Ratna garu chala Baga చెప్పినారు. ఇది ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాల వాళ్ళు పెడతారు. మా అమ్మగారు పెట్టేవారు. ఎలా పెట్టాలో నాకు తెలియదు. ఇప్పుడు మీరు బాగా అర్థము అయ్యేలా చెప్పారు. ఈసారి నేను పెడతాను. నా పేరు Sitamahalaxmi.
Memu kuda same elane chestamu Chala mandi pedutunnaru kani Correct ga pettadam ledu Mee video chusaka Correct menthikaya ni chusanu Ede correct procedure Superoooo super 👌
తొడ మెంతి కాయ చాలా బాగుంది బెల్లం వెయ్యకుండా కూడా పెట్టుకో వచ్చు కదా రత్న గారు. మాది తూర్పు గోదావరి జిల్లా bodasakurru. మా అత్త గారిది బుచ్చమ్మ అగ్రహారం
Meeru chupinchinatte Todamentikaya pettanu, enkakalapaledu, kalipeka elavachindo cebutanu. మీరు చూపించి నట్టే తోడ మెంతి కాయ కలిపి ఎండలో పెట్టాను, పోపు నూనె కలిపాక రుచి ఎలా ఉందో cebutaanu
చాలా చక్కగా చేసి చూపించారు, ధన్యవాదములు అండి.
Anni chalabaga vivaristhu chebuthu nnavu very good
Ratna chala bagundhi video yeppudu chusthuntanu. Ivala vizag mantha sarma gari birthday. Subhada gari bhartha.
Wow! Mana ruchi, marachipoyina recipe. Gurthuchesinanduku thanks
🙏🏼
Paddatiga kolataluto baga chepparu. Thanku very much.. Sudha. Moulali.
Chala thanks andi for your support🙏🏼
Wow super 😋
Ratna garu chala Baga చెప్పినారు. ఇది ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాల వాళ్ళు పెడతారు. మా అమ్మగారు పెట్టేవారు. ఎలా పెట్టాలో నాకు తెలియదు. ఇప్పుడు మీరు బాగా అర్థము అయ్యేలా చెప్పారు. ఈసారి నేను పెడతాను. నా పేరు Sitamahalaxmi.
ధన్యవాదాలు సీతామహాలక్ష్మిగారు. తప్పకుండా చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మాది తూ.గో.జి. అండి.
మీరు చేసిన తో డ మెంతికాయ విధానం నాకు బాగా నచ్చింది.
Tq.
Chalaa bagundi recipe.....
Thank you andi
Super Ratna menthi Kaya chala bagundi
Thank you. Try once
Cha lo a baga ఆవకాయ పెట్టారు అండి.
కొత్త ఆవకాయ టేస్ట్ 👌👌👌గా ఉంటుంది
Thank you
Wow. Super
Memu kuda same elane chestamu
Chala mandi pedutunnaru kani
Correct ga pettadam ledu
Mee video chusaka
Correct menthikaya ni chusanu
Ede correct procedure
Superoooo super 👌
Thank you. Meedi ee ooru?
Ratna mavidikaya mukkalu fresh ga yentha bagunnayo. Nenu kuda thodamenthikaya pulihoravakaya.kayavakaya vellulli avakaya bellapavakaya mamulu aavakaya petanu magaya thokkupachadiki ooresanu. Yellundi magaya pogachali.
Toda menthikya is a good pickle. Many may not do it. Ratna. Has very clearly demonstrated to do this good Toda Menthikya. Thanks.
Thank you so much🙏🏼
Ratna chala bagundi thodamenthikaya.. Maa athagaru chesevaru. Nenu konchemu chesthanu. Nice
Thank you. మా దొడ్డమ్మ దగ్గర నేర్చుకున్నాను.
Chaala Baavundandi
Thank you and keep watching snd try to experiment.
Superr mam. Baga chepparu. Konaseema tayarila anipistondi. Pasupu kuda vestaru kadandi.
Thanks andu. Avunu. Konaseema product
Avakaya super ga undandi.
చేసాక ఎలా వచ్చిందో చెప్పండి
Good. Expect recipe from you
Idi naa chinnappudu maa attayya pettedi. Kani ela pettalo teliyadu. Manasulo anukuntunnanu ventane nee video kanipinchindi. Nenu try chestha. Thank you.
Try chesi ela vachindo cheppandi.
I am going to do it! Thank you for the recipe. I will let you know how it turned out.
Please try and let me know your feedback
Ratna congrats very good keep it up chala chala nachesindhi. Annattu nee brother yela unnaru. Yedo operation ayyindani mantha aunty chepparu. Kulasaye gadha.
Tq. Atta. Okasari chesi ela vachindo cheppandi. Haa. Brother bagunnadu ippudu.
Pasupu veyyakkaraleda
Veyaka poyina paravaledu
Super me this kaya
తొడ మెంతి కాయ చాలా బాగుంది బెల్లం వెయ్యకుండా కూడా పెట్టుకో వచ్చు కదా రత్న గారు. మాది తూర్పు గోదావరి జిల్లా bodasakurru. మా అత్త గారిది బుచ్చమ్మ అగ్రహారం
అవును. బెల్లం లేకుండా కూడా పెట్టచ్చు. మాది కూడా బుచ్చెమ్మ అగ్రహారం.
అదే చూసాను మరువాద శంభాన్న శాస్త్రి గారు కూతురు మా అత్తగారు. పేరు వేంకట రవన్నమ్మ
Kaya avakaya chepapadi
👌👌👌👌
Super 👌👌🙏
🙏🏼
nicely explained
🎁🙏🏼🙏🏼
Paapam devudu okka peru pettadu maamidi kaaya ani.migatha perlatho chachibothondi e kaaya 😅
Awesome 👏
🙏🏼
super yummy
🙏🏼🙏🏼
Meeru chupinchinatte Todamentikaya pettanu, enkakalapaledu, kalipeka elavachindo cebutanu.
మీరు చూపించి నట్టే తోడ మెంతి కాయ కలిపి ఎండలో పెట్టాను, పోపు నూనె కలిపాక రుచి ఎలా ఉందో cebutaanu
Tappakunda cheppandi ela vachindo, nachinda - leda ani.
తప్పకుండా చెప్పండి ఎలా నచ్చిణదో అని. నచ్చిందా లేదా అని.🙏🏼🙏🏼
Okka kaya vesykoni just try cheyyadaniki, yendapettajundaa kalaupukovocha? Bavuntundaa
ఒక్క కాయ కాబట్టి పరవాలేదు. కాని బెల్లం వేస్తాము కాబట్టి కరగడం కోసమైనా ఒక గంట పెడితే బాగుంటుంది. బెల్లం వేయకపోతే ఓకే.
Ee kappula lekka yemiti.
Kunchalu, kilolu poyi ippudu trend anta CUPPULE. Ala cheptene artham avutondi publicki.
Papam Mango😂😂
Ratna nuvvu atlakada pattukovadamu chusi ratna anukontunnanu appudu video ratnadhe ayyundaliani chusthe ratna anupindi oh
Chala బాగా
మేడం నువ్వుల పిండి ఆవకాయ పెట్టలేదు మీరు. దయచేసి పెట్టండి
అవును. ఈసారి పెట్టాలి
మెంతి ఆవకాయ superb lk full wachd sister 👍🌹 New friend pl com
Thank you and try it once.
Today mentikaya maa ammagaru pettevaru
👍🏽👍🏽👍🏽
Idi dravida ,toorpu godavari recipe.
Avunu andi