మీ లాంటి అన్న వదిన దొరకడం వాళ్ళ అదృష్టం అమ్మ అందరికి ఇంటి ఆడబిడ్డ లను గౌరవం గా చూసి ప్రేమ గా పలకరింపు ఉన్నవాళ్లు ఎవరు ఉన్నారు మీలాంటి తల్లులు ఉన్నారు కాబట్టి మా లాంటి వాళ్ళు కి సంతోషం గా ఉంది 🙏🙏🙏🙏
Hi Amma 🙏🏻 ఈ రోజుల్లో ఒక్క ఆడపడుచు తో కలిసి బంధాన్ని నిలుపుకోవడమే కష్టం, అమ్మ మీరు చాలా గ్రేట్, ఎప్పటికీ మర్చిపోలేనీ మంచి మనసున్న మహిళ గా మా హృదయాల్లో నిలిలిచిపోయారు😍 మీరు కంటనీరు పెడితే వీడియో చూసే నాకు కూడా కన్నీరు వచ్చింది అంటే మేము మీ ఫ్యామిలీ లో ఒక మనిషి లా అయిపోయాను, మళ్ళీ మీరంతా కలిసి సంతోషం గా మీ కొత్త ఇంటి ఫంక్షన్ జరుపుకోవాలి,అది మేము చూసి సంతోషించాలి😀 thank you for sharing this video 👍🏻
మీ వీడియో చూస్తూవుంటే నాకు చాలా బాధగా ఉన్నది. ప్రతి ఆడపిల్లలు ఉంటుంది. చాలా సంతోషంగా రోజులు జరిగినవి. ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళాక తప్పదు. మీ ఇల్లు సందడి తగ్గింది.
Amma meeru ఎవరో ekkada ఉంటారో naaku తెలియదు మీలాంటి మంచి వదినమ్మ దొరికిన ఆడపడుచులు అందరూ chala chala Lackey మేమైతే kunda మార్పిడి పెళ్లులు జరిగాయి నేనైతే maa వదిన నేను ఎక్కువగా కలిసి మెలిసి ఆశ పడ్డాను కానీ నేను vakkadaanine అనుకొంటే సరిపోదు కదా మిగతా వాళ్ళు కూడా అలా అనుకొంటేనే అలా jaruguthadi
E video chala chala emotional andariki. Ur soòoooc great. Adapaduchulu tho entha bonding vunnadatam, alage vallu kooda mee andaritho affectionated vunndatam really great. Very Natural ga vunnatadi mee video.
Ee video chusthunte ma ammama Vala intiki vellina rojulu gurthochay. Ipudu valu swargasthulu ayyaru, memu chala miss avthunam aa premani. Meru andharu ilage happy ga vundali Amma.
నాకైతే yedupochindi amma anna tammulla ela వుంటే yenta bagundu అనిపిస్తుంది.కానీ andariki aa అదృష్టం vundodda అన్నయ్య vunna vellaleni paristitulu kuda vuntai...
హాయ్ అమ్మ ఇలాంటి ఆడపడుచులు దొరకటం మీ అదృష్టం మీ లాంటి అన్న ఒదినా దొరకటం వాళ్ళ అదృష్టం మీరు ఎప్పుడూ ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఆంటీలు వెళ్ళేటప్పుడు నాకు ఏడుపు వచ్చింది అమ్మ 😂😂😂
Mee aadapaduchulaki veltunte Naku kallallo neelu vachhai...maa inti aadapaduchulaki veltunattu chala badaga anipinchindi...yevvu okka mata kooda matladatledu...manasulo Andariki bada...nijanga yenni sarlu choosano ee video..choosi nappudu anta kallallo neelu vastunte unnai..Heart touching video aunty..luv ur fmly ❤️ so much
Nenu me video thappakunda chusta but eppudu comments pettanu prati video meru petta msg nenu nerchukunta melo ma amma ni chusukunta ma amma kuda melaga adapaduchulu ni baga chusukunevaru kani ippudu nannu chusukodaniki ma amma leru ippudu mera ma amma Tq amma aa devudu mimmalini nannagarini challaga chudali manci arogyanni ivvalani manaspurthiga korukuntunna
Ee janareshan lo aadapaduchulni ela chuskunevaallu chaala takkuva mande untaaru miru vaallani miss ayinatte vaallu kuda mimmalni miss avutunnaru elaane undansi mimmalni chusi aina meerataremo janaalu
Hi mam madi Mogaltur memu kuda anthe nenu hyd nunchi vastunnanu ante mundu ma athagaru chala happy ga feel ayyevaru vachaka attayya enka pillalu raledu enti (Aadapaduchulu)ani godava chesedanni na thotikodallu navvevaru edo nenu thechina chinna chinna gifts echedanni sarees ani andariki colour difference lo techi echedanni naku naku guru adapaduchulu memu naluguru thodikodallam miss avvakunda gruhapravesam daggaranunchi anni chustunte marojulu gurthuku vachai (2 years nunchi ma papa daggara untunna Vancouver Canada lo)ento anni miss ayyamu ani anukunna kani mee - vallu kalasi chesina sandadi naku santhoshanni echindi any how nice family mam
నాపేరు లీలమ్మ నాకు ముగ్గురు అక్కలు ఒక తమ్ముడు నాకు ఒక్క ఆడపడుచు నాకన్నా పెద్ద వారు చాలా ప్రేమతో వుంటాము మీ లాగే మీరు చెప్పే మంచి మాటలకి మీకు నమస్కారములు
Ala undalu ante okkaru ala untte saripodu kadaa amma andaru ala untte happy nak kuda ala andaritho happy ga undali anipisthundhi but ma entlo ala undaru
మీరు వాళ్ళకి దొరకడం అదృష్టం. అలాగే అలాంటి ఆడపడుచులు మీకు దొరకడం కూడ అదృష్టమే చాలా కొద్ది మందికి మాత్రమే ఈ భాగ్యం దొరుకుతుందండి 👌👍
మీ లాంటి అన్న వదిన దొరకడం వాళ్ళ అదృష్టం అమ్మ అందరికి ఇంటి ఆడబిడ్డ లను గౌరవం గా చూసి ప్రేమ గా పలకరింపు ఉన్నవాళ్లు ఎవరు ఉన్నారు మీలాంటి తల్లులు ఉన్నారు కాబట్టి మా లాంటి వాళ్ళు కి సంతోషం గా ఉంది 🙏🙏🙏🙏
కలకాలము మీరంతా ఇలాగే ఉండాలి. Climax expect చేయలేదు. నిజమే ప్రతి ఆడపిల్లకి ఆ మౌనము అనుభవమే !
అమ్మ ఏందుకూ బాద మళ్ళీ త్వరలోనే వస్తారని అనూకో కొత్త ఇల్లంతా కంప్లీట్ అయితే వస్తారు హ్యాపీగా ఉండాలి 🥰😍☺️☺️
Mee videos Anni chaala happy life ga yento ప్రేమగా చూస్తూ kalla venta neellu rakunda vundavndi
Mee videos chustunte chala hayiga untundi amma.... Meerandaru ila happy ga undadam chustunte chala santoshamga undi maku 😀😀
Hi Amma 🙏🏻 ఈ రోజుల్లో ఒక్క ఆడపడుచు తో కలిసి బంధాన్ని నిలుపుకోవడమే కష్టం, అమ్మ మీరు చాలా గ్రేట్, ఎప్పటికీ మర్చిపోలేనీ మంచి మనసున్న మహిళ గా మా హృదయాల్లో నిలిలిచిపోయారు😍 మీరు కంటనీరు పెడితే వీడియో చూసే నాకు కూడా కన్నీరు వచ్చింది అంటే మేము మీ ఫ్యామిలీ లో ఒక మనిషి లా అయిపోయాను, మళ్ళీ మీరంతా కలిసి సంతోషం గా మీ కొత్త ఇంటి ఫంక్షన్ జరుపుకోవాలి,అది మేము చూసి సంతోషించాలి😀 thank you for sharing this video 👍🏻
Mee varu chala weak auuthunnattulu kanipisttunaru take care about his
మీరు ఏడుస్తుంటే నాకు తెలియకుండానే నా కళ్ళ నుండి నీళ్ళు వచ్చేశాయి అమ్మా 🥲
Avunu naaku kudaa alaane vachai😓😓🙏🏼
Yes me to 😭😭😭
Yes me😭😭
Yes me to
మీరు బాధ పడుతుంటే నాకు కూడా చాలా ఏడుపు వచ్చేసింది నాకు కూడా 10మంది ఆడపడుచు లు మేము అందరం కూడా చాలా సంతోషంగా ఉంటాం అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి
మీ వీడియో చూస్తూవుంటే నాకు చాలా బాధగా ఉన్నది. ప్రతి ఆడపిల్లలు ఉంటుంది. చాలా సంతోషంగా రోజులు జరిగినవి. ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళాక తప్పదు. మీ ఇల్లు సందడి తగ్గింది.
చాలా చాలా బాగుందండి మీ ఆడపడుచు లు రిలేషన్ నాకు బాగా నచ్చింది.
Amma meeru ఎవరో ekkada ఉంటారో naaku తెలియదు మీలాంటి మంచి వదినమ్మ దొరికిన ఆడపడుచులు అందరూ chala chala Lackey మేమైతే kunda మార్పిడి పెళ్లులు జరిగాయి నేనైతే maa వదిన నేను ఎక్కువగా కలిసి మెలిసి ఆశ పడ్డాను కానీ నేను vakkadaanine అనుకొంటే సరిపోదు కదా మిగతా వాళ్ళు కూడా అలా అనుకొంటేనే అలా jaruguthadi
నేను వీడియో చూస్తున్నంత కళ్ళ వెంట నీల్లు కారు తునే వున్నాయి .అమ్మ ❤️
E video chala chala emotional andariki. Ur soòoooc great. Adapaduchulu tho entha bonding vunnadatam, alage vallu kooda mee andaritho affectionated vunndatam really great. Very Natural ga vunnatadi mee video.
Ee video chusthunte ma ammama Vala intiki vellina rojulu gurthochay. Ipudu valu swargasthulu ayyaru, memu chala miss avthunam aa premani. Meru andharu ilage happy ga vundali Amma.
నాకైతే yedupochindi amma anna tammulla ela వుంటే yenta bagundu అనిపిస్తుంది.కానీ andariki aa అదృష్టం vundodda అన్నయ్య vunna vellaleni paristitulu kuda vuntai...
Amma ammaleni putillu adaga dosham అంటారు కానీ మీలాటివారు ధర్మమని కి నాలుగు స్తంభాలు ఏమి తెచ్చామని తీసుకు వెళ్లడానికి మంచిని మాత్రమే జయం
హాయ్ అమ్మ ఇలాంటి ఆడపడుచులు దొరకటం మీ అదృష్టం మీ లాంటి అన్న ఒదినా దొరకటం వాళ్ళ అదృష్టం మీరు ఎప్పుడూ ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఆంటీలు వెళ్ళేటప్పుడు నాకు ఏడుపు వచ్చింది అమ్మ 😂😂😂
Amma chala baga vuntunnaru meru and me adapaduchulu chudataniki kannula pandugalaa vundi me anubandam... keep it up amma.
ఈ వాతావరణం ఎలా ఉంటుందంటే గొంతులో వెలక్కాయ పడినట్టు మాట రాదు ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది ఆపుకోటానికి ఎంతో ట్రై చేస్తాం కానీ నీళ్లు ఆగవు
అమ్మ... మీరు అద్భుతం 👌👌👌👌👌👌😘
Meelaga manchimanassu vunte eppudu anandame Amma, 🙏
Mee videos chuse maku anandame meelanti Amma maku dorakadam maku anandame, mimmalni nenu eppudu ma ammalage bavistanu🥰
your sister in laws are lucky that having vadina like you andi, I cried after watching your video, you are great,
జయ గారు మీ ఫ్యామిలీ ని చూస్తే చాలా సంతోషంగా ఉంది కానీ మీ పుట్టింటి వాళ్ళు ఎవరు కనిపించట్లేదు ఏమిటీ కారణం
మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటాము అమ్మ
మాకు. చాలా. భా ద గా వున్నది. మీరు. కన్నీరు. పెడుతూ వుంటే.
మేము. అలాగే. భా ద వేసేది.
మీ ఈ వీడియో చూస్తుంటే నాకు కూడా చాలా దుఃఖం వచింది. నా పేరు అన్నపూర్ణ
మీరు ఎపుడు ఇలానే వుండాలి ఓం శ్రీ సాయిరాం 🙏
Mee aadapaduchulaki veltunte Naku kallallo neelu vachhai...maa inti aadapaduchulaki veltunattu chala badaga anipinchindi...yevvu okka mata kooda matladatledu...manasulo Andariki bada...nijanga yenni sarlu choosano ee video..choosi nappudu anta kallallo neelu vastunte unnai..Heart touching video aunty..luv ur fmly ❤️ so much
Your relation with sister laws is very healthy amma..
Nenu me video thappakunda chusta but eppudu comments pettanu prati video meru petta msg nenu nerchukunta melo ma amma ni chusukunta ma amma kuda melaga adapaduchulu ni baga chusukunevaru kani ippudu nannu chusukodaniki ma amma leru ippudu mera ma amma Tq amma aa devudu mimmalini nannagarini challaga chudali manci arogyanni ivvalani manaspurthiga korukuntunna
ఈ కాలం వాళ్ళు మీ దగ్గర అంత నేర్పుకోవాలి
అమ్మ నాకు ఏడుపొచ్చింది జన్మజన్మలకు మీలాంటి కుటుంబమే అందరికీ ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙁🙏
Ninjanga chustu untay kallalo water vochai amma good relationship amma 🙏🙏
Mee videos chusi yantaa santhosham gaa family thoo vundachu ani telusukuntunnamu.....
అమ్మా... మీరు చాలా అదుష్టవంతులు... మాకు చాలా బాధ గా అనిపించింది
అమ్మ వాళ్ళని మిమల్ని చుసూంటే మాటలు రాలేదు అమ్మ
Amma me premabimanalu chustu nenu emotion ayipoyanu soo sweet amma me lanti vadina undatam valka adrushtam talli
నిజముగా ఆబాధ తట్టు కోవడం కష్టము జయ గారు
Meeru cheptunte nijamga na Kanti lo neellu therigai such a great relationship 😊❤️
Amma mee aadapaduchulu velthunte Naku kanneellochayi...mee nundi chala nerchukovali inka memu 🙏
Exactly amma amma nenu kuda chala emotion ayyanu Naku kallolo kannillu aagaledhu
Naaku andaru kalasivunte chala istam. Mee videos yeppudu pedatarani chustanu.mee andarini ala cheste chala happyga vuntadi
ఈ వీడియో చూస్తే ఎందుకో కన్నీళ్ళు వచ్చాయ్ అండి...
Na kallalo nellu vastundi amma e video chusthumtey
Meerandaru eppudu ilaage happy ga undaalamma......
Mede manchie manasu amma ....adapduchulla adrustam amma lante vadina dorakadam happy to see
నాక్కూడా బాధ వేసింది అమ్మ అలా చూస్తుంటే
Mi bonding chala baguntundi amma
అవును నిజంగానే చాలా బాగా వుంది నాకు
అమ్మ మీ మాటలు చాలా సంతోషంగా వుంటాయి👌👌👌
Me videos chusthe chala happy ga untundhi amma chusthunathasepu manasu chala happi ga untundhi
Jaya gaaru mee kallalo nellu chusi naaku teliyakundane kannillu aagakunda vachesai
మా పుట్టిల్లు చూసి 5 years అవుతుంది😭😭😭😭
Enduku
@@komatisaritha4212 😭
Edhuku
Namasthe Amma వీడియో చూస్తూ తెలియకుండానే కన్నీళ్ళు వచ్చాయి , వాళ్ళందరూ నా నుండి దూరంగా వెళ్తున్నట్టు అనిపించింది
4 Adapaduchu's are awesome. Really started to like them too after becoming fan of u, Sandhya and Ramya.
Amma meeru adusthunte nenu adichanu me bonding super adapaduchulanu Prathi Intlo elage chusukunte antho baguntundhi
Ee janareshan lo aadapaduchulni ela chuskunevaallu chaala takkuva mande untaaru miru vaallani miss ayinatte vaallu kuda mimmalni miss avutunnaru elaane undansi mimmalni chusi aina meerataremo janaalu
మా ఇల్లు కూడా చిన్నబోయింది jayagaru. మమ్మల్ని కూడా adipincharu
Namaste amma.. 🙏🏻🙏🏻 Mee relation Mee adapaduchalatho chala baguntundi ..aalage vallu kuda meeto kalisipovadam chala chala manchi vishayam 🙏🏻.... Manakosam okaru puttinttinko yeduru chuse varu undadam chala adrustam 🙏🏻🙏🏻.. andariki raadu . Mee relationship yeppudu ilage undalani devunni korukuntunna.. 🙏🏻.
Super amma mee maatalu entho nijamchaala chakkaga ardham undi meetalu
Amma mana illu antha bosipotundi.. Emo nenu mana inti sabhyuralini ayipoya.. Anduvallane emo.. Every day kushi gaa vundi.. Mee adapaduchulatho..
ఇలాగే పదికాలాలపాటు ఉండాలి. మీ వీడియో చూస్తుంటే తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి.
Hi mam madi Mogaltur memu kuda anthe nenu hyd nunchi vastunnanu ante mundu ma athagaru chala happy ga feel ayyevaru vachaka attayya enka pillalu raledu enti (Aadapaduchulu)ani godava chesedanni na thotikodallu navvevaru edo nenu thechina chinna chinna gifts echedanni sarees ani andariki colour difference lo techi echedanni naku naku guru adapaduchulu memu naluguru thodikodallam miss avvakunda gruhapravesam daggaranunchi anni chustunte marojulu gurthuku vachai (2 years nunchi ma papa daggara untunna Vancouver Canada lo)ento anni miss ayyamu ani anukunna kani mee - vallu kalasi chesina sandadi naku santhoshanni echindi any how nice family mam
Namaste amma , avnu amma Naku chala badha ga vundhi ,mee adapadchulu kuda chaala chakkaga vuntaru vallu eppudu happy ga vundali amma
Andharu ala vundaru amma.. Meeru great amma.. Pandaga ki paspu kumkuma kooda pettaru.. Inka chera sari antey evo lakhs lo karchula feel avutharu..
Aadapaduchu la tho intha bonding naa amma very nice heart touch ing video
Naku 😭😭 vachesindi amma
Me bonding chustunte chala anandamga anipinchidi, meru andaru yepudu happy ga undali
Me chivari adapadachu vellipoyinapude chala badha ga anipinchindi aunty.. Ipudemo andaru vellipoyaru.. But thappadhu.. Kani badha ga undi
Amma meru luky mi adapaduchulu lucky mirandaru eppudu ilane happy ga vundali
నాపేరు లీలమ్మ నాకు ముగ్గురు అక్కలు ఒక తమ్ముడు నాకు ఒక్క ఆడపడుచు నాకన్నా పెద్ద వారు చాలా ప్రేమతో వుంటాము మీ లాగే మీరు చెప్పే మంచి మాటలకి మీకు నమస్కారములు
Video chusi nanu chala adichanu amma
You are so caring Amma 🙏🙏
Me nunchi chala chala nerchkovali Amma
God bless your family abundantly Amma 🙏🙏
Beautiful bonding . God bless u all with togetherness. There is lot of strength in unity. Man power is more input than money power
Meru chala great Manchi manasu amma🙏🙏
Adapaduchulani ammalachuse Amrutha hrudayam meedi Jaya gaaru. Yendaro adapaduchulu korukune Vadina meeru.
Hi amma. Aunty vallu velthunte chala badaga anipinchindi amma. Enni rojulu videos chusi baga enjoy chesamu.
So sweet aunty 😍 antha manchi bonding aunty
వదిన మరదళ్ళ అనుబంధం చాలా గొప్పది . ప్రేమతో కూడుకున్న అనుబంధాలు కలకాలం నిలుస్తాయి . మేము కూడ అలానే వుంటాము
Meedi chala manchi manasu amma❤️,naku kuda kanneellu ochhayi🥺
Intha chakkani kutumbanni eeswarudu eppudu deevinchali challaga chudali manavathaviluvalu nerputunnaru amma
Super...ee basic relations follow ayithe chaalaa illallo godavalu vundavu amma.
Amma memalni chustiAmmavarila untaru. A Ammi matho mataladuthondi ani pestundi tq maa
Nakenduku e adristam kalagaledu natho ala undaru ma vallu nenemo Ela undalani tapatrayapadathanu
Adapadchulu andaru ela unte prathi puttillu happy ga untadi....kani elanti adapadchulu dorakali ante petti puttali...andi ..
Hi amma maku adrushtam ledu na thamudu barya memu amma valla intiki velthe matho sariga mataladadhu badhaga undi amma mimalini chuste santhosh am
Chala happy and badhaga anipinchinde. Kutumba viluvalu cheputunaru
నిజమమ్మ మన అనుకున్న వాళ్ళు వెళుతుంటే చాలా బాధగా ఉంటుంది. నాకు ఆడపడుచులు లేరు. ఇద్దరు మరదల్లూ కూతుర్లు లా ఉంటారు. మేము కలిసినా ఇంతే సందడి.
Amma meru yenta chakkaga artam aayella chepparu.nenu ma Amma enti nundi bayaludere tappudu Elaunte artam ayyedi kadu .yendhuku munanga unnanu ani.meru artam ayyela chepparu Amma.
Amma naku Chala edupochindhi vallu velthunte .Endhukante naku meku lage 5 guru adapadochulu.andharu nakante Chala pedda vallu.kani andharu vasthy Chala happy ga untadi Amma.
అమ్మ మీరు ఏడుస్తుంటే. మాకు ఏడుపు వచ్చేసిo ది అమ్మ. నాకు 5 గురు వదినలు. ఎవరు నన్ను చూడరు అమ్మ.😢😢😢. నిజంగా మీ ఆడపడుచులు చాలా అదృష్ట వంతులు..
Mee andaru ilage happy ga undali amma❤❤
Currect meeru cheppindi amma relation kavalanukunnapudu emi asinchakudadu
Amma nenu puttinti adrustanaki nochukoledu
Naku baga badhesindi nenu MA mom valla intlo nunchi velle tappudu
Ela vundho alage ani pinchindi
ఆడపడుచుల నేను ఉంటే బాగుండు
Amma chala happy ga undhi amma Mee family chusthu unte
Hi amma feel avakandi .
Mee video chustunnatha sepu chala dull ga anipinchindi.. meru badhpadthunte Nakkuda Kalla neellu vachayi.. Brahma rakshasullanti aadapaduchulu ( ex.ma adapaduchule) unna ee rojullo mee adapaduchulanti soft nature vallu kuda unnara ani surprise ga undi amma.. meru emaina takkuva vallani thodabuttina chellellaga chudukuntunnaru.. 😊 mimmalandarni chusi chalamandi nerchukovali,, Vadina, aadapaduchulu entha friendly ga undalo.. 🙏🙏..malli vallantha enthalo vachestharamma..illu complete ayyaka mee gripraveshaniki vastharu kada amma..happy ga undadi. 😊😊❤️❤️❤️
Ala undalu ante okkaru ala untte saripodu kadaa amma andaru ala untte happy nak kuda ala andaritho happy ga undali anipisthundhi but ma entlo ala undaru
Yentha andrustavanthulu amma..meeru antha..devudu mimmalni challa ga chudali amma..🙌🙌🙌🙌🙌🙌🙌
Amma e video chusi chalabhadaga undi. Najivithamlo jarigina konni vishayalu gurthuku vachai
Amma meru çhala great Amma Etna baga me adapaduchulanu chusukuntunbaru