Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
Praise the lord 🙏🙏🙏 amen thank you jesus hallelujah
"ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు" గలతీ Galatians 2:20పల్లవి: పరలోకమే నా స్వాస్థ్యము - ఎపుడు గాంతునో నా ప్రియ యేసుని - నేనెపుడు గాంతునో1. ఆకలిదప్పులు దుఃఖము - మనోవేదన లేదచ్చట పరమ మకుటము పొందను - ప్రభు పాదముల చేరెదను2. సిలువ వేయబడితిని - ఇక నేకాదు జీవించుట ప్రభు యేసు మహిమ కొరకు - గురి గలిగి జీవింతును3. నా పరుగు తుదముట్టింప - నాకు కృపను మెండుగ నొసగును విశ్వాస మార్గములో - విసుగక పరుగెత్తెదను4. పరమ విశ్రాంతి పొంద - పరలోకమందు చేరెదను పగలు రాత్రచ్చట లేదు - ప్రభువే దీపమై యుండును5. ప్రియుని పిలుపును విని - నేను కూడా సిద్ధపడెదను దినములు సమీపించగా - వాంఛయు అధికంబాయె
Praise the lord, heart touching Song,
Praise the Lord 🙏
Praise the LORD . Lyrics please🙏
Nice song
Its a melody of hebron songs 🙏👏🤝
Heart touching song.praise the Lord.nice music
Praise the lord
Praise the Lord. Nicely sung. Nice keys & decsiplined tabla. Glory be to God
Praise the lord to all ,can you tell me any one who wrote and sing this song ?
Kurian uncle sung this song but don't know who wrote
Super voice and meaningful song praise the lord.
Praise the Lord
Praise the lord 🙏🙏🙏 amen thank you jesus hallelujah
"ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు" గలతీ Galatians 2:20
పల్లవి: పరలోకమే నా స్వాస్థ్యము - ఎపుడు గాంతునో
నా ప్రియ యేసుని - నేనెపుడు గాంతునో
1. ఆకలిదప్పులు దుఃఖము - మనోవేదన లేదచ్చట
పరమ మకుటము పొందను - ప్రభు పాదముల చేరెదను
2. సిలువ వేయబడితిని - ఇక నేకాదు జీవించుట
ప్రభు యేసు మహిమ కొరకు - గురి గలిగి జీవింతును
3. నా పరుగు తుదముట్టింప - నాకు కృపను మెండుగ నొసగును
విశ్వాస మార్గములో - విసుగక పరుగెత్తెదను
4. పరమ విశ్రాంతి పొంద - పరలోకమందు చేరెదను
పగలు రాత్రచ్చట లేదు - ప్రభువే దీపమై యుండును
5. ప్రియుని పిలుపును విని - నేను కూడా సిద్ధపడెదను
దినములు సమీపించగా - వాంఛయు అధికంబాయె
Praise the lord, heart touching Song,
Praise the Lord 🙏
Praise the LORD . Lyrics please🙏
Nice song
Its a melody of hebron songs 🙏👏🤝
Heart touching song.praise the Lord.nice music
Praise the lord
Praise the Lord.
Nicely sung.
Nice keys & decsiplined tabla.
Glory be to God
Praise the lord to all ,can you tell me any one who wrote and sing this song ?
Kurian uncle sung this song but don't know who wrote
Super voice and meaningful song praise the lord.
Praise the lord
Praise the Lord