కూర్చుని ఇద్దరి తో మాట్లాడి సెటైల్ చేయాలి అంతే కాని విష్ణు నీ ఒక్కలగా manuj ne okkala chudatam కారట్ కాదు . విష్ణు కి ఆస్తి ఇచ్చినపుడు మనోజ్ కి ఎందుకు ఎవరు తనని కనలేదు మీరు . విష్ణు మీరు ఇచ్చిన ఇంట్లో ఉంటున్నాడు కథ మరి మనోజ్ కి ఎందుకు హక్కు ఉండదు ఒక్క తండ్రి కి పుట్టిన పిల్లలు సమానం గా ఎలా ఉంటారు మీరు సమానం గా చూడండి. ఫస్ట్ నుంచి మీరు విష్ణు నీ బాగా చూస్తున్నారు మనోజ్ ఎలా అవడానికి కారణం మీరే. మీరు కూర్చునే మాట్లాడుకుంటే అవిపోయేది. ఒక్క కొడుకుకి nayam చేయడం కోసం ఇంకొకరిని అన్యం చేస్తున్నారు.
Okka తండ్రి ఇద్దరి పిల్లల్ని సమానం గా చూడాలి లేకపోతే ఇలాగే ఉంటుంది
Manoj should stop this nonsense
కన్నా కొడుకు చెప్పిన వినకుండా పక్కదారి పట్టి చెడిపోతే ఎవరైనా పక్కకు పెట్టేస్తారు.
మనోజ్ చెప్పుడు మాటలు విని చెడిపోతున్నాడు.
తప్పు తండ్రి ఒక్కరినీ ఎక్కుగా ఇంకొకరిని తక్కువగా చూడకూడదు. Manuj thappu unte lakshmi garu మాట్లాడేవారు కదా
కూర్చుని ఇద్దరి తో మాట్లాడి సెటైల్ చేయాలి అంతే కాని విష్ణు నీ ఒక్కలగా manuj ne okkala chudatam కారట్ కాదు . విష్ణు కి ఆస్తి ఇచ్చినపుడు మనోజ్ కి ఎందుకు ఎవరు తనని కనలేదు మీరు . విష్ణు మీరు ఇచ్చిన ఇంట్లో ఉంటున్నాడు కథ మరి మనోజ్ కి ఎందుకు హక్కు ఉండదు
ఒక్క తండ్రి కి పుట్టిన పిల్లలు సమానం గా ఎలా ఉంటారు మీరు సమానం గా చూడండి. ఫస్ట్ నుంచి మీరు విష్ణు నీ బాగా చూస్తున్నారు మనోజ్ ఎలా అవడానికి కారణం మీరే. మీరు కూర్చునే మాట్లాడుకుంటే అవిపోయేది. ఒక్క కొడుకుకి nayam చేయడం కోసం ఇంకొకరిని అన్యం చేస్తున్నారు.
Eantamma manoj okadive vachavu wife raleda social medi raleda bouncers kukalu raleda