దేవునిపని ఎలా చెయ్యాలిఅనే ప్రశ్నలకు -బ్రతుకులో చూపించి బదులు చెప్పిన బర్నబా

Поделиться
HTML-код
  • Опубликовано: 6 фев 2025
  • మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మీకు మా శుభాభివందనములు.
    మన ఆత్మలను నరకం నుండి రక్షించుటకు శక్తి కలిగినది "దేవుని వాక్యము".
    మనపై దేవుని మనస్సులోని ఆలోచనలను తెలియజేసేది "దేవుని వాక్యము".
    దేవుని యెదుట ఎన్నటికి , ఎప్పటికి పాపము చేయకుండా ఎప్పటికప్పుడు మన హృదయాలను ఖండించి, గద్దించి, బుద్ది చెప్పేది " దేవుని వాక్యము".
    మనిషిని దేవునికి మరింత దగ్గర చేయుటకు, విశ్వాసములో స్థిరులను చేయుటకు మరియు దేవుని రాజ్యానికి సిద్ధపరచుకొనుటకు ఉపయోగపడు శక్తివంతమైన ఆత్మీయ సందేశాలను ప్రతి వారికి అందించి పర సంబంధమైన ఆశీర్వాదములను పొందాలనే ఉద్దేశ్యముతో ఈ యూట్యూబ్ ఛానల్ రూపించడం జరిగింది. కనుక, ఆత్మీయ అభివృద్ధినిచ్చే ఈ ఆత్మీయ సందేశాలను విని, గ్రహించి, హృదయములో భద్రపరచుకుని, వాక్యానుసారముగా జీవిస్తూ మీ వంతుగా దేవుని పనిలో ఉంటూ దైవ ఆశీస్సులు పొందాలని మా ఆశ, మా ప్రార్ధన. ఈ విలువైన ఆత్మీయ సందేశాలను మీరు వీక్షించి అనేకులకు చేరవేసి దేవుని పనిలో పాలి భాగస్తులు కండి...🙏🙏🙏
    కాంతికళ గారు ప్రసంగించిన ఆడియో సందేశములు ఎప్పటికప్పుడు మీరు పొందుటకు రచించిన పుస్తకముల కొరకు 9573138888, 7659957777, 7780796777 సంప్రదించగలరు..
    ---- SHARE - SUBSCRIBE - SUPPORT - SPREAD THE GOSPEL -----

Комментарии • 64

  • @Mjenish-pt3pe
    @Mjenish-pt3pe 2 месяца назад

    Amma JESUS words offlclal

  • @ranikuwait1803
    @ranikuwait1803 11 месяцев назад +2

    వందనాలమ్మ దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్

  • @sushmithaguntuku1093
    @sushmithaguntuku1093 10 месяцев назад

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @munjetirajesh9154
    @munjetirajesh9154 10 месяцев назад

    🙏🙏🙏

  • @rajeshpemira340
    @rajeshpemira340 10 месяцев назад

    Nice message Sister 🙏🙏

  • @ksamadanam9016
    @ksamadanam9016 10 месяцев назад

    Vandanalu sister

  • @panchetijhansi635
    @panchetijhansi635 10 месяцев назад

    God bless you sister

  • @samsang9636
    @samsang9636 11 месяцев назад +1

    🙏🙌🙏🙌🙏🙌 Ramaswamy

  • @NKiran-o5m
    @NKiran-o5m 11 месяцев назад +1

    Akka super message good 👏👏👏👏👏👏

  • @VEETHREE1999
    @VEETHREE1999 11 месяцев назад

    Thank U Lord Love you 🙇🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pavanvemu-pw8gg
    @pavanvemu-pw8gg 8 месяцев назад

    Praise the lord sister

  • @satyataneti2895
    @satyataneti2895 11 месяцев назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏సిస్టర్

  • @bnani4272
    @bnani4272 11 месяцев назад

    Praisethelord hallelujah amen 💖💖💖💖💖🙏🙏🙏🙏 Amma thankyou God bless you all

  • @PappuLaxmanrao
    @PappuLaxmanrao 11 месяцев назад

    Amen

  • @HarijanaMukaiah
    @HarijanaMukaiah 7 месяцев назад

    Super akka

  • @sanberivenkannababu8885
    @sanberivenkannababu8885 10 месяцев назад

    Vandanalu sister aa prabhu meeku thodugaunadu mee paricharua elage munduku konagali koruntu God Bless you sister

  • @mavurichinnamraju1441
    @mavurichinnamraju1441 11 месяцев назад

    వందనాలు అమ్మ గారు

  • @Gamerpie-yb2xon
    @Gamerpie-yb2xon 11 месяцев назад

    Praise the lord sister good message May god bless you ✝️💐👏👏

  • @SumaSuma-w2i
    @SumaSuma-w2i 11 месяцев назад

    🙏🙏🙏 అక్క 🌹🌹🌹

  • @DeboraKallem
    @DeboraKallem 11 месяцев назад

    Me massage prathi roju okati venta ❤akka super message akka 🙏

  • @VEETHREE1999
    @VEETHREE1999 11 месяцев назад

    Take care Akka 🌹💐🌷 God bless you ❤❤❤❤

  • @goluguridosareddy7997
    @goluguridosareddy7997 10 месяцев назад

    Praise the lord 🙏🙏🙏

  • @prasadbabu8302
    @prasadbabu8302 11 месяцев назад

    Hallelujah chorus 👏👏👏

  • @SangatiShilpa
    @SangatiShilpa 11 месяцев назад

    Vandhanalu akka 🙏🙏

  • @Satyak-m9p
    @Satyak-m9p 11 месяцев назад

    Vadhanalu sister lam

  • @peetalakumari8286
    @peetalakumari8286 11 месяцев назад

    గాడ్ బ్లెస్సే యూ రా బంగారం ❤❤❤❤

  • @janumanupati5836
    @janumanupati5836 11 месяцев назад

    🙏🙏💐💐

  • @elisharaomadda7627
    @elisharaomadda7627 11 месяцев назад

    👌👌👌👌👌🙏🙏🙏🙏👍👍

  • @laksmi1655
    @laksmi1655 11 месяцев назад

    వందనాలు సిస్టర్

  • @jesusincalvaryministrywara830
    @jesusincalvaryministrywara830 11 месяцев назад

    Praise the lord

  • @Hyderabad115
    @Hyderabad115 11 месяцев назад

    వందనాలు సిస్టర్ 🙏🙏🙏

  • @David.sam.1435
    @David.sam.1435 11 месяцев назад

    Akka praise the Lord 🙏😁

  • @Ramuguthala
    @Ramuguthala 11 месяцев назад

    Praise the lord amen❤

  • @nagarajukauru9138
    @nagarajukauru9138 11 месяцев назад

    Vandanalu akka

  • @sujathaamenamenamenpilli3352
    @sujathaamenamenamenpilli3352 11 месяцев назад

    ఆమెన్ ❤❤❤❤

  • @jeevana-l8e
    @jeevana-l8e 11 месяцев назад

    Vandanaalu sister godbleseu

  • @TheCreativityofGod463
    @TheCreativityofGod463 11 месяцев назад

    I'm waiting for that song akka👂🏻🙇🏻‍♀️

  • @ambatisuryakumaria8460
    @ambatisuryakumaria8460 11 месяцев назад +1

    అక్క :విశ్వాసం ప్రేమ

  • @manumanohar9877
    @manumanohar9877 11 месяцев назад

    Praise the lord sister 🙏

  • @SavithaKanukurthi
    @SavithaKanukurthi Месяц назад

    Mi yokka songs mammalni yesayya namamulo vadabadalani yentho prerepistunnayi akka

  • @katruvijayababu7954
    @katruvijayababu7954 11 месяцев назад

    Praise the lord akka.

  • @deborabadugu1459
    @deborabadugu1459 11 месяцев назад

    Good message

  • @kamakashipaturi6127
    @kamakashipaturi6127 11 месяцев назад

    🙏🙏🙏వందనాలు అక్క

  • @rambabudakkumala4773
    @rambabudakkumala4773 11 месяцев назад

    Praise tha Lord akka

  • @SavithaKanukurthi
    @SavithaKanukurthi Месяц назад

    Akka we are waiting for the new Jesus song akka

  • @kejiyarani2096
    @kejiyarani2096 11 месяцев назад

    Praise the Lord akka❤

  • @Ramuguthala
    @Ramuguthala 11 месяцев назад

    Love from kesavaram

  • @KeerthiKeerthi-oy1cq
    @KeerthiKeerthi-oy1cq 11 месяцев назад

    Vandnlu akka

  • @v.sabhishek5150
    @v.sabhishek5150 11 месяцев назад

    Akka devudu naku vakyam cheppe talent icharu aa talent ni nenu devuni sevalo ela vadukogalano naku suggestion istara akka please

  • @vishnuchakra8978
    @vishnuchakra8978 11 месяцев назад

    Indirect gaa Mottam aastulu vadiledu adukku tinali gani yugo vundakudadu super cheppavu akka kinda vinna gorrelaku enka ardam kaledu mi alochanaa miru matram AC lo happy ga enjoy cheyandi vallu matram astulanni mi padalu daggara pettu adukuntaru... super strategy... Dinchukoni edoka tecnic...

    • @KANTHIKALA
      @KANTHIKALA  11 месяцев назад +2

      అందరిన్నే ఆస్తులు అమ్ముకొని makivvandi ani ఆవిడా చెప్పలేదే... ఆరోజుల్లో సంఘం ఎలా వృద్ధి చెందిందో చెప్పింది...
      అలా ఎంతో మంది బలపడి missionaries గా చాలా దేశాల్లో సాంఘిక దురాచారాలు రూప్పుమాపారు...
      మనదేశంలో.. దేవధాసి వ్యవస్థ చదువుకో ఓసారి..
      బాల్య వివాహాలు విన్నావా.. Chodu okasari..
      సతి సహాగమానం.. మీ తాత ను అడుగు బాబు ఓసారి...
      ఇవన్నీ ఎవరు దూరం చేసారయ్యా.. Missionaries కాదా...
      Cmc vellure హాస్పిటల్ మీ frnds కి yemynaa తెలుసేమో అడుగు..
      దేశానికి సేవాలాంధించే గొప్ప hospital ఎవరు కట్టారు కనుక్కో..

  • @vishnuchakra8978
    @vishnuchakra8978 11 месяцев назад

    Akka eppudu mi sangam lo andaru aastulu mi padaladaggara pettala akka appudu appostulu daggara pettinattu
    Anduke 100 youngs ni matham marchamantunnara ....

    • @KANTHIKALA
      @KANTHIKALA  11 месяцев назад

      రీడ్ the reply.. Carefully 👍🏻👍🏻🤝godbless you my dear thammudu

  • @vishnuchakra8978
    @vishnuchakra8978 11 месяцев назад

    Ee appostulu bhumi ammi kontha vunchukoni kontha echinanduke bharya bharthalani pottana pettukunnaru ga ...adenduku cheppaledakka...

    • @KANTHIKALA
      @KANTHIKALA  11 месяцев назад

      Chepthaamu thammudu.. Meruvinaledhu..
      But.. Nuvvu fix ayyipoyina content kadhadhi... Inkosari chadhuvu naayanaa

  • @vishnuchakra8978
    @vishnuchakra8978 11 месяцев назад

    Puttuka tho papam katha vachindi antaru Pani ani cheptunnaru akka

    • @KANTHIKALA
      @KANTHIKALA  11 месяцев назад

      Ledhu thammudu.. Meeku.. Papamvachindhi ani cheppevalle.. Thagilaru anukunta.. Bibile ala cheppledhu

  • @vishnuchakra8978
    @vishnuchakra8978 11 месяцев назад

    Free ga kastapadakunda Ela janalli mosam cheyalo alanti swabhavame akka nidi

    • @KANTHIKALA
      @KANTHIKALA  11 месяцев назад

      Ohh.. Manishini choosi.. Swabhavam bhale cheppesthunnave..
      మరి .. Nithysnandhaswaamy..బాబాల .. లాంటివాళ్ళ .. స్వభావలు .. ముందే కనిపెట్టి ..కొందరు sthreelanynaa కాపాడవలసింది..

    • @KANTHIKALA
      @KANTHIKALA  11 месяцев назад

      ఎవరరో పాస్టర్.. చెత్త వేషాలు వేసాడని..దోచుకున్నాడని..అందర్నీ అలా chodaku.. అది సంస్కారం కాదు అని తెలుసనుకుంటా,,. నువ్వు నిజంగా సిన్సియర్ అయ్యితే.. నీ బాబాలు.. పూజారులు ల్లో.. తప్పు చేసేవాళ్లను ప్రశ్నించు.... నవరాత్రులు పేరుతో.. అమ్మయిల recrding dance.. ఏంటో అడుగు...నిమజ్జనం పేరుతో జరిగే కాలుష్యన్ని అడుగు... ఉఊరేగింపు పేరట road మీద వేసే vulger songs దేవుడికి ఎందుకు అడుగు??
      బైబిల్ మీద విషం kakukune వాడు పుస్తకాలు రాస్తే అవే ముందేసుకుని.. నిజం అనుకుంటున్నావు... నీ ప్రశ్నించే గుణానికి hattsoff.. But.. నిజాన్ని నిజంగా చూడు..పెద్ద మనసు చేసుకో... Godbless you

  • @vishnuchakra8978
    @vishnuchakra8978 11 месяцев назад

    Eee dochukone strategy appostulu daggara nunde Start ayindile ....
    Danne miru contenue chestunnaru free ga vastunnai ga dabbu ...

    • @KANTHIKALA
      @KANTHIKALA  11 месяцев назад

      For ur information.. మీరు chosinamsg.. Kanthikalasister.. Gurinchi meku theledhu.. Avida dhochukovatledhu.. Sahayamchesthundhi... Mathalaku atheethsmgaa chesthundhi.. Idhanthaa నీకు చెప్పినా నువ్వు అర్ధం చేసుకోవు.. Becaz నువ్వు fix అయ్యిపోయావు..

  • @AjjepalliAdhemma
    @AjjepalliAdhemma 10 месяцев назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @munjetirajesh9154
    @munjetirajesh9154 10 месяцев назад

    🙏🙏🙏