Live

Поделиться
HTML-код
  • Опубликовано: 7 ноя 2024

Комментарии • 359

  • @RevathiJ-g7f
    @RevathiJ-g7f 2 месяца назад +2

    J. Revathi praise the Lord issaku ayagaru👪👪🏠 beginess house I family👪🙏🙏🙏🙏🙏💐 and prayer chayandi Amen🙏

  • @Sanjaygaddiparthi
    @Sanjaygaddiparthi 2 месяца назад +3

    ఇస్సాకు అయ్యగారికి నా వందనాలు నా కుటుంబాన్ని ఎంత ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న అన్నయ్య ఆర్థిక ఇబ్బందులు తొలగాలని ప్రార్ధించండి అయ్యా ప్లీజ్

  • @KarunaKaruna-kk6no
    @KarunaKaruna-kk6no 2 месяца назад

    అయ్య గారు పాప పుట్టినదగ్గనుండి కడుపు నొప్పితో బాద పాడుతునదయ్య మందులు వాడుతునము బిడ్డకోసం ప్రార్ధన చేయండి😭😭😭😭😭😭😭

  • @RENUKA-v4r
    @RENUKA-v4r 2 месяца назад

    ఇస్సాకు అన్నయ్యకు నా వందనాలు అన్నయ్య మాకు గర్భఫలం కలగాలని ప్రార్థన చేయండి మరనాత ❤❤❤❤❤❤

  • @LavanyaSunkara-o6h
    @LavanyaSunkara-o6h 2 месяца назад +1

    ప్రైస్ ద లార్డ్ అన్ని 🙏ఈరోజు వాగ్దానం na జీవితం lo నెరవేరాలని prayar చేయండి అన్న 🙏

  • @RevathiJ-g7f
    @RevathiJ-g7f 2 месяца назад +1

    J. N. Prasad praise the Lord issaku ayagaru🙏👪🏠 beginess for prayer chayandi Amen🙏

  • @RevathiJ-g7f
    @RevathiJ-g7f 2 месяца назад +1

    J. Satyavathi amma praise the Lord issaku ayagaru🙏👪🏠 beginess house🏠 and family👪🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 and prayer chayandi Amen🙏

  • @sumalathasuma6331
    @sumalathasuma6331 2 месяца назад

    Praize the lord
    అయ్యగారికి నా వందనాలు
    హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ

  • @durgaprasadr8264
    @durgaprasadr8264 2 месяца назад

    Amen ✝️🛐 ayyagaru job kosham pradhna chayandi ayyagaru ✝️🛐🛐🛐🛐 ayyagaru bless me ayyagaru please ✝️🛐🛐🛐🛐🛐❤🤍

  • @intoyesuyesu9928
    @intoyesuyesu9928 2 месяца назад +3

    Priase the lord ayagaru my marriage kosam prayer cheyandi ayagaru please 🙏🥺 Naku happiness kaliginchu yessaya please 🙏🥺 ma cheruvulu falichelaga prayer cheyandi ayagaru please 🙏🥺 na koriaka thirchu yessaya please 🙏🥺 na avasaralu you yessaya please 🙏🥺 my family kosam prayer cheyandi ayagaru please 🙏🥺 na kanula badani thirchu naduku vadanalu yessaya 🥺love you yessaya ❤❤❤❤❤❤❤

  • @krishnavenimikkilineni6151
    @krishnavenimikkilineni6151 2 месяца назад

    Amen, amen amen 🙏 amen amen amen 🙏 amen 🙏 halleluyha halleluyha yesayya amen 🙏 halleluyha halleluyha yesayya amen 🙏 halleluyha halleluyha yesayya amen 🙏🙏🙏

  • @UDATADEVI.369
    @UDATADEVI.369 2 месяца назад +1

    ⛪✝️🙌🙌🛐🛐🛐🛐🙏🙏🙏🙏👏👏👏👏🇮🇳 ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @kanakadurga5817
    @kanakadurga5817 2 месяца назад +1

    Preisethalord brother makosampreyer cheyandi brother 🙏🙏🙏

  • @VenkataramanaKusumuru
    @VenkataramanaKusumuru 2 месяца назад +1

    ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @rameshmanda4498
    @rameshmanda4498 2 месяца назад +2

    దేవుని నామములో మీ అందరికీ నా వందనాలు ఇస్సాకు అయ్యగారి కి నా వందనాలు
    దేవుడు నా జీవితంలో మేలు చేసి నా భార్యకు గర్భఫలం అందాలని ఇస్సాకు అయ్యగారి ప్రార్థన చేయామని కోరుకుంటున్నాను ఆమేన్ 🙏🙏🙏🙏🙏🙏

  • @ganeshraju897
    @ganeshraju897 2 месяца назад +1

    praise the lord 🙏

  • @marimamarima1682
    @marimamarima1682 2 месяца назад

    దేవునికిమహిమకలుగునుగాక ఆమెన్ 🙏🏼🙏🏼అయ్యగారికివందనలు🙏🏻🙏🏻దేవా నాబిడ్లలుకుదేవుడు మంచి బుద్ధి జ్ఞనము వివేకము అను గ్రహంచును గాక ఆమెన్ దేవా చిన్నపాపకు దేవునిసన్నిధి కృప ఎల్లప్పుడు తోడ్తెయుదునుగాక ఆమెన్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🛐🛐🛐🛐🛐

  • @GanduLakshmi-v7t
    @GanduLakshmi-v7t 2 месяца назад

    విశాఖైయ గారికి వందనల్లు . ఆర్థిక సమస్యలు ఉన్నాయి. కోర్టు సమస్యలు మా కొరకు ప్రేయర్ చేయండి . నా భర్త పేరు నాగరాజు .

  • @A.KoteswaraRao-lv9nk
    @A.KoteswaraRao-lv9nk 2 месяца назад +1

    Praise the lord brother 🙏 🙏 🙏

  • @A.KoteswaraRao-lv9nk
    @A.KoteswaraRao-lv9nk 2 месяца назад +1

    Hallelujah hallelujah hallelujah
    Amen 🛐 Amen 🛐 Amen 🛐 Amen 🛐 Amen 🛐 Amen 🛐 Amen 🛐

  • @jesusradha7062
    @jesusradha7062 2 месяца назад +1

    Praise the Lord Anna 🙏 thanks to today promise God God 4:01 bless everyone 🙏

  • @RevathiJ-g7f
    @RevathiJ-g7f 2 месяца назад +1

    J. N. ప్రసాద్ praise the Lord issaku ayagaru🙏👪🏠 beginess house🏠 and salary for moth 24,000, amma health for family👪🙏🙏🙏🙏🙏💐 and prayer chayandi Amen🙏

  • @sukanyatodeti2210
    @sukanyatodeti2210 2 месяца назад

    Essaku ayyagariki vandhanalu na Peru sukanya naku pcod vundhi nagurinchi pradhinchandi nenu ellu kattukovalani pradhinchandi naku vudhyogam ravalani pradhinchandi ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @JannuSunitha
    @JannuSunitha 2 месяца назад

    Akka family devudu aasheervadinchi nanduku stutram jesus tqq tqq tqq
    Annaiah family devudu aasheervadinchi nanduku stutram jesus tqq tqq jesus tqq jesus

  • @siddyasiddya210
    @siddyasiddya210 2 месяца назад +1

    యేసయ్య మీకు సుత్రం సుత్రం అయ్య వందనాలు వందనాలు ఆమేన్ యేసయ్య సుత్రం గార్భఫల కొసం ప్రార్థన చేయండి ఆమేన్

  • @ParthammaDoddi
    @ParthammaDoddi 2 месяца назад

    విశాఖ అయ్యగారికి వందనాలయ్యా నా పేరు పార్వతమ్మ నాకు పిల్ల లేక పది సంవత్సరాలు అవుతుంది అయ్యా నేను ఎంతో వేదన పడుతున్న తండ్రి నా ప్రార్థన ఆలకించి నమ్మకం ఉంచుకున్న అయ్యా నా గురించి ప్రార్థన చేయండి అయ్యా అలాగే నా భర్త విషయమై కూడా ప్రార్థన చేయండి అన్న భర్త కూడా అసలు చాలా అంటే చాలా వేధిస్తుండగా మారాలని ప్రార్థన చేయండి అయ్యా అలాగే నా భూమి నాకు కాకుండా అయిపోయింది అయ్యా ఆ భూమి కూడా నాకు నాకు పట్టాదారు నవ్వుల సహాయం చేయమని యేసయ్య నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి నా కొరకు ప్రార్థన చేయండి అన్నయ్య విశాఖ గారు నా గురించి ప్రార్థన చేయండి అయ్యా

  • @pavanimatta9176
    @pavanimatta9176 2 месяца назад +3

    ఇస్సాకు అయ్యగారికి వందనాలు నా మంచి యేసయ్య అందరిని దీవించును గాక అయ్యగారు ఈరోజు వాగ్దానం నా జీవితంలో నెరవేరాలని దీవించండి ప్రభువా గర్భఫలం కలగాలని నేను అనుకున్నది దీవెన రావాలని దీవించండి❤❤❤❤❤❤❤

  • @RamarajupRRR
    @RamarajupRRR 2 месяца назад +2

    Amen

  • @KumariQatar-jv8vb
    @KumariQatar-jv8vb 2 месяца назад +1

    వందనాలు అయ్యగారు నా కోడలు మానస గర్భఫలం లేదండి గర్భఫలం కోసం ప్రార్థన చేయండి నా కుమారు ఉపేందర్ తెల్ల మచ్చ వచ్చింది అండి p ప్రార్థన చేయండి నా కుటుంబం కొరకు నా భర్త కొరకు మేము వ్యాపారం చేస్తున్న వ్యాపారం కొరకు ప్రార్థించండి p

  • @nagarajupuli2537
    @nagarajupuli2537 2 месяца назад

    ఇస్సాక్ అయ్యగారికి వందనములు, అయ్యా నేను, అప్పుల్లో ఉన్నాను, నా గురించి ప్రార్థన చేయండి అయ్యా,

  • @niranjankaryamsetty7537
    @niranjankaryamsetty7537 2 месяца назад

    ఈ రోజు వాగ్దానము అందరు జీవితల లో నెరవేరును గాక......దేవుడి ద్వారా గొప్ప గా వాడబడుతున్న దైవ జనుడు ఐసాక్ అయ్య గారు కి వందనాలు.......

  • @prashanthi4201
    @prashanthi4201 2 месяца назад +1

    Vandhanalu ayyagaru Naku garbhafalam koraku prardhana cheyyandi 🙏🏿🙏🏿🙏🏿😭😭😭😭😭🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻 amen

  • @srinivassanampudi5540
    @srinivassanampudi5540 2 месяца назад +1

    ఇస్సాకు పాస్టర్ అయ్యగారికి నా వందనములు నా పేరు సాల్మన్ రాజ్ (శ్రీను) నాకు క్యాన్సర్ థైరాయిడ్ వచ్చింది తగ్గాలని ప్రార్ధించండి, నాకు పిల్లలు లేరు, పిల్లలు పుట్టాలని ప్రార్ధించండి పాస్టర్ అయ్యగారికి నా వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @JannuSunitha
    @JannuSunitha 2 месяца назад

    Vandanaalu ayyaaru
    E roju vaagdaanam maa andari jeevitaalalo neraverunu gaaka aamen aamen aamen
    Nenu korukunna governament job naakuu vachinanduku stutram jesus tqq
    My husband job perminent aie naanduku stutram
    My children's naat exam lo first rank vachi prise money vachinanduku stutram jesus tqq jesus tqq tqq tqq tqq tqq tqq tqq

  • @someshsakile1899
    @someshsakile1899 2 месяца назад

    వందనాలు అయ్యగారు మా కుటుంబం కోరకు నా కోరకు ప్రార్థన చేయండీ అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏🙏 ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @LalithaGudugollulalitha
    @LalithaGudugollulalitha 2 месяца назад

    🙏🤝 ఈరోజు వాగ్దానం మా కుటుంబంలో ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవునికి నా వందనాలు విశాఖ అయ్యగారికిన ప్రత్యేక వందనాలు దేవుడు వారిని వారి కుటుంబాన్ని సేవను పరిశీలన దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🤝🙏

  • @hareshreddy2563
    @hareshreddy2563 2 месяца назад +2

    🙏🙏🙏🙏praise the lord🙏🙏🙏

  • @DadalaKumariKumaridadala
    @DadalaKumariKumaridadala 2 месяца назад +6

    విశాఖ అయ్యా గారికి వందనములు ఈరోజు చెప్పిన వాగ్దానం అందరి జీవితంలో నెరవేరాలని దీవించాలని ఏడు మారులు ఆమె ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ నిన్ను అవసరాల కోసం ప్రతి ఒక్కరికి నెరవేరాలని ఎన్నో బాధలతో ఎన్నో సమస్యలతో ఇబ్బందులతో మీ మాటలు ఓదార్పుగా ఓదార్పుగా ఉన్నాయి అయ్యగారు బాధల్లో ఉన్న వాళ్ళు కూడా పైకి లేస్తున్నారు మీతో మాట్లాడిన యేసయ్య గారికి మీకు వందనములు ఎన్నో బాధలతో ఒక్క బాధ కాదు అయ్యగారు ఎలా అరుగాలి నుంచి శిరీష వరకు ఉన్నాయి దేవా బాధలు మీరు చెప్పిన వాగ్దానం మమ్మల్ని బతికిస్తుంది మీరు చెప్పిన వాక్యం ద్వారా గా మేము బలపరిస్తున్నాం అందరూ జీవితంలో కూడా బాగుపడాలని అందరూ అవసరాలు తీర్చుకోవాలని కోరుకుంటున్నాను 🧎🏼‍♀️🧎🏼‍♀️🧎🏼‍♀️🧎🏼‍♀️🧎🏼‍♀️

  • @SriYeragopu
    @SriYeragopu 2 месяца назад

    అయ్యగారు వందనాలు 🙏మాబాబు శ్రీమీదకి కిడ్నీ ఇంపేక్షన్ ఎలార్జీ కపం తాగాలని జ్వరం రాకుండా ప్రార్ధన చేయండి అయ్యగారు ఈరోజు వాగ్దానం మాజీవితలో నెరవేరాలని కోరుకుంటున్నాము 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MainapallibabyMainapallibaby
    @MainapallibabyMainapallibaby 2 месяца назад

    ఈ దిన వాగ్దానము అందరి కుటుంబాల్లో నెరవేరు లాగున ప్రేయర్ చేయండి పాస్టర్ గారు అలాగే మాకు లక్షల అప్పు ఉంది అవి తీరే లాగానే ప్రేయర్ చేయండి

  • @venkatalakshmi323
    @venkatalakshmi323 2 месяца назад +1

    ఇస్సాకు అయ్యగారి కీ వందనాలు అండి నా పేరు వెంకటలక్ష్మి నాకు గర్భఫలంకాలవాలి నా కోసం ప్రార్థన చేయండి

  • @Akumarthilaxman
    @Akumarthilaxman 2 месяца назад

    Praise the lord ayyagaru na barta pillala koraku pradana cheyandi ayyagaru Amen na talli akkallu koraku pradana cheyandi ayyagaru Amen 🙏🙏🙏🙏🙏🙏

  • @srilakshimi
    @srilakshimi 2 месяца назад +1

    అయ్యగారికి దేవుని నామంలో వందనములు నేను వాలంటరీ జాబు నాకు వచ్చేటట్లు ప్రార్థించండి నేను రాజీనామా చేయలేదు దేవన ఆ జాబ్ వచ్చేటట్లు ప్రార్థించండి మా మామ నాన్న కూడా మారి నాకు ఇల్లు రాయటం రాసేటట్లు ప్రార్ధించండి నా పెద్ద కొడుకువి చదువుకుంటున్నానండి స్కూల్ హోలీ చేస్తూ స్కూల్లో చదువుతున్నాడు దేవుడు అడుగు తోడై ఉండు లాగున ప్రార్థించండి కార్తీక్ పేరు నా పెద్ద కొడుకు పేరు నాకు కొత్త పెద్ద కొడుకు పేరు కార్తీక్ నా చిన్న కొడుకు పేరు శ్యాంసుందర్ ఆడ నా దగ్గర లేడండి ఆడు కూడా నా దగ్గరకు వచ్చేటట్లు ప్రార్థిస్తూ ప్రార్థించమని అడుగుతున్నాను నాకు జాబ్ వచ్చేటట్లు ప్రార్ధించండి ప్రార్ధించండి ప్రార్ధించండి చాలా శ్రమల్లో వేదల్లో ఉండి నేను ప్రార్థించమని అడుగుతున్నాను నేను మిస్ అనేది కూడా వెళ్తున్నాను దేవుడు

  • @srikiran4917
    @srikiran4917 2 месяца назад

    Priase the Lord brother garu ki 🙏🙏🙏🙏🙏🙏 మా పిల్లలు చదువు గురించి వాళ్ల ఆరోగ్యం గురించి అలాగే మా ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేయాడి అయ్యగారికి వందనాలు ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏✝️🛐🛐🛐🛐🛐🛐🙏🙏

  • @premavathijalli
    @premavathijalli 2 месяца назад +1

    Praise the lord Amen

  • @RajivJillela
    @RajivJillela 2 месяца назад

    na paru lasya maku sontha illu 🏠 ledu maku sontha illu 🏠 kosam prayer cheyandi ma family kosam prayer cheyandi na kosam prayer cheyandi 🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻8month na kosam prayer cheyandi ma babu kosam prayer cheyandi ma Hasband kosam prayer cheyandi

  • @ManasaParisapogu
    @ManasaParisapogu 2 месяца назад

    వందనాలు అయ్యగారు 🙏🙏మా ఫ్యామిలీ గురించి ప్రేయర్ చేయండి అయ్యగారు ప్లీజ్ ప్లీజ్ దేవుడు మా ఫ్యామిలీ దివిచేలాగా ప్రేయర్ చేయండి ప్లీజ్ అయ్యగారు 🙏🙏🙏🙏🙏😔😔😔మేము చాలా బాధ లో ఉన్నాము దేవా మా ప్రార్ధన్న ఆలకించు దేవా 🙏🙏🙏🙏🙏🙏

  • @chapalaraju9350
    @chapalaraju9350 2 месяца назад +1

    అయ్యగారికి వందనాలు నా కుటుంబం కోసం నా కోసం ప్రార్థన చేయండి నా భార్య పిల్లల కోసం ప్రార్థన చేయండి నా కూతురు పుట్టిన రోజు జరుపుకోవడానికి తగిన సహాయం సమకూరు లాగున ప్రార్థన చేయండి నాకు తెలివి జ్ఞానం దయ చేయమని కోరుచున్నాను ఆమెన్ మా అమ్మ నాన్న గురుంచి ప్రార్థన చేయండి మా తమ్ముళ్లు కుటుంబం కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారి కుటుంబం కోసం ప్రార్థన చేయండి 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lasyapricethelordammagarul7958
    @lasyapricethelordammagarul7958 2 месяца назад

    Praise the lord ayyagaru. Eroju vagdanam napatla jarugunugaka Amen.yobhenu ashirvadinchunatlu nannu ashirvadinchunulaga prayer cheyandi ayyagaru please.😢😢😢😢

  • @ambedkarnethala6949
    @ambedkarnethala6949 2 месяца назад

    Praise the lord 🙏🙌 issaku ayyagaru bless me and my family lord ayyagaru bless me good health glory holy spirit of God 🙏 issaku ayyagaru bless you Jesus save me lord ayyagaru bless me job and money's and help me lord issaku ayyagaru I have to much problems ayyagaru thank you lord issaku ayyagaru Amen Amen Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @JhansiJhansi-d4h
    @JhansiJhansi-d4h 2 месяца назад

    వంద నా లుఅయ్యగారుదేవునినామానికిమహిమకలుగుగాకఆమెన్ఆమెన్ఆమెన్ఆమెన్ఆమెన్‌ నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి నాపేరు ఝాన్సీ ఇద్దరు పిల్లలు ఉన్నారు రాణీరాజుకూమర్ కోసం ప్రార్థన చేయండి చదువు కోవాలి అనిపార్థనచేయండిఅయ్యగారుపేరులురాణీరాజుకూమర్ కోసం ప్రార్థన చేయండి నా భర్త సతీష్ మా అమ్మ నాన్న కోసం ప్రార్థన చేయండి

  • @LavanyaSunkara-o6h
    @LavanyaSunkara-o6h 2 месяца назад

    ప్రైస్ ద లార్డ్ అన్న 🙏ఒకప్పుడు నాదగ్గర చాలా డబ్బులు ఉండేవి అన్న ఇప్పుడు ప్రార్ధన ki వెళ్లాలంటే కనీసం ఆటో ఛార్జ్ ki కూడా డబ్బులు lev దేవుడు నన్ను దీవించాలని ప్రార్ధన చేయండి అన్న రిక్వెస్ట్ చేస్తున్నాను అన్న 🙏

  • @ambedkarnethala6949
    @ambedkarnethala6949 2 месяца назад +1

    Praise the lord 🙌🙏 ayyagaru

  • @kokilagalinki9742
    @kokilagalinki9742 2 месяца назад

    Praise the lord ayya ayyagaariki vadhanalu ayya makosam pradhana che yandayya ganni Raju Lalitha papa akhila Babu aswin Kumar ma family kosham pradhana che yandayya vandhanamulu ayya

  • @honeykanna_official
    @honeykanna_official 2 месяца назад

    Praise the lord ayyagaru ma ammamamma kii leg pain' vasthundhii prayer cheyandi appuluu thiripoovaali alageey ma ammamamma kii kannu operation cheyppinchu kundhi thanna kosam prayer cheyandi please ayyagaru hemanth ph cheyali Anni natho matladalii Anni eppudu lagaaa vundali Anni money help cheyali Anni evarooo okkaru ma Chelli kii health kosam baby kosam delivery kosam elagolaa money set avvaliii Anni prayer cheyandi please ayyagaru ma chinna maviah kii marriage set avvaliii Anni prayer cheyandi please ayyagaru ma babai kii health kosam prayer cheyandi please ayyagaru 🙇🏼‍♀️🙇🏼‍♀️🙇🏼‍♀️🙏🏼🙏🏼🙏🏼👏🏼👏🏼👏🏼😭😭😭

  • @ParthammaDoddi
    @ParthammaDoddi 2 месяца назад +1

    ఇస్సాకు అయ్యగారికి నా వందనాలు ఈరోజు వాగ్దానం జీవితంలో నెరవేర్చ పడాలి అయ్యా నాకు పిల్లలు లేక 10 సంవత్సరాలు అయితుంది అయ్యా నా గురించి ప్రార్థన చేయండి అయ్యా నేను నేను ఎంతో వేదన పడుతున్నాయా నా పరిస్థితి ఏం బాగాలేదు అయ్యా నా భర్త నా భర్త కఠినాత్ముడు అయ్యా తను ఉదయం మారి తండ్రి నన్ను బాగా చూసుకునే లాగా సహాయం చేయండి అయ్యా నేను ఎంతో వేదన పడుతున్నాయో నా భూమి కూడా పోయింది అయ్యా నా భూమి కూడా నాకు వచ్చు లాగా సహాయం చేయండి అయ్యా నా గురించి ప్రార్థన చేయండి దయచేసి దేవా

  • @laharilahari3232
    @laharilahari3232 2 месяца назад

    ఇస్సాకు అయ్యగారి వందనాలు నా పేరు అమ్ములు 16నలలుదేవునిచిత్తములొనడిపిచినావునవదనాలునాకుటుబంలొఅర్థకసమస్యలుఇబదులుపొవులాగునప్రార్థించడినాకు3 కు మారైలుప్రార్థనచయండి నా కుటుంబం లో వెలుగు ఉండే లఫ్రార్థనచెయండి నా నొటసాక్ష్యముఉడెలపప్రార్థించడి

  • @karumuruPriyanka
    @karumuruPriyanka 2 месяца назад

    అయ్యా మీకు నా వందనాలు మా బాబు ని రేపు స్కూల్ కి జాయిన్ చేపిస్తున్న అన్నయ్య ఆ బిడ్డ పట్ల ఆశీర్వాదం కరంగా పెరుగు లాగా ఆ బిడ్డ భవిష్యత్తులో ఎదుగు లాగా ప్రేయర్ చేయండి అన్నయ్య...... అలాగే పిల్లలు బాగా విసిగిస్తునారు నాకు ముందు గా మనశాంతి వుండు లాగా ప్రేయర్ చేయండి... మా పాప ఎప్పుడు ఏడుస్తుంది తన గురించి కూడ ప్రేయర్ చేయండి అన్నయ్య..... అలాగే మా అత్త కు కళ్లు మే ఉడుకు వచ్చింది నడవలేక పోతుంది తగ్గి పోవాలి అనీ ప్రేయర్ చేయండి అన్నయ్య..... నా భర్త వల్ల కూడా మనశాంతి లేదు బాగా తాగుతున్నాడు మరు లాగా ప్రేయర్ చేయండి అన్నయ్య 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @ambedkarnethala6949
    @ambedkarnethala6949 2 месяца назад +1

    Praise the lord 🙌🙏 ayyagaru bless me and my family's lord ayyagaru bless me and my name is Babu ambedkar ayyagaru bless me job and money's and help me lord ayyagaru bless me I have to much problems ayyagaru Jesus save me lord ayyagaru please bless me and pray for me lord ayyagaru ayyagaru your are blessed ayyagaru thank you lord 🙏 ayyagaru already I finished my interview and I got off' letter ayyagaru thank you ayyagaru because of you ayyagaru and I got it my passport also ayyagaru thank you ayyagaru next medical test ayyagaru gum medical test ayyagaru please bless me and pray for me lord ayyagaru make it successful for me lord ayyagaru bless me and my PCC ayyagaru make it successful for me lord ayyagaru bless me and thank you lord 🙏 ayyagaru bless me and my wife name is pramila ayyagaru bless her pengrancy ayyagaru bless pramila already we have one baby ayyagaru we need one more baby ayyagaru bless me and my wife pramila pengrancy ayyagaru make it successful for her pramila pengrancy ayyagaru this month need ayyagaru pengrancy ayyagaru bless my daughter name is Amy ayyagaru bless my Amy good health glory holy spirit of God 🙏 bless her 🙏 she studying 2 class ayyagaru make it successful for her my Amy ayyagaru bless me and all my family's lord ayyagaru Amen Amen Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nirmalalakamthoti5188
    @nirmalalakamthoti5188 2 месяца назад

    Praise the Lord brother garu 🙏🏻 naku papa kshamapana dayacheyandi yesayya na Kalyan Katina manasu tisivesi mammalni preminche mamsapu hrudayam dayacheyandi yesayya na bidda jithin ki Kalyan premanu dayacheyandi yesayya mammalni MI sannidhilo goppa sakshuluga nilabettandi yesayya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💖💖😭😭😭😭😭💖💖🙏🏻🙏🏻🙏🏻

  • @SuneethaDarsanapu
    @SuneethaDarsanapu 2 месяца назад

    🙏🙏🙏🙏🙌🙌 దేవునికి వందనాలు అయ్యగారికి నా నిండు వందనాలు సంస్థ ఘనత మహిమ దేవునికి చెల్లెను గాక

    • @SuneethaDarsanapu
      @SuneethaDarsanapu 2 месяца назад

      హర్ష గారిని నా పేరు సునీత నా కూతురు పేరు సుమతి అమ్మాయి గర్భాల మించిన దేవునికి మహిమ కలుగును గాక

  • @KarunaKaruna-kk6no
    @KarunaKaruna-kk6no 2 месяца назад

    దేవునికి వందనాలు అయ్యగారికి వందనాలు నాకోడలు నామాట వినాలని పాప పుట్టి 18 రోజులు పాపని బాగా చూసుకోవాలని ప్రార్ధన చేయండి😭😭😭😭😭😭😭

  • @Rk-koligam
    @Rk-koligam 2 месяца назад +1

    ప్రభువైన ఏసుక్రీస్తు నామములో ఇస్సాకు అయ్యగారికి వందనాలు మాకు పెళ్లయి ఐదు సంవత్సరాలు అవుతుంది నా పేరు ఎస్ రామకృష్ణ మా భార్య పేరు ఎస్ లక్ష్మి మాకు గర్భ ఫలం కోసం విశాఖపట్నంలో ఏడు తైలాభిషేకం వచ్చాము పదివేల రూపాయలు కూడా స్పాన్సర్ చేసాం అయిన మాకు గర్వ ఫలం రాలేదు మా కోసం ప్రార్థన చేయండి అయ్యగారు ప్లీజ్ అదేవిధంగా అప్పులతో బాధపడుతున్నాం తండ్రి దేవాది దేవునికి ప్రార్థన చేయండి అయ్యగారు ప్లీజ్ యేసు యేసు నామంలో దీవించిన గాక ఆమెన్

  • @Sreedurga.kasani
    @Sreedurga.kasani 2 месяца назад

    Prise the lord🙏🙏అయ్యగారు నా జాబ్ ప్రమోషన్ కోసం ప్రేయర్ చెయ్యండి అయ్యా 🙏🙏

  • @srilathav2577
    @srilathav2577 2 месяца назад

    అయ్యా వందనాలయ్యా మీరు ఇచ్చిన ప్రవచన వాగ్దానాలు మా జీవితంలో ఈ రోజు నెరవేర్చ పడాలి ఎందుకంటే నా బంధువుల మధ్య రక్తసంబంధీకుల మధ్య మేము చాలా భయంకరమైన అవమానాలు నిందల పాలవుతు మా అత్త భయంకరమైన నిందలు మోపుతూ ఉంది మూలన చీపురు కట్ట చాట పట్టడం వల్లే దేవుడు తల మీద పెట్టడం వల్ల మీకు దరిద్రము అందుకే అప్పులు అని అంటుంది నీకు అందుకే దరిద్రము అని అంటుంది వారి రక్తసంబంధీకులు అందరూ కూడా మమ్మల్ని చిన్నచూపు హీనంగా చూస్తున్నారు అయ్యా మా పక్షముగా ఎవరూ లేరని హేళన ఎగతాళి చేస్తున్నారు నువ్వు తప్ప ఏ దిక్కు లేదు యేసయ్య నీ దమ్ము మా పక్షంగా చూపించే వారికి దుమ్ము లేపమని ఇస్సాకు అయ్యా గారి నోటి నుండి మీరు ఇచ్చిన ప్రవచన వాగ్దానం మా పట్ల నెరవేర్పు దయచేయమని మమ్ములను ఆశీర్వదించమని దీవించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి మా పక్షముగా ఒక్క మాట సెలవు ఇవ్వండి అయ్యా ప్రార్థించండి అయ్యా నిశ్చయముగా ఈరోజు మేము గొప్ప సాక్షిగా మమ్మల్ని నిలబెట్టుకొని వెంటనే ప్రార్థన శక్తి కి వచ్చే సాక్ష్యం చెప్పాలయ్యా ఈ అవమానాలు నిందలు భరించలేని స్థితిలో ఉన్నాము నా తల్లిదండ్రుల నా తమ్ముడు నా భర్త నా ముగ్గురు పెట్టిలో నన్ను నా కుటుంబము రక్షించుకో మని అప్పుల కాడి నుంచి విడిపించమని మా కొరకు ప్రార్థించమని అడుగుతున్నాను అయ్యా

  • @RajuArts456
    @RajuArts456 2 месяца назад

    Praise the Lord ayyagaru andharu kutumbhalalo anandham aarogyam ga undalani korukuntu aa dhevuniki mahima kalugunu ggaka Amen

  • @dasugollapati7414
    @dasugollapati7414 2 месяца назад +14

    అయ్యా గార్కి దేవుని నామములో వందనములు ఈ రోజు వాగ్దానం నా జీవితంలో నెరవేరును గాక అయ్య నేను హ్యాండ్ బోరు మెకానిక్ గా ఉద్యోగం ఎంపిడిఓ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నాను నాకూ హ మండలం చాల్ల దూరం అయినది కనుక నాకు దగ్గర మండలం పోవుటకు నాకు సహాయం చేయమని అలాగే పిల్లలు చదువులు కోరకు భార్య భర్తల మంచి ఆరోగ్యం కొరకు మా ఇంటికి ప్రక్కన స్థలము ఉన్నది అది మేము కోనుకొనేల మాకు సహాయం చేయమని అడిగి వేడుకుటున్నాను👏👏👏⛪⛪⛪🙏🙏🙏💐

  • @ashokbalathoti-xr3qr
    @ashokbalathoti-xr3qr 2 месяца назад

    Praise the lord అయ్యగారు.. మా ఫ్యామిలీ అప్పులో ఉన్నాము. మా హస్బెండ్ కి జాబ్ రావాలని. ప్లీజ్ pray చేయండి అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏

  • @RaniraniPeram
    @RaniraniPeram 2 месяца назад

    యేసయ్య నామంలో విశాఖ అన్నయ్య గారికి వందనాలు అన్నయ్య ఉద్యోగం కోసం ప్రార్థన చేయండి అన్నయ్య 🙏🙏🙏🤍🤍🤍🙏🙏🙏🙏🙌🙌🙌❤️❤️❤️🙌🙌🙌

  • @SANDHYASANDHYAPAIDI
    @SANDHYASANDHYAPAIDI 2 месяца назад

    Thank you jesus vandanalu vandanalu vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KalvaBabu
    @KalvaBabu 2 месяца назад

    అన్నయనాకు ప్రార్థన చేయండి కుటుంబం కోసం ప్రార్థన చేయండి అన్నయ ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి అన్నయ నీకు వందనములు అన్నయ

    • @KalvaBabu
      @KalvaBabu 2 месяца назад

      అన్నయనాకు ప్రార్థన చేయండి అన్నయ ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి అన్నయ నీకు వందనములు అన్నయ

  • @ReddyMoka
    @ReddyMoka 2 месяца назад +1

    ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @sattimounika458
    @sattimounika458 2 месяца назад

    Tq god papa puttimdi God and na husband and papa na health bagumdali God 🙏 na husband and papa na life happy ga undaali god 🙏 na husband ki manchi jaragaalani korukuntunnatlu god 🙏 na husband ki kamurlu kidney stones thaggila chudu God is na husband ki money vachila and papa allari thaggali god and white ga undaali god 🙏 na husband travel kapadu prabhu God 🙏 na husband vyavasaaya bagumdali God 🙏 na husband business development avvali god 🙏 na husband tractor konnaru kapadu prabhu God 🙏 na parents and grandparents and pinni and brother and sister health bagumdali God 🙏 na husband and brother drink Manali god 🙏 na parents ki happy evvamdi god

  • @titustitus6173
    @titustitus6173 2 месяца назад

    Amen🙇🏻‍♀💫
    praise the lord🙏ayyagaru.......
    Hallelujah

  • @LAKSHMIRagipindi
    @LAKSHMIRagipindi 2 месяца назад

    Ayyagariki vaodanalu 🙏naa parents lakshmi naa barta parents ashok tagudu . .. vhesanao nuodi vidudala phodukhovalani. Pradana cheyaodi ayyagaru please 👏👏👏🌹🌹🌹

  • @ratanjiburgupalli5897
    @ratanjiburgupalli5897 2 месяца назад +1

    ప్రైజ్ ద లార్డ్ అయ్యగారు....ఈ వాగ్దానము నా జీవితములో నెరవేర్చు దేవ...నా జీవితములో ఉన్న ప్రతి చీకటి వెలుగుగా మార్చండి యేసయ్యా...నా జీవితములో మూసుకు పోయిన ప్రతి ద్వారములు తెరవండి యేసయ్యా...నా జీవితములో అన్ని విషయాల్లో నేను ఆర్దికంగా నష్టపోయి పడిపోయి ఉన్నాను నాకు నీవి ఆధారము యేసయ్యా....నా జీవితములో నేను బ్రతకడానికి నాకు ఒక బ్రతుకు తెరువు నాకు చూపించు యేసయ్యా.... నా కుటుంబము పోషణ కోసము ఒక పని కావాలి యేసయ్యా....ఇవ్వు యేసయ్యా...నా జీవితములో నా కుటుంబములో నాకు సమాధానము దయ చేయండి యేసయ్యా....నా కుటుంబములో నా భార్య ద్వారా నాకు సమాధానము దయ చేయండి యేసయ్యా.... ఆమె లో ఉన్న మూర్ఖపు మనసును తొలిగించి నీ మంచి మనసు ఇవ్వు యేసయ్యా.... నాకు నీ దివనా దయ చేయండి యేసయ్యా....నా గురించి ప్రేయర్ చేయండి అయ్యగారు....ఆమెన్ ఆమెన్ ఆమెన్ ❤❤❤

  • @PrasadnaKumariP
    @PrasadnaKumariP 2 месяца назад

    విశాఖ అయ్య గారికి నా నిండు వందనాలు ఈరోజు వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేరాలని ప్రార్థన చేస్తున్నాను నిజంగా దేవుని కృపను బట్టి మీయొక్క మాటను బట్టి మేము బలపడుతున్న వాక్యములో ఎదుగుతున్న మండి మీరు చెప్పే ఈ రోజు ఈ మాటలను ధైర్య పరుస్తుందని ఆశతో ఈ మెసేజ్ పెడుతున్నాను ఈ వాక్యం వాగ్దానం వింటున్నాను అండి నా కొరకు నా కుమార్తె గర్భఫలము కొరకు ప్రార్థన చేయండి నా కుమార్తె వివాహం జరిగి నాలుగు సంవత్సరాలు అయింది

  • @jayalaxmiragunam5793
    @jayalaxmiragunam5793 2 месяца назад

    Praise the lord 🙏 Anna na bartha entiki ravadam ledu ph cheyadam ledu na ph block list lo pedadu plz prayer cheayande Anna na bartha entiki vacheatatulu plz prayer cheayande Anna na bartha naku ph cheayali plz prayer cheayande Anna na rent penchakunda curent bill adagakunda plz prayer cheayande Anna na Job lo principal nanu ardam cheasukeatatulu please prayer cheayande Anna na Job lo lkg tr nanu ardam cheasukeatatulu please prayer cheayande Anna naku sonta elllu Gov job kavali pls prayer cheayande Anna ma Akkavala babu NEET Exam pass ayadu Mali re Exam petakunda Hyderabad lo seet ravali plz prayer cheayande Anna owners nanu ardam cheasukeatatulu please prayer cheayande Anna first floor valu nanu chala badapedunaru bad words mataladutunaru valu ellu kalicheayali valaku gatiga owners valaku cheapali please prayer cheayande Anna first floor valu nameeda emi cheapina owners vinakunda please prayer cheayande Anna first floor valu ellu tondaraga ee week lo valu ellu kalicheayali valaku gatiga owners valaku cheapali please prayer cheayande Anna

  • @nageswararaoaddepalli5164
    @nageswararaoaddepalli5164 2 месяца назад +3

    అయ్య దేవుని నామములో వందనాలు అయ్య 'కృప ఘనత మహిమ దేవునికే చెల్లునయ్య' హల్లెలూయ. హల్లెలూయ. హల్లెలూయ .హల్లెలూయ . హల్లెలూయ .హల్లెలూయ . హల్లెలూయ.

  • @KumariSanamandra
    @KumariSanamandra 2 месяца назад

    అయ్యగారు మీకు మీ కుటుంబానికి మీ పరిచర్యకు నా హృదయపూర్వకమైన వందనాలు నా కొరకు నా కుటుంబం కొరకు నా పెద్ద కుమార్తె దైవ కృప ఆరోగ్యం కొరకు కుటుంబం కొరకు నా చిన్న కుమార్తె సునీత గర్భవతి సులువైన కాన్పు కొరకు మంచి ఆరోగ్యం కొరకు నాకు కుటుంబంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల కొరకు నా కుమారుడు చిరంజీవి మారుమనసు పొందాలని ప్రార్థన చేయండి ఈ వాగ్దానం నా జీవితంలో నా కుటుంబంలో నెరవేరును గాక ఆమెన్

  • @ThalariJyothi-q1q
    @ThalariJyothi-q1q 2 месяца назад

    Essaku,ayyagariki,vondanalu,devuniki,mahima,kalugunu,gaka,amen,ma,kutumbam,koraku,preyar,cheyandi,ayyagaru

  • @vasuuma8766
    @vasuuma8766 2 месяца назад

    Praise the lord jesus praise the lord akka ma kuttubam maralani prayer cheyandi pls annayyalu duty kosam ishu papa thikshi papa josith Shanu papa health kosam na pregnancy na bratha maralani amma nanna health kosam prayer cheyandi pls amen

  • @kavyasrigundumogula_77
    @kavyasrigundumogula_77 2 месяца назад

    Ayyagari ki na vamdanalu🙏🙏Praise the lord ayyagaru na Peru kavya ma ammama ki health baledhu vanupusa arigipoyadi daniki kosam prayer chayadi ayyagaru please ayyagaru 😭😭😭😭😭😭😭🙏🙏🙏

  • @YBrijithaBrijitha-v9k
    @YBrijithaBrijitha-v9k 2 месяца назад

    ప్రైస్ ది లార్డ్ అయ్యగారు నా భర్త పేరు బాలరాజు తాగుడు వ్యసనం నుండి దేవుడు విడుదల దయచేయాలని 😭😭 రక్షణ పొందాలని🙏🙏 ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామయ్యా ఏ దారి లేదు దేవుడు మాకు ఒక మార్గమును దయచేయాలని 😭😭😭 నాకు ఇద్దరు పిల్లలు మంచి జ్ఞానమును దేవుని దయలో ఎదగాలని నా కుటుంబ రక్షింపబడాలని ప్రేయర్ చేయండి అయ్యగారు మీకు నా వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @GantapoguPrashanthi
    @GantapoguPrashanthi 2 месяца назад

    Ayyyyyyyyagaru miku nindu vandanalu na Peru prashanthi Naku Government teacher job ravalani prayer cheyandi please please alage Naku pelli jarigi 10years avuthondhi pillalu leru garbhafalm kumarudu kalagalani prayer cheyandi please please please please please please please please please please 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢 dhevuniki Mahima kalugunu gaka amen

  • @mounikabavirisetti8211
    @mounikabavirisetti8211 2 месяца назад

    అయ్యగారికి నా వందనాలు నా పేరు మౌనిక నాకు ఇద్దరు ఆడపిల్లలు నా భర్త చనిపోయారు నేను ప్రతి రోజు మీకు మెసేజ్ పెడుతున్నాను ఉద్యోగం కొరకు ప్రార్థన చేయండి అని నిన్నటి రోజున నాకు ఆశ వర్కర్ రెండు పోస్టులు ఉన్నాయని తెలిసింది దానిని బట్టి మేము ప్రయత్నం చేస్తున్నాము దేవుని కృపను బట్టి మీ ప్రార్ధన బట్టి నాకు ఉద్యోగం రావాలని కోరుకుంటున్నాను ఆమెన్... 🙏🏻

  • @srilathav2577
    @srilathav2577 2 месяца назад

    వందనాలు అయ్యగారు ఈరోజు మధ్యాహ్నం బాపట్ల నెరవేరుతాయి చేయండి చాలా భయంకరమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను చేతులు రూపాలను స్థితిలో ఉన్నాను కట్టవలసిన ఫైనాన్స్ లు టైం కి కట్టలేదు అప్పుల వాళ్ళు నాలుగు రోజులు టైం పెట్టారు ఫైనాన్స్ వాళ్ళు ఏమో ఏ టైంలో అడుగుతారో భయంగా ఉంది భయంకరమైన ఆర్థిక దరిద్రతా కాడి నుండి విడుదల కొరకు దేవుడు ఈరోజు మా జీవితంలో అద్భుతం జరిగించి బలిపీఠం మీద ఘనమైన సాక్ష్యం చెప్పుకునే కృప దయచేయమని నా కుటుంబం అంతటిని రక్షించుకోవాలి యేసయ్య పరలోకము నుండి ఆయనే దిగివచ్చి మాకు సహాయం చేయాలి ప్రార్థించే మీరు తప్ప మాకు ఏ ఆధారం లేదయ్యా దేవుడే దిక్కు దేవుడు పాదాలు పట్టుకొని అడుగుతున్నాను యేసు నామములో యేసయ్య మమ్మల్ని దీవించే ఆశీర్వదించమని యాకోబు ఆశీర్వాదం యబ్బేజు ఆశీర్వాదం యోబు యోసేపు యొక్క ఆశీర్వాదం అగ్రస్థానంలో ఉండేలాగా నిశ్చయముగా మమ్మల్ని దీవించే ఆశీర్వదించమని భూస్వాములు గా ఆస్తి కర్తలుగా యేసయ్య నన్ను ఆశీర్వదించమని దీవించమని ఈ భయంకరమైన కరువు నుండి విడుదల కొరకు యేసయ్య మమ్మల్ని అవమానించ బడిన చోట తలగ నిలబెట్టమని అడుగుతున్నాను తండ్రి😢😢😢😢

  • @yesteru-rg5um
    @yesteru-rg5um 2 месяца назад

    Praise the lord annaya please prayer annaya garba palam kosam kumaarudu kavaali plz prayer annaya please prayer 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmasai4695
    @padmasai4695 2 месяца назад

    Kiranki job vishayamulo adubutakaryamu jariginchandi tandri amen prayer cheyyandi brother please pray

  • @GellaMohan
    @GellaMohan 2 месяца назад

    Ayyagaru vandanalu maku pillalu puttàlani pradana cheyandi ayya naku nelasari vachi 6nelalu aeendi ravalani pradana chyenyandi ayyagaru memu chala appulo munigipoyeennamu appulo nunchi bayata padalani pradana cheyandi ayya memu chala appulo munigipoyeennamu appulo nunchi bayata padalani pradana cheyandi

  • @RamkuriKeerthana
    @RamkuriKeerthana 2 месяца назад

    Naku garbha phalam ravalani preyar cheyyandi please ayyagaru please please please please please please 😭😭😭😭😭

  • @rajun6298
    @rajun6298 2 месяца назад

    Praise the lord ayyagaru nakosam pradhana cheyandhi na Peru Raju ayyagaru 🙏 maakutanbam kosam pradhana cheyandhi ayyagaru ✝️🙏🙏🛐😢😢

  • @nanajilanka6139
    @nanajilanka6139 2 месяца назад

    అయ్యగారు వందనాలు అయ్యగారు నా పేరు యెహోషువ నా వ్యాపారం కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు నేను పొలిటికల్ విషయంలో చాలా బాగా కష్టపడ్డాను దానికి తగిన ప్రతిఫలం వచ్చేలా చేయండి అయ్యగారు ప్రార్థన చేయండి అయ్యగారు ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏

  • @Jayarao_Pemmani
    @Jayarao_Pemmani 2 месяца назад

    Appulu Koraku prayer cheyyandi annaya goppa sakshi ga Nilabadathanu annaya chala badhatho Vunnanaiah dayatho prayer cheyyandi annaya 🙏🙏🙏

  • @BalajimedichralaBalajimedichra
    @BalajimedichralaBalajimedichra Месяц назад

    నా యేసు కృపగల దేవుడు హలేలుయ

  • @ramesheslavath7640
    @ramesheslavath7640 2 месяца назад

    Parise the lord mummy dady please Naku garpalam kavalani prayer cheyondi Manjula please ei vagdanam aondari jivithamlo nyravyrunuga Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @GousSk-ij7mr
    @GousSk-ij7mr 2 месяца назад

    అయ్యగారు వందనాలు అయ్యా నాకు ఒక పాప పుట్టినది ఈసారి కుమారుడు కోసం ప్రార్థన చేయండి అయ్యా నా భార్య మూడో నెల స్కానింగ్ రిపోర్ట్ లో కుమారుడు రావాలని ప్రార్థన చేయండి అయ్యా గారు

  • @rajujuttiga6454
    @rajujuttiga6454 2 месяца назад +1

    అయ్యగారికి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏 హరీష్ భావానికి నాగరాజు లక్మీకి గర్భఫలం కలగాలని వాళ్ల హృదయాలు మారి దేవుని సన్నిధికి రావాలని ప్రార్ధన చేయండి పేతురు మోనికాకి రాజబాబు సంతోషికి గర్భఫలం కలగాలని వాళ్ల ఆరోగ్యం బాగుండాలని ప్రార్ధన చేయండి ప్రసన్న హాస్టల్లో ఉండి చదువుకుంటుంది దేవుని కృప కాపుదల పరిశుద్ధాత్మ శక్తి చదువులో దేవుడు బిడ్డకు తొడైయి ఉండాలని జ్ఞానం జ్ఞాపకశక్తి కలిగి ఉండాలని ఆరోగ్యం బాగుండాలని ప్రార్ధన చేయండి మాఅమ్మ నాన్న ఆరోగ్యం బాగుండాలని మానాన్న హృదయం మారి దేవుని సన్నిధికి రావాలని మాగృహం అమ్మకుండాగా మాఅప్పులు తీరాలని ప్రార్ధన చేయండి అయ్యాగారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ 😭😭😭😭😭😭😭🛐🛐🛐🛐🛐🛐🛐🙇🙇🙇🙇🙇🙇🙇✝️✝️✝️✝️✝️✝️✝️🕎🕎🕎

  • @KodavaliAnitha
    @KodavaliAnitha 2 месяца назад

    Annayya Gari vandhanallu Na Peru anitha nenu D.pharmacy exams pass avalli ani prayer cheyandi annaya garu mavaru maralli ani prayer cheyandi annaya garu apullu thirchukovalli prayer cheyandi annaya garu

  • @sravanthibadugu4744
    @sravanthibadugu4744 2 месяца назад

    Praise the lord ayyagariki e roju vagdanam na jeevitham lo jaragalani prayer 🙏🙏🙏🙏 cheyandi