SVSN Varma Sensational Reaction Over Nara Lokesh As Deputy CM | Pawan Kalyan |

Поделиться
HTML-код
  • Опубликовано: 9 фев 2025
  • SVSN Varma Sensational Reaction Over Nara Lokesh As Deputy CM | Pawan Kalyan | @SakshiTVLIVE
    #SVSNVarma #NaraLokesh #pawankalyan #sakshitvlive
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

Комментарии • 428

  • @pavanaputhra9
    @pavanaputhra9 21 день назад +256

    పవన్ కళ్యాణ్ గారు లేకపోతే నువ్వు ఎవడో ఎవడికి తెలియదు

    • @lifeisbeautiful3601
      @lifeisbeautiful3601 20 дней назад +15

      నీకు తెలియదేమో పిఠాపురం లో అందరికీ తెలిసిన బలమైన నాయకుడు.అందుకే అతన్ని ఒప్పించి ఆ సీట్ పవన్ కి ఇప్పించారు.

    • @venkykasari311
      @venkykasari311 20 дней назад

      Pitapuram lo evvadiki kavali ..pk Valle state motham thelisindi ​@@lifeisbeautiful3601

    • @danninamanikumar7116
      @danninamanikumar7116 20 дней назад +1

      Tappu pitapuram lo eyana support lenedey mana Pawan Kalyan Garu chala support vacchindi

    • @ashok-qc4lh
      @ashok-qc4lh 19 дней назад +2

      superb ❤

    • @Chinchan332
      @Chinchan332 19 дней назад

      Pspk వాళ్ళ ఎలాంటి ఉపయోగం లేదు pspk గారికి అనుభవం లేదు
      అనుభవం లేని రాజకీయం ఇప్పటి వరకు చూసాం కదా లోకేష్ లాంటి లెజెండ్ లీడర్ కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడమే కరెక్ట్

  • @ramellabujji6198
    @ramellabujji6198 21 день назад +157

    పవన్ కళ్యాణ్ cm అయితే, లోకేష్ dy cm హే కదా వర్మ గారు 😄😄😄

  • @raju_0136
    @raju_0136 21 день назад +176

    పవన్ కళ్యాణ్ లేకపోతే మీరు, మీ party, మీ లోకేష్ ఎవరు ఉండేవారు కాదు అది గుర్తు పెట్టుకొని మాట్లాడు.

    • @hassenbabu2136
      @hassenbabu2136 20 дней назад +5

      Tdp.lekapothe ward member kuda kaaledu mee pk adi gurtu pettukondi

    • @raju_0136
      @raju_0136 20 дней назад +3

      @hassenbabu2136 అవును bro అందుకే 21/21 , 2/2mp సీట్లు 100% strike rate వచ్చింది కదా. Ward member కూడా కాలేడు మా pk

    • @hassenbabu2136
      @hassenbabu2136 20 дней назад +2

      @@raju_0136 singlega chesinappudu enni vachhaayoo aa figure kuda cheppu mari...adi lekkaloki raadaa...appudu pk poti cheyaledaa..appudu enduku avvaledu deputy cm...

    • @hassenbabu2136
      @hassenbabu2136 20 дней назад +2

      India history lo party petti 10 yrs ki 1 seat kottina oke okka parrty leader...0 % strike rate..more over rendu places lo vodipoyina only actor in india..even comedians, side actors kuda gelichaaru...ee bochhu gaadi range adi...aa figure kuda pettu mari

    • @DakshasuryaprakashAdabala
      @DakshasuryaprakashAdabala 20 дней назад +1

      ​@@hassenbabu2136 brother nenu e caste feeling to cheppadam ledu nilaga kula gajji nakodukuni kadu Nadi Pawan caste kadu india lo comedian nehgaru annav kada kula gajji ga Pawan Kalyan okka rupayi kuda karchu pettakunda 60000 votes techukunnadu ra Bhimavaram lo vera actor laga. Dabbu karchu petta ledu ra kula gajji ga

  • @ramanadommeti2779
    @ramanadommeti2779 21 день назад +69

    అందుకే CBN ను ఎవ్వడు నమ్మడు,,, కమ్మ వాళ్ళు తప్ప 😅😅😅😅😅

  • @Subbaiah-tg1kw
    @Subbaiah-tg1kw 20 дней назад +88

    అది ఏంటో తెలియడం లేదు CM position కన్నా Deputy CM position కే ఎక్కువ క్రేజ్ వస్తోంది....

  • @andhratraveler8078
    @andhratraveler8078 21 день назад +128

    N T R కు అప్పుడు ఎన్నుపోటు
    ఇప్పడు Pk గారికి ఎన్నుపోటు
    ప్రజలు జనసేనవారు తెలుసుకోవాలి

  • @Naveenkumar-ic2yu
    @Naveenkumar-ic2yu 21 день назад +142

    Ycp will support Pawan Kalyan
    Not TDP

  • @neerajveer3304
    @neerajveer3304 21 день назад +78

    ఈ మాట ఎలక్షన్స్ ముందు చెప్పుంటే. చాలా బాగుండేది అనుకుంట

  • @rollreels6429
    @rollreels6429 21 день назад +177

    Pawan Kalyan ni cm chesi
    Lokesh ni dy cm ni cheyyandi

    • @vamyrdynla
      @vamyrdynla 21 день назад +9

      Paatumani 20 seats levu 😂😂
      TDP tho alliance lekunte avi kuda rakapotunde 😂😂

    • @venkatesh4a898
      @venkatesh4a898 21 день назад +3

      20 seats ki cm aa 😂😂

    • @kavaliphani2538
      @kavaliphani2538 21 день назад +4

      ​@@vamyrdynla2019 lo TDP ki 23 vachayee😂😂😂 avi kuda chudu bro

    • @ramellabujji6198
      @ramellabujji6198 21 день назад +4

      మేము అదే అంటున్నాం మేము లేకపోతే jsp లేకపోతే tdp ఏది.... అంటున్నాం ​@@vamyrdynla

    • @hassenbabu2136
      @hassenbabu2136 20 дней назад +1

      @@kavaliphani2538 2019 lo 2 places lo chee annaaru avi kuda chudu bro..

  • @nnssrr7543
    @nnssrr7543 22 дня назад +161

    పవన్ కళ్యాణ్ లేకపోతే.... ఎన్నికలలో కూటమి గెలుపు లేదు.... చేతులారా మళ్ళీ వీళ్ళందరూ కలిసి జగన్ను దగ్గరుండి అధికారంలోకి తెచ్చే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి... ఈసారి అతను వస్తే దబిడి దిబిడే.. హాయిగా ఇలా ఒక 20 సంవత్సరాలు పాటు పరిపాలన చేసుకోవచ్చు కదా.... ప్రజలు అమాయకులు కాదు గుర్తుపెట్టుకోండి సార్

    • @ymreddy84
      @ymreddy84 21 день назад +2

      I don’t think so.. in seema where jsp is non existent also tdp won with huge majorities.. that means with or without pk tdp could have won on its own

    • @venukalluri7679
      @venukalluri7679 21 день назад +6

      ఇక్కడ ఎవరి గోప్పలేదు
      ఓన్లీ ఈవియంల దుర్మార్గమైన ఆలోచనల గల మహిమ తప్పా

    • @chandhu5817
      @chandhu5817 21 день назад +13

      ఒరేయ్ రెండు చోట్లా ఓడిపోయినోడు ఏంట్రా మమ్మల్ని గెలిపించేది మేము లేకుంటే వాడు MLA కూడా అవ్వలేడు

    • @krish1846
      @krish1846 21 день назад +1

      ఇది మాత్రం కరెక్ట్.........

    • @BEERAVENAKATARAO
      @BEERAVENAKATARAO 21 день назад +7

      తెలుగు దేశం లేకపోతె పవన్ మరల రెండు చోట్ల ఓడి వుండే వాడు

  • @nagaraju507
    @nagaraju507 21 день назад +36

    CBN జైల్ లో ఉన్నపుడు ఎక్కడికి పోయార్ర మీరు కోటి మంది

  • @BojjaMahesh-c3r
    @BojjaMahesh-c3r 21 день назад +144

    రాష్ట్ర ప్రజలు మెచ్చిన నాయకుడు, దేశ ప్రధాని మెచ్చిన నాయకుడు జనసేన అదినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి ...

    • @thecreation4967
      @thecreation4967 21 день назад +8

      Botchu pitapuram Varma gelupu support varam pavan zero

    • @prasad-f6n
      @prasad-f6n 21 день назад +2

      😂😂😂

    • @nagarajukurra6597
      @nagarajukurra6597 21 день назад

      కూటమి గెలుపు కు ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు.
      పిఠాపురం లో పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి ఒక విదంగా వర్మ గారు కారణం.
      రెక్కలు విరిగిన పక్షి లాంటి టీడీపీ పార్టీ పరువు ని వైద్యం చేసి కాపాడింది లోకేష్ పప్పు కాదు
      పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత జనసేన పార్టీ.
      ప్రజల్లో జనసేన పార్టీ ఏంటో పవన్ కళ్యాణ్ ఏంటో జనాలకి తెలుసు

    • @brojcrm5856
      @brojcrm5856 21 день назад +4

      Pk గాడిని సిఎం చేస్తే.... రాష్ట్రంలో మూడు పెళ్ళేలా స్కీం పెడతాడు...

    • @mahendrasuram7332
      @mahendrasuram7332 21 день назад +3

      నా గెలుపు మీ చేతిలో పెట్టాం, ఒక్కసారి నన్ను అసెంబ్లీకి పంపండి 😂😂😂😂

  • @gopusagar1123
    @gopusagar1123 21 день назад +54

    ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు మార్క్ కంత్రీ పాలిటిక్స్ start అయినాయి.

  • @nnssrr7543
    @nnssrr7543 22 дня назад +62

    తొలి ఎమ్మెల్సీ మీకే అన్నారు కదా ఇచ్చారా చెప్పండి, వర్మ గారు

  • @nageshthirumanyam8324
    @nageshthirumanyam8324 20 дней назад +10

    వర్మ గారి అసలు విశ్వరూపం చూసారు కదా ఇపుడే ఎలా ఊసరివెళ్లి మాట్లాడుతుంటే MLA ఉంటే ఇంకెన్ని ఓసారవెల్లి పనులు చేసుంటాడు పిఠాపురం లో అందరు గమనించండి ఇలాంటి MLA మీకు అవసరమా me అదృష్టం కొద్దీ పవన్ కళ్యాణ్ mla అయ్యాడు ఎప్పటికి వదులుకోకండి

  • @srinivas.vchandra2275
    @srinivas.vchandra2275 21 день назад +39

    Janasena+Ycp+Bjp😊

    • @slakshmi2558
      @slakshmi2558 21 день назад +2

      Yes you are 100% correct😅

    • @sureshkm7881
      @sureshkm7881 21 день назад

      Adi avvadam mma

    • @fackecount
      @fackecount 18 дней назад

      ఇది అవ్వదు కానీ ఇదే నిజం అయితే tdp 0 సీట్లు వస్తాయి రాసి పెట్టుకో 😂

  • @mohandantuluri4191
    @mohandantuluri4191 21 день назад +31

    వీళ్ళతో ఇలా ఎవరు మాట్లాడిస్తుతన్నారో ఊహించుకోండి 😅

  • @dilipgoud3162
    @dilipgoud3162 20 дней назад +7

    ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పెద్దవాడు deputy CM పెద్ద వాడ ఇప్పుడు ఈ డౌట్ ఎందుకు వచ్చింది అంటే డిప్యూటీ సీఎం పదవి కోసం ఎందుకండీ అంత తాపత్రయ పడుతున్నారు అంతా పవన్ కళ్యాణ్ పుణ్యమే పవన్ కళ్యాణ్ వల్ల డిప్యూటీ సీఎం పదవికి క్రేజ్ వచ్చింది😊😊😅😊

  • @VijayKumar-mw8xm
    @VijayKumar-mw8xm 20 дней назад +6

    పవన్ కల్యాన్ లేకపోతే మీరు అందరు ఎవరు ra బాబు

  • @srinivasaraonaraharisetty3163
    @srinivasaraonaraharisetty3163 20 дней назад +10

    వర్మ గారూ మీకు పదవి లేదని ఆసూయ

  • @srinivasbandi3199
    @srinivasbandi3199 20 дней назад +9

    Varma garu meru మాట్లాడేది కరెక్ట్ కాదండీ

    • @కష్టెఫలే
      @కష్టెఫలే 20 дней назад

      ఈ వర్మకు కొంపలు కూల్చే గుణం వుంది. వాళ్లకు వాళ్లకు గొడవలు పెట్టేస్తాడు. నాశనం చేసేస్తాడు.

  • @venukalluri7679
    @venukalluri7679 21 день назад +28

    కోటిమందా
    సిగ్గులేని కర్మా వర్మా

  • @sreeharshatungala1992
    @sreeharshatungala1992 21 день назад +13

    PK CM💥

  • @mdazaruddin3774
    @mdazaruddin3774 20 дней назад +5

    Asalu Pavan Kalyan lekapothe last elections scene repeat ayyedi😂😂😂

  • @balabalaji4617
    @balabalaji4617 21 день назад +21

    Super ilage vundadi...
    Jai jagan ❤❤❤❤

  • @akasimahesh3684
    @akasimahesh3684 21 день назад +16

    పవన్కళ్యాణ్ వైసీపీ తో నడుస్తే తప్పకుండ డూప్యూటీ సీఎం చేస్తాం

    • @techbaba2654
      @techbaba2654 20 дней назад +1

      😂meru ika kastam brother. Pawan kalyan mimmalni nammaru meru pellillu ani cheppi janasena followers ki meru negative aypoyaru.

    • @akasimahesh3684
      @akasimahesh3684 20 дней назад +2

      @techbaba2654 మాకు వచ్చే నష్టం ఎం లేదు కానీ మీరు ప్యాకేజీ కి అలవాటు పడ్డారు బాగా దత్త పుత్రుడు అని పవన్కళ్యాణ్ వాళ్ళ అమ్మ ని మాట్లాడిన లోకేష్ కాళ్ళు నాకే కుక్క అలవాటు ఎలా పోతుంది

    • @madhavganesh2821
      @madhavganesh2821 20 дней назад

      Neeku teliyani vishayam enti ante jagan ane vaadu ika Cm avvadu👍​@@akasimahesh3684
      Pawankalyan ye next CM meeru inka ah 40% voting dagara unte baavi lo nunchi bayataki randi, next generation kuda Janasena thone untundhi

  • @chakria1956
    @chakria1956 21 день назад +53

    మాకు అధికారం లో టిడిపి లేకపోయినా పర్లేదు next cm ys jagan

    • @chandhu5817
      @chandhu5817 21 день назад +2

      మీరు సపోర్ట్ ఇచ్చిన ఇవ్వకపోయినా జరిగేది అదే...

    • @thecreation4967
      @thecreation4967 21 день назад

      ​@@chandhu581711

    • @chakria1956
      @chakria1956 21 день назад +1

      @chandhu5817 hello chandu garu appudu jagan cm అవడనకి Karanam కాపు ఓటింగ్

    • @chakria1956
      @chakria1956 21 день назад +3

      జగన్ కి 40 పర్సంట్ స్టాండర్డ్ ఓటింగ్ ఉంది but cm seat డిసైడ్ చేసేది కాపు ఓటింగ్

    • @chandhu5817
      @chandhu5817 21 день назад

      @@chakria1956 మిగతా వాళ్ళు అందరూ పాకిస్తాన్ వాళ్ళ

  • @ashokgunja7896
    @ashokgunja7896 21 день назад +3

    ఇదయ్యా మీ అసలు రూపం పవన్ కళ్యాణ్ cm అయితాడు లోకేష్ డిప్యూటీ సీఎం అయితాడు బాబు సెంట్రల్ లో ఉంటాడు నువ్వు మీ ఊరు లోనే ఉంటావు అర్దం అవుతుందా వర్మ పవన్ కళ్యాణ్ లేకుంటే బాబు జైలు లోనే ఉండేవాడు అప్పుడు నువ్వు నీ టీడీపీ పార్టీ గోవింద గోవింద గోవిందా మద్యలో జగన్ cm అయ్యేవాడు పవన్ కళ్యాణ్ కి ఏం కాదు వెంట్రుక కూడా పరాక్ పడదు కానీ మీ టిడిపి పార్టీ గంగలో కలిసినట్టే

  • @sahanacreation1469
    @sahanacreation1469 20 дней назад +3

    No పవన్ no tdp

  • @TataplayService
    @TataplayService 20 дней назад +4

    నేను ముందే అన్నాను....ఈ నా కొడుకులను నమ్మకూడదు అని.
    పవన్ అన్నా ఇక నైనా జాగ్రతపడు

  • @BondimalaSurendra
    @BondimalaSurendra 21 день назад +2

    Pspk

  • @ArunakumarJangam
    @ArunakumarJangam 21 день назад +3

    మన ముద్దపప్పు కి డిప్యూటీ సీఎం ఇవ్వాలి

  • @NallalasivarajuNallalasivaraju
    @NallalasivarajuNallalasivaraju 21 день назад +8

    Ycp and JSP ❤

  • @nareshpujari2001
    @nareshpujari2001 21 день назад +11

    ఏందిరా cbn ki వెన్నుపోటు పొడుస్తారా ఏంటి.ఎన్టీఆర్ సీఎం గా ఉన్న టైం లో సేమ్ చంద్రబాబు కి జాకి పెట్టినట్టు ,

    • @ataranishuttleplayers9171
      @ataranishuttleplayers9171 21 день назад

      CBN kodukuni CM ni chesthe CBN ki vennupotu elaa avuthundhi Broh.. Ey thandri ainaa koduku CM aithe feel avuthadaa

  • @rammangineni9796
    @rammangineni9796 20 дней назад +3

    Jokes Vadhu ra babu 😂😂😂

  • @emandibavireedu6583
    @emandibavireedu6583 21 день назад +16

    నీకు పిట్టలు వుండడేసిన బుద్ది రాలేడు నీకు ముందు ముందు ఇంకా ఉంటది

  • @PatamsettiGovinda-he9gf
    @PatamsettiGovinda-he9gf 21 день назад +4

    ఆపు వరమ garu, jena sena leka పొతే tdp లేదు, pawan anna, 10yearskastapaddaru

  • @hyderabadrealestate7730
    @hyderabadrealestate7730 20 дней назад +2

    గత 40 ఏళ్ల గా స్వ న్యూస్ పేపర్స్ & గత 25 ఏళ్ల స్వ ఛానల్స్ ఉన్న కూడా హైటెక్ హైదరాబాద్ సీఎం & అమరావతి న్యూ విజనరి సీఎం అని ఒక్కసారి 😜 నేను అనే గెలిపించండి సింగల్ గా గెలిచినా చరిత్ర లేదు? ఎందుకు?? 😭?

  • @Srija626
    @Srija626 21 день назад +2

    C M POWER ⭐🎉

  • @rajuadari1403
    @rajuadari1403 20 дней назад +2

    Lokesh deputy cm
    Bhuvaneswari Economics minister
    Brahmini home minister
    Devansh child welfare minister
    Ballaya agriculture minister
    Cheyali cheyali cheyali

  • @SubbuPokanati
    @SubbuPokanati 21 день назад +2

    వర్మ రాజకీయ నిరుద్యోగుల తయారయ్యాడు ఎలక్షన్ల ముందు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని నోటికి వచ్చిన బూతులు తిట్టిన పుట్టించిన ఫలితం ఏడుపు రాజకీయాలు పని చేయవని ఇతనికి అర్థం అయిపోయింది 2014 లాగా ఇక మిగిలింది వైసీపీ పార్టీ కానీ తీసుకోకపోవచ్చు ఇతని వల్ల ఉపయోగం లేదని వైసిపి వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి

  • @krishnae.g.d8655
    @krishnae.g.d8655 21 день назад +2

    Cm pk...chedam...jaga...once chance echam kada.....❤🎉🎉🎉🎉❤

  • @balaganesh8100
    @balaganesh8100 19 дней назад +2

    ముందు ఒక మాట తర్వాత ఒక మాట మాట్లాడకండి ఉన్న మర్యాద పోతుంది.

  • @KRANTHI34567
    @KRANTHI34567 19 дней назад

    ఇప్పుడు వున్న పరిస్థితిలో ఎవరి శాఖ లో వాళ్ళు పనిలో busy గా వున్నారు. వేలు పెట్టకుండా నోరు జారకుండా, ప్రశాంతం గా వుంటే మనకి కూటమి ప్రభుత్వం కి చాలా మంచిది pawan kalyan గారే చంద్రబాబు నాయుడు 10ఏళ్ళు పాలనలో వుండాలి అన్నారు. గుమ్మడికాయ దొంగ ఎవ్వరు అంటే భుజాలు తడుముకున్నట్టు చేయకూడదు please understand🙏🏻

  • @ShivajiKatravath
    @ShivajiKatravath 21 день назад +3

    Ippudu gaanii DCM lokesh garikii isteyy
    Appatloo senior NTR garikii vesina vennu potuu kanteyy
    Present PK garikii inka pedda vennu potuu too much asaluu 😮😮😮

  • @Skrahimpasha
    @Skrahimpasha 22 дня назад +25

    Powen kayaln lakapotha tdp unnda ap lo asalu

    • @sairam-vk5zz
      @sairam-vk5zz 21 день назад +1

      TDP lekapothe asalu janasena paristhithi enti
      Mimalni nammukunte em chesaro 2019 pawan kalyan ki. Bhaga arthamaundhi
      2 places lo MLA ga vidincharu adhi mee party paristhithi 😂😅

    • @thecreation4967
      @thecreation4967 21 день назад

      2019 lo vantari eli 2 odiypoadu pavanalu 😅😅😅 varma gelupu

    • @chinnu_Naidu7
      @chinnu_Naidu7 20 дней назад

      Bro win ayyaka matlau cheptunnr ga bane​@@sairam-vk5zz

  • @MsRaghu1982
    @MsRaghu1982 20 дней назад +2

    Lokesh ni chusi kadu memu votlu vesindhi pawan garini chusi ra

  • @DhanuRevalla
    @DhanuRevalla 21 день назад +4

    ఆల్రెడీ డిప్యూటీ సీఎం pawan కళ్యాణ్ గారు అన్నారు kada... పవన్ కళ్యాణ్ గారి పరిపాలన.. మన వాళ్ళకే నచ్చలేద.. గొప్ప కుటమే.. చెత్త కూటమి.... టీడీపీ..

  • @nagendrababusn3135
    @nagendrababusn3135 21 день назад +2

    Jai pspk

  • @LavaKusa-r4j
    @LavaKusa-r4j 21 день назад +2

    Pavan lalyan cm kavali

  • @MsRaghu1982
    @MsRaghu1982 20 дней назад +2

    Next pawan ni CM chestam

  • @praveenpinapati313
    @praveenpinapati313 19 дней назад

    కూలీగా బ్రతకలేక అన్నయ్య... మీరెవరో తెలియదు గాని... మరెందుకు seat 🧘‍♂️ సమర్పించుకున్నావ్
    మహా ఐతే 1 year లోకేష్ కి జై
    సిగ్గుండాలి

  • @suhrithrcmtelugu8316
    @suhrithrcmtelugu8316 21 день назад +1

    హోమ్ మిస్టర్ ని పవన్ ను చేయండి

  • @rajendrabiswal6791
    @rajendrabiswal6791 21 день назад +14

    pawan is going to supprt jagan 2029 its pakka

    • @thecreation4967
      @thecreation4967 21 день назад

      Haa 11 + 21 = 32 cm kaledu pulka

    • @sunnyprasad9701
      @sunnyprasad9701 21 день назад

      Jagan don't need pawan support.jagan can single handedly deal with alliance.

    • @kalyan3520
      @kalyan3520 21 день назад

      Vadu bondha time eppudu okeyla undadu

  • @krishkrishnaRudhrakshala
    @krishkrishnaRudhrakshala 15 дней назад

    Pspk next cm

  • @shyamkumarnaidu8438
    @shyamkumarnaidu8438 19 дней назад

    ❤️ Pavankalyan ❤️

  • @srinivasthota9
    @srinivasthota9 17 дней назад

    పవన్ కళ్యాణ్ గారే... మీకు ప్రభుత్వాన్ని ఇచ్చారు

  • @user-Shivanagouda
    @user-Shivanagouda 20 дней назад +1

    Cutt చేసి వేస్తున్నారు ఎందుకు?

  • @VeeraAsura
    @VeeraAsura 19 дней назад

    Jai. Varmma🔥🔥🔥🔥🔥🔥🔥👌👌👌

  • @hassenbabu2136
    @hassenbabu2136 20 дней назад +2

    Deputy cm lokesh

  • @LakshmiyogeshwaraConstruction
    @LakshmiyogeshwaraConstruction 15 дней назад

    వర్మని మంచి డాక్టర్కు చూపించాలి

  • @SkBasha-s4r
    @SkBasha-s4r 19 дней назад

    లోకేష్ కి మా నిరుద్యోగుల సవాల్.
    ఈ సారి టీడీపీ కి ఛాన్స్ లేదు వర్మ గారు..

  • @konidalatrimurthulu1884
    @konidalatrimurthulu1884 21 день назад +3

    JAI CBN❤❤❤❤ JAI LOKESH UPCOMING CM❤❤❤❤

  • @Kalyan-b7y
    @Kalyan-b7y 21 день назад +1

    పనిలో పనిగా, జగన్ కు ప్రతిపక్ష హోదా కూడా అడిగితే, ఇదే ఊపులో ఇచ్చేస్తారు

  • @anilkumarmukiri6156
    @anilkumarmukiri6156 21 день назад +7

    3 partys kalisthe vachindi 53 present votes babu 75 present ekkadanunchi vachai

    • @sairam-vk5zz
      @sairam-vk5zz 21 день назад

      56.5 sir correct ga chuskondi
      Jagan ki same CBN ki 2019 lo vachinantha voting ee vachindhi ekkuvem raledhu mi Simham single ki😂😅

    • @sairam-vk5zz
      @sairam-vk5zz 21 день назад

      And BJP valle vachedhi kanne poyedhe vuntadhi AP lo

  • @KanchepoguMuthyalarao
    @KanchepoguMuthyalarao 19 дней назад

    ఇదే జరిగితే టీడీపీ లో చాలా మంది జనసేనా లోకి వస్తారు చూడండి ఎందుకంటే ఇలా చేస్తే టీడీపీ లో ఉండే వారికీ కూడా నచ్చదు

  • @gkviswanadhviswanadh3306
    @gkviswanadhviswanadh3306 18 дней назад

    It's very good speech..varma garu
    Pawan Kalyan YCP ki support chese vunte eroju TDP assalu vundadu...50 seats tesukuni vunte Pawan ne CM..
    Aina kuda intha sacrifice chesthe DCM inkokadiki istathara neee......

  • @Pramod123Devaragatla-z9t
    @Pramod123Devaragatla-z9t 21 день назад +1

    అయ్యా సార్ వెన్నె ముక్క కాదు.. వెన్నుముఖ గా.... లోకేష్ ట్రైనింగ్ బాగుంది.... నెక్స్ట్ ఆప్షన్ ఆంధ్ర లో సీఎం పవన్ కాబట్టి ముందే ప్రిపేర్ అవుతున్నారు

  • @ParvathiNaidu-d1k
    @ParvathiNaidu-d1k 19 дней назад

    పవన్ కళ్యాణ్ లేకపోతే సీఎం అయ్యే ఉండే వాడా చంద్రబాబు

  • @viswaksenam613
    @viswaksenam613 19 дней назад

    లోకేష్ రాబోయే కాలానికి కాబోయే సీఎం అవ్వాలంటే డీసీఎం గా ఉండి నేర్చుకోవాలి కదా.., పవన్ డీసీఎం గా ఉంటే జనసేన అధికారం లోకి వస్తుందా....రాదు కదా....మరి ఉండి లాభం ఏంటి.....???

  • @Balrajgoodkasula
    @Balrajgoodkasula 19 дней назад

    పాద యాత్ర చేసినోల్ సంకనాకి పోయారు పాదయాత్ర అన్నీ టిం లో సక్సెస్ కాదు పవన్ కళ్యాణ్ ది సంక నాకి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టినావు

  • @ParvathiNaidu-d1k
    @ParvathiNaidu-d1k 19 дней назад

    వర్మ కి సీట్ ఇవ్వలేదని బాధతో ఇలా మాట్లాడుతున్నాడు ఎవరికన్నా చూపించండి

  • @dharmadharmanaidu2313
    @dharmadharmanaidu2313 18 дней назад

    పవన్ కళ్యాణ్ లేకపోతే టీడీపీ లేదు

  • @Shaida-b2l
    @Shaida-b2l 21 день назад +1

    Cm. Ni. పవన్ కళ్యాణ్ ని చేయండి. మరి

  • @prasadkss108
    @prasadkss108 21 день назад +1

    CM చెయ్యాలి

  • @dileep8882
    @dileep8882 21 день назад +2

    😂
    Ysrcp❤
    Jsp❤

  • @AbhishekGorli
    @AbhishekGorli 21 день назад +1

    Janaseena +ycp +bjp

  • @prasadbabu9565
    @prasadbabu9565 20 дней назад +1

    Pawan Kalyan garu ...YCP tho vellandi ....maataku kattu badi vuntaru ....!
    Don't trust TDP

  • @HariHari-jl9bo
    @HariHari-jl9bo 18 дней назад

    అసలు పవన్ కళ్యాణ్ లేకపోతే మీరెవరు లేరు...

  • @m.c.bhadharyyanannaji4356
    @m.c.bhadharyyanannaji4356 3 дня назад

    డబ్బులు ఇచ్చి రా అంటే ఏంటి మొత్తం స్టేట్ అంత రాసేస్తారు

  • @nmraobommakanti9877
    @nmraobommakanti9877 20 дней назад

    ప్యాకేజి స్టార్ వెస్ట్

  • @golukondatrinadh608
    @golukondatrinadh608 21 день назад +1

    👌👌good

  • @yogeshhanumanthu874
    @yogeshhanumanthu874 15 дней назад

    పాపం, ఎంత కస్టపడి ఎడిటింగ్ చేసాడో.......

  • @rambabukasarabada1398
    @rambabukasarabada1398 21 день назад +3

    Jai lokesh anna

  • @bhagath_Singh
    @bhagath_Singh 17 дней назад

    ఈడీకి minister కావాలి అనుకుంట... అందుకే ఈ డ్రామాలు చేస్తున్నాడు...

  • @DSREDUCATIONHUB
    @DSREDUCATIONHUB 20 дней назад

    Meeting biuld up like chalu

  • @baluandey9203
    @baluandey9203 19 дней назад

    లోకేష్ కి డిపి సిఎం అవ్వడం తప్పుకాదు .ఇంకొకరి పదవి లాక్కొని అవ్వడం తప్పు .ఐతే చంద్రబాబు నీ తీసేసి పవన్ న్ సిఎం చేసి లోకేష్ నీ డిప్యూటీ సిఎం చేద్దాం మరి ఇది కె నా పవన్ కళ్యాణ్ గారి మాట మొహం చూసి తెలుగుదేశాన్ని ఓటు వేశారు లేకపోతే అసలు టీడీపీ లేదు అది గుర్తు పెట్టుకో వర్మ

  • @snpkstudio
    @snpkstudio 19 дней назад

    Yes Pawan gariki cm deputy cm lokesh gariki

  • @ramprasadguntamukkala9208
    @ramprasadguntamukkala9208 15 дней назад

    ఏడో లోకేష్ వల్ల టీడీపీ గెలిచింది అంటున్నావు వర్మ సిబిఎన్ ని సిఎం గా రెసైన్ చేసి పవన్ కళ్యాణ్ కి సిఎం చెయ్యండి అప్పుడు లోకేష్ కి డిప్యూటీ సిఎం అవుతాడు

  • @KrishnaKrishna-xi4wr
    @KrishnaKrishna-xi4wr 21 день назад +2

    Ys lokesh defty CM from jksm mudiraj SNR ఎన్టీఆర్ vrbmni టీజీ

  • @therusivasankarismartsanka9504
    @therusivasankarismartsanka9504 18 дней назад +1

    😂😂😂😂😂

  • @Lingaswamy-w7y
    @Lingaswamy-w7y 19 дней назад

    పవన్ కళ్యాణ్ నీ CM చేసి లోకి నీ. DCM చేయండి.

  • @nicoladatte53
    @nicoladatte53 20 дней назад +1

    Next poti pk vs Jagan avutundi choodandi. Ollu daggara pettukuntey manchidi

  • @pjai91
    @pjai91 16 дней назад

    Super ga chappav anna

  • @MrSamudrala
    @MrSamudrala 21 день назад +5

    మీరందరు సాక్షికి దొరకారు..ఇక తప్పించుకోరు...అంతేనా..అంతేనా..😂😂😂

  • @narendranarendra1835
    @narendranarendra1835 16 дней назад

    చాలు చాలు వర్మ గారు ఇప్పుడు మీకు ఏమి కావాలి వర్మ గారు ప్రభత్వవం రావడానికి ముఖ్యకారణం పవార్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అది ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలుసు అయన పధవి పైన ఏంటి రాజకీయాలు అయన పవార్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అందరి లాగా ప్రభుత్వం వచ్చిన తరువాత రాలేదు పార్టీ కి సపోర్ట్ ప్రభుత్వం పడిపోతుంది అన్నా టైం లో మంచి సపోర్ట్ ఇచ్చి బాబు గారికి దైర్యం చెప్పి మీడియా దగ్గరకి వచ్చి అక్కడే స్పట్ లో ఆలోచించు కుండా పార్టీ తో కలిసి పొత్తు పెట్టుకుంటాం అన్ని పార్టీకీ అండగా వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి దైర్యం చెప్పి గెలుపుకోసం కీలక పాత్ర పోషించిన వ్యక్తి powar star Pawan Kalyan sir ,,

  • @AshokKumar-gp4gb
    @AshokKumar-gp4gb 21 день назад +3

    Jai Jagan Annaya

  • @nstrue9094
    @nstrue9094 21 день назад +2

    Neku mlc estharu .enka pogadali

  • @davidchopparapu3586
    @davidchopparapu3586 21 день назад +1

    అరే మీరు అన్నా అనక పొయిన cbn అదే చెప్పిస్తాడు

  • @kolahrk7646
    @kolahrk7646 20 дней назад

    Jaipspk Jai Jenasena Jai C.M.Pawan Kalyan