నమస్తే స్వామి మీ రెమెడీస్ సూపర్ వర్క్ అవుతున్నాయి కానీ మా ఇంట్లో అందరికి అనారోగ్యం సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పులు విపరీతంగా అవుతున్నాయి ఇంట్లో అసలు పరిస్థితి ఏమి బాగా లేదు ఆదాయం అనేది లేకుండ ఉంది ఏదయినా ప్రయోగం జరిగింది అని పిస్తుంది డెనికి పరిష్కారం ఇల్లు అమ్ము కోమంటారా స్వామి ఇల్లు అసలు కలసి రావడం లేదు మేము చాలా poor ఫ్యామిలీ plz హెల్ప్ మీ
Hope ful vedio
🙏

ఒకసారి ఇంటికి బూడిద gummadikaya కట్టి చూడండి అన్ని సమస్యలు thirathayi
@@RudraFacts27 కడుతూనే ఉన్నాము నేలకే కుళ్ళి పోతుంది ఇలా ఎన్ని సార్లు కట్టిన నేలకే కుళ్ళి పోతుంది
Already same vedio uploaded in another channel, you may be copying many points
వీడియోస్ కి కావలసిన పాయింట్స్ అందరు ఒకే place నుండి తీసుకుంటారండి అందుకే మీకు same అనిపిస్తుంది ఎవరి ఓన్ వే లో వాళ్ళు చెపుతుంటారు