బియ్యపు పిండి వడియాలు తెల్లగా పువ్వుల్లా రావాలంటే ఇలా ట్రై చెయ్యండి ||Rice flour vadiyalu || papads
HTML-код
- Опубликовано: 9 фев 2025
- #pindivadiyalu #papads #riceflourpapad
బియ్యపు పిండి వడియాలు తెల్లగా పువ్వుల్లా రావాలంటే ఇలా ట్రై చెయ్యండి ||Rice flour vadiyalu || papads
Rice flour vadiyalu chala Baga cheasaru like done ✅ watched Full
Thank you andi 🥰
Excellent vadiyalu Ramya akka
Thank you ma
Suuper ga chesarandi
Thank you sister 🥰
Chala baga chesaru sister vadiyalu 👌
Super andi👍
Thank you sis
Try.chesthanamma
Thappakunda try cheyyandi
Nenu allredy chesanu😍
Avuna thank you andi
Hi akka super టేస్టీ వడియాలు
Thanks geethu
wowwww sis super video chala baga chesaru
Thank you sis
బియ్యం పిండి వడియాలు ప్రిపరేషన్ సూపర్ సిస్టర్
Thanks sis
Biyyapu Pindi vadiyaalu chakkagaa pettaaru Ramya 👍👌👌👌👍 lk done ✅
Thanks అమ్మ
Pindi vadiyalu super👌👌👌👌 ga chesaru sister
Tq sis
Super exlent ❤❤
Thank you so much andi
Super excellent 👌
Thank you very much sister
Rice flour vadiyalu chala baga pettaru white ga vochayi like done watched full
Thanks andi
Big like sis Bagunnayi vadiyalu 🎉🎉
Tq sis
Biyyapupindi vadiyalu super chesaru 👌👌yummy😋😋
Thanks 🥰
Super sister baga explain chesaru 👌👌
Thank you sister 🥰
Excellent sister bhale chesaru super super super 🎉🎉 like 👍👍
Tq sis
Lk1👍సగ్గుబియ్యం పిండి వడియాలు సూపర్ గా పెట్టావ్ రా. 10:00
Thank you అమ్మ
Summer స్పెషల్ వడియాలు 👌👌👌 sister
Thank you sis
Super aap padalu 👍
Thank you sis🥰
Wow super nice sharing kolatalatho kudha clarity ga cheppav ramya okay glass ki 11 glass water na 😮 super 🎉🎉
Thanks sis
Super ga unnai vodiyalu bags prepare cheva good explanation 😊 10:06
Thanks sis
Super ga undi 🌹❤️🌹👌👌👌👌👌👍
Thanks sis
మేము ఇలాగే చేస్తాం సూపర్ అక్క ❤❤
Oo avuna 👍🏻
Oh meru 11 water posthara Veary testy 😋 lk dun raji🎉
అవును అక్క
Saggubiyyam ki kudaa expiry date vuntundaa sis.. intlo chalaa saggubiyyam vundipoyaayi vadithe emanna health issues vadtaayemo ani bhauam tho aduguthunnaa
ఉంటుంది అండి కాని 7 or 8 months parledu ginja gattiga undo లేదో చూసుకోండి sis
Super
సిస్టర్ మధ్యలో add వచ్చింది iam వాచింగ్ వీడియో వడియాలు సూపర్ గా చేశారు బాగా fry అవుతున్నాయి ఆయిల్ లో 👌👌👍
Tq sis
బియ్యం పిండి వడియాలు 13,26 లోతలు నీళ్లు తో ఉడికించి మిర్చి జిలకర అల్లం వాము వేసి ఉదకాభేటీ బకెట్ లో పోసుకుని మీదపయికి ఎక్కి చిరా పరచి గారిటతో పోసి ఎండలో పెట్టి మళ్ళీ విడతీసి ఢాబా పయికి ఎక్కి ఎండలో అరబెట్టి చాలా బాగా పెట్టారు rajee 👌👌👌వెంచి chupincharu👌మస్తు unayi😋😋😋👌👌👌10.09✅✅✅👍
Thanks sis
😊
❤❤❤ super 😋👌👍👍👌
Thank you so much 👍sis
Nice madam
Thank you andi
Super sister Nenu mee new subscriber
Thank you sis
లోటా కి 13 గ్లాస్ నీళ్లు పోసి సద్విమేసి చాలా బాగా పెట్టారు 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Thank you andi
8like super tasty recipe sister 🎉🎉🎉
Thank you so much
Excellent sis chala baga chesaru .nenu ivvale pettanu .na vadiyalu process lo unnaye
Avuna sis
Pindi vadiyalu yummy and tasty Thankyou for sharing likedone ❤
Thanks అమ్మ
2👍 10:06 ఎన్నిసార్లు వేసుకుంటారు సిస్టర్ మీరు సంవత్సరానికి నేనైతే రెండుసార్లే వేసాను అలాగే ఎన్ని కేజీల పిండి సిస్టర్ మీరు కూడా చాలా బాగా పెట్టారు సిస్టర్
Thanks sis
ఈ వీడియోస్ వడియాల వీడియోస్ ఎప్పుడు చూసి చేసినా మీకు వ్యూస్ బాగా వస్తాయి కదా సిస్టర్ అలాగే వీడియోస్ ఎందుకు పెట్టలేదు సిస్టర్ మీరు
మా హస్బెండ్ కి చిన్న సర్జరీ జరిగింది sis అందుకే వీడియోలు అప్లోడ్ చెయ్యలేదు sis ఈ రోజు నుంచి అప్లోడ్ చేస్తా sis 👍🏻
మాకు కూడా కొన్ని పంపించండి sis వడియలు 😊....... సిగ్గుబియ్యం వడియాలు కూడా పెట్టండి sis బాగుంటాయి 👍
Ok sis pampista
153 LK 👍
👌👌👌
Many many thanks brother
Memu 9 glasses water teesukuntam 7 poyyameeda petti ,2 glasses pindilo kaluputam, bagane vastayi😊
Oo avuna sister nenu pindini baga udikinchadaniki water ekkuva posta sis pindi sariga udakaka pote vadiyalu pagullu vastay sis ration biyyam vestam kadha sis anduke ala vesta nenu
Ok thank you so much sister 🥰
పిండ్డి లో 3లోటలు వాటర్ వేసి 4లోటలు అన్నారు
పిండి లో 4 లోటాలు వాటర్ వేసాను అండి ప్రతీ లోటా చూపించలేము కధ అండి ఒక్క లోటాకి 2 చొప్పున వాటర్ వేసుకోవాలి పిండిలో
Thank you andi
Sodaveyar😊
Soda veyyanavasaram ledu andi bane vastay gullaga vadiyalu 👍🏻
Thank you
😍😃😋😀😋🙋♀️🤷♀️🌹🌹🌹🇮🇳🇮🇳🇮🇳👍🤝
Thank you andi