసిన ఏరియా మీ ఎమ్మెల్యే అండర్ లోకి వస్తుంది అ సంగతి తెలుసా. మరి మీ ఎమ్మెల్యే ఎందుకు రాలేదు అక్కడికి. మీ ఎంపీ ఏడి
రేయ్ పచ్చకామెర్లు వచ్చా సరిగా తెలుసుకొని కామెంట్ పెట్టరా కుక్క
Dismiss first govt officials first all persons corrupted persons
Power star true leader ♥️🙏
Fake news ooooooo
Super six నుంచి ప్రజలను బాగానే డైవర్ట్ చేస్తున్నారు, great, next ఏంటి అన్నవరం ప్రసాదమా, విజయవాడ పులిహోర... ?ముందు సుగాలి ప్రీతీ కేసు ఏమయిందిరా. నీవు అధికారం లోకి వచ్చి 5 నెలలు అయింది. ఎప్పుడు తెల్చేది
ఒరే. రెడ్డి. నా. కొడకల్లారా. తోకుతాము. జాగర్త. మీరు. పికారుగా. కొజ్జా. గా
జై పవన్
Nv cm kavali
ప్రజల కోసం,మెరుగైన సమాజం అన్నీ హుళుక్కే😂