Lyrics: అంటరాని వాడ వంటు నన్ను ఊరు బైటకు త్రోసి వేసిరి దేహమంతా కుళ్లిపోయి దుర్వాసనతో నిండి పోయే ఐన వారు కానరాక భుజము తట్టే వారు లేక కంటి నిండా నిదుర పొక ఒంటరిగా జీవించలేక మరణమును బ్రతిమాలుకున్నా మరణమును బ్రతిమాలుకున్నా అదియు నన్ను ముట్ట లేదు చావలేక బ్రతుకలేక విసికిపోయాను నేను అలసిపోయాను నీ దరికి చేరాను నిన్నే నమ్ముకున్నాను యేసు యేసు యేసు నా తట్టు తిరగవా యేసు యేసు యేసు నా గోడు వినవా 1 నిలిచిపోయావు నా కేక వినగానే కదలి పోయావు నా స్థితిని చూడగానే నీ కడుపులోని దుఖమును నీ ముఖముపై చూసి నేను కరిగిపోయాను నీ కనికరము చూసి కన్నీటితో తడిసిపోయాను యేసు యేసు యేసు నీకెంత జాలి చాలు చాలు చాలు నీ దయయే చాలు 2 నన్ను తాకావు నీ చేతులను చాపి కుష్టు రోగము నా దేహము పైన ఉండగానే నా గుండె లోపల మండుచున్న కోరికను చూసి నన్ను ముట్టుకున్నావు ఆ స్పర్శకొరకే కదా నే తపియించి పోయాను యేసు యేసు యేసు నీలా ఉందురెవరు చాలు చాలు చాలు నీ స్పర్శ చాలు 3 స్వస్థపరిచావు శుద్దునిగా చేసావు మురికి కూపము నుండి నన్ను లేవనెత్తావు నా తలను పైకెత్తుకొని బ్రతికే తరుణమిచ్చావు నాకు బ్రతుకు నిచ్చావు నిను ఆశ్రయించి నిరాశచెందు నరులు ఎవ్వరూ యేసు యేసు యేసు దండములు నీకు చాలు చాలు నాకింక నీవే చాలు
ఇంత గొప్ప గా పాటను రాయడం... మరియు ఆ పాటలో వున్నా మాధుర్యన్ని... కళ్ళకు కట్టినట్టుగా చూపించడం చాలా చాలా గొప్ప వరం అన్న...... ఆ గొప్ప తలంతును దేవుడు మీకు సమృద్ధిగా ఇచ్చారు అన్నా.... ఇంకా ఇలాంటి పాటలు ఇంకెన్నో FFC నుండి రావాలి అని... ఎంతో మంది ఈ పాటల ద్వారా రక్షింప పడాలని.... ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను అన్నా.....
Chala bagundi, Untouchable person is an untouched topic for song till now you touched it, penned it, tuned it, an excellent music, all in all musical feast for ears and especially heart.
ఊరికి వెలుపలగా నెట్టి వేయబడిన వారిని ఉద్ధరించి అక్కున చేర్చుకున్న యేసు ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడు. ఆయన పరిశుద్ద నామమునకు మహిమ,ఘనత,ప్రభావము యుగయుగములు కలుగును గాక! ఆమేన్. శుద్ధి పొందిన హృదయాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన రచయితకు, సంగీత దర్శకులకు, సంగీతకారులు, సాంకేతిక నిపుణులకు ప్రభు నామమున వందనాలు. దేవుడు మమ్మును దీవించును గాక!
Yes Lord నేను పాపము అనే అంటరాని తనం తో ఉన్న నన్ను నా స్థితినీ నాకు చూపించి నా మురికి ని నాకు చూపించావు నన్ను శుద్దీ చేశావునేను కూడా గవిని అవతల ఉండాల్సిన నన్ను స్వికరించావు, చావు నీ వెతికనపుడు నాకు నీ జీవం అనుగ్రహించి , నన్ను హత్తుకున్నావు, నా వంటి దానిని కూడా ప్రేమించావు, నన్ను ఆదరించారు, thank you Lord for everything
యేసయ్యా నా మ ములో మీకు నా హృదయపూర్వక వందనాలు బ్రదర్ చాలా చాలా బాగుంది నా హృదయము ను కదిలించింది క్రైస్తవులు పేదవారిని ఇలా పాటలో వున్న ప్రతి పదం నిజం బ్రదర్ ❤😢😢😢
మనసు కదిలించింది బ్రదర్. ఇటువంటి భాధ అనుభవిస్తున్న వారు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. అటువంటి వారికి ఈ పాట చాలా ఊరట ఇస్తుంది. వినే కొలదీ వినాలని అనిపిస్తుంది.thank you brother.thank you so much.
(నీ కడుపులో దుఃఖమును నీ ముఖముపై చూసి కరిగిపోయాను ) ఏమి ఆలోచించారు అన్నా అద్భుతంగా ఉంది ఆ మాట…. ఇంతగా ఎవరు ఇన్వాల్వ్ కాలేరేమో సబ్జెక్టులో దేవునికే మహిమ….
అంటరాని వాడ వంటు నన్ను ఊరు బయటకు త్రోసివేసిరి దేహమంతా కుళ్లిపోయి దుర్వాసనతో నిండి పోయే ఐన వారు కానరాక భుజము తట్టే వారు లేక కంటి నిండా నిదుర పొక ఒంటరిగా జీవించలేక మరణమును బ్రతిమాలుకున్నా ...(2) అదియు నన్ను ముట్ట లేదు చావలేక బ్రతుకలేక విసిగిపోయాను నేను అలసిపోయాను నీ దరికి చేరాను - నిన్నే నమ్ముకున్నాను యేసు యేసు యేసు నా తట్టు తిరగవా యేసు యేసు యేసు నా గోడు వినవా 1) నిలిచిపోయావు నా కేక వినగానే కదిలి పోయావు నా స్థితిని చూడగానే నీ కడుపులోని దుఃఖమును నీ ముఖముపై చూసి నేను కరిగిపోయాను నీ కనికరము చూసి కన్నీటితో తడిసిపోయాను యేసు యేసు యేసు నీకెంత జాలి చాలు చాలు చాలు నీ దయయే చాలు 2. నన్ను తాకావు - నీ చేతులను చాపి కుష్ఠు రోగము నా దేహము పైన ఉండగానే నా గుండె లోపల మండుచున్న కోరికను చూసి నన్ను ముట్టుకున్నావు ఆ స్పర్శ కొరకే కదా నే తపియించి పోయాను యేసు యేసు యేసు నీల ఉందురెవరు చాలు చాలు చాలు నీ స్పర్శ చాలు 3. స్వస్థపరిచావు - శుద్ధునిగా చేసావు మురికి కూపము నుండి నన్ను లేవనెత్తావు నా తలను పైకెత్తుకొని బ్రతికే తరుణమిచ్చావు నాకు బ్రతుకు నిచ్చావు నిను ఆశ్రయించి నిరాశచెందు నరులు ఎవ్వరూ యేసు యేసు యేసు దండములు నీకు చాలు చాలు చాలు నాకింక నీవే చాలు Lyrics: #joelkodali #fridayforchrist
No words only tears filled my eyes with gratitude towards my saviour..heart touching .. i could relate myself with this song ... a song that carries GOD's presence
దేవునికే మహిమ కలుగును గాక ఈ పాట పాడిన బ్రదర్ కి సంగీతాన్ని ఇంత మంచిగా అందించిన సంగీత కళాకారులకు రచయితలకు దేవుని పేరిట వందనాలు చెల్లించు కుంటున్నాను సమస్తమైన మహిమ దేవునికి ఆ యేసు క్రీస్తు కే కలుగును గాక ఆమెన్
మరణమును బ్రతిమాలుకున్నా అన్న మాట ఎంత లోతుగా జీవితానికి చేరువగా వుందో మాటల్లో చెప్పలేను అన్న...Heart Touching Annaa 😭😭😭😭😭😭😭 ఆదరణ చేకూర్చే ఈ అద్భుతమైన ఆత్మీయ గీతాన్ని మాకు అందించినందుకు చాలా వందనాలు అన్న.
మరణమును బ్రతిమాలుకున్న...🥀 కదలిపోయావు నా స్థితిని చూడగనే నీ కనికరము చూసి కన్నీటితో తడిసిపోయాను నా తలను పైకెత్తుకునే తరుణమిచ్చావు నాకు బ్రతుకునిచ్చావు 🥺🫂 నిన్ను ఆశ్రయించి నిరాశచెందు నరులు ఎవ్వరూ Connected to my Life Thank God 🙏🏻 😇 for your Love and forgiveness upon me ❤
స్వస్థపరిచావు శుద్ధునిగా చేసావు మురికి కూపము నుండి నన్ను లేవనెత్తావు నా తలను పైకెత్తుకొని బ్రతికే తరుణమిచ్చావు నాకు బ్రతుకు నిచ్చావు నిను ఆశ్రయించి నిరాశచెందు నరులు ఎవ్వరూ యేసు యేసు యేసు దండములు నీకు చాలు చాలు నాకింక నీవే చాలు ❤❤❤😭😭😭😭😭😭😭❤️
I see myself in the leper. My sin distanced me from perfect righteous God. His love stooped down and touched me. Thank you Lord Jesus! Thank you Joel Anna and team for this meaningful song 👏
పాటలలో ఇదొక నూతన అంశము బైబిల్ లో కుష్టు రోగి దీన ఆర్తనాదం అద్భుతంగా కొడాలి జోయల్ రాశారు. అలాగే, గానం చేసిన వారికి నా అభినందనలు. చిత్రీకరణ అమేజింగ్, మ్యూజిక్ చాల ట్రేడిషనల్గా వుంది. ఈ రాగం వింటుంటే ఎప్పుడో విన్నట్టుగా వుంది. ఏమైతేనేం దేవుని రక్షణ సువార్తల్లో ముందుకెళ్ళండి. మీ టీమ్ ను దేవుడు దీవించును గాక . ఆమెన్
My 2 yrs kid sleeping just beacuse of this song these days..daily it became a routine for us..thank you Joel anna and Desmond john for the wonderful masterpiece
A powerful reminder of how sinful we were. This exactly represents us, who were once separated from God. But Jesus, with His immense compassion and mercy, willingly came to us to heal and restore us and gave a new life, which is eternal. Thank you Joel Anna for this deep and wonderful song! I praise God for His wisdom. And thank you Bro. Hadlee for your brilliant music as usual. Great singing and good visuals. Congratulations to entire team!!
The Love, Compassion and Grace of our God beautifully potrayed. What a song for the creator of all the humanity. Thank you and God Bless..!! 🙏💐🙌 Luke 16:19-23 "There was a certain rich man who was clothed in purple and fine linen and fared sumptuously every day. *But there was a certain beggar named Lazarus, full of sores, who was laid at his gate, desiring to be fed with the crumbs which fell from the rich man’s table. Moreover the dogs came and licked his sores.* So it was that the beggar died, and was carried by the angels to Abraham’s bosom. The rich man also died and was buried. And being in torments in Hades, he lifted up his eyes and saw Abraham afar off, and Lazarus in his bosom., Matthew 9:36 *But when He saw the multitudes, He was moved with compassion for them,* because they were weary and scattered, like sheep having no shepherd. James 2:13 *For judgment is without mercy to the one who has shown no mercy. Mercy triumphs over judgment.*🙏💐🙌
😭😭😭 వర్ణించలేనంత గొప్ప ప్రేమ నీది యేసయ్య ఏమివ్వగలము తండ్రి నీ నిస్వార్థమైన ప్రేమకు నా నిరాశ నిస్పృహ లో ఈ నీ చల్లని మాటలతో ఓదార్చావు 🙌🏻🙌🏻🙌🏻 May God continue to bless you with many more melodious songs like this pastor garu 🙏🏻🙏🏻 May God bless all the team...
Now a days failure person is treated as untouchables by this society, whenever I listen this song I imagine a failure person in place of leprosy person another side of the song
I just moved with the line మరణమును బ్రతిమాలుకున్నా.. అదియు నన్ను ముట్టలేదు. The whole song is bringing the complete picture before my eyes 😭.. the extreme pain of the person is very well narrated in this song..
Thank you for the wonderful song 🙏🏻 .... Praise to almighty god JESUS CHRIST. .. The god who touches everyones heart... Heals every wound... The god who changes every situation... The god who does miracles in life...🙌🏻
Antaraani vaadavantu nannu ooru bayataku throsi vesiri (They kicked me out, calling me untouchable.) Dehamantha kullipoyi, durvasanatho nindipoye. (My flesh is rotten and it stinks.) Ayina vaaru kaanaraka, bhujamu thatte vaaru leka, (My people are nowhere to be seen, to strengthen me) Kanti ninda nidurapoka, vontariga jeevinchaleka, (I couldn’t sleep, nor could I live alone.) Maramunu brathimaalukunna, (So I pleaded death.) Maramunu brathimaalukunna, adiyu nannu muttaledu. (I pleaded death, but it refused to touch me either.) chaavaleka, brathukaleka, visigipoyanu, nenu alasipoyanu. (I’m tired of struggling between life and death.) Nee dariki cheraanu, ninne nammukunnanu. (So I come to you, hoping in you.) Yesu, Yesu, yesu, naa thattu tiragava (Jesus, turn towards me.) Yesu yesu yesu, naa godu vinava. (Jesus, give ear to my plea.) Nilichipoyavu, naa keka vinagaane. (You stood still, as soon as you heard my cry.) Kadali poyavu naa sthithini choodaganey. (You were moved by my helplessness.) Nee kadupulo nee dukkhamunu nee mukhamu pai choosi, nenu karigipoyanu. (I see your face and know how much you love me.) Nee kanikaramu choosi, kannititho thadisipoyanu. (Your mercy I see, and am drenched in tears.) Yesu, yesu, yesu neekentha jaali. (How merciful are you O Lord.) Chaalu chaalu chaalu nee dayaye chaalu. (Your grace is enough.) Antaraani… Nannu thaakaavu, nee chethulanu chaapi. (You spread your arms and touched me.) Khusta rogamu naa dehamu paina undaganey. (While I was still unclean) Naa gundey lopala manduthunna korikanu choosi, nannu muttukunnavu. (Knowing my deepest desire, you touched me.) Aa sparsha korakey kada ne thapiyinchipoyanu. (This touch is all I was longing for.) Yesu yesu yesu neela undhurevaru. (Jesus, who is like you.?) Chaalu chaalu nee sparsha chaalu. (Your presence is enough.) Antaraani.. Svasthaparichaavu, shuddhuniga chesaavu. (You healed me, made me pure.) Muriki koopamu nundi nannu levanetthavu. (Brought me out of the dirt.) Naa thalanu paiketthukoni brathikey tharunamicchavu, naaku brathukunicchavu. (Gave me a chance to live life again.) Ninu aashrayinchi niraasha chendhey narulu yevvaru? (There is not one who regrets coming to you.) Yesu yesu yesu dhandamuli neeku. (I praise you Jesus.) Chaalu chaalu chaalu, naakinka neevey chaalu. (You’re enough.) Antaraani… Praise God for the song, praise God for the team. 🤍
Lyrics:
అంటరాని వాడ వంటు నన్ను
ఊరు బైటకు త్రోసి వేసిరి
దేహమంతా కుళ్లిపోయి
దుర్వాసనతో నిండి పోయే
ఐన వారు కానరాక
భుజము తట్టే వారు లేక
కంటి నిండా నిదుర పొక
ఒంటరిగా జీవించలేక
మరణమును బ్రతిమాలుకున్నా
మరణమును బ్రతిమాలుకున్నా
అదియు నన్ను ముట్ట లేదు
చావలేక బ్రతుకలేక విసికిపోయాను
నేను అలసిపోయాను
నీ దరికి చేరాను నిన్నే నమ్ముకున్నాను
యేసు యేసు యేసు నా తట్టు తిరగవా
యేసు యేసు యేసు నా గోడు వినవా
1
నిలిచిపోయావు నా కేక వినగానే
కదలి పోయావు నా స్థితిని చూడగానే
నీ కడుపులోని దుఖమును నీ ముఖముపై చూసి
నేను కరిగిపోయాను
నీ కనికరము చూసి కన్నీటితో తడిసిపోయాను
యేసు యేసు యేసు నీకెంత జాలి
చాలు చాలు చాలు నీ దయయే చాలు
2
నన్ను తాకావు నీ చేతులను చాపి
కుష్టు రోగము నా దేహము పైన ఉండగానే
నా గుండె లోపల మండుచున్న కోరికను చూసి
నన్ను ముట్టుకున్నావు
ఆ స్పర్శకొరకే కదా నే తపియించి పోయాను
యేసు యేసు యేసు నీలా ఉందురెవరు
చాలు చాలు చాలు నీ స్పర్శ చాలు
3
స్వస్థపరిచావు శుద్దునిగా చేసావు
మురికి కూపము నుండి నన్ను లేవనెత్తావు
నా తలను పైకెత్తుకొని బ్రతికే తరుణమిచ్చావు
నాకు బ్రతుకు నిచ్చావు
నిను ఆశ్రయించి నిరాశచెందు నరులు ఎవ్వరూ
యేసు యేసు యేసు దండములు నీకు
చాలు చాలు నాకింక నీవే చాలు
ఇంత గొప్ప గా పాటను రాయడం... మరియు ఆ పాటలో వున్నా మాధుర్యన్ని... కళ్ళకు కట్టినట్టుగా చూపించడం చాలా చాలా గొప్ప వరం అన్న...... ఆ గొప్ప తలంతును దేవుడు మీకు సమృద్ధిగా ఇచ్చారు అన్నా....
ఇంకా ఇలాంటి పాటలు ఇంకెన్నో FFC నుండి రావాలి అని... ఎంతో మంది ఈ పాటల ద్వారా రక్షింప పడాలని.... ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను అన్నా.....
Touching the souls!😇 Waiting for a short video of 1st stanza, please 🙏
@@NAGELLANAGENDRABABUThank you. Praise be to God 🙌
Chala bagundi, Untouchable person is an untouched topic for song till now you touched it, penned it, tuned it, an excellent music, all in all musical feast for ears and especially heart.
❤❤❤❤
ఆగిపోయిన జీవితంతో,జరగని కార్యాలతో అలసిపోయి, విసిగిపోయిన ప్రతివారికీ క్రీస్తులో నిరీక్షణ ఇస్తుంది ఈ పాట.
ఊరికి వెలుపలగా నెట్టి వేయబడిన వారిని ఉద్ధరించి అక్కున చేర్చుకున్న యేసు ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడు. ఆయన పరిశుద్ద నామమునకు మహిమ,ఘనత,ప్రభావము యుగయుగములు కలుగును గాక! ఆమేన్. శుద్ధి పొందిన హృదయాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన రచయితకు, సంగీత దర్శకులకు, సంగీతకారులు, సాంకేతిక నిపుణులకు ప్రభు నామమున వందనాలు. దేవుడు మమ్మును దీవించును గాక!
🙏
Amen
❤️
Amen
ఆమెన్
Yes Lord నేను పాపము అనే అంటరాని తనం తో ఉన్న నన్ను నా స్థితినీ నాకు చూపించి నా మురికి ని నాకు చూపించావు నన్ను శుద్దీ చేశావునేను కూడా గవిని అవతల ఉండాల్సిన నన్ను స్వికరించావు, చావు నీ వెతికనపుడు నాకు నీ జీవం అనుగ్రహించి , నన్ను హత్తుకున్నావు, నా వంటి దానిని కూడా ప్రేమించావు, నన్ను ఆదరించారు, thank you Lord for everything
Naa life lo కూడా ఈ song lo లాగా నా కన్నీరు నీ చూసి దేవుడు నాకూ ఒక్క doughter నీ son నీ ఇచ్చే lord lift my head ❤❤❤ really im thankful to god
దేవుని ప్రేమ ఎంతో గొప్పది. అలసినప్పుడు ఆదరిస్తూ, ఒంటరి తనం లో జంట గ నిలిచి, నా బలహీనత లో బలంతో నింపిన ప్రేమ
యేసయ్యా నా మ ములో మీకు నా హృదయపూర్వక వందనాలు బ్రదర్ చాలా చాలా బాగుంది నా హృదయము ను కదిలించింది క్రైస్తవులు పేదవారిని ఇలా పాటలో వున్న ప్రతి పదం నిజం బ్రదర్ ❤😢😢😢
మనసు కదిలించింది బ్రదర్. ఇటువంటి భాధ అనుభవిస్తున్న వారు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. అటువంటి వారికి ఈ పాట చాలా ఊరట ఇస్తుంది. వినే కొలదీ వినాలని అనిపిస్తుంది.thank you brother.thank you so much.
Heart touching song Joel garu, Congrats to you all.
Thank you so much andi 🙏🙏
(నీ కడుపులో దుఃఖమును నీ ముఖముపై చూసి కరిగిపోయాను )
ఏమి ఆలోచించారు అన్నా
అద్భుతంగా ఉంది ఆ మాట….
ఇంతగా ఎవరు ఇన్వాల్వ్ కాలేరేమో సబ్జెక్టులో
దేవునికే మహిమ….
Praise the lord 🙌🏻 great song....
Yevaru vidichina mana yesayya viduvadu🥹
అంటరాని వాడ వంటు నన్ను
ఊరు బయటకు త్రోసివేసిరి
దేహమంతా కుళ్లిపోయి
దుర్వాసనతో నిండి పోయే
ఐన వారు కానరాక
భుజము తట్టే వారు లేక
కంటి నిండా నిదుర పొక
ఒంటరిగా జీవించలేక
మరణమును బ్రతిమాలుకున్నా ...(2)
అదియు నన్ను ముట్ట లేదు
చావలేక బ్రతుకలేక విసిగిపోయాను
నేను అలసిపోయాను
నీ దరికి చేరాను - నిన్నే నమ్ముకున్నాను
యేసు యేసు యేసు నా తట్టు తిరగవా
యేసు యేసు యేసు నా గోడు వినవా
1) నిలిచిపోయావు నా కేక వినగానే
కదిలి పోయావు నా స్థితిని చూడగానే
నీ కడుపులోని దుఃఖమును నీ ముఖముపై చూసి
నేను కరిగిపోయాను
నీ కనికరము చూసి కన్నీటితో తడిసిపోయాను
యేసు యేసు యేసు నీకెంత జాలి
చాలు చాలు చాలు నీ దయయే చాలు
2. నన్ను తాకావు - నీ చేతులను చాపి
కుష్ఠు రోగము నా దేహము పైన ఉండగానే
నా గుండె లోపల మండుచున్న కోరికను చూసి
నన్ను ముట్టుకున్నావు
ఆ స్పర్శ కొరకే కదా నే తపియించి పోయాను
యేసు యేసు యేసు నీల ఉందురెవరు
చాలు చాలు చాలు నీ స్పర్శ చాలు
3. స్వస్థపరిచావు - శుద్ధునిగా చేసావు
మురికి కూపము నుండి నన్ను లేవనెత్తావు
నా తలను పైకెత్తుకొని బ్రతికే తరుణమిచ్చావు
నాకు బ్రతుకు నిచ్చావు
నిను ఆశ్రయించి నిరాశచెందు నరులు ఎవ్వరూ
యేసు యేసు యేసు దండములు నీకు
చాలు చాలు చాలు నాకింక నీవే చాలు
Lyrics: #joelkodali #fridayforchrist
Thank you!
Praise God for wonderful lyrics and such a tune that god gave you anna..
నిను ఆశ్రయించి నిరాశ చెందు నరులు ఎవ్వరూ యేసు యేసు యేసు దండములు నీకు చాలు చాలు నా కింక నీవే చాలు 🙏🙏🙏
No words only tears filled my eyes with gratitude towards my saviour..heart touching .. i could relate myself with this song ... a song that carries GOD's presence
దేవునికే మహిమ కలుగును గాక ఈ పాట పాడిన బ్రదర్ కి
సంగీతాన్ని ఇంత మంచిగా అందించిన సంగీత కళాకారులకు రచయితలకు దేవుని పేరిట వందనాలు చెల్లించు కుంటున్నాను
సమస్తమైన మహిమ దేవునికి ఆ యేసు క్రీస్తు కే కలుగును గాక ఆమెన్
Devudu Goppavadu uribayata unnamanalanu Medalona nilabetti manavathanu chupinchinadu Praise the lord
Praise the Lord Jesus
వాళ్లు దూరంగ తోసివేస్తే
యేసయ్య ప్రేమతో అక్కున చేర్చుకోనాడు. All glory to God 🎉🎉🎉🎉🎉🎉🎉
యేసు యేసు యేసు దండములు నీకు
చాలు చాలు నాకింక నీవే చాలు...😭😭
మరణమును బ్రతిమాలుకున్నా అన్న మాట ఎంత లోతుగా జీవితానికి చేరువగా వుందో మాటల్లో చెప్పలేను అన్న...Heart Touching Annaa 😭😭😭😭😭😭😭 ఆదరణ చేకూర్చే ఈ అద్భుతమైన ఆత్మీయ గీతాన్ని మాకు అందించినందుకు చాలా వందనాలు అన్న.
Really It Is A Heart Touching Song 🥺😭
Kristavudu antene prapamchamlo antaraanithanamga maaripoyamu 😢😢
మరణమును బ్రతిమాలుకున్న...🥀
కదలిపోయావు నా స్థితిని చూడగనే
నీ కనికరము చూసి కన్నీటితో తడిసిపోయాను
నా తలను పైకెత్తుకునే తరుణమిచ్చావు
నాకు బ్రతుకునిచ్చావు 🥺🫂
నిన్ను ఆశ్రయించి నిరాశచెందు నరులు ఎవ్వరూ
Connected to my Life
Thank God 🙏🏻 😇 for your Love and forgiveness upon me ❤
PRAISE THE LORD JOEL KODALI GARU NEE SONG CHALA BAGANUI JESUS WITH U ALWAYS YOUR FAMILY ✝️🛐🕎⛪🙏🤝🙌🧎🙋🪘🎤🪕🎸👏🙇🪗🎻🎺🎹🎷🤲🫶💅👋
స్వస్థపరిచావు శుద్ధునిగా చేసావు మురికి కూపము నుండి నన్ను లేవనెత్తావు
నా తలను పైకెత్తుకొని బ్రతికే తరుణమిచ్చావు నాకు బ్రతుకు నిచ్చావు నిను ఆశ్రయించి నిరాశచెందు నరులు ఎవ్వరూ యేసు యేసు యేసు దండములు నీకు
చాలు చాలు నాకింక నీవే చాలు ❤❤❤😭😭😭😭😭😭😭❤️
అబ్బా తండ్రీ చాలా బాగుంది సాంగ్ సూపర్ బ్రదర్
Jesus loves all people. All are equal. According to Krishna untouchable are women and Hindu.but Jesus all are one
అద్భుతమైన పాట హృదయానికి హత్తుకు పోయింది లిరిక్ చాలా చాలా చాలా బాగుంది టీమ్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు 🙏🙏
యేసు యేసు యేసు నీకెంత జాలి
చాలు చాలు చాలు నీ దయయే చాలు/యేసు యేసు యేసు నీలా ఉందురెవరు. excellent words.
❤️😔❤️
😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭వందనాలు అన్న 🙏🙏🙏🙏🙇♀️🙇♀️🙇♀️
PRAISE THE LORD NEE SONG CHALA BAGANUI JESUS WITH YOU ALWAYS YOUR FAMILY 🙌🫶🙏👋✝️⛪💅🤝👏🤲🧎🙇🛐
నిలిచిపోయావు నా కేక వినగానే కదిలి పోయావు నా స్థితిని చూడగనే యేసు యేసు నీలా వుండేదెవరు what a wonderful lirics brother God bless you 🙌 and your team
We are not deserving to be loved by Jesus 😢😢😢
How intense the testimony was!
I see myself in the leper. My sin distanced me from perfect righteous God. His love stooped down and touched me. Thank you Lord Jesus! Thank you Joel Anna and team for this meaningful song 👏
Thank you brother, praise be to God 🙌
Nice song awesome 💯❤
మరణం ని కూడ బ్రతిమాలుకున్న అన్న మాట నిజంగా నా హ్రృదయాన్ని కదిలించింది
May god bless you abundantly 🙌 praise God 🙏🏻🙏🏻😭😭😭
1M song idhi inka chala reach avvalli❤
పాటలలో ఇదొక నూతన అంశము బైబిల్ లో కుష్టు రోగి దీన ఆర్తనాదం అద్భుతంగా కొడాలి జోయల్ రాశారు.
అలాగే, గానం చేసిన వారికి నా అభినందనలు.
చిత్రీకరణ అమేజింగ్, మ్యూజిక్ చాల ట్రేడిషనల్గా వుంది.
ఈ రాగం వింటుంటే ఎప్పుడో విన్నట్టుగా వుంది.
ఏమైతేనేం దేవుని రక్షణ సువార్తల్లో ముందుకెళ్ళండి.
మీ టీమ్ ను దేవుడు దీవించును గాక . ఆమెన్
దేవునికి స్తోత్రం 🙌
My 2 yrs kid sleeping just beacuse of this song these days..daily it became a routine for us..thank you Joel anna and Desmond john for the wonderful masterpiece
Br Excellent,heart touching May God bless you
What a meaningful song. Glory to God. Writer Ji God bless you.
ఎంత అద్బుతమైన, అర్ధవంతమైన మాటలతో, పదాలతో కూడిన పాట
చావలేక బ్రతుకలేక విసికిపోయాను
మరణమును బ్రతిమాలుకున్నా
నా తలను పైకెత్తుకొని బ్రతికే తరుణమిచ్చావు
నాకు బ్రతుకు నిచ్చావు
నిను ఆశ్రయించి నిరాశచెందు నరులు ఎవ్వరూ
Praise the lord Sir patha jeevithamu alane undedi
A powerful reminder of how sinful we were. This exactly represents us, who were once separated from God.
But Jesus, with His immense compassion and mercy, willingly came to us to heal and restore us and gave a new life, which is eternal.
Thank you Joel Anna for this deep and wonderful song! I praise God for His wisdom.
And thank you Bro. Hadlee for your brilliant music as usual. Great singing and good visuals.
Congratulations to entire team!!
Thank you so much brother for your kind words 🙏
❤️
Praisethaload
The Love, Compassion and Grace of our God beautifully potrayed. What a song for the creator of all the humanity. Thank you and God Bless..!! 🙏💐🙌
Luke 16:19-23
"There was a certain rich man who was clothed in purple and fine linen and fared sumptuously every day. *But there was a certain beggar named Lazarus, full of sores, who was laid at his gate, desiring to be fed with the crumbs which fell from the rich man’s table. Moreover the dogs came and licked his sores.* So it was that the beggar died, and was carried by the angels to Abraham’s bosom. The rich man also died and was buried. And being in torments in Hades, he lifted up his eyes and saw Abraham afar off, and Lazarus in his bosom.,
Matthew 9:36
*But when He saw the multitudes, He was moved with compassion for them,* because they were weary and scattered, like sheep having no shepherd.
James 2:13
*For judgment is without mercy to the one who has shown no mercy. Mercy triumphs over judgment.*🙏💐🙌
Wonderful song tanq jesus 👏👏👏👏👏👏👏
Don't ever never stop.......
Looks like deep meaning in this song.
ఈ పాట అనేకులకు ఆశీర్వాదముగా వుండును గాక ఆమెన్.
దేవుడు మీద్వారా మరో పాటను ఇచ్చినందుకు దేవునికి స్తోత్రములు.
🙌
Ma church Mike dwaara ee song ma oori vallandariki vinipincha Annaiah
Super song sir
Prise the lord 🙏 wonder full lyrics
😢😢 heart touching song 🙏🙏🙏
😭😭😭 వర్ణించలేనంత గొప్ప ప్రేమ నీది యేసయ్య ఏమివ్వగలము తండ్రి నీ నిస్వార్థమైన ప్రేమకు నా నిరాశ నిస్పృహ లో ఈ నీ చల్లని మాటలతో ఓదార్చావు 🙌🏻🙌🏻🙌🏻 May God continue to bless you with many more melodious songs like this pastor garu 🙏🏻🙏🏻 May God bless all the team...
Oka manishi avedhana, devuni prema chala adbutanga undi song.devuni naamamunuku mahima kalugunu gaaka amen.god bless you brother 🙏
Praise the lord 🙏🙏 brother god bless you brother amen
So many times I'm leasing this song
Every time I'm heart broken 💔💔
super song anna elati song ennu padallani korukuntunna anna god bless you anna❤
Listened number of times but never getting bored... Lyrics are heart touching... Jesus Christ loved me when I was in such condition....
This is from Heaven
Every time I listen to this song
8 Minutes 06 seconds missing❤
Heart touching😢song brother 🥺🥺Praise the god😢😢
Awesome Super ga undhi lyrics
Baground music super
Super sceen ❤
Awesome photography
Good song christian E.O.D
Praise God Hallyluyya Devuni ki mahima kalugunu gaka Amen excellent God bless you br 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super lyrics Brother...😭😭
Now a days failure person is treated as untouchables by this society, whenever I listen this song I imagine a failure person in place of leprosy person another side of the song
I just moved with the line మరణమును బ్రతిమాలుకున్నా.. అదియు నన్ను ముట్టలేదు. The whole song is bringing the complete picture before my eyes 😭.. the extreme pain of the person is very well narrated in this song..
NEJAMUGA NA HRUDAYAMULO NUNDI JEEVAJALA DAARALU BAYALUDERUTHUNNAVI..NEJAMAINA PARISHUDDATHMUNI DEVUNI PREMA❤
Praise the Lord. Awesome. Heart touching. Can't find words to describe!
wonderful heart touching song ,god bless you brother
Heart touching song John god bless u brooo
Praise the lord brother what a wonderful lyric melody singing and silence music marvellous God bless you all 💐💐♥️👌
Really awesome brother....vintuntey......kanneellu agadam ledu.....number of times vinnaaanu kaaniiii.....vinalanipisthundi...
Literally seeing the life of leprosy mans life in the lyrics. I'm really thanking God for your songs which makes us spiritually strong anna❤.
Praise the God 😂😂😂 chala bagunidi anna yesayya prema 😊😊 maruvalenidi marchiponedi yesayya prema
Wonderful song lyrics Anna god bless you 🙏🙏🙏🙏🙏 anna please this song track
Good content and good lyrics sir hart touching words
సాంగ్ చాలా బాగుంది ,చక్కగా పాడారు ...
Praise the Lord brother అద్భుతమైన పాట ఈ పాట విన్న తర్వాత దేవుని సన్నిధిని అనుభవించాను బ్రదర్
Excellent song with full of meaning full lyrics my heart is melted with this songgg .. glory to our awesome god
Soulful Voice , Soulful Music , Meaningful Lyrics, This song was u hunting me
Amazing .glory to God,lyrics are so beautiful
Thank you for the wonderful song 🙏🏻 .... Praise to almighty god JESUS CHRIST. .. The god who touches everyones heart... Heals every wound... The god who changes every situation... The god who does miracles in life...🙌🏻
beautiful & meaningful song ,I loved it a lot and voice is 👍 awesome @desmondjohn
Everything is beautiful❤
What a song brother....seems someone's eyes 👀 open....
Antaraani vaadavantu nannu ooru bayataku throsi vesiri
(They kicked me out, calling me untouchable.)
Dehamantha kullipoyi, durvasanatho nindipoye.
(My flesh is rotten and it stinks.)
Ayina vaaru kaanaraka, bhujamu thatte vaaru leka,
(My people are nowhere to be seen, to strengthen me)
Kanti ninda nidurapoka, vontariga jeevinchaleka,
(I couldn’t sleep, nor could I live alone.)
Maramunu brathimaalukunna,
(So I pleaded death.)
Maramunu brathimaalukunna, adiyu nannu muttaledu.
(I pleaded death, but it refused to touch me either.)
chaavaleka, brathukaleka, visigipoyanu, nenu alasipoyanu.
(I’m tired of struggling between life and death.)
Nee dariki cheraanu, ninne nammukunnanu.
(So I come to you, hoping in you.)
Yesu, Yesu, yesu, naa thattu tiragava
(Jesus, turn towards me.)
Yesu yesu yesu, naa godu vinava.
(Jesus, give ear to my plea.)
Nilichipoyavu, naa keka vinagaane.
(You stood still, as soon as you heard my cry.)
Kadali poyavu naa sthithini choodaganey.
(You were moved by my helplessness.)
Nee kadupulo nee dukkhamunu nee mukhamu pai choosi, nenu karigipoyanu.
(I see your face and know how much you love me.)
Nee kanikaramu choosi, kannititho thadisipoyanu.
(Your mercy I see, and am drenched in tears.)
Yesu, yesu, yesu neekentha jaali.
(How merciful are you O Lord.)
Chaalu chaalu chaalu nee dayaye chaalu.
(Your grace is enough.)
Antaraani…
Nannu thaakaavu, nee chethulanu chaapi.
(You spread your arms and touched me.)
Khusta rogamu naa dehamu paina undaganey.
(While I was still unclean)
Naa gundey lopala manduthunna korikanu choosi, nannu muttukunnavu.
(Knowing my deepest desire, you touched me.)
Aa sparsha korakey kada ne thapiyinchipoyanu.
(This touch is all I was longing for.)
Yesu yesu yesu neela undhurevaru.
(Jesus, who is like you.?)
Chaalu chaalu nee sparsha chaalu.
(Your presence is enough.)
Antaraani..
Svasthaparichaavu, shuddhuniga chesaavu.
(You healed me, made me pure.)
Muriki koopamu nundi nannu levanetthavu.
(Brought me out of the dirt.)
Naa thalanu paiketthukoni brathikey tharunamicchavu, naaku brathukunicchavu.
(Gave me a chance to live life again.)
Ninu aashrayinchi niraasha chendhey narulu yevvaru?
(There is not one who regrets coming to you.)
Yesu yesu yesu dhandamuli neeku.
(I praise you Jesus.)
Chaalu chaalu chaalu, naakinka neevey chaalu.
(You’re enough.)
Antaraani…
Praise God for the song, praise God for the team. 🤍
Excellent and very helpful translation. Thank you so much 🙏
Very nice Revelation Song Literally seeing the pain Of leper prayer .Praise God for the song All Glory to Jesus .
Jesus Christ is a universal god 🙏
Praise the lord 🙏
Adbutham sir Mee lyrics ❤❤🎉
Heart touching song
Wow...What a meaningful lyrics, it replicates a sinner's life for the thirst of cleansing touch by God.
Superb sir God bless you
Super liric & Voice ❤ God is always with us ✝️ Praise the lord
Joel anna wounderful concept........ lyrics.....దేవునికి మహిమ కలుగును గాక🙏
Vandanalu Annaya song super ❤❤❤❤❤❤❤
My God bless you brother ❤
సాంగ్ చాలా బాగున్నది .అర్థము చేసుకొని వింటు పాడుతూ యేసు వైపు చూడాలి
Adbhutham sir...
Heart touching lyrics 👌👌
Hadlee Xavier Anna music Simply Superb 👌👌
Maranatha ayyagaru super song and super singing🎉