ఈ రోజు పంచమి - ఒక అ.ప్రొఫెసర్ చెప్పిన ఈ అనుభవం విని పొంగిపోండి | Navaratris Day 5 | Nanduri Susila

Поделиться
HTML-код
  • Опубликовано: 9 июл 2024
  • మీ పూజ పూర్తయ్యాకా ఫోటోలని ఈ క్రింద ఇచ్చిన Email id కి మాత్రమే పంపండి.
    SendYourPicsToChannel@gmail.com
    Note 1: పైన ఇచ్చిన English లైను మొత్తం ఇస్తేనే Email id అవుతుంది. చాలా మంది Channel@gmail.com అని ఒక ముక్క మాత్రమే ఇస్తున్నారు. ఆలా ఇస్తే Mail box full అని మెసేజ్ వస్తుంది. మెయిల్ వెళ్ళదు . అందువల్ల పైన ఇచ్చిన లైను SendYourPicsToChannel@gmail.com అనేది మొత్తం ఇవ్వండి
    Note 2: ఇప్పటికి వేల మెయిల్స్ లో ఫోటోలు వచ్చాయి.
    అందువల్ల మా Admin Team రోజూ కొన్ని కొన్ని పోటోలు పెడుతున్నారు
    ఆలస్యమైనా అన్నీ వస్తాయి మిగితా రోజుల్లో .
    Note 3: ఫోటోలు పైన ఇచ్చిన ID కి (SendYourPicsToChannel@gmail.com) మాత్రమే పంపండి, మరే ID కి పంపంపినా ఆ ఫోటోలు చూడట్లేదు.
    --------------------------------------------
    Here are out three channels that strive for Sanatana Dharma. Please subscribe
    1) Nanduri Srinivas Spiritual Talks
    / nandurisrinivasspiritu...
    2) Nanduri Susila
    / @nandurisusila
    3) Nanduri Srivani Pooja Videos
    / @nandurisrivani
    About this channel: Nanduri Srinivas garu is getting thousands of EMails every week asking about spiritual doubts. As he cannot answer everyone, here is a channel where I (Nanduri Susila - Wife of Nanduri garu) or the Admin team will seek answers from him and upload here
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #navratri #navratrispecial #navaratri #navarathri
    #varahi #vaarahi #varahidevi
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and "Nanduri
    Srinivas/Nanduri Susila/Nanduri Srivani ” the family of Nanduri garu or the administrators of the channel are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

Комментарии • 323

  • @vidyakaratam
    @vidyakaratam 17 дней назад +242

    లాస్ట్ ఇయర్ చేసుకున్నాము..ఈ సంవత్సరము కూడా చేస్తున్నాము.. నా అనుభవం మాటల్లో చెప్పలేను.. నండూరి గారి ఫ్యామిలీ..మాకు దొరికిన అదృష్టం.. ఎప్పుడూ చిరాకులు,ఏడుపులు,దెబ్బలాటలు ఉండే మా ఇల్లు అమ్మ దయతో చాలా ఆహ్లాదంగా ఆనందముగా ఉంటుంది ...ఇది చాలు ఈ రోజుల్లో...కానీ అమ్మకి అన్ని తెలుసు... ఏది ఎప్పుడు ఇవ్వాలో..once again Thank You చాలా చిన్న వర్డ్... కృతజ్ఞత లు....

  • @vidyakaratam
    @vidyakaratam 17 дней назад +127

    It's true... నేను మానసికముగా చాలా స్ట్రాంగ్ అయ్యాను (సహనం పెరిగింది..ఓపిక ఇచ్చింది అమ్మ. అంతా అమ్మ దయ..

  • @lalithafashiondesigners
    @lalithafashiondesigners 17 дней назад +130

    గురువు గారు, నాకు ఈ రొజు మంచి కంపెనీ లో అమ్మ దయవలన జాబ్ వచ్చిందండి

  • @rafiskrafisk5539
    @rafiskrafisk5539 17 дней назад +39

    Please prayer all maa Papa ke Matalu ravali ni 😢😢😢 please please please

  • @gorususrinivaasreddy4860
    @gorususrinivaasreddy4860 17 дней назад +65

    ఓం శ్రీ వారాహి దేవియై నమః, అమ్మను పూజించాలంటే యోగం ఉండాలి

  • @Mycutekid2017
    @Mycutekid2017 17 дней назад +54

    ఐదవ రోజు పూజ విజయవంతంగా చేసుకున్నాం
    జై వారాహి మాత

  • @saivenkat824
    @saivenkat824 17 дней назад +51

    శ్రీ మాత్రే నమః🙏🏻
    నా భార్య కూడా 3 వ నెల గర్భవతి నేను నా భార్య నా తల్లితండ్రలు అందరం కలిసి 2వ సంవత్సరం వారాహి అమ్మవారి పూజ చేసుకుంటున్నం
    మీరు గత 2 రోజులు గా ఇల గర్భం తో ఉన్న స్త్రీ మూర్తులు వాళ్ల పిల్లలు కోసం పడిన ఇబ్బంది దానికి అమ్మవారు దయ తో దగ్గరకు తీసుకున్న విధానం చెపుతుంటే వింటూ ఉంటే మనసు లో మొదట ఏదో ఆందోళన ఉన్న అమ్మవారు ఉన్నారు అని బరోసా చాలా ధేర్యాన్నిస్తుంది
    అమ్మవారు పక్కనే ఉన్నట్లు ఉంటుంది
    🙏🏻శ్రీ మాత్రేనమః🙏🏻

  • @GayithriKondapalli
    @GayithriKondapalli 17 дней назад +46

    ఆహా తల్లి ఏమి నీ లీల తల్లి 🙏🙏🙏... మనస్సు ఆనందం తో కన్నీళ్లతో నిండిపోయింది 🙏🙏🙏...

  • @Haritha_Pratap
    @Haritha_Pratap 17 дней назад +15

    నా ప్రస్తుత పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది గురువు గారూ .. అమ్మ మీద భారం వేసి ఉన్నాను .. అంతా అమ్మ దయ అని అనుకుంటున్నాను .. తరువాత scan లో అంతా అమ్మ దయ తో మంచి జరగాలి అని కోరుకుంటున్నాను గురువు గారు .. ఈ video నాకు అమ్మ మీద ఇంకా నమ్మకం పెరగడానికి బహుశా అమ్మ ఇచ్చిన భరోసా కావచ్చు...
    శ్రీ మాత్రే నమః 🙏🏻

  • @rojashankarrj3684
    @rojashankarrj3684 17 дней назад +38

    మీరు పెట్టే వీడియోస్ చూసి నాకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి శ్రీ వారాహి దేవి నమః అన్ని అమ్మ లీల

  • @user-qe6eq4ij8j
    @user-qe6eq4ij8j 17 дней назад +45

    కంచి కామాక్షి అమ్మా వారినే వారాహి అమ్మా వారీగా అనుకొని నామాలు ,స్తోత్రం చదువుతున్న..

  • @satyalaxmi8527
    @satyalaxmi8527 17 дней назад +16

    మీ దయ వల్ల 5,వ రోజు పూజ చేసుకున్నాం గురువుగారు .మీకు రుణపడి వుంటాము మేమంతా.🙏🙏

  • @kosurumaheshwari5204
    @kosurumaheshwari5204 17 дней назад +43

    ప్రసాదం తీసుకుంటూ వింటూ ఉన్నాను గురువు గారు కడుపు నిండుగా ఉంది.😊

  • @jampanalearningkids
    @jampanalearningkids 17 дней назад +23

    నా కుటుంబాన్ని నిలబెట్టింది వారాహి అమ్మ ❤

  • @drkk3199
    @drkk3199 17 дней назад +30

    Swetha varahi ma Amma kadu. Na bidda. Na bangaram. Naku pedda kuturu Amma. Chinna kuturu rithvi❤

  • @swathin7714
    @swathin7714 17 дней назад +11

    Nenu two years nunchi varahi navaratrulu chestunnanu memu poguttukonna 50 lacs navaratrulu chestunnappudu ma dabbulu maku tirigivachai nenu emichesina Amma runam teerchukolemu

  • @ranjithakv5137
    @ranjithakv5137 17 дней назад +14

    In my life also I faced many problems guru garu .......frm 3years I am doing varahi navarathiri........ammma as changed my life in beautiful way andi ......tqu providing video of varahi navarathiri and Devi navarathiri also really .......🙏🙏 unbelievable

  • @vigneshpanudu8121
    @vigneshpanudu8121 17 дней назад +13

    గురువు గారు 🙏 నేను వారాహి అమ్మ నవరాత్రులు చేస్తున్నాను ఈరోజు 5వ రోజూ అమ్మ 9 నవరాత్రులు చేద్దాం అనుకుంటున్నాను కానీ అనుకోకుండా మా నాన్నగారి పెద్దమ్మ వెళ్ళి పోయారు 😢 నేను ఇప్పుడు పీట్టాన్ని కదపవచ్ఛ గురువు గారు 🙏🙏🙏 నేను వెళ్ళవలసి వస్తుంది

  • @thirupathiragamreddy111
    @thirupathiragamreddy111 17 дней назад +20

    Guruvu gariki padabivandanam naku kallalo nellu vachayi 20 years ga nenu cheyandi puja ledu kani naku santanam kalagaledu amma maku prasadinchamma pillalani

  • @honey_blogs-bd8vr
    @honey_blogs-bd8vr 17 дней назад +24

    నండూరి వారి కి న నమస్కారం మ అందరికి సులభంగా పూజ చేసే అవకాశం కల్పించారు జై వారాహీ దేవ్యే నమః 🙏

  • @plp6161
    @plp6161 17 дней назад +21

    శ్రీ శ్రీ శ్రీ వారాహీ దేవీ నమోస్తుతే 🙏🙏

  • @sunithasiddi
    @sunithasiddi 17 дней назад +9

    గురువు గారు మీ దయ వలన , మీ పూజ విధానం వింటూ పూజ స్టార్ట్ చేసుకొన్నం అండి,ఈ సంవత్సరం

  • @maheshpeddisetty5043
    @maheshpeddisetty5043 17 дней назад +8

    గురువు గారు నేను పూజ చేశాక మంచం మీద పడుకుంటాను కాసేపు...మా ఇంట్లో వాళ్ళు దీపం కొండెక్కే వరకు పడుకోకూడదు అంటున్నారు నిజమేనా

  • @lasyaakrishna
    @lasyaakrishna 17 дней назад +7

    5va roju kuda manasu purthiga ammaki puja chesukunna ❤ kruthagnyathalu nanduri garu

  • @bodduanusai824
    @bodduanusai824 16 дней назад +4

    E day CA exams result maa hsbnd baaga raaayala fail avuthaa annaaaru but pass ayyaaru .nen idhi antha ammavari mahime anukunnaaa .nen konni days nundi ammavari pic pH lo chusthu Amma aayina pass avvaali anukuntunna .nen ippudu 7 th mnth pregnant ni nd ma aththayyagaru chanipoyi kuda 5 mtnhs ayyindhi andhuke nen Puja kuda cheyyala ammavarini padhdhakula gurthuchesukovadam a chesaaa.amma tq so much ammaa. Ma varu 2 years nundi try chesthunnaaru pass avuthaa anukunnappudu fail ayyaaru 2 times . ippudu fail avuthaaa anukunnaaru pass ayyaaaru .

  • @radhikakottra2116
    @radhikakottra2116 17 дней назад +7

    జై వారాహీ మాత, ఐదవ రోజు పూజ చేసుకున్నాము గురువు గారు మీకు ధన్యవాదములు

  • @77gkrishg
    @77gkrishg 17 дней назад +14

    ఓం వారాహీ దేవ్యై నమః 🙏🙇‍♀️

  • @krishnaveni-hk9fb
    @krishnaveni-hk9fb 16 дней назад +2

    Naku 2times elage heart beat ledhu ani d&c chesaru. 5years avutundi pillala kosam chaala wait chestunnanu. 😢😢😢 pls amma pls bless me 🙏🙏

  • @SOMANCHIMADHAVI
    @SOMANCHIMADHAVI 17 дней назад +4

    🥹🙏🙏🙏 శ్రీమాత్రేనమః ఎంతో ఆనందంగా ఉంది గురువుగారు కాపాడావు తల్లి వారాహి అమ్మ ఆ తల్లితండ్రుల ఆనందం అబ్బా మాటలు రావట్లేదు

  • @sheetalsara4437
    @sheetalsara4437 17 дней назад +9

    I couldn't stop my tears.. om sri varahi matha namo namaha.....

  • @lakshmiv2013
    @lakshmiv2013 17 дней назад +12

    🙏సర్వేజనా సుఖినో భవంతు🙏

  • @Meenaadi756
    @Meenaadi756 17 дней назад +4

    Nanduri gari vedio valla amma gurinchi telusukuni first time e pooja chesukuntunnanu. Manasu chala prashanthamga vuntundi. Chala chala dhanyavadamulu.

  • @user-iq4he2in2r
    @user-iq4he2in2r 17 дней назад +3

    అమ్మ దయవల్ల 5 వ రోజు పూజ పూర్తి అయింది 🙏🙏🙏

  • @chandrayaduseelam8807
    @chandrayaduseelam8807 17 дней назад +5

    Guruvu garu nenu varahi puja edhe modati saari cheyadam. 1 year nundi ekkada chusina naku videos lo...reels lo varahi amma gurinchi vastune undedhi...antha varaku nenu epudu varahi amma vari gurinchi peddaga vinaledhu. Mee valla lalitha parayanam chestunanu prathi roju...mee daya valla ..aa amma krupa valla varahi puja cheyagalugutunnanu. Naku peddaga korikalu lekapoina ee puja valla nenu aadhyathmikanga kotha adugu vesanemo anipistindhi...puja chestunnantha sepu aa vibrations vere laga unnai...aa ammavare naa chetha ila cheyimchukuntunaremo anipistundhi...maa parents oka accident lo 15 yrs back nenu chinnapude chanipoyaru..lalithammane maa amma laaga anukuntunanu..naa frnd, philosopher, guide anni thane...sree gurubhyo namaha..🙏🙏

  • @kushal.vemuri
    @kushal.vemuri 17 дней назад +2

    E video ventunte goosebumps vachhaye guruvugaru🙏🙏🙏🙏

  • @LakshmiMaddalaVlogs
    @LakshmiMaddalaVlogs 17 дней назад +3

    Guruvugari padalaku satakoti vandanam nenu varahi puja chestunnanu maapa CA inter pass aindi eriju ma intili chala anandam ga vundi meru cheppadam valana puja chesanandi thank you guruvugaaru

  • @LuckyInSweden
    @LuckyInSweden 17 дней назад +2

    Eroju chala aascharyam ga ..nenu 5 va roju pooja chesaka ee kadha vinnanu.eeroju poddunne nenu pregnant ayyakka first scan ki velli baby ni chusi heart beat vinnamu.chala anandanga undi guruvugaru.na kallalo Kannellu mohamlo santoshantho hospital numdi tirigi vachamu.unexpected ga eeroju pooja tarwata ee kadha vinadam jarigindi.amma mahime anipinchindi.

  • @LaxmideviE-kh5ki
    @LaxmideviE-kh5ki 17 дней назад +5

    Guruvugariki padabi vandanalu

  • @kalluribhavani74
    @kalluribhavani74 17 дней назад +4

    Namaskaram guruvu garu lost year varahi amma navaratri puja chesanu e year varahi navaratrulu rakamunde సొంత house 🏠 konikunam

  • @vijaykumar-rm5so
    @vijaykumar-rm5so 17 дней назад +2

    Eagerly waiting for video, searching in RUclips for last 30 minutes....
    Sree matre namah

  • @ganeshkvg
    @ganeshkvg 17 дней назад +2

    Explanation by you is too good guruji

  • @bhavyaraj786
    @bhavyaraj786 16 дней назад

    Story vintunteyney tears vacchayi Andi...🙏🙏 Jai varahi amma

  • @devis2830
    @devis2830 17 дней назад +1

    Guruvugaru chala adhbhutham...Amma vari leele Leela...

  • @narthupushpalatha
    @narthupushpalatha 17 дней назад +2

    Nanaskaram Guru Gaaru 🙏🏻🙏🏻🙏🏻
    Mee dhaya valana vaarayi Amma vaari Pooja gurunchi thelisindhi Chesukntunanu Mee Pooja video help tho 🙏🏻

  • @Siri-Stiching-World
    @Siri-Stiching-World 17 дней назад +8

    శ్రీ మాత్రే నమః... 🙏జగన్మాత్రే నమః 🙏🙏శ్రీ వారహి దేవియే నమః 🙏🙏

  • @srisaivijayalakshmi7bollin471
    @srisaivijayalakshmi7bollin471 16 дней назад +1

    Mimalni e janma.lo kalustamo ledo telidu gani epudana Ila kaliste Ela untado ani uhinchkunte matram chala udevgam bayatakochestadi anta gowravam ishtam meru me kutumbam alage team andaru kuda ,poyina janma lo a manchi Pani cheydam vala e channel lo family ayyamo telidu gani channel member ayina dgara nundi karma karahadam dani viluva Anni Baga telsi vachay andi maku mevala devudu ki chala daagrayam 😊😊😊sata koti krutagnatulu andi meku😊😊

  • @SaradaVemakoti-sq2sk
    @SaradaVemakoti-sq2sk 15 дней назад

    గురువు గారికి నమస్కారం. మీరు చెప్పినట్లుగా వారాహి అమ్మవారికి అష్టోత్తరం తో పూజ చేసుకుంటున్నాం. ఆ తల్లి దయవలన మా బాబు C A పాస్ అయ్యాడు. ఆ తల్లికి శతకోటి వందనాలు 6:04🙏🙏🙏

  • @sudhikshanatures9137
    @sudhikshanatures9137 17 дней назад +1

    Nanu Pooja complete aena taruvata mobile on e vedioes vastundi happy ga anipistundi

  • @kurudilavanya1494
    @kurudilavanya1494 17 дней назад +1

    Adbutham Guruvu garu,🙏🙏🙏 . Sri maatre Namaha 🙏

  • @Jyothi-bv5wl
    @Jyothi-bv5wl 17 дней назад +3

    NANDURI SRINIVAS GURU GARU KI NAMASAKARALU 🙏🙏

  • @nenukadha8892
    @nenukadha8892 17 дней назад +2

    Chala santhosham ga vundhi swamy eroju pooja chesukunnanduku last year kudharaledhu ma husband em anakudadhu prasantham ga chesukunte chalu anukunnanu chesukunnanu 🙏🙏🙏🙏🙏🙏

  • @jayapradakotireddy9384
    @jayapradakotireddy9384 17 дней назад +5

    👏👏👏జై వారాహి మాత

  • @sirishachelamkuri565
    @sirishachelamkuri565 16 дней назад

    Thanks naduri garu..

  • @sridevikalyanam2703
    @sridevikalyanam2703 17 дней назад +1

    Amma, ni daya maa paina sada vundali.🎉🙏🙏🙏

  • @venkatasatyanarayanach8959
    @venkatasatyanarayanach8959 17 дней назад +4

    మీరు అమ్మవారు దూత స్వామి

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 16 дней назад +1

    ధన్యవాదములు గురువు గారు 👣🙏🙏

  • @kotiravula8659
    @kotiravula8659 17 дней назад +2

    Guruvugariki Ammagariki sirusuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ashokreddy5961
    @ashokreddy5961 17 дней назад +4

    శ్రీ గురోపాహిమాం,శ్రీ మాత్రమే నమః

  • @user-xg6fs9xd3u
    @user-xg6fs9xd3u 17 дней назад +4

    Amma Santhanam thalli

  • @ranigadapa6368
    @ranigadapa6368 17 дней назад +4

    శ్రీ మాత్రే నమః🙏

  • @SridharMosham-ci2hn
    @SridharMosham-ci2hn 16 дней назад

    శ్రీ మాత్రే నమః సార్ నెను కూడ రెండు సంవచ్చరాల క్రితం చెసాను అధెగ్రుహంలొ నాకుపూజకు అంత అను కూలంగలెదు చర్ పయ్ నిలుచుండి పూజ చెస్ కొవాలి గంట గంటన్నర ఇపటికి అలానె చెయాల్ సొస్తుంది నెను ఎలాగుంనానొ అలానె వుంనాను మంచిలెదు చెడు లెదు ఆ తల్లి దయ ఎపుడు కరుణిస్తుందొ చుస్తు నె వుంటాను అలా చెర్ మిధ నిల్ చుండి పూజచెయ్యరాదా సార్ తెలుపగలరు నెను నాలుగు సంవత్సరాల నుండి మిమ్మల్ని ఫాలొ అయి తుంనాను దయచెసి నామొరాలకించండి శ్రీ విష్ణు రుపాయ నమః శివాయ షాక్ క

  • @kotiravula8659
    @kotiravula8659 17 дней назад +1

    Om Sri Varahi matha ki sirasuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @seetharamvasudevmestha7329
    @seetharamvasudevmestha7329 16 дней назад

    Namaste Sir, Please make video on bardhwaj kruth dwanishrthi narasimha beeja mala stotram.

  • @santhipriya3143
    @santhipriya3143 17 дней назад +1

    గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు

  • @shravanpatel0077
    @shravanpatel0077 13 дней назад +1

    Tears in my eyes with happiness Amma Varahi 🙏

  • @ajmeeraswetha801
    @ajmeeraswetha801 16 дней назад

    Namaskaram guruvu gaaru....naku kuda oka adbutham jàrigindi andi..

  • @nagarjunav648
    @nagarjunav648 16 дней назад

    OM SREEMATHREE NAMAHAA.THANK YOU GURUVU GARU.THANK YOU UNIVERSE.🙏🙏🙏

  • @gayathrichinthada759
    @gayathrichinthada759 17 дней назад +1

    Me dayavalana roju ma intilo ammavari sodopachara Inka panchopachara Pooja varahi ammadi cheysukuntunna andi guruvugaru..chala chala danyavadalu andi miku...

  • @subhashvajrapu2054
    @subhashvajrapu2054 17 дней назад +1

    శ్రీ వారాహీ మాతయే నమః❤🙏🙏🙏

  • @nethramanjunath2037
    @nethramanjunath2037 17 дней назад +2

    Tq guruji Sri mathre namah 🙏

  • @birraanirmalaw6212
    @birraanirmalaw6212 17 дней назад +2

    శ్రీ మాత్రే నమః

  • @somalaeshwari1996
    @somalaeshwari1996 17 дней назад

    Namaste guruvugaru

  • @sunNy-55
    @sunNy-55 17 дней назад +1

    Jai varahi🔱... Shree mathrae namaha ❤️🚩🔱

  • @lellaanusha5555
    @lellaanusha5555 14 дней назад +2

    S andi naaku ammavaaru dhoopam lo kanipincharu 🙏🙏 Friday roju na

  • @nareshchandrakala6383
    @nareshchandrakala6383 17 дней назад +1

    Amma ne padalaku sharanu thalli premaika murthy na thalli entha karuna thalli neeku ne pillalante sharanu thalli sharanu om srimathre namah 🙏🙏🙏🙏

  • @bhagyalaxmi9831
    @bhagyalaxmi9831 17 дней назад +2

    Om sri matre namaha
    Om sri varahi deviye namaha

  • @krishnak.j
    @krishnak.j 17 дней назад +1

    Naku adhe jarigindi 6 samvatsaralu aindi. Heart beat ledani abortion chesaru. Amma daya naku kuda kavali..

  • @padmavathi7277
    @padmavathi7277 17 дней назад

    Namaste guru garu tq

  • @sreelakshminagaraj9319
    @sreelakshminagaraj9319 17 дней назад +1

    🙏🙏🙏🙏🙏🙏Sree Gurubhyo Namaha Jai Sree Matha Om Namah Shivaya

  • @shivapyla7204
    @shivapyla7204 17 дней назад +2

    Sree gurubhyo namaha

  • @sudharanig5247
    @sudharanig5247 17 дней назад

    ఓం శ్రీ వారాహి దేవ్యై నమః 🙇🙇🙏🙏
    అమ్మ మీ ఆశీర్వాదం తో మొదటిసారిగా పూజ చేస్తున్న నువ్వే విజయవంతం చేయు అమ్మ🙇🙏🙏🙏🥹ఓం శ్రీ మాత్రే నమః 🙇🙏

  • @visalakshibankupalli6503
    @visalakshibankupalli6503 17 дней назад

    Amma vari Leela adbhutam sir

  • @girish-zc9td
    @girish-zc9td 17 дней назад

    Namaste🙏🙏 gurugharu

  • @kalluribhavani74
    @kalluribhavani74 17 дней назад

    Avida vundi andi amma la kanna amma varahi ammaaa❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉

  • @bhagyalakshmibareedu2469
    @bhagyalakshmibareedu2469 17 дней назад

    Sree Vishnu Roopaya Nammassivaya. Sree Maathre Namaha.

  • @vamsikrishnavaddeboina4385
    @vamsikrishnavaddeboina4385 17 дней назад +1

    Nenu concentrate cheyaleka pothunna while doing poja negative thoughts ekkuva gurtukostunavi😢 em cheyalo ardham kavatle

  • @baratamrajeswari2990
    @baratamrajeswari2990 17 дней назад

    నమస్కారం గురువుగారు 🙏నేను వారహి నవరాత్రులు చేస్తున్నును ఆఖరిరోజు ఉద్వసన ఉదయం ఇవ్వచునా 🙏🙏శ్రీ మాత్రేనమః

  • @Bhoomi721
    @Bhoomi721 17 дней назад +1

    yentamma nee karuna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻; vintu unte kallembadi ananda bashpallu vachayee.

  • @madhubalaaluri774
    @madhubalaaluri774 14 дней назад +1

    శ్రీ మాత్రే నమః జై వారాహీ మాత

  • @k.satyanarayana4614
    @k.satyanarayana4614 17 дней назад

    Thank you sir

  • @maddurisubbu9219
    @maddurisubbu9219 17 дней назад

    మంగళం నిత్య శుభ మంగళం 🙏🌸

  • @ananthalakshmi8459
    @ananthalakshmi8459 16 дней назад

    Namaskaram guruvugaru🙏🙏🙏

  • @radhikamamidi6615
    @radhikamamidi6615 17 дней назад +1

    Jai varahi mata

  • @madhavikaranam6254
    @madhavikaranam6254 17 дней назад +1

    Om hymn sreem sree Varahi Deviye namo namaha 🙏🙏🙏🙏🙏🙏

  • @ramamani354
    @ramamani354 17 дней назад

    Ammavari karuna mana andari pai undali 🙏🙏🙏

  • @jyothisudagoni5993
    @jyothisudagoni5993 17 дней назад +1

    Amma naku manchi santhannani prasadinchu thalli

  • @lasyapriyanka4459
    @lasyapriyanka4459 17 дней назад

    Sri Maathre Namaha 🙏🙏🙏🙏🙏

  • @gopireddy6203
    @gopireddy6203 17 дней назад +1

    🙏 శ్రీ వారాహి నమః amma🙏🙏🙏🙏🙏🥰🥰🥰🥰

  • @vathulubygrandma8871
    @vathulubygrandma8871 17 дней назад

    Jai varahi matha maaku manchi cheyamma neeku satha koti vandanalu అమ్మా🙏🙏🙏🙏🙏🌺

  • @sowjanyachitturi5356
    @sowjanyachitturi5356 17 дней назад +1

    శ్రీ వారహి నమో నమహా