Aug 21 News Papers: సుప్రీమ్ కి పరీక్ష ఈ కేసు | బాబు, పవన్ స్పెషల్ | ఫేక్ చెప్పం | GundusoodhiPINN

Поделиться
HTML-код
  • Опубликовано: 27 окт 2024

Комментарии • 339

  • @jprasad8961
    @jprasad8961 2 месяца назад +66

    శ్రీనివాస్ గారూ ఈ కేసులో ఎటువంటి పురోగతి ఉండదని నేను అనుకుంటున్నాను,ఒకవేళ నిజంగా పురోగతి కనిపిస్తే , మనం చాలా చాలా సంతోషిస్తాం.ఎప్పడైతే మన మాజీ సియం జగన్ మీద అవినీతి కేసులో ఎటువంటి పురోగతి లేదు, అలాగే మన వివేకానంద రెడ్డి కేసులో ఎటువంటి పురోగతి లేదు అందుకే ఈ కేసులో ఎటువంటి పురోగతి ఉండదని అనుకుంటూ ఉన్నాను

    • @cinema.clips93
      @cinema.clips93 2 месяца назад +2

      Valla kathure పటించుకొలే 😅 వివేక case lo

    • @PrlPrl-zv6ll
      @PrlPrl-zv6ll 2 месяца назад

      My Agree 👍

    • @chandramohan6156
      @chandramohan6156 2 месяца назад

      Xx​@@cinema.clips93

  • @palakolanuabbireddy7374
    @palakolanuabbireddy7374 2 месяца назад +40

    ఆపద్దము చెప్పవని మేము నమ్మాము
    అందుకే ఫాలో అవుతున్నాము

  • @mraghavuluvishnu
    @mraghavuluvishnu 2 месяца назад +7

    గుడ్ మార్నింగ్ శ్రీను గారు ఏదైనా ఉన్న నిజమైన వార్తలు చెప్పండి ఏ పార్టీ అయినా సరే

  • @bommanalakshmi6568
    @bommanalakshmi6568 2 месяца назад +16

    ఆ ముఖ్యమంత్రి గారు కూడా ఆడదే నీతులు చెబుతారు కూడా మరి ఎందుకు వెంటనే చర్య తీసుకోరు మీరు చెప్పిన దాన్ని బట్టి సంబంధం ఉన్నట్టే అనిపిస్తుంది

  • @dunnakranti8552
    @dunnakranti8552 2 месяца назад +14

    మనదేశంలో వ్యవస్థలు కేవలండబ్బు ఉన్న వాళ్ళకి

  • @manikyamg9234
    @manikyamg9234 2 месяца назад +2

    Good Morning Srinivas garu, Thanq for ontime uploading news analysis video. Hats off to your commitment.

  • @ravinaidu7713
    @ravinaidu7713 2 месяца назад +1

    శుభోదయం శ్రీను గారు

  • @teluguruchiabhiruchi3295
    @teluguruchiabhiruchi3295 2 месяца назад +2

    Good morning Srinivas garu. Perfect time to upload and superb analysis

  • @JD07MSD
    @JD07MSD 2 месяца назад +2

    శుభోదయం శ్రీను గారు 💐

  • @AffectionateKettlebell-qq3om
    @AffectionateKettlebell-qq3om 2 месяца назад +2

    గుడ్ మార్నింగ్ శీను గారు

  • @venkataramana8838
    @venkataramana8838 2 месяца назад +7

    What ever Eenadu has written about Peddireddy is true
    His family looted Chittoor district
    There was no democracy in Punganoor
    I am from Piler

  • @AdhireddyMalli
    @AdhireddyMalli 2 месяца назад +5

    సార్ మీరు నిజం చెప్పుతారు
    అందుకో రోజు మీ ఛానల్ follow అవతాను

  • @rajkumar539
    @rajkumar539 2 месяца назад +3

    శుభోదయం శీను అన్నా. First Like....

  • @nvramireddy9820
    @nvramireddy9820 2 месяца назад +2

    శుభోదయం అన్నగారు

  • @Healthinhands
    @Healthinhands 2 месяца назад +1

    ఉండ వల్లి గాడు మేదావి అని హైక్ చేయకండి వాిడిలాంటివాడు మన రాష్ట్రంలో పట్టిన శని వీల్లకు త్వరగా బుద్ధి చెప్పాలని ఇలాంటి వారిని చూచి అసహ్యమైన కదనాలురావాలని కోరుకుందాం

  • @gnarasimharao5296
    @gnarasimharao5296 2 месяца назад +1

    Good morning srinivas garu

  • @ramanjaneyuluobulasettyvij6575
    @ramanjaneyuluobulasettyvij6575 2 месяца назад +4

    గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు

  • @prasadbabu9256
    @prasadbabu9256 2 месяца назад +12

    ఏంటో ఈ ప్రజలు కామెడీ చానెల్స్ కి ఉన్నంత ఆసక్తి రాజకీయాల కోసం అంత ఆసక్తి చూపరు 😢 మాకెందుకు అని అనుకుంటే ఎలా నిజం ఏంటి అబద్ధం ఏంటి అని 😞

  • @penubakubrahmaiah2379
    @penubakubrahmaiah2379 2 месяца назад +1

    Good morning sir

  • @veerusadda1653
    @veerusadda1653 2 месяца назад

    Analysis baagundhiii🎉

  • @sanjaykumarem1009
    @sanjaykumarem1009 2 месяца назад

    శ్రీనివాస్ గారు...గుడ్ మార్నింగ్

  • @ramanadasthapuri5646
    @ramanadasthapuri5646 2 месяца назад

    Very good seenu garu

  • @madhireddyraaana6916
    @madhireddyraaana6916 2 месяца назад +1

    Super bro

  • @srikrishnasai2938
    @srikrishnasai2938 2 месяца назад +1

    మన దేశంలో వ్యవస్థలు బలహీనం గా, అస్తవ్యవస్థము గా ఉన్నంతకాలం curruption పెరుగుతుంది కావున దేశంలో అభివృద్ధి ఎలా జరుగుతోంది. వ్యవస్థలు బాగుపడ వలే అంటే curruption పోవాలి అంటే ఎమ్ చేయాలి, అసలు మార్పు జరుగుతోందా ? లేక మీద్య యేనా ?

    • @PSRPrasad
      @PSRPrasad 2 месяца назад

      ప్రపంచ జనాభా హఠాత్తుగా 50 శాతానికి పడిపోతే అన్నీ సర్దుకుంటాయి. 50% లో నేనున్న పర్లేదు.

  • @nityanandam8737
    @nityanandam8737 2 месяца назад

    Goodmorningsrinugaru❤goodanalysis

  • @seelamSivareddy-p2y
    @seelamSivareddy-p2y 2 месяца назад +1

    Very good morning Srinivas gaaru,

  • @GorleNagesh-c2q
    @GorleNagesh-c2q 2 месяца назад

    Me analysis super anna

  • @KishoreSannikanti
    @KishoreSannikanti 2 месяца назад

    Good morning Srinivas!

  • @shivamalli7387
    @shivamalli7387 2 месяца назад +1

    గుడ్ మార్నింగ్ అన్న 🎉

  • @kotesrwarrao5740
    @kotesrwarrao5740 2 месяца назад

    BEST WISHES SRINU

  • @nsrinivassrinu9137
    @nsrinivassrinu9137 2 месяца назад

    గుడ్ మార్నింగ్ శీనన్న

  • @KaturiRavi-c2h
    @KaturiRavi-c2h 2 месяца назад +1

    Good morning anna

  • @neelakantappgajulaneelakan3459
    @neelakantappgajulaneelakan3459 2 месяца назад +7

    వాటిని కోతలు అనరు మైటినేన్స్ కోతలు రాత్రి పూట జనానికి ఇబ్బంది లేకుండా చేసేపనులు

  • @KrishnaKilli
    @KrishnaKilli 2 месяца назад

    Good morning Srinagar

  • @SampathKumar-uw8jo
    @SampathKumar-uw8jo 2 месяца назад +1

    Good morning srinivas 🎉

  • @vijayachandra2969
    @vijayachandra2969 2 месяца назад

    GOOD MORNING SIR

  • @KiranKumar-jr6ns
    @KiranKumar-jr6ns 2 месяца назад +4

    Roja garu kuda Chit kattru marchipoyintlunnaru

  • @manoharmeka999
    @manoharmeka999 2 месяца назад +2

    Why most sincere most, highly loyal and judiciary expert Bela M Trivedi is not in the jury bench for the Kolkata case? Or she is reserved only for some important cases for Modi, Adani, Jagan and batch?

  • @venugopalsanapala4446
    @venugopalsanapala4446 2 месяца назад +2

    శుభోదయం శ్రీనివాస్ గారు
    🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @jilanibasha6675
    @jilanibasha6675 2 месяца назад +1

    Good morning srinivasu garu

  • @prakashbabu5613
    @prakashbabu5613 2 месяца назад +1

    Srinivas garu,Morning Sir

  • @babunbk7051
    @babunbk7051 2 месяца назад

    Jai CBN Sir

  • @attilijagan8139
    @attilijagan8139 2 месяца назад

    Good morning Srinivas garu 💐

  • @BatistaSrinu774
    @BatistaSrinu774 2 месяца назад +2

    ❤🎉❤🎉Good🎉morning🎉anna❤🎉❤

  • @mahanthkanaparthi6087
    @mahanthkanaparthi6087 2 месяца назад +1

    I am from Ulavapadu, kandukuru constituency. In my place power cuts are happening 10-15 mins 2-3 times a day 1

  • @SatyaSatya-c9h
    @SatyaSatya-c9h 2 месяца назад

    16:51 True

  • @khadarhussain1434
    @khadarhussain1434 2 месяца назад +1

    Good morning Srinu Garu.

  • @purna8088
    @purna8088 2 месяца назад +2

    Good morning thammudu

  • @Users7519
    @Users7519 2 месяца назад +5

    మీరు ప్రతి సారి మోది ప్రభుత్వం, cbi , supreme court లకు పరిక్ష కలకాత్త కేసు పరిక్ష అంటారు .... అక్కడ ఎం వుండదు అంత రాజకీయం Sir.... అమెషా కేసు చూడలేద మీరు ...

  • @dnagoor9399
    @dnagoor9399 2 месяца назад +1

    శుభోదయంశ్రీనుగారు❤

  • @manoharmeka999
    @manoharmeka999 2 месяца назад +2

    I don’t understand why Gundusoodi is more interested towards the Kolkata case…These kind of incidents happen everywhere in the country and those will continue to happen. People will react only when they don’t have entertainment like elections, IPL or movies. Modi and his allies keep mum; Jagan does not fight for governor’s rule in Bengal.

  • @josyulasomayajulu1344
    @josyulasomayajulu1344 2 месяца назад

    శుభోదయం అండి శ్రీనివాస్ గారు ❤❤🎉

  • @s_dhanush_agarwal
    @s_dhanush_agarwal 2 месяца назад +1

    ✋✋✋

  • @m.venkataramana1473
    @m.venkataramana1473 2 месяца назад +6

    డబ్బులకు దాసోహము చట్టం శ్రీనివాస్ గారు

  • @chinnisktalli4164
    @chinnisktalli4164 2 месяца назад +1

    Hai అన్న గుడ్ మార్నింగ్ 🎉

  • @satyaachintha2340
    @satyaachintha2340 2 месяца назад

    మీ వ్యాఖ్యానం చాలా బాగుంది.
    ఉదాహరణకు 'ఈ కేసు పూర్తయ్యేసరికి చంద్రచూడ్ గారు...... ( సగటు భారతీయుల అంతరంగం ప్రతిబింబించేలా)', ప్రవీణ్ ప్రకాశ్ మాస్టార్ గారికి సలహా లాంటివి. 👍
    అలాగే పత్రికలలో వచ్చిన కార్టూన్లలో మీరు ఎంపిక చేసిన దానిని చదవచ్చేమో. ఆలోచించండి. It's upto you.

  • @chvengalrao2811
    @chvengalrao2811 2 месяца назад

    Good morning brother

  • @medaadinarayana6950
    @medaadinarayana6950 2 месяца назад +1

    Good morning 🌅🌄 my brother

  • @royalsprasad7684
    @royalsprasad7684 2 месяца назад +1

    Gd morning bro ❤❤❤

  • @gamparamesh5104
    @gamparamesh5104 2 месяца назад +6

    బెంగాల్ లో జరిగిన కేసు గురించి అంతగా అంటూ ఉన్నారే. మరి మనం Ap లో కూడా అలాంటిదే 5ఇయర్స్ కిందట జరిగింది కాదా అ కేసు అంతగా సుప్రీం కోర్ట్
    ఏమి చేసింది?????

  • @dnagoor9399
    @dnagoor9399 2 месяца назад

    మీరుప్రత్యేకంగాచెప్పవలసినపనిలేదుసార్‌.మీరుచేసేవీడియోస్‌లో100కి100%నిజమేఉంటుందిసార్‌

  • @chvishnumurthy6034
    @chvishnumurthy6034 2 месяца назад

    Mr Srinivas All areys Same problem

  • @ak-du3ed
    @ak-du3ed 2 месяца назад +1

    Vundavall Sakshi Chanipoteny AP bagupadutundi,

  • @m.venkataramana1473
    @m.venkataramana1473 2 месяца назад +1

    Good morning sir 🌞

  • @srinivasulu9054
    @srinivasulu9054 2 месяца назад +1

    Good morning Anna ✌️✊🔯

  • @moulaliagm9170
    @moulaliagm9170 2 месяца назад

    Don't boost those people.

  • @ravikumpati
    @ravikumpati 2 месяца назад

    Meeru nijame మాట్లాడుతున్నారు

  • @adinarayanam.8142
    @adinarayanam.8142 2 месяца назад +2

    మీరు అలానే వుండండి శ్రీను గారు. Good job sir

  • @SuryaKaredla
    @SuryaKaredla 2 месяца назад +1

    Good morning Anna

  • @WhY-h2b
    @WhY-h2b 2 месяца назад

    మీరు ఊహించినంత మార్పు అయితే రాకపోవచ్చు, అక్కడి ప్రజలు అలా వున్నారు.

  • @aravindpotnuru8371
    @aravindpotnuru8371 2 месяца назад

    Good morning Srinivas garu,
    I am from Kurupam (Manyam dt), there are a lot of power cuts and poor quality power is being provided to us. Having an inverter is a must in our area.

  • @HarikrishnaGuntipalli
    @HarikrishnaGuntipalli 2 месяца назад +1

    Srinivas garu meeru comedy chesthunte Bale Bavuntundhi

  • @MasthanvalliValli-yt3li
    @MasthanvalliValli-yt3li 2 месяца назад +1

    Good morning sir🎉🎉🎉

  • @Rgrao-j7s
    @Rgrao-j7s 2 месяца назад

    శుభోదయం 🎉

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 2 месяца назад +3

    బెంగాల్ cmo బంగ్లాదేశ్ నుండి అక్రమ వలస దార్లు కు ఇలాంటి కాలేజీలకు మద్దతు పలికితే ప్రజాస్వామ్యం వల్ల ప్రజలకు ఉపయోగం ఏంటి ఇలాంటి ఘోటలకు పెద్దపెద్ద రాజకీయ నాయకులే మద్దతు దారుణం

  • @mmanjunath9414
    @mmanjunath9414 2 месяца назад +1

    Content correct ga chetavni nammakam manku undi 💯✅

  • @yellapuravikumar123
    @yellapuravikumar123 2 месяца назад +1

    Tiday analysis is good, but Andhra Jyothi & Andhra Prabha news papers are not discussed

  • @VishnuVardhanreddy-r3f
    @VishnuVardhanreddy-r3f 2 месяца назад

    Shubhodyam srinu garu

  • @REALTALKఉన్నమాట
    @REALTALKఉన్నమాట 2 месяца назад

    మీరు చెప్పినట్టే మా ప్రాంతం(శ్రీకాకుళం) లో కరెంటు కోత ఉంది. అంటే ఐదు నిమిషాల చొప్పున పగలు రెండు సార్లు.

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 2 месяца назад +1

    శుభోదయం శ్రీను వాసు గారు మా ముండవల్లి తెలివి (ఈనాడు) బూడిదలో పోసిన పన్నీరు

  • @thommandrunaveen6800
    @thommandrunaveen6800 2 месяца назад +1

    Good morning sirnu garu

  • @suryak2628
    @suryak2628 2 месяца назад +5

    మమత కు ఎక్కువ MP సీట్లు వున్నాయి,,😢😢😢, తెలుసుగా కేసు ఏమౌతుందో

  • @KiranKumar-jr6ns
    @KiranKumar-jr6ns 2 месяца назад +4

    Kolkata case mida andaru concentrate chesthunnaru chala chotla nirasanalu kuda chepthunnaru aithe elanti sangatanalu chala chotla enka jarugithunnai asalu elanti cases kosam thivramaina chattam cheyalemo

  • @gopirajusadam1374
    @gopirajusadam1374 2 месяца назад +1

    Good morning sir 🌄

  • @siddeshreddy9762
    @siddeshreddy9762 2 месяца назад +1

    Raithu bharosa eppudu vestharu anna

  • @MuraliKrishna-eo7zf
    @MuraliKrishna-eo7zf 2 месяца назад

    శ్రీనివాస్ గారు,
    రోజా కు మార్గదర్శి లో చిట్స్ ఉన్నాయండీ... అది చెప్పండి.

  • @prabhakargandla7052
    @prabhakargandla7052 2 месяца назад

    సర్ మాది అనంతపురం జిల్లా Narpala గ్రామం మాకు రాత్రి లేదు పగలు లేదు కరెంటు problem చాలా ఉంది sir

  • @madinavenkatrao9227
    @madinavenkatrao9227 2 месяца назад +1

    Srikakulam town ki assalu power cuttledhu srinu garu

  • @B.gousmohiddenMohidden-v6x
    @B.gousmohiddenMohidden-v6x 2 месяца назад

    Namaste 🎉good morning ☕️🙋

  • @npandurangarao5335
    @npandurangarao5335 2 месяца назад +2

    లోకేష్ గారి మంగళగిరి నియోజకవర్గం లో దుగ్గిరాల మండలం లో AE ledu, లైన్మెన్ లేడు ప్రవేట్ వాళ్ళు చేస్తూ ఎప్పుడు ఆపుతారో,ఎప్పుడు వస్త దొ తెలియదు.ఆఫీసు కి ఫోన్ చేస్తే సమాధానం చెప్పలేరు.ఇది కరంట్ పరిస్థితి.

  • @ganeshraju6208
    @ganeshraju6208 2 месяца назад +1

    Good morning sirnvs

  • @narendramandalapu8259
    @narendramandalapu8259 2 месяца назад

    Live discussion with common people cheste baaguntundi. District wise root level issues can be brought to public notice. It will be interesting.

  • @ysrchannel8232
    @ysrchannel8232 2 месяца назад

    నిజమే చెప్పారు శ్రీనివాస్ గారు ఉండవల్లి అంటే ఊసరవెల్లి

  • @unfilteredwithvarun
    @unfilteredwithvarun 2 месяца назад

    శ్రీనివాస్ గారికి ఏమి జరిగినా, ఎల్లప్పుడూ నిజం మాట్లాడండి మరియు మీరు నిజం మాత్రమే మాట్లాడటానికి ఎంచుకున్నందుకు మేము కృతజ్ఞులం మరియు మేము ఎల్లప్పుడూ మీకు మద్దతు ఇస్తూనే ఉంటాము.

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad739 2 месяца назад +1

    Andhrapradesh Bifurcation, Time Loo Parliament Loo, Silent gaa Koorchoni Aa Tharwaatha Bayataki Vachhi Sollu Kabhurlu Cheppina Panikimaalina Vaadu UndavalliArunkumar,. Number One Edhava Ee, VundavalliArunkumar..

  • @ysrmurthy7148
    @ysrmurthy7148 2 месяца назад

    శ్రీనివాస్ గారు నిజాయితీ గా రివ్యూ ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ వరకు వచ్చారు మీరు మీ లాగె ఉండండి ఇంకా ఎదుగుతారు

  • @Iamkattamahesh
    @Iamkattamahesh 2 месяца назад

    మాకు పవర్ కట్ లేదు...... ఐదు పది నిమిషాలు మాత్రమే కరెంట్ కట్ అవుతోంది....

  • @Riteshtsr-vp3bi
    @Riteshtsr-vp3bi 2 месяца назад +1

    Power potudi vastudi rojuki 3or 4tims
    Pedakakani
    Guntur dt

  • @GudeEswarrao-iu9rv
    @GudeEswarrao-iu9rv 2 месяца назад

    న్యూస్ పేపర్ అనాలసిస్ విడియో పెట్టిన తరువాత మూడు గంటల తరువాత వేరే విడియో పెట్టండి

  • @PrlPrl-zv6ll
    @PrlPrl-zv6ll 2 месяца назад +1

    Mana India lo, dochukotam dachukotam, Rajakiya party vallu mararu (jai jawan,Jai Kisan 🎉 Lal Bahadur Shastri garu 🙏)