గురువు గారు మీరు చెప్పే విధంగా చాలా బాగుంది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నాకు ఇంగ్లీషు కొంచెం కొంచెం వచ్చు కానీ మాట్లాడాలంటే భయం ఎందుకంటే స్పెల్లింగ్ మిస్టేక్ వస్తుంది ఏమని కానీ మీరు చెప్పే విధంగా చాలా బాగుంది మీ క్లాస్లు అన్ని చూస్తాను సూపర్ ఇన్ గురువుగారు🙏🙏🙏🙏
మీరు ఎంతో మంచిగా చెప్తున్నారు సార్ తెలుగు ఇంగ్లీష్ లో నాకు చాలా అర్ధం అవుతుంది.నాకు ఎప్పటి నుండో ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని కోరిక ఉంది అందుకు మీ హెల్ప్ కోరుకుంటున్నను సార్ 🙏థాంక్ యు సో మచ్
😊 సర్ థాంక్యూ నాకు చదువుకోవడం అంటే సెవెంత్ క్లాస్ లోనే చదువును ఆపి వేశాను వివాహం జరిగింది మల్లి తర్వాత నాకు జాబ్ వచ్చింది కానీ తెలుగు నేను బాగా వచ్చు ఎందుకంటే అప్పుడు తెలుగు బాగా నేర్చుకున్నాను ఇంగ్లీష్ రావడం చాలా కష్టం అయిపోయింది జాబ్ చేస్తున్న కాబట్టి కానీ ఇట్లాంటి సమయంలో మీ వీడియోస్ చూసి నేను బాగా ఇంకా ఎంకరేజ్ గా చదువుకోవాలన్న పట్టుదల కలిగింది సర్ చాలా బాగా చెబుతున్నారు సార్ మీరు బాగా అర్థమవుతుంది నాకు సర్ నేను ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాను మీ ఇంగ్లీష్ చదవడం వల్ల నాకు బాగా చదవడం నేర్చుకోవడం జరుగుతుంది నేను చూశాను ఈ రోజే నాకు బాగా నచ్చింది మీ వీడియోస్ సర్ థాంక్యూ
TQ so much sir..chala rojulu nudu anukuntunna English nerchukovalani..chadhavada vachu....kani English mataladam radhu..miru chala baga chepputhunnaru...class...
నమస్కారం సార్ మీరు ఎంతో చాలా చక్కగా చెప్పినారు సార్ అయితే సార్ నేను టెన్త్ వరకు చదువుకున్నాను సార్ కానీ ఏమాత్రం నాకు ఇంగ్లీషు చదవడం రాయడం రావడం లేదు సార్ ఈరోజు అనగా తేదీ 11/3 2024 రోజున మీ వీడియో చూశాను సార్ కచ్చితంగా ఇప్పుడైతే నాకొక నమ్మక వచ్చింది నేను ఇంగ్లీషు నేర్చుకుంటా అని నమ్మకం అయితే వచ్చింది సార్ మొదటి రోజు సుశాం సార్ ఒకటవ రోజు మాదిరిగానే 30 రోజులు 30 వీడియోలు ఉంటాయా సార్ చెప్పండి ఒకేసారి మీకు ధన్యవాదములు 🙏🙏🙏🙏
Sir miru Class ''Baaga chepparu Sir 💐_Maku Chala Baaga Ardham Avuthundi Sir _Tq Sir _miru Cheppe Classes vini Memu Baaga Nerchukuntam Sir _English_Dsnyavadalu 🙏💐 Sir ...
Hallo sri english nerchukovali sri speling misteks povadM valana nenu intar 1st year chadhava leka pothunanu sri please sri help cheyandi sri reply sri
Thank you so much sir Nenu January lo chusa eppudu August lo Naku school lo English reading comprehension petti unte nenu 1st prize 🏆 thiskunna sir 😊 One's again thank you sir
మీకు ధన్యవాదాలు అన్నయ్య చాలా బాగా వివరించారు మీ వీడియోస్ అన్ని తప్పకుండా చూస్తాను అన్నయ్య నాకు ఇంగ్లీష్ రాదు అన్నయ్య మీరు చెప్పిన విధానం చాలా బాగుంది అన్నయ్య నేను తప్పకుండా నేర్చుకుంటాను 👍👍👍 నేర్చుకుంటాను నేను
Super sir ..,👍nenu oka telugu medium ammayini ....kani naku English ante chala istam nerchulovalani undedi... adi aa korika mee channel dvara teerabotundi ....chala tnq sir.......
Thank sir nice class sir certificate s lo qualification vunna English lo matladatam rani paristhiti lo vunnam sir me explanation bagundhi ippatunuchi ayina nerchukuntam sir thank you your valuable time and patience sir
I don't no how to write in English in sentence form but I am following your youtube channel now I believe I will write English with a sentence by the end of the day. Thank you so much sir for your effort definitely I will utilise your videos I will be speak English like you.
Chala bagundi sir miku manchi heart vundhi miku eppudu a god blessings eppudu vuntay miru elage vundali ani eppudu happy ga vu😊😊😊😊😊😊ndali ani a god ani wish cheysta super exalt
మీరు చెప్పిన విధానం బాగుంది ఇలా చెప్పాలి అంటే చాలా కష్టపడి ఉంటారు మీరు అనుకున్నది సాదించాలి అని కోరుకుంటున్నాను గురువు గారు
Hi
@@kudmethanagesh5871❤
మీరు ఎంతో ఓపికగా ఉచితంగా ఇంత చక్కగా వివరిస్తున్న ఈ వీడియో లను మేము సద్వినియోగం చేసుకొని స్పోకెన్ ఇంగ్లీష్ 30 రోజులలో తప్పక నేర్చుకుంటాం అన్నయ్య 🙏
ruclips.net/video/AbOPonmdF6E/видео.html
Naxox usa duranın küçələrdə stora
Hi
Hi
@@chandanasri348 hi
గురువు గారు మీరు చెప్పే విధంగా చాలా బాగుంది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నాకు ఇంగ్లీషు కొంచెం కొంచెం వచ్చు కానీ మాట్లాడాలంటే భయం ఎందుకంటే స్పెల్లింగ్ మిస్టేక్ వస్తుంది ఏమని కానీ మీరు చెప్పే విధంగా చాలా బాగుంది మీ క్లాస్లు అన్ని చూస్తాను సూపర్ ఇన్ గురువుగారు🙏🙏🙏🙏
Ok good 🎉😊
చాలా మంచి ఆలోచన..సర్
మీ దొర ..ఇతరులకు మచిజరుగు తుంది..చలమచి ఆలోచన.
మీకు సెలుడ్..
మీరు ఎంతో మంచిగా చెప్తున్నారు సార్ తెలుగు ఇంగ్లీష్ లో నాకు చాలా అర్ధం అవుతుంది.నాకు ఎప్పటి నుండో ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని కోరిక ఉంది అందుకు మీ హెల్ప్ కోరుకుంటున్నను సార్ 🙏థాంక్ యు సో మచ్
d❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Miku eppudu english loo matladatam vachindha andi pls cheppamdi
😊 సర్ థాంక్యూ నాకు చదువుకోవడం అంటే సెవెంత్ క్లాస్ లోనే చదువును ఆపి వేశాను వివాహం జరిగింది మల్లి తర్వాత నాకు జాబ్ వచ్చింది కానీ తెలుగు నేను బాగా వచ్చు ఎందుకంటే అప్పుడు తెలుగు బాగా నేర్చుకున్నాను ఇంగ్లీష్ రావడం చాలా కష్టం అయిపోయింది జాబ్ చేస్తున్న కాబట్టి కానీ ఇట్లాంటి సమయంలో మీ వీడియోస్ చూసి నేను బాగా ఇంకా ఎంకరేజ్ గా చదువుకోవాలన్న పట్టుదల కలిగింది సర్ చాలా బాగా చెబుతున్నారు సార్ మీరు బాగా అర్థమవుతుంది నాకు సర్ నేను ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాను మీ ఇంగ్లీష్ చదవడం వల్ల నాకు బాగా చదవడం నేర్చుకోవడం జరుగుతుంది నేను చూశాను ఈ రోజే నాకు బాగా నచ్చింది మీ వీడియోస్ సర్ థాంక్యూ
అన్నా మీరు చేసే వీడియో చాలా బాగుంది ఇంగ్లీషు రాని వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది అలాగే ఇంగ్లీష్ నేర్చుకుంటారు
😇🤗
Hi
Thank you sir, English chala avasaram sir, nenu 30 rojulu miss avvakunda neechukuodaniki time teestganu sir. thank you sir
TQ so much sir..chala rojulu nudu anukuntunna English nerchukovalani..chadhavada vachu....kani English mataladam radhu..miru chala baga chepputhunnaru...class...
నేను చాలా వీడియోలు చూశాను ఇంత వివరంగా ఎవరు కూడా చెప్పలేదు థాంక్స్ anna
Hi
Hi
నమస్కారం సార్ మీరు ఎంతో చాలా చక్కగా చెప్పినారు సార్ అయితే సార్ నేను టెన్త్ వరకు చదువుకున్నాను సార్ కానీ ఏమాత్రం నాకు ఇంగ్లీషు చదవడం రాయడం రావడం లేదు సార్ ఈరోజు అనగా తేదీ 11/3 2024 రోజున మీ వీడియో చూశాను సార్ కచ్చితంగా ఇప్పుడైతే నాకొక నమ్మక వచ్చింది నేను ఇంగ్లీషు నేర్చుకుంటా అని నమ్మకం అయితే వచ్చింది సార్ మొదటి రోజు సుశాం సార్ ఒకటవ రోజు మాదిరిగానే 30 రోజులు 30 వీడియోలు ఉంటాయా సార్ చెప్పండి ఒకేసారి మీకు ధన్యవాదములు 🙏🙏🙏🙏
Super sir
మీరు చెప్పింది చాలా బాగుంది. నేను మీ వీడియోలు చాలా చూస్తూ ఉన్నాను. అవన్నీ చాలా బాగా అర్థమవుతూ ఉన్నాయి కాకపోతే మాకు ఇంగ్లీష్ అనుకున్న విధంగా రావడం లేదు
You tube lo spoken English cheppe prathi okka channel nenu chusan kani meela chala ardamayyela evaru cheppadam ledu bro very very thanks 🙏
Madam ela vinadam kante matladukunte ekkuva knowledge vastundhi antullu nijama
ruclips.net/video/-ZUA_ED3DbY/видео.html
Telugu lo క ఖ గ ఘ ఇన్నా raledu sir chudadi
@@PrabhukumarJesusmessagesii bill noon at no hun Ann
Vannuruswamy. ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా చెప్పండి సార్
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 చాలా బాగుంది అన్న. ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. వాట్సాప్ అన్న
Thanks Sir chala baga chepparu
2024 lo chusevallu like kottandi❤
Unnanu,Kani Naku Telugu Learning And Reading Radu 😅
❤😮😊
Goog job😮😊❤
Nenu January lo chusa eppudu September lo Naku school lo English reading comprehension petti unte nenu 1st prize 🏆 thisukunna 😊
Same@@RahulKethavathNaik
❤
Easy way to learning English like this..lovely course..
❤
Tq sir Mi class valla inkoncham English nerchukogalguthunnam
థాంక్యూ సో మచ్ సార్ మీరు చెప్పే స్పోకెన్ ఇంగ్లీష్ మాకు చాలా ఉపయోగపడుతుంది సార్ మేము నేర్చుకుంటున్నాము సార్ థాంక్యూ సో మచ్ సార్
Pillalaku chala baga use avuthundhi tqs for vedio superb
Sir miru Class ''Baaga chepparu Sir 💐_Maku Chala Baaga Ardham Avuthundi Sir _Tq Sir _miru Cheppe Classes vini Memu Baaga Nerchukuntam Sir _English_Dsnyavadalu 🙏💐 Sir ...
Sir Naku English nechukovali sir please sir yala sir please reply
❤
😢😅
Hallo sri english nerchukovali sri speling misteks povadM valana nenu intar 1st year chadhava leka pothunanu sri please sri help cheyandi sri reply sri
🙏🙏 sir, నాకు ఇంగ్లీష్ రాదు, మీరు రు ఈవిధంగా చెప్పడం వలన నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి సులభంగా వుంది 🙏🙏
Pîfx
Nenu kochem nerchukuna
@@saipksaipk1537 ,hi bagunnara nakku English radhu anna nenu english nachu kovali anna
Shuffling of dangers
Hi
Tnq sir nenu start chesthunnanu e roju nunchi 1 day class chala bhaga vivarincharu
Thankyou sir , చాల బాగుంది చాల బాగా చెప్పారు సార్ .
ruclips.net/video/-ZUA_ED3DbY/видео.html
Dudgjufv
SUPER
Super super
Hi
Thank you so much sir
Nenu January lo chusa eppudu August lo Naku school lo English reading comprehension petti unte nenu 1st prize 🏆 thiskunna sir 😊
One's again thank you sir
మీరు ఎంత ఓపికగా నేర్పిస్తున్నారో అంతే స్పీడ్గా మేము nerchukuntam సార్ thanking you sir
Thank You sir You r great🙏🏻👍👍👍👍👍👍👍👍👍👍👍
అన్నా నా పేరు రాజు మీరు చెప్పే విధానం చాలా బాగుంది నేను తప్పనిసరిగా ఇంగ్లీష్ నేర్చుకుంటాను
ruclips.net/video/5IhNBxNE4rc/видео.html
Ravl
Ravl
@@mavillaravi2108 p
All the best sir
Thank you so much Sir. What a speech it's really nice speech
Sir thanku so much chala baga chepthunnaru baga artham avvuthundi. Thanku so much 🙏🙏melanti varu valla memu English nerchukuntamu
అన్నయ్య చాలా చక్కగా చెప్పారు thanks
మీకు ధన్యవాదాలు అన్నయ్య చాలా బాగా వివరించారు మీ వీడియోస్ అన్ని తప్పకుండా చూస్తాను అన్నయ్య నాకు ఇంగ్లీష్ రాదు అన్నయ్య మీరు చెప్పిన విధానం చాలా బాగుంది అన్నయ్య నేను తప్పకుండా నేర్చుకుంటాను 👍👍👍 నేర్చుకుంటాను నేను
ruclips.net/video/-ZUA_ED3DbY/видео.html
Super sir
Super super
Chla baga explain chsaru ania thnkyou soomach ania.
Namasthe Sir.mee English chala telikaga,easy ga ardham ayyela vunnaii.Dhanyavadamulu Sir.nenu 3videos (3) va roju chusthunnanu.bagunnaii.
థాంక్యూ సార్
మీరు ఎంత ఉచితంగా ఇంగ్లీష్ స్పోకెన్ బాగా చెబుతున్నారు సూపర్ సార్
Rajesh. Sir. Your. Class. Is. Nice
Chala Baga Chepparu Sir Thank you
ruclips.net/video/5IhNBxNE4rc/видео.html
Hi
హాయ్ సార్ నాకు తెలుగు వచ్చు కానీ ఇంగ్లీష్ రాదు మీరు ఎక్స్ప్లైన్ చేయడం చాలా అర్థమవుతుంది
Middle class students ki chala baga upayooga paduthayee sir miru super sir mi atuvanti valu undali 👌👌👌🙏🙏🙏
ruclips.net/video/-ZUA_ED3DbY/видео.html
Tq sir mi lanti class kosam nenu chala search chesa today vachindi, chala baga chepthunaru tq sir
Tq sir
Super ga chepparu sir very useful sir
Super english Teacher ♥️♥️♥️😍
Sir, super explained.🙇
Nice andi nenu e roju nundi English nerchukovadam try chestanu
Excellent Sir 👍 👍
Namaste sir 🙏
Thanku soo much sir
Kothaga English nerchukonevallaki
Chala Chala bagundi sir 🙏🙏
Sir thankyou such sir 🙏
Super sir ..,👍nenu oka telugu medium ammayini ....kani naku English ante chala istam nerchulovalani undedi... adi aa korika mee channel dvara teerabotundi ....chala tnq sir.......
Thank sir nice class sir certificate s lo qualification vunna English lo matladatam rani paristhiti lo vunnam sir me explanation bagundhi ippatunuchi ayina nerchukuntam sir thank you your valuable time and patience sir
చాలా బాగా చెప్పారు సార్ 👍
Mansi hello😝😝💋💞
Mansi
I don't no how to write in English in sentence form but I am following your youtube channel now I believe I will write English with a sentence by the end of the day. Thank you so much sir for your effort definitely I will utilise your videos I will be speak English like you.
Nice post
sir me class chalu bagundi😊
అన్నయ్య మీరు బాగా చెప్పారు
Than you so much sir me help chala use avuthundi 👍
❤👌🏻 సార్ ప్రైస్ లేదండి నాకు ఇంగ్లీషు రాదు రావట్లేదు తప్పనిసరిగా మీరు టైప్ చేసి ఇంగ్లీష్ అక్కడ మాకు నేర్చుకోవాలని చానా పట్టుదలగా ఉంది
Yes sir. Iam jyothi...perfect teaching skilllssss....
Thanks for ur explanation sirrr....
సార్ నాకు ఇంగ్లీష్ రాదు నేర్ప డి
సూపర్ సర్ మీరు ఇంత మంచిగా చెప్పుతున్నారంటే మేము కంపనిసరిగా నేర్చుకుంటాం సర్ థాంక్స్ 🙏🙏🙏🙏
TQ sir today nunchi ma pillalaki mi class ki attend chesthuna sir.mi explain chala bagundhi sir
Tq so much for your valuable time
Sar na cheppandi Telugulo
Anna miru chala Baga explain chesthunaru...... ❤ 🎉 Tq so much anna ....
tq sir చాలా బాగా చెప్పారు❤❤
బాగా అర్థమయ్యేలా చెప్తున్నారు సార్ థాంక్యూ
మీరు చెప్పే విధానం బాగుంది గాని సార్ బాగా అక్షరాలు కనపడాలి
Super Sir అర్థమయ్యేలా బాగా చెప్తున్నారు సార్ 30days complete class vintam sir (Tq sir)
Thank you so much brother
Your idea is most beautiful 🙌🙌
You're right small right big
Sir your explanation is super
Super bro meru chala great
Sir chala chala Baga chepadu sir miku eni thanks lu chepina saripou sir thanq sooooo much sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ruclips.net/video/5IhNBxNE4rc/видео.html
చాలా బాగా చెపుతున్నారు 💐
Annaya miru cheppe class chala ante chala baga artham aithundhi annaya thanks annaya
Super sir chala baga cheptunnaru mee cls follow avutunna
Hi sir mi class's ani chala baga ardam avuthunai sir thanks sir 🙏 😊
Frist class undi migathavi ekkada unnai anna
Super explain sir memu easy ga English nerchukogalam
Chala bagundi sir miku manchi heart vundhi miku eppudu a god blessings eppudu vuntay miru elage vundali ani eppudu happy ga vu😊😊😊😊😊😊ndali ani a god ani wish cheysta super exalt
Sir explain super ❤️
Tq so much sir... wonder full explanation
Tq sir miru ardamayyela cheparu
Chala baga chepputhunnaru annayya naku asalu radhu ippudu class ni vunnanu english vastundhi ane nammakam kaligindhi annayya tank you
I liked and subscribed your channel after watching this video ✨🥰
Excellent teaching 👏😊
❤❤❤❤❤❤Nice to
Good evening sir, Tq Sir naku chala useful ga undi Mee classes.
Once Tq Sir, Mee children chala bhaga nachau sir, there are super
Anniya meru chala baga matladhuthunnaru ❤
అన్నగారు బాగా అర్థమయ్యేలా చెబుతున్నారు బోర్డు మీద రాసిన తర్వాత మేము స్క్రీన్ షాట్ తీసుకునే విధంగా ఉండాలి థాంక్యూ
Thank you sir free koching ichhinanduku sir.
ruclips.net/video/_C-RdvAbqiw/видео.html
థాంక్యూ టీచర్ నేను ఇంగ్లీష్ నేర్చుకుంటా ఈ కోర్సు నేను వాడి ఇంగ్లీష్ బాగా నేర్చుకుని స్థాయి చెబుతా
Thankyou sir artham అయేలా bagachepparu
Super sir
Tq sir Exlent explanation
ruclips.net/video/5IhNBxNE4rc/видео.html
Namaste sir,nenu telugu medium, spoken english unte chala ishtem,tappakunda me classes chusi practice chesta 👏🙏
తప్పకుండా నేర్చుకుంటాం సార్ చాలా థాంక్స్ సార్
Thank you sir meru explain chesadi challa bagundi
Thanku Sar
Thank you 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤
Thank you so much Sir, 🙏🏻for your nice explanation.
❤
సూపర్ గా చెప్పారు సర్
Spoken English🎉
Good explanation sir thank u sir
Sir naku english radu dhinivala nakuchala sulabamgh undhi🙏🙏🙏🥰
సార్ తెలుగు లో నుండి ఇంగ్లీష్ కు పదలని మచ్చ చాలా బాగా చెపుతారు సార్ tq సార్