Telugu Medium Girl Friend | Part 1 | South Indian Logic

Поделиться
HTML-код
  • Опубликовано: 25 янв 2025

Комментарии • 488

  • @SouthIndianLogic
    @SouthIndianLogic  4 года назад +35

    #GiftStarHealth this diwali click on this link and get a 5% discount.
    swiy.io/SouthIndianLogic

  • @nagarajkummari8720
    @nagarajkummari8720 4 года назад +453

    మీ లఘు చిత్రాన్ని మేము వీక్షించాము .మమ్మల్ని అది అలరించింది అందులకై బహుమానంగా ఒక ఇష్టమీట (like button) నొక్కాము. ఈ లఘు చిత్ర శ్రేణిని కొనసాగింపుడి మా ఆశీస్సులు మీ వెంటే ఉంటాయి.శుభం భూయాత్

    • @settysivaprasad
      @settysivaprasad 4 года назад +5

      ఈ లఘు చిత్రం చాలా బాగుంది

    • @manikarnika2063
      @manikarnika2063 4 года назад +4

      Like button keka bro

    • @sikinamgopal3233
      @sikinamgopal3233 4 года назад +2

      Nee comment ni like cheyyaledu ento bro ,బహు బాగా చెప్పితివి సోదరా 😍

    • @FlashAndBack
      @FlashAndBack 4 года назад +8

      ఇవాళ మీవలన ఒక కొత్త పదం నేర్చుకున్నను (ఇష్టమీట) ధన్యవాదాలు 🙏

    • @bhuvanachiru422
      @bhuvanachiru422 4 года назад

      Laghu meeta😂😂 suuper 🙏🙏👍👍

  • @shiva.e
    @shiva.e 4 года назад +15

    నా మనసు లో ఉన్న ఆలోచనని ఆచరణలో పెట్టి చిత్రీకరించిన మీ లఘు చిత్రం బహు భేషుగ్గా ఉంది సుమి. ఇలానే తెలుగు ని కాపాడవలసిన బాధ్యత మన అందరిదీ. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

  • @chinnidammala1984
    @chinnidammala1984 4 года назад +125

    అధ్బుతంగా ఉంది, స్వఛ్చమైన, అచ్చమైన తెలుగుభాష కథానిక (సీరియల్). ఆకాంక్షిస్తున్నాను తరువాయి భాగం కోసం ❤️❤️❤️❤️ అధ్బుతమైన ప్రయోగం..🙏🙏🙏👍👍

  • @venkatanand2521
    @venkatanand2521 4 года назад +30

    అబ్బా...మనసుకెంతో హాయిగా ఉంది..కన్నడ తమిళ వాళ్ళను చూసి వాళ్ళ భాషాభిమానం చూసి ఈర్ష్య పడటమే తప్ప మనకీ ఇలాంటి భాషాభిమానం పెంచే వీడియోలు వస్తాయనుకోలేదు..వీలైనన్ని ఎక్కువ ఎపిసోడ్స్ కొనసాగించండి🙏

  • @gangap5493
    @gangap5493 4 года назад +59

    నాకు తెలుగు గంటే చాలా ఇష్టం
    అందుకు ఈ లఘుచిత్రం చాలా బాగా నచ్చింది

  • @saitejathuta7628
    @saitejathuta7628 4 года назад +87

    I love this dialogue... Moothi tho navvaru mask vesukuni navvuthaaru 🤣🤣🤣...

  • @yanalasanthosh8458
    @yanalasanthosh8458 4 года назад +183

    Her acting and voice was excellent 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰

  • @Kumar-jw1pg
    @Kumar-jw1pg 4 года назад +23

    Bale undhi concept kani ee ammai matram perfect ga saripoindhi ee character ki 😍

  • @ramgopalvarmaminnalapuram5474
    @ramgopalvarmaminnalapuram5474 4 года назад +1

    చాలా బాగా చిన్న చలన చిత్రాన్ని తీసారు... మీ భాష ఉపయుక్త చలన చిత్రానికి మా అభినందనలు...ఇలాగే కొనసాగించండి.....💐💐💐💐💐💐

  • @shekar9996
    @shekar9996 4 года назад +25

    Chandana pure telugu diction superb 👌

  • @rohitmagupalli331
    @rohitmagupalli331 4 года назад +271

    Telugu vallu oka like vesukondi.

  • @muzaffarhussainsyed8805
    @muzaffarhussainsyed8805 4 года назад +8

    Sidhu performance as usual superb with good timing delivery of dialogues
    And chandana is also really excellent with her lovely voice and cute expressions

  • @VibewithVasavi
    @VibewithVasavi 4 года назад +17

    girl....ur awesome....its heartwarming to see that chubby girls are coming into acting and proving that they are awesome...all the best girl

  • @abjalbasha2400
    @abjalbasha2400 3 года назад

    మీ లఘు చిత్రం చాలా బాగుంది. మన తెలుగు భాష ను మనం ఇప్పటి వరకు ఎంత నిర్లక్ష్యం చేశామొ చాలా చక్కగా చూపించారు. తేట తెలుగు విని మనసంతా పులకరించినది. మాతృభాష ను అందరూ ఇకనైనా గౌరవించి.. మన భాషను కాపాడుకుందాం

  • @ravalipanduga6494
    @ravalipanduga6494 4 года назад +40

    Poem from pravaruni swagatam... 😍😍Nice acting siddu garuu..

    • @Kumar-jw1pg
      @Kumar-jw1pg 4 года назад +2

      Papam vadu himalayalaloo em chestunnadoo entoo🤣. Patalu padhyalu paadukoni bathikestunnadu emo

    • @bhargava.kartan
      @bhargava.kartan 4 года назад +2

      I Know this poem, from Pravaruni Swagatham. 10th class Telugu.

  • @venkataramireddy9198
    @venkataramireddy9198 4 года назад +2

    Waiting for Part-2,,,, మామూలుగా లేదండి మీ తెలుగు ప్రాస,,,,👌👌మీ ప్రేమని పొందడం కోసం అతని యొక్క అవస్థ వర్ణనాతీతం. తెలుగు మర్చిపోతున్నారు ప్రస్తుత కాలంలో, దయచేసి ఇంకా ఎక్కువ వీడియోలు చేయండి తెలుగు యొక్క గొప్పతనాన్ని చూపిస్తు. ఇది నా విన్నపం🙏,,,, నేను కూడా స్వచ మైన తెలుగులో మాట్లాడి చాలా రోజులైంది 😀,,, ఈ వీడియో (అతను మాట్లాడే తెలుగు ) చూస్తున్నంత సేపు అలాగే నవ్వుకుంటూ ఉండిపోయా. ధన్యవాదాలు 🙏

  • @bhuvanprasadganamaneni
    @bhuvanprasadganamaneni 4 года назад +30

    ఈ బుడ్డ పాపకి ఇంత తెలుగు ఎలా నేర్పించారు స్వామి.. Kudos to you...

  • @katarumadhuri4208
    @katarumadhuri4208 4 года назад +18

    Papam pasivadu......😂😂😂 Sidhuuuu ayyooooo

  • @ravivarma7061
    @ravivarma7061 4 года назад +83

    చాలా బాధగా ఉంది .. తెలుగు ని ఇలా చూస్తా అనుకోలేదు ....😥😥 లవ్ ఫ్రమ్ వైజాగ్ 😍😛

  • @pavankvk2979
    @pavankvk2979 4 года назад +1

    మంచి తెలుగు లఘు చిత్రం 👌🏻
    ఇంకా మరిన్ని చెయ్యవలసినదిగ మనవి
    తెలుగుతల్లికి జేజేలు 🌺🙏🏻🌸🌹🙇🏼‍♂️

  • @nareshnarashimha4387
    @nareshnarashimha4387 4 года назад +29

    ఈ అమ్మాయి నటన బహు చక్కగా ఉన్నది

  • @rq7103
    @rq7103 4 года назад +210

    Nijam chepalanta English kana Telugu ga Kastam who agree with me

  • @AnilKumar-ie6oz
    @AnilKumar-ie6oz 4 года назад +6

    Loved it.. Nice acting.. specially her Telugu fluency..

  • @pavankodi1678
    @pavankodi1678 4 года назад +8

    Super 😍😍😍 next episode please
    Series kavali 😍

  • @devabeatz
    @devabeatz 4 года назад +15

    ఇది వేరే లెవెల్ ...Chandana you are a talanted girl 😍😍

  • @ajeyavijayeendra8325
    @ajeyavijayeendra8325 4 года назад +100

    2:34 "జనసందోహం" జనసంద్రోహం కాదు అమ్మా
    4:42 వరూధిని ప్రవరాఖ్య లోని "అల్లసాని పెద్దన" చే రచించిన న పద్యం
    6:23 "మస్తిష్కం" తప్పుగా పలికారు- అంటే బుద్ధి,మెదడు,మనస్సు అని అర్థం
    10:50 "అమ్రేడిత" సంధి నాయనా..సరిగా పలుకు స్వామి
    సతీష్ నాగేళ్ల.. బాగా తీసావు గాని, పైవి ఒకసారి సరిచూసుకో

    • @anuambati421
      @anuambati421 3 года назад +6

      అమ్రేడిత కాదు ఆమ్రేడిత సంధి

    • @meherricky7713
      @meherricky7713 2 года назад

      Anta assam.

    • @kaipasahithi3677
      @kaipasahithi3677 2 года назад

      Ame cheppina padyam lone sandhi tappulu chaala vunnay..

  • @swamyshu8582
    @swamyshu8582 4 года назад +1

    Mee laghu chithranni memu veekshinchamu chala adbhutamgaa unnadi dhanyavadhamulu👏👏

  • @sambireddy2070
    @sambireddy2070 4 года назад +1

    మీ చిన్నచిత్రం మాకు బహుగా నచ్చినది మీ అచ్చ తెలుగు కి 👏👏👏👏 ధన్యవాదాలు

  • @padmapriya_Allu
    @padmapriya_Allu 4 года назад +12

    E vishayam ma friends ki chepte muthi tho navvaru,mask vesukoni navvutaru😂😂

  • @sreedharm7438
    @sreedharm7438 4 года назад +1

    Dayachesi ee Telugu laghuchitramunu dharavahikaga konasaginchalani manavi, Chala rojula tharuvatua elanti laghuchitram chesinanduku danyavaadalu

  • @polamreddypardhu
    @polamreddypardhu 4 года назад +1

    అద్బుతం!!!☺ ఇటువంటి మరిన్ని లఘు చిత్రాలు కొరకు ఎదురు చూస్తూ ఉంటాము. 👍

  • @aishwaryabysani8582
    @aishwaryabysani8582 4 года назад +11

    Chala chala kashtapaddaru.... Just reminds me my 10th class:) waiting for 2nd episode 😉

  • @ramireddygajulapalli2854
    @ramireddygajulapalli2854 4 года назад +66

    అది మస్తిక్షం కాదండి మస్తిష్కం...ఉచ్చారణ లోపం

  • @upadhyayulasathwik6584
    @upadhyayulasathwik6584 4 года назад +4

    Oka chakkani katha adbutamaina natana ivi ee South Indian logic lo ne dorukutai❤️❤️❤️ telugu lo type cheyyalenu ee keyboard tho anduke ila angalmulo telugu ni rastunna

  • @adivishnu5088
    @adivishnu5088 4 года назад +6

    Continue part 2 chala bagundhi

  • @shivaswaroop2066
    @shivaswaroop2066 4 года назад +5

    Hats off to your acting madam 💯💯❤👌👏mee telugu amogham intha anrgalanga matladatamulo meeku meere saati.....

  • @nagarjunareddy9111
    @nagarjunareddy9111 4 года назад +3

    Nice❤️❤️❤️❤️.... Her voice was sooo cute...😍😍😍

  • @sureshbabusri9331
    @sureshbabusri9331 4 года назад +8

    I forgotten sandhulu and samasalu.
    Though I am the topper in telugu in 10th class.
    Deja vu.
    Please, continue the series.

  • @sravaninaveen9690
    @sravaninaveen9690 4 года назад

    అన్నా మీ ఈ యొక్క వీడియో మాకు బహు ఆహ్లాదకరముగా ఉన్నది తెలుగువారిపై మీరు చూపిస్తున్న ఈ ప్రేమ అనురాగాలకు మేము మీకు దాసోహం అలాగే మీరు మరికొన్ని ఇటువంటి చిన్న చిత్రాలు చేయాలని మేము మా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాము అన్నయ్య గారు అలాగే మాకు తెలుగు అన్న తెలుగు వారన్న బహు మక్కువ సుమీ. మాకు ఈ చిన్న చిత్రం భలే బాగా నచ్చినది సుమీ.

  • @Bharathkumar-hv1cl
    @Bharathkumar-hv1cl 4 года назад +5

    That last upma upma upanishatulu.....fantastic one

  • @krishr5475
    @krishr5475 4 года назад +1

    దయచేసి ఈ లఘుచిత్రం యొక్క రెండవ భాగం చిత్రీకరించి పొందు పరచగలరని చిన్న విన్నపం.
    We want 2 part...please...☺️☺️☺️

  • @ashokpassi4661
    @ashokpassi4661 4 года назад

    మీ కార్యక్రమం అద్భుతంగా ఉంది..... ఇలాంటివి మరిన్ని మీ నుంచి రావాలని కోరుతున్నాం...ఆశిస్తున్నాం

  • @kishorevarma9225
    @kishorevarma9225 4 года назад +5

    Well written bro Sunny sanjay ..🔥🔥

  • @richmondlotelugukurradu8280
    @richmondlotelugukurradu8280 4 года назад +17

    Desa baashalandu Telugu Lessa 👍👍👌👌👌

  • @anuradhachinta1671
    @anuradhachinta1671 4 года назад +1

    Nijamina telugu medium vallu kuda intha pure telugu mathram asalu matladaleruuuhhhh....❤️💜👏👏👏

  • @Bharathkumar-hv1cl
    @Bharathkumar-hv1cl 4 года назад +20

    That pindakoodu dialogue intensity.....LOL

  • @charananimala6208
    @charananimala6208 4 года назад +14

    Chachipothuna mana telugu bashanu kaapaduthuna meeku naa dhanayavadhlu part 2 kosam waiting bro

  • @GAGAN22922
    @GAGAN22922 3 года назад +1

    ఇలాంటి తెలుగు చిన్న.చిత్రములు మరికొన్ని తియ్యాలని ప్రార్థన

  • @sraghavaendra1268
    @sraghavaendra1268 4 года назад +8

    Nice project anna....I like ❤️❤️❤️❤️❤️❤️

  • @grameshGCVR
    @grameshGCVR 2 года назад

    Superb superb superb superb superb 👌👌👌👌👌👌

  • @venugopal4855
    @venugopal4855 4 года назад

    Non stop gaa nenu cheppagalanu aa poem ni. Telugu class vinnatlu undhi.. chaalaa baagundhi..Can we wait for part2?

  • @akankshashenigarap1998
    @akankshashenigarap1998 4 года назад +9

    nice video.. sidhhu nd chandhana both are so cute nd funny.. equal marks to both of them.. 😍😘

  • @ravinarayanapanda4206
    @ravinarayanapanda4206 3 года назад +2

    Entire vedio was hillerious..I loved it.👏👏👏

  • @bhaskaryadav1452
    @bhaskaryadav1452 3 года назад

    నేను చూసిన లఘు చిత్రాల్లో సంపూర్ణ తెలుగు చిత్రం ఇదే చాలా బాగుంది ఇదే స్ఫూర్తిని కొనసాగించండి

  • @durga8887
    @durga8887 2 года назад

    ఈ అమ్మాయి నటించిన షార్ట్ ఫిలిమ్స్ అన్ని చూశాను...... చాలా బాగా యాక్టింగ్ చేస్తుంది

  • @suryakamal4649
    @suryakamal4649 4 года назад +9

    "చివరిలో నన్ను మర్చిపో అనే దాని కంటే కష్టం ఏమి ఉంటుంది చందన గారు "

  • @hariharitha8092
    @hariharitha8092 4 года назад +3

    Wowww superb 🙏🙏

  • @mohammedashiq6941
    @mohammedashiq6941 4 года назад +4

    Super chandu garu super voice meedi..

  • @babapeershaik6580
    @babapeershaik6580 4 года назад +3

    concept bagundi bro
    herione bubbly ga undi👌👌

  • @salinanaresh616
    @salinanaresh616 4 года назад +5

    Bro bagundi continue cheyandi 👍

  • @kadari_pranay
    @kadari_pranay 4 года назад +11

    #Siddhu bro superb. #Chandana acting & voice 😍😍.#Part-2 kuda cheyandi..

  • @Myselfkk
    @Myselfkk 4 года назад +1

    కొత్త ప్రయోగానికి శుభాభివందనములు...

  • @jeevankavutavarapu8386
    @jeevankavutavarapu8386 4 года назад +19

    A+B=C For andham + bujjitanam = Chandu garu...😊

  • @cheguvera8518
    @cheguvera8518 4 года назад

    ఈ అద్భుతమైన లఘు చిత్రానికి ధన్యవాదాలు 🙏

  • @gangadharjosyulagj4819
    @gangadharjosyulagj4819 4 года назад +5

    Chandana super dialogue delivery with cuteness

  • @shivaganesh6441
    @shivaganesh6441 4 года назад

    Nakkuda chala speed ga vachu .padyam . Naku Chala Baga nachindhi dhesha bhashalandhu thelugu lessa 👍👍👍😍😍😍

  • @satyakrishna7534
    @satyakrishna7534 4 года назад +5

    Female lead superb ❤️

  • @gokarim6157
    @gokarim6157 4 года назад +2

    09:05 bad time start ayindi well established i love the concept & screen play well done guys keep it up #దేశభాషలందు_తెలుగు_లెస్స.

  • @harshasunkara2487
    @harshasunkara2487 4 года назад

    చాలా బాగుంది.మీ తెలుగు మీ చిత్రం

  • @srivalli9200
    @srivalli9200 4 года назад +2

    So nice we want part 2 also

  • @sivatarak1993
    @sivatarak1993 3 года назад

    Chubby vaalla ni choodskoodadhu,🙈🙈, chubby vaalla tho maatlaada koodadu ,🙊🙊🙊,, chubby vaalla maata lu vinakoodadhu .🙉🙉🙉🙉.. ee ammayi enti intha cute undhi ,,

  • @sailakshmikolli9160
    @sailakshmikolli9160 4 года назад +7

    Me acting super andi and I enjoyed thoroughly 😄😄😄

  • @bh-som9659
    @bh-som9659 4 года назад +6

    This actor and actress are the best I love watching their acting

  • @venkateshmangavalli3074
    @venkateshmangavalli3074 4 года назад +1

    Loved it👌👌👌

  • @Mr.M_66
    @Mr.M_66 4 года назад +4

    Thanks for doing film 🎥 on telugu

  • @naveenkothapalli2012
    @naveenkothapalli2012 4 года назад

    మీ ఈ లఘు చిత్రం చాలా బాగున్నది పవన్ గారు మీ యొక్క నటన ఇందులో అభివృద్ధి చేస్కున్నారు చూడ ముచ్చటగా వుంది ఊరికే వివాహం పైన తీసిన లఘు చిత్రాలే తీసి మాకు విసుగు తెపించారు కానీ ఇది బహు ముచ్చటగా వుంది కృతజ్ఞతలు

  • @mathmadeeasy7789
    @mathmadeeasy7789 4 года назад +2

    Good attempt bro, enjoyed & relaxed.👍 All the best bro, keep scaling new heights.

  • @reddygunturreddy1504
    @reddygunturreddy1504 4 года назад

    Naa fav padyam 10 exams time lo every time na stress relief kosam e padyam padukune vadini tq guys

  • @jagannathbehara2617
    @jagannathbehara2617 4 года назад +3

    Chudadaniki bahu muchataga vundi andi sidhu garu chandini garu Mee iddarni 😍😁

  • @tejasvi8501
    @tejasvi8501 4 года назад +2

    Siddhu nailed the episode 😍😍😍😍

  • @manojkannaya4602
    @manojkannaya4602 4 года назад +6

    ammayie chakaga vundhi bro natural ga voice kuda bagundhi overall ga bagundhi video

  • @harshajallipalli5847
    @harshajallipalli5847 4 года назад

    చందాన మీ యొక్క నటన అద్భుతం. మీ యొక్క పదజాలం బహు అరుదు మరియు ఆధ్భుతము.

  • @familypackfood1201
    @familypackfood1201 4 года назад +3

    Super video anna y don't continue like series
    Type.......❤️

  • @jayasriyadla7732
    @jayasriyadla7732 4 года назад +6

    😅😂 sprrr

  • @queensthesanvi1605
    @queensthesanvi1605 2 года назад

    Super ga vundhi episode

  • @directorpavan9949
    @directorpavan9949 4 года назад +1

    Ammayi chaal cute gavundhi, vox super

  • @pavankalyan759
    @pavankalyan759 4 года назад +5

    Chandana garu looking awesome

  • @ganeshgolla2309
    @ganeshgolla2309 4 года назад +7

    Crazy content 😁😁😁

  • @shankarhrithik7354
    @shankarhrithik7354 4 года назад +8

    Part 2 kavali Anna❤️❤️❤️

  • @khruthik1165
    @khruthik1165 4 года назад +1

    Super natural comedy after long time

  • @balajik6835
    @balajik6835 4 года назад +1

    Really a superb video. Keep rocking guys

  • @MrKalyankishore
    @MrKalyankishore 4 года назад

    Super duper funn and we need one more video 👌👌👌👌👌🤣🤣🤣🤣

  • @sayamollasuresh6035
    @sayamollasuresh6035 4 года назад +1

    Voice superb

  • @raqesh2587
    @raqesh2587 4 года назад +1

    Nice unique plot.

  • @imranshaik8567
    @imranshaik8567 4 года назад

    Superb superb superb👌

  • @aartis6279
    @aartis6279 2 года назад

    I like ancient Telugu, good to listen. Want to learn 😊

  • @santoshkumar-wr4ir
    @santoshkumar-wr4ir 4 года назад +3

    Chandana ...enti aa voice.....antha bavudi ...
    Ur so cute

  • @vamsireddymuvva2837
    @vamsireddymuvva2837 4 года назад +1

    Good beginning

  • @subhanishaik8242
    @subhanishaik8242 3 года назад

    Chala Bagundi 👌