మామవ సదా వరదే మహిషాశురా సుదాని అంబే అని........ ఆ మహిషాసురుణ్ణి వధించిన అమ్మ రౌద్రాన్ని తగ్గించి అమ్మను శాంత పరచ్చేట్టు మృధుమధురంగా మీరు ఆలపించిన కీర్తన ఉన్నట్టుగా నాకు భావన కలిగింది. ఆ మహిషాసుర మర్థిని మీ గళం నుంచి మరెన్నో మంచి కీర్తనలు జాలువారాలని ఆశీర్వదించాలని కోరుకుంటూ.. *మీకు దుర్గానవమి శుభాకాంక్షలు *
అమ్మా జగన్మాత నమో నమః.చాలా బాగుంది .
Fantastic 🙏🙏🙏
Excellent. So Classical and Devotional👌👌👌👏👏👏
@@kalyaniranganadh7090 Thank you
🙏🙌🙌🙏
ఇద్దరు దుర్గమ్మలూ అందంగా చూడముచ్చటగా ఉన్నారు. నవరాత్రిని మీ సంగీతంతో మరింత నవీకరించారు. అమృతం తాగి పాడుతున్నారా అనిపిస్తోంది. చాలా బాగా పాడారమ్మా.
@@sailajamallick3195 Thank you so much 🙏😊
మామవ సదా వరదే మహిషాశురా సుదాని అంబే అని........
ఆ మహిషాసురుణ్ణి వధించిన అమ్మ రౌద్రాన్ని తగ్గించి అమ్మను శాంత పరచ్చేట్టు మృధుమధురంగా మీరు ఆలపించిన కీర్తన ఉన్నట్టుగా నాకు భావన కలిగింది.
ఆ మహిషాసుర మర్థిని మీ గళం నుంచి మరెన్నో మంచి కీర్తనలు జాలువారాలని ఆశీర్వదించాలని కోరుకుంటూ..
*మీకు దుర్గానవమి శుభాకాంక్షలు *
@@dhanamjayuluputta3800 Thank you so much 🙏
Excellent! Goddess Durga bless you both and give enormous shakti to you on this journey in music world!!🎉🎉
@@suryanarayanakolachena8762 Thank you
Superb!! God bless 🎉🎉
Superb🎉🎉God bless you both 👏
@@lakshmidev7136 thank you
Super 🎉🎉❤
Excellent andi
Wonderful 👏👏👏
Many thanks
బాగా పాడారమ్మలు 😊
@@darbhagurunath4594 Thank you
Chala bagundi🙏🏻
Lyrics pampagalaru
బావుంది. చక్కగా పాడారు
Super 👌
చాలా బాగుంది. classical
Thank you
Bagapadaru.
Thank you