BIG WAR: కృష్ణంజనేయులు కామెంట్స్.. అడ్డుకున్న రాయపాటి.. స్తంభించిన డిబేట్ | Rayapati VS Analyst

Поделиться
HTML-код
  • Опубликовано: 8 окт 2024
  • #krishnanjaneyulu #rayapatiaruna #99tvdebates #99tv
    BIG WAR: కృష్ణంజనేయులు కామెంట్స్.. అడ్డుకున్న రాయపాటి.. స్తంభించిన డిబేట్ | Rayapati VS Analyst
    ► Subscribe to 99TV Telugu: bit.ly/37DMKbn
    Follow us on Telegram ► t.me/news99tv
    Join in Our 99 TV Whatsapp Group ► chat.whatsapp....
    The news of 99TV Telugu is daring, straightforward and biased only towards people.
    Using its unparalleled infrastructure, 99TV Telugu has brought shows that were unprecedented in its genre. As a pioneer in infotainment, it has launched a series of game shows and interactive content.
    Its hard-hitting news, frank questioning and result oriented analysis driven by its in-depth journalism have made it the agenda setter for the Telugu people.
    ►Subscribe to 99tv Telugu: www.youtube.co...
    ►Like us on Facebook: / 99tvtelugu
    ► Follow us on Twitter: / 99tvtelugu
    ► / 99tvtelugu
    ► plus.google.co...

Комментарии • 80

  • @sur74
    @sur74 6 часов назад +8

    ఎవరు ఏమిచెయాలి అని నువ్వు ఎవడివిరా చెప్పడానికి మా పార్టీ మా యిష్టం

  • @arkark4393
    @arkark4393 6 часов назад +7

    పార్టీ లీడర్ మాట్లాడితే సేన మొత్తం మాట్లాడినట్టే శ్రీ శ్రీ శ్రీ ఆంజనేయులు గారు ❤

  • @sowji123456
    @sowji123456 6 часов назад +7

    రామాంజి గారికి chip దొబ్బింది.... వైసీపీ డబ్బులు బాగా అందుతున్నాయి

    • @sakepaddu8472
      @sakepaddu8472 4 часа назад

      Neeku anduthunnayi anduke Ila matladuthunnavu athanu correct gane matladinaru meeku cheppadam chetha Kaaka Ila matladuthunnaru

  • @kosurimadhufilmyhindisongs6257
    @kosurimadhufilmyhindisongs6257 6 часов назад +7

    అయ్యా అతి తెలివి, మహామేధావి క్రిష్ణాoజనేయులూ...పవన్ గారు జనసేన జెoడా కప్పుకుని, జనసేన పార్టీ అధ్యక్షుడుగా మాట్లాడలేదు, మీరు గుర్తిoచాలి మేధావి గారూ..... పవన్ గారు ముoదుగా ఒక హిoదువుగా జన్మిoచారు, తరువాతే జనసేన పార్టీ అధ్యక్షులైనా, ఉపముఖ్యమoత్రి పదవి అయినా. అయినా తను ఇతర మతాలను ఎక్కడా అగౌరవ పరచలేదు, తన మతానికి అన్యాయo చేసిన వారి గురిoచి మాత్రమే ప్రశ్నిస్తన్నారు, తప్పేమిటీ, మహా మేధావి గారూ!!?

  • @arkark4393
    @arkark4393 6 часов назад +6

    పవన్ మాట్లాడకుండా ప్రజల్ని రెచ్చ కొట్టమని సేన కు చెపితే తప్పు ఆంజనేయులు గారు 🙏🏼

  • @saidulubandarupalli4704
    @saidulubandarupalli4704 6 часов назад +5

    జనసేన వాళ్లు అధికార ప్రతినిధులు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు కృష్ణ ఆంజనేయులు గారిని అంట చూసి నేర్చుకోండి ఆయన చెబుతున్న చూడండి మీరు మాట్లాడండి మీరు మాట్లాడండి రెచ్చగొట్టే ధోరణి అన్నమాట ఇట్లాంటి జర్నలిస్టులు ఏం చేస్తారంటే మంట పెట్టి సెగ కాకుతా ఉంటారు దూరంగా ఉండి మంట మండుతూనే ఉంటది దూరంగా ఉండి సెగ కావాలని చూస్తుంటారు

  • @dsreddy2876
    @dsreddy2876 7 часов назад +10

    అరుణమ్మ పిఠాపురం కూడ సేఫ్ హాండ్స్ లేకుండా పోయింది కదా ఎందుకు మీ ప్రగల్బాలు

    • @garbhapubalu2269
      @garbhapubalu2269 5 часов назад

      పిల్ల సైనికులే దాన్ని చావ దొబ్బరు .... దానికే దిక్కు లేదు .. ఇంకేం చేస్తుంది ...

    • @Reddy231
      @Reddy231 3 часа назад

      ఒరే శుంఠ సైకోరెడ్డి సాలే గాడు 151 నుండి 11 కి ఎందుకు పడిపోయాడురా హౌలే😂😂😂

  • @ksankariah2523
    @ksankariah2523 7 часов назад +3

    Pavankalyan చెప్పిన విషయం నిజమేనని నేను నమ్ముతా ఎందుకంటే sanathanadarmam లేకుండా ఉంటే మనదేశంలో అంతా నాశనం అవుతుంది

  • @varahagirijagannadhaswamy8261
    @varahagirijagannadhaswamy8261 7 часов назад +4

    నో డివోర్స్ అండ్ living relationship in sanatanadharma

    • @danerakesh9747
      @danerakesh9747 5 часов назад

      Illantivi matldithe memu kuda mi mathamu gurchi gattigane matldutham kani samsya adhi kadhu mi gorrelki edhi purthigaa avghana lekunndane edustharu

  • @prasadsomisetty7572
    @prasadsomisetty7572 7 часов назад +2

    Every hindu should raise sanatana Dharma voice

  • @yohanvelijala
    @yohanvelijala 6 часов назад +1

    రాయపాటి వారు ఇన్నాళ్లు పార్టీకి పనిచేస్తున్నారు కదా ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఏమైనా నామినేటెడ్ పదవుల వచ్చే చాన్స్ ఉండందంరా

  • @srinivasugangisetty954
    @srinivasugangisetty954 6 часов назад +1

    కృష్ణాంజనేయం లు గారు ప్రాయశ్చిత్త దీక్షలు చేయమన్నాడు గాని ఎవరినైనా తన్న మన్నడా

  • @srinivasugangisetty954
    @srinivasugangisetty954 6 часов назад +1

    కృష్ణాంజనేయలు పవన్‌ రెచ్చగొడితే జనాలు. రెచ్చ పోవాలి కదా నిన్నో బ.S.R. C.P ఐదవల్నో తనిలి కదా దీక్షలు పూజలు చేసారు. అది పవన్ అంటే

  • @laxmanaraosatyavarapu7251
    @laxmanaraosatyavarapu7251 7 часов назад +3

    Jai PS pk

  • @sunkaravenkatanarayana6510
    @sunkaravenkatanarayana6510 7 часов назад +2

    Volume raise in Aruna voice. Why in Volume difference.

  • @sangeethkoppula35
    @sangeethkoppula35 3 часа назад

    కృష్ణ ఆంజనేయులు గారు మీ వాదన సూపర్ గా చెప్పారు

  • @KpKpIsland
    @KpKpIsland 6 часов назад +1

    Asalu pk emi chesina corr6 ee stone arunaki

  • @ksankariah2523
    @ksankariah2523 7 часов назад +4

    అరుణ మేడమ్ చెప్పిన విషయం correct

  • @skalisha
    @skalisha 6 часов назад +2

    ఆయన్ని చెప్పనివమ్మ..

  • @mandalaapparao1361
    @mandalaapparao1361 35 минут назад

    వీడు చవట దద్దమ్మ లాగా ఉన్నాడు, కృష్ణాంజనేయులు పేరు పరువు తీసాడు, అన్నిటికి వక్ర భాష్యం

  • @dontamsettyrenusrinivasara3543
    @dontamsettyrenusrinivasara3543 4 часа назад

    ముందు కృష్ణ ఆంజనేయులుకు ఉన్నటువంటి అభ్యంతరం ఏంటి నచ్చితే పవన్ చెప్పింది ఆచరించమని లేదా మానుకొని మూసుకో

  • @ThotayyaGanagalla-oj2jm
    @ThotayyaGanagalla-oj2jm 6 часов назад +2

    ఈ paytm కృష్ణ ఆంజనేయుల్ని ఎందుకు పిలుస్తారు డిబేట్ కి ఏమి తెలుసు సనాతన ధర్మం గురించి అతనికి

  • @prabhakarraokallepalli1228
    @prabhakarraokallepalli1228 6 часов назад

    Vasudevan garu pk sir clear ga chepparu nenu oka janasena adykshudi ga kani Dy CM ga gani matladataledu oka Hindu Dharmanni kapadukune prayatnam lo oka Hinduvu ga matrame matladutunnanu ani chala clear ga chepparu Krishnajaneyulu garu aa vishayam marichi pote ela?

  • @samhithapakkurthi6974
    @samhithapakkurthi6974 3 часа назад

    Thapuu chesina vadini (laddu) వధిలేసి krishnajaneyulu matladu thunnaru

  • @sumansiri3736
    @sumansiri3736 7 часов назад +1

    Vadu analyst a ycheep broker a

  • @KnGupta-nm1dv
    @KnGupta-nm1dv 4 часа назад

    Eeayana oka YCP paytm journalist, adi andariki thrlisindhe

  • @ramakrishnamedarametla4247
    @ramakrishnamedarametla4247 7 часов назад

    Any issues exercise is most important prevent corruptions

  • @KrishnaMohan-i7n
    @KrishnaMohan-i7n 6 часов назад

    This analyst has no Subject but he thinks that he is great political intellectual. Channel people should bring right analysts to the debate

  • @parasuram007
    @parasuram007 6 часов назад

    ఒకప్పుడు debates loo adhikara party elaa rechipoyaroo, ieppudu adhikara party vallu kudaa matladuthunnaru, gamaninchandi, sariddukondi, lekapothe reverse avutundhi 2029 loo.

  • @venkatmaddirala61
    @venkatmaddirala61 4 часа назад

    Dabba rekula aruna..nuvvu pedda pudangi laaga. Em matladuthunnav neekayin artham avuthunda?

  • @palakakamalkumar4674
    @palakakamalkumar4674 2 часа назад

    arunaa aravatam apavammaa mundu..

  • @sujanraobolleddu3800
    @sujanraobolleddu3800 5 часов назад +1

    అసలు సనాతన ధర్మం ఆంటే ఏమిటో
    దానిలో ఏమున్నాదో ఇప్పటివరకు ఒక్కరు కూడా చెప్పలేదు ఎవరు రాశారు ఏమిరాశారు కరెక్టుగా చెప్పండి
    క్రైస్తవ ధర్మశాస్త్రం ఏమీ చెబుతుందంటే
    నిన్ను వలే నీ పొరుగువరిని ప్రేమించు
    అంటే నిన్ను నీవు ఎలా ప్రేమించు కుంటున్నావో అలాగే ఇతరులను కూడా
    ప్రేమించి గౌరవించు అని చెబుతుంది
    నీ పొరుగు వరిది ఏదీ ఆశించవద్దు అని
    చెబుతుంది. నీ పొరుగు వారిని ద్వేషించవద్దు అని చెబుతుంది
    నీ పొరుగు వానిమీద అబద్ద సాక్ష్యం పలుక వద్దు అని చెబుతుంది. క్రైస్తవ ధర్మం ప్రేమించు ప్రేమను పంచు అనిచెబుతుంది
    మరి సనాతన ధర్మం ఏం చెబుతుందో
    కరెక్టుగా చెప్ప లేకపోతున్నారెందుకు

    • @satishtelugu4731
      @satishtelugu4731 5 часов назад

      క్రైస్తవం నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పిందా, అదేంటి మరి మార్కు 16:16 లో అలా ఉంది ఏంటి, నన్ను నమ్మని వాళ్ళను తీసుకొచ్చి నా ముందు చంపండి అని స్వయంగా యేసు చెప్తున్నాడు కదా, మరి కొంచెం పాత నిబంధన లోకి వెళ్ళామనుకోండి, యెహోవా ఇన్ని మర్డర్లో మానభంగాలో చేయించాడో, మనిషి అనే వాడు ఊహించలేనంత భయంకరంగా ఉంటాయి.
      ఇక సనాతన ధర్మం చెప్పేది ఒక్కటే సారాంశం పరోపకారాయ పుణ్యాయ , పాపయ పరపీడనం

  • @danerakesh9747
    @danerakesh9747 5 часов назад

    Krishna annnjaneyalu miru purthiga dari thapputhunnaru

  • @srinivasreddykovvuri4435
    @srinivasreddykovvuri4435 6 часов назад

    😢JandakooliesMaakarma

  • @ashokmv5392
    @ashokmv5392 6 часов назад

    99 vadu baga manta vesadu abba

  • @prasadsomisetty7572
    @prasadsomisetty7572 7 часов назад

    Krishna anjaneyulu apu vayya, nee extralu

  • @Tirupathi-y4t
    @Tirupathi-y4t 7 часов назад

    Nuwu asalu ankarva

  • @majjinagaraj8907
    @majjinagaraj8907 4 часа назад

    కృష్ణ ఆంజనేయులు గారు మీరు పేరు పెట్టుకున్నందుకేనా శుభ్రంగా మాట్లాడరా పవన్ కళ్యాణ్ గారు సభలో చెప్పారు నువ్వు పూర్తిగా విని మాట్లాడటం నేర్చుకో ఇక్కడ పార్టీ కోసం రాలేదు సినిమాల కోసం రాలేదు సనాతన ధర్మం కోసం వచ్చావని చెప్పారు బుర్ర పెట్టి ఆలోచించరా ఉన్న ఈగలు అన్ని ఓడిపోయాయి కదా ఈకలు కూడా పూర్తిగా లేవు శుభ్రంగా మాట్లాడటం నేర్చుకోరా ఫస్ట్ అది

  • @majjinagaraj8907
    @majjinagaraj8907 4 часа назад

    నీకు అవసరం లేదా సనాతన ధర్మం గురించి

  • @GongatiSreenivas
    @GongatiSreenivas 4 часа назад

    రాయపాటి కుదరదు కూర్చో పెట్టి........................... దీ

  • @doondy2226
    @doondy2226 5 часов назад

    Appudu uttra pradesh lo saduhuvuli chammpinappudu meeru kekkadiki pooyyaru

  • @neeleshwhatusaidistrue1840
    @neeleshwhatusaidistrue1840 6 часов назад

    Migata milanti vajraalu ami chestaru chusi prasnnalu vestaru ante tappa Deni kosam poratam cheyyaru kaburlu chepputaru krishnanj neyulu garu