Excellent sir. నా కళ్ళలో నీళ్ళు non stop వస్తున్నాయి. జై జగన్ sir . U r the Best CM never before.. great effort on editing and collecting all information sir.👏👏👏👏🙏🙏🙏🙏
Mari movayya enduku prajala paina vesadu, maa pathakaalu em ayyayoo ani, Mee batch vallu kuda status lu enduku pettaru- Prajalani mosam chesina nayakulani chusam kani, nayakudni mosam chesina prajalu ikade chusam ani😂
🙏 బాగ చెప్పారు. కార్యకర్తలు అభిప్రాయం కూడా చదవండి. పార్టీ కార్యకర్తల ను జండా మోసిన వైస్సార్సీపీ అభిమానులు 100% నష్టం జరిగింది ఇది నిజం. జగన్ మోహన్ రెడ్డి గారి కి కులం మతం జండా అజండా తన పర బేధం లేకుండ అందరికి మేలు చేయాలి అనే ఆశయం మంచిది, ప్రయత్నం కూడా చేశారు, ఒప్పకుంటాను. 3 సంవత్సరాలు అధికారం విడిచి జగన్ గారి వెంట నడిచాం, మరలా 5 సంవత్సరాలు ప్రతిపక్షం లో వున్నాం. గత ప్రభుత్వం మీద వ్యతిరేకం జగన్ గారి కార్యకర్తలు శ్రమ పలించి 2019లో అధికారం జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చ్చారు మనం అధికారం వచ్చ్చాం మరి కార్యకర్తలు ద్వారా ఇల్లులు ఇచ్చార పెన్షన్ లు రేషన్ కార్డులు గాని ఇచ్చార కార్యకర్తలు మనోభావాలు పరిగణలోకి తీసుకొన్నార ఇల్లు బిల్లు పూర్తిగా ఇచ్చార జగనన్న కొలనీలు ఎక్కడ పూర్తి కాలేదు, కార్యకర్తలు ఏ ఆఫీస్ లో అయినా తన సొంత పని చేసుకోగలిగాడ. చాలా వుంది జగన్ వైస్సార్సీపీ వల్ల కార్యకర్తలు చాలా నష్టపోయారు. ఇది నిజం. MLA లు బడా నాయకులు కార్యకర్తలు ను వాడుకున్నారు. కార్యకర్తలు గురించి జగన్మోహన్ రెడ్డి ఈరోజు కి పాజిటివ్ గా లేడు. ఏ కార్యకర్తలు కి మన పార్టీ లో జరిగిన అన్యాయం మరి ఏ పార్టీ లో జరగదు.
జై జగనన్న జగనన్న చూస్తే నాకు నా మనసులో ఏదో ఒక ఫీలింగ్ నా అన్న ఓడిపోవడం ఏంటి నాకు అసలు ఇప్పుడు కూడా మనసు బాధ పడతాను కానీ జగనన్న వాడలేదు కూటమి కూటమి ప్రభుత్వం కుట్ర చేశారు
Jai Jagan Anna Jai Jai Jagan Anna APK best CM Mere Anna Mata tapani Mara tippani manasanna Gopa CM APK best CM Mere Anna god bless you Jagan Anna EVM CM Chandrababu Naidu EVM deputy CM Param waste Parma waste Parma waste
మాట్లాడితే ఈవీఎం ముఖ్యమంత్రి...!! ఈవీఎం ముఖ్యమంత్రి..!! అని ఇంకా బ్రమల్లో ఉండండి 2023 లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 9 జిల్లాల ప్రజలు 108 నియోజకవర్గం ల పట్టభద్రులు ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ రాయలసీమ మొత్తం మొదటి, రెండవ ప్రాధాన్యత ఓటింగ్ వున్నా బ్యాలెట్ ఓటింగ్ తో టీడీపీ కీ 3 స్థానాలు గెలిపిస్తే అవి మా ఓట్లు కావు మాకు వేరే ఓటు బ్యాంక్ వుంది అని విర్ర విగారు అప్పుడు ఈవీఎం ఓటింగ్ కాదు అప్పుడే వ్యతిరేకం వుంది కాని భూతులు తిడుతూ కాలం గడిపారు ఇప్పుడు ఈవీఎం మాయ అని తెగ గిచ్చేసు కుంటున్నారు 🤣🤣🤣🤣
బ్రో ఇది మాయ ప్రపంచం చేసిన మేలులు అందరూ మరిచారు కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం ఆలోచించారు మరి కొంతమంది నేను బాగుంటే చాలు నా కుటుంబం బాగుంటే చాలు అని ఆలోచించారు అందుకనే కొత్త వారు ఇంకా ఏదో ఎక్కువ ఇస్తున్నారు ఎక్కువ వస్తే నాకు నేను బాగు పడతాను అని ఆలోచించారు. దాని యొక్క పరిణామం ఇప్పుడు చేసిన మేలు చెప్పని జగన్ అన్న వాళ్లకి మేలు జరిగిందా లేదా అనేది చూసేది జగనన్న బ్రో జై జగన్ జై జై జగనన్న
జగనన్న ఎప్పటికి తప్పు చెయ్యలేదు కులపిచ్చి ఎక్కువగా బలిజ వాళ్ళకి ఉన్నది పావలాగనితో దెబ్బ తగిలినది అని నా అభిప్రాయం కాని జగన్ అన్న తన కులం లొ పెద్ద ఎదవలు వున్నారు బాబు కులం లొ అందరూ కలిసి కట్టుగా కృషి చేశారు అన్న చాలా చాలా బంగారు మనసుజగనన్న కు అన్నకు పాదాభివందనం మంచినాయకునికి జీవితాంతం నాఓటు జై జగన్ జై ycp
@@vijaykonkala3262 donganakodakalu 420member members. Ok naakodaka come closed 1 day langa kodakalu 👍 jsp bjp no entry main my andhrapradesh 420member nakuduku modijee gadu rss vsp ok but seclure my Indian best nakodakallara. Langa kodaka tdp cpn jsp 420member nakoduku bjp yev seats 💺 420member nakodaka bjp.modi government yengili. Life journey best Indian 👌 congress to central others ysrcp best cm best pm Mr rahulgandhi jee best 👌 sweetheart memories ❤️ kozza ghurati nakodaka closed. Come 🏆 soon 👍 badkoy
నువ్వు కచ్చితంగా నేను చెప్పిన దానికి వీడియో తీయాలి అప్పుడు నేను ఒప్పుకుంటా నేను చెప్పిందానికి నువ్వు వీడియో తీయకుంటే ఇంక నేనేం చెప్పాలి నీ మనసుకి వదిలేస్తున్నాను ఇంకా,,,
అన్నా మీకు తెలిసింది మీరు చెప్పారు తప్పు లేదు మీ అభిప్రాయం మీది నాకు తెలిసిన వరకు నేను చెపుతా నేను జగన్ అన్నా జైలులో వున్న దగ్గర నుండి బెఇల్ ఇవ్వమని మా ఊరి సెంటర్ జెండా పట్టుకొని కూర్చునేవాలం తరవాత 2014 ఓక సారి 2022 ఓక సారి వైసిపి తరుపు నా వార్డు నెంబర్ గా పోటి చెసి చాలా డబ్బు నష్టపోయాను కేవలం జగన్ అన్నా మీద వున్న అభిమానం కోసం నాకు ఓక సిసి రోడ్డు రెండు కాలువలు కాంట్రాక్టు కు ఇచ్చారు 6లక్షలు పెట్టు బడి పెట్టి చెసాను రోడ్డు కోసం 20000 కమీషన్ కాలువలు కోసం 45000 కమీషన్ ఇచ్చాను సొంత పార్టీ ఎమ్ ఎల్ ఎ కి అప్పుడు అర్థం అఇంది నాకు రోడ్డు బిల్లు నేను పని చేసినా తరువాత రెండు సంవత్సరాలకి వచ్చాయి డబ్బులు పంచాయతీ నిధులు వెనక్కి పోయాఇ డబ్బులు వడ్డి తెచ్చి డబ్బులు తిరిగి నాకు ఎనభై వెలు లాసు కమీషన్ ఇవ్వకుంటే నాకు లాసు వచ్చేదేకాదు సరే సర్దుపోయా వాలంటీర్లు వీషయంకి వస్తే మా ఊరు లో 4 సచివాలయలు వున్న ఇ 180 మంది మా ఊరు వైసిపి నుండి గెలిచిన సర్పంచ్ ఎవరో వారి పేరు ఎమీటో కుాడ కొంత మంది వాలంటీర్లు కి తెలియదు జగన్ చేసిన పెద్ద పొరపాటు వాలంటీర్లు కి పూర్తి పెత్తనం ఇవ్వడం దాని వలన ఎన్నో సంవత్సరముగా ఆ ఊరిలో సర్పంచ్ గాని వార్డ్ మెంబర్ గాని కార్యకర్త లకు గాని వీలు వ లేదు ఎ పదకం కుాడ పార్టీ కార్యకర్త లు తేలిసేదికాదు వీలు పదకాలు ఇచ్చి వివరం చెప్ప కుండా వాలంటీర్లు వచ్చేసావారు మేము చెప్పుతాము అంటే మాకు తెలిసేది కాదు పదకాలు ఇచ్చి న వాలంటీర్లు ఇంటి లోని కుర్చునారు మా కార్యకర్త లకు ఓటర్స కి సంబందం తేగి పోఇంది మమ్మల్ని ఎరి పుాకు లా చేసారు జనాలు మరి మేము మా చేతి ద్వారా ఎ పతకం ఇవ్వ నిది పోలింగ్ బుత్ దగ్గర మా మాట ఎవడు వింటాడు జగన్ వాలంటీర్లు పెట్టడం తప్పు కాదు పూర్తి గా వాలని నమ్మడం కార్యకర్త లను పట్టీంచుకోపోవడం చాలా మంది వైసిపి పార్టీ వలన నష్టపోయాము తప్ప లాబ ము లేదు కార్యకర్త లేనిది పార్టీ ఎలా అందుకే చాలా మంది పార్టీ మారిపోయారు, మీరు సజ్జలను వెనకేసుకోస్తునారు సజ్జలగారు జగన్ కి పూర్తి గ్రౌండ్ రిపోర్టు ఇచ్చేవారు కాదు ఎవరికి అపాఇంట్మ్ జగన్ ని కలవడానికి ఇచ్చేవారు కాదు ఇంకా చెప్పు కుంటుా పోతే చాలా వున్నఇ నా వార్డు లో ఇన్ని సంవత్సరాలు వైసిపి కి ఎమి ఆశించకుండా పనిచేసా ఎలక్షన్ లో నాకు తెలియకుండా వైసిపి నుండి ఇంకో డికి నా వార్డు అప్పజేపరు గుాప్ రాజకీయాలు వల్ల వాడి కనీసం వాటర్ లీస్టు ఎలా వుంటాదో తెలియదు రిజల్ట్స్ వచ్చాక తేలింది వాడు బుాత్ మెనేజ్ మెంట్ చెయ్యి లేక పోయాడు ఈ లాంటి సమస్య లు ఆంధ్ర అంతా ఎన్ని వున్న యే కుదిరితే మీ రైనా జగన్ అన్నా కు చెప్పండి నిజమైన జెండ మోసే కార్యకర్తను గుర్తించమని మెసేజ్ లో చెప్పలేం ఇంకా చాలా వున్న ఓక సారి సర్వే ఎపి మొత్తం చెయంచమని జగన్ అన్నా కు చెప్పండి జై జగన్ జైజై జగన్
జగన్ గారు చేసిన మంచి పనులు గురించి మీరు ఇంకా చాలా తక్కువ చెప్పారు అండి..just 30% మాత్రమే చెప్పారు.. ఇంకా చాలా చాలా ఉన్నాయి.. 1)వైద్యం గురించి ఎంతగా చేసారో తెలుసా...Hospitals లలో...contracts, out sourcing, పెర్మనెంట్ నర్సింగ్ jobs కొన్ని వేలల్లో recruit చేసారు. 2)పోర్ట్స్ హార్భర్స్ construction చేసారు 3)స్విమ్స్ బర్డ్ రూయ హాస్పిటల్స్ తిరుపతి లో చాలా చాలా the best equipnent తెప్పించారు.. 4)108&104 లను చాలా చాలా develop చేసారు. 5)ఉద్దానము బాధితులు i mean ఉత్తరాంధ్ర లో..అతి పెద్ద మంచి water tanks, డయాలసిస్ centers..వారికీ డబ్బులు ababbaba..yem డెవలప్ చేసారు వాళ్ళ పాలిట దేవుడు జగన్ గారు. 6)మెడికల్ కాలేజీస్ కట్టించారండీ abbababa..దేశం లోనే ye cm చేయని విధంగా మెడికల్ colleges తెచ్చాడు AP ki. 7)కుల వృత్తుల వారికీ చేసిన సహాయం మరచిపోగాలమా?? 8)విదేశాలకు వెళ్లే పేదవాళ్ల చదువులకు కోట్లు డబ్బులు ఇచ్చారు.. 9)Govt.School విద్యార్థులకు CBSE syllabus అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ గారు..అలాగే వారి భోజనాలు menu పెట్టిన one&only cm..bathrooms కట్టించాడు schools lo 10)మా కడప జిల్లాలో roads వేసి junctions కట్టారు అండి అద్భుతం. 11)మాట ఇచ్చాడంటే చేస్తాడు...ani..నవరత్నాలు అన్ని అమలుపరచి india లోనే..no.1 CM అయ్యాడు. 12)certificates కావలంటే MRO offices చుట్టూ తిరిగి లంచాలు ఇచ్చే పరిస్థితి నుండి..ఎవ్వరికి కష్టం కలగకుండా నేరుగా వాలంటీర్స్ ధ్వారా సేవ చేసాడు.. 13)women కోసమని దిశా చట్టం ప్రవేశపెట్టి.. PM మోడీ గారే..wow అనేలా చేసాడు. 14)Polices కు సాలరీస్ పెంచి.. 1 day leave వచ్చేలాగా rest ఇచ్చాడు డ్యూటీస్ లలో 15)ఏ మీటింగ్ పెట్టినగాని..సదరు MLA అడిగిన ఇచ్చాడు crores లలో..money for his constituency develop. 16)family issues and society issues ఏవైనా గాని..కలెక్టర్ office కు వచ్చి leeters ఇస్తే సమస్య పరిస్కారమయ్యేలా...స్పందన లాంటి కార్యక్రమాలు చేసాడు. 17)పెన్షన్స్ పెంచడం సచివాలయాలు navarathnalu..ఇవన్నీ...etc మీకు తెలిసినవే.. "CM ga ఛాన్స్ ఇస్తే...WORLD లోనే... ఎవ్వరు చేయని విధంగా గొప్పగా..ప్రజల వద్దకే పరిపాలన తెచ్చాడు..మా ROLE MODEL శ్రీ Y.S.జగన్ గారు 🙏🙏🙏."
దీని గురించి వీడియో బాగానే చేశారు గాని అక్కడ 700 కోట్లు పెట్టి రాళ్లపైన తన బొమ్మ వేయించుకున్నాడు దాని గురించి కూడా ఒక వీడియో చేయండి సార్ ప్లీజ్ అప్పుడు చెప్తా ఆ దాని మీద వీడు చేస్తే నిజమైన ఎంత క్లియర్ గా చెప్పారో చెప్పండి అర్థమవుతుంది మిమ్మల్ని నేను అప్పుడు ఒప్పుకుంటా ఆ 700 కోట్లు ఏం చేయాలో ఆ రాళ్లపై తన బొమ్మను ఎందుకు వేయించుకున్నాడు అది కూడా చెప్పండి సార్
మహారాష్ట్ర వేదికగా కొంతమంది రిటైర్డ్ ఐఏఎస్, ప్రొఫెసర్లు, మేధావులు ఒక బృందంగా ఏర్పడి ఓట్ ఫర్ డెమోక్రసీ అనే ఫోరం ద్వారా 2024 పార్లమెంట్ ఎలక్షన్లలో జరిగిన అవకతవకలపై ఒక నివేదికను జులై 22, 2024న ఎన్నికల కమిషన్ కు సమర్పించడం జరిగింది. ఈ నివేదిక ఆధారంగా దేశం మొత్తం మీద వాస్తవ ఓటింగ్ కి కౌంటింగ్ సమయంలో ఉన్న ఓట్లకి మధ్య వ్యత్యాసం దాదాపు 5% ఉందని, అంటే దాదాపు 4 కోట్ల 60 లక్షల ఓట్లని పెంచి చూపటం జరిగింది. పోలయిన ఓట్ల శాతాన్ని పెంచి చూపించారు అనడంలో సందేహం లేదు ఎందుకంటే మొత్తం పోలైన ఓట్ల శాతాన్ని ఎలక్షన్ కమిషన్ చెప్పడంలో జరిగిన ఆలస్యమే దీనికి నిదర్శనం. దీని వలన #ఎన్డీఏ #అదనంగా 79 #పార్లమెంట్ #స్థానాలను #గెలవగలిగింది. దీని వలన ఒడిస్సాలో 18, మహారాష్ట్రలో 11, వెస్ట్ బెంగాల్ లో 10, ఆంధ్రప్రదేశ్ లో 7, కర్ణాటకలో 6 ఇలా NDA అదనంగా గెలవగలిగింది. ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ వ్యత్యాసం దేశంలోనే అత్యధికంగా #ఆంధ్రప్రదేశ్ లో 12.52%(49 లక్షల ఓట్లు అదనంగా కలిసాయి), #ఒడిశాలో 12.48% గా ఉంది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్లో ఒక్కో #పార్లమెంట్ స్థానానికి 1,90,000 ఓట్లు, ఒక్కో #అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 25 వేల ఓట్ల గోల్మాల్ జరిగింది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రభుత్వాలకు ఎంత పెద్ద మొత్తంలో నష్టం జరిగిందో మీరే ఆలోచించుకోండి. Note: 147 అసెంబ్లీ స్థానాలున్న #బిజెడి 51 అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది, కానీ ఒక్క పార్లమెంట్ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది అంటే ఏమి జరిగి ఉంటదో మీరే అర్థం చేసుకోండి. ఎలక్షన్ ప్రక్రియ ప్రారంభం అవడానికి రెండు రోజులు ముందర కేంద్ర ప్రభుత్వంలో జరిగిన అధికార బదిలీలే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. Link: votefordemocracy.org.in/ స్వీకరణ
ఒక డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా మాలాంటి డీఎస్సీ అభ్యర్థులను మోసం చేశాడు, గవర్నమెంట్ టీచర్లను చాలా ఇబ్బంది పెట్టాడు... పై రెండు కారణాలే తన ఓటమికి ముఖ్య కారణం... టీచర్లు, నిరుద్యోగ టీచర్ అభ్యర్థులతో పెట్టుకున్న ఏ ముఖ్యమంత్రి కూడా మరల గెలిచినా దాఖలాలు లేవు... మా ఉసురు తగిలే ఈ రోజు 11 సీట్లతో కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా దిగజారి పోయాడు...
సామాన్య మీద ఒక ఊర్లో 1000 ఏ మందు ఉంటే పథకాలు వందమందికి 200 మందికి అంది 800 మంది ఏంటి పరిస్థితి కరెంట్ బిల్లులు పెంచాడు పెట్రోల్ రేట్ టాక్స్ పించాడు మద్యం ధరలు పెంచాడు నిత్యవసర వస్తువులు రేట్లు పెంచాడు పోలీస్ కేసులు రేట్లు పెంచారు గవర్నమెంట్ అండ్ పంచాయితీ ఆస్తులను డబ్బుల్ని వాడుకున్నాడు ఏమి కనబడలేదా చెల్లిని మోసం చేశాడు తల్లిని మోసం చేశాడు సొంత బాబాయ్ ని చంపించాడు పైగా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచారు అన్నారు మరి మీరు జగన్ చేసింది ఏంటి
I am 100% friend but I don't have function because reason we are Jagan Mohan Reddy because mujhe Jagan Mohan Reddy cancelled my function you know the reason higher current bill
Sachivalayam ani simple ga cheppinav avi enno cheppu bro enni anedhi 135000 jobs Adhi em contract job kadhu government job nayana teliyaka pothe telsuko
అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతము నెలకు 13,000 వాళ్ళ పిల్లలకు అమ్మ ఒడి ఉండదు.కానీ వంద ఎకరాలు ఉన్న పిల్లవాడు కొడుకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతాడు వారికి అమ్మబడి ఉంటుంది అందుకే ఓడిపోయాడు
స్వాతంత్య్రం వచ్చి 77 సంవత్సరాల అవ్వుతుందీ, ఇప్పటి వరకు వ్యూద్యోగులకు ఎన్ని కష్టాలు వచ్చిన ప్రభుత్వాలు 1 వ తేదీనే జీతాలు వేసేది. (Except leaves days) మహానుభావుడు వచ్చాడు నెల మొత్తం 25 వ తేది వరకు జీతాలు పడత్తానే వుంటాయి.
₹100 అన్న మందును 300 చేస్తే రోజుకి 200 లెక్కన నెలకు 6000 సంవత్సరానికి 72000 వేలు 5 సంవత్సరాలకు 3లక్షల అరవై వేలు. ఇది కేవలం ఒక్క మందు తాగే వ్యక్తి నుండి మాత్రమే. ఇది రాష్ట్రవ్యాప్తంగా కరెంటు చార్జీలు, రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెంచడం, ఆర్టీసీలో డబుల్ చార్జీలు చేయడం నిజం కాదంటారా? అలాగే 1000 రూపాయలు 2250 చేయటం అనేది తప్పు కదా చేశారు. మరి మనం చేసింది ఏంటి 2000 వేలు 3000 చేయడానికి ఐదేళ్లు పట్టింది. ఉద్యోగులకు ఇస్తానన్న పిఆర్సి ఎగ్గొట్టారు. జీతాలు సక్రమంగా ఇవ్వలేకపోయారు ఇవన్నీ అబద్ధాలేనా?
100 Mandu 300 cheyatam valla chalamandi mandu thagatam thagipoindi telusa meku rtc charges normal ga aa government unna penchutundi tdp pencha leda 1000 ni2250 cheyatam anto ardam kaledu government employees ki koncham latega vesaru anthe kani egotaledu prc eche position ledu kabbati ivvala poor people ki antha manchi chesaru adi correct kada
గుస్ బమ్స్ వచ్చాయిగా 👍🙏
అయితే గుద్ద కడుక్కో
Ekkada mogga medha😂😂😂😂
Vattakai rala puka
Jai Rajashekhar Reddy garu jai Congress Andhra Pradesh parajaju Raja shekhar sir words nammjtharuu vote Congress hasthamgurthukee mana vote
Ne sulluna kodukola musukora unndra koduka
Excellent sir. నా కళ్ళలో నీళ్ళు non stop వస్తున్నాయి. జై జగన్ sir . U r the Best CM never before.. great effort on editing and collecting all information sir.👏👏👏👏🙏🙏🙏🙏
జై జగన్ జై జై జగన్ ఎన్ని శక్తులు వచ్చిన ధ్రువ శక్తులు వచ్చిన ఇలాంటి ఎన్ని చంద్రముఖిలో చిన్న జగనన్నకి ఏమి కాదు జై జగన్ జై జై జగన్
🇺🇿సూపర్ ❤️సార్ 🇺🇿❤️🇺🇿జై జగన్ అన్న🇺🇿 ❤️
EVM లు మాత్రమే ఓడించాయి
ప్రజలు ఓడించలేదు
151 సీట్లు వచ్చినప్పుడు మోసం లేని EVM TDP విజయంతో EVM మోసం ఉందా 😅😅😅
@@sisindribalu382
Vvpat స్లిప్పులు లెక్కించమంటే ఎందుకు బయపడుతున్నారు బ్రో
Avunle YCP Gelisthe Votes tho Gelichinattu Kani TDP Gelisthe EVM tho Gelisinattu Inka akkada unnam bro alochinchandi Konchem burra petti.
ఎవడు బయపడింది ec ni అడగండి@@ForjaganAnna
Mari movayya enduku prajala paina vesadu, maa pathakaalu em ayyayoo ani, Mee batch vallu kuda status lu enduku pettaru- Prajalani mosam chesina nayakulani chusam kani, nayakudni mosam chesina prajalu ikade chusam ani😂
జై జగన్ ❤️
🙏 బాగ చెప్పారు. కార్యకర్తలు అభిప్రాయం కూడా చదవండి. పార్టీ కార్యకర్తల ను జండా మోసిన వైస్సార్సీపీ అభిమానులు 100% నష్టం జరిగింది ఇది నిజం. జగన్ మోహన్ రెడ్డి గారి కి కులం మతం జండా అజండా తన పర బేధం లేకుండ అందరికి మేలు చేయాలి అనే ఆశయం మంచిది, ప్రయత్నం కూడా చేశారు, ఒప్పకుంటాను. 3 సంవత్సరాలు అధికారం విడిచి జగన్ గారి వెంట నడిచాం, మరలా 5 సంవత్సరాలు ప్రతిపక్షం లో వున్నాం. గత ప్రభుత్వం మీద వ్యతిరేకం జగన్ గారి కార్యకర్తలు శ్రమ పలించి 2019లో అధికారం జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చ్చారు మనం అధికారం వచ్చ్చాం మరి కార్యకర్తలు ద్వారా ఇల్లులు ఇచ్చార పెన్షన్ లు రేషన్ కార్డులు గాని ఇచ్చార కార్యకర్తలు మనోభావాలు పరిగణలోకి తీసుకొన్నార ఇల్లు బిల్లు పూర్తిగా ఇచ్చార జగనన్న కొలనీలు ఎక్కడ పూర్తి కాలేదు, కార్యకర్తలు ఏ ఆఫీస్ లో అయినా తన సొంత పని చేసుకోగలిగాడ. చాలా వుంది జగన్ వైస్సార్సీపీ వల్ల కార్యకర్తలు చాలా నష్టపోయారు. ఇది నిజం. MLA లు బడా నాయకులు కార్యకర్తలు ను వాడుకున్నారు. కార్యకర్తలు గురించి జగన్మోహన్ రెడ్డి ఈరోజు కి పాజిటివ్ గా లేడు. ఏ కార్యకర్తలు కి మన పార్టీ లో జరిగిన అన్యాయం మరి ఏ పార్టీ లో జరగదు.
జై జగనన్న జగనన్న చూస్తే నాకు నా మనసులో ఏదో ఒక ఫీలింగ్ నా అన్న ఓడిపోవడం ఏంటి నాకు అసలు ఇప్పుడు కూడా మనసు బాధ పడతాను కానీ జగనన్న వాడలేదు కూటమి కూటమి ప్రభుత్వం కుట్ర చేశారు
Nigam
కల్తీ ఎక్కువ అయితే అంతే
tokkem kadu vaadu peekindi em ledu appulu tappa
@@karri.lovaraju4639
Karri matalu apara Nikrustuda..
@@rohitsririzwan
Kalti kalsinavi emti Raja 🤔
Jai Jagan Anna Jai Jai Jagan Anna APK best CM Mere Anna Mata tapani Mara tippani manasanna Gopa CM APK best CM Mere Anna god bless you Jagan Anna EVM CM Chandrababu Naidu EVM deputy CM Param waste Parma waste Parma waste
సూపర్ తమ్ముడు నీవు మరిన్ని వీడియోస్ చెయ్యాలి జై జగన్
సూపర్ గా చెప్పావ్ బ్రో
మడ్డల్లే చెప్పాడు
X@@KonadaKrishna-xh1dx
మాట్లాడితే ఈవీఎం ముఖ్యమంత్రి...!! ఈవీఎం ముఖ్యమంత్రి..!! అని ఇంకా బ్రమల్లో ఉండండి 2023 లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 9 జిల్లాల ప్రజలు 108 నియోజకవర్గం ల పట్టభద్రులు ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ రాయలసీమ మొత్తం మొదటి, రెండవ ప్రాధాన్యత ఓటింగ్ వున్నా బ్యాలెట్ ఓటింగ్ తో టీడీపీ కీ 3 స్థానాలు గెలిపిస్తే అవి మా ఓట్లు కావు మాకు వేరే ఓటు బ్యాంక్ వుంది అని విర్ర విగారు అప్పుడు ఈవీఎం ఓటింగ్ కాదు అప్పుడే వ్యతిరేకం వుంది కాని భూతులు తిడుతూ కాలం గడిపారు ఇప్పుడు ఈవీఎం మాయ అని తెగ గిచ్చేసు కుంటున్నారు 🤣🤣🤣🤣
ఎన్నికలప్పుడు ఈ ప్రచారం ఉంటే జగన్ మళ్ళీ సీఎం అయ్యేవాడు
జై జగన్ సర్ జై తెలంగాణ 💪🙏🇸🇱🔥🦁
నమ్మడం ప్రజలను గుడ్డిగా నమ్మాడు మా జగన్ అన్న
మంచి చేస్తే చెడు ఎదురు వస్తుంది అని గ్రహించలేకపోయాడు మా జగన్ అన్న
జగన్ కి జగనే పోటీ అంతే. సూపర్ సూపర్
బాబు కార్యకర్తలు పట్టించుకోలేదు జగన్ వాలంటీర్లు నమ్మాడు వాలంటీర్లు నమ్మినంత సేపు జగన్మోహన్ రెడ్డి పార్టీ గెలవదు కానీ జగన్ అనుకుంటున్నాడు వాలంటీర్లు కార్యకర్తలను తొక్కిన జగన్ వాలంటీర్లు నమ్మిన జగన్
బ్రో ఇది మాయ ప్రపంచం చేసిన మేలులు అందరూ మరిచారు
కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం ఆలోచించారు మరి కొంతమంది నేను బాగుంటే చాలు నా కుటుంబం బాగుంటే చాలు అని ఆలోచించారు
అందుకనే కొత్త వారు ఇంకా ఏదో ఎక్కువ ఇస్తున్నారు ఎక్కువ వస్తే నాకు నేను బాగు పడతాను అని ఆలోచించారు. దాని యొక్క పరిణామం ఇప్పుడు
చేసిన మేలు చెప్పని జగన్ అన్న
వాళ్లకి మేలు జరిగిందా లేదా అనేది చూసేది జగనన్న బ్రో
జై జగన్ జై జై జగనన్న
జై జగన్ అన్న
జగనన్న ఎప్పటికి తప్పు చెయ్యలేదు కులపిచ్చి ఎక్కువగా బలిజ వాళ్ళకి ఉన్నది పావలాగనితో దెబ్బ తగిలినది అని నా అభిప్రాయం కాని జగన్ అన్న తన కులం లొ పెద్ద ఎదవలు వున్నారు బాబు కులం లొ అందరూ కలిసి కట్టుగా కృషి చేశారు అన్న చాలా చాలా బంగారు మనసుజగనన్న కు అన్నకు పాదాభివందనం మంచినాయకునికి జీవితాంతం నాఓటు జై జగన్ జై ycp
నేడు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఉన్నది కూటమి ప్రభుత్వం కాదు అగ్రవర్ణాల కుల కూటమి.
@@vijaykonkala3262 donganakodakalu 420member members. Ok naakodaka come closed 1 day langa kodakalu 👍 jsp bjp no entry main my andhrapradesh 420member nakuduku modijee gadu rss vsp ok but seclure my Indian best nakodakallara. Langa kodaka tdp cpn jsp 420member nakoduku bjp yev seats 💺 420member nakodaka bjp.modi government yengili. Life journey best Indian 👌 congress to central others ysrcp best cm best pm Mr rahulgandhi jee best 👌 sweetheart memories ❤️ kozza ghurati nakodaka closed. Come 🏆 soon 👍 badkoy
@@vijaykonkala3262 pavala.nee amma reta nee pellam da naa kodaka
Jai pspk power edhi
Apara sodhe
Jagan anna always my first hero❤
ఓకే ఒక్కడు మన జగన్ అన్న
Jagan sir ni mosam chesaru andaru kalasi TDP bjp janasena vachi em echadu eppativaraku okka pension taphite emi evvaledu
Jai jagan anna❤❤❤❤❤❤❤❤❤❤
జస్ట్ గూస్ బంబ్స్ 👍👌👌👌
జైజైజేగన్ జైజైజైజేగన్ జేగన్ ఆదీ పులీరా
నువ్వు చెప్తుంటే ఇప్పుడు కూడా జగనే సిమ్ గా ఉన్నట్టుంది, కానీ వీడియో అఇపోయాక తెలిసింది కాదు చంద్రబాబు అని. సూపర్ అన్న
జగన్ పెద్ద సొల్లు గాడు నా భూమికి నాకే పట్టా ఇచ్చి ఇల్లు ఇవ్వలేదు. మీరు జగన్ మహిమ లో ఉన్నారు సంక nakandi
Yes Jai Jagan
Jai jagan sir✊✊✊✊
ఓటర్లే హీరోలు. వారు మాత్రమే ఎన్నుకుంటారు మరియు ఎంపిక చేస్తారు.
Mari EVM yennukoni, yempika cheyava Raja 🤔
జై జగన్ అన్నా
జై జగన్ ❤
RAAMA RAAMA.JAI YSRCP
సూపర్ జై జగన్ అన్న ❤
Jai jaganana 🔥🔥🙏💐
*సూపర్ విశ్లేషణ సార్*
🎉🎉🎉🎉🎉
Kavali jagan
Jai Jagna Jai ysrcp Jai Jagan Jai Jagan Jai Jagan coming soon Tiger coming soon Tiger coming soon Tiger 2029=💯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯
ఎక్సలెంట్ Exelent 👍👍👍👍👍👌👌👌👌👌
సూపర్ గా చెప్పేవ్ అన్న 👍
Jai Jagan 💪💪🔥🔥
నువ్వు కచ్చితంగా నేను చెప్పిన దానికి వీడియో తీయాలి అప్పుడు నేను ఒప్పుకుంటా నేను చెప్పిందానికి నువ్వు వీడియో తీయకుంటే ఇంక నేనేం చెప్పాలి నీ మనసుకి వదిలేస్తున్నాను ఇంకా,,,
E V M Anya 3Achara lo
అన్నా మీకు తెలిసింది మీరు చెప్పారు తప్పు లేదు మీ అభిప్రాయం మీది నాకు తెలిసిన వరకు నేను చెపుతా నేను జగన్ అన్నా జైలులో వున్న దగ్గర నుండి బెఇల్ ఇవ్వమని మా ఊరి సెంటర్ జెండా పట్టుకొని కూర్చునేవాలం తరవాత 2014 ఓక సారి 2022 ఓక సారి వైసిపి తరుపు నా వార్డు నెంబర్ గా పోటి చెసి చాలా డబ్బు నష్టపోయాను కేవలం జగన్ అన్నా మీద వున్న అభిమానం కోసం నాకు ఓక సిసి రోడ్డు రెండు కాలువలు కాంట్రాక్టు కు ఇచ్చారు 6లక్షలు పెట్టు బడి పెట్టి చెసాను రోడ్డు కోసం 20000 కమీషన్ కాలువలు కోసం 45000 కమీషన్ ఇచ్చాను సొంత పార్టీ ఎమ్ ఎల్ ఎ కి అప్పుడు అర్థం అఇంది నాకు రోడ్డు బిల్లు నేను పని చేసినా తరువాత రెండు సంవత్సరాలకి వచ్చాయి డబ్బులు పంచాయతీ నిధులు వెనక్కి పోయాఇ డబ్బులు వడ్డి తెచ్చి డబ్బులు తిరిగి నాకు ఎనభై వెలు లాసు కమీషన్ ఇవ్వకుంటే నాకు లాసు వచ్చేదేకాదు సరే సర్దుపోయా వాలంటీర్లు వీషయంకి వస్తే మా ఊరు లో 4 సచివాలయలు వున్న ఇ 180 మంది మా ఊరు వైసిపి నుండి గెలిచిన సర్పంచ్ ఎవరో వారి పేరు ఎమీటో కుాడ కొంత మంది వాలంటీర్లు కి తెలియదు జగన్ చేసిన పెద్ద పొరపాటు వాలంటీర్లు కి పూర్తి పెత్తనం ఇవ్వడం దాని వలన ఎన్నో సంవత్సరముగా ఆ ఊరిలో సర్పంచ్ గాని వార్డ్ మెంబర్ గాని కార్యకర్త లకు గాని వీలు వ లేదు ఎ పదకం కుాడ పార్టీ కార్యకర్త లు తేలిసేదికాదు వీలు పదకాలు ఇచ్చి వివరం చెప్ప కుండా వాలంటీర్లు వచ్చేసావారు మేము చెప్పుతాము అంటే మాకు తెలిసేది కాదు పదకాలు ఇచ్చి న వాలంటీర్లు ఇంటి లోని కుర్చునారు మా కార్యకర్త లకు ఓటర్స కి సంబందం తేగి పోఇంది మమ్మల్ని ఎరి పుాకు లా చేసారు జనాలు మరి మేము మా చేతి ద్వారా ఎ పతకం ఇవ్వ నిది పోలింగ్ బుత్ దగ్గర మా మాట ఎవడు వింటాడు జగన్ వాలంటీర్లు పెట్టడం తప్పు కాదు పూర్తి గా వాలని నమ్మడం కార్యకర్త లను పట్టీంచుకోపోవడం చాలా మంది వైసిపి పార్టీ వలన నష్టపోయాము తప్ప లాబ ము లేదు కార్యకర్త లేనిది పార్టీ ఎలా అందుకే చాలా మంది పార్టీ మారిపోయారు, మీరు సజ్జలను వెనకేసుకోస్తునారు సజ్జలగారు జగన్ కి పూర్తి గ్రౌండ్ రిపోర్టు ఇచ్చేవారు కాదు ఎవరికి అపాఇంట్మ్ జగన్ ని కలవడానికి ఇచ్చేవారు కాదు ఇంకా చెప్పు కుంటుా పోతే చాలా వున్నఇ నా వార్డు లో ఇన్ని సంవత్సరాలు వైసిపి కి ఎమి ఆశించకుండా పనిచేసా ఎలక్షన్ లో నాకు తెలియకుండా వైసిపి నుండి ఇంకో డికి నా వార్డు అప్పజేపరు గుాప్ రాజకీయాలు వల్ల వాడి కనీసం వాటర్ లీస్టు ఎలా వుంటాదో తెలియదు రిజల్ట్స్ వచ్చాక తేలింది వాడు బుాత్ మెనేజ్ మెంట్ చెయ్యి లేక పోయాడు ఈ లాంటి సమస్య లు ఆంధ్ర అంతా ఎన్ని వున్న యే కుదిరితే మీ రైనా జగన్ అన్నా కు చెప్పండి నిజమైన జెండ మోసే కార్యకర్తను గుర్తించమని మెసేజ్ లో చెప్పలేం ఇంకా చాలా వున్న ఓక సారి సర్వే ఎపి మొత్తం చెయంచమని జగన్ అన్నా కు చెప్పండి జై జగన్ జైజై జగన్
Good acknowledgement.
Jai jagan 🔥🔥🙏🙏💪💪
Yes, in covid time it is very tough in Bangalore but in Andhra Pradesh vol voluntary excellent work.
Maa varu condektar meemu oopiri unnanta varaku aayanaku runapadi untam
జగన్ ఓడిపోవడానికి కారణం 3 అవ్వి 1ఇసుక. 2. మందు 3. వాళ్ళ నాయకుల నోటి దూల
Aham marachipoyaru
Yes correct
ramesh ga..
1)Mari Red Book Noti dula kadura?
2)Kutami Govt rangane Tannula koddi Tannulu *"Free"* perutho ammu kunnadi yevallura?
3)YSRCP Govt Tenure lo Liquor mida vachina Revenue (income) Govt Account loki pothe.. ipudu yevalla account loki potunnai cheppara?
Super bayya
Super Anna
జగన్ గారు చేసిన మంచి పనులు గురించి మీరు ఇంకా చాలా తక్కువ చెప్పారు అండి..just 30% మాత్రమే చెప్పారు..
ఇంకా చాలా చాలా ఉన్నాయి..
1)వైద్యం గురించి ఎంతగా చేసారో తెలుసా...Hospitals లలో...contracts, out sourcing, పెర్మనెంట్ నర్సింగ్ jobs కొన్ని వేలల్లో recruit చేసారు.
2)పోర్ట్స్ హార్భర్స్ construction చేసారు
3)స్విమ్స్ బర్డ్ రూయ హాస్పిటల్స్ తిరుపతి లో చాలా చాలా the best equipnent తెప్పించారు..
4)108&104 లను చాలా చాలా develop చేసారు.
5)ఉద్దానము బాధితులు i mean ఉత్తరాంధ్ర లో..అతి పెద్ద మంచి water tanks, డయాలసిస్ centers..వారికీ డబ్బులు ababbaba..yem డెవలప్ చేసారు వాళ్ళ పాలిట దేవుడు జగన్ గారు.
6)మెడికల్ కాలేజీస్ కట్టించారండీ abbababa..దేశం లోనే ye cm చేయని విధంగా మెడికల్ colleges తెచ్చాడు AP ki.
7)కుల వృత్తుల వారికీ చేసిన సహాయం మరచిపోగాలమా??
8)విదేశాలకు వెళ్లే పేదవాళ్ల చదువులకు కోట్లు డబ్బులు ఇచ్చారు..
9)Govt.School విద్యార్థులకు CBSE syllabus అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ గారు..అలాగే వారి భోజనాలు menu పెట్టిన one&only cm..bathrooms కట్టించాడు schools lo
10)మా కడప జిల్లాలో roads వేసి junctions కట్టారు అండి అద్భుతం.
11)మాట ఇచ్చాడంటే చేస్తాడు...ani..నవరత్నాలు అన్ని అమలుపరచి india లోనే..no.1 CM అయ్యాడు.
12)certificates కావలంటే MRO offices చుట్టూ తిరిగి లంచాలు ఇచ్చే పరిస్థితి నుండి..ఎవ్వరికి కష్టం కలగకుండా నేరుగా వాలంటీర్స్ ధ్వారా సేవ చేసాడు..
13)women కోసమని దిశా చట్టం ప్రవేశపెట్టి.. PM మోడీ గారే..wow అనేలా చేసాడు.
14)Polices కు సాలరీస్ పెంచి..
1 day leave వచ్చేలాగా rest ఇచ్చాడు డ్యూటీస్ లలో
15)ఏ మీటింగ్ పెట్టినగాని..సదరు MLA అడిగిన ఇచ్చాడు crores లలో..money for his constituency develop.
16)family issues and society issues ఏవైనా గాని..కలెక్టర్ office కు వచ్చి leeters ఇస్తే సమస్య పరిస్కారమయ్యేలా...స్పందన లాంటి కార్యక్రమాలు చేసాడు.
17)పెన్షన్స్ పెంచడం సచివాలయాలు navarathnalu..ఇవన్నీ...etc మీకు తెలిసినవే..
"CM ga ఛాన్స్ ఇస్తే...WORLD లోనే... ఎవ్వరు చేయని విధంగా గొప్పగా..ప్రజల వద్దకే పరిపాలన తెచ్చాడు..మా ROLE MODEL శ్రీ Y.S.జగన్ గారు 🙏🙏🙏."
Wow.. Excellent 👌 Explanation Boss 💐
🙏🙏🙏👌👌👍
❤❤❤❤❤super Jai jagannna
Viswasam leni prajalu
నీ ఎక్స్ప్లనేషన్ చాలా బాగుంది తమ్ముడు కానీ 200% రాంగ్ చెప్పిన
Mari Pawan Kalyan ni endhuku titaru first Pawan Kalyan Mardadhaganeatladadu kani jagan Emo Datha putrudu ani matladadu mari adhi tappu Kadha Ayina
దీని గురించి వీడియో బాగానే చేశారు గాని అక్కడ 700 కోట్లు పెట్టి రాళ్లపైన తన బొమ్మ వేయించుకున్నాడు దాని గురించి కూడా ఒక వీడియో చేయండి సార్ ప్లీజ్ అప్పుడు చెప్తా ఆ దాని మీద వీడు చేస్తే నిజమైన ఎంత క్లియర్ గా చెప్పారో చెప్పండి అర్థమవుతుంది మిమ్మల్ని నేను అప్పుడు ఒప్పుకుంటా ఆ 700 కోట్లు ఏం చేయాలో ఆ రాళ్లపై తన బొమ్మను ఎందుకు వేయించుకున్నాడు అది కూడా చెప్పండి సార్
Prajala sommunu karyakarta laki aala istaru... Volunter gaa niyaminchi. Volunter vyavasta anedi oka ycp vallaki maatramenaa... AP prajalaki kadu ante gaa😂😂😂😂😂
మహారాష్ట్ర వేదికగా కొంతమంది రిటైర్డ్ ఐఏఎస్, ప్రొఫెసర్లు, మేధావులు ఒక బృందంగా ఏర్పడి ఓట్ ఫర్ డెమోక్రసీ అనే ఫోరం ద్వారా 2024 పార్లమెంట్ ఎలక్షన్లలో జరిగిన అవకతవకలపై ఒక నివేదికను జులై 22, 2024న ఎన్నికల కమిషన్ కు సమర్పించడం జరిగింది.
ఈ నివేదిక ఆధారంగా దేశం మొత్తం మీద వాస్తవ ఓటింగ్ కి కౌంటింగ్ సమయంలో ఉన్న ఓట్లకి మధ్య వ్యత్యాసం దాదాపు 5% ఉందని, అంటే దాదాపు 4 కోట్ల 60 లక్షల ఓట్లని పెంచి చూపటం జరిగింది. పోలయిన ఓట్ల శాతాన్ని పెంచి చూపించారు అనడంలో సందేహం లేదు ఎందుకంటే మొత్తం పోలైన ఓట్ల శాతాన్ని ఎలక్షన్ కమిషన్ చెప్పడంలో జరిగిన ఆలస్యమే దీనికి నిదర్శనం. దీని వలన #ఎన్డీఏ #అదనంగా 79 #పార్లమెంట్ #స్థానాలను #గెలవగలిగింది. దీని వలన ఒడిస్సాలో 18, మహారాష్ట్రలో 11, వెస్ట్ బెంగాల్ లో 10, ఆంధ్రప్రదేశ్ లో 7, కర్ణాటకలో 6 ఇలా NDA అదనంగా గెలవగలిగింది.
ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ వ్యత్యాసం దేశంలోనే అత్యధికంగా #ఆంధ్రప్రదేశ్ లో 12.52%(49 లక్షల ఓట్లు అదనంగా కలిసాయి), #ఒడిశాలో 12.48% గా ఉంది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్లో ఒక్కో #పార్లమెంట్ స్థానానికి 1,90,000 ఓట్లు, ఒక్కో #అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 25 వేల ఓట్ల గోల్మాల్ జరిగింది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రభుత్వాలకు ఎంత పెద్ద మొత్తంలో నష్టం జరిగిందో మీరే ఆలోచించుకోండి.
Note: 147 అసెంబ్లీ స్థానాలున్న #బిజెడి 51 అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది, కానీ ఒక్క పార్లమెంట్ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది అంటే ఏమి జరిగి ఉంటదో మీరే అర్థం చేసుకోండి.
ఎలక్షన్ ప్రక్రియ ప్రారంభం అవడానికి రెండు రోజులు ముందర కేంద్ర ప్రభుత్వంలో జరిగిన అధికార బదిలీలే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
Link: votefordemocracy.org.in/ స్వీకరణ
ఒక డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా మాలాంటి డీఎస్సీ అభ్యర్థులను మోసం చేశాడు, గవర్నమెంట్ టీచర్లను చాలా ఇబ్బంది పెట్టాడు...
పై రెండు కారణాలే తన ఓటమికి ముఖ్య కారణం...
టీచర్లు, నిరుద్యోగ టీచర్ అభ్యర్థులతో పెట్టుకున్న ఏ ముఖ్యమంత్రి కూడా మరల గెలిచినా దాఖలాలు లేవు...
మా ఉసురు తగిలే ఈ రోజు 11 సీట్లతో కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా దిగజారి పోయాడు...
Super bro 👌👌👌👌👍👍👍
Super bro
❤❤❤❤❤jai. jagananna nuvvemanammakam
Nuv piiki chaala goppa pani chesnav...🙏 రాకు రా బాబు మళ్ళీ...
గుడ్ ఎక్స్ ప్లనేషన్ బ్రదర్ 🌹💐♥️
Good taking 🌹💐🌹💐🌹👍
సామాన్య మీద ఒక ఊర్లో 1000 ఏ మందు ఉంటే పథకాలు వందమందికి 200 మందికి అంది 800 మంది ఏంటి పరిస్థితి కరెంట్ బిల్లులు పెంచాడు పెట్రోల్ రేట్ టాక్స్ పించాడు మద్యం ధరలు పెంచాడు నిత్యవసర వస్తువులు రేట్లు పెంచాడు పోలీస్ కేసులు రేట్లు పెంచారు గవర్నమెంట్ అండ్ పంచాయితీ ఆస్తులను డబ్బుల్ని వాడుకున్నాడు ఏమి కనబడలేదా చెల్లిని మోసం చేశాడు తల్లిని మోసం చేశాడు సొంత బాబాయ్ ని చంపించాడు
పైగా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచారు అన్నారు మరి మీరు జగన్ చేసింది ఏంటి
EVM KA JAADHU
మీరు చెప్పింది చాలా కరెక్ట్ 👍
I am 100% friend but I don't have function because reason we are Jagan Mohan Reddy because mujhe Jagan Mohan Reddy cancelled my function you know the reason higher current bill
100% Right Brother emotions Your speech
Jagan is always a great leader great leader jagan
😂😂😂😂😂😂😂😂😂
EVM Trapping
🙏🙏ఎవ్వరికి తెలియని ఓటమి విషయాలు అని వీర లెవెల్ బిల్డప్ ఇచ్చి అందరికి తెలిసిన విషయాలే చెప్పావ్ 😂😂😂😂
Aa mudu aksharalu పవన్ ani maaku telusu
Jagan ia genuine leader, CBN is fake and show off leader
Super explanation sir
సూపర్ బ్రదర్
🎉🎉🎉❤❤❤🎉👋👋✊✊👌👌👏👏
నీ మాటల స్పష్టమైన విధానాన్ని
జగన్మోహన్ రెడ్డి పవిత్రమైన పరిపాలనా సౌలభ్యం కి
ప్రేమ గా జోడించి నావు ఫ్రెండ్ 👁👁
Sachivalam job kakkunda vere jobs evvala
Sachivalayam ani simple ga cheppinav avi enno cheppu bro enni anedhi
135000 jobs
Adhi em contract job kadhu government job nayana teliyaka pothe telsuko
హేమ చందు
మానవత్వం తోటి ఆలోచన చేయి
గుడ్ వీడియో మైండ్ బ్లోయింగ్ అన్న జై జగన్ అన్న
Chala correct ga chepavu Anna, Jai Jagan
Andhra people chala hard workers bro vallaki edi ina sare easy ga intiki vastey nachadu kasta padali so ycp vadhu Tdp mudhu
Wins mafiya,no రాజధాని అఫ్ ap
Sachivalayam lo mosam chesaru grace mark veyakudadhu exam ante strict ga cheyali
Babu yella odipoyado enduku odipoyado chepta Ani 5 year's lo jagan chesina panula gurinchi cheptavu entii Ayya 😅😆
Good
🇱🇸🇱🇸Super Bro🇱🇸🇱🇸
Ma Jagan ann yapateki ma gudalu hontadu ann ja Jagan ann ❤❤❤❤❤❤❤
Jai YSR jagan 🇸🇱♥️ jai YSR jagan 🇸🇱 jai YSR jagan 🇸🇱♥️ jai YSR jagan 🇸🇱♥️ jai YSR jagan 🇸🇱♥️
People of ap should think it
జై వైసిపి జై జై వైసిపి
Jai jagan ఈసారి గెలుపుపక్కా రాసిపెట్టుకోండి .
Adhavadamma
సూపర్ అన్న ఏదో జరిగింది అది ఎవరికి అర్థం కావడం లేదు నెక్స్ట్ 2029 కి ఎలా కొట్టాలో ఆలోచించాలి
Super Anna ❤
అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతము నెలకు 13,000 వాళ్ళ పిల్లలకు అమ్మ ఒడి ఉండదు.కానీ వంద ఎకరాలు ఉన్న పిల్లవాడు కొడుకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతాడు వారికి అమ్మబడి ఉంటుంది అందుకే ఓడిపోయాడు
😊😊😊🇸🇱🇸🇱
స్వాతంత్య్రం వచ్చి 77 సంవత్సరాల అవ్వుతుందీ, ఇప్పటి వరకు వ్యూద్యోగులకు ఎన్ని కష్టాలు వచ్చిన ప్రభుత్వాలు 1 వ తేదీనే జీతాలు వేసేది. (Except leaves days) మహానుభావుడు వచ్చాడు నెల మొత్తం 25 వ తేది వరకు జీతాలు పడత్తానే వుంటాయి.
Jagan anna ke lini talint neku undhi babi nevu unadalesena vadeve jagan anna pakka
₹100 అన్న మందును 300 చేస్తే రోజుకి 200 లెక్కన నెలకు 6000 సంవత్సరానికి 72000 వేలు 5 సంవత్సరాలకు 3లక్షల అరవై వేలు. ఇది కేవలం ఒక్క మందు తాగే వ్యక్తి నుండి మాత్రమే. ఇది రాష్ట్రవ్యాప్తంగా కరెంటు చార్జీలు, రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెంచడం, ఆర్టీసీలో డబుల్ చార్జీలు చేయడం నిజం కాదంటారా? అలాగే 1000 రూపాయలు 2250 చేయటం అనేది తప్పు కదా చేశారు. మరి మనం చేసింది ఏంటి 2000 వేలు 3000 చేయడానికి ఐదేళ్లు పట్టింది. ఉద్యోగులకు ఇస్తానన్న పిఆర్సి ఎగ్గొట్టారు. జీతాలు సక్రమంగా ఇవ్వలేకపోయారు ఇవన్నీ అబద్ధాలేనా?
100 Mandu 300 cheyatam valla chalamandi mandu thagatam thagipoindi telusa meku rtc charges normal ga aa government unna penchutundi tdp pencha leda 1000 ni2250 cheyatam anto ardam kaledu government employees ki koncham latega vesaru anthe kani egotaledu prc eche position ledu kabbati ivvala poor people ki antha manchi chesaru adi correct kada
ఏ లెక్కన చెబుతున్నారు, సంవత్సరం సంవత్సరం పెరుగుతునే ఉన్నాయ్ అమ్మకాలు. ఏ లెక్కన చెబుతున్నారు. @@reddyreddy4670
మందు ఎవ్వరు తాగ మన్నారు దాని వల్ల ఎవరికి ఉపయోగం మందు లేకపోతే బతక లేరా వెదవలు తగు ముచ్చు న కొడుకులు 6:26
@@reddyreddy4670
Excellent Explanation 👌
ఇవి అన్ని ఆపశకునాలు, జ మీ లి ఎన్నకలు కాబట్టి ఆఖరి అవకాశం సీబీన్ గార్కి ఇస్తే ప్రజలుకు పీకే గారి గురించి తెలుస్తుంది అని ఫోకస్ పెట్టలేదు
Jai jagan
Pspk Im from Telangana. From Andhra. 50 50 chances anukunna kani mari 11 seats uhaki andhanidhi