Advocate Kalyan Dileep Sunkara FACTS On Jani Master & Tirupati Laddu Issue | AP & Telangana | YOYOTV

Поделиться
HTML-код
  • Опубликовано: 10 ноя 2024

Комментарии • 12

  • @-AkhilTej-
    @-AkhilTej- Месяц назад

    🎯💎🏆 Great insightful & fruitful video 🏆💎🎯
    लोकः समस्ताः सुखिनो भवन्तु
    ( May all beings lead prosperous life across Globe 🌍 )

  • @venkateswararao.a340
    @venkateswararao.a340 Месяц назад +3

    దిలీప్ గారు ఒక న్యూట్రల్ వ్యక్తిగా మీరు వివిధ అంశాలపై సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో వివరించే తీరు వర్ణనాతీతం

  • @umamaheshwarigrandi2043
    @umamaheshwarigrandi2043 Месяц назад

    Chala clear ga chakkaga chepparu super 🎉

  • @unknowngameryt5075
    @unknowngameryt5075 Месяц назад +1

    2017-16years,2019-18years

  • @nageswarrao4655
    @nageswarrao4655 Месяц назад

    ❤you sir chala baga chepparu

  • @MadhavJK
    @MadhavJK Месяц назад +1

    తిరుపతి లడ్డూ వివాదం కాస్త పక్కన పెట్టి అసలు తితీదేలో వాస్తవానికి ఏం జరుగుతుందో ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకుందాం.
    తితిదేలో పైనుంచి కింది వరకు, పూజారులతో సహా అందరూ అవినీతిపరులే. దేవుడు, మతం, భక్తి పేరిట జరిగే తంతు వెనక అంతా మోసం, దగా రాజ్యం ఏలుతుంది. ప్రపంచంలోని అవినీతిని అంతా ఏరి ఒకచోట కుప్పగా పోస్తే ఎంత ఉంటుందో, అంతటి అవినీతి ఏడు కొండల వాడి దగ్గర పోగై ఉంది అంటే అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది.
    కొండమీద... బస, సేవల టికెట్లు, దర్శన టికెట్లు, ప్రసాదాలు, కాషన్ డిపాజిట్ల వాపసు… బైట వెలసిన మఠాలు, ప్రైవేటు హోటళ్ళు, దుకాణాలు… ఇలా ఒకటేమిటి… అన్నింటిలో ఎక్కడ లేని అవినీతి. పూజారి నుంచి గుండు గీసినవాడి దాకా లంచం మామూలే. ప్రతి దానికీ రెకమండేషన్ల లెటర్లు కావాలి.
    వేంకటేశ్వరుడు కేవలం హోదా, డబ్బున్న వారి దేవుడు అని పేరు తెచ్చుకున్నాడు. ఎందుకంటే అక్కడ డబ్బు, అధికారం, రెకమండేషన్లు ఉన్న వాడికే సకల సౌకర్యాలు లభిస్తాయి. అవేమీ లేని సామాన్యుడు రోడ్ల మీదనే బస చేసి, గంటలు, రోజుల తరబడి క్యూ లైన్లలో మగ్గిపోయి, చచ్చీ చెడీ గుడి లోపలికి వెళ్ళి, దూరం నుంచి కేవలం ఒక్క సెకను పాటు దర్శనం చేసుకుని, ఇచ్చిన కాస్త ప్రసాదం తీసుకుని… దానికే తన జన్మ సార్థకం అయ్యిందని వెనుదిరుగుతాడు.
    ఈ తతంగం అందరికీ తెలిసినా, దశాబ్దాలుగా ఈ పద్దతికి అలవాటు పడిపోయిన యాత్రికులు కూడా అలా చెయ్యటం తప్పు అని ఎవ్వరూ భావించటం లేదు. ఇలా హిందూ మతం పరువు, ప్రతిష్ట, గౌరవం ఏనాడో మంటగలిసి పోయాయి. ఇక అక్కడ పవిత్రత ఎక్కడ ఉంది? దుర్భిణి వేసి వెతికినా కానరాదు.
    ప్రతి చిన్న దానికీ మా “హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయ”ని పూనకాలతో ఊగి పోయే మతోన్మాదులకు… దశాబ్ధాలుగా కొండ మీద ఇంతటి అవినీతి జరుగుతున్నా మనోభావాలు దెబ్బతినకుండా చెక్కు చెదరకుండా ఎలా పదిలంగా ఉన్నాయో తలుచుకుంటే ఆశ్చర్యం కలుగక మానదు.
    అక్కడ ఎవరు అధికారంలో ఉంటే వారు దేవుడి సొమ్ము, బాగ తింటున్నారు. దేవుడిని, మతాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నారు. జనాలు పిచ్చోళ్ళు కాబట్టి రాజకీయ నాయకులు దేవుడు, భక్తి, మతం పేరుతో వారితో ఆడుకుంటున్నారు.
    ఇవన్నీ ఆ వేంకటేశ్వరుడికి తెలుసో, లోదో తెలియదు. తెలిసినా ఎందుకు ఊరుకుంటున్నాడో ఆయనే చెప్పాలి. ప్రతి దానికీ టైం రావాలని సరిపెట్టు కుంటున్నాంగా! ఇది కూడా అలాగే మూసుకు కూర్చుందామా!?

  • @venenkaramesh
    @venenkaramesh Месяц назад

    Ads taginchukora babu

  • @Sitaram-p9o
    @Sitaram-p9o Месяц назад

    Abhay naveen 😢😢😢

  • @hemanth593
    @hemanth593 Месяц назад

    veedu sagam advocate gaadu
    anni caselu sagam sagam chestadu .

  • @AlishaSheik-fg1cm
    @AlishaSheik-fg1cm Месяц назад

    𝐵𝓇❤❤❤