Why People Hate Police So Much ? Explained In Telugu | Kranthi Vlogger

Поделиться
HTML-код
  • Опубликовано: 9 сен 2024
  • Play 1000+ Live games & Win Real Cash: www.fun88in.co/...
    Win & Get Fastest Withdrawals. 100% Safe & Secure App
    Why People Hate Police So Much ? Explained In Telugu | Kranthi Vlogger
    Listen To My Podcast : open.spotify.c...
    ***Social media links***
    ✓ Subscribe to my channel :bit.ly/2ZdsUTM
    ✓ Facebook Page : bit.ly/2LCy3fO
    ✓ Follow me on Instagram : bit.ly/2X1m3tG
    EDITING : ‪@KarthikRaghavarapu‬
    Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.
    🎤🎤🎤For sponsoring my videos Advertising your Product mail me to 👉 👉 Kranthiworld32@gmail.com Keep watching 🎥 🎥❤️
  • РазвлеченияРазвлечения

Комментарии • 1,3 тыс.

  • @Sulthan23B
    @Sulthan23B Год назад +242

    రాజకీయ నాయకుడికి ,ధనవంతులకు వాళ్ళు ఇచ్చే మర్యాద వేరే వుంటది bro.పనిచేస్తే బతికే వాళ్ళమీద పోలీస్ వారి ప్రవర్తన ఇంకొలగ వుంటది bro. 100% నిజం.

    • @sidhunarrations
      @sidhunarrations Год назад +3

      100%

    • @shekar9517
      @shekar9517 Год назад +14

      అవును బ్రో, మాట మాట్లాడితే అరేయ్ అని స్టార్ట్ చేస్తారు, మనం ఏమో sir అనాలి

    • @lallilallith9440
      @lallilallith9440 Год назад +1

      I M P POENT BRO DINIGURINCHI MATALDALE

    • @nft1207
      @nft1207 Год назад

      అదే౦దో జనాలు తిట్టుకు౦టనారు అని తెలిసినా వాలు మారరు.

    • @rohithzandra4061
      @rohithzandra4061 Год назад +7

      Anduke indian police laki , street dogs ki unde value kuda undadu. Indian police lu licence unna gundaalu.

  • @EMedia1987
    @EMedia1987 Год назад +23

    *వందలో ఒక్కడు మంచివాడు ఉంటే అది మంచి వ్యవస్థ కాదు కనీసం సగం ఉన్నా మంచిగా కనిపిస్తుంది.. కానీ అదేంటో తెలియదు ఈ పోలీసుల్లో కాకి బట్ట వొంటిపై పడగానే తెలియని పొగరు తలకెక్కుతుంది..*
    కొంత సేపు మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం.. ఇప్పటి వరకు ఎందరో ips లు వచ్చారు పోయారు department ని బాగు చేయాలి అని కేవలం ఒక్కడికే అనిపించడం విడ్డూరం గా అనిపించడం లేదా పోలీస్ అంటే ప్రజలని అనగదొక్కడనికి ప్రభుత్వానికి పనిచేసే కూలీలు. ప్రజల జీతం తీసుకుంటూ వారినే హింసించే కృతగ్నులు.. కాదంటారా? సరే అయితే ఒక్కసారి ఈ ప్రశ్నలకి సమాధానాలు వెతకండి..
    *పోలీసుల్లో ఒక్కడిని చూపించు సామాన్య ప్రజలతో గౌరవంగా మాట్లాడే వారిని.!*
    *పోనీ ఒక్క పోలీస్ స్టేషన్ చూపించి చెప్పు ఇందులో లంచం తీసుకోరు అని..*
    *అసలు తాగకుండా duty చేసే వాళ్ళు ఉన్నారా ఎవరైనా.?*
    *ఇవన్నీ నీ వీడియో లో చూపించడానికి తప్ప దేనికి workout కాదు బై.. నా స్వ అనుభవం చెబుతా విను ఒక bike మీద తండ్రి ఒక 3 years పాప వెళ్తున్నారు బాగా బలుపెక్కిన మీరనే పోలీసులు బైక్ ఆపారు అతను road పక్కన పార్క్ చేస్తా అని పక్కకి పెట్టడానికి ట్రై చేశాడు అంతే అతడిని కూతురి ముందే కొట్టారు .. ఏ పిల్లలకైనా తండ్రే హీరో.. పిల్లల ముందు కొడితే ఎంత అవమానం ఆ తండ్రి తిరగబడ్డాడు ఇద్దరు పోలీసులని తిరిగి కొట్టాడు.. ఇది తప్పా?* *నిజంగా పోలీస్ కి తిరగబడ్డారు అంటే ఎంత బాధ మనసుని కదిలించి ఉంటుంది ఎంత ఉక్రోషం వచ్చి ఉంటుంది.?*
    *ప్రాణాలు పోవడానికి ఇప్పుడు రాడికల్స్ లేరు, నకల్స్ లేరు ఎవరూ పోలీస్ ని అనవసరంగా కొట్టరు .. పోలీస్ ని కొట్టారు అంటే ఒకడు పిచ్చొడైనా కావాలి లేదా కొట్టేంత బాధని ఇబ్బందినీ పోలిస్ అనే వాడి ద్వారా పడి ఉండాలి.. కొంచెం పోలీస్ వాడి కొడుకు గా కాకుండా సామాన్యుడిగా మీ నాన్న నీ అడుగు అసలు మీ నాన్న లైఫ్ లో లంచం తీసుకోకుంటే తిరిగి మాట్లాడు...*
    *పోలీస్ మీద గౌరవం కలగాలి అంటే ముందుగా సుప్రీం కోర్టు ఆదేశాలు పాటించిన్నప్పుడు, స్టేషన్ ల్లో సీసీ కెమెరాలు పెట్టించినప్పుడు, సివిల్ వ్యవహారాల్లో తల దూర్చకుండా ఉన్నప్పుడు, ఎవరిని అరేయ్ ఒరేయ్ అని పిలవనప్పుడు, ఎవరిని అధికారం ఉందని కొట్టనప్పుడు, కంప్లైంట్ సవ్యంగా తీసుకుని fir చేసినప్పుడు, లంచం తీసుకోనప్పుడు సామాన్యుడే నాకు జీతాన్ని ఇస్తున్నాడు నేను సామాన్య జనం కి సేవచేయలి అని అతను అనుకున్నప్పుడు గౌరవం వస్తుంది.*
    *ఇవ్వేవి జరగవు గానీ నీ వీడియో కి ఒక 5లాక్ views వస్తాయి నీ ముందు ఆహా ఓహో బలే చెప్పావు అంటారు వీళ్ళే రేపు పోలీస్ మీద తిరగబడిన వీడియో కి like కొట్టి సూపర్ హీరో అని కామెంట్ చేస్తరు కానీ లైట్ తీస్కో...*

    • @Mr-ou1vf
      @Mr-ou1vf Год назад +3

      Brother మీ మెసేజ్ చాలా పెద్దగా ఉందని చాలా మంది చదవడం లేదు అనుకుంటా మీరు చెప్పింది వాస్తవం....

    • @nareshkantem3548
      @nareshkantem3548 Год назад +1

      👏👏

    • @nagendrameejuru6786
      @nagendrameejuru6786 Год назад

      నూటికి నూరశాతం సరిగ్గా చెప్పారు ఖాకీ దుస్తులు పడగానే సహజసిద్ధంగానే వారికి తెలియని గర్వం తలకెక్కుతుంది, అంతే సహజంగానే పై అధికారుల దగ్గర, రాజకీయ నాయకుల దగ్గర వంగి వంగి సలాం చేస్తారు.

    • @mohandasnaidu117
      @mohandasnaidu117 Год назад +1

      Well said sir...

    • @cosmogonor
      @cosmogonor 5 месяцев назад +1

      100% true

  • @Coffin1993
    @Coffin1993 Год назад +50

    Electricity and doctors also...24 hr duty bro...

  • @gamingwithhameed17
    @gamingwithhameed17 Год назад +68

    Addicted to kv videos and content....❤️‍🔥💥

  • @AutoMobileTechInTelugu
    @AutoMobileTechInTelugu Год назад +44

    Saraina Topic Mowa Dhenikosam Waiting 🔥🔥🔥

  • @NareshKumar-br5iy
    @NareshKumar-br5iy Год назад +128

    నా తరపున police department కి R.I.P 💐💐💐 * * *

  • @rajeshdandugula1623
    @rajeshdandugula1623 Год назад +850

    Kranthi anna fan's attendance 🙏

  • @gorantlanarayana9929
    @gorantlanarayana9929 Год назад +225

    100 పడేస్తే అయిపే అదే వాళ్ళ value ఇది నిజం 🙏 నేను ఏమన్న తప్పుగా మాట్లాడిన క్షమించండి

  • @manibonagiri2426
    @manibonagiri2426 Год назад +69

    Hii anna
    Meru oka police thana kodukuni police avvalonukodu annru kadha kani police kante oka farmer thana kodukuni okka farmer avvali ani anukodu .....idhi 💯fact anna!!

  • @nuthimadugusaibalaji1926
    @nuthimadugusaibalaji1926 Год назад +10

    అన్నా ఇలాంటి రోజు ఒకటి వస్తుంది అని అనుకోలేదు I'm sorry say like that మీరు అన్నారు కదా దిశ ఎన్కౌంటర్ లో వాళ్ళు చాలా మంచి పని చేశారు అని అసలు ఈ పోలీసులు డబ్బు ఉన్న వాళ్ళని ఒకలా డబ్బు లేని వాళ్ళని ఒకలా చూస్తారు
    మొన్న హైద్రాబాద్ లో మైనర్ బాలికపై 5 రేప్ చేశారు వాళ్ళలో ఒక అతను ఎమ్మెల్యే కొడుకు సరైన investgation లేకుండా పోలీసులే అ ఎమ్మెల్యే కొడుకి కేస్ కి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేశారు దిశ నిందుతులని ఎందుకు encounter చేశారు వీళ్ళని ఎందుకు encounter చేయలేదు కారణం దిశ నిందుతుల దగ్గర డబ్బు పలుకుబడి లేదు వీళ్ల దగ్గర పేరు ఉంది డబ్బు ఉంది అందకే వీళ్ళని encounter చేయలేదు

  • @vijaykumar_dp
    @vijaykumar_dp Год назад +49

    Mee Concepts ki Mee Ideology ki Mee Voice ki Take a bow 🙌

  • @saikumar6197
    @saikumar6197 Год назад +12

    Ilanti facts cheyalante chala guts undali anna.. Hats off to kranthi vlogger🙌🙌

    • @harishharsha729
      @harishharsha729 Год назад +1

      Em facts iyya evi...neku teliyadha yenta dongalo police lu

  • @brahmajinandika2187
    @brahmajinandika2187 Год назад +1

    నేను Saudi లో ఉంటున్నాను మన india police వాళ్లకి ఇక్కడ ఉండే police వాళ్ళకి చాలా తేడా ఉంది bro మన Indian police service కోసం మాట్లాడుకోవడం అనవసరం

  • @sahasracheedela4703
    @sahasracheedela4703 Год назад +39

    Kranthi bro💫✨ mee voice inka explanation ki pedha fan

  • @saisatwikSS6
    @saisatwikSS6 Год назад +37

    Bro nuvvu chepina every rule electricity department lo untadhi 24/7 duty ,no holiday. Corona time lo andharu TVs, Mobiles chusaru kani electricity etla vachindhi ani alochincharu .ma daddy day pakka feild ki vellevaru department ni asal praise cheyaledhu ,it's most underrated department

    • @vijay-rd2bu
      @vijay-rd2bu Год назад +2

      Bongu em kadhu valla vnna salaries evdiki lev.. working days alternative ga. Vntie

    • @saisatwikSS6
      @saisatwikSS6 Год назад +4

      @@vijay-rd2bu adhi operator bro , ma daddy linemen no holiday, corona time lo kuda 24/7 work

    • @saikumar-vu4rz
      @saikumar-vu4rz Год назад +1

      exactly

    • @donkeshwarnagaraju3151
      @donkeshwarnagaraju3151 Год назад

      Mari doctors ni marchi poyadu mana kranthi anna

  • @vamsikrishnabusarapalli
    @vamsikrishnabusarapalli Год назад +171

    WE WANT VIDEO ON YS JAGAN MOHAN REDDY GARU

    • @tharunravi2459
      @tharunravi2459 Год назад

      Garu kadu vadu oka lucha.worst cm ever seen

    • @saivarma7959
      @saivarma7959 Год назад

      Garu kadu Donga na dash gadu jalgam present ap paristhiti chusavu ga

    • @vlogs_in_Telugu
      @vlogs_in_Telugu Год назад +5

      @I'm Fan Of You haa mari ruling party have respect

    • @BatemannReal
      @BatemannReal Год назад +13

      Gadu*

    • @vijaygurjalla5300
      @vijaygurjalla5300 Год назад +11

      Kranthi anna vuru lo road vasthadhi house pothadhi opposite ga matladathey

  • @aponlinekrishna7727
    @aponlinekrishna7727 Год назад +7

    వాళ్ళ మాట తీరు మార్చుకుంటే పోలీసులు మీద గౌరవం పెరుగుతుంది.

  • @adarivenkatesh1997
    @adarivenkatesh1997 Год назад +29

    Meru em chepina police lo 2 angles untai bro mana country development kakunna undataniki edi oka Karanam ani na feeling 😌😌😌

    • @Realfistfi8
      @Realfistfi8 Год назад +3

      90% jaffa galle untaru bro , rube behavior untadhi normal people thoni ,😏andhuke naku respect ivvali anipinchadhu vallaki

    • @adarivenkatesh1997
      @adarivenkatesh1997 Год назад +1

      @@Realfistfi8 true 😞

  • @tharunbattana9221
    @tharunbattana9221 Год назад +25

    ఎన్ని youtubers videos చూసిన నీ వీడియోస్ చూడకపోతే కిక్ రాదన్నా💥💥🥰 Kranthi anna ARMY 🔥🔥🔥

  • @prasannakrishnachavakula8933
    @prasannakrishnachavakula8933 Год назад +53

    Hello anna big fan of you first view my dream is to become as an IPS OFFICER that's the reason why I am watching this video.

    • @KranthiVlogger
      @KranthiVlogger  Год назад +27

      All the best

    • @prasannakrishnachavakula8933
      @prasannakrishnachavakula8933 Год назад +4

      @@KranthiVlogger thank you anna. Feeling proud to have a brother like you.

    • @sivajimaharaj1135
      @sivajimaharaj1135 Год назад +3

      Police ite ilanti rajakiyanayakulaki longaku chachina kuda oka tukaram constable laga garavamga chanipovali ante

    • @prasannakrishnachavakula8933
      @prasannakrishnachavakula8933 Год назад

      @@sivajimaharaj1135 feeling the same brother. I hope that my life is completely dedicated only for public service .

    • @sandeepkoppisetti9118
      @sandeepkoppisetti9118 Год назад

      ​@@prasannakrishnachavakula8933 all the best brother..put u r 100% efforts and do well..

  • @sai_views
    @sai_views Год назад +2

    పోలీసులు ముందు ప్రజలతో ప్రేమగా మాట్లాడాలి కానీ దబాయిస్తూ మాట్లాడతారు అదే డబ్బున్నోళ్లతో మాత్రం ప్రేమగా మాట్లాడతారు.

  • @thor7702
    @thor7702 Год назад +27

    Vallu kuda marali bro, minimum respect ivvaru konthamandi. Criminals ni, common people ni okela deal chesthe Ela...

    • @dileepganta
      @dileepganta Год назад

      Yes bro exactly nenu ade comment chesa police vallu iche anta buildup, attitude evvaru ivvaru.maybe criminals ni deal chesi alavataipoddemo.bank vallane kuda manam gurtuchesukovale bayyo 😠😤

  • @chakallinaresh2934
    @chakallinaresh2934 Год назад +4

    అన్నా అందరూ హీరోలకి ఫ్యాన్స్ అయ్యుండొచ్చు కానీ నేను నీకు పెద్ద ఫ్యాన్ జై క్రాంతి అన్న,, కానీ నా కోసం కమ్యూనిజం గురించి ఒక ఫ్యాక్ట్ చెప్పు

  • @shaikismail2597
    @shaikismail2597 Год назад +101

    అన్నా పోలీసులు కంటే మన రాజకీయ నాయకులు గొప్ప వాళ్ళు ఉన్నా ఎందుకంటే కొన్ని కొన్ని మారుమూల ప్రాంతాల్లో పోలీసులు ప్రజలతో కఠినంగా వ్యవహరించినప్పుడు అప్పుడు మనం రాజకీయ నాయకుడు దగ్గరికి వెళ్తే మనకు న్యాయం జరుగుతుంది మీ ఫ్రెండ్ ఎవరైనా ట్యూషన్ లోకి వెళ్లినప్పుడు మీరు వెళ్లి సార్ రిలీజ్ చేయండి అని బతిమిలాడినా చేయరు అదే ఒక రాజకీయ నాయకుడు ఫోన్ చేసి చెప్పినా సరిపోతుంది ఇంకో చిన్నమాట రాజకీయ నాయకుల్ని కంట్రోల్ చేసేది ప్రజలే ఏమంటే మనం డబ్బుకు మద్యానికి అమ్ముడుపోతున్న అమ్ముడుపోతున్న

  • @abhinandanpuli6493
    @abhinandanpuli6493 Год назад +2

    Great information Anna. Thanks for posting.

  • @sagarfacts
    @sagarfacts Год назад +3

    Police lu kanipisthe automatic ga na bike agipoyi back ki velthadi 😅

  • @ordrajesh946
    @ordrajesh946 Год назад +3

    Best facts channels ever found
    The best are
    VR Raja
    Kranthi vlogger❣️

  • @plakisuresh8544
    @plakisuresh8544 Год назад +33

    Content king 👑 kranti anna

  • @ramachandhrareddy2284
    @ramachandhrareddy2284 Год назад +2

    Meeru cheppindhi 💯 present correct anna endukate nanna oka constable meeru cheppina prathi point nenu connect ayyanu anna thanks for being so transparent

  • @premsai706
    @premsai706 Год назад +28

    It's been many days ,I am waiting for this video. Thanks anna 😍😍

  • @lakshmanraoedu9891
    @lakshmanraoedu9891 Год назад +1

    నేను ఒక పోలీస్ కానిస్టేబుల్ ని బ్రదర్ ,పోలీస్ డిపార్ట్ వలన ప్రజలకి మంచి జరగాలి అంటే , మొదట పొలిటికల్ సిస్టం నుండి పోలీస్ డిపార్ట్మెంట్ ని వేరు చేయాలి,ఎందుకంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఎంత బాగా పనిచేశాడు అని చూడటం మానేశారు ఎంత తప్పు అయిన పొలిటికల్ లీడర్స్ మాట వింటున్నారా లేదా అని చూస్తున్నారు దాని బట్టి పోస్టింగ్ ఇస్తున్నారు పూర్తిగా పొలిటికల్ ట్రాన్సుఫర్స్ చేస్తున్నారు, రెండవది క్రైమ్ పోలీస్ ,లా అండ్ ఆర్డర్ పోలీస్ రెండింటిని విడదీయాలి,క్రైమ్ ని డిటెక్ట్ చేయడానికి తగిన ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేసి మంచి ట్రైనింగ్ ఇప్పించాలి, si and police Constable men force చాలా తక్కువగా దారుణంగా ఉంది దానివలన 24 గంటలు డ్యూటీ కి రెడి గా ఉండాలి పనిగంటలు విధానం లేదు ,పని ఒత్తిడి చాలా ఎక్కువ అవుతుంది సెలవులు ఇవ్వడం లేదు వారానికి ఒక రోజు సెలవు కూడా ఉండటం లేదు డ్యూటీ లో విశ్రాంతి లేక పని లో సామర్థ్యం తగ్గిపోతుంది ప్రజలకి కష్టం వచ్చి పోలీస్ స్టేషన్ కి వచ్చేటప్పుడు తగిన న్యాయం చేయలేకపోతున్నారు, శాలరీ లో డబ్బులు డ్యూటీ కోసం ఖర్చు చేయవలసి రావడం వలన లంచాలకి అలవాటు పడి అది మితిమీరుతున్నది,జ్యూడిషియల్ లో జడ్జి లు కొరత వలన ట్రయల్ వేగంగా జరగక సంవత్సరాలు తరబడి ప్రజలు కోర్టులు చుట్టూ తిరగడం వలన ప్రజలకి న్యాయం జరగడం లేదు తక్కువ కాలం లోనే శిక్షలు పడితే నేరస్తులకు భయం పుట్టి నేరాలు తగ్గుతాయి

  • @eerlakumar4495
    @eerlakumar4495 Год назад +140

    నా దృష్టిలో ఇండియన్ ఆర్మీ 🇮🇳🐅🙏💝🫀,,,,,,,,,,నా దృష్టిలో పోలీస్ 👎👎😭😭

    • @Siva-m456
      @Siva-m456 Год назад +9

      Video motham chudu neelaantivallakosamey e video

    • @sivajimaharaj1135
      @sivajimaharaj1135 Год назад +11

      @@Siva-m456 a video chusina indian army ki iche respect Inka avvariki ivvamu

    • @alluarjun6161
      @alluarjun6161 Год назад +1

      @@sivajimaharaj1135 I LOVE ARMY SOLDIERS 💪💪💪💪

    • @sivajimaharaj1135
      @sivajimaharaj1135 Год назад

      @@alluarjun6161 me to bro

    • @PavanSai18
      @PavanSai18 Год назад +1

      Evadu adidra ninnu

  • @kalagadharmaraju9048
    @kalagadharmaraju9048 Год назад +1

    Super massage and thanks 👍 anna

  • @anonymous-cg4ot
    @anonymous-cg4ot Год назад +10

    I know we need police. But I simply cannot stop hating them. I don't know why, I don't have any concrete reason for this. Since childhood, I always had negativity in my brain about police. Even stories about sincere police officers like Hemant Karkare, Tukaram Omble, Ajit Doval... couldn't bring positivity about the Dept in my brain. The negativity is soooo hugeee! All thanks to the image they developed overall over these years.

  • @raghunadh7451
    @raghunadh7451 Год назад +4

    మీరు చెప్పింది ఓకే బ్రదర్ కానీ మాలాంటి వారి ప్రాణాలు పణంగా పెట్టి కొన్ని వందల మంది ప్రాణాలు కాపాడే రైల్వే ట్రాక్మెన్ కూడా one of the soljar please దయచేసి మమ్మల్ని కూడా గుర్తించండి ధన్యవాదములు 🫱🏻‍🫲🏼💪🏼🙏🏼

  • @bhanuchowdary6027
    @bhanuchowdary6027 Год назад +4

    ఎవడి అవసరాల కోసం వాడు పని చేస్తున్నాడు, ధానికి సేవ అని
    పెద్ద బూతు పధాలు వాడతారు, అధి పోలీస్ అయినా, రాజకీయ నాయకుడు అయినా, డాక్టర్ అయినా,
    x ఐనా, Y ఐనా, Z ఐనా.
    బేసిక్ గా యే మనిషియైనా సరే తనని అవమానించటం సహించరు. కాని ఈ,
    పోలీస్ లు చాలమంది వల్ల బాబు సొమ్ము ఈడో స్టేషన్ కి వచ్చినోడికి బాగము
    పంచుతున్నట్టు, చెత్త భాష, చెత్త ప్రవర్తన చూపిస్తారు.
    ఎక్కడైనా Political Service, police Service అని చెపుతారు, Service లోకి వచ్చిన తరువాత Political Power, Police Power అని అంటారే తప్పా.. Political Service, Police Service అని చెప్పరు.
    కరెన్సీ ఉన్నోడు కద్దర్ పైనా > కద్దర్ బాబు కాకీ పైనా > కాకీ common man పైనా power చూపిస్తాడు.
    Utlimate గ లోకం ధనానికి దాసోహం.....పవర్ అనే కండోమ్ చాలా costly ధన్ని కొనుక్కునోడికి ప్రతి రోజు ఫస్ట్ నైట్ Aaa...

  • @gudlarajasekharraosubudhi591
    @gudlarajasekharraosubudhi591 Год назад +4

    Bro మీరు చెప్పిన ప్రతీ పాయింట్ కరెక్ట్ కాని లంచం ఎంతవరకు తీసుకోవచ్చు అని అనుకుంటున్నారు.నా అభిప్రాయం
    ప్రకారం తీసుకున్న విధానం తప్పు
    తీసుకున్న వ్యక్తి మానవతా దృష్టితో ఆలోచించి ఎవరిద్దగ్గర ఎంతవరకు తీసుకోవాలి,అసలు తీసుకోపోతే బాగుంట్టాది అనిపిస్తే
    వదిలివచ్చు,దయచేసి మీరు ఈ
    కోణంలో ఆలోచించండి.ఇది సింపుల్ గా చెప్పవలసిన విషయం కాదు

  • @srisharan4972
    @srisharan4972 Год назад +1

    Too good analysis thanks for this nice video👍👍👍👌👌👌

  • @udaykumarreddy5345
    @udaykumarreddy5345 Год назад +4

    Ending super bro “police lu leka pothey 2012 movie la itadi” 😢

  • @ramireddykogatam5242
    @ramireddykogatam5242 Год назад +7

    Electric department 24×7 duty bro
    Make video on Linemen job

  • @srikanthbehera7032
    @srikanthbehera7032 Год назад +12

    Ne content ki salaam Anna ❤️🔥

  • @martinluther721
    @martinluther721 Год назад +2

    Hello bro this is from Hubli Karnataka.
    Firstly congrats for your successful journey, secondly I would really excited to see your background journey from starting script to posting it in RUclips, because we really want to know your struggle behind one video to post,
    And Your family & team whoever working behind the screen.. Kindly make a video of your struggle, I'm not saying just to get likes but also the talent you had to prove for upcoming thank you for all your entire Kranthi Vlogger team. All the best for future 👍🏻👍🏻.
    We all love your videos from KARNATAKA

  • @Suresh_babu00
    @Suresh_babu00 Год назад +7

    IAS & IPS vallaki kuda oka unity undali
    correct ga mana pani manam chedham ani
    oka IAS & IPS kanaka politecian venaka lekunte anthe valla sangathi
    So IAS & IPS and remaining powerful postions lo unna vallaki oka unity unte chala changes thesukoni ravachu..

  • @saivenky2443
    @saivenky2443 Год назад

    Annaya nee voice vunte ee lanti videos chusthunte goosebumps osthay. Mee clarity voice and clear cut information ki hats off bro..! 💥💥💥💥💥

  • @thunderking977
    @thunderking977 Год назад +28

    Kanipinchani Kranthi anna fan's entha Mandi❤️❤️❤️

  • @namavenugopal8682
    @namavenugopal8682 Год назад +1

    నేను ఇంకొక ఇద్దరు 2017 లో ఆటో డ్రైవర్స్ గా మారము ఇప్పుడు నేను మాత్రమే ఉన్నాను వాళ్ళు ఇద్దరు పోలీస్ లు కొట్టడం వల్ల ఈ ప్రొఫెషన్ వదిలి వెళ్లి పోయారు, ఎవ్వరూ కూడా ఒక అబ్బాయిని కానీ అమ్మాయి నీ కానీ పోలీస్ అవ్వమని ఫోర్స్ చేయరు mostly ఇంట్లో అది అందరికీ తెలిసిన విషయమే సో వాళ్ళు 24 duty చేయాలి life రిస్క్ చేయాలి అని తెలిసి వెళ్తున్నారు అందుకు మెచ్చుకోవాలి మా హౌజ్ ఓనర్ ఒక పోలీస్ ఆయన్ని చూసి పోలీస్ లు చాలా త్యాగాలు చేస్తున్నారు అనుకున్న చిన్నప్పుడు ఇప్పుడు సమాజం లోకి వచ్చాక పోలీస్ కనిపిస్తే చిరాకు వస్తుంది అందుకు పూర్తిగా పోలీస్ లు మాత్రమే కారణం నేను ఇప్పటికీ 3 సార్లు పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను ప్రతి సారి నన్ను ఆత్మ హత్య వరకు తీసుకుని పోయారు వాళ్ళు ఒక్క సారి కూడా చిన్న తప్పు నేను చేయలేదు నేను ఒక్క పోలీస్ తప్ప ఇంక ఎవరితో ఐనా frd అవుతాను పోలీస్ లతో కనీసం మాట్లాడ్డం కూడా ఇష్టం లేదు నాకు.

  • @techupdates9426
    @techupdates9426 Год назад +4

    Chala manchi topics chesthuna continue...

  • @aravindperuka1989
    @aravindperuka1989 Год назад

    Ee video content ki mee father and aayana experience baga help used ayindi anipistundi

  • @iam_bhargav_sai
    @iam_bhargav_sai Год назад +16

    అబ్బబ్బాబ్ ఇలాంటి intro నెవ్వర్ before evvar after
    Thumbnails సూపర్ గా ఎడిట్ చెయ్యడం నీ తర్వతే ఎవరినా...

  • @bharathpadham5061
    @bharathpadham5061 Год назад +2

    Kranthi bro
    U have great narration skills ...
    Excellent 🎉

  • @sravansai7081
    @sravansai7081 Год назад +3

    Content with daring and dashing ... Love u anna🔥🔥❤

  • @omprakashthyarla949
    @omprakashthyarla949 Год назад +2

    Chala balanced ga matladav brother❤

  • @singleking_vlogs143
    @singleking_vlogs143 Год назад +12

    Bro we r waiting for YS JAGAN video...plz release fast..✌✌

  • @Indianuser1947
    @Indianuser1947 Год назад

    Kranthi bro ni e video valla Naku nijam ga police mida 50% positive maind kaligindi thank you .... Main point nuvvu ye video chesina dabba kanna nijalu untayi anduke eppatiki kuda nuvve nenu chusina best youtuber vi congrats.....

  • @govindaraooldsongsgoldenso9557
    @govindaraooldsongsgoldenso9557 Год назад +7

    Anna ma father ap viduth samstha lo out sourcing lo last 28 years ga work chesthunnaru . Ma father valla jobs kuda chala risk tho kudinavi 24/7 available ga undali . emergency lo cyclones time lo asalu chala kastam. ma father laga 24k employees unnaru South Indian lo anni states lo ma father laga work chese vallaki valla state government regular chesindhi (govt employees la thesukunnaru) kani mana state Loni matram avvaru pattinchukoru

  • @Kuttisingham
    @Kuttisingham Год назад +2

    ఒక చదువుకున్న పోలీస్ ఒక చదువు లేని అతనికి సల్యుట్ చేయటానికి రెండు కారణాలు 1. మన రాజ్యాంగం, 2. మనం - మనం ఎంచుకోవడం వల్లనే రౌడీ లకి పోలీసులు సళ్యుట్ చేస్తున్నారు.

    • @nft1207
      @nft1207 Год назад

      మరి mla minister cm pm లనే police లకి salute కోటమ౦దామా.

  • @Ashokyadavkannan
    @Ashokyadavkannan Год назад +3

    ఏదో మా నాన్నగారు పోలీస్ అని ఈ విధంగా చెప్పడం లేదు..... వారు పడే కష్టాన్ని మీరుకూడా కొన్నిరోజులు గమనించి చూడండి అని చెప్పి ఉంటే బాగుండేది....

  • @gopalaz
    @gopalaz Год назад +2

    Very nice video telling real facts about police department !! Huge respect to police department !!

  • @namalashivacharan2789
    @namalashivacharan2789 Год назад +3

    I think there exists some other departments as well which do 24/7 service. For example Health Department and Army. You should consider these two.

  • @mrRk801
    @mrRk801 Год назад +1

    Nuvu cheppindi 100% correct bro ,naku telusu ee vashayalu anni , very good video bro👏👏👏👏👏

  • @bhanuhruday1460
    @bhanuhruday1460 Год назад +83

    అన్న ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా 24/7 వర్క్ చేస్తారు బట్ వాళ్ళు ఎవరికి కనిపించారు. వాళ్ళు కనపడని మిత్రుడితో కనిపించని యుద్ధం చేస్తారు. మొన్న కరోనా టైంలో అంతమంది ఇళ్లల్లో ప్రశాంతంగా ఉన్నారు అంటే వాళ్లు నిరంతరంగా కష్టపడబట్టే. వాళ్లకి 24 అవర్స్ జాబ్ ఉంటుంది. వాళ్లకి సెలవులు కూడా ఉండవు. కనీసం మర్యాద కూడా ఉండదు. టైం కి కరెంట్ బిల్లు కట్టకపోతే మాత్రం ఫీజులు పీకుతారు కదా. కరెంటు ఇవ్వటం ఎంత ముఖ్యమో ఆ కరెంటు బిల్లు కలెక్ట్ చేయడం కూడా అంతే ముఖ్యం. జనం అది అర్థం చేసుకుంటే బావుండు. వాళ్లు కూడా తినే దగ్గరనుంచి లెగిసి వెళ్ళిపోతారు. జనానికి వాళ్ళు పడే కష్టం ఏంటో తెలియదు. పనిచేసే వాడికే వందసార్లు ఫోన్ చేసి కరెంట్ ఎప్పుడు వస్తది కరెంట్ ఎప్పుడు వస్తదిఅని అడుగుతారు. వారిది అమాయకత్వమో తెలియదు పని చేసే వాడికి ఫోన్ చేసి అన్ని సార్లు అడిగితే వాడు పనే చేయాలా వాళ్లకి సమాధానం చెప్పాలా..... కరెంటు రావటానికి ఇంకా ఆలస్యం అవుతుంది. అన్న నాదొక చిన్న విన్నపం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మీద ఒక వీడియో చేయండి. డీటెయిల్స్ ఏమన్నా కావాలి అంటే నేను మీకు అందజేస్తాను మీ వీడియో చూసి ఒక్కడు మారినా చాలు ప్లీజ్ 🙏🙏🙏

    • @bharathkumar19
      @bharathkumar19 Год назад

      Bro,meeru line man lu ,antha kanna kinda level job holders gurunchi matladuthunnru
      Adhy AE,DE,EE,SE, OFFICE STAFF GURUNCHI KUDA MATLADTHY MANCHIDHI
      Electrical department private chesthy unit rate Inka taggutundi better service, quality service vasthundi customer ki,,okkappudu telecom , television department lu kuda okkappudu ilany undi,,

    • @bhanuhruday1460
      @bhanuhruday1460 Год назад +3

      @@bharathkumar19 అన్నగారు నేను మాట్లాడేది లైన్మెన్ గురించి ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కింద కానిస్టేబుల్ దగ్గర నుంచి ఎస్ఐ వరకు తినే దగ్గర నుంచి లేచి వస్తారు సీఐ కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ ఇలా హై లెవెల్ ఆఫీసర్స్ ఎవరూ రారు. ప్రైవేటైజేషన్ చేస్తే యూనిట్ రేట్ తగ్గుద్ది అనేది బ్రహ్మ. ఎందుకంటే ఒక యూనిట్ ఆఫ్ కరెంట్ తయారవ్వడానికి 25 రుపీస్ ఖర్చు అవుతుంది మన స్టేట్ గవర్నమెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తోటయ్య పై యూనిట్ 1.45రూపీస్ హౌస్ కరెంట్, 10 రుపీస్ కమర్షియల్ కరెంట్, సిక్స్ రూపీస్ ఇండస్ట్రియల్ కరెంట్. మిగతా అమౌంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కి స్టేట్ గవర్నమెంట్ పే చేయాల్సి ఉంది కానీ ఇప్పటివరకు అలాంటి బకాయిలు చెల్లించలేదు. అలా చెల్లించుకుండా ఇప్పటివరకు స్టేట్ గవర్నమెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కి ఉన్న అప్పు సుమారు 16 వేల కోట్లు, అందులో ఒక్క మన సెంట్రల్ అంటే ఏపీ సిపిడిసిఎల్ మాత్రమే 80 వేల కోట్లు. ఇదంతా ఒక ప్రైవేటైజేషన్ అవ్వాలి అంటే అంత అమౌంట్ ఒకళ్ళు కట్టి మళ్లీ ఈ డిపార్ట్మెంట్ ని ని కొనుక్కొని లాభాలకు లేకుండా నష్టానికి అమ్మరు కదా. ఒక యూనిట్ 25 రూపీస్ కి తయారైతే అతను ఎంత అమ్ముతాడు అనేది మీ ఊహకి వదిలేస్తున్నాను. రైతులకి ఇప్పుడున్న గవర్నమెంట్ దక్కల ప్రకారం 9 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నారు. దానివల్ల రైతులు ఎంత లబ్ధి పొందుతున్నారో తెలుసా ఒకవేళ ప్రైవేటైజేషన్ గనుక చేస్తే ఇలాంటివి ఏమీ ఉండవు.

    • @buddalaramesh117
      @buddalaramesh117 Год назад

      I am Linman

    • @buddalaramesh117
      @buddalaramesh117 Год назад

      I am Linman anna

    • @bhanuhruday1460
      @bhanuhruday1460 Год назад

      @@buddalaramesh117 👍👍👍

  • @ramaraogalla
    @ramaraogalla Год назад +1

    నిజంగా చెప్పాలి అంతే...
    మేము Police officers అనే గర్వాన్ని, చాలా పొగరుగా చూపిస్తారు
    అదే నచ్చదు

  • @katarijogesh
    @katarijogesh Год назад +5

    Very informative bro.. unifies police code undali, as of military n para military services!! Appuda police service proper ga panicheyagalaru!! 👏👏👏 neatly explained

  • @varaprasadfacts
    @varaprasadfacts Год назад +1

    Nice Explanation bro...

  • @Venu123
    @Venu123 Год назад +5

    Foreign police system gurunchi chepandi..

  • @shiva-ni9hl
    @shiva-ni9hl Год назад +1

    ది బెస్ట్ వీడియో 🙏

  • @sureshk678
    @sureshk678 Год назад +4

    Kranthi Bro Please do video on "Right to Recall".

  • @hussainmdyt7638
    @hussainmdyt7638 Год назад +2

    మీరు మొదటగా చెప్పిన రెండు ఉదాహరణలు:
    1. అయేషా మీరా ( నిందితులు డబ్బున్నవల్లు, పలుకుబడి కలవాల్లు, అందుకే వాళ్ళని పోలీసులు తప్పించారు )
    2. దిశ ( నిందితులు బీదవాల్లు, సమాజం లో పలుకుబడి లేనోల్లు, అందుకే కనీసం చట్ట ప్రకారం కూడా నడుచుకో కుండ కాల్చి చంపారు)
    ఇది వాళ్ళ నిజ స్వరూపం
    సవరణ 1: ఈ వీడియో పూర్తిగా ఒన్ సైడెడ్ వీడియో అని నాకు అనిపించింది

  • @gopikrishna3159
    @gopikrishna3159 Год назад +4

    ఒక కానిస్టేబుల్ గా చెప్తున్నా బ్రో నువ్వు చెప్పింది అక్షరాలా నిజం..
    రాజకీయ నాయకులకి., పైన ఉన్న అధికారులకు సేవ చేయటము మా పని అయిపొయింది.. పై అధికారి వాళ్ళ కుటుంబం లో ఎవరికైనా ఏదైనా అయితే వెంటనే మమ్మల్ని డ్యూటీ నుండి వెళ్లి చూసి రా అంటారు., అదే డ్యూటీ లో మేము ఉండి మా కుటుంబం కి ఏదైనా అయితే మాత్రం డ్యూటీ లో ఎలా వెళ్తావు అంటారు..
    1861 చట్టం అప్పటికి నప్పింది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది మంచిది కాదు..
    డిగ్రీలు, pg లు చేశాం బ్రో., 10th class చదివి ప్రమోషన్స్ తీసుకొని ఇంగ్లీష్ లో వాడి సంతకం పెట్టలేని వాడు కూడా మమ్మల్ని అంటూ ఉంటాడు...

    • @KrishnaKumar-wl8cz
      @KrishnaKumar-wl8cz Год назад

      Bayaa police department women constables ni vadukuttaruu antta nijama......

    • @gopikrishna3159
      @gopikrishna3159 Год назад

      @@KrishnaKumar-wl8cz mutual understanding bro...

  • @vatsavaimanassaivarmavatsavaim
    @vatsavaimanassaivarmavatsavaim Год назад +2

    Try to make a video about Andhra Pradesh present government vs past government about the schemes and policies introduced by them and all the facts and tell which governance is good

  • @prakashpallapothu6131
    @prakashpallapothu6131 Год назад +4

    varusa petti hot topics meedha videos chesthunnaav annaa.. going well.. 👌

  • @medigaarun6642
    @medigaarun6642 Год назад

    Good story,bro NV emaina ground level lo chepthav anukunna......meru victim side nunchi alochinchaleru.... politician ki politician godava untey police ni vadukunnadu ok . But oka si , constable ok below middle class person tho Ela mataladutharoo. Meeku teliyadu........but me story motham politicians ni aim chesukoni rasukunnaru.....but best lines bro......

  • @bhaskarsuguri3909
    @bhaskarsuguri3909 Год назад +6

    Most most powerful intelligent video జై Kranthi అన్న కి జై

  • @AjJaganOfficial
    @AjJaganOfficial Год назад +1

    Excellent video part 2

  • @Sateeshnaik
    @Sateeshnaik Год назад +31

    Truth=kranthi Anna 🔥🙏🔥🔥🔥🔥

  • @Narayana_4128
    @Narayana_4128 Год назад +1

    మీరు పోలీసుల గురించి ఇంత బాగా చెప్పారు కదా ఒక వేళ పేదవాడికి ధనవంతుడికి మధ్య కేసు వస్తే పోలీస్ ఎటువైపు ఉంటారు...

  • @nbharath9188
    @nbharath9188 Год назад +4

    Perfect content and great vidio for people thank you so much anna, ilanti vedios kavali maku

  • @itskoushik3439
    @itskoushik3439 Год назад

    Mee Thammudu chesey topics ni malli nee channel pedathavu wow what a trading

  • @rameshmalla389
    @rameshmalla389 Год назад +4

    Chi Indian police antene asahyamesthundhi 😭😭😭😭

  • @raaviram4068
    @raaviram4068 Год назад

    Just ❤️❤️ towards ur explanation!

  • @GnaneshwarGaddam
    @GnaneshwarGaddam Год назад +3

    Plz plan to do a video on corruption in Revenue Department bro..

  • @sannythinkzyt8156
    @sannythinkzyt8156 Год назад +1

    10:52 Valla Venta Padali...😂😂😂😂....
    Superb anna Diolouge

  • @tellakulasriraghu477
    @tellakulasriraghu477 Год назад +4

    Anna your father will feel proud if he watche this video

  • @karthikyanadi6125
    @karthikyanadi6125 Год назад +1

    Thank you sir...❤

  • @ridermrk7289
    @ridermrk7289 Год назад +5

    Power undi ani balisi kottu ktunaru bro nv ana antha manchi vallu kadu villu ...
    Every Telangana higher level police valla kantey e constable a akkuva pogaru...

    • @Realfistfi8
      @Realfistfi8 Год назад +1

      💯💯💯 % correct , 90% mandhi jaffa galle untaru and nijam nuv chepoindhi , constable overaction ye chaala ekkuva

  • @nallimosesfranklin7480
    @nallimosesfranklin7480 Год назад +2

    Anna Naku mi voice chala istam

  • @VSG961
    @VSG961 Год назад +6

    really i got respect for police through your video anna..

  • @poshanabhiyaan86
    @poshanabhiyaan86 Год назад +1

    Annaaaaa.... E Topic tho miku Big Fan Aypoya............🦁🦁🦁🦁🦁

  • @tejaviratian18
    @tejaviratian18 Год назад +11

    #Government #India #Police superrrr explanation 💓Kranthi Anna!

  • @kittuparsha1464
    @kittuparsha1464 Год назад

    Advance happy sankranthi to kranthi

  • @shaikkarim3443
    @shaikkarim3443 Год назад +3

    Jai kranthi bro 🔥🔥

  • @saikumarsms7924
    @saikumarsms7924 Год назад +1

    నేను హైదరాబాద్ లో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాను..వారం రోజుల క్రితం నార్సింగి సర్కిల్ దగ్గర పోలీస్ నన్ను పట్టుకున్నాడు...ముందుగా డ్రైవింగ్ లైసెన్స్, బైక్ RC , హెల్మెట్ చెక్ చేశాడు..సరిగ్గానే ఉన్నాయి...తర్వాత పెండింగ్ చలన్స్ ఉన్నాయేమో అని చెక్ చేశాడు.. ఏమి లేవు...తర్వాత పొల్యూషన్ పేపర్ చుపించమన్నాడు... నా దగ్గర ఉంది కానీ నెల రోజుల క్రితమే అది ఎక్స్పైర్ అయిపోయింది...దానికి గాను ఆ పోలీస్ 1100 రూపాయలు చలాన్ వేశాడు... సరే తప్పు నాదే కదా అని ఊరుకున్నాను..
    కానీ అప్పటికప్పుడే ఆ 1100 చలాన్ ను కట్టేయాలి అని నా బైక్ కీ తీసేసుకున్నాడు...అప్పుడే వేసిన చలాన్ వెంటనే ఎలా కట్టగలను... అదే విషయం అడిగితే చాలా ర్యాష్ గా బిహేవ్ చేస్తూ కొట్టడానికి వచ్చాడు...నిజంగానే నా దగ్గర అప్పుడు అంత డబ్బు లేదు....ఈవెనింగ్ లోపు కట్టిస్తాను అని ఎంత బతిమిలాడి నా విడిచిపెట్టలేదు.....9.30 కి పట్టుకుంటే 11.45 వరకు అక్కడే నిలబెట్టాడు...చివరికి మా ఫ్రెండ్ వచ్చి కట్టేస్తే అప్పుడు విడిచిపెట్టాడు...దాంతో ఆ రోజు డుటీ కూడా చేయలేకపోయాను..
    చెకింగ్ దగ్గర ఉద్దేశపూర్వకంగా కేవలం డెలివరీ బాయ్స్ ను మాత్రమే పట్టుకుంటున్నారు...వేరే వాళ్ళ జోలికి వెళ్ళలేదు..కళ్లముందే హెల్మెట్లు లేకుడా , ట్రిబుల్ రైడింగ్ వెళ్తున్న వాళ్ళను అలాగే చూస్తూ వదిలేశారు..కానీ పని గట్టుకొని పని చేసుకుంటున్నా మమ్మల్ని ఆపి ఇలా ఫెన్స్ వేసి వేధిస్తున్నారు..మేము రోజంతా కష్టపడితే 1000 వస్తాయి...కానీ వాళ్ళు ఒక్క చలాన్ తో లాగేస్తున్నారు.. షేమ్ షేమ్ పోలీస్....

  • @voiceofthelambvoiceofthela4633
    @voiceofthelambvoiceofthela4633 Год назад +12

    Bro recently I went to my nearest police station for clearance certificate I waited there for SI for 3 days but he didn’t come when i was there and constables also told me to wait wait wait but no solution. Very recently i got selected for Assistant Manager in a bank but they didn’t even look at me after long await I received my certificate. If they treat the educational people like me what about illiterate people? The good thing here is they didn’t take a single rupee from me but they wasted my 3 days time. Police must respect people at the same time people must respect people. Let’s hope for a change. As of now what I personally think is politicians are wrecked people. Mana deshaniki pattina daridram pedarikam ayithe danikanna pedda daridram politicians. Politicians kanna midatalu pandikokkule melu.

  • @usggamingyt108
    @usggamingyt108 Год назад

    E video lo unna anni points na life lo jarigai anna bcz ma dad kuda police e.. Ede vishyam yenno days nunchi janakili cheppali ani nenu chala try chesa but chinna RUclips chanal kavadam valla video pattinchukoru ani sad ga feel ayya...But ennalaki me valla nenu cheppali ankunna information meru chepparu...I'm very very very Happy for this...Tqs Anna e video chesi police lu ela undataniki karanm cheppinanduku...Tqs a lot...I hope janalaki police la meda ippatikaina bayam potadi ani nd Police department meda political pressure lekunda undataniki kotha rules ravali..

  • @kishoreaddanki4265
    @kishoreaddanki4265 Год назад +3

    Anna... Please make a Video on US police

  • @vilgax4497
    @vilgax4497 Год назад +2

    రాజకీయ నాయకుల వల్ల పోలీస్ లకి value లేకుండా పోయింది అంత రాజకీయ నాయకుల వద్ద నే వుంది ఆఖరికి IT వాళ్ళు and CBI వాళ్ళు కూడా ఇంకా ప్రజలకి న్యాయం ఎక్కడ దొరుకుతుంది ఆ courts లో కేసు వేస్తే మన వరకి వచ్చే వరకు 10 సంవత్సరాలు అవుతాయి

  • @srikanthbehera7032
    @srikanthbehera7032 Год назад +17

    Anna Andhra lo police rowdy laga behave chestunaru jagan valla .....okka khaidi ni salute chestunaru ....

    • @MyTeacherinTelugu_
      @MyTeacherinTelugu_ Год назад +2

      Vallem chestaru janalu votlu vestene ga CM ayyindhi, CM ki protocol ivvali , salute cheyyali kada...janaldi tappu police dhi kadu

    • @anime.world_12
      @anime.world_12 Год назад

      Allo video lo cheparu kadha ghatam chudali ani.. idhi only jagan ey kadha CBN kuda airport lo apichaidhamu .. avani chesindhi cbn ey

    • @01124
      @01124 Год назад

      @@MyTeacherinTelugu_ police are paid from people money not from Jagan

    • @MyTeacherinTelugu_
      @MyTeacherinTelugu_ Год назад +1

      @@01124 avuna esari Ap police manual lo janalaki selute cheyyali ani cherchamani chepadam ayite

    • @01124
      @01124 Год назад +1

      @@MyTeacherinTelugu_ selute varaku enduku polite ga mataladi thay chalu

  • @sivatalks11
    @sivatalks11 Год назад

    Excellent explanation

  • @ramfacts5738
    @ramfacts5738 Год назад +3

    క్రాంతి అన్న యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు 💥💥🎉🎉

  • @sitaramkadam6038
    @sitaramkadam6038 Год назад

    Super Kranthi Anna Very Nice Super Amazing Interesting Facts Video Anna 😉😉😉😁😁😁👍👍👍