Allu Arjun Sensational Allegation On Police Over Negligence On SandhyaTheatre Revathi Incident | TV5

Поделиться
HTML-код
  • Опубликовано: 11 янв 2025

Комментарии • 65

  • @sriramulup8980
    @sriramulup8980 18 дней назад +12

    Great ,,, Hyderabad City Police,,, మీరు ఇలాగే టెక్నికల్ ఎవిడెన్స్,, రికార్డెడ్ వీడియోస్ తో ,,, Doing Good Job...

  • @gsmitha3863
    @gsmitha3863 18 дней назад +18

    డబ్బు ఉన్నవాళ్ళకి ఎప్పుడు శిక్ష పడదు

  • @prasadbc2934
    @prasadbc2934 18 дней назад +14

    ఒక సినీ నటుడు.. ఇష్యూ కాస్త.. ఆంధ్రోళ్లు తెలంగాణ అంటూ. వేర్పాటు వాదం లాగా మాట్లాడుతున్నారు .. కొంతమంది అతివాదులు.. ఇది మంచిది కాదు 😢

    • @Ab.850
      @Ab.850 18 дней назад +1

      Ee telangana vaallaki kavalisindi abdhrollani pampinchi adamayinolla sankalu naakadam....telivi takkuva manda

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 18 дней назад +11

    ఒక కుటుంబం అనాధలా మారింది.

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 18 дней назад +9

    కళ్ళకు కట్టినట్టు సంఘటన జరిగినా పట్టనట్టు నటించే హీరో అమాయకుడా?

  • @SJamesBond007
    @SJamesBond007 18 дней назад +2

    Arrest AA and sentence him 10 years

  • @srikanthburra4625
    @srikanthburra4625 18 дней назад +8

    పర్మిషన్ లేదని తెలిసినప్పుడు పోలీసులు అక్కడికక్కడే వెనక్కి పంపాలి కదా. దారి క్లియర్ చేసుకుంటూ థియేటర్ గేట్లు ఓపెన్ చేస్తూ పైకి ఎలా తీసుకొస్తారు వాళ్ళ తప్పు లేదన్నట్టు మళ్లీ ఇప్పుడు కప్పిపుచ్చే ప్రయత్నం ఎలా చేస్తారు

    • @pgspulmonology
      @pgspulmonology 18 дней назад +1

      Clear cheskuntu vadilaaru ani allu arjun cheppadu
      Kani adi nijam kaadu Anukunta

  • @sociallySERVANT
    @sociallySERVANT 18 дней назад +3

    టాలివుడ్ ఆంధ్రా తరలి వస్తేనే మనుగడ సాధ్యం....

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 18 дней назад +5

    పోలీస్ లపై నేర ఆరోపణ చేయడం శోచనీయం.

  • @saisatya4917
    @saisatya4917 18 дней назад +2

    If AA escapes from this case, it is an INSULT to TELANGANA POLICE.

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 18 дней назад +5

    ఇంటి దగ్గర ఉండి స్పెషల్ షో వేసుకొని చూసుకోవచ్చు కదా.

  • @sriramulup8980
    @sriramulup8980 18 дней назад +4

    Police వాళ్ళే నిజమైన హీరోస్,,, వెళ్ళ కృషి వలనే,,, పబ్లిక్ ప్లేస్ లో అందరికి భద్రత... ఈ విషయాన్ని మనము న్యూట్రల్ గా చూడాలి...

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 18 дней назад +3

    Over action Hero arrest 🤸‍♂

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 18 дней назад +3

    కొంత మంది డబ్బుకు కక్కుర్తి పడి న్యాయ వాదులే న్యాయానికి సంకెళ్లు వేయడానికి ప్రయత్నిస్తున్నారా?

    • @ashokbaja-v4k
      @ashokbaja-v4k 18 дней назад +1

      న్యాయ వాదులపని న్యాయానికి సంకెళ్లు వేయడమే

  • @stavarjothikajothikastavar3038
    @stavarjothikajothikastavar3038 18 дней назад +1

    Vaanni ACP sir ki appaginchandi please

  • @manovikasam7824
    @manovikasam7824 18 дней назад +16

    Neeku permission lekunda nuvvu pothe neeku kapala kastara babu polisulu

  • @Hi-us9wd
    @Hi-us9wd 18 дней назад +25

    Allu arjun valle revathi death arindi😢😢

  • @samgodishala9114
    @samgodishala9114 15 дней назад

    Yes, it's because of police negligence, so don't blame Allu Arjun for every thing. This incident Accident could have been avoided. Looks like it's a political. Allu Arjun is cooperating with the family of the deceased person, so it should be resolved without creating much problem.

  • @onlinetrans
    @onlinetrans 18 дней назад +17

    4 hours ekkada vichharinchaaru. Vaadu poyindi 11:30 ki and came out by 2 Pm

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy 18 дней назад +4

      ఏమిరా బాలరాజు ఏమిరా ఉపయోగం నీ వల్ల భూమికి?

    • @hushsher8612
      @hushsher8612 18 дней назад

      @@rankumogudu-ramaswamy middle lo nen em chesanu raa swamy ninnu

    • @theboys.s
      @theboys.s 18 дней назад +1

      ​@@rankumogudu-ramaswamy 😂😂

    • @theboys.s
      @theboys.s 18 дней назад

      Konderripuku occhadroi 😅

    • @badugunagamalleswarao4906
      @badugunagamalleswarao4906 18 дней назад

      ఏరా బాబు 42 మంది పిల్లలు విష ఆహారంతో చనిపోతే నీ ఎదవలు సైలెంట్ గా ఉన్నారు ఇప్పుడు రేవంత్ గడితో పోలో మంటున్నారు

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 18 дней назад +4

    నువ్వు వెళ్లిన చోట కల్లా పోలీసులు వస్తారా?? వాళ్లకు ఏమి పనులు లేవా? నీకు పోలీస్ బందోబస్తు కావాలంటే వారం ముందు తెలియచేసి అందుకు అయ్యే ఖర్చులు భరిస్తే పోలీసులు వస్తారు

  • @rajeshpilli387
    @rajeshpilli387 18 дней назад +1

    Karmma evarini vadaladu jhonny masterni ebbandi pettaru eppudu ebbandi padutunaru anduke karmma evarini vadaladu ardhamaienda

  • @duggemdaniel
    @duggemdaniel 18 дней назад +2

    Meeru Mee titles petta tappudu be cautious

  • @moggaRam
    @moggaRam 18 дней назад

    AA 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😔😔😔😔🥲🥲🥲😔

  • @shakuntalaraghunath5402
    @shakuntalaraghunath5402 18 дней назад

    Noru medapaka pote em Statement record chesaaru, amma?

  • @kangusudeel2736
    @kangusudeel2736 18 дней назад +9

    మరి అంతలా Target చేస్తున్నారు కరెక్ట్ కాదు.. accedently గా జరిగింది.. క్రిమినల్ కోసం అయితే ఎవరు పట్టించుకోరు

    • @rameshrolla1574
      @rameshrolla1574 18 дней назад +6

      Aadu sorry chepthe aipoyedhi.. incident ayyaka cake cuttings tapakalyalu kalchadu 2 days tarvatha success meet pettadu..10 days tarvatha delhi velli 1002 cr celebration event cheskuni thaggedhele mannerisms chesi navvadu..arrest ayyeppudu coffee thaguthu navvukuntu..daddy nuv dhigu indhulo ey credit aina nakey ravali good aina bad aina annad.. interim bail lo release ayyi pedha manishi function laga celebs ni pilichi bala pradarshana chesadu... tarvatha press meet lo anni abadhalu cheppadu...vadu cheppina matalako against ga chala video proofs unnai.... Inni yeshal vese badhulu.. anukokunda jarigindhi sorry..aa family ki nenunta ani next day morning anesi unte aipoyedhi....

    • @pratibhaveena830
      @pratibhaveena830 18 дней назад +4

      ​@@rameshrolla1574Exactly! Ego n attitude ki poyi intha varku thechukunnadu.. genuine heart tho news theliyagane family ni kalisi sry nen kuda anukoledu ila avthundani, mi family ki anni vidhaluga support chestha ani cheppunte intha hungama jarigede kadu.. Athi chesi sollu abaddhalu cheppi intha rabhasa chesadu.

    • @pgspulmonology
      @pgspulmonology 18 дней назад

      Target em kaadu lendi
      Okasari ila aite vallaki telisi vastundi
      Papam aame lekapote aa pillallu talli lekunda poindi
      Inta celebrity anukunna vadu permission lekunda ela veltaru
      Aa janam enti asala
      Vallaki telusu kada vallani chudataniki enta mandi vastaro ani

  • @mallikareddy5778
    @mallikareddy5778 18 дней назад +2

    నేను హల్లు అర్జున్ అభిమానినే కాదు. అయినా వందలు 78 మంది . పోలీసులు సీఎం గారు ప్రెస్ మీట్ పెట్టారంటే అనుకోవచ్చు తప్పులేదు. ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు అల్లు అర్జున్ నుంచి తిట్టడం పనిగా పెట్టుకున్నారు. దీని వెనకాల ఏదో స్కెచ్ ఉంది. అని నా అభిప్రాయం. ఇప్పటికైనా ఈ ఇష్యూ కి ముగింపు పలకండి. ఇంకా ఎక్కడ న్యూస్ లేనట్టు అన్ని టీవీ ఛానల్ లో ఇదే న్యూస్. వాళ్లు చనిపోతారని అల్లు అర్జున్ గారు ఏమైనా ఊహించారా. కొద్దిగా అయినా మానవత్వంతో ఆలోచించండి. తప్పు జరిగింది కానీ అనట్లేదు. ఇంకెందుకు పెద్దగా భూతద్దంలో చూస్తారు. అల్లు అర్జున్ జైలుకి వెళ్ళిపోతే మీరు ఆనందంగా ఉంటారా. గతంలో ఎవరికి ప్రమాదాలు జరగలేదా ఆడవాళ్ళకి . రాష్ట్రంలో ఏదో మూల అన్యాయం జరుగుతూనే ఉంది. అవి పట్టించుకోవడం మానేసి. అందరూ అల్లు అర్జున్ మీద పడ్డారు.

  • @9999sree
    @9999sree 18 дней назад

    ఎవరూ బాధితులకు పలకరించలేదు అని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి అన్నారు. ఈ విలేఖరి పైరవీ కోసం ఆస్పత్రిలో సంప్రదింపులు జరిపారు అంటున్నారు. ఏది సత్యం ఏది అసత్యం

  • @jagadishwargone3747
    @jagadishwargone3747 18 дней назад

    Director has shown police department chief in cheap position part in puspa movie that one also some problem may be take place for enlarge in judge decision.

  • @SaiSankarKonathala
    @SaiSankarKonathala 18 дней назад +3

    Mega family, ap govt talls advising revanth reddy ti to trouble AA, because AA image crossed telugu boundaries, mega family range also.

  • @Hi-us9wd
    @Hi-us9wd 18 дней назад +12

    Allu arjun ni jail lo vesthe gani buddi radu ela bahiranga road show lu prajala pranala midaki tevadu

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy 18 дней назад

      అయితే వెంటనే నువ్వు వెళ్లి వాడి కారుకి అడ్డంగా పడుకో

  • @Bothsa_Surendrababu
    @Bothsa_Surendrababu 18 дней назад

    Pushpa ante wild fire. AA army action lo digite scene maripoddi

  • @babunaidu6572
    @babunaidu6572 18 дней назад +3

    Allu Arjun over headweightted

  • @yalamanchalinarsunaidu4476
    @yalamanchalinarsunaidu4476 18 дней назад +2

    Sollu Apamma

  • @gugulothnareshhsd
    @gugulothnareshhsd 18 дней назад

    హాయ్ సార్...... 😡😡

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 18 дней назад +1

    ప్రెస్ మీట్ లో గంటా పధం గా మాట్లాడిన హీరో నోరు ఎందుకు మూగపోయింది?

  • @ps_ps593
    @ps_ps593 18 дней назад

    పోలీస్ ఫెయిల్

  • @vamsiganta3502
    @vamsiganta3502 18 дней назад +2

    Quash ayipoye కేసు ki ఈ హడావిడి yentra బాబు 😂😂😂

  • @venkateswarlualakasani2741
    @venkateswarlualakasani2741 18 дней назад

    అసలు మీరు సరీగా సమాదానం చెప్పడంలేదు కొంచెం బుర్రపెట్టి ఆలోచించిసఎమిజరిగింది ఎలా జరిగింది ఎన్ని ప్రశ్నలు అడిగారు ఎన్ని చెప్పారు అని కనుకోని చెప్పు ఇలా ఊరక రంగులు మార్చే ఊసర వెల్లి మాటలు మాట్లడావు అంటె చెపాపులతొ కొడతారు యదవ ముండా అడిగిన ప్రతి ఓక్క ప్శ్నకు సమాదానం చెప్పాడు అది Police ల నిర్లక్షం వల్లే జరిగింది అంతే కాని ఊసరవెల్లి మాటలు మాట్లడ బాకే

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 18 дней назад +1

    నోరుమెదపని హీరో, మౌనమే అంగీకారమా?

  • @Siva-Shivoham
    @Siva-Shivoham 18 дней назад +1

    4 peekithe chebutharu

  • @ravindranathtagore9998
    @ravindranathtagore9998 18 дней назад +1

    He is a liar.

  • @rajsekhargude8158
    @rajsekhargude8158 18 дней назад

    Wrong Attitude......"emi PeeKeru bro....", At least realize..now Allu family..

  • @matsyarajugaddangi7878
    @matsyarajugaddangi7878 18 дней назад +2

    చెత్త వెదవ నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణం పోయింది.....😂😂😂😂😂😂