దృష్ట దృశ్యాన్ని చూస్తాడు . ఆ దృశ్యాన్ని అనుభవించకుండా ఉంటే నువ్వు యోగివి. ఆ దృశ్యాన్ని లేదు అనుకుంటే నువ్వు బౌద్ధుడివి. ఆ దృశ్యం అబద్ధం అని చూస్తే నువ్వు అద్వైతివి. ఆ దృశ్యాన్ని నీకు నచ్చిన దేవతగా మార్చుకొని దానితో రమిస్తే నువ్వు విశిష్ట అద్వైతివి. అసలు ఇదంతా బూటకం అంటే నువ్వు చార్వాకుడివి. కనబడే దృశ్యాన్ని వాడుకొని పిచ్చి పిచ్చి పనులు చేస్తే నువ్వు మతస్థుడివి
🙏🙏
ప్రణామాలు స్వామి
గురు దేవో భవ
🙏 ఈ సర్వం కూడాను ఏకైక పరమాత్మ ధరించిన తేడా లేని వేషాలే. ఐనప్పటికీ వేషాల్లో ఏ ఒక్కటి పరమాత్మ కాదు. ఆ పర రూపం నేనే. అది ఎవరికివారు గుర్తించటమే మోక్షం🙏
ఓం త్రిపురాయై నమః
ఓం నమ: లలితాయై స్వాత్మ దేవతాయై నమః 🙏❣️❣️
🙏