GULF SONG 2023 | ETLUNNAVO A THIRUGUNNAVO GULF SONG 2023 | DUBAI VALASA | GULF VALASA BATHUKULU

Поделиться
HTML-код
  • Опубликовано: 19 дек 2024

Комментарии • 1,1 тыс.

  • @ranjithkumarvlogs
    @ranjithkumarvlogs Год назад +24

    మా గల్ఫ్ జీవితాలు మారేది ఎప్పుడో మేము సంతోషంగా కుటుంబంతో ఉండేది ఎప్పుడో ఆ భగవంతుడికే తెలియాలి

  • @pandusiddharth2258
    @pandusiddharth2258 Год назад +77

    రాజులేమో రారాజులై్తుండ్రు పేదోన్ని గుడిచే రా ఉన్నా కమ్మలు ఎగిరేపాయే... ఇది అక్షరాలా సత్యం... ఎవడెలినగాని పేదోన్ని బతుకులు మారుతాలేవాయే..

  • @nunavathnaveennayak1369
    @nunavathnaveennayak1369 Год назад +95

    ఈ పాట జగిత్యాల ప్రాంతలకు వారి అంకితం..... దుబాయ్ అన్నాలారా మీ జీవితం ఓ కానీటి గాధ.... 🤝🤝

  • @shankarpadkanti2557
    @shankarpadkanti2557 Год назад +13

    పన్నెండు సంవత్సరాలు గడిచిపాయె గల్ఫ్ జిందగీ చదివింది బీ యే .... బీ ఎడ్.....ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది అన్నట్టు నడుస్తోంది.....రాజకీయ తరాలు మారినా తలరాతలు మారని వైనం....ఈ పాట వింటే నాకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి.....సూపర్ సాంగ్ సార్....

  • @anjaneyuluanjali2597
    @anjaneyuluanjali2597 9 месяцев назад +4

    Gulf jivitham kalla mundu chupincharu.so great Anna

  • @arunkanna5763
    @arunkanna5763 Год назад +8

    Voice chala bagundi Sowmya garu clean and clear vocal..
    Lots of love from Karimnagar ❤❤

  • @ashokyadavmarka7793
    @ashokyadavmarka7793 Год назад +106

    ని యాక్టింగ్ కి శతకోటి వందనాలు రా చాలా ఏడుపు వచ్చింది నువ్వు నటించలేదు జీవించావ్ రియల్లీ పాదాభివందనలు రా నీకు 🙏🙏

  • @gurrapuramu4657
    @gurrapuramu4657 Год назад +53

    గల్ఫ్ అన్నల ప్రతీ ఒక్కరి గుండె ను కదిలించే పాట ఇది జీవించిన రు సౌమ్య గారు

  • @babucreations99
    @babucreations99 Год назад +9

    No words thanks you make this song touching hearts every gulf people life❤🙏🙏

  • @vinodag8703
    @vinodag8703 Год назад +6

    సూపర్ సతీష్ అన్న.... ఏడిపించారు అందరూ బాగా చేసారు... నటనలో జీవించారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @aggerav4
    @aggerav4 Год назад +30

    పుట్టెడు ఆశలతో , బతుక వచ్చిన దేశంలో పుట్టెడు చాకిరి చేసినా..
    ఎన్నో కలలతో ఊహించుకున్న జీవితం లో. కోరుకున్న కుటుంబంతో సంతోషం గా గడపకపోతే..
    తెలిస్తాధి..
    ఒక అందమైన జీవితం విలువ..
    చాలా బాగా తీశారు పాట..
    సతీష్ అన్న..

  • @mulashankar5309
    @mulashankar5309 Год назад +77

    ఉన్నోదో లేదో తిని కుటుంబం తో కలిసి బ్రతికితే చాలు ..అనే భావం తో ప్రతి ఒక్కరికి గుండెలకు అద్దుకునే అద్భుతమైన పాట.,,👌👌సూపర్..👏👏

  • @orsuraju5651
    @orsuraju5651 Год назад +12

    ఈ పాట చాలా బాగుంది గల్ఫ్ దేశల్లో ఉండే ప్రతి ఒక్కరికి అర్ధం అవుతుంది 👍

  • @folkloverraghumudhiraj2524
    @folkloverraghumudhiraj2524 Год назад +23

    ఈ పాట రాసిన వాళ్ళకి పాడిన వాళ్ళకి నటించిన వాళ్ళకి న తరుపున పాదభి వందనాలు నిజాలు కళ్ళకు కట్టినట్టు చూపించారు😢😢😢❤❤❤😢😢😢❤❤❤❤😢😢😢❤❤❤😢😢😢❤❤❤😢😢😢❤❤❤😢😢😢❤❤❤😢😢😢❤❤❤😢😢😢❤❤❤😢😢😢❤❤❤😢😢😢❤❤❤😢😢😢❤❤❤😢😢😢❤❤❤😢😢😢❤❤❤😢😢😢❤❤❤😢😢😢❤❤❤😢😢😢❤❤❤😢😢😢❤❤❤😢😢😢❤❤❤

  • @Zindagivoiceytc
    @Zindagivoiceytc Год назад +67

    చాలా అద్భుతమైన పాట...... దుబాయ్ వలస కార్మికుల గోసను కండ్లారా జూపించిండ్రు ,😭😭😭 కవి గాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏🙏

  • @andekiranmadiga4399
    @andekiranmadiga4399 Год назад +278

    విదేశాలకు వలస వెళ్లిన ప్రతి కుటుంబ కన్నీటి గోస ఈ పాట 😢😢🔥🔥🔥🔥🔥,,,

  • @ganeshkandukoori646
    @ganeshkandukoori646 Год назад +29

    బుర్ర సతీష్ అన్న హిట్ సాంగ్ నీ ఖాతాలో👌👌👌

  • @prashanthsvs
    @prashanthsvs Год назад +19

    మా జీవితాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు మీకు, పాధాబి వందనాలు, ఇలాంటి పాటలు ఇంకా రావాలని కోరుకుంటు ❤❤❤❤❤
    From Turkey Istanbul

  • @sktech9013
    @sktech9013 Год назад +9

    చాలా చాలా బాగుంది ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది

  • @ramyaramya-mc7zv
    @ramyaramya-mc7zv Год назад +4

    Really emotional feeling akk and super lyrics nuvu natecha ledu song lo jivechavu pataku pranam posavu akk super 😘

  • @nncutecreation5514
    @nncutecreation5514 Год назад +37

    ఒక్కపూట తిండిలేక ఎంతో మంది పాలెప్రజలు వలసలు పోయి చాలా కష్టపడుతున్నారు అలాంటి వారి గుండెలను తాకే అద్భుతమైన పాట చాలా మంచిగా పాడారు ❤🙏

  • @kappalaraghupathi.2232
    @kappalaraghupathi.2232 Год назад +8

    ఈ పాట వింటుంటే ప్రాణాలు పోతున్నాయి భయ్యా... నటన సింగర్ అద్భుతం... పాట వింటుంటే కండ్ల పొన్న నీరు కారుతున్నాయి

  • @nareshgoudyammaji2499
    @nareshgoudyammaji2499 Год назад +5

    ఇంత చాలా అద్భతమైన పాటను అందించిన టీమ్ కి చాలా ధన్యవాదాలు😢😢 🙏🏻🙏🏻🙏🏻

  • @Bairi.Nagaramana
    @Bairi.Nagaramana Год назад +117

    మా నాన్న చనిపోతే నేను ఉండే బ్లాక్ లో ఏడిస్తే నా ఏడుపుకు పది బ్లాక్ లాల్లో ఉన్నవాళ్ళంతా ఓదార్పు ఇచ్చారు అయిన దుఃఖం ఆగలేదు ఎందుకంటే నా చిన్ననాటి నుంచి నాకు నా తండ్రి ప్రేమ నోచుకోలేదు నా తండ్రి అనారోగ్యంతో ఉంటే నా తండ్రి కోసం దేశం పోయిన చివరి సారి నేను వెళ్లే టైమ్ లో నా తండ్రి నన్ను గుండెలకు హద్దుకోని బాగా ఏడ్చాడు ఇది ఏడు సవంత్సరాలు దాటిపోయినా ఆ సన్నివేశాలు ఇప్పటికి నా మదిలోనే ఉన్నాయి

  • @shivashankarmarpally9350
    @shivashankarmarpally9350 Год назад +5

    ఈ పాటలో ప్రతి పదం పేదోడి పూరిగుడిసె, పునాధులను కదిలీస్తూ. కబలిస్తూ, కంటతడి పెట్టిస్తు,.. కారు మబ్బులు కమ్మిట్టు,,కానరాని అడవుల్లో ఏకాకి లాగా, ఏమి లేక ఒంటరై.. ఓదార్చే ఒడి లేక... ఒంటరైనా వలస కూలీల కోసం మీరు అందించిన అద్భుతమైన పాటకి.. హృదయపూర్వక ధన్యవాదములు.... ఇంకెన్నాడు మారునో ఈ బాధలు...

  • @angidinagarajuangidinagara7581
    @angidinagarajuangidinagara7581 Месяц назад

    Gulf valasa karmikula jeevithala gurinchi real ga baagaa chupincharu your really great sir.hats off👌👌🙏🙏really great anna

  • @sunithathatikonda8272
    @sunithathatikonda8272 Год назад +73

    చాలా చాలా అద్భుతమైన పాట అన్నయ్య మీ రచన, సౌమ్య, మను నటన, సౌమ్య రాగం నిజంగా కన్నీళ్లు తెపిస్తుంది.... 🙏🏻🙏🏻

  • @Bairi.Nagaramana
    @Bairi.Nagaramana Год назад +470

    నేను దుబాయ్ వెళ్లినాను అక్కడ నేను పడ్డ కష్టం చెప్పారాదు రోజుకి ఒక్కపూట కూడా తిండి తినలేక పోయినాను మా నాన్న చనిపోతే నాకు దగ్గర ఉండి నా అన్న నన్ను ఇంటికి పంపాడు నా కష్టం పగోడికి కూడా రావద్దు ఆఖరి చూపు కూడా చూడని అన్నలు తమ్ముళ్లు ఎందరో ఉన్నారు భగవంతుడా నువ్వే వాళ్లకు గుండెల్లో మనోధైర్యాన్ని నింపు పరమేశ్వర.....🙏🙏🙏🙏🙇🙇🙇🙇

  • @Swim-Raj_LG
    @Swim-Raj_LG Год назад +97

    ఈ పాట వింటే కన్నీళ్ళు ఆగడం లేదు😢 మీ అందరికీ ధన్యవాదాలు 🙏🙏🙏🙏

  • @ganeshkandukoori646
    @ganeshkandukoori646 Год назад +3

    మను సూపర్ యాక్టింగ్ చాలా బాగుంది సాంగ్ కంగ్రాట్యులేషన్స్ టీం సౌమ్య👏👏💐💐

  • @rajenderdesighner7391
    @rajenderdesighner7391 Год назад +4

    chala adbuthanga undi song really my heart fully congrats team work

  • @radhakishanthotarkpatel1333
    @radhakishanthotarkpatel1333 Год назад +6

    సతీస్ అన్న హాట్ టచ్చింగ్ సాంగ్ అన్న కళ్ళల్లో నీళ్ళు తీరిగాయి ఈ పాట వింటే ❤❤❤

  • @LavanyaPasupuleti-fd2ol
    @LavanyaPasupuleti-fd2ol 5 месяцев назад +1

    Natinchamante jeevinchav akka🥹🩷🩷 edipinchesav akka.god bless you akka 🙌🙌🙌Ilanti chala songs padali cheyali ani Manaspoorthiga korukuntunna akka 💯💗😊

  • @Golusula.srinuvamshi
    @Golusula.srinuvamshi Год назад +6

    ఈ పాట వింటే దుఃఖం వత్సుంధి సూపర్ 😢😢😢

  • @vijaykumarboda8379
    @vijaykumarboda8379 Год назад +1

    గల్ఫ్ దేశాల పైన ఇలాంటి పాటలు చాలా మీరు ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న జై ఎన్నారై పాలసీ ✊ ఈ పాట విన్న అంతసేపు చాలా బాగా అనిపించింది ఇంకా వింటూనే ఉండాలి అనిపించింది ఇంత తొందరగా అయిపోయిందా అనిపించింది ఐదు నిమిషాలు ఉన్నా గానీ చాలా తక్కువే ఇంకా వినాలనిపించే పాట ఇది మీ టీం కు మీ మీ మిత్రబృందానికి ధన్యవాదాలు

  • @kemmasarambabu3241
    @kemmasarambabu3241 Год назад +13

    పాటకు సలామ్ ఈ పాట పాడినోళ్లకు సలామ్ 🙏🙏🙏

  • @Tractorlovervlogs
    @Tractorlovervlogs Год назад +2

    సూపర్ సాంగ్ సౌమ్య అక్కయ్య...
    Singing&acting=extraordinary❤️

  • @angidinagarajuangidinagara7581
    @angidinagarajuangidinagara7581 Месяц назад

    Gulf valla kashtalu,kannella gurinchi. highlight ga superb song raasaru. kallaku kattinatlu chupincharu 🎉🎉 ✊✊👏👏

  • @karnakaryadavmyaraboina3677
    @karnakaryadavmyaraboina3677 Год назад +9

    లిరిక్స్ చాల బాగా రాసారు బుర్ర సతీష్ అన్నకు ఇంత మంచి పాట రాసినందుకు ధన్యవాదములు ఈ పాట కోసం చాల రోజులనుండి చూస్తున్న థాంక్స్ బుర్ర సతీష్ అన్న

  • @sagarlavamshi2721
    @sagarlavamshi2721 4 месяца назад

    lovely brother. I heard these old audio songs nearly 100 times . But you have the shown the visuals what exactly I thought exactly at 10 years back .

  • @jdsuman111
    @jdsuman111 Год назад +3

    Emotional and heart touching song..
    Superb lyrics and voice
    Sateesh anna Soumya chelle

  • @MEE_MAA_CHENEL
    @MEE_MAA_CHENEL Год назад +2

    Nyc & emotional Sathish anna nd Sowmya sister super hit song pooooo......

  • @delli5090
    @delli5090 Год назад +4

    చాలా చాలా అద్భుతంగా ఉండి సాంగ్ సూపర్ ఆల్ ♥️♥️♥️♥️👍👍👍👍💯💯💯💯👏👏👏👏👏👏👏

  • @bmurali517
    @bmurali517 Год назад +2

    Super good bro superb 🎉🎉🎉

  • @singerswapnakiransinger8548
    @singerswapnakiransinger8548 Год назад +3

    నాకు దుఃఖం మొచ్చింది ఈ పాట వింటుంటే సౌమ్య & మను మీ యాక్టింగ్ చాల బాగుంది ఆల్ ది బెస్ట్ 🤝💐💐 కంగ్రాట్స్

  • @banothuraju1589
    @banothuraju1589 Год назад +2

    Ee song naa fevarate song nenu ee song kosam chala sarlu wait chesanu ee roju naa birthday kavadam song release avadam naaku happy ga undi 🙏🙏

  • @VNL-Dubai
    @VNL-Dubai Год назад +7

    ఇంత అద్భుతం గా చిత్రికరించినందుకు.. మల్ల ఒక్కసారి మీకు అభినందనలు... గల్ఫ్ బాధలు వచ్చి అనుబివించినవాళ్ళకే అర్థమైతది... జై NRI Policy

  • @mm....creation1842
    @mm....creation1842 Год назад +34

    ఒక్కొక్క పదం మనసుకు హతుకున్నట్లు పడుతున్నారు మిరు జీవించారు పాటలో..😢😢
    పాట విన్నత సేపు..😢😢😢
    Congratulations all team members 🎉🎉

  • @pranithkumar_offical1861
    @pranithkumar_offical1861 Год назад +3

    New female varsion song lyrics super 🙏 full emotional Ina song vengane😭😭. From Dubai ❤️💐🍀

  • @SandhoshHuh
    @SandhoshHuh Месяц назад

    E patanu vintute nalo nenu chusinattaga undi telise teliya nattuga 1/2years gadichi poinde...😢😢🎉🎉🎉🎉

  • @vaddigarivijaykumarvijayku8939
    @vaddigarivijaykumarvijayku8939 Год назад +5

    పాత కాలం నాటి ఙ్ఞాపకం గుర్తుకొచ్చాయి 👌🙏😢

  • @nancharlamusicchannel237
    @nancharlamusicchannel237 Год назад +34

    ప్రతి ఒక్క వలసగుండెలను కన్నీరు తెప్పించే ఇంత చక్కని పాటని అందించిన మా సోదరుడు బుర్ర.సతీష్ అన్నకు & సోదరి సౌమ్య & టీమ్ కు కళాభివందనాలు ❤

  • @chch4542
    @chch4542 Год назад +1

    This is song hearts touching every gulf people's life 😭😭😭.....tq so much soumyagaru🙏🙏🙏🙏🙏🥰🥰🥰💯💯💯💯💐💐💐💐💐🎁

  • @tirupathiaempula6224
    @tirupathiaempula6224 Год назад +13

    స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు గడిచిన ఈ పేదోడి వనవాసము ఇంకా
    ఎన్నోలు ఈ పాట వింటుంటే కన్నీరు ఆగడం లేదు ,😭

  • @MedaboinaLaxman
    @MedaboinaLaxman 11 месяцев назад +2

    Really ma Family బాధలు ఇలానే ఉండే 2010 to 2021 వరకు 😢😮 నేను ప్రతి ఒక్కరికీ పెద్దవాలకు నావంతు సహాయం చేయాలని అనుకుంటున్నా❤

  • @thirupathimanthri9590
    @thirupathimanthri9590 Год назад +33

    ఈ పాట వింటుంటే కన్నిలు వస్తున్నాయి అన్న ❤

  • @devendarramagiri2073
    @devendarramagiri2073 Год назад +2

    చాలా అద్భుతంగా చూపించారు వలస బ్రతుకులు ఎలా వుంటాయో చాలా మంది హృదయాలకు హత్తుకునే విదంగా మనస్సులు కరిగి పోయే విదంగా చేసిన మా బుర్ర సతీష్ అన్నకి చెల్లి సౌమ్యకి మనోహర్ సింగ్(మను)కి ఇది మంచి ఆదరణ లభించాలి అని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను💐💐💐💐💐

  • @palkurthysrikanth7111
    @palkurthysrikanth7111 Год назад +5

    సతీష్ అన్న రచన సౌమ్య గానం మను యాక్టింగ్ సూపర్ 🎉🎉🎉

  • @RMRams
    @RMRams Год назад +1

    Chala manchi meaning full song andi ...bayata dheshaniki poina variki heart touch avuthundhi

    • @RMRams
      @RMRams Год назад

      It's very emotional andi

  • @bhaskararmyoffice400
    @bhaskararmyoffice400 Год назад +13

    💐అద్భుతమైన పాట... దుబాయ్ వలస కార్మికుల బాధలను కండ్లరా చూపించారు రమ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు💐

  • @sircillasampath6447
    @sircillasampath6447 Год назад

    Na kallallo nillu agadatam ledhu eee pata vintey love you all the team from bottum off my heart❤️🤗

  • @mukthimargam
    @mukthimargam 8 месяцев назад +3

    చాలా బాగుంది పాట, కళ్లముందే కనపడుతున్నది బాధ .

  • @konnuruanji8114
    @konnuruanji8114 7 месяцев назад +1

    ఈ పాట వింటుంటే కళ్ళలో నీళ్లు వస్తున్నా 🥺🥺

  • @gajendhraramgajendhraram2684
    @gajendhraramgajendhraram2684 Год назад +59

    కామెంట్ లు చదువు తుంటే ఏడుపు వస్తుంది 😭😭😭😭 😭😭 పట వింటే గుండె పగిలి పోతుంది

  • @laxmipallikondalaxmipallik128
    @laxmipallikondalaxmipallik128 Год назад +2

    Super song chusina tharuvatha asal kannillu agadam ledhu😢 super song akka

  • @archanaashok3972
    @archanaashok3972 Год назад +1057

    తెలిసి తెలియని వయసు 18 సంవత్సరాల కె ఈ గల్ఫ్ వచ్చిన... ఇప్పుడు 6 సంవత్సరలు అయితుంది 😭😭 కారణం పెదరికం 😭 మా గల్ఫ్ విజితాన్ని కళ్ళ కట్టినట్టు చూపించారు.. కంటి నిండా నిద్ర లేదు కడుపు నిండా అన్నము లేదు తీరని అప్పులు నిరవేరని కొరికీకాలు 😭😭 అనుక్షణం న కుటుంభం బాగుండాలి అన్న తపన 😭😭 మీసాలు గడ్డలు సరిగా రాణి వయస్సు లో వచ్చి ఆ గడ్డం మీసాలు తెల్లబడేదక .ఇదనే మా జీవితం😭😭

  • @malleshgoud2757
    @malleshgoud2757 11 дней назад

    అన్న మీకు శతకోటి వందనాలు ఈ పాట వింటే కంట్లో నీళ్ల వస్తన్నాయి

  • @MuralithothollaYellaiaht-hc5gz
    @MuralithothollaYellaiaht-hc5gz Год назад +67

    ❤❤ఈ పాట పాడిన వారికీ నా యొక్క ధన్యవాదములు🙏🙏 అలాగే ఇందులో నటించినవారు అందరు ప్రాణం పెట్టి చేశారు అంతేలే మన గల్ఫ్ జీవితాలు ఎప్పుడు మారుతయొ ఎమొ 😢😢

  • @RAMANDEEPSINGHRAMANDEEPSIN-k2e
    @RAMANDEEPSINGHRAMANDEEPSIN-k2e 8 месяцев назад +1

    Gulf life ento emo annukuntam ranga kani vanchinka challa ardhm avvuthadhi life ki mom❤dad❤ villuva challa thallusthadhi entikada unnapudu curry gurichi challa lolilu ayithayi but gulf lo attla unna thinnali 😢 that is gulf givitam 😢😢 I love India ❤

  • @thummalraghu8622
    @thummalraghu8622 Год назад +9

    పాట పాడిన అక్కకు చాలా ధన్యవాదాలు 😭

  • @srinivasyadavkudukala5581
    @srinivasyadavkudukala5581 Месяц назад

    గల్ఫ్ లో ఉన్న ప్రతి ఒక్క గల్ఫ్ కర్మిమికుని బాధా ఇదే ,ఇంట్లో ఉన్న ప్రతి ఇల్లాలు బాధ ఇదే...ఎన్నడూ మారతయో..
    ఈ బతుకులు.. ఇలా ఇంకా ఎన్నెల్లో ఇలా గల్ఫ్ జిందగీ బతుకులు..కన్నా తల్లిదండ్రులను, కన్నా పిల్లలను,కట్టుకున్న భార్యను, వదిలి వెళ్ళి అక్కడ ఎన్నో బాధలు పడి..బ్రతుకు తెరువు ఎల్లదిస్తున్న .. బ్రతుకులు ఎన్నో.. వాళ్ల కష్టాలు చెప్పలేని వర్ణనాతీతం 😢😢😢😢
    ఈ సాంగ్ చేసిన వాళ్ళందరికీ నా పాదాభివందనాలు..🙏🙏🙏

  • @maheshkolukulapally5789
    @maheshkolukulapally5789 9 месяцев назад +4

    Ee video 10 times chusinavalu like cheyandiii

  • @lkrr-ch5ie
    @lkrr-ch5ie Год назад +1

    kanti lo water matram pothunavi Song vintey SUPER SONG

  • @talarinarsimulu3229
    @talarinarsimulu3229 Год назад +3

    సూపర్ సాంగ్ అన్న ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎవరికి రావద్దు😢🙏

  • @maramrajender7151
    @maramrajender7151 Год назад +2

    పాట చాలా బాగుంది పాటను విన్నంత సేపు భాదగా అనిపించింది పడిన కష్టాలను పాట రూపంలో చూపించారు ధన్యవాదాలు

  • @బర్దల్.గోపాల్

    ఈ పాట రాసిన వాళ్ళకి పాట పాడిన వాళ్ళకి రెండు చేతులు ఎత్తి దండం పెట్టిన తక్కువే ఈ పాటతో ఎంతో బాధతో పాడినారు మీరు పాడిన తల్లికి పాదాభివందనం😢😢

  • @mukthimargam
    @mukthimargam 8 месяцев назад +1

    ఈ పాట రచయిత మనసు పెట్టి రాసిన పాట, పాట పాడిన వారు,ఆ అమ్మాయి ఆ పాత్రల లో జీవిన్చారు. నా చిన్న నాటి కడు పేద జీవితము కళ్లముందే కదలాడినది. ఎవ్వరికీ ఇలాంటి బాధ రాకూడదని కోరుతున్నాను.

  • @BHEESHMATV
    @BHEESHMATV Год назад +5

    కడుపాత్రం కోసం వలస వెళ్లే వారి ఇల్లాలి వేదన మీ పాటలో బాగా చూపించారు సాహిత్యం బాగుంది .మంచి కంపోసింగ్ , అమ్మాయి చాల చాల బాగా పాడింది

  • @gadipesrikanth9195
    @gadipesrikanth9195 Год назад +1

    Good and superb all the best of sowmya ragam team👌👌🔥

  • @Rajesh-fo5ig
    @Rajesh-fo5ig Год назад +5

    ఈ పాట రాసిన అక్క కు నా పాదాభివందనాలు తెలుపుతుంన్నాను అక్క చాలా గ్రేట్ 😔😔😔😭😭😭😭😭😭

  • @Folk_tunes1002
    @Folk_tunes1002 Год назад +1

    Vasthavaniki nen ee paata... Ni acting kosame chusina akka... Natinchaled akka nuvvu jeevinchinavh 🥲akka 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    Nii matti gonthuku marosari 🙏🏻akka ❤❤👌👌🫂
    Finally fantastic sissooo 🌝

  • @mohanbigullaTrs
    @mohanbigullaTrs Год назад +3

    Good messages song gulf gosa good singer director also good all team work 🙏🙏

  • @BarooSbaroo
    @BarooSbaroo 7 месяцев назад

    E song nenu Oman lo vunapathinuchi vunthunanu kani e song vinapudala nenu pada badalu gurthuku vastayi really super song ❤❤

  • @ashokyadavmarka7793
    @ashokyadavmarka7793 Год назад +7

    సూపర్ సూపర్ నిజంగా కళ్ళకు కట్టినట్టు చూపెట్టారు వలస బ్రతుకుల తెలంగాణ మనది మా చుట్టాలే ఉన్నారు చాలా మంది దుబాయిలో పని చేసుకుంటు భార్య పిల్లలకు దూరంగా బ్రతుకుతున్నారు ఆరోగసలు పడుతున్నారు నిజంగా పేదల బ్రతుకు అంటే ఏంటో ఈ వీడియో చుస్తే తెలుస్తుంది మీ టీమ్ అందరికి ధన్యవాదములు 🙏💐

  • @anjiyadav9700
    @anjiyadav9700 Год назад

    Anna super song anna❤ Dubai velina vala paristhi intheee Anna ‼️

  • @venkyvenkatesh2349
    @venkyvenkatesh2349 Год назад +69

    ఈ పాట రాసిన & పాడిన అందరికి నా వందనాలు అన్న 🙏🙏🙏 ఈ పాట గల్ఫ్లో ఉన్నవాళ్ళకి అంకితం 🙏🙏 నేను కతర్ లో ఉంటున్న 7 years అవుతుంది

    • @nareshgoud3060
      @nareshgoud3060 Год назад +1

      ఎలా ఉంటున్నారు ఎన్ని సంవత్సరాలు

    • @vsrmadiga1388
      @vsrmadiga1388 Год назад +1

      Super🙏🙏

    • @nsankar8618
      @nsankar8618 Год назад

      Anna mi vallu gurtuku vastaru kada Ela vuntunnaru annayya mi intiki eppudu vellaru annayya 7years antunnaru

    • @mdchand2191
      @mdchand2191 Год назад +1

      Yes 😭😭

  • @pskfolkstudio2234
    @pskfolkstudio2234 Год назад +1

    నేను పదేళ్ల కింద పాడుకున్న నాకు ఇష్టమైన వలస బతుకుల పాట బుర్ర సతీష్ అన్న రచన చెల్లె సౌమ్య రాగ o అద్భుతం

  • @himabindumungara
    @himabindumungara Год назад +5

    This song explores heart melt (inhuman treatment)description of Social life in Dubai for the expatriates.The lyric writer tried his level best to compose the song.

  • @gangadharc2905
    @gangadharc2905 Год назад

    Super super super Anna 🙏🙏🙏kaani e dhongga la rajyam lo vunna dhanikante gulf lo vunte konni paisalanna vasthai annna 🙏🙏🙏

  • @naapatamusic765
    @naapatamusic765 Год назад +12

    రాష్ట్ర మచ్చిన రాత మారని వలసవాద జీవితాన్ని కళ్ళకు కట్టి నట్టు చూపించారు మీ ధన్యవాదాలు

  • @sncreation18
    @sncreation18 Год назад +2

    మా కష్టమైన పని గురించి ఇంత బాగా చూపించారు...సౌమ్య గారు చాలా 🙏

  • @kirankumarnedunoori2530
    @kirankumarnedunoori2530 Год назад +4

    నేను సౌదీ కి వచ్చిన ...పాట వింటుంటే కన్నీళ్లు వచ్చినయ్ ...గల్ఫ్ జీవితాలు అందరిదీ ఇదే పరిస్థితి

  • @GajoniMadhuMadhu
    @GajoniMadhuMadhu Месяц назад +1

    నాకు ఇషం మైన s సాంగ్❤❤❤😂😂

  • @yadagirimudhiraj1807
    @yadagirimudhiraj1807 2 месяца назад +7

    నా ఇద్దరు పిల్లలు ఎంత బాధ పడుతుందో

  • @parvatibaidoddi4993
    @parvatibaidoddi4993 Год назад +1

    Superrrrrrrr akka 👌👌👌👌 song super 👌 akka all the best 👍 ದೇವರು ಒಳ್ಳೇದು ಮಾಡಲಿ

  • @Rajeshbouthu124
    @Rajeshbouthu124 Год назад +3

    చాలా మంచిగా చిత్రికరించారు పాట 🙏

  • @Roadkings22
    @Roadkings22 Год назад +2

    సూపర్...టేకింగ్... సూపర్ గ్రాఫింగ్.... సూపర్ మ్యూజిక్.... మొత్తం మీద ..... సూపర్ నటన....రతన్ సింగ్ కొడుకు అనిపించుకున్నావు...❤❤❤❤💕💕🪴🪴🪴🪴🪴🪴🪴🪴🪴🪴🪴🪴🪴🪴

  • @KalyanPspk-rt7nw
    @KalyanPspk-rt7nw 10 месяцев назад +4

    Matalu ravatle😢

  • @MANAKOSM24
    @MANAKOSM24 Год назад +1

    Hi సౌమ్యగారు మీరు ఈ పాటలో ఎంత అద్భుతమైన యాక్టింగ్ చేశారంటే దాన్ని వర్ణించలేము
    పాటను చూసి మీ యాక్టింగ్ చూస్తే కళ్ళు కన్నీటి దారలౌతున్నాయి.
    యాక్టింగ్ చాలా నాచురల్ గా ఉంది.

  • @AiAirportjobhandyman
    @AiAirportjobhandyman Год назад +6

    ఈ పాట వింటున్న చివరి వరకు నా కంట్లో నీళ్ళు ఆగడంలేదు,😰😰😰🙏