My elder son was an IITian. He is doing job now. He done his schooling without IIT foundation. No need to take IIT foundation course... You are absolutely right sir....
నేను ఎవరో తెలియకపోయినా నా కోసం ఆలోచించి reply ఇచ్చినందరికి thanks 😀 ఇప్పుడు నేను new college లో join అయ్యాను. ఇక్కడ నాకు lessons చాలా బాగా అర్థమవుతుంది. Games , dance classes, drawing etc... ఉన్నాయి. నాకు ఇప్పుడు study మీద intrest వస్తుంది. ✨
Don't loose hope maa... u can do anything positive in ur life ... u can do best ... try hard ... think smart... many are going to usa 🇺🇸 even they don't have good score in inter level or btech ... leading successful life... Never lose hope ... this 6 years are crucial in your life... shape ur future for bright career... People will play mental game with us ... don't fall into trap ... be honest be peaceful and try for your best ... dont let your inner zeal to anyone... You can make best of your life ... keep studying in a smart way ... dont get deviated ... focus on your goal... you should make your parents happy by your future success ...
@@santhoshkumarsaraf3669thank you . I really wanna make my dream into reality and iam gonna do it no matter what happens iam not going to hide and not gonna lose
It's ok Nana ... No problem.... Idhi pedha problem em kadhu ..... Just manaki IPE lo low scoring vachindhi. And neeku JEE lo interest kuda vundhi anthe kadha . Just consider TEXT BOOK Nana . TEXT books are very usefull for both IPE and JEE . Just understand the concepts that's saying and for JEE use your materials cuz for JEE purpose we thoroughly need to practice numericals ! And in time of numericals practice contact our MPCFRIEND sir ! This type of preparation may help you Nana !!! Don't give your ear for others ... Make your own plan ! Don't give space for STRESS OR DEPRESSION ! Enjoy your own space !
పిల్లల మెదడు ఒక స్పాంజి లాంటిది. ఒక స్పాంజి ముక్కను తీసుకుని ఒక బకెట్ నీళ్ళలో వేస్తే ఎన్ని నీళ్ళు పీల్చుకుంటుందో... నదిలో వేసినా, సముద్రంలో వేసినా అంతే నీళ్ళను పీల్చుకుంటుంది. ఇది తెలియక చాలా మంది తల్లిదండ్రులు చదువుల పట్ల మూర్ఖంగా ఆలోచించి పిల్లల బంగారు భవిష్యత్తును సర్వనాశనం చేస్తూ ఉంటారు. మీరు చెప్పినట్లు ఈత నేర్పడానికని వేగంగా ప్రవహిస్తున్న వరద నీటిలోకి తోసేసినట్లు...
అన్న గారు..ఒక చిన్న సలహా..ఏమి అనుకోకండి.మొదటగా కింది కామెంట్స్ కి రెస్పాన్స్ ఇవ్వడం లేదు మీరు.. వీడియో పెట్టడం కాదు.ఎవరో ఒక పాప (హర్షిణి)చాలా డిస్టర్బ్ గా ఉండి మీకు కామెంట్ పెట్టింది నేను దేనికి పనికి రాను అని డిప్రెషన్ లో ఉంది.. అలాంటి వారికి అండగా ఉంటానని చెప్పి కామెంట్ కి రెస్పాన్స్ ఇవ్వండి.. ఇంటర్ చదువుతున్న విద్యార్థులు చాలా సెన్సిటివ్ గా ఉంటారు..నేను మీకు చెప్పేంత వాడిని కాదు.. కానీ ఒక్కసారి అలాంటి ఇంపార్టెంట్ కామెంట్ కి రెస్పాన్స్ ఇవ్వడం చాలా ముఖ్యం అన్న.. ఏమన్నా తప్పు మాట్లాడి ఉంటే క్షమించండి మీరు.. ధన్యవాదాలు.
ఒక నిజమైన టీచర్ ను మీలో చూసాను. నాకెందుకులే అనుకోకుండా ఎడ్యుకేట్ చేసిన ప్రయత్నం చాలా చాలా గొప్ప గా ఉంది. 40 ఇయర్స్ టీచర్ గా ఎక్స్పీరియన్స్ ఉన్న వాడ్ని....I wish all the best.
నేను నిన్న మా పాపకి nursary లో అడ్మిషన్ కోసం వెళ్తే...3 rd class నుండి IIT కోచింగ్ ఇస్తాము అని ముందుగానే నాకు చెప్పింది 🤔నేను గోరంగా షాక్ అయ్యా కూకట్పల్లి లో
Hello sir I’m a student at IITMadras, I was been into IIT foundation in 7th class, by listening to yours words in the video I could relate many of my fellow friends were depressed, I was fortunate to have great parents who helped me to manage my work load and I had a hobby as you mentioned (Swimming) as my stress buster hats off to you sir ❤❤❤ I am with you, .Thank You❤
One word about you sir you are great no words.... మీ స్పీచ్ వినక ముందు నేను కూడా మా పిల్లల్ని ఐఐటీలో జాయిన్ చేయాలని చాలా అనుకున్నాను సార్, కానీ ఇప్పుడు జాయిన్ చేయాలని అనుకోవట్లేదు మీరు నిజం మాట్లాడే నా కళ్ళు తెరిపించారు థాంక్యూ సో మచ్, పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ స్కూల్లో ఉండాలనేది నాకు ఎప్పటినుండో ఉన్న ఒక ఆలోచన ఇప్పటికీ స్కూళ్లలో అది ఇంప్లిమెంట్ కావట్లేదని నేను చాలా బాధపడుతున్నాను సర్, ఏ తల్లిదండ్రులు బాధపడిన మీరు చెప్పినవన్నీ అక్షర సత్యాలు, జగము ఎరుగని సత్యాలు, మీరు ఇలాంటి వీడియోలు మరిన్ని పెట్టి కొంతమంది తల్లిదండ్రులు నైనా మార్చగలరు అని నేను ఆశిస్తున్నాను
not just that... keep some time to take care of your children .. identify their problems and try to rectify them with suitable sources ... thats enough
మీరు చెప్పింది నిజమే, మా పిల్లలు ఇద్దరు ఇంటి పక్కన వున్న మామూలు స్కూల్లో 10th వరకు ఆడుతూ పాడుతూ చదివారు. ఇంటర్ లో హాస్టల్ లో కాకుండా ఇంటి దగ్గరే ఉండి సీరియస్ గా చదివి 1st attempt లోనే IIIT ఒకరు, IIT ఒకరు సీట్ సాధించారు. పిల్లలలో చదవాలన్న ఇష్టం కలిగించాలి, చదవ వలసిన సమయంలో రెండు సంవత్సరాలు చదివితే సరిపోతుంది.
inter lo hostel lo పెడితే ఏదో సాధిస్తారు అనుకోవడం వెర్రితనం మా అబ్బాయికుడ ఇంట్లోనే చదువుకుని ఐఐఐటీ సీట్ తెచ్చుకున్నాడు .కాలేజీ వాళ్ళు ఐఐటి కి పంపమని అడిగినా కుడ పంపలేదు
Sir nenu oka normal school lo chadive 7th class student ni, class 5 varaku normal ga , peaceful ga undedhanni, bright studentni ani andaru appreciate chesevaaru... 6th std lo maa parents ki ishtam lekapoyina maa class teachers andaru kalisi forceful ga IIT lo join cheyincharu. Parents kuda eppudu marks , ranks gurinchi question cheyane cheyaru.. maku trigonometry lanti 10th, inter, degree topics cheppevallu.. science lo nemo pedda peadda equations homework icchevallu.. Konchem bright ga chadive dhanni ani telisina tarvaatha nunchi nannu ranks and marks kosam school lo torture chesevallu.. Andaru copy kottamante nenu honest ga rasthaanu annanani friends nannu avoid cheyadam start chesaru, disputes vacchevi, Year madhyalo (August)oka one week varaku depress ayi school manesanu... Idi nenu previous classes lo chusina vidham ga anipimchaledu... Evaru pattichukokunda undesariki prati roju edche danni Year ending lo andaru oka cult la behave chestunnarani ardhamaindi... Maa class sir exams appudu 200 marks ki 180 marks daatakapothe punishment isthaanu ani chaala TORTURE pettaaru Nijamga ilanti life evvariki undakudadhani feel avuthu na story share chesthunnanu......
చాలా వాస్తవాలు చెబుతున్నారు సార్ మీరు !! ఐఐటీ ఫౌండేషన్ టీచింగ్ భోదన అనేది ఒక వేళ్లునుకుపోయిన ఒక రుగ్మత గా చెప్పవచ్చు సార్ !! మమ్మల్ని చైతన్యపరిచే ప్రయత్నం చేస్తున్న మీకు నా ధన్యవాదములు సార్ !!
sir there is this channel called maths unplugged, if u watch it ,ur favourites playlist will be full of those videos only , im currently following that for jee 2025
Sir Iam in class 12 in pure Govt college . But still preparing for iit from RUclips .. i used to follow ur physics and chemistry lectures when I was 10th and I got 570 tq sir❤❤ and I also got 459 out of 470 in class11❤
Sir meeru consistent ga jee course adhinchandi sir ok 2 years continue ga pettandi paid ayna parledu meelanti teachers konthamandhi students key parimitham avvakudadhu
ఈరోజు హైదరాబాద్ లో స్కూల్స్ అన్ని ఐఐటీ ఫౌండేషన్ అని మాథమాటిక్స్ సబ్జెక్టు ని వికృతం గా మార్చేసి అనుభవం మరియు అర్హత లేని టీచర్స్ తో బోదించటం వలన ఇంటర్మీడియట్ ఎంపీసీ 900 ప్లస్ స్కోర్ చేసినవాళ్లు కూడా మాథ్స్ అంటే బయపడి డిగ్రీ స్థాయిలో మాథ్స్ లేని గ్రూప్ కోసం ఆరాటపడుతున్నారు పాపం.. పొరపాటున మాథ్స్ గ్రూప్ తీసుకున్న బేసిక్స్ కూడా లేక అన్ని సెమిస్టర్స్ మాథ్స్ ఫెయిల్ అవుతున్నారు.. స్కూల్ స్థాయిలో ఐఐటీ అవసరం లేదు కానీ బేసిక్స్ మీద పట్టు ఉండేలా స్కూల్స్, పేరెంట్స్,టీచర్స్ అనుకుంటే విద్యార్థులని కాపాడినవాళ్ళం అవుతాము..
Chalabaga cheppanrandi, Thankyou andi, ee roju first time mee channel chusandi, meeru 7 8 classes vallaki CBSC maths classes videos petandi please, this is my request, ఆశలు mee channelo emunbayo కూడా nenu inka chudaledu, కానీ mee matalu vinnaka pillalu ఎంత suffer avthunnaru వాళ్ల bada chusi meeru thtukoleka ee video చేశారని naku ardamaindi super sir ,meelanti వారు guidance present parents ki chala avsaramandi,thankyou sir🙏🙏
Anna Mee meedhey 2025 jee mains ఆశలు అన్ని 😢😢మాకు కాలేజీ లో చెప్పినవి అర్థం కావటం లేదు మీరు చెప్పినవి మాత్రం అంత గుర్తుంటుంది దయచేసి high weightage ఉన్న chapters annintiki prime series చెయ్యండి 🙏🙏
Salary package kosamu fee package lu vachayi....విద్య అనేది లాభాల యాపరము....స్కూల్ లో బుక్స్, యూనిఫాం, డొనేచన్స్, స్కూల్ ఫీ, అన్ని వసూలు చేస్తారు....చదువు మాత్రము ట్యూషన్ కు వెళ్ళాలి....వేద విద్య పాఠశాలలు చాలా బాగు ఉన్నాయి...
కొన్ని వేల కోట్ల రూపాయల బ్లాక్ మనీ పెద్ద విద్య సంస్థల వద్ద ఉన్నది. యూనిఫామ్స్,బుక్స్, స్టేషనరీ రూపంలో బిల్ లేకుండా అమ్మకాలు. ఒక్కటే విషయం ప్రభుత్వాలే అన్నిటికి సహకరిస్తుంది.
సార్ మీరు చాలా బాగా చెప్పారు నేను ఈరోజు స్కూల్ కి వెళ్ళాను సార్ అక్కడ మేడమ్ IIT కోసం చెప్పారు నాకు పాప 5 క్లాస్ వెళ్ళితుంది నేను అలోచించి చెపుతాను అన్నాను సార్ మీ వీడియో చూశాక IIT అంటే తెలిసింది సార్ థాంక్స్ sir
Really Appreciate and I totally agree what you said,,, my son completed 6th and going into 7th in Chennai . What ever you said is being followed here too .. thank you so much for our eye opening ..
నేను టీచర్ గా 20 years చేశాను IQ లెవెల్ గురించి మాట్లాడితే కోపం వస్తుంది అందరికీ ప్రతి పిల్లాడి బుర్రకి ఒక తాహతు వుంటుంది అడి మించి వారు చేయలేరు కని ఇక్కడ ఎక్కువగా తల్లితండ్రుల పాత్ర చాలా వుంటుంది ఈ అత్యాశతో అసలు పిల్లలకు చదువు అటక ఎక్కుతోంది
Asalu antu a school kooda iit foundation start cheyakapote parents enduku adugutatu dabbukosam vidyani business chesi ammukuntinnaru madya taragati talli tandrulu naligipotaru atu government school lo chafivinchalemu itu private school lo feez lu books cost lu baboi 3rd class books ki 7500 kattamu triveni school lo last year memu emuntai aa books lo antala
Thank you soooo much sir ❤ I completed my physics 10th syllabus from you and I scored 10 points in science. It's only because of you sir thank you for being here when you could be anywhere. My love and gratitude for you is undescribable. To the world you might be a teacher. But for us you are a hero 💎🤍 you are my favourite thank you once again sir ☺️ By the way my overall GPA is 9.7 ✨️ Can I get a heart from my fav mpc friend ❤ ??
Sir, you are 100% true. చాలా సంవత్సరాలుగా ఇదే విషయంలో బాధపడుతున్నాను. ఇది పెద్ద వ్యాపారం. మంచి జరిగితే వాళ్ల గొప్ప, లేకుంటే పిల్లల తప్పు. 10th వరకూ బాగా చదివి, ఇంటర్ కు కార్పొరేట్ collage హాస్టల్ లో వేశా, ఇంక చెప్పేది లేదు. మామూలే ఆర్థికంగా, మానసికంగా ..... ప్రతి parent కి reality చాలా అవసరం.
Meeru 1 hr video pettina andaru vintaru sir. Meeru cheppindi correct kani e competitive india lo andariki iit gurinche alochana. iit lo seat vaste life settle ane vidanga undi. So mee video ki likes comments views vastayi ante. Evaru mararu reality lo. Mee video elantidi ante oka desa bhakthi cinema chustunnapudu goosebumps vachi manam kuda desam kosam pranalu icheddam anukuntam. Cinema complete ayyaka intiki vellaka anta mamule. Mana janam mararu. Good video 😊
Meeru cheppindi chala true Andi ...nenu maa ammayini alage 6th nunchi join chesa.. tanu 10th lo 85% vachhindi once nenu MPC subjects naaku interest ledu anesindi... Nenu chala motivate chesi marks is not important Ani cheppi finally normal situation ki techhanu... education system ala ayindi.. parents pillani artham chesukovali.. you are absolutely true
Sir mee lanti vallu teacher ga chaduvu cheppadam goppa varam ga bhavistanu...mee daggara chadive pillalu punyam cheskoni vuntaru..anduke manchi vaaru guruvu ga dorikaru...inkkoni manchi vishayala tou maa munduku ravalani korukuntunnanu...All the best sir....
Hello sir, nenu 10years ga IiT foundation program lo maths teacher ga chestunna...meru cheppindantlo nijam unna complete ga accept cheyatle,, endukante nijam chadavali ani unna pillale anduloki vastaru..basics unnavalle,,,antekanii mari em telvani pilloni veyaru,,,,but personally i appreciate your analysis..pillodiki chaduvu ela chepte connect avtado chepparu..doses system really works,,,but some corporate system syllabus complete,test,marks ila pressure build chestayii,but all are not like that,,all teachers not like that,,iit foundation undalii but management way of thinking maralii that is possible with parents only,,,parents should not ask about marks,results,give freedom to teachers definetly they can give best naturally..bcz of parents management making cash but teachers always trying to give best
సార్... నేనొక మ్యాథ్స్ టీచర్ గా పనిచేస్తున్నాను.మీరు చెప్పింది 200% నిజం.నేను కూడా ఇదే విషయం పై మొట్టుకొంటున్నా...చాలా మంది పేరెంట్స్ వినడం లేదు.దురదృష్టం ఏమిటంటే స్కూల్ మేనేజ్మెంట్ కూడా అలాగే ఆలోచిస్తోంది.17 ఏళ్ల నా అనుభవం తో చెబుతున్నా...ఐఐటి ఎగ్జామ్ క్లియర్ చెయ్యడానికి ప్రత్యేకం గా చెప్పేది ఏమీ ఉండదు. ఎంత చెప్పినా... పేరెంట్స్ వినే పరిస్థితుల్లో లేరు...very sad.
What you said is 💯 true sir. Now a days children are very sensitive. So we should not keep pressure on them. Let them learn according to their standard. I request the parents to please notice the valuable words said by sir. Thank you
Naa studies motham Government lo ne upto Ph.D now I'm working as an Assistant Professor in top 10 private universities in India. Maa parents eppudu pressure cheyaledu.
Chala baga chepparu sir,nenu oka teacher ni sir, chala parents unna vishyam nenu cheppi pillalu valla capacity basic sarigga leni pillala gurinchi counciling iccha ela cheppe sariki some parents iit or jee mains kavali ani tution manesaru and mari kontha parents ardham chesukoni vinnaru now those students are in good position i am proud to myself for that sir....... TRUE words sir meru cheppevi.
Thank you so much sir , ma pillalani kuda iit foundation school ki marchala vadda anna confusion lo vunnanu , mee vedio chusaka enka manchi clarity vachindi andi , thank you so much for Vaulable information
Good information , I am also faced same situation because Now in society private teacher is professional beggers, I am also fight 2 corporate management, but I am loss my job. Atmabhimanam nannu ala nadipinchindi teacher,doctors are noble professionals but now it is commer😮cial business platform that's why not given respect to teachers , Anni telusina ediriste galilodeepam petinattu tokkestunaru manchi tanani, Teachers , parents maraka pote, ante, present situations Ela unnaio chadivinavadikante chaduvulenivadu ekkuva dabbu sampadistunadu edi situation
Chaala correct ga chepparu andi, pillala sthaayi ni batti chadivinchaali. Nenu na kids ki IIT vodhu general chaalu ani join chesanu kani ee vishayam lo family nunchi chaala vimarsalani yedurkovalsi vochindhi, Aina thattukuni kids ni general loney continue chestunnanu. Na aalochanalaky taggattu correct ga matladeru, nenu 10th lo chadivina content eppudu 6th loney vundhi. Too much andi andukey. Inka risk lo kids ni nettaleka IIT lo join cheyaledhu. Tution kuda nenu join cheyaledhu. Chaala clear ga meeru cheptunnaru, edhi parents ki reach avvali ee video. Andharu pillalu intelligents vundaru kadandi. Kids talents ni batti , capacity ni batti vallani move on cheyali. Thanks andi.
Hats off to you Sir... As an educator for the last 32 years and as a person who vehemently opposed these kinds of anomalies in the field tooth and nail , I got a big applause and support through your great words. I have shared it with my school parents, who believed my words and stood with me. All kinds of coaching, all unnecessary overload should be banned by every consecutive government from time to time. Great words 👏👏👍👍🙏
This is my 3rd comment today sir.. sir please remaining vedios 1A 1B pedatara. Addicted to your teaching sir. Chala channels search chesa sir nachaledu. Mi antha baaga chappaledu sir. Ela cheppalo kuda ardamkavatledu sir. Meeru ekkada teach chestaro telsina vachi join avtam sir. Nenu student kaadu sir teacher ni. Inter subject learning from your vedios. Mi prati vedio chala sarlu chusa sir. Chala baaga explain chestaru meeru. Please andi meeku time lekapote daily problem or 2 problems cheppandi chala subject nerchukuntam. Please sir
sir 10th lo mee videos choosi physics chemistry prepare ayyanu 9 points occhay sir naku science lo..thanks a lot for your clear cut explanation .... ippudu intermediate 1st year ki occhesamu..pls continue your videos regularly for intermediate..pls conduct regular playlist wise classes and update all sessions in your channel
నేను ఒక టీచర్ గా చెప్తున్నాను. ఆరవ తరగతి నుండి IIT ఫౌండేషన్ ఉన్న స్కూళ్లలోనే తల్లిదండ్రులు తమ పిల్లల్ని చేర్పిస్తున్నారు. దీనితో అన్ని ప్రైవేట్ స్కూళ్ళు పోటీలు పడి ఫౌండేషన్ కోచింగ్ అనే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. విద్యారంగము ఒక వ్యాపారంగా మారిపోయింది. ఈ పేరు మీద ఫీజులు కూడా పెంచేశారు.తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ అవసరము. ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ చదవకపోతే జీవితం వృధా అనే స్థితికి చేరుకున్నారు. పిల్లల బాధ వర్ణనాతీతం.😢
Sir ma papa present 8th class....ma papani first 6th lo IITki cherpinchamu ...but thanu chala stress feel avuthundani malli non IIT lo join chesam...but ma papa friends andaru IIT loney unnaru... school lo non IIT pillalni thakkuvachesi chusthunnaru .....
Good afternoon sir........100% true sir, chala baga explain chesaru schools lo jarige vati gurinchi, i too observed this, materials aithe darunam ga untayi, children ki basics nerpinchakunda trigonometry and higher concepts cheptharu, vallaki maths antene virakthi vachela chestaru.....!!! Meeru e vishayam gurinchi matladinanduku ....thank you very much sir 🙏🙏🙏
Hat's off sir your message is thought provoking to parents, intellectuals and Educational Business sellers. Who gone through your video change their mindset definitely.🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Chala baga analysis chesi chepparu sir...great work..what you said is fact... every child is unique in his own way.....kani corporate school andarini okelaga ruddutundi 😢 e vedio vini okka parent aena marutarani asistunnanu.....
Good analysis,but i agree with you to some extent but not completely school authorities should conduct a test to test the eligibility of the students to join in IIT foundation course its mandatory and also we all should encourage the reading habit and improve the speed of reading in them . Every thing is not good and everything is not bad our perception decides the good or bad discrimination
Superb message అండి. నా మనసులో మాటలు మీరు చెప్పినట్టు ఉంది. మా అబ్బాయి కూడా ఐఐటి స్టూడెంట్ .ప్రజెంట్ జాబ్ చేస్తున్నాడు. వాడు కేద్రియా విద్యాలయ స్టూడెంట్. మా అబ్బాయి కి ఐఐటి కోచింగ్ ఏమి లేదు.
కింద ఉన్న కామెంట్స్ కూడా నిజంగా స్టూడెంట్స్ పెట్టినివి కాదునుకుంటా మీరే పెట్టస్తున్నట్లున్నారు ఐ థింక్. ఇంకో విషయం మీరు ఒక క్లాస్ చెప్పినపుడు ఇంతకు మించి ఎవడూ దీన్ని చెప్పలేడు అన్న అహం మిలో కనిపిస్తుంది ఇదొకటి మీరు తెల్సుకోవాలి.
Sir one point of mine i recently transferred to Hyd lb nagar area , im searching a school since many days which is having play ground area in only focusing school not a big building few floors open ground area but unable to finding atleast in small schools im not interested my son to be in such schools ..such a pathetic experience ..all schools like apartments or beside roads how come educational departments allowing such things without any standards like infrastructure atleast
మీరు చెప్పినది 100percentage నిజం సర్,కానీ ఇప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులు iit,neet ఫౌండేషన్ చదువు ఒక లెవల్ గాఫీల్ అవుతున్నారు .పిల్లలకు పాఠశాలల్లో ఆటలు ఎప్పుడో మాయం అయ్యాయి. తల్లిదండ్రులు కూడా పిల్లలకు చదువు మాత్రమే కావాలి ఆటలు ఎందుకు అనే ఆలోచనలో ఉన్నారు.
Thank you ,sir. What you said is 100%correct.But many parents never try to understand why the govt has given prescribed syllabus for each and evry level. Govt should take very stringent action on the schools which violate thr rules and teach IIT,Medical foundation courses etc. This is purely to mint money. Hope our parents realise whats happening in Corporate schools and react properly.
Hello brother....ma papa last year lo 6th class lo foundation classes ki vellindhi...bt nenu vaddu ani cheppa...because nenu oka 23 years back nenu teskunna...nanny avaru force cheyyala...naku eamcet lo rank vacchindi...bt iit lo raledhu...anduje menu vaddu anni chalasrlu cheppa ma papaki...bt tanaki acedamics lo weak ga unde...in mathematics...bt after taking foundation course in 6th... She is nw in 7th class..she is very very good in maths...papa chala interested ya undi...jubilee hills public school...hyd..lo chaduvuthundi eppudu....bt andariki okalaga undadu...based on child's interest v should join them...
Sir Iam a student.I had completed my 12th exams also but after one month I didn't remember atleast 50percent of my syllabus Need to write EAMCET exam but I don't know any thing now .your words are 💯 percent true.atlest will save my brother from this cyclone.thank you for realising me.🇮🇳
sir ippudu inter join ayye vallaki bridge course start cheyandi basics chala important kadha sir 🥺 June 1st kih claases start avthayi kadha antha varaku maku basics nunchi classes pettandi sir pls🥺🙏adhi paid ayina ok sir 😭 idhi challa mandi pillalaki use avuthundhi pls 😢
Sir meeru cheppina prathi word oka akshara satyam 👏👏👏nenu kuda intlo Tuitions cheptanu... Almost andhariki idhe cheptanu... Basics baga ravali..... Thana vayasuku thagga academic standards satisfy cheyagaligithe chalu Ani chala sarlu cheppanu... But vinaru sir
Very heartsup to you sir 💐 This information will help to who will realize firstly parents only, but not educational institutions , pl every parent kindly request realise this information, and dont compare with any one . Take very good step on your child it should be fair view. One decision will help not a family entire world, one seed gives many seeds this seed help to grow many plants and trees, friendly dreams comes in true totally world will be peaceful.. Very good sir once again 💐 Wish you all the best successful in your life and achievements... God bless you
My elder son was an IITian. He is doing job now. He done his schooling without IIT foundation. No need to take IIT foundation course... You are absolutely right sir....
నేను ఎవరో తెలియకపోయినా నా కోసం ఆలోచించి reply ఇచ్చినందరికి thanks 😀
ఇప్పుడు నేను new college లో join అయ్యాను. ఇక్కడ నాకు lessons చాలా బాగా అర్థమవుతుంది. Games , dance classes, drawing etc... ఉన్నాయి. నాకు ఇప్పుడు study మీద intrest వస్తుంది. ✨
Don't loose hope maa... u can do anything positive in ur life ... u can do best ... try hard ... think smart... many are going to usa 🇺🇸 even they don't have good score in inter level or btech ... leading successful life...
Never lose hope ... this 6 years are crucial in your life... shape ur future for bright career...
People will play mental game with us ... don't fall into trap ... be honest
be peaceful and try for your best ... dont let your inner zeal to anyone...
You can make best of your life ... keep studying in a smart way ... dont get deviated ... focus on your goal... you should make your parents happy by your future success ...
@@santhoshkumarsaraf3669thank you . I really wanna make my dream into reality and iam gonna do it no matter what happens iam not going to hide and not gonna lose
my dear junior, i tell one that is, nuvvu badhapadaku devudu okati ivvaka pothe, dhaniki minchindi isthadu be positive
Tammudu only nit or iit are not the colleages to get a job
It's ok Nana ... No problem.... Idhi pedha problem em kadhu ..... Just manaki IPE lo low scoring vachindhi. And neeku JEE lo interest kuda vundhi anthe kadha . Just consider TEXT BOOK Nana . TEXT books are very usefull for both IPE and JEE . Just understand the concepts that's saying and for JEE use your materials cuz for JEE purpose we thoroughly need to practice numericals ! And in time of numericals practice contact our MPCFRIEND sir ! This type of preparation may help you Nana !!! Don't give your ear for others ... Make your own plan ! Don't give space for STRESS OR DEPRESSION ! Enjoy your own space !
పిల్లల మెదడు ఒక స్పాంజి లాంటిది. ఒక స్పాంజి ముక్కను తీసుకుని ఒక బకెట్ నీళ్ళలో వేస్తే ఎన్ని నీళ్ళు పీల్చుకుంటుందో... నదిలో వేసినా, సముద్రంలో వేసినా అంతే నీళ్ళను పీల్చుకుంటుంది. ఇది తెలియక చాలా మంది తల్లిదండ్రులు చదువుల పట్ల మూర్ఖంగా ఆలోచించి పిల్లల బంగారు భవిష్యత్తును సర్వనాశనం చేస్తూ ఉంటారు. మీరు చెప్పినట్లు ఈత నేర్పడానికని వేగంగా ప్రవహిస్తున్న వరద నీటిలోకి తోసేసినట్లు...
అన్న గారు..ఒక చిన్న సలహా..ఏమి అనుకోకండి.మొదటగా కింది కామెంట్స్ కి రెస్పాన్స్ ఇవ్వడం లేదు మీరు.. వీడియో పెట్టడం కాదు.ఎవరో ఒక పాప (హర్షిణి)చాలా డిస్టర్బ్ గా ఉండి మీకు కామెంట్ పెట్టింది నేను దేనికి పనికి రాను అని డిప్రెషన్ లో ఉంది.. అలాంటి వారికి అండగా ఉంటానని చెప్పి కామెంట్ కి రెస్పాన్స్ ఇవ్వండి.. ఇంటర్ చదువుతున్న విద్యార్థులు చాలా సెన్సిటివ్ గా ఉంటారు..నేను మీకు చెప్పేంత వాడిని కాదు.. కానీ ఒక్కసారి అలాంటి ఇంపార్టెంట్ కామెంట్ కి రెస్పాన్స్ ఇవ్వడం చాలా ముఖ్యం అన్న.. ఏమన్నా తప్పు మాట్లాడి ఉంటే క్షమించండి మీరు.. ధన్యవాదాలు.
Correct chepparu. Reply ivvali
Yes sir ur telling right
@@SantoshiChilukuti tq
Ma ammai srichaitanya scho😊ool lo 10 class maths 10/10 vachaai kani maths raavu bhayam
ఒక నిజమైన టీచర్ ను మీలో చూసాను. నాకెందుకులే అనుకోకుండా ఎడ్యుకేట్ చేసిన ప్రయత్నం చాలా చాలా గొప్ప గా ఉంది. 40 ఇయర్స్ టీచర్ గా ఎక్స్పీరియన్స్ ఉన్న వాడ్ని....I wish all the best.
నేను నిన్న మా పాపకి nursary లో అడ్మిషన్ కోసం వెళ్తే...3 rd class నుండి IIT కోచింగ్ ఇస్తాము అని ముందుగానే నాకు చెప్పింది 🤔నేను గోరంగా షాక్ అయ్యా కూకట్పల్లి లో
😂😂😂😂
😂😂
Mari join chesaaraa
Hello sir I’m a student at IITMadras, I was been into IIT foundation in 7th class, by listening to yours words in the video I could relate many of my fellow friends were depressed, I was fortunate to have great parents who helped me to manage my work load and I had a hobby as you mentioned (Swimming) as my stress buster hats off to you sir ❤❤❤ I am with you,
.Thank You❤
One word about you sir you are great no words.... మీ స్పీచ్ వినక ముందు నేను కూడా మా పిల్లల్ని ఐఐటీలో జాయిన్ చేయాలని చాలా అనుకున్నాను సార్, కానీ ఇప్పుడు జాయిన్ చేయాలని అనుకోవట్లేదు మీరు నిజం మాట్లాడే నా కళ్ళు తెరిపించారు థాంక్యూ సో మచ్, పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ స్కూల్లో ఉండాలనేది నాకు ఎప్పటినుండో ఉన్న ఒక ఆలోచన ఇప్పటికీ స్కూళ్లలో అది ఇంప్లిమెంట్ కావట్లేదని నేను చాలా బాధపడుతున్నాను సర్, ఏ తల్లిదండ్రులు బాధపడిన మీరు చెప్పినవన్నీ అక్షర సత్యాలు, జగము ఎరుగని సత్యాలు, మీరు ఇలాంటి వీడియోలు మరిన్ని పెట్టి కొంతమంది తల్లిదండ్రులు నైనా మార్చగలరు అని నేను ఆశిస్తున్నాను
not just that... keep some time to take care of your children .. identify their problems and try to rectify them with suitable sources ... thats enough
సార్ మీ స్పీచ్ విన్నాక ఇక మాటల్లేవ్ నిజం గా గూస్ బంప్స్ వచ్చేసాయి మీ లాంటి టీచర్స్ ఈ సమాజానికి ఎంతో అవసరం
మీరు చెప్పింది నిజమే, మా పిల్లలు ఇద్దరు ఇంటి పక్కన వున్న మామూలు స్కూల్లో 10th వరకు ఆడుతూ పాడుతూ చదివారు. ఇంటర్ లో హాస్టల్ లో కాకుండా ఇంటి దగ్గరే ఉండి సీరియస్ గా చదివి 1st attempt లోనే IIIT ఒకరు, IIT ఒకరు సీట్ సాధించారు. పిల్లలలో చదవాలన్న ఇష్టం కలిగించాలి, చదవ వలసిన సమయంలో రెండు సంవత్సరాలు చదివితే సరిపోతుంది.
inter lo hostel lo పెడితే ఏదో సాధిస్తారు అనుకోవడం వెర్రితనం మా అబ్బాయికుడ ఇంట్లోనే చదువుకుని ఐఐఐటీ సీట్ తెచ్చుకున్నాడు .కాలేజీ వాళ్ళు ఐఐటి కి పంపమని అడిగినా కుడ పంపలేదు
sir wrong guidance enduku istunnaru
Where are you living ??
Sir nenu oka normal school lo chadive 7th class student ni, class 5 varaku normal ga , peaceful ga undedhanni, bright studentni ani andaru appreciate chesevaaru... 6th std lo maa parents ki ishtam lekapoyina maa class teachers andaru kalisi forceful ga IIT lo join cheyincharu. Parents kuda eppudu marks , ranks gurinchi question cheyane cheyaru.. maku trigonometry lanti 10th, inter, degree topics cheppevallu.. science lo nemo pedda peadda equations homework icchevallu..
Konchem bright ga chadive dhanni ani telisina tarvaatha nunchi nannu ranks and marks kosam school lo torture chesevallu..
Andaru copy kottamante nenu honest ga rasthaanu annanani friends nannu avoid cheyadam start chesaru, disputes vacchevi,
Year madhyalo (August)oka one week varaku depress ayi school manesanu...
Idi nenu previous classes lo chusina vidham ga anipimchaledu...
Evaru pattichukokunda undesariki prati roju edche danni
Year ending lo andaru oka cult la behave chestunnarani ardhamaindi...
Maa class sir exams appudu 200 marks ki 180 marks daatakapothe punishment isthaanu ani chaala TORTURE pettaaru
Nijamga ilanti life evvariki undakudadhani feel avuthu na story share chesthunnanu......
Thanks
చాలా వాస్తవాలు చెబుతున్నారు సార్ మీరు !!
ఐఐటీ ఫౌండేషన్ టీచింగ్ భోదన అనేది ఒక వేళ్లునుకుపోయిన ఒక రుగ్మత గా చెప్పవచ్చు సార్ !!
మమ్మల్ని చైతన్యపరిచే ప్రయత్నం చేస్తున్న మీకు నా ధన్యవాదములు సార్ !!
Hats off to your analysis... As an IITian and IIT Maths faculty, I can support you bcz what you said is 100% correct....
sir there is this channel called maths unplugged, if u watch it ,ur favourites playlist will be full of those videos only , im currently following that for jee 2025
@@bodiminds6571 actually my frd suggested me that channel
hi.. can i speak to you once plz.. my son is in Inter 1st year
👏👏👏👏👏👏👏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
Sir Iam in class 12 in pure Govt college . But still preparing for iit from RUclips .. i used to follow ur physics and chemistry lectures when I was 10th and I got 570 tq sir❤❤ and I also got 459 out of 470 in class11❤
Sir meeru consistent ga jee course adhinchandi sir ok 2 years continue ga pettandi paid ayna parledu meelanti teachers konthamandhi students key parimitham avvakudadhu
Bagundhi kaani sir needs more support I guess
Sir is so underrated
@@weo9473 sir is busy ,sir consistent tho unte telugu lo no.1 educational channel sir dhey
Yes ✋️
Sir eamcet coaching theesukunna bro nenu 2024 300 rupees SIR explanation MATRAM SUPERB BRO AAYNA CHEPPE CONCEPT NI BAYATA KONNI LAKHS LO FEES VUNTUNDI BRO ILANTI TEACHER JEE MAINS CHEPTHE CHAALA MANDHI CRACK CHESTHARU BRO
నిజాన్ని నిక్కచ్చిగా, నిజాయితీగా చెప్పారు సార్. ఇలాంటి అవగాహనా చాలా అవసరం... మీ ప్రయత్నం ప్రశాంశనీయం 🙏🙏💐💐
ఈరోజు హైదరాబాద్ లో స్కూల్స్ అన్ని ఐఐటీ ఫౌండేషన్ అని మాథమాటిక్స్ సబ్జెక్టు ని వికృతం గా మార్చేసి అనుభవం మరియు అర్హత లేని టీచర్స్ తో బోదించటం వలన ఇంటర్మీడియట్ ఎంపీసీ 900 ప్లస్ స్కోర్ చేసినవాళ్లు కూడా మాథ్స్ అంటే బయపడి డిగ్రీ స్థాయిలో మాథ్స్ లేని గ్రూప్ కోసం ఆరాటపడుతున్నారు పాపం.. పొరపాటున మాథ్స్ గ్రూప్ తీసుకున్న బేసిక్స్ కూడా లేక అన్ని సెమిస్టర్స్ మాథ్స్ ఫెయిల్ అవుతున్నారు.. స్కూల్ స్థాయిలో ఐఐటీ అవసరం లేదు కానీ బేసిక్స్ మీద పట్టు ఉండేలా స్కూల్స్, పేరెంట్స్,టీచర్స్ అనుకుంటే విద్యార్థులని కాపాడినవాళ్ళం అవుతాము..
I got 99 marks on science because of u sir . Best teacher❤
Also bro he is helped me so much and also I got maximum of the knowledge on science and I scored 97% in board exam and 100%in science
I've been following him for a year and This Man has stolen my heart with his genuine personality and his ground breaking teaching.
Chalabaga cheppanrandi, Thankyou andi, ee roju first time mee channel chusandi, meeru 7 8 classes vallaki CBSC maths classes videos petandi please, this is my request, ఆశలు mee channelo emunbayo కూడా nenu inka chudaledu, కానీ mee matalu vinnaka pillalu ఎంత suffer avthunnaru వాళ్ల bada chusi meeru thtukoleka ee video చేశారని naku ardamaindi super sir ,meelanti వారు guidance present parents ki chala avsaramandi,thankyou sir🙏🙏
Anna Mee meedhey 2025 jee mains ఆశలు అన్ని 😢😢మాకు కాలేజీ లో చెప్పినవి అర్థం కావటం లేదు మీరు చెప్పినవి మాత్రం అంత గుర్తుంటుంది దయచేసి high weightage ఉన్న chapters annintiki prime series చెయ్యండి 🙏🙏
Salary package kosamu fee package lu vachayi....విద్య అనేది లాభాల యాపరము....స్కూల్ లో బుక్స్, యూనిఫాం, డొనేచన్స్, స్కూల్ ఫీ, అన్ని వసూలు చేస్తారు....చదువు మాత్రము ట్యూషన్ కు వెళ్ళాలి....వేద విద్య పాఠశాలలు చాలా బాగు ఉన్నాయి...
కొన్ని వేల కోట్ల రూపాయల బ్లాక్ మనీ పెద్ద విద్య సంస్థల వద్ద ఉన్నది. యూనిఫామ్స్,బుక్స్, స్టేషనరీ రూపంలో బిల్ లేకుండా అమ్మకాలు. ఒక్కటే విషయం ప్రభుత్వాలే అన్నిటికి సహకరిస్తుంది.
సార్ మీరు చాలా బాగా చెప్పారు నేను ఈరోజు స్కూల్ కి వెళ్ళాను సార్ అక్కడ మేడమ్ IIT కోసం చెప్పారు నాకు పాప 5 క్లాస్ వెళ్ళితుంది నేను అలోచించి చెపుతాను అన్నాను సార్ మీ వీడియో చూశాక IIT అంటే తెలిసింది సార్ థాంక్స్ sir
I can't stop myself appreciating you sr.... Absolutely fantastic... Atleast you understand what I feel about educational system
Meru tisukunnara
Excellent analysis sir.. I couldn't stop appreciating you. Look forwarding to see more videos like this motivation classes from you
సూపర్ సర్. మీ వివరణ చాలా అద్భుతంగా ఉంది
నిజం మాట్లాడారు....మారాల్సింది Parents మాత్రమే
Really Appreciate and I totally agree what you said,,, my son completed 6th and going into 7th in Chennai . What ever you said is being followed here too .. thank you so much for our eye opening ..
Chala baga chepparu sr.... I appreciate you... Nenu kuda teacher ne enthamandhiki cheppina ardam kavatledhu..... Pillalaku stress aipothundhi.... Thank you sr
నేను టీచర్ గా 20 years చేశాను IQ లెవెల్ గురించి మాట్లాడితే కోపం వస్తుంది అందరికీ ప్రతి పిల్లాడి బుర్రకి ఒక తాహతు వుంటుంది అడి మించి వారు చేయలేరు కని ఇక్కడ ఎక్కువగా తల్లితండ్రుల పాత్ర చాలా వుంటుంది ఈ అత్యాశతో అసలు పిల్లలకు చదువు అటక ఎక్కుతోంది
Asalu antu a school kooda iit foundation start cheyakapote parents enduku adugutatu dabbukosam vidyani business chesi ammukuntinnaru madya taragati talli tandrulu naligipotaru atu government school lo chafivinchalemu itu private school lo feez lu books cost lu baboi 3rd class books ki 7500 kattamu triveni school lo last year memu emuntai aa books lo antala
Thank you soooo much sir ❤
I completed my physics 10th syllabus from you and I scored 10 points in science. It's only because of you sir thank you for being here when you could be anywhere. My love and gratitude for you is undescribable. To the world you might be a teacher. But for us you are a hero 💎🤍 you are my favourite thank you once again sir ☺️ By the way my overall GPA is 9.7 ✨️
Can I get a heart from my fav mpc friend ❤ ??
Sir, you are 100% true. చాలా సంవత్సరాలుగా ఇదే విషయంలో బాధపడుతున్నాను. ఇది పెద్ద వ్యాపారం. మంచి జరిగితే వాళ్ల గొప్ప, లేకుంటే పిల్లల తప్పు. 10th వరకూ బాగా చదివి, ఇంటర్ కు కార్పొరేట్ collage హాస్టల్ లో వేశా, ఇంక చెప్పేది లేదు. మామూలే ఆర్థికంగా, మానసికంగా .....
ప్రతి parent కి reality చాలా అవసరం.
Meeru 1 hr video pettina andaru vintaru sir. Meeru cheppindi correct kani e competitive india lo andariki iit gurinche alochana. iit lo seat vaste life settle ane vidanga undi. So mee video ki likes comments views vastayi ante. Evaru mararu reality lo. Mee video elantidi ante oka desa bhakthi cinema chustunnapudu goosebumps vachi manam kuda desam kosam pranalu icheddam anukuntam. Cinema complete ayyaka intiki vellaka anta mamule. Mana janam mararu. Good video 😊
Meeru cheppindi chala true Andi ...nenu maa ammayini alage 6th nunchi join chesa.. tanu 10th lo 85% vachhindi once nenu MPC subjects naaku interest ledu anesindi... Nenu chala motivate chesi marks is not important Ani cheppi finally normal situation ki techhanu... education system ala ayindi.. parents pillani artham chesukovali.. you are absolutely true
Sir mee lanti vallu teacher ga chaduvu cheppadam goppa varam ga bhavistanu...mee daggara chadive pillalu punyam cheskoni vuntaru..anduke manchi vaaru guruvu ga dorikaru...inkkoni manchi vishayala tou maa munduku ravalani korukuntunnanu...All the best sir....
Hi sir thanku for information. Sir okasari ssc ,cbsc,icsc ani sulabus la gurinchi okka video cheyadi sir pls
we will be with you let's fight this evil.....This is Ravi Kumar Advocate.....Hydrabad..sir..
Hello sir, nenu 10years ga IiT foundation program lo maths teacher ga chestunna...meru cheppindantlo nijam unna complete ga accept cheyatle,, endukante nijam chadavali ani unna pillale anduloki vastaru..basics unnavalle,,,antekanii mari em telvani pilloni veyaru,,,,but personally i appreciate your analysis..pillodiki chaduvu ela chepte connect avtado chepparu..doses system really works,,,but some corporate system syllabus complete,test,marks ila pressure build chestayii,but all are not like that,,all teachers not like that,,iit foundation undalii but management way of thinking maralii that is possible with parents only,,,parents should not ask about marks,results,give freedom to teachers definetly they can give best naturally..bcz of parents management making cash but teachers always trying to give best
సార్... నేనొక మ్యాథ్స్ టీచర్ గా పనిచేస్తున్నాను.మీరు చెప్పింది 200% నిజం.నేను కూడా ఇదే విషయం పై మొట్టుకొంటున్నా...చాలా మంది పేరెంట్స్ వినడం లేదు.దురదృష్టం ఏమిటంటే స్కూల్ మేనేజ్మెంట్ కూడా అలాగే ఆలోచిస్తోంది.17 ఏళ్ల నా అనుభవం తో చెబుతున్నా...ఐఐటి ఎగ్జామ్ క్లియర్ చెయ్యడానికి ప్రత్యేకం గా చెప్పేది ఏమీ ఉండదు. ఎంత చెప్పినా... పేరెంట్స్ వినే పరిస్థితుల్లో లేరు...very sad.
❤
What you said is 💯 true sir. Now a days children are very sensitive. So we should not keep pressure on them. Let them learn according to their standard. I request the parents to please notice the valuable words said by sir. Thank you
Chala baga chepparu sir... 100% correct...madhyalo pillalu naligi pothunnaru...
I was in deep confusion,
Now my mind is free about my children's education..thank you very much for this video....🙏
Naa studies motham Government lo ne upto Ph.D now I'm working as an Assistant Professor in top 10 private universities in India. Maa parents eppudu pressure cheyaledu.
Congratulations sir
Chala baga chepparu sir,nenu oka teacher ni sir, chala parents unna vishyam nenu cheppi pillalu valla capacity basic sarigga leni pillala gurinchi counciling iccha ela cheppe sariki some parents iit or jee mains kavali ani tution manesaru and mari kontha parents ardham chesukoni vinnaru now those students are in good position i am proud to myself for that sir.......
TRUE words sir meru cheppevi.
U really brave..Reality chepparu sir..but parents chala mosapotunnaru...parents pillala meeda bharam vestunnaru......24hrs education......Mee analysis ki hats of sir...😊
Excellent information sir.
My son is studying in IIT. I underwent all these realities.
U narrated the things superbly and all were TRUE.
Thank you so much sir , ma pillalani kuda iit foundation school ki marchala vadda anna confusion lo vunnanu , mee vedio chusaka enka manchi clarity vachindi andi , thank you so much for Vaulable information
Very good analysis sir...u r my favourite sir u r teaching style superb sir really
Good information , I am also faced same situation because
Now in society private teacher is professional beggers, I am also fight 2 corporate management, but I am loss my job. Atmabhimanam nannu ala nadipinchindi teacher,doctors are noble professionals but now it is commer😮cial business platform that's why not given respect to teachers , Anni telusina ediriste galilodeepam petinattu tokkestunaru manchi tanani,
Teachers , parents maraka pote, ante, present situations Ela unnaio chadivinavadikante chaduvulenivadu ekkuva dabbu sampadistunadu edi situation
Chaala correct ga chepparu andi, pillala sthaayi ni batti chadivinchaali. Nenu na kids ki IIT vodhu general chaalu ani join chesanu kani ee vishayam lo family nunchi chaala vimarsalani yedurkovalsi vochindhi, Aina thattukuni kids ni general loney continue chestunnanu. Na aalochanalaky taggattu correct ga matladeru, nenu 10th lo chadivina content eppudu 6th loney vundhi. Too much andi andukey. Inka risk lo kids ni nettaleka IIT lo join cheyaledhu. Tution kuda nenu join cheyaledhu. Chaala clear ga meeru cheptunnaru, edhi parents ki reach avvali ee video. Andharu pillalu intelligents vundaru kadandi. Kids talents ni batti , capacity ni batti vallani move on cheyali. Thanks andi.
Hats off to you Sir...
As an educator for the last 32 years and as a person who vehemently opposed these kinds of anomalies in the field tooth and nail , I got a big applause and support through your great words. I have shared it with my school parents, who believed my words and stood with me. All kinds of coaching, all unnecessary overload should be banned by every consecutive government from time to time.
Great words 👏👏👍👍🙏
Very informative video sir. Thank you, manchi video chesharu. As a teacher, I also oppose this system in schools.
This is my 3rd comment today sir.. sir please remaining vedios 1A 1B pedatara. Addicted to your teaching sir. Chala channels search chesa sir nachaledu. Mi antha baaga chappaledu sir. Ela cheppalo kuda ardamkavatledu sir. Meeru ekkada teach chestaro telsina vachi join avtam sir. Nenu student kaadu sir teacher ni. Inter subject learning from your vedios. Mi prati vedio chala sarlu chusa sir. Chala baaga explain chestaru meeru. Please andi meeku time lekapote daily problem or 2 problems cheppandi chala subject nerchukuntam. Please sir
Superga chepparu sir nenu prathi roju pillalugurinchi. Ide. Vishayam meda badhapaduthunnanu. Thank you very much🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏meeru manchi teacher anduke. Pillalagurinchi. Inthaga alochistunnaru. Meelanti uttama vupadyaylu. Challaga vundalani. Deevistunnanu Mee. Matalu Naku. Chala santhosham I kaliginchayi👌👌👌
excellent sir, I worked in corporate schools as principal for many years and retired. Ur 100% right.
sir 10th lo mee videos choosi physics chemistry prepare ayyanu 9 points occhay sir naku science lo..thanks a lot for your clear cut explanation .... ippudu intermediate 1st year ki occhesamu..pls continue your videos regularly for intermediate..pls conduct regular playlist wise classes and update all sessions in your channel
You are doing a wonderful job sir , please continue and educate all
నేను ఒక టీచర్ గా చెప్తున్నాను.
ఆరవ తరగతి నుండి IIT ఫౌండేషన్ ఉన్న స్కూళ్లలోనే తల్లిదండ్రులు తమ పిల్లల్ని చేర్పిస్తున్నారు. దీనితో అన్ని ప్రైవేట్ స్కూళ్ళు పోటీలు పడి ఫౌండేషన్ కోచింగ్ అనే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. విద్యారంగము ఒక వ్యాపారంగా మారిపోయింది. ఈ పేరు మీద ఫీజులు కూడా పెంచేశారు.తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ అవసరము. ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ చదవకపోతే జీవితం వృధా అనే స్థితికి చేరుకున్నారు.
పిల్లల బాధ వర్ణనాతీతం.😢
6 th class iit metiraial 7500 ata andi emundi andulo
Sir ma papa present 8th class....ma papani first 6th lo IITki cherpinchamu ...but thanu chala stress feel avuthundani malli non IIT lo join chesam...but ma papa friends andaru IIT loney unnaru... school lo non IIT pillalni thakkuvachesi chusthunnaru .....
Please change the school in this world so many are there sir but please 🙏 understand your kid
Good evening sir first of all I am big fan of your teaching style
100 ℅correct gaa chepparu,I too accept what you said sir,ippatikaina parents ilantivi vini decision theeskovaali
Thank you sir your valuable words
Good afternoon sir........100% true sir, chala baga explain chesaru schools lo jarige vati gurinchi, i too observed this, materials aithe darunam ga untayi, children ki basics nerpinchakunda trigonometry and higher concepts cheptharu, vallaki maths antene virakthi vachela chestaru.....!!!
Meeru e vishayam gurinchi matladinanduku ....thank you very much sir 🙏🙏🙏
Tq sir...vijayawada lo kuda start ayyindi...join cheyala vadda ane doubt lo unna...clarity vachhindi..
Your kids are very lucky sir
You are 100% correct sir...I am an iit foundation faculty....each and single word is genuine sir...........
Hat's off sir your message is thought provoking to parents, intellectuals and Educational Business sellers. Who gone through your video change their mindset definitely.🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Chala baga analysis chesi chepparu sir...great work..what you said is fact... every child is unique in his own way.....kani corporate school andarini okelaga ruddutundi 😢
e vedio vini okka parent aena marutarani asistunnanu.....
Sir please keep online classes sir ... We are from khammam only sir ... Yes sir miru chepindhi correct sir
Superb sir. I run a pvt tuition centre in knr. I have seen my frustration in ur words about today's ruining education system. U said it right
Where
Adbhutham sir.. superb explanation !!! Idi akhara saytam... I already in ChiNa soup.. I did same mistake..
Good analysis,but i agree with you to some extent but not completely school authorities should conduct a test to test the eligibility of the students to join in IIT foundation course its mandatory and also we all should encourage the reading habit and improve the speed of reading in them . Every thing is not good and everything is not bad our perception decides the good or bad discrimination
Mee prayathnam prathi thallidandrulu ardham chesukune roju ravalani korukuntunnanu. Prathinithyam. Pillala manasullo thongi chusinavarike innivishayalu cheppagalaru mee sahasaniki abhinandanalu👍👍👍
నేను ఓ ప్రైవేటు స్కూల్ టీచర్ గా చెపుతున్న... మీరు చెప్పింది 100% నిజం సార్...
Superb message అండి. నా మనసులో మాటలు మీరు చెప్పినట్టు ఉంది. మా అబ్బాయి కూడా ఐఐటి స్టూడెంట్ .ప్రజెంట్ జాబ్ చేస్తున్నాడు. వాడు కేద్రియా విద్యాలయ స్టూడెంట్. మా అబ్బాయి కి ఐఐటి కోచింగ్ ఏమి లేదు.
Parents కొంత మంది ఐన మీ మాట వింటే baagundu అనిపిస్తుంది
కింద ఉన్న కామెంట్స్ కూడా నిజంగా స్టూడెంట్స్ పెట్టినివి కాదునుకుంటా మీరే పెట్టస్తున్నట్లున్నారు ఐ థింక్. ఇంకో విషయం మీరు ఒక క్లాస్ చెప్పినపుడు ఇంతకు మించి ఎవడూ దీన్ని చెప్పలేడు అన్న అహం మిలో కనిపిస్తుంది ఇదొకటి మీరు తెల్సుకోవాలి.
Excellent sir
Sir one point of mine i recently transferred to Hyd lb nagar area , im searching a school since many days which is having play ground area in only focusing school not a big building few floors open ground area but unable to finding atleast in small schools im not interested my son to be in such schools ..such a pathetic experience ..all schools like apartments or beside roads how come educational departments allowing such things without any standards like infrastructure atleast
మీరు చెప్పినది 100percentage నిజం సర్,కానీ ఇప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులు iit,neet ఫౌండేషన్ చదువు ఒక లెవల్ గాఫీల్ అవుతున్నారు .పిల్లలకు పాఠశాలల్లో ఆటలు ఎప్పుడో మాయం అయ్యాయి. తల్లిదండ్రులు కూడా పిల్లలకు చదువు మాత్రమే కావాలి ఆటలు ఎందుకు అనే ఆలోచనలో ఉన్నారు.
Thank you ,sir. What you said is 100%correct.But many parents never try to understand why the govt has given prescribed syllabus for each and evry level. Govt should take very stringent action on the schools which violate thr rules and teach IIT,Medical foundation courses etc. This is purely to mint money. Hope our parents realise whats happening in Corporate schools and react properly.
Hello brother....ma papa last year lo 6th class lo foundation classes ki vellindhi...bt nenu vaddu ani cheppa...because nenu oka 23 years back nenu teskunna...nanny avaru force cheyyala...naku eamcet lo rank vacchindi...bt iit lo raledhu...anduje menu vaddu anni chalasrlu cheppa ma papaki...bt tanaki acedamics lo weak ga unde...in mathematics...bt after taking foundation course in 6th... She is nw in 7th class..she is very very good in maths...papa chala interested ya undi...jubilee hills public school...hyd..lo chaduvuthundi eppudu....bt andariki okalaga undadu...based on child's interest v should join them...
Correct sir
Sir belive me ive watching your class 10 physics videos from 8 months,feeling very grateful of your explanation,one day I will meet,you 👏👏👏
Excellent.....meru 100% correct sir.....nenu epudu basics meda concentrate chesthuna.....ma students ku
💯 you are correct
Simply super sir... As a Math lecturer me too trying to convince the most of the parents ...but no use
Very good information, I learn new things from this. Thank you 🙏🙏🙏
Chala baga Chepparu sir,ee samajam lo jaruguthunadhani andhariki teliyachesaru
Nice brother.
Same type of motivation iam doing to my students in NEET stream
Sir jee maths concepts (upto jee advance ) kosam explain cheyandi ( jee 2025 April shift )
Please sir plz could u help us sir plz.... 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
గురు పౌర్ణమి శుభాకాంక్షలు Sir
Sir Iam a student.I had completed my 12th exams also but after one month I didn't remember atleast 50percent of my syllabus Need to write EAMCET exam but I don't know any thing now .your words are 💯 percent true.atlest will save my brother from this cyclone.thank you for realising me.🇮🇳
sir ippudu inter join ayye vallaki bridge course start cheyandi basics chala important kadha sir 🥺 June 1st kih claases start avthayi kadha antha varaku maku basics nunchi classes pettandi sir pls🥺🙏adhi paid ayina ok sir 😭 idhi challa mandi pillalaki use avuthundhi pls 😢
Excellent you are educated to parents super. Thank you
Hello sir, please upload inverse trigonometry functions full chapter🙏🏻🙏🏻 meeru problems cheppakapoyina, concept... explain cheyyandi sir please ( RUclips lo),Mee concept valla iit jee kuda crack cheyocchu❤ mee nundi tution pondhalani nenu entho aashapaddanu,dhaani kosam nenu entho prayathnincha kaani adhi kala laa maatrame migilipoyindhi..😢 atleast mee vedios ayna naaku upayoga paduthunnayi ani santhosapaduthunnanu❤kaabatti meeru Inverse Trig functions explain chestarani korukuntunna..meere chepparu inverse trigonometry raasethappudu capital letters raayaalani(Tan,Sin,Cot),normal ga raase thappudu small letters raayaalani (sin,cos,tan) miku gurthundho ledho😊mitho chaala maatladalani undhi kaani ikkadidhaaka message chadhuvutharo ledho telidhu..❤❤lots of love from your MPC friend student
Sir meeru cheppina prathi word oka akshara satyam 👏👏👏nenu kuda intlo Tuitions cheptanu... Almost andhariki idhe cheptanu... Basics baga ravali..... Thana vayasuku thagga academic standards satisfy cheyagaligithe chalu Ani chala sarlu cheppanu... But vinaru sir
Thank you for clarifying our doubts about IIT foundation courses .
Really Excellent analysis sir helps a lot for so many parents
Correct sir.i have 7 years son,i am following what u said,i give equal importance on academics and sports.
వీడియో సూపర్ గా ఉంది సర్ బాగా చెప్పారు మీరు చెప్పినవన్నీ నిజమే సర్ థాంక్యూ 🙏
Touched my heart and thanks for the unbiased advise.
Very heartsup to you sir 💐
This information will help to who will realize firstly parents only, but not educational institutions , pl every parent kindly request realise this information, and dont compare with any one .
Take very good step on your child it should be fair view.
One decision will help not a family entire world, one seed gives many seeds this seed help to grow many plants and trees, friendly dreams comes in true totally world will be peaceful..
Very good sir once again 💐
Wish you all the best successful in your life and achievements...
God bless you