Group-2 & 3 Posts Should be Increased | KTR Demand | గ్రూప్-2, గ్రూప్-3 పోస్టులు పెంచాలి : కేటీఆర్
HTML-код
- Опубликовано: 29 сен 2024
- అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు నీటి మూటలుగా మారాయని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మెగా డీఎస్సీ అని చెప్పి దగా డీఎస్సీ చేశారని విమర్శించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు చెప్పినట్లు .. గ్రూప్-2, గ్రూప్-3లో పోస్టులు పెంచాలని డిమాండ్ చేశారు. గ్రూప్-1 మెయిన్స్ లో ఒక్కో పోస్టుకు 100 మందికి అవకాశం ఇవ్వాలని కోరారు. ఇచ్చిన మాట ప్రకారం మెుదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న మాట నిలబెట్టకోవాలన్నారు. లేని పక్షంలో నిరుద్యోగుల తరపున భారాస ప్రత్యక్ష్య పోరాటానికి దిగుతామని కేటీఆర్ హెచ్చరించారు.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our RUclips Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------
నీ హయాంలో ఏమి చేయని నీకు ఏ విషయం మీద మాట్లాడే హక్కు లేదు
Brs tothulu
Miru intiko udyogam isthamani cheppi 10 years lo 10000 teacher jobs fill cheyyaledu. Miku jobs veyyadam brs party vallaku istam ledu. nirudyogulu bagupadadam brs party ki istam undadhu. Andhuke ela chpisthunnaru. E darnallo nirudyogulu evaru leru motham brs valle unnaru.
డీఎస్సీ గురించి BRS మాట్లాడడం సిగ్గు చేటు.....
😂
@@santhoshm9639 arey erri BRS government ichhina 30 jobs valla katalo vesukuni e roju intha jarugutunna respond kani congress ki siggu chetu ra
కేటీఆర్ గారు డీఎస్సీ గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది ..10 సంవత్సరాలుగా మీరు ఎంతో మంది యువత జీవితాలు నాశనం చేశారు.. టిఆర్ఎస్ వాళ్ళ సపోర్టు నిరుద్యోగులకు వద్దు.. కాంగ్రెస్ వాళ్లతో మనం పోరాడుదాం ఆ శక్తి మనకు ఉంది చాలు..
Where you slept last 10 years siruuu...bzy in tapping heroine phones 😂😂😂😂
😂😂😂😂
Brs వాళ్ల support తీసుకుంటే program fail అవుతుంది....
Brs హయాం లో నిరుద్యోగులను నిండా ముంచారు....
నిన్నటి వరకు మీ పార్టీ నీ గద్దె దింపాలని కసిగా పని చేసి కాంగ్రెస్ ను గెలిపించి కున్నము
మళ్లీ మీరే వచ్చి చిలక పలుకులు పలికితే ఎలా....
10 సంవత్సరాల్లో తెరాస ప్రభుత్వం dsc ద్వారా భర్తీ చేసిన teacher jobs కేవలం 8000 మాత్రమే....
చాలా మంది అభ్యర్థుల వయసు కూడా అయిపొయింది...
మీ కంటే వంద పాల్లు నయం రాగానే 11000 లతో notification ఇచ్చారు
E students paid artists lu jagratha friends
telusu bro andariki clarity vundi
Vellu students kadhu.... BRS paid artists
నీ గవర్నమెంట్ లో ఏమి చేసావు
Sir
Drama Rao,Rakul Rao, paper leak veerdu Rao ki 🙏🙏🙏🙏🙏.!!!
గ్రూప్ 2 గ్రూప్ 3 పెంచి డిసెంబర్ లో ఎగ్జామ్ నిర్వహించాలి
జై మోతిలాల్ OU JAC Anna
Veellu brs ani today clear aindi..
Meku poi poi brs ye dorkinda 🤦♂️ flash back gurthucheskondi
Me government vesinda mega DSC.. AA mata nuvvu chepbite maku sigestundi
Ktr ki matlade right undha.... E vishayam lo villaku asalu m chestunnaru... Konthamandhi... Swardam kosam serious ga prepare ayyavallanu... Ibandhi... Pettakandi....
మీ10 ఏండ్ల పాలన వల్లనే తెలంగాణ యువతకు ఈ పరిస్థితి ఏర్పడింది.... pls get lost...
Brs పార్టీ ఎం చేసిందో అని matladutunnav.
నువ్వు 10y vunav ga apudem chesav
Job gurinchi matlade hakku niku ledu ktr
Ithagaade చెప్పాలి..ఉద్యగాల గురించి
Ts tet normalisation cheyali D.S.C postphone cheyali.mega D.S.C veyali.group 2@3 postulu penchali.group 1 1:100 .
తూ మీ బతుకు చెడ... పది సంవత్సరాలు నిరుద్యోగుల ఊసు లేకుండా చేసి... గిప్పుడు dsc, గ్రూప్ 2 అని మాట్లాడటం... నిరుద్యోగుల గురించి పోరాటం చేస్తున్నాం అని చెప్పే మా బ్రదర్, సిస్టర్ లు ఆ దొర దగ్గర కి వెళ్ళటం అంటేనే... దీని వెనుకాల ఎవరున్నాది అర్ధం అవుతుంది
KTR ఆపు నీ సారంగా నీతులు
10 సం ఒక్క పోస్ట్ కూడ ఇవ్వని మీరు గుంట నక్క నీతులు చెప్తున్నారు
10 సంవత్సరాలు అధికారంలో ఉన మీరు ఎమి పీకారు
10 years meeru m chesaru sir
Plzz DSC 1month postpone cheyyali
కావాలంటే కొంత సమయం పోరాడేలా చేసిన కాంగ్రెస్ పేదల పార్టీ కాకపోతే సమయం కుదరకో పరిస్థితులు బట్టి కొంచెం సాఫర్ చేస్తారు తప్ప మనకు న్యాయం చేసేది కాంగ్రెస్
Nuvvu jobs gurinchi what a comedy
Gr2 posts increase cheyali, exam December lo conduct cheyandi plz
Infhulo nirudyogulu evaruleru dharna chesevallu andharu brs partyvalle.
మా తెలంగాణ బిడ్డలు లాంగ్ జంప్ చేసి కాళ్ళు విరిగినాయి
ఇప్పుడు కేసీఆర్ కాలు విరగకోటినం అది మా go 46 అంటే
BRS party vallu involve avvakandi sir maa aspirants meemu chusukuntam meeru involve ayye unnadhi lekunda chestharu
Ktr nuvu mosam chesinavu, real estate business chesinavu ipudu Revanth chestundu ,ma kadupu kotaru
Manaku adhikaramlo unnappudu soyiledhu eppudu ooo pikthanaa poduththana Ani matladuthuunbav
Hyd lo drama antha veella drama le. Don't postpone DSC
10YEARS గా ఏం పీకారు
Tamare cheppali nithulu enni yrs em chesaro valu atleast evi aina vesi dsc conduct chedam anukuntunnaru. Yekkada chudu ede group members tho unnaru may b brs valu anukunta vilu e ktr venaka unna valu paid artists kada
Pora drama ravu. Innellu yekkada poinavu
Avuna ktr garu meeru kg to pg jobs ekkada sir meeru bagane sapadichukunnanu meeru em chesaru meeru 10 year nundi oka dse echaru ma age anedi thagguthada ktr garu
Ktr garu nirudyogula gurichi matladatam sigguchetu nee laga paper leak lu matram cheyaledu kd garu
Plz sir DSC postpone cheyali 🙏🙏🙏🙏🙏
Ni hayam lo em chesav nuv ni mokam chesav
Sudhapusini😂 KTR
Ni 10 so am Anni echinaw Dabba Rao chappli solluga
DSC వాయిదా వేసి మెగా DSC ఇవ్వలి
Group 2 exam date apudu??? Tell me
2 సార్లు పదవిలో ఉన్నారు ఏమీ చేయలేదు మీ ప్రభుత్వం. వారిపై ఏడిస్తే ఏం లాభం . మీ ప్రభుత్వం లో ఎక్కువ గా నోటిఫికేషన్ లు ఇచ్చింటే మీకు కష్టాలు వచ్చేవే కాదు కదా .
10 సంవత్సరాల్లో సచ్చి బతికి ఒక డిఎస్సి మాత్రమే వేశారు మీరు
దయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదేనేమో..
Cheppu ra tillu
10 years meeru em chesaru sir
Langa party BRS
Brs eam chesendhe
Road black cheyandi ashok sir
Don't talk Sir please
please increase tgpsc group 2 and group 3 posts
10years meeru em chesaru sir..
Adho okati chayandi ra babu exams madhya lo gap lekunda chachhipothunnam
Unemployees ne adukuntunnaru
Arey niku emana mimd dobbinda
Dsc vayidha veyandi
Very warst party congress party
Thank you ktr