ఒక్కరోజులో 10 బ్లౌజులు కుట్టాలంటే!( ఈ టైం పాటించండి)

Поделиться
HTML-код
  • Опубликовано: 7 янв 2025

Комментарии • 1,1 тыс.

  • @pithanidurgabhavani4972
    @pithanidurgabhavani4972 Год назад +23

    మీరు చాలా బాగా చెప్పారు అక్క మన మీద మనకి నమ్మకం ఉండాలి మన మీద మనకి నమ్మకం ఉంటే ఏదైనా సాధించవచ్చు అక్క

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад +3

      అవును సిస్టర్!మన మీద మనకు నమ్మకం కచ్చితంగా ఉండాలి! మీ కామెంట్ కి చాలా హ్యాపీ వెరీ వెరీ థాంక్యూ 🙏🙏🙏

  • @swamyswamy-fy1ud
    @swamyswamy-fy1ud Год назад +60

    మీరు చాలా బాగా చెప్పారుఎవరో పని లేని వాళ్ళు అన్నారనివీరందరికీ సమాధానం చెప్పాల్సినవసరం లేదుఎంత కష్టపడుతున్నారని తెలుస్తుందిమీరు సూపర్ అక్క

  • @VasuVasu-e6o
    @VasuVasu-e6o Год назад +4

    normal machine midha roju 2 kuttukunte chalu anukunta nenu miru 10 blouse lu ante vammo great sister miru

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад +1

      సిస్టర్ కుట్టగలం, ( ముందుగా మనకు చాలా ఓపిక ఉండాలి) సిస్టర్ థాంక్యూ 🙏

  • @ranganayak1503
    @ranganayak1503 11 месяцев назад +3

    మీరు చెప్పింది ‌అక్షరాల నిజం మేడమ్ నేను ప్రతి రోజు నాకు మూడు జాకెట్టు కుట్టడం జరుగుతుంది సుపర్ చెప్పారు మేడమ్ ❤❤

    • @anandmmg2850
      @anandmmg2850  11 месяцев назад

      సిస్టర్ మీ కామెంట్ కి చాలా హ్యాపీ వెరీ వెరీ థాంక్యూ 🙏🙏🙏

  • @Chitty------
    @Chitty------ Год назад +12

    హలో అక్క....మీరు ఎంత కష్ట పడుతున్నారు తెలుస్తుంది..ఫీల్ avvakandi అక్క...హెల్త్ జాగ్రత గా chusukondi...మీరు అన్న గారు మీ పిల్లలు అందరూ హ్యాపీ గా ఉంటారు...god bless you...

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад

      ఓకే సిస్టర్ అలాగనే వెరీ వెరీ థాంక్యూ 🙏🙏🙏

  • @gayathriskitchen3301
    @gayathriskitchen3301 Год назад +15

    మీ కష్టం మిమ్మల్ని ఎదిగేలా చేస్తుంది మా ఎం బాద పడకు దేవుడు కష్టపడేవాళని దేవుడు దీవిస్తారు గాడ్ బ్లేస్ యు మా నేను టైలర్ ని 🎉

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад

      సిస్టర్ మీ కామెంట్ కి చాలా హ్యాపీ వెరీ వెరీ థాంక్యూ🙏🙏🙏🙏🙏

  • @AshokAshok-yh4he
    @AshokAshok-yh4he Год назад +14

    Daily 10 blouses easy ga కుట్టోచ్చు akka
    Nenu kuda tanu

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад +1

      సిస్టర్!కుట్టాలి అనే మనసు ఉంటే కచ్చితంగా కుడుతాము, ( మీకు ఆ ఓపిక ఉంది సిస్టర్) థాంక్యూ🙏

    • @AnnapureddyMalleswari-ts6uq
      @AnnapureddyMalleswari-ts6uq Год назад +1

      Nenu roju 12 blouses kudatanu

    • @chettupilliprameela2916
      @chettupilliprameela2916 Год назад

      @@AnnapureddyMalleswari-ts6uq a machine

  • @kalpanagiddi2607
    @kalpanagiddi2607 19 дней назад

    Chellemma నీకు ఆ paramathandri yellapudu తోడు ఉండెను, amen..❤

    • @anandmmg2850
      @anandmmg2850  19 дней назад

      సిస్టర్! వెరీ వెరీ థాంక్యూ🙏🏿🙏🏿🙏🏿

  • @mokshasri3193
    @mokshasri3193 Год назад +11

    Cost ela tesukuntaru akka blouse ki, dress ki,longfrock ki designer wear ki oka video cheyyandi alage me tailoring record book 📚 chupi chandi

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад +4

      ఓకే సిస్టర్! మీ కామెంట్ మీద అయితే వీడియో తీస్తాం థాంక్యూ సిస్టర్ 🙏

  • @ShahidaShaik-k6v
    @ShahidaShaik-k6v Год назад +1

    Hi అక్క మీరు చాలా బాగా చెప్పారు మీరు ఎక్కువగా కష్టపడుతున్నారు కానీ నేను ఒకటి లేదా రెండు జాకెట్ల కంటే ఎక్కువ కుట్ట లేక పోతున్నాను

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад

      సిస్టర్ మీరు కూడా కచ్చితంగా ఎక్కువ బ్లౌజులు టార్గెట్ పెట్టుకుంటే కుడతారుథాంక్యూ సిస్టర్🙏,

  • @tadepalliramesh3620
    @tadepalliramesh3620 Год назад +43

    అక్క దేవుడు మిమ్మును దీవించును గాక

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад

      బ్రదర్ వెరీ వెరీ థాంక్యూ బ్రదర్🙏🙏🙏

  • @rajini_123
    @rajini_123 11 месяцев назад

    Chala బాగా చెప్పారు సిస్టర్ all the best అనుకుంటే ఎందుకు కుట్టలేరు కుట్టొచ్చు.. బాగా చెప్పారు 🎉😊

    • @anandmmg2850
      @anandmmg2850  11 месяцев назад +1

      సిస్టర్ మీ కామెంట్ కి చాలా హ్యాపీ, కచ్చితంగా 10 బ్లౌజులు కుట్టవచ్చు థాంక్యూ 🙏🙏

  • @sravyachavatapalli
    @sravyachavatapalli Год назад +3

    super Akka, baga chepparu, akka, cutting and stitching video, normal, and lining blousespettandi

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад

      సిస్టర్ కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేసాము,వీలైతే మరల అప్లోడ్ చేస్తాం థాంక్యూ సిస్టర్🙏

  • @appuaparna6052
    @appuaparna6052 Год назад +2

    Avnu naku telusu sister na frend same mission tho one day lo 18 blouses stitch chesindi nuv evariki samadhanam cheppakkarledu kaali ga unnavallu evevo comments chestaru pattinchukoku keep it up sister

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад +1

      ఓకే వెరీ వెరీ థాంక్యూ సిస్టర్🙏🙏🙏

    • @appuaparna6052
      @appuaparna6052 11 месяцев назад

      @@anandmmg2850 🥰

  • @nirmalanirmala575
    @nirmalanirmala575 Год назад +208

    పేదవాడు 10 జాకెట్లు కుడితే అది కుటుంబానికి సరిపోతుందమ్మా ఎవరో ఏదో అన్నారనిి బాధపడకు బిల్డింగులు కట్టే అంత స్టేజ్లో మిషన్ కుట్టుకునే వాళ్ళు ఉండరు ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి నేను రోజు పది జాకెట్లు కొడుతున్న ఏ బిల్డింగు కట్టలేదు అనేవాళ్ళు అంటుంటారు మన పని మనం చేసుకుంటూ పోవాలంటేమన బాధ్యతలు మనల్ని పైకి ఎదగనిచ్చేలాగా ఉండవు

    • @bollamrajitha7855
      @bollamrajitha7855 Год назад +5

      Nijam chepparu

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад +8

      అవును సిస్టర్! మీరు చెప్పింది నిజమే మన కష్టాలు, ఎవరికి తెలియక అలా మాట్లాడుతారు! వెరీ వెరీ థాంక్యూ సిస్టర్ 🙏🙏🙏

    • @somugaming4525
      @somugaming4525 Год назад +4

      Madam dhyanam chess kondi madam

    • @somugaming4525
      @somugaming4525 Год назад +4

      Aarogyam untari madam dhyanam

    • @AvanithoAnubandham
      @AvanithoAnubandham Год назад

      ​@@anandmmg2850 మా అమ్మ కూడా మేము చిన్నప్పుడు 10-12 blouse లు కుట్టేది Sister
      Great Hard work 💪
      Hard work never fails ❤

  • @padmapillanagrovila1920
    @padmapillanagrovila1920 Год назад

    Meru chepindi nijam akka nenu tailor ne pillalni chusukuntu vidya mission pina 1 hour ki 1 kudatanu naku 13 years experience undi

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад

      సిస్టర్ మీరు చెప్పిన కామెంట్ వాస్తవం మీరు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి " మీ కామెంట్ కి చాలా హ్యాపీ థాంక్యూ 🙏🙏🙏

  • @Taratailoring984
    @Taratailoring984 Год назад +10

    God bless you sister ❤️

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад +1

      థాంక్యూ సిస్టర్🙏🙏🙏

  • @bharathibharu3158
    @bharathibharu3158 Год назад

    Nenu kuda 16 years nunchi tilaring chesthunna. Kaani ippudu ledu. Health baaledu. Back pain. Kachhithanga tailoring aapeyalani chepparu. Nenu kuda rojuki 10 above a kuttedanini. Family kosam. Okkosari cheyali thappadu. Ippudu kuda 2 or 3 kuttukuntunnanu.

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад

      సిస్టర్ ఆరోగ్యం జాగ్రత్త! నేను కూడా ఆరోగ్యం చూసుకుంటాను, పరిస్థితులను బట్టి నేను ఇన్ని బ్లౌజులు కుట్టవలసి వస్తుంది, థాంక్యూ సిస్టర్🙏

  • @bangarujalaruchulu
    @bangarujalaruchulu Год назад +12

    సిస్టర్ మీ వీడియోస్ చాలా బాగుంటాయి అవును సిస్టర్ మీరు చెప్పింది నిజమే మీరు పెట్టుకున్న టైమింగ్ మీ 10 బ్లౌజెస్ ఈజీగా కొట్టొచ్చు నాది కూడా jack కానీ నేను ఎన్నిసార్లు టార్గెట్ పెట్టుకున నేను కుట్ట లేక పోతున్న ఎందుకు అంటే నేను షాపులో కుడుతా నేర్పిస్తాను 4 కి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాను పిల్లలతోనే సరిపోతుంది సిస్టర్ మీరు ఫీల్ అవ్వకండి మీరు కచ్చితంగా 10 కుడతారు నీటుగా కుడతారు చూస్తేనే అర్థమవుతుంది

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад +3

      సిస్టర్ ముందుగా మీ కామెంట్ కి వెరీ వెరీ థాంక్యూ! మీరు షాపులో పిల్లలకు నేర్పిస్తూ, మీ పిల్లల్ని చూసుకుంటున్నారు కదా సిస్టర్, మీరు కూడా చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు, థాంక్యూ సిస్టర్🙏

  • @laxmit6283
    @laxmit6283 Год назад

    నేను టైలర్ ని నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది రోజు నాలుగు బ్లౌజులు కుట్టగలను మీరు చాలా గ్రేట్ అండి మీరు చెప్పిన మాటలు విన్న తరువాత పది బ్లౌజులు కుట్టలని ఉంది 👍👌🤝🤝

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад

      సిస్టర్ మీ హెల్త్ జాగ్రత్త, తర్వాతనే బ్లౌజులు కుట్టండి థాంక్యూ సిస్టర్🙏

  • @sirisandeepsirisandeep8365
    @sirisandeepsirisandeep8365 Год назад +4

    Hi sister all tha best👍🙏 good bless you

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад +1

      సిస్టర్!వెరీ వెరీ థాంక్యూ🙏🙏🙏

  • @varaprasadkorati1588
    @varaprasadkorati1588 Год назад

    Superga chayparu sister naku mee work super super super superga nachindi mee voice super iam from orissa sister

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад

      వెరీ వెరీ థాంక్యూ బ్రదర్🙏🙏🙏🙏🙏

  • @pagillapadma791
    @pagillapadma791 Год назад +3

    All the best sister 👍 God bless you

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад

      వెరీ వెరీ థాంక్యూ సిస్టర్🙏🙏🙏

  • @SriSaiMahiBoutique
    @SriSaiMahiBoutique Год назад +1

    Chala great andi ,nenu kuda tailor ne andi shop pettanu naadi same jack f4 mechine kuttavachu anevallu antaru vallaki Pani raaka, nenu night cutting chestanu , all the best sister 👍

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад +1

      సిస్టర్ థాంక్యూ మీకు కూడా ఆల్ ద బెస్ట్ సిస్టర్ మీ కామెంట్ కి చాలా హ్యాపీ సిస్టర్ 🙏🙏🙏

    • @SriSaiMahiBoutique
      @SriSaiMahiBoutique Год назад

      Lining blouse cost anta tisukontaru sister

  • @MyHomeVantaluTelugu
    @MyHomeVantaluTelugu Год назад +6

    ఈ వీడియో చూసి చాలా నేర్చుకోవచ్చు అక్క ఎంత ఓపికగా ఉండాలో 😢

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад

      సిస్టర్ మీరన్నట్టుగానే చాలా ఓపిక ఉండాలి!సహనం ఉండాలి, ఇతరులకు సమాధానం చెప్పే ఓపిక ఉండాలి థాంక్యూ సిస్టర్🙏

  • @balamanianantha8154
    @balamanianantha8154 Год назад

    Meru badhapadakandi.meru me family kosam enta kastapadutunnaru.adi really great thing.husband sampadinchi pedtunte tini kurchune adavallaki aem telustundi me kastam.10 blouses kuttagalaru ma vadine kudutundi

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад

      సిస్టర్ మీ కామెంట్ కి చాలా చాలా హ్యాపీ, సిస్టర్ కష్టపడుతున్నాను కాబట్టే కష్టం విలువ తెలుసు, థాంక్యూ సిస్టర్🙏🙏🙏

  • @sathyaiahborra1732
    @sathyaiahborra1732 Год назад +5

    Your really great 🎉sister

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад

      బ్రదర్ థాంక్యూ 🙏🙏🙏

  • @Lalithagrece210
    @Lalithagrece210 Год назад

    Tq medam baga chepparu memu yela chesikovalo yeppudu legalo chepinandhuku tq

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад

      మీ కామెంట్ కి చాలా హ్యాపీ సిస్టర్ వెరీ వెరీ థాంక్యూ 🙏🙏🙏

  • @unknown___klaude
    @unknown___klaude Год назад +5

    ఎంత చాట్ చేస్తారు ఒక్క బ్లౌజ్ కి డిజైన్ బ్లౌజ్ కైతే ఎంత తీసుకుంటారు చెప్పండి

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад

      సిస్టర్ డిజైన్ ని బట్టి మోడల్ ని బట్టి కాస్టు ఉంటుంది థాంక్యూ సిస్టర్🙏

  • @siyyadrivenkataramanavenka4285
    @siyyadrivenkataramanavenka4285 Год назад +1

    Sister back pain ki docters Aa chair rasaru ani chepparu kada ...
    Aa chsir ento cheptara...plz

    • @hemalathabeeravalli7157
      @hemalathabeeravalli7157 Год назад

      చైర్ ఎలాంటిదో చెప్పండి ప్లీజ్

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад

      సిస్టర్ (బ్యాక్ పెయిన్ కి) వీల్ చైర్ ఏదైనా పర్వాలేదు థాంక్యూ సిస్టర్🙏

  • @nirmalanirmala575
    @nirmalanirmala575 Год назад +28

    బాధ్యత ఉన్నవాడు ఏ మిషన్ ఏదైనా పది బ్లౌజులు కుట్టాలి తప్పదునిద్ర పట్టదు బాధ్యతలు వెనకమాల నిద్ర పట్టనివ్వవు

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад

      అవును సిస్టర్ మీరన్నట్టే బాధ్యతలు, బాధలు, కష్టం ఎక్కువ చేసేలాగా, చేస్తాయి వెరీ వెరీ థాంక్యూ సిస్టర్🙏

    • @ShaikKareema-u6f
      @ShaikKareema-u6f 11 месяцев назад

      Rite

  • @harikumar209
    @harikumar209 10 месяцев назад +1

    Yes madam idi fact

  • @joshithp5200
    @joshithp5200 Год назад +19

    హాయ్ అక్క.... మీరూ చాల కష్టపడుతున్నారు అక్క నేనూ ఎందుకు అడిగాను అంటే మీకు చెప్పిన టైమింగ్ నేను ఫాల్లో అవుద్దం అనీ అడిగాను మిలా నేనూ మారాలి అని మీకు స్పోటినేస్ గా అడిగాను అక్క❤.... మీరూ నేనూ అడిగిన మాటలకు చాల హాట్ ఐయ్యారు అనిపిస్తుంది అక్క sry.....😊...నేను ఇప్పటికీ కూడా చెప్తున్నాను మిమ్మలిని స్పోటినేస్ గా నేను చేద్దాం అని మి టైమింగ్ నేను పాటిద్దాం అని అడిగాను మీరు రోజుకు 10&15 బ్లౌజెస్ అంటే నేను try చేద్దాం అని అంటే మి అంతా కాకుండా సరే అందులో సగం బ్లౌజెస్ కుట్టిన చాలు అనిపిస్తుంది అక్క..... మీరు ఇంటి పనులు చేసుకొని పిల్లల్ని నేర్పిస్తూ అన్నీ బ్లౌజెస్ కట్టడం అంటే గ్రేట్ కధ ఎలా చెయ్యగలుగుతారు తెలుసుకుందాం నకు కొంచం హెల్ప్ ఫుల్గా అవుతుంది అనె తప్ప మరో ఉద్దేశం లేదు అక్క 😊.....మీరు మల్లంటి వల్ల కోసం మి టైమింగ్స్ & ఫాస్ట్ కుట్టడం ఎలా అని కూడా కొన్ని వీడియోస్ పెట్టండి plz అక్క మిమల్లి చూసి నేను ఫాస్ట్ గా కుట్టడం నేర్చుకోవాలి అని అడుగుతున్న అక్క మీరు అర్డ్డం చేసుకుంటే పర్వాలేదు అపర్డ్డం మాత్రం చేసుకోవద్దు అక్క మి వీడియోస్ నేను చాల రోజులు గా చూస్తున్న ఈస్టం గానే చూస్తున్నాను మిమ్మలిని బాధ పెట్టం కదు అక్క plz sry...❤❤❤❤ మీరు ఇలాంటి ఇంట్లో వున్నారు అని నేను అగగలేదు అక్క

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад +6

      సిస్టర్! సిస్టర్! మీరు 10 బ్లౌజుల గురించి ఇచ్చిన కామెంట్ మాకు ఎంకరేజ్ గా ఉంది, మీ కామెంట్ కాదు సిస్టర్
      వేరే సిస్టర్ కామెంట్ కి! ఆమె ఏమని కామెంట్ చేసింది అంటే? 1.మీరు రోజు 10 15 బ్లౌజులు కుడితే, మీ కొట్టంలో ఎందుకుంటున్నారు? మిద్దెలు కట్టిస్తారు! 2. ఆమెనే రెండవ కామెంట్స్ చేసింది, ఎవరూ కుట్టలేరు, అంత సీను లేదు సోది చెప్పకు అని కామెంట్ చేసింది,
      మిగతావారు చేసిన 10 బ్లౌజులు అనే కామెంట్లు అన్నీ మాకు ఎంకరేజ్మెంట్ గా ఉన్నాయి!
      మీ గురించి కాదులే సిస్టర్ మీ అందరి సపోర్టు ఎప్పుడూ ఇలాగే ఉండాలి, వెరీ వెరీ థాంక్యూ 🙏
      ఈ కామెంట్లు చేసిన ఆమె కూడా మాకు ఉదయము స్వారీ చెప్పింది సిస్టర్, ఆమెకు కూడా థాంక్యూ 🙏

    • @joshithp5200
      @joshithp5200 Год назад +3

      ఒకె అక్క tq న కామెంట్ వాళ్ళ మీరు హాట్ ఇయ్యరేమో అనీ నేను చాల బాధ పడ్డాను అక్క tq

  • @surambhapujari8568
    @surambhapujari8568 Год назад

    Meeru chala Baga cheppinaru akka
    Super akka mimmalni adharshanga thisukuntanu akka nenu stiching chestanu akka.

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад

      సిస్టర్ మీ కామెంట్ కి అయితే వెరీ వెరీ హ్యాపీ థాంక్యూ సిస్టర్ 🙏🙏🙏🙏🙏

  • @Comedy_collection_12
    @Comedy_collection_12 Год назад +4

    Super akka

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад +1

      థాంక్యూ సిస్టర్🙏

  • @swarnalatha772
    @swarnalatha772 Год назад

    Chala chala great amma dayli 10bluose ante mamulu mata kadhu prati roju 2bluose kutaleka potunna🙏🙏🙏

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад

      అమ్మ మీ కామెంట్ కి చాలా హ్యాపీ వెరీ వెరీ థాంక్యూ 🙏🙏🙏

  • @ammuludimpu5318
    @ammuludimpu5318 Год назад +3

    Super 🌹🌹💖

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад

      థాంక్యూ సిస్టర్🙏

  • @laxmisarithalaxmisaritha1010
    @laxmisarithalaxmisaritha1010 10 месяцев назад +1

    👍👌 చెప రు అక్క

  • @sukanyad4189
    @sukanyad4189 Год назад +3

    🎉🎉🎉🎉 congratulations 👏👏👏👏

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад

      వెరీ వెరీ థాంక్యూ సిస్టర్ 🙏🙏

  • @hemadurgak78
    @hemadurgak78 Год назад

    Naku unna doubts anni clear chesaru thank u so much

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад

      మీ కామెంట్ కి హ్యాపీ వెరీ వెరీ థాంక్యూ సిస్టర్ 🙏🙏

  • @BhagavathulaVishali
    @BhagavathulaVishali Год назад +5

    🙏🙏👌

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад

      థాంక్యూ సిస్టర్🙏

  • @kudmethaanuradha1305
    @kudmethaanuradha1305 Год назад +2

    Akka jack machine yentha untadhi price
    Super akka

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад +1

      సిస్టర్ ఈ మిషన్ రేటు 23,500 థాంక్యూ సిస్టర్ 👍

    • @kudmethaanuradha1305
      @kudmethaanuradha1305 Год назад

      @@anandmmg2850 thank you akka

    • @kudmethaanuradha1305
      @kudmethaanuradha1305 Год назад

      Akka nenu 3years nunchi kudthunna enka perfect gaa kuttali ante miru idea evvagalara please
      Chala mistake avuthunayi blouse perfect osthaledhu mi videos chusi nerchukunte perfect ga osthadhi antara

  • @Akshay.kothapelly
    @Akshay.kothapelly Год назад +2

    మీ హోర్డ్ వర్క్ కు హ్యాట్‌స్ప్ సోదరి

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад

      థాంక్యూ బ్రదర్🙏🙏🙏

  • @laksmi8589
    @laksmi8589 4 месяца назад

    Life changing oparchunity undi nadaghara

  • @NagabushnRao
    @NagabushnRao Год назад +1

    Avunu nenu kuda stitching
    10 blouse

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад

      ఆల్ ద బెస్ట్ సిస్టర్, కుట్ట వచ్చు థాంక్యూ🙏

  • @gopikrishnamandala478
    @gopikrishnamandala478 Год назад

    Mam nenu morning 5 o clock ki lestanu night 10 o clock varaku kudadta kani 5 Or 6 blouses kana akuva kutalanu and naa dagra kuda me lanti machine undhi mam inka naki em work undadu maam i am a boy maam. Your great maam

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад

      సిస్టర్ మీరు బ్లౌజులు కుడుతున్నారు, ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తున్నారు, పిల్లల్ని చూసుకుంటున్నారు, మీరే హార్డ్ వర్క్ చేస్తున్నారు సిస్టర్ మీరు గ్రేట్ వెరీ వెరీ థాంక్యూ సిస్టర్🙏

  • @hannugaming2388
    @hannugaming2388 3 месяца назад

    Great andi

  • @AbhiramDeshaboyina
    @AbhiramDeshaboyina Месяц назад

    Akka miru ye thread vadatharu cheppandi plz

    • @anandmmg2850
      @anandmmg2850  Месяц назад

      సిస్టర్!త్రెడ్ సైజ్ 12 నంబర్, వెరీ వెరీ థాంక్యూ సిస్టర్🙏🏿

  • @lalithachinthala8219
    @lalithachinthala8219 Год назад +1

    Akka cloth tadipe vidanam cheptara

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад

      సిస్టర్ ఎలా తడుపాలో వీడియో రెండు రోజుల్లో అప్లోడ్ చేస్తాం థాంక్యూ🙏

  • @mohanchary3848
    @mohanchary3848 Год назад +1

    Your great sister 👌

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад

      వెరీ వెరీ థాంక్యూ సిస్టర్🙏

  • @kavithaboga3348
    @kavithaboga3348 Год назад +1

    Hard worker sister

    • @anandmmg2850
      @anandmmg2850  11 месяцев назад

      వెరీ వెరీ థాంక్యూ సిస్టర్ 🙏

  • @somalingamsupriya2909
    @somalingamsupriya2909 Год назад

    Nijame 10 blouse kutti nenu kuda classes chepputhanu models ,frocks,muggam saree painting, saree kuchulu kuda time maitine chesikuttuthunna okna amma

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад

      అమ్మ మీ కామెంట్ కి అయితే చాలా హ్యాపీ, ఆల్ ద బెస్ట్ అమ్మ మీకు, వెరీ వెరీ థాంక్యూ 🙏

  • @divyadivyadivya4011
    @divyadivyadivya4011 Год назад

    Nenu kuda me antha expert avvali ani korukuntunna akka chala hard work chesthunnaru thappaiunda daniki falitham vuntundi

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад +1

      ఓకే సిస్టర్ మీరు అనుకున్నట్టుగా నాకంటే గొప్ప టైలర్ అవ్వాలి అని కోరుకుంటున్నాను, థాంక్యూ సిస్టర్🙏

  • @SilaikiDuniya2244
    @SilaikiDuniya2244 10 месяцев назад

    Nice video
    Don't wry sis 💐 you are very hard work women 💯

    • @anandmmg2850
      @anandmmg2850  10 месяцев назад

      వెరీ వెరీ థాంక్యూ🙏🙏🙏

  • @Nagadevi2728
    @Nagadevi2728 Год назад

    Akka chala manchi tips chepperu
    Lokam Thiru ela untadhi ante okaru yedhuguthunnaru ante kindhaki lagali Ane chustaru notilo mate kadha aneste pothadhi ani anestaru kani chese paniki chala teda untadhi .....
    Naku mi videos chala Baga anipistayi chala manchi vishayalu chepthunnaru😊

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад +1

      అవును సిస్టర్ మీరు అన్నట్టుగా! మాట్లాడే మాటలకి పనికి చాలా తేడా ఉంటుంది! మీరు పెట్టిన ఈ కామెంట్ కి వెరీ వెరీ థాంక్యూ సిస్టర్ 🙏🙏🙏

  • @sreechitti1575
    @sreechitti1575 Год назад

    Ha kuttochu andi ma voorlo kuda oka aame kuduthundi
    God bless you sister

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад +1

      సిస్టర్ మీరు అన్నట్టుగా కుట్టవచ్చు, వెరీ థాంక్యూ సిస్టర్ 🙏

    • @padmakodamunja9788
      @padmakodamunja9788 Год назад

      Stiching nerpistata phone no evandi cal cheyandi nenu nerchukuntanu akka

  • @vandanasanjay4032
    @vandanasanjay4032 8 месяцев назад

    Hello , do you finish stitching hooks ,& kaja for all the 10 blouses you stitch per day?😊

    • @anandmmg2850
      @anandmmg2850  8 месяцев назад

      సిస్టర్!10 బ్లౌజులు స్టిచ్చింగ్ చేయగలను! హుక్స్ లు, కాజాలు, మిషన్ నేర్చుకోవడానికి వచ్చే సిస్టర్స్ వేస్తారు!!
      వెరీ వెరీ థాంక్యూ సిస్టర్🙏

  • @maheshkumarj8248
    @maheshkumarj8248 10 месяцев назад

    God bless you Akka❤love you jesus❤

    • @anandmmg2850
      @anandmmg2850  10 месяцев назад

      బ్రదర్ ప్రైస్ ది లార్డ్ వెరీ వెరీ థాంక్యూ 🙏

  • @అమలాపురం
    @అమలాపురం Год назад +1

    Super 💯💯💯 akka.mi..rijakitukialatisukottaru

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад

      థాంక్యూ సిస్టర్🙏

  • @charithamule
    @charithamule Год назад +1

    Chethi pani 1 blouse ku entha time padhuthindhi

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад

      సిస్టర్!హేమింగ్, కాజల్ హుక్స్ లు వేయడానికి 10 నిమిషాలు పడుతుంది, థాంక్యూ సిస్టర్🙏

  • @munawerpasha2143
    @munawerpasha2143 10 месяцев назад +1

    Good luck 👍

    • @anandmmg2850
      @anandmmg2850  10 месяцев назад

      వెరీ వెరీ థాంక్యూ🙏🙏🙏

  • @rajitharodda8147
    @rajitharodda8147 11 месяцев назад

    Akka blouse thwaraga kuttadaniki tips chepandi

    • @anandmmg2850
      @anandmmg2850  11 месяцев назад

      సిస్టర్ మా ఛానల్ లో వీడియో ఉంది మీకు వీలైతే చూడండి థాంక్యూ 🙏

  • @chunduriraghavendra962
    @chunduriraghavendra962 Год назад

    Akka nenu 2 years tailoring chestnnanu manasu petti kudite 5 blouses kudatanu adi. Kooda Sunday matrame

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад

      సిస్టర్! మీరు ట్రైనింగ్ చేసుకుంటూనే ఐదు బ్లౌజులు కుడుతున్నారు! ఇంకా ఫాస్ట్ కుట్టడానికి ట్రై చేయండి' ఆల్ ద బెస్ట్ థాంక్యూ సిస్టర్🙏

  • @aaritikatarakesh5420
    @aaritikatarakesh5420 10 месяцев назад

    ❤❤❤ super super timing talent super akka

    • @anandmmg2850
      @anandmmg2850  10 месяцев назад

      సిస్టర్ వెరీ వెరీ థాంక్యూ🙏🙏🙏

  • @SriramNama
    @SriramNama Год назад

    10 blouses easy gaa kutachu nenu kudaa kudatha

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад

      సిస్టర్ మీకు ఆల్ ద బెస్ట్! ఈజీగా పది బ్లౌజులు కుట్టవచ్చు థాంక్యూ సిస్టర్ 🙏

  • @santhoshapulipaka2471
    @santhoshapulipaka2471 Год назад +1

    Praise the lord sister 🙏
    Evaro Edo annarani badhapadakandi

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад

      అలాగనే సిస్టర్! మీ కామెంట్ కి చాలా హ్యాపీ, ప్రైస్ ది లార్డ్ సిస్టర్🙏

  • @lakshmianguru1450
    @lakshmianguru1450 Год назад

    Hii సిస్టర్.మీరు బాగా.చెప్పా రు.నేనుకూడ స్టిచ్చింగు chstanu.కానీ 10.బ్లౌజులు kuttalanu.మీరు.ఎలా.chtunnaru

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад

      సిస్టర్ కుట్టవచ్చు! పది బ్లౌజులు కుట్టాలని పట్టుదల ఉంటే కుట్టవచ్చు థాంక్యూ 🙏

  • @lpchannel9942
    @lpchannel9942 Год назад +1

    1houur lo simplega happyga matladukuntu kutteyavachu. Finishing kuda ne atha vasthadhi. Good job🎉happy journy

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад

      ఓకే సిస్టర్ మాట్లాడుకుంటూ కూడా వన్ అవర్ లో బ్లౌజ్ కుట్టవచ్చు థాంక్యూ 🙏🙏🙏

  • @poleeshwar4368
    @poleeshwar4368 Год назад

    సూపర్ కరెక్టుగా చెప్పారు

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад

      బ్రదర్ థాంక్యూ 🙏🙏🙏

  • @MR_prasa_143
    @MR_prasa_143 Год назад

    చాలా బాగా చెప్పారు అక్క

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад

      వెరీ వెరీ థాంక్యూ సిస్టర్ 🙏

  • @aswanidoddi6406
    @aswanidoddi6406 Год назад +1

    Sister me stichhing chair clear ga chupinchandi

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад

      ఓకే సిస్టర్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాం థాంక్యూ సిస్టర్🙏

  • @ManasaTeluguVlogs
    @ManasaTeluguVlogs 10 месяцев назад

    Super 👌👌👌👍👍👍👍👋👋🙏

  • @k.parimalaamaravathi4944
    @k.parimalaamaravathi4944 Год назад

    All the best. Meerannatttu 10blouses stitch cheyochu. But model blouses ayithe katam

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад

      సిస్టర్ మీరు చెప్పింది వాస్తవమే! డిజైన్ బ్లౌజులు అయితే,8 బ్లౌజులు కుట్టవచ్చు( డిజైన్ ఎక్కువ పెట్టి కుట్టాలి అంటే ) చాలా తక్కువ బ్లౌజులు కుట్టవలసి వస్తుంది! సిస్టర్ 🙏

  • @SrinidhiEppa-ts8bv
    @SrinidhiEppa-ts8bv Год назад

    Super sister .Nenu kooda ikanundi meela timings follow avthaanu❤

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад

      అలాగే సిస్టర్ టైమింగ్ అయితే పాటించండి థాంక్యూ 🙏

  • @chandrakalasuresh1773
    @chandrakalasuresh1773 Год назад

    Akka okka blouse ki entha amont tiskontaru miru chappandi

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад +1

      సిస్టర్ సింగర్ బ్లౌజ్ 70 రూపాయలు లైనింగ్ బ్లౌజ్ 150 థాంక్యూ🙏

  • @happyvlogs2396
    @happyvlogs2396 Год назад

    Avunu andi nenu kuda 10 ki piga kudathanu super finishing tho with piping 👍👍

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад

      మీకు ఆల్ ద బెస్ట్ సిస్టర్, కుట్టవచ్చు వెరీ వెరీ థాంక్యూ 🙏

  • @meenameena4882
    @meenameena4882 10 месяцев назад

    great akka

  • @ramadeviramadevi7431
    @ramadeviramadevi7431 Год назад +1

    Great akka God bless you ❤

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад

      సిస్టర్ థాంక్యూ🙏

  • @documentsfrnds784
    @documentsfrnds784 Год назад

    Meru emina classes chepagalara sis me matalu okrini mundhuku velela unnai i really luv ur words plz meru start cheyagalara

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад +1

      సిస్టర్,మిషను నేర్చుకునే వాళ్ళు మధ్యలో ఉన్నారు, కొత్త వాళ్లు వచ్చిన తర్వాత క్లాసులు స్టార్ట్ చేస్తాను థాంక్యూ🙏🙏🙏

  • @GEETA-ol7vz
    @GEETA-ol7vz Год назад +1

    Tq akka Baga chepparu

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад

      థాంక్యూ సిస్టర్🙏

  • @Jaya-xh6uw
    @Jaya-xh6uw Год назад

    Yes nenu kuda 10 blouse stitch chesta

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад

      సిస్టర్ ఆల్ ద బెస్ట్( గుడ్ వర్క్) థాంక్యూ సిస్టర్🙏

  • @ppavantej3117
    @ppavantej3117 10 месяцев назад

    మీరు చాలా ఓపికతో మిషన్ క కుడుతున్నారు good job ha ఆ మిషన్ ఎంతకి కొన్నారు నాకుcheppagalara please

    • @anandmmg2850
      @anandmmg2850  10 месяцев назад

      సిస్టర్ మీ కామెంట్ కి చాలా హ్యాపీ! ఈ జాక్ ఎఫ్ ఫోర్ మిషన్ 23,500 రూపాయలు థాంక్యూ సిస్టర్ 🙏

  • @saradavipparla
    @saradavipparla Год назад

    Hi sister
    Lynining tadapatam vaala blouse elauntundi

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад +2

      హాయ్ సిస్టర్, ( బ్లౌజ్ తడపకుండా కుడితే, ఒక్కసారి ఉతికిన తరువాత, లైనింగ్ మొత్తం సింక్ అవుతుంది, బ్లౌజ్ ఫిట్టింగ్ సరిగా ఉండదు.🙏

  • @crazykeerthichannel9688
    @crazykeerthichannel9688 Год назад

    Hi అక్క మీరు లైనింగ్ తడిపి ఆరబెట్టి kuduthunnaru కదా ఎంత ఛార్జ్ చేస్తారు ఒక blouseki, ప్లీజ్ చెప్పండి

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад

      సిస్టర్ లైనింగ్ తడిపి ఆరబెట్టి కుట్టిన, డబుల్ బ్లౌజ్ కుట్టడానికి 150 రూపాయలు, థాంక్యూ సిస్టర్🙏

    • @crazykeerthichannel9688
      @crazykeerthichannel9688 Год назад

      @@anandmmg2850 thanks akka entha tvaraga reply ఇచ్చారు. చిన్న పిల్లల లంగా జాకేట్ ki entha charge చేయాలి

  • @RoopaRamesh-s5f
    @RoopaRamesh-s5f 10 месяцев назад

    Tailoring anedi maamool pani kaadandi chala tension untadi nen kooda face chestunnanu

    • @anandmmg2850
      @anandmmg2850  10 месяцев назад

      సిస్టర్ మామూలే టెన్షన్ ఉంటుంది, అయినా ఇది మన టైలర్స్ కి తప్పదు థాంక్యూ 🙏

  • @empukumarmungara3957
    @empukumarmungara3957 Год назад

    Nenu epude stitching start chesanu madam naku edaru babulu peda babu school ki velthadu chinababu 11/2year madam normal blouse ayithe2 lining blouse ayithe 1 anthakante ekuva reach avalekapothunanu emaina suggestions chepandi mam please

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад

      సిస్టర్ మీకు పిల్లలు ఉన్నారు పిల్లల్ని చూసుకోండి " మీకు టైం వీలైనప్పుడు ఎక్కువ బ్లౌజులు కుట్టడానికి ప్రయత్నం చేయండి! థాంక్యూ సిస్టర్🙏

  • @mahalakshmisappa535
    @mahalakshmisappa535 10 месяцев назад

    Baga cheparu

    • @anandmmg2850
      @anandmmg2850  10 месяцев назад

      వెరీ వెరీ థాంక్యూ సిస్టర్ 🙏

  • @uttarapallylaxmi6724
    @uttarapallylaxmi6724 Год назад +1

    God bless you sister

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад

      థాంక్యూ సిస్టర్🙏

  • @GEETA-ol7vz
    @GEETA-ol7vz Год назад

    Maku em Aina helth tips neck pain rakunda tips cheppandi

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад

      సిస్టర్! నాకు నెక్కు పెయిన్ కి డాక్టర్ సలహా, మెడకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేయమన్నాడు, తలకింద దిండు వాడకూడదు, థాంక్యూ సిస్టర్🙏

  • @swaroopkona7988
    @swaroopkona7988 Год назад

    Chala, easyga, kuttochu sister

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад

      సిస్టర్ కుట్టవచ్చు థాంక్యూ సిస్టర్ 🙏🙏🙏

  • @Akshay.kothapelly
    @Akshay.kothapelly Год назад +1

    నాకు మంచి సలహా ఇచ్చాడు ధన్యవాదాలు

  • @BhanuPriya-j7d
    @BhanuPriya-j7d Год назад

    Chala Baga chepparu

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад

      థాంక్యూ సిస్టర్🙏

  • @shyamalagurrala3960
    @shyamalagurrala3960 Год назад

    Blouse cutting and stitching vedio oedandi

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад

      సిస్టర్ బ్లౌజ్ కటింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్ ఉన్నాయి మీకు వీలైతే చూడండి థాంక్యూ సిస్టర్ 🙏

  • @beechupallisrinivasulu
    @beechupallisrinivasulu Год назад +1

    Hai akka naperu mary nenu toilaring chesta kani nenu kutedi 3 blouse le miru chala great

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад

      థాంక్యూ సిస్టర్! మీరు కూడా ఎక్కువ బ్లౌజులు కుట్టడానికి ట్రై చేయండి, మీరు కూడా ఎక్కువ కుడతారు, థాంక్యూ సిస్టర్🙏👍

  • @usharanisarnalausharani5509
    @usharanisarnalausharani5509 Год назад

    నిన్ను చూస్తే నన్ను నేను చూసుకున్నట్లు ఉంది సూపర్ పిల్లలకు నేర్పిస్తే ఎంత cost తీసుకుంటా వు సిస్టర్ రిపై మి

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад

      సిస్టర్! మా సైడు, మిషన్ నేర్పించడానికి నెలకు 1000 రూపాయలు తీసుకుంటారు! థాంక్యూ సిస్టర్🙏🙏🙏

  • @kplcreations-singerpadmava9190
    @kplcreations-singerpadmava9190 10 месяцев назад

    God bless you thalli

  • @jodigudadjboys4796
    @jodigudadjboys4796 11 месяцев назад +1

    అక్క మిషన్ ఖరీదు ఎంత ఎ మోడల్ plz రిప్లై

    • @anandmmg2850
      @anandmmg2850  11 месяцев назад

      సిస్టర్ ఈ మిషన్ జాక్ ఎఫ్ ఫోర్, మిషన్ రేటు 23,500 థాంక్యూ 🙏

  • @pashamvanaja2488
    @pashamvanaja2488 Год назад

    Dress katting stitching chuisthara akka

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад

      సిస్టర్ కొత్తగా నేర్చుకునే వారు, డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్, వీడియోలు చూస్తారు🙏

  • @SirishaNasana-id8pl
    @SirishaNasana-id8pl Год назад

    Lining blouse cutting and stitching chupinchandi

    • @anandmmg2850
      @anandmmg2850  Год назад

      ఓకే సిస్టర్ వీడియో అప్లోడ్ చేస్తున్నాము, థాంక్యూ సిస్టర్🙏

  • @SaiLakshmiThogara
    @SaiLakshmiThogara 11 месяцев назад

    Lining blouse ki anta amount teesukovali sister😊

    • @anandmmg2850
      @anandmmg2850  11 месяцев назад

      సిస్టర్ లైనింగ్ బ్లౌజ్ 150 రూపాయలు థాంక్యూ 🙏