NINDU SAMSARAM | TELUGU FULL MOVIE

Поделиться
HTML-код
  • Опубликовано: 9 апр 2019
  • Watch And Enjoy Telugu Full Movie Nindu Samsaram

Комментарии • 195

  • @sarithagogulamudisaritha5755
    @sarithagogulamudisaritha5755 3 года назад +19

    2021 lo chusevallu

  • @sunitha7385
    @sunitha7385 3 года назад +16

    ఎన్టీఆర్ గారి సినిమాలు పాటలు అంటే కూడా నాకు చాలా ఇష్టం తెలుగు సినీ పరిశ్రమకి చెరగని చిరునామా ఎన్టీఆర్ గారు

  • @abdulaleem3182
    @abdulaleem3182 4 года назад +12

    1968 లో విడుదలైన గొప్ప కుటుంబ కథా చిత్రం, సుాపర్ హిట్ సినిమా, పాటలు అన్నీ హిట్... టైటిల్స్ పాట కలిపితే బాగుంటుంది...

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 5 лет назад +21

    ఈ టైటిల్స్ సినిమా రిలీజైనప్పుడు ఒరిజనల్ మూవీలో ఉన్న టైటిల్స్ కాదు.టైటిల్స్ తో పాటు ఘంటసాల గారు రామారావుగారికి పాడిన "ఎవరికీ తలవంచకు" సూపర్ హిట్ పాట ఎన్.టి.ఆర్ మీద చిత్రీకరించారు.

  • @vijayalakshmipanati5797

    Comments అన్నీ పాజిటివ్ ఉండాలని అన్నీ సూపర్ సూపర్ అని పెడ్తున్నారు. మీరందరు అనుకునేంత గొప్ప సినిమా ఏమి కాదు ఇన్ని comments లో నిజమైన comments ఉన్నాయి అనిపించడం లేదు

  • @sivachaitanya5696
    @sivachaitanya5696 2 года назад +2

    Movie lo pedavadani.. pedavadini ani Vanda sarlu dialogue anipincharu. Kani NTR garito manchi fashion shirts veypincharu.. hahah.. reality ki dooram ga oka pedavadini kuda manchi manchi costumes to chupinchadam mana telugu industry ke dakkindi 😂😂.. adi pakkana padite movie matram chala bagundi.. nice film

  • @sudhakarraoinuganti2318
    @sudhakarraoinuganti2318 4 года назад +5

    నిందుసంసారం.చక్కని కు తుంబాకథాచిత్రం.చాలా బాగుంది

  • @manikumar2334
    @manikumar2334 2 года назад +6

    ఎవరికీ తలవంచకు పాట చాలా బాగుంది....

  • @venkateshwarlusv5700

    Super cinema

  • @venkateshwarlusv5700

    Super cinema ntr auting super duper film ntr indian best hero

  • @rajaahmad791
    @rajaahmad791 2 года назад +44

    2022 lo kuda ఈ కుటుంబ కథ చిత్రాన్ని చూసేవాళ్ళు ఎవరో ఒక like వేసుకోండి......❤

  • @prasannavihari220
    @prasannavihari220 3 года назад +13

    ఎన్టీఆర్ నిండైన నటనతో సినిమాని ఒంటి చేత్తో నడిపించారు. మిగిలిన నటీనటులు కూడా ఎవరి పాత్రకు వారు న్యాయం చేశారు. పాటలు బాగున్నాయి. మొదటి పాట 'ఎవరికీ తలవంచకు' ఈ వీడియోలో లేకపోవడం పెద్ద లోటు.

  • @aithanaboyinaveerababu9414
    @aithanaboyinaveerababu9414 3 года назад +4

    ఫ్రెండ్షిప్ డే. శుభాకాంక్షలు.

  • @meerameera1909
    @meerameera1909 5 лет назад +3

    Very good movie. Thanks to Telugu movie cafe.

  • @nehannehan9006
    @nehannehan9006 3 года назад +21

    ఇలాంటి సినిమాలు చూస్తే ఎలా బ్రతకాలి ఎలా బ్రతక కూడదు అనే విషయాన్ని తెలుసుకోవచ్చు ...... ....... ........చిత్ర యూనిట్ అందరికి ధన్యవాదాలు

  • @ammuluk5098
    @ammuluk5098 3 года назад +9

    మై డియర్ తులసమ్మక్క excellent song.... 2.06.00

  • @venkatarattaiah4980
    @venkatarattaiah4980 3 года назад +5

    Wow super 👌 movie

  • @mohanpoudapalli9105
    @mohanpoudapalli9105 4 года назад +14

    ఈ రోజుల్లో ఏ సినిమా చూసినా ప్రేమ ప్రేమ కామం తప్ప ఏమీ కానరాదు

  • @PRABHASFANsalar
    @PRABHASFANsalar 3 года назад +3

    I like NTR గారు character

  • @hussainmohammedmahf
    @hussainmohammedmahf 5 лет назад +13

    Thanks excellent movie uploaded thanks