మరియమాత జన్మపాప రహితోద్భవి / Immaculate Conception of Mary / Immaculate Conception / Mary Immaculate

Поделиться
HTML-код
  • Опубликовано: 13 дек 2024

Комментарии • 201

  • @indirachedala-md2lu
    @indirachedala-md2lu 5 дней назад +2

    Praise the lord Father 🙏🙏🙏 మా కుటుంబం కొరకు ప్రార్థించండి స్వామి మా బిడ్డలకు మంచి ఉద్యోగం రావాలని ప్రార్థించండి స్వామి నాకు శాంతి సమధానం కలగాలని ప్రార్థించండి స్వామి నాకు తెలిసి అతనికి లివర్ సమస్యతో బాధపడుతున్నారు ఆయన కొరకు ప్రార్థించండి స్వామి

  • @NageswaraRao-ty5ln
    @NageswaraRao-ty5ln 5 дней назад +1

    Praise the Lord father pray for good health to our family thank you father

  • @praveengujju6387
    @praveengujju6387 5 дней назад

    Good morning father praise the lord father 🙏🙏🙏 Amma Nirmalagiri Matha 🙏 Amma Nirmalagiri Matha 🙏🙏🙏

  • @bhimavarapuavinash2233
    @bhimavarapuavinash2233 5 дней назад +1

    Praise the lord father garu amen 🙏

  • @BalarajuBairam
    @BalarajuBairam 5 дней назад +8

    ఫాదర్ గారండీ ఈ ఆగమానకాలం లో మాకును మబిడ్డలకును ప్రభువు యొక్క ఆత్మీయ శక్తి జ్ఞాన బలము పోండి ప్రభువు రాకడకీ సిద్దపాటు దయచేసి దీవించుము తండ్రి 🙏🙏🙏💐🌹🌹

  • @jpraj5732
    @jpraj5732 5 дней назад +1

    Ma nanna gariki Amma kariki manchi arogyam dayacheyamani praddana chryandi father ❤

  • @arulmary4877
    @arulmary4877 5 дней назад +3

    GOOD MORNING FATHER GAARU 🎉 TQ VERY MUCH FOR THIS GRATE MESSAGE 🎉 💐😊 HAPPY FEAST FATHER GAARU 🎉🙏🙏🙏👏 I AM A DIABETIC PATIENT NOT FEELING WELL PLEASE PRAY FOR GOOD HEALTH 🙏 TQ VERY MUCH FATHER GAARU FOR YOUR KINDFUL PRAYERS 🙏

  • @srinivasm2248
    @srinivasm2248 5 дней назад +1

    Amen praise the Lord jesas chirst hallululai hallululai hallululai hallululai hallelulai hallelulai preyar for us my family father garu amen ❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏

  • @nagabattinikranthi3049
    @nagabattinikranthi3049 5 дней назад

    Father, naa kutumbamu kosam
    Praardhinchagalaru 🙏🙏
    Vandanamulu Father 🙏🙏

  • @SrilathaRajavarapu-n6o
    @SrilathaRajavarapu-n6o 5 дней назад +1

    ప్రైస్ ది లార్డ్ ఫాదర్ గుడ్ మార్నింగ్ అమ్మ మరియమాత మా కొరకు మా బిడ్డల ఆరోగ్యం కొరకు మీ మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రార్థించండి తల్లి 🛐🛐🛐✝️✝️🙏🙏🙏🌲🌹🌲

  • @SriDevi-er8pl
    @SriDevi-er8pl 5 дней назад

    Thank you Jesus Thak you mother. Happy Feast to All. Thak you Father for your detailed explanation ,messages and prayers for us. Thank you and Happy Feast Father 🙏.

  • @BalarajuBairam
    @BalarajuBairam 5 дней назад +4

    ఫాదర్ ప్రభువు చిత్తమైతే మా ఇంటి స్థలం అమ్ముడుపోయి మరొక స్థలం కొని ఇల్లు కట్టి ఆ ఇంటిలో ప్రభువు ఉండేలాగ అమ్మ నిష్కలంక మాత మధ్యస్థ ప్రార్ధన ద్వారా ప్రార్ధించండి స్వామి 🙏🙏🙏💐💐💐

  • @GangepoguPrasanthi
    @GangepoguPrasanthi 5 дней назад +2

    Praise the lord father good morning 🌄🌄🌄 happy feast of day mama mathermery amlaobavimata janma paparahitobavi mata padugasubalu 👏👏👏👏💐💐💐🕊️🕊️🕯️🕯️🙋🙋🙋🙋 please 🙏🙏🙏👨‍👩‍👦‍👦👨‍👩‍👦‍👦🤱🤱👭👭👭 bless to my family members makoraku pradihadi amen

  • @BalarajuBairam
    @BalarajuBairam 5 дней назад +12

    ఫాదర్ మా పెద్ద కుమార్తె అశ్విని సిస్టర్ తర్పిదులో ఉన్నది అమెకు ఆత్మీయ శక్తి జ్ఞానం మంచి ఆరోగ్యం దయచేసి ప్రభువు చిత్తమైతే మంచి సేవకురాలిగా ఎన్నుకొని జీవిత కాలం ప్రభువు తోడుగా ఉండాలని ప్రార్ధన చేయండి స్వామి 🙏🙏🙏💐💐💐

  • @anandkumarbabubachalakuri2933
    @anandkumarbabubachalakuri2933 5 дней назад +2

    Praise the lord 🙏 Amen4

  • @bhimavarapuavinash2233
    @bhimavarapuavinash2233 5 дней назад +3

    Amma Mariya thali ma pillala chaduvu kosam pradichadi Amma amen

  • @thomasdodda5308
    @thomasdodda5308 5 дней назад

    పరుశుద్ధ మరియమ్మ గార మా కోసం ప్రradhnichaddi

  • @jyothithanugundla8193
    @jyothithanugundla8193 5 дней назад

    Good morning Father, Thank you Father, God bless you Father.

  • @ajaybabugaddipati9512
    @ajaybabugaddipati9512 5 дней назад +1

    Good marning father garu ma papaki Santhanam kosam and mababuki vivaham kosam pradhancha galaru amen amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽👏👏👏👏👏👏👏🙌🙌🙌🙌🙌👏🙌🌹🌹🌹🌹🌹🌹🌹🙌🎉💐🛐🛐

  • @villagevolunteerc681
    @villagevolunteerc681 5 дней назад

    Happy feast dear father gaarandi 🙏 good morning Fr 🙏 please Fr maa bidda sham Sundar Reddy kosam maa bidda Fr Srikanth Fr jeevan maa vichaarana guruvulaku manchi arogyam kosam prathi okka abhishektha guruvulandhari kosam maa vichaarana 75 years jubilee celebrations baagaa jarugunatlu please prayer cheyyaraa father please Fr 🙏🙏 please Fr please prayer for us and bless me Fr please Fr 🙏🙏🙏🙏

  • @NalukurthiHaseena
    @NalukurthiHaseena 5 дней назад

    Ave Mariya amma 💐💐💐💐💐❤❤❤❤❤❤❤❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 praise the lord Father garu good morning father garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 prayer for me my family.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Amen amen amen 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @deenagali7826
    @deenagali7826 5 дней назад

    స్వామీ స్తోత్రములు సర్వేశ్వరుని కి వందనములు అమ్మ మారియమాత నా కుమారుడు రాహుల్ వివాహము కోసం ప్రార్థన చేయండి తల్లి అమీన్

  • @gadefathimarani4429
    @gadefathimarani4429 5 дней назад

    అమ్మ మరియమ్మ గారు మా కుమారుడు పరీక్షలు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినందుకు గాన కృతజ్ఞతలు అదేవిధంగా నా కుమారునికి మంచి ఉద్యోగానికి ఆశీర్వదించమని నా బిడ్డలు ఇద్దరికీ మంచి జీవిత భాగస్వామి ప్రసాదించమని మా కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని నీ కుమారుని ప్రార్ధించగలరు

  • @BalarajuBairam
    @BalarajuBairam 5 дней назад +5

    ప్రభువా మీ చిత్తమైతే మా కుటుంబం యొక్క అప్పు సమస్యలు నుండి విడుదల దయచేసి దీవించి 👏కాపాడుము తండ్రి 🙏🙏🙏💐💐💐

  • @karunaqatarkaruna3410
    @karunaqatarkaruna3410 5 дней назад +1

    AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen ❤

  • @BalarajuBairam
    @BalarajuBairam 5 дней назад +3

    మాకు ఉదయ కాల సమయం లో ఈ రోజు మరియతల్లి గురించి మాకు మాకు మంచి వివరణ ఇచ్చి మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచ్చినందుకు ఫాదర్ విజయరాజు గారికి ధన్యవాదములు ఫాదర్ గారు 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐🌹

  • @amma.g3370
    @amma.g3370 5 дней назад +4

    అమ్మా 🙏
    మా సమస్యలు నుండి, నా మోకాళ్ళు మార్పిడి ఆపరేషన్ అన్ని బాగా జరిగిపోవాలి అని మిమ్ము ప్రార్ధిస్తున్నాను 🙏💐❤️

  • @BalarajuBairam
    @BalarajuBairam 5 дней назад +3

    ప్రభువా రచన ప్రేమ్ చందు దంపతులు మధ్య ఎలాంటి సైతను సోదనలు రాకుండా కాపాడి వారికి జన్మించిన కుమారుడకు మంచి ఆరోగ్యం జ్ఞానం దయచేసి దీవించి 👏కాపాడుము యేసయ్య 🙏🙏🙏💐💐💐🌹🌹🌹

  • @devanutalapati218
    @devanutalapati218 5 дней назад +1

    Amen Mariya talli makuraku veedikonadi amen good morning father

  • @gannelaravanamma444
    @gannelaravanamma444 5 дней назад +1

    Amma mi madhyasta pradhana sahayam dwara ma kutubamu Koraku praardhinchandi talli 🤲Àmen Àmen Àmen 🤲Sthoramulu 🛐Tnq Amma 🤝

  • @LaxmiVankata-y1j
    @LaxmiVankata-y1j 5 дней назад

    స్వామి జై శివ వందనము చదువుకున్న బిడ్డలు పరీక్షలు రాస్తున్నారు స్వామి ఆ బిడ్డల కొరకు ఆ మరియమ్మ తల్లి పండగ ద్వారా చదువుకున్న పరీక్షలు రాశా బిడ్డలకే పరిశుద్ధ శక్తిని జ్ఞానాన్ని జ్ఞాపకశక్తిని దయచేసి ఆ కుమారులు అందరు రాసే ప్రతి ఒక్క పరీక్షలు దేవుని కృప ఆ తల్లి కృప ఉండాలని ప్రార్థించమని సన్నిధిలో అడుగుతున్నాను స్వామి స్వామి అలాగే ఏమైనా నాకు ఇచ్చిన కుటుంబం పట్ల వందనాలు నీకే స్తుతులు స్తోత్రము అలాగే నా అలాగే నా కుటుంబం కొరకు మరి అలాగే నాకు ఇచ్చిన భర్త పట్ల ఇద్దరు కుమారులు పట్ల నా పట్ల దేవుని కొరకు దేవుని యెడల విశ్వాసముతో జీవించే శక్తిని కృపను మరి మా కుటుంబానికి నా భర్తకు నాకు నా బిడ్డలకు దశయమని అలాగే మీరు కుమారులు ఇద్దరు రాస్తున్నారు మరి అలాగ చిన్న కుమారులు ఉన్న భయాన్ని తీసివేసి పరిశుద్ధ శక్తిని జ్ఞానాన్ని కృపను దయచేసి ఆ కుమారుడు రాసి ప్రతి ఒక్క పరీక్షలో దేవుని కృప ఆ తల్లి కృప కోరుకుంటూ స్వామి దేవుని సన్నిధిలో కుమారుడు కోసం కుమారులు ఇద్దరు కోసం ప్రార్ధించి చేయమని అడుగుచున్నాను స్వామి ఆమె

  • @pilliyellaiah9881
    @pilliyellaiah9881 5 дней назад

    Ave mariya matha 👏👏amen 👏praise the Lord father garu🙏 God bless you father garu🙌🙌 December 9th gowtham krishana birthday day🎉🎉 maa babu paryer for mee father garu👏👏bless mee🙏🙏

  • @mohanreddy5490
    @mohanreddy5490 5 дней назад +1

    Praise the lord father please pray for family good health and happiness and peace 🙏🙏🙏🙏🙏🙏 Amen Amen Amen Amen Amen Amen

  • @vijayakumari4109
    @vijayakumari4109 5 дней назад +1

    Good morning father🙏🙏 makutombanni Deevinch Aservadinch manchi arogyam dayacheyamani vedukonuchunnam thandree amen🙏🙏

  • @selvarajan8695
    @selvarajan8695 5 дней назад

    సర్వేశ్వరునికి వందనములు 🙏ప్రైస్ ది లార్డ్ ఫాదర్ 🙏నా కుటంబములో ఆరోగ్యము కొరకు,నా కుమారుని వివాహము ఏ ఆటంకము లేకుండా తండ్రి చిత్తనుసరము జరుగు లాగున ప్రార్ధించండి.

  • @junatalaJyothi
    @junatalaJyothi 5 дней назад

    Amma💅maakosampradichandi🙏andnaakumarudumarumanasukosampradichuamean😭😭😭😭😭

  • @nerisha7653
    @nerisha7653 5 дней назад

    Swami pries the lord me vaakyam maku darini chuupistunudhi thankyou father

  • @shamiliraj2237
    @shamiliraj2237 5 дней назад

    Praise the lord father pls pray for my family and children good health spiritual life samadaanam peace of mind future life thanku lord amen

  • @muralikrishna-et1gd
    @muralikrishna-et1gd 5 дней назад

    Praise the lord Father 🙏
    Pray for our family health and wealth 🙏

  • @MrvramanaMrvramana-cg4rw
    @MrvramanaMrvramana-cg4rw 5 дней назад

    ☦️ praise the Lord father garu God bless you ✝️🙏🙏🙏

  • @sravanilingala1788
    @sravanilingala1788 5 дней назад

    తండ్రి నా మా కుటుంబం లో వారికి మంచి ఆరోగ్యం దయచేయామని నా జాబ్ hr కావాలని మా పొలం లోన్ త్వరగా మాఫీ కావాలని అక్క చెల్లి భర్తలకు మారుమనస్సు దయచేయమని వారి పిల్లలకు మంచిజ్ఞానం వివ్వమని సతీష్ ఫాదర్ కావాలని జ్యోతి చిన్న బాబుకి మంచి ఆరోగ్యం దయచేయామని అఖిల్ వెన్నెల దాంపత్య జీవితం బలపడాలని వెన్నెలకి మారుమనస్సు కలగాలని సుమతికి సంతానం కలగాలని నవనీతకి హేమకి మంచి మ్యాచ్ రావాలని ప్రశాంత్ కి గవర్నమెంట్ జాబ్ రావాలని ప్రశాంత్ వాళ్ళ కుటుంబ సభ్యుల మనస్సు మారి మా మ్యారేజ్ కి ఒప్పుకున్నందుకు ఎలాది వందనాలు చిట్టికి మంచి జీవితాన్ని ఇవ్వమని బంధు మిత్రులందరికీ మంచి ఆరోగ్యం దయచేయామని ప్రార్థిస్తున్నాను తండ్రీ 🙏🏻🙏🏻🙏🏻

  • @Swarnalathasam
    @Swarnalathasam 5 дней назад

    Praise the lord father gaaru.pray for my daughter's families and for jobs.please pray for my losed gold father gaaru.thankyou for yours messages prayers and blessings father gaaru.🙏🙏🙏🙏

  • @gsyamalagsyamala9295
    @gsyamalagsyamala9295 5 дней назад +1

    Good morning father 🙇🏻‍♀️🙏🏻🙏🏻 ma ammayi sister trying ki vellindhi please father akkada elanti shodhana rakunda pray cheyyandi father 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ma abbyi dhevuni margam lo nadavalani baga chadhuvu kovalani pray cheyyandi father please 🙇🏻‍♀️🙇🏻‍♀️🙏🏻🙏🏻 ma thalampulu neraveralani pray cheyyandi father please 🙇🏻‍♀️🙏🏻🙏🏻

  • @ambi23136
    @ambi23136 5 дней назад

    Praise the lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    Good morning father garu

  • @PrasanthiMaryJoseph
    @PrasanthiMaryJoseph 5 дней назад

    Vijay ki manchi aarogyam, jivitha bhagaswami jathaparachandi yesayya

  • @Boddukumari-pq9dd
    @Boddukumari-pq9dd 5 дней назад +3

    మా కొరకు ప్రార్థన చేయండి స్వామి నా బిడ్డల కొరకు నా కుటుంబం కొరకు నా చిన్న కుమారుడు వివాహం కోసం ప్రార్థన చేయండి స్వామి ఆమెన్

  • @ganjiravindrababu9220
    @ganjiravindrababu9220 5 дней назад +3

    Praise the Lord యేసయ్య మా లక్ష్మీపురం విచారణ ఫాదర్ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి మా విజయరాజు ఫాదర్ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి మా చిరంజీవి ఉపదేశం మాస్టర్ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి క్రిస్టమస్ పండుగ ఘనంగా చేసుకునే భాగ్యాన్ని శక్తిని మాకు ప్రసాదించండి మా కొత్తపాలెం చర్చిలో ఘనంగా జరిగే భాగ్యాన్ని దయచేయండి అందరూ కలిసి ఉండే భాగ్యాన్ని దయచేయండి నా తల్లి గంజి మర్యాదరాణి గారికి మంచి ఆరోగ్యం దయచేయండి నా తండ్రి గంజి దేవదాస్ గారికి ఆయాసము దగ్గు తగ్గిపోయే భాగ్యాన్ని అనుగ్రహించండి నా మేనత్తకు మంచి ఆరోగ్యం దయచేయండి నా భార్య గంజి శైలజ కి మంచి ఆరోగ్యం దయచేయండి నా బిడ్డలు ఇద్దరికీ గంజి జీవనానికి మంచి ఆరోగ్యం దయచేయండి గంజి అరవిందు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి గంజి రవీంద్రబాబు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి నా బిడ్డలు ఇద్దరూ జీవన డాక్టర్ జీవన గా గంజి అరవింద్ ఐఏఎస్ గా అయ్యే భాగ్యాన్ని గ్రహించండి నా జాబ్ త్వరగా పర్మినెంట్ అయ్యే భాగ్యాన్ని దయచేయండి ఒక డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొనుక్కునే భాగ్యాన్ని అనుగ్రహించండి నా కుటుంబంలో మంచి శాంతి సమాధానం సమకూర్చండి రాకేష్ ప్రసాదు మాకు ఇవ్వాల్సిన డబ్బులు మాకు త్వరగా ఇచ్చే భాగ్యాన్ని దయచేయండి సాయి శ్రీనివాస్ గార్ల డి ఏ డి గారు వరకుమార్ లాంటి ఏఈ గారు చల్లపల్లి సబ్ డివిజన్ కొచ్చే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా ఈ నెలలోనే 50% డబ్బులు మాకు ఇచ్చేసే భాగ్యాన్ని అనుగ్రహించండి మాకు రావాల్సిన మాకు వచ్చిన వారికి మేడ్ చేసే భాగ్యాన్ని అనుగ్రహించండి నేను డ్యూటీకి వెళుతుండగా డ్యూటీ చేస్తుండగా డ్యూటీ నుంచి తిరిగి వస్తుండగా బిడ్డలుస్కూల్ కి వెళుతుండగా స్కూల్లో చదువుతుండగా స్కూల్ నుంచి వస్తుండగా ఈ సకల దూతలను కంచి వలె ఉంచండి నా ఆఫీస్ బాండడం కోసం నా సంఘం బాగుండటం కోసం నా కుటుంబం బాగుండటం కోసం నా కొలీగ్స్ బాగుండటం కోసం నీ సకల దూతలమైంది కావలి ఉంచండి ఆమెన్

  • @padmathumma3526
    @padmathumma3526 5 дней назад

    Praise the lord father 🙏 good morning father 🙏 maa vicharana guruvulani prathi okka abhithaka guruvuladhari kosam prayer cheyyandi father please 🙏 maa vicharana guruvula ki manchi arogyam kosam prayer cheyyandi father please father 🙏🙏🛐🛐 maa vicharana 75years jubilee celebrations baagaa jarugunatlu prayer cheyyandi father please father 🙏🙏🛐 maa bidaa kosam prayer cheyyandi father please father 🙏🙏🛐🛐🛐😢😢😢 maa family problems kosam prayer cheyyandi father please father 🙏 maa vicharana guruvula lo unana prithi okka kutumba kosam prayer cheyyandi father please 🙏🙏🙏🙏🙏😢😢😢

  • @laxmimaradabudi
    @laxmimaradabudi 5 дней назад +1

    Praise the lord father amen 🙏🙏🙏 jesus good morning father garu amen ❤❤❤❤❤

  • @MadhaviGunde-c1v
    @MadhaviGunde-c1v 5 дней назад

    Mariya thali prayer for us 🙏 Amen amen amen

  • @VenkatKancharla-xy4dj
    @VenkatKancharla-xy4dj 5 дней назад +2

    Good morning father మీ కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి స్వామి

  • @lilyseelam2731
    @lilyseelam2731 5 дней назад +1

    Good morning father praise the lord father Amma mariya maa kutumbam kosam prayer cheiyandi Amma puneeth ku manchigmanam dayacheyandi తల్లి Amen 🙏🙏🙏

  • @varaprasadsaripilli8205
    @varaprasadsaripilli8205 5 дней назад

    Amen Praise the Lord Father🙏🙏🙏🙏

  • @MonaM-h6q
    @MonaM-h6q 5 дней назад

    🙏🙏🙏🙌🤝👏🤲🤲praise the Lord Father garu Amen Munna Kuwait 🇰🇼

  • @muraliy-w7i
    @muraliy-w7i 5 дней назад

    Amen hallelujah 🙏 father garu good morning

  • @nayidunayidu4542
    @nayidunayidu4542 5 дней назад +1

    good morning father god bless u sar meru prathi rooju morning 5am ki maku god words teliyajesthu mammlani God blessed❤❤❤

  • @anthonyaugustin2445
    @anthonyaugustin2445 5 дней назад

    Good morning father garu
    Pray for my sister family
    Prise the Lord
    Amen Amen Amen🙏🙏🙏

  • @Mtulasi-ge5ho
    @Mtulasi-ge5ho 5 дней назад +2

    Praise the lord fadher.. Good morning fadher అమ్మ మరియమ్మ మా కొరకు మా గ్రామ ప్రజల కోసం ప్రార్థించమ్మ ఈ లోక పాపంలో పడనీయకుండా మాకు దయచేయమని పిల్లల్ని మంచి మార్గంలో నడిపించే భాగ్యాన్ని వారికి కలుగచేయమనీ ప్రార్థించమ్మ.దేవాది దేవునికి స్తుతి స్తోత్రం ఘనత మహిమ కిర్త ప్రభావం కలుగును గాక... ఆమెన్ 🙏🙏 ఆమెన్ ❤️❤️

  • @RIDERDEVUPALLI
    @RIDERDEVUPALLI 5 дней назад +3

    పరిశుద్ద మరియమాత మా కొరకు ప్రార్ధించండి.
    ఆమెన్

  • @veerendramudunuri4319
    @veerendramudunuri4319 5 дней назад +1

    Ave Mariya prayer for me my family members All Ho need you ❤ Amen 🙏 Amen 🙏 Amen ❤

  • @BalarajuBairam
    @BalarajuBairam 5 дней назад +2

    ప్రభువా సౌజన్య కు మంచి ఆరోగ్యం జ్ఞానం ఆత్మీయ శక్తి దయచేసి ఆమె చేయు పనిలో తోడుగా ఉండి ఆమె చేయు పనిలో తోడుగా ఉండి ఆమె భవిష్యత్తు చక్కపరుచుము తండ్రి 🙏🙏🙏💐💐💐

  • @vandanamerugu7872
    @vandanamerugu7872 5 дней назад +1

    Good morning father
    Praise the lord 🙏
    Pray for our family and studies of our children and especially for my daughter to achieve neet seat as she lost with 10 marks last year plz pray for our family father

  • @BonagiriJosephine
    @BonagiriJosephine 5 дней назад +1

    Thank you Jesus 🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @shobhaambati104
    @shobhaambati104 5 дней назад +1

    Praise the lord father 🙏 ma beddala koraku pradenchande fathergaru 🙏

  • @sravanipolabattina6277
    @sravanipolabattina6277 5 дней назад +2

    Good morning father praise the lord father good message father Amma mariya thalli pray for my daughter's jobs Amma

  • @vasantharani6493
    @vasantharani6493 4 дня назад

    Praise the Lord father pray for Ajitesh and sindhuja's married life and bright future

  • @undurthisudhakar5823
    @undurthisudhakar5823 5 дней назад

    గుడ్ మార్నింగ్ ఫాదర్ గారు కుమారుడు మారు మనసు పొందడానికి ప్రార్థించండి స్వామి

  • @rajareddyudumala4352
    @rajareddyudumala4352 5 дней назад +1

    Praise the lord father Gary good morning father happy feast father amen 🙏🙏🙏🙏🙏🙏

  • @vasantharani6493
    @vasantharani6493 4 дня назад

    Praise the Lord father pray for Amulya and Narendra's married life and bright future

  • @sobharanigarbhapu3447
    @sobharanigarbhapu3447 5 дней назад +1

    Praise the lord father 🙏 pillala ki manchi kutumba jeevitanni ivvalani helth kosam prayer cheyyandi father ✝️🛐💟🙏 ujwala ki 9yeras ke sugar vachindi tana kosam prayer cheyyandi father ✝️🛐💟🙏 house construction chestunnamu anta manchi ga jaragalani prayer cheyyandi father ✝️🛐💟🙏🙏🙏

  • @devendradasmandepudi5562
    @devendradasmandepudi5562 5 дней назад +2

    ప్రైస్ ది లార్డ్ ఫాదర్ మా తల్లి గారి కోసం తమ్ముల కుటుంబం కోసం ఆరోగ్యం అభివృద్ధి కోసం వారి యొక్క సొంత గృహం కోసం నా భార్యాపిల్లల కోసం మరొక ఆరోగ్యం అభివృద్ధి కోసం మాకు ఉన్న కోర్ట్ సమస్యల కోసం మన విశ్వాసులు అందరికోసం ప్రార్థన చేయండి ఆమెన్

  • @sornasorna8554
    @sornasorna8554 5 дней назад

    Price the lord father garu please pray for my mother my husband my daughter my son please 🙏

  • @bastianlasya9986
    @bastianlasya9986 5 дней назад +1

    Praise the Lord father🙏💐

  • @mkumar3382
    @mkumar3382 5 дней назад

    Praise the lord jesus Good night father

  • @ghantabalaraju6928
    @ghantabalaraju6928 5 дней назад +1

    Good morning father
    Holymary pray for us

  • @kodelliprasad6332
    @kodelliprasad6332 5 дней назад

    AMEN AMEN AMEN AMEN AMEN 💖 JESUS PRAYER KODELLIUMAKODELLIPRASANNAKODELLIVARALAKSHMIKODELLIPRASAD ✝️✝️✝️🌹🌹🌹🛐🛐🛐🙏🙏🙏

  • @jmjentertainmentvideos8400
    @jmjentertainmentvideos8400 5 дней назад +2

    Praise the lord father garu ♥️❤️♥️🙏🙏🙏

  • @v429
    @v429 5 дней назад +1

    గుడ్ మార్నింగ్ ఫాదర్ గారండి మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి 🛐🙏🛐🛐🙏🙏🛐

  • @repallikrishnaveni1947
    @repallikrishnaveni1947 5 дней назад +1

    Amma mariyamma na kosam na family kosam na biddala kosam me divya kumarudini prardinchandi amma 🙏🙏🙏

  • @gogulamudinageswaramma3979
    @gogulamudinageswaramma3979 5 дней назад

    Father garu vandhanalu

  • @rameshyandava3023
    @rameshyandava3023 5 дней назад

    Praise the lord father garu... Happy feast father garu 💐💐💐

  • @BalarajuBairam
    @BalarajuBairam 5 дней назад +2

    ఆమెన్ 🙏🙏🙏💐💐💐

  • @fathimachowdary753
    @fathimachowdary753 5 дней назад +2

    Good morning father praise the lord father 🙏🙏🙏🙏

  • @dhanumovies9621
    @dhanumovies9621 5 дней назад +1

    Praise the lord 🙏 father pray for my family happyness and children education

  • @tonykeerthan
    @tonykeerthan 5 дней назад +2

    Praise the lord father. Pray for my family. Thank you father.

  • @SambaSivaraoPaga
    @SambaSivaraoPaga 5 дней назад +3

    ప్రైస్ ది లార్డ్

  • @padmakoppula59
    @padmakoppula59 5 дней назад +2

    సర్వే స్తోత్రము స్వామి 🙏🙏🙏

  • @iyappanramasamy1540
    @iyappanramasamy1540 5 дней назад

    Praise the lord father
    Pray for all

  • @sankarmarriakula1747
    @sankarmarriakula1747 5 дней назад

    Praise the Lord🛐 Amen🙏

  • @JyothiPentyala
    @JyothiPentyala 5 дней назад

    Prise the lourd father garu 🙏🙏🙏please pray for my children job Amen 🙏 🙏🙏

  • @MadhaviGunde-c1v
    @MadhaviGunde-c1v 5 дней назад

    Happy feast Father garu

  • @Dhaneshinapakurthi
    @Dhaneshinapakurthi 5 дней назад

    Praise the Lord jesus Christ🙏 vijaya raju father garu 🙏pray for my wife Krishna veni health mainly for her second time pregnant🤰

  • @madikissrinu1082
    @madikissrinu1082 5 дней назад +2

    ❤️❤️లవ్ jesus

  • @Harshavardhan-eq1ef
    @Harshavardhan-eq1ef 5 дней назад

    Praise the lord 🙏🙌🤲

  • @PadmaPadma-d5k
    @PadmaPadma-d5k 5 дней назад

    🙏🏻🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🙏🏻

  • @vasantharani6493
    @vasantharani6493 4 дня назад

    Praise the Lord father pray for Amulya for children and job

  • @helinareddimasu9760
    @helinareddimasu9760 5 дней назад +2

    Jesus I trust in you

  • @AmbarapuRaju
    @AmbarapuRaju 5 дней назад +1

    Good morning father please pray for our family and intentions

  • @josephkumargorli899
    @josephkumargorli899 5 дней назад +2

    Happy feast of immaculate conception of Mary

  • @thurakapadma1687
    @thurakapadma1687 5 дней назад

    Praise the lord father maa pillalu karthik Sarath govt jobs koraku exams ki prepare avuthunnaru father prayer cheyyandi father Thank you father