Praise the lord ayyagarandi. All glory to God. Message chala edupochindi..... Kannititho vithuvaru santhoshamutho panalu mosukonipoduru ...... Tq father...heart touching message
Vandanalu Anna.. knowing is differ n demonstrate the word of God by heart n Spirit completely differ..by God's grace and mercy my Lord God make me to knew such Almighty Creator Father n Jesus Christ friend n everything of mine .. Final words r pucca in reality Anna..
Outstanding Anna..able to Leave heartfully all kinds of pigs n drains Lord God is ready to redeem it..pls explain more the same core point everywhere to be United with Lord God n seperated from the world Anna..its my heart's desire..
Praise the lord ayyagaru Meru uplode chese messages maku yento dhairyanni,ma athmiya jeevetaniki balamuga unnae.thanku you brother🙏🙏 Enka aatmiya jevetamulo yedagadaniki na kosam prarthana cheyara brother My name is mary
బ్రదర్ అసలు విషయం చెప్పలేదు బ్రదర్ మీకు నాకు నత్తి అంటే మాటలు స్పష్టంగా రావు దాని గురించి కొంచెం ప్రార్థన చేయండి అంటే మాట్లాడేటప్పుడు ఓట్స్ తినేటప్పుడు అర్థమవదు అవతల వ్యక్తి
మనిద్దరినీ నా తండ్రి దేవుడు అందుకనే కలపాడు పాపాన్ని విముక్తి చెందేలా చేశాడు జీవముగల దేవునికి మహిమ గనుక కలుగును గాక ఆమెన్
Ayya mee message dvara nenu Chala balapaddanu tq God tq ayya garu
Praise the lord Ayya vandanallu 🙏🙏🙏
దేవ దేవునికి మహిమ ఘనత కలుగును గాక ఆమెన్
నా తండ్రి దేవుడు కే మహిమ కలుగును గాక
నాలో నిన్ను చూసుకుంటున్నాను బ్రదర్ మీలో నన్ను చూసుకుంటున్నారు బ్రదర్ మనిద్దరిని నా తండ్రి దేవుడు చూస్తారు బ్రదర్ ఇదే మర్మ
దేవునికే మహిమ కలుగును గాక..!
కన్నీటితో విత్తే సేవకుని కలిగియుండుట మా భాగ్యము...
Praise the lord ayyagarandi. All glory to God. Message chala edupochindi..... Kannititho vithuvaru santhoshamutho panalu mosukonipoduru ...... Tq father...heart touching message
ఏ బండి చూసినా సంచులే ఏ బండి చూసిన పందులు డబ్బాలే ఎక్కడ మంచి ఎంత ఉంది నా తండ్రి దగ్గరే మీకు సంతోషం సమాధానం
దేవునికి స్తోత్రం కలుగును గాక
నా తండ్రి దేవుడు ఇప్పుడైనా ఒప్పుకుంటే స్వస్థ పరిచే దేవుడు నా దేవుడు ఆ శత్రువులే ప్రేమించేవాడు మా దేవుడు
Ayya Garu praise the lord sir ,ur message was very heart touch message sir ,through I can develop my spiritual life thaq u sir
Hallelujah... Glory to God 🙌
Praise the Lord pastor garu.
Devudu mimmu deevinchugaka🙌
ధనికులు అంటే ధనము కాదు మతాలు అంటే మానవత్వం అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి
Deva miru okkaru chalu tandri
నా దేవుడైన యెహోవా
Praise the lord annayya .....ma nanna chanipoyadu ...ma nannanu gurthuchesukoni edustundaga naku e msg kanipinchindiii ....e msg devudu sutiga nathone matalduthunadu. ...thandrini kolpoyena naku yesu ellappudu thadriga undabothunnanu ani promise chestunnadu .....thanks Jesus .....
ఆమెన్ ఆమెన్ ఆమెన్
Thanq.my.lord
Praise the Lord🙏🙏🙏🙏
Thank you Father
మా అత్తగారు మామగారు ఎవరైనా పర్లేదు ఒకళ్ళ మారితే ఆటోమేటిక్గా ఉన్నవాళ్లు కూడా మారిపోతారు బ్రదర్ దేవునికి మహిమ కలుగును గాక
To the Lamb of God be glory nd honour nd power forever and ever
ఇలాంటి వాళ్ళైనా వాళ్ళ పాపను ఒప్పుకుంటే నా తండ్రి దేవుడు క్షమిస్తాడు
Praise the lord 🙏🙏 anna 😭😭😭😭😭 please pray for my family members and friends and enemy's and new 🏠🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭
Amen, wat a wonderful god I have. Thank u lord for ur word
వాళ్ల మారిన తండ్రి ఎదుట ప్రార్థన చేస్తే చాలు మా తండ్రి దేవుడు క్షమిస్తాడు ఆయన ప్రేమించడం తప్ప వేరేది ఏమీ రాదు కోపంలో చిన్న మాటన్న
ఏం కాదు బ్రదర్ కొంచెం బాధ వచ్చి పెట్టడం లేట్ అయింది మన విశ్వాసం మన దేవునికి రక్ష
It's true Pastor Garu...
Ayyagaru vandanalu message upload chesinanduku Thank you
Deva siva dagaraku vellandi please nanna sivani dharsinchandi nanna
Super brother
హల్లెలూయ
పాపం ఒప్పుకొని హృదయం శుద్ధి చేసుకుంటే చాలు అని కావాల్సింది అదే విరిగినలిగిన మనసు
Praise the lord ayya 🙏 🙏 🙏
Vandanalu Anna.. knowing is differ n demonstrate the word of God by heart n Spirit completely differ..by God's grace and mercy my Lord God make me to knew such Almighty Creator Father n Jesus Christ friend n everything of mine ..
Final words r pucca in reality Anna..
డబ్బు కోసం పేరు కోసం నా తండ్రి దేవుడు అమ్ముకునే మనిషి కాదు ప్రేమ కోసం ఆప్యాయత కోసం అనురాగం కోసం వెతికే మనిషి
Praise the Lord
A fantastic n inspiring speech Sir
Brother chakkani msg andhincharu.praise the lord brother
Praise God for His goodness
Praise the Lord annayya
Praise the lord brother God bless you are ministry you get good health brother I'm prying avery day thanks for the message
Glory to god
పది మంది దగ్గర చెప్పక్కర్లేదు మన హృదయం శుద్ధిగా ఉంటే చాలు
Amen
వందనాలు అన్న 🙏🙏🙏🙏🙏
Outstanding Anna..able to Leave heartfully all kinds of pigs n drains Lord God is ready to redeem it..pls explain more the same core point everywhere to be United with Lord God n seperated from the world Anna..its my heart's desire..
prise lord annyagaru
కానీ బ్రదర్ మీ ద్వారానే వాళ్ళ కళ్ళు తెచ్చుకుంటాయి ఇది నాకు తెలుసు తెలుసుకునే రోజు కూడా వస్తది చూడండి
Praise the Lord
Praise the Lord Anna
Please twaraga pettandi, every Monday waiting sir
Happy brother
praise the Lord anna
బండి మా ఇంటి కాడ పెట్టే చర్చి గాడు పనికి వెళ్తున్నాను మా అన్నయ్యతో చెప్పా ఇంకొకసారి బండి మా ఇంటి కాడ పెడితే ఊరుకోనున్న
Praise the lord ayyagaru
Meru uplode chese messages maku yento dhairyanni,ma athmiya jeevetaniki balamuga unnae.thanku you brother🙏🙏
Enka aatmiya jevetamulo yedagadaniki na kosam prarthana cheyara brother
My name is mary
నాన్న వాళ్ళ తప్ప నా తండ్రి దేవుడి గురించి అందరూ తెలుసుకున్నారు కదా
🙏
తేజ బ్రదర్ మారు మనసు పొందారా బ్రదర్ మెసేజ్ సిస్టర్ కూడానా
వందనాలు బ్రదర్ లైవ్ చాటింగ్ వస్తలేదు ఏంటి బ్రదర్
అన్నా మీరు మైక్ పట్టుకోకుండ కాలర్ మైక్ పెట్టుకుంటే మంచిది ఆన్న
Enni rojulu vakyam pettale Miru
బ్రదర్ క్రిస్టియన్స్ ఈ అంటే మతం కాదు అన్నది ఒకసారి చెప్పండి
బ్రదర్ అసలు విషయం చెప్పలేదు బ్రదర్ మీకు నాకు నత్తి అంటే మాటలు స్పష్టంగా రావు దాని గురించి కొంచెం ప్రార్థన చేయండి అంటే మాట్లాడేటప్పుడు ఓట్స్ తినేటప్పుడు అర్థమవదు అవతల వ్యక్తి
మీ డబ్బా హోదా అక్కర్లేదు
దేవాది దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
Amen
praise the Lord anna