దక్షిణాదిన పెరిగిన ఆదరణ.. ఉత్తరాదిన ఎందుకు తగ్గింది..? | BJP | Special Focus | Ntv

Поделиться
HTML-код
  • Опубликовано: 26 сен 2024

Комментарии • 259

  • @chengalayakambram7371
    @chengalayakambram7371 3 месяца назад +37

    ఎంత కష్టపడ్డాడో చూశారు కథా. తరం తరం మార్పుకోరుకునే జనాలు ఉంటారు. దేశ అభివృద్ధిని చూసే జనాలు ఉంటారు. ఈ రెండు వర్గాల మధ్య పోరునే ఎలెక్షన్ రిజల్ట్

    • @SrinivasVanam-k9j
      @SrinivasVanam-k9j 3 месяца назад +3

      Sir meeru chapainatu ennalu congress 50 years gelchindi enka enka endku mana desham Doveloup kaledhu sir meeru chapale

  • @akgakg851
    @akgakg851 3 месяца назад +108

    INDIA కుటమి 232 (All parties )
    BJP only. - 240

    • @simmavijay
      @simmavijay 3 месяца назад +12

      400 paar annaru evaro Mari?

    • @akgakg851
      @akgakg851 3 месяца назад +7

      @@simmavijay Andaru anukuntaru first class, distention pass kavalani anadamu lo thappu amundi.
      Target pettukovadum thappu kadu
      India kutami power loki vasthamu annaru raledu ga.
      Jagan Ap lo 175/175 vasthae annaru. 11/175. Common

    • @rajareddy2964
      @rajareddy2964 3 месяца назад

      😢​@@simmavijay

    • @machanurunaveen2325
      @machanurunaveen2325 3 месяца назад +16

      Terrorism=congress
      Bjp= peace+development

    • @jppriya-ow6fy
      @jppriya-ow6fy 3 месяца назад +4

      Lion is back

  • @rajshekarreddy9498
    @rajshekarreddy9498 3 месяца назад +95

    అవన్నీ ఏం కాదు హిందువులు ఏక పక్షాన లేకపోవడమే దీనికి కారణం.RIP Hindus

    • @mshankar5593
      @mshankar5593 3 месяца назад +11

      కరెక్ట్
      హిందూల చాతకానితనం

    • @saikumarvemavarapu8976
      @saikumarvemavarapu8976 3 месяца назад +8

      Chinna correction rip secular 🕉 hindus

    • @RaviKumar-yy4tz
      @RaviKumar-yy4tz 3 месяца назад

      హిందువులు బీజేపీ నీ ఊచకోత కోశారు!

    • @MrUvikram
      @MrUvikram 3 месяца назад +2

      Yes bro

    • @MrUvikram
      @MrUvikram 3 месяца назад +2

      Exactly 💯

  • @maheshdevarlahnr1486
    @maheshdevarlahnr1486 3 месяца назад +103

    50 సంవత్సరాల తరువాత మూడు సార్లు గెలవడం చాలా గ్రేట్ 2029 లో 300+BJP ❤🪷
    పప్పు కాంగ్రెస్ 99🤣

    • @Prasad-37
      @Prasad-37 3 месяца назад

      Arey....290 adhi కూడా alliance lo....ఎదవ వాట్సాప్ యూనివర్సిటీ కోడకళల్లార

    • @MdshaikMdShaikHussain
      @MdshaikMdShaikHussain 3 месяца назад +9

      Ma ఆతులు పీక్కో

    • @kannappareddy4077
      @kannappareddy4077 3 месяца назад +12

      ​@@MdshaikMdShaikHussain
      వచ్చాడు Muslims bidda against BJP కి
      Muslimsలో ఉన్న unity
      హిందువుల్లో లేదు
      ఇలా అయితే ఇంకొన్ని years లో india మరో afghanistan అవ్వబోతుంది

    • @johnbobbili8083
      @johnbobbili8083 3 месяца назад +2

      Baajjjaafffaaa paijabadh lone andhuku lost ayndhira😂😂

    • @VijayramarajuBadineni
      @VijayramarajuBadineni 3 месяца назад +1

      పప్పు బీజేపీ😂😂

  • @sumanbabu497
    @sumanbabu497 3 месяца назад +20

    Up vallaki gundaraj kavalemo😂😂😂😂

  • @prabhu741181
    @prabhu741181 3 месяца назад +39

    మూడోవసారి కూడా ఇలా రావడం గ్రేట్

  • @lingammamidala8924
    @lingammamidala8924 3 месяца назад +8

    ఎవ్వడు ఎంత విష ప్రచారం చేసిన బీజేపీ దే గెలుపు 💪

  • @sudharshanreddy1
    @sudharshanreddy1 3 месяца назад +2

    దేశ ప్రజలకు కుటుంబ రాజకీయాలు చేయకపోవడం నచ్చలేదు,
    Scams చేయకపోవడం నచ్చలేదు..
    Terrorists బాంబు దాడులు లేకపోవడం బోర్ కొట్టింది,
    అవినీతి చేయకపోవడం నచ్చలేదు..
    అభివృద్ధి చేయడం నచ్చలేదు..
    రహదారులను బాగుచేయడం నచ్చలేదు...
    ఉచితాలు ఇవ్వకపోవడం నచ్చలేదు..
    500yrs నుండి pending లో ఉన్న రామాలయం నిర్మించడం నచ్చలేదు..
    Article 370 రద్దు నచ్చలేదు.
    Triple talaq రద్దు నచ్చలేదు.
    విదేశాంగ విధానం నచ్చలేదు..
    పాక్ పై surgical strikes , air strikes నచ్చలేదు..
    చైనాను chicken neck దగ్గర , doklam దగ్గర కట్టడి చేయడం నచ్చలేదు,
    అభినందన్ నుండి ప్రాణాలతో తీసుకురావడం నచ్చలేదు.
    యూపీ లో మాఫియాను నిర్ములించడం నచ్చలేదు...
    UP లో కేంద్రం సహకారంతో అభివృద్ధి చేయడం నచ్చలేదు..
    రక్షణ రంగంను బలోపేతం చేయడం నచ్చలేదు,
    Airports , ports లను అభివృద్ధి చేయడం నచ్చలేదు.
    రైల్వేల అభివృద్ధి నచ్చలేదు.
    దేశమంతా 100% electricity చేయడం నచ్చలేదు.
    పాక్,చైనా దేశాలతో ఉన్న సరిహద్దులను అభివృద్ధి చేయడం నచ్చలేదు.
    దేశాభివృద్ధి నచ్చలేదు...
    Minority appeasement politics చేయకపోవడం నచ్చలేదు.
    Muslims కి 4% reservation ఇవ్వకుండా వాటిని OBC లకు ఇస్తం అనడం నచ్చలేదు.
    Demonitization , simple taxation GST నచ్చలేదు.
    Make in India & India first strategies నచ్చలేదు.
    సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనడం నచ్చలేదు.
    పేదవాళ్ళు ఇల్లు కట్టుకుంటే 2.4 లక్షల వడ్డీ సబ్సిడీ నచ్చలేదు.
    వాళ్లకు పూర్తిగా భారత్ అంటే నచ్చలేదు.

  • @triloknath7669
    @triloknath7669 3 месяца назад +51

    Valla goyyi valle tavukunnaru
    Maharashtra and UP

  • @saipatel21
    @saipatel21 3 месяца назад +58

    Meeru Anni వ్యతిరేక కామెంట్స్ పెట్టిన మోడీ నీ టచ్ చేయలేరు🚩💪

  • @chandrayadav9843
    @chandrayadav9843 3 месяца назад +26

    Namo Again 3.0

  • @saipatel21
    @saipatel21 3 месяца назад +54

    2 సార్లు పాలించింది....
    3 సారి అధికారంలోకి వచ్చింది....
    ఇది చాలు మాకు
    జై బీజేపీ మోడీ❤️
    ఇంకో 40 వస్తె సింగిల్ మేజారిటీ వస్తె కథ వేరేలా వుండేది లె.....
    పోనీ లె రాహుల్ కి ఎట్లాగూ పెళ్లి యోగం pm యోగం లేదు ఇట్లా ఐనా కుషి కానీ😅

    • @Renusri12
      @Renusri12 3 месяца назад +11

      అదే కదా!
      రెండు సార్లు పరిపాలించి కూడా సింగిల్ largest party గా అధికారం లో కి రావడం మమ్ములు విషయం కాదు.
      ప్రతిపక్షాల పరిస్థితి ఇంత దరిద్రం గా ఉంది😂

    • @hymathpasha6185
      @hymathpasha6185 3 месяца назад +2

      Secular babu,nithish tho ela kalustaru

    • @saipatel21
      @saipatel21 3 месяца назад +2

      @@Renusri12 ఓటమి ఎందుకో ఇంకా అంతు చిక్కడం లేదు.... హిందీ బెల్ట్ లోనే అలా జరగడం జర బాధాకరం మాకు....

    • @VincentanthonyNethala
      @VincentanthonyNethala 3 месяца назад +2

      Now bjp can't make decision singley or what they want they need support of nda

    • @kannappareddy4077
      @kannappareddy4077 3 месяца назад +3

      ​@@saipatel21
      Muslims unity gaa BJP ki against gaa vote vesaru
      Hindu gorrello unity ledu

  • @BhaskarraoM-tf7fn
    @BhaskarraoM-tf7fn 3 месяца назад +33

    30 పార్టీలు 30 ఎల్లుకు 232, బీజేపీ ఒక్కటే 240 ఎవడు ఓడినారు

    • @VincentanthonyNethala
      @VincentanthonyNethala 3 месяца назад +4

      From 353 to 292 nda.
      Jai Congress

    • @venkat1131
      @venkat1131 3 месяца назад

      ​@@VincentanthonyNethala 😂😂😂 njoy cheyandi h

    • @pskkumar2007
      @pskkumar2007 3 месяца назад

      @@VincentanthonyNethala jai bjp jai bharat

  • @bandaruajay8494
    @bandaruajay8494 3 месяца назад +19

    Real great leader modiji

  • @sriprabhumanik
    @sriprabhumanik 3 месяца назад +2

    ఏం శునకానందంరా
    ఉత్తరాఖండ్ లో 5-5
    హిమాచల్ లో 5-5
    ఢిల్లీ లో7-7
    ఒరిస్సా21కి 20
    ఛత్తీస్గఢ్ 11-10
    మధ్యప్రదేశ్ 29-29
    గుజరాత్ 26-25
    సీట్లు వచ్చినా ఉత్తరాదిలో ఆదరణ తగ్గింది అని శీర్షిక పెట్టినవ్ బేషరం

  • @gurramjayaprasad4239
    @gurramjayaprasad4239 3 месяца назад +64

    పాపం బీజేపీ నాయకుల(మోడీ, అమితాషా )పరిస్థితి చూస్తుంట జాలి వేస్తుంది ఎందుకంటే ఇప్పుడు వారి స్టిరింగ్ చంద్రబాబు, నితీష్ కుమార్ చేతిలో ఉంది 😃

    • @ashoknani7079
      @ashoknani7079 3 месяца назад +16

      Louda m kadu

    • @Jaatheeyavaadi
      @Jaatheeyavaadi 3 месяца назад +20

      Without TDP and jdu bjp has majority with 275👍👍

    • @nagamantriudaykumar4200
      @nagamantriudaykumar4200 3 месяца назад +3

      ​@@JaatheeyavaadiTDP jdu join congress ki veltey apudu260 plus congress avudhi ga then some seats techukoni avachuga pm rahul

    • @praveenm8809
      @praveenm8809 3 месяца назад +6

      303 NDA TDP, JDU ne minus chesina 275.

    • @ashikmunna1778
      @ashikmunna1778 3 месяца назад +4

      Arey babu bjp ki alliance lekunda vachindi 239 seats adhi telusuko first comment cheyyadam kaadu@@Jaatheeyavaadi

  • @spiritualwordbypradeep
    @spiritualwordbypradeep 3 месяца назад +3

    దక్షిణాదిన కూడా బిజెపి కి ఆదరణ లేదు. ఒకటి కేవలం మతాన్ని బట్టి రెచ్చగొట్టారు. రాజకీయం అంటే ఏదో ఒక మతానికి సంబంధించినది కాదు. అన్నీ మతాలను సంప్రదాయాలను ఒకేలా చూడాలి. కానీ బీజేపీ మతోన్మాద పార్టీగా మారింది.
    ఎక్కడ వారికి బలం ఉంది అని అనుకున్నారో అక్కడ మామూలుగా ఎలక్షన్ జరిగింది. కానీ ఇక్కడ అయితే బీజేపీకి బలం లేదో అక్కడ మాత్రం కొంత రాజకీయం చేసారు.

    • @hihoney5609
      @hihoney5609 3 месяца назад +1

      ఆపరా బాబు మతం ఉన్మాదం ఏ పార్టీదీ హిందువులు కులాలుగా విడదీసి.ముస్లింకు వక్ఫ్ బోర్డు ఆస్తులు.20లక్షల ఎకరాలు ఇచ్చింది ఏ పార్టీ హిందూ దేవాలయాలు సొమ్ము గవర్నమెంట్ దగ్గర ఎందుకు ఉన్న ది. పోతారు. కాంగ్రెస్ పార్టీ నాశనం అవుతుంది 😢😢😢

    • @madhumadasu3303
      @madhumadasu3303 3 месяца назад

      Nuvve annavu anni mathalanu samanam ga chudali anni BJP UCC thiskastha annte evaru Muslim endhuku aganist ayyaru Congress leaders and TMc leader lu endhuku against ayyaru ante mathani vadukundhi congress antava ledha congress only muslim la ki nayam cheyi migitha vallani samanmuga chudaledha

  • @SriniT-j5h
    @SriniT-j5h 3 месяца назад +6

    Ila jaragadam chala manchidi ayyindi.. next time kosam ippatinunde jagrata padataru..

  • @ssvasu
    @ssvasu 3 месяца назад +26

    ఓడిపోయింది bjp కాదు కృతజ్ఞత లేని ప్రజలు

  • @BhaskarraoM-tf7fn
    @BhaskarraoM-tf7fn 3 месяца назад +5

    నాయకులు,మీడియా అడ్డదిద్దఖం గా దోచుకొంటుంటే ఏపీనాడు, కాదు మేము బానిసలం, సంక నాకడం మాకు ఎంతో ఇస్తాం అంటే ఎవరు కాదంటారు, నాకండీ

  • @thammanaravindrababu8577
    @thammanaravindrababu8577 3 месяца назад +9

    North lo sleep mode ki vellaru Modi east&south meeda 70 seats kosam try chesi 40 seats thechchukunte north lo 100 seats poyyayi

  • @yalalameghamala47
    @yalalameghamala47 3 месяца назад +2

    ఉచిత పతకాలు 100000/-మహిళలకు ఇస్తామని asha🥰చూపించారు ఇవే బీజేపీ ఓటమికి karanalu😘అబద్దపు ప్రచారాలు fake వీడియోలు పెట్టి కాంగ్రెస్ gelichindi😘

  • @shankarbandaru4660
    @shankarbandaru4660 3 месяца назад +3

    Modi mark 100% ఉంటుంది

  • @UsmanGani-yr4lp
    @UsmanGani-yr4lp 3 месяца назад +9

    My humble suggestion to TDP and JSP.... This is the best and right time to AP and AP people after 10 years of damage plz instead of any personal level benefits get special status, complete the polavaram very quick, try to initiate all 6 gurantees which assured, take best and quality liquor policy with reasonable price, don't arrest any YCP people which create sympathy on them just make them useless by cutting their all sources which can not come or share on any news and social media, reduce toll plaza petrol prices focus on health education roads development... this is enough not at all possible to loose next two elections

    • @santoshvisweswararamamdurv578
      @santoshvisweswararamamdurv578 3 месяца назад

      @UsmanGani-yr4lp : yes bro, Modiji will helps ourstate. He takes the first step for development proposals

  • @srinusrinivas7880
    @srinusrinivas7880 3 месяца назад +18

    3rd Time Dovalapment Full, BJP NM Government

    • @CodeReddy
      @CodeReddy 3 месяца назад +2

      😂

    • @bhavanibhavani5412
      @bhavanibhavani5412 3 месяца назад +1

      Dovalapment spelling chusthe thelusthundi last 10 years lo entha develop ayyaaro ...karma !!!

  • @srineevas8300
    @srineevas8300 3 месяца назад +1

    యోగి వచ్చి యుపి లో వుడా బొడిచాడు.... బుల్ డోజర్స్ తో కూల్చితే... ఇప్పుడు విడ్ని కూల్చేరు..... ఇంక బిజెపి కి ఘోర పరాభవాన్ని చూస్తుంది

  • @sasanka7474
    @sasanka7474 3 месяца назад +5

    south embraced don't know y UP gave hand this time

  • @sridharnagamalla3477
    @sridharnagamalla3477 3 месяца назад +31

    వాళ్ళ అహంకారానికి ఇది చెంప పెట్టు

    • @SriniT-j5h
      @SriniT-j5h 3 месяца назад +3

      Antha ledu baabu.. chustu undu.. vallu vellipoyinaa.. villaku majority undelaa.. chusukuntaru.. kinda unn amaname ila alochiste. Akkada unnadi amitha sha.. meru kanna kalalu kanaboye kallalu ..kalllalu matrame

    • @haridasyamkartheek5488
      @haridasyamkartheek5488 3 месяца назад +6

      Support to BJP-- Jai Sriram

  • @JohnJinna-t7g
    @JohnJinna-t7g 3 месяца назад +6

    ఉత్తరానికి బుద్ది వచ్చింది దక్షిణాడికి బుద్ది తప్పింది

  • @srikanth8t
    @srikanth8t 3 месяца назад +1

    This election is really usefull to work properly for next.

  • @venkatswamy4049
    @venkatswamy4049 3 месяца назад

    రెండు జాతీయ పార్టీ లు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి సమయం పాటు ప్రభుత్వాలు ఏలుబడి పూర్థి కాలాని యేల లేదు మధ్యంతరము అనివార్యము

  • @Dhanunjay_patel
    @Dhanunjay_patel 3 месяца назад +11

    Jai BJP 🙏

  • @InvisibleB3357
    @InvisibleB3357 3 месяца назад +1

    50 decreased but bjp need to work more harder pok will be game changer ✅

  • @RajuKumar-tq6tj
    @RajuKumar-tq6tj 3 месяца назад

    👍👍👍👍👍👍👍👍👍

  • @gurrampatiramana7443
    @gurrampatiramana7443 3 месяца назад +1

    Bjp 242 and total Indi alliance 232 this figure indicates how Bjp is far better than Indi alliance.

  • @Boss-iw6xc
    @Boss-iw6xc 3 месяца назад +16

    దేశంలో కాంగ్రెస్ ఎక్కడ లేదు 😂😂😂 rip Congress 🤣

    • @RaviKumar-yy4tz
      @RaviKumar-yy4tz 3 месяца назад

      బీజేపీ నీ అడుగు!

    • @Boss-iw6xc
      @Boss-iw6xc 3 месяца назад +1

      @@RaviKumar-yy4tz 99 🐑 out

    • @RaviKumar-yy4tz
      @RaviKumar-yy4tz 3 месяца назад

      @@Boss-iw6xc 370 ఔట్ భక్తా!

    • @Boss-iw6xc
      @Boss-iw6xc 3 месяца назад

      @@RaviKumar-yy4tz BJP 🚩 240

    • @RaviKumar-yy4tz
      @RaviKumar-yy4tz 3 месяца назад

      @@Boss-iw6xc ఎన్డీఏ 400 ఔట్ !

  • @maharajbvk8836
    @maharajbvk8836 3 месяца назад +17

    North India ప్రజల కి నిజం తెలిసింది సౌత్ ఇండియా ప్రజల కి ఇంకా బీజేపీ బొమ్మ కనపడడం లేదు

    • @dineshbellery4152
      @dineshbellery4152 3 месяца назад +12

      ఐతే రెడీ గా ఉండండి బాంబ్ బ్లాస్టు లకు గోకుల్ చాట్ లుంబిని పార్క్ డిల్షిక్ నగర్ ముంబై ఢిల్లీ అక్షర్థం టెంపుల్ recent గా రామేశ్వరం cafe లాంటివి

    • @maharajbvk8836
      @maharajbvk8836 3 месяца назад

      @@dineshbellery4152 red flower

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n 3 месяца назад +12

    Next time PM Rahul Gandhi

  • @thirumaleshpolishetty2185
    @thirumaleshpolishetty2185 3 месяца назад +2

    Congress vachindi kevalam 99 bjo ki vachindi 240

  • @Saitalks023
    @Saitalks023 3 месяца назад +1

    దేశంలో ఉన్న పేదరికం మళ్ళీ పేదరికం గానే ఉంటది... I think yogi ni thappistaru emo

  • @santhoshkotra8131
    @santhoshkotra8131 3 месяца назад +1

    Nrc

  • @salomipriscillagujjarlapud5900
    @salomipriscillagujjarlapud5900 3 месяца назад +8

    In the south BJP did not ,they tampered EVMS to win , that's why god gave them less seats in the north ,evry body came to know what they have done in ap , in the coming days they are going to disappear.

  • @Abhi-uj7gf
    @Abhi-uj7gf 3 месяца назад +1

    Its not easy to win 3rd time. Only winners can understand that. How can a looser understand that? Modi rocks!!

  • @ashokkumarbyru1509
    @ashokkumarbyru1509 3 месяца назад

    ఇక్కడ ఒక డౌట్
    మీ ఛానెల్స్ అన్ని అక్కడేమో బీజేపీ అంటున్నారు కానీ ఇక్కడేమో ఇండియా కూటమి అంటున్నారు
    మీ జర్నలిజం మాకు అర్దం కావట్లేదు

  • @dkdk-gg5lz
    @dkdk-gg5lz 3 месяца назад

    ఉత్తరాదిని ఎక్కడ సీట్లు తగ్గాయి మహాతల్లి తగ్గిందా ? మహాతల్లి
    ఒక ఉత్తరప్రదేశ్ లోనే తగ్గింది..
    నీకు దమ్ము ధైర్యం ఉంటే పశ్చిమ బెంగాల్లో సామూహిక అత్యాచారాలు జరిగిన శాంతి భద్రతలు క్షీణించిన అరాచక పాలన నడుస్తున్న మమతా బేగం ఎలా గెలిచింది అన్నదానిమీద వీడియో చెయ్యి..
    ఎందుకంటే అక్కడ మరక జనాభా 40 శాతం అయింది..
    భవిష్యత్తు సమీపంలో మమతా బేగం ఎంత ర అరాచకం చేసిన అవినీతి చేసిన ఇక ఆవిడ ఓడిపోదు

  • @uma5330
    @uma5330 3 месяца назад +4

    This is the result of the 3 MAN show in the party. These 3 leaders totally destroyed BJP leadership by non consultation with anyone and heigh handedness of these guys in the party made no one want to give advice to party.

  • @venkatswamy4049
    @venkatswamy4049 3 месяца назад

    SAME to SAME 1977 COMMING NO DOUBHT YES.

  • @jppriya-ow6fy
    @jppriya-ow6fy 3 месяца назад +1

    Musilims unity and vote jihad.

  • @Ysrfans-3.0
    @Ysrfans-3.0 3 месяца назад +3

    Veedu povali melu jaragali ante

  • @taxapuone745
    @taxapuone745 3 месяца назад

    balanced mandate curtails unilateral decisions - collective decisions ideal since this is democracy

  • @VeeranaGowdaBKMVeeranaGowdaV
    @VeeranaGowdaBKMVeeranaGowdaV 3 месяца назад

    SUPAR... MODI.... SUPER....BJP

  • @chandrikarani1727
    @chandrikarani1727 3 месяца назад +2

    Nijamaina devudu paina bhakthi unte modi gaaru miru pawan chandrababu kalisi jagan moesamu chedi win kaaru ..shiva mimmalini kshmichadu chudandi onemonthe loepale yeami outhaaroe

  • @srikanthch836
    @srikanthch836 3 месяца назад

    ఇప్పుడు బీజేపీ సీట్లు 303...

  • @knr5245
    @knr5245 3 месяца назад

    Kani reservation అంశం కోర్టు ద్వారా చూసుకోవాలి...election pracharam.lo vadoddu..

  • @chandramohankonduru5542
    @chandramohankonduru5542 3 месяца назад +2

    No ed no cbi..no politics. .government lanu padagottadam vundadu..public ki rates tax lu perigedi oundadu..only palana matrame...bjp revenge politics cheyakunda public manchi terupu ichharu

  • @SundarachariMatcha
    @SundarachariMatcha 3 месяца назад

    Vajpayi appudu Desam veligipothundi ani,
    Ippudu 400 seets ani otamiki.

  • @zakirmd3712
    @zakirmd3712 3 месяца назад

    Telangana ku sahaya manthri post ivvali. Ledhu ante paruvu pothadi

  • @sandeep_k_choudhary
    @sandeep_k_choudhary 3 месяца назад +5

    పాపం బీజేపీ నాయకుల(మోడీ, అమితాషా )పరిస్థితి చూస్తుంట జాలి వేస్తుంది

    • @SriniT-j5h
      @SriniT-j5h 3 месяца назад

      Antha ledu baabu.. chustu undu.. vallu ante Babu nithish vellipoyinaa.. villaku majority undelaa.. chusukuntaru.. kinda unn amaname ila alochiste. Akkada unnadi amitha sha.. meru kanna kalalu kanaboye kallalu ..kalllalu matrame

  • @dgjkhdjf8508
    @dgjkhdjf8508 3 месяца назад

    జై బీజేపీ

  • @SaiKumar-el4vs
    @SaiKumar-el4vs 3 месяца назад

    నీకు బాగా సంబరం వుంది ..... కానీ . మా మహిళ లు మెచ్చిన భక్తి టీవీ మీదే కానీ మీరు మాత్రం సెక్లర్

    • @SaiKumar-el4vs
      @SaiKumar-el4vs 3 месяца назад

      జై దిపోత్సవ సెక్లర్ చౌదరి గారు..

  • @DhanalaxmiTanne
    @DhanalaxmiTanne 3 месяца назад +1

    Modigaru thappa evvaru kapadaleru

  • @kandikondadeva9340
    @kandikondadeva9340 3 месяца назад

    Oka 5years Bc Sc St lanu Jajygam vundamani chepandi e oc sampadinchina somu kakivochu..evadu ela sampadinchado telidhu mukyanga reddy laku una 100ekara lands Congress brs hayam lo commission lakodhi registration cheis mari rythu bandhu epadiki esturu sigundali

  • @sureshreddy9628
    @sureshreddy9628 3 месяца назад +1

    Mana varuku vaste kani manaki teliyadu

  • @santhoshthodupunoori
    @santhoshthodupunoori 3 месяца назад +1

    Modi 3.0.

  • @rajenderm9274
    @rajenderm9274 3 месяца назад

    పప్పు కాంగ్రెస్ 😂
    పప్పు రాహుల్ 😂
    99 😂😂😂

  • @seshuambati2805
    @seshuambati2805 3 месяца назад +3

    JAI ho BJP party

  • @bhaskarbamgaram6181
    @bhaskarbamgaram6181 3 месяца назад

    జై కాంగ్రెస్

  • @FACTSOFHINDUISM597
    @FACTSOFHINDUISM597 3 месяца назад

    Caste based ga Hindus vidipothe elage Untadi....thurkalu kathulato ventapade roju prathi hinduvu edi telusukuntadu...kani appudu ye upayogam undadu 😢

  • @battulababu9942
    @battulababu9942 3 месяца назад +2

    ekada meku peragadu...meru thechukuntaru...anthay..

  • @venkatswamy4049
    @venkatswamy4049 3 месяца назад

    🎉"NDA" KOOTAMI " INDIA" KOOTAMI LAKU ADHIKAARAMU ICHINA POORTHIGA YELU BADI CHEYYA LERU MADHYANTHARAMU ANIVAARYAMU. 1977 SITUATIONS COMMING

  • @goudbhaskar1067
    @goudbhaskar1067 3 месяца назад +1

    అయిన ఎక్కువ సీట్లు వచ్చాయి కదా... మీ ఏడుపు ఎందుకు.... పప్పుగాడికి 99 కదా...

  • @BhaskarraoM-tf7fn
    @BhaskarraoM-tf7fn 3 месяца назад

    4 రాష్ట్రాలు గెల్చుకున్నాయి బీజేపీ

  • @mrockey1872
    @mrockey1872 3 месяца назад

    B.j.p. అహంకారం

  • @madhumadasu3303
    @madhumadasu3303 3 месяца назад

    Government entha manchiga cheyina government vunnapudu theyluvadhi lost ayyaka vallu villa kana thakkuva cheysthy theylusthadhi aa value.. bjp enno manchini cheysindhi 10 year ayythyndhi ayyina ma batukula marale anni congress ku vote vesina ganthy.. mana life mana chethilo vundhi.. Bjp built nation strong.... Before 2014 ki 2024 ki compare cheysi chudu entha development ayyidho

  • @sreedharreddy2430
    @sreedharreddy2430 3 месяца назад

    MODI and AMITHSHA ENTHAKUENTHA ANUBHAVISTHARU EDHI AP PRAJALA SHAPAM

  • @ameerb1729
    @ameerb1729 3 месяца назад

    Akkada election commission and DGP last movement lo marcha ledu like in Andhra to do rigging😂😂😂

  • @VijayKumar-wy5xy
    @VijayKumar-wy5xy 3 месяца назад

    Atleast now onwards BJP need to concentrate on development side not on temple developments,doing nonsense things on opposition parties...don't concentrate on religion..

  • @srikanthch836
    @srikanthch836 3 месяца назад

    2029...లో 350 పక్కా

  • @MittuFashons
    @MittuFashons 3 месяца назад

    Anni kalisi vachai bjp victory aindi

  • @mkprasaddr5423
    @mkprasaddr5423 3 месяца назад

    Jaimodi jaibjp

  • @chandrikarani1727
    @chandrikarani1727 3 месяца назад +1

    Shiva mimmalani kshmichadu prajalu unnaru jagan ki gurthu pettukoendi

  • @NaveenkumarNaveenkumar-de6lv
    @NaveenkumarNaveenkumar-de6lv 3 месяца назад +4

    జై బిజెపి

  • @SrinivasaraoChamarthi-x5u
    @SrinivasaraoChamarthi-x5u 3 месяца назад

    One lakh card by Rahul in UP. People are gathering opposite khangress offices to collect money. Make a video

  • @ram58
    @ram58 3 месяца назад

    Jai shree ram
    Next time: 400 pakkka

  • @sampowerking7713
    @sampowerking7713 3 месяца назад

    Unemployment and price rise don't speak on hindu muslim vodhu

  • @sreedharreddy2430
    @sreedharreddy2430 3 месяца назад

    Jai jagan jayaho jagan

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 3 месяца назад

    ఎన్నికల కోసం 3 ఇయర్స్ నుండి ప్రజలను మ ర్థర్ చేస్తున్న బీజేపీ &న్ ది యే/

  • @RadhikaGanne
    @RadhikaGanne 3 месяца назад

    Mext time bjp 400 par

  • @sureshboini1643
    @sureshboini1643 3 месяца назад

    jai bjp

  • @kishanrao1066
    @kishanrao1066 3 месяца назад

    3.rd.time.pajala.adrana.tagutadi.amei.kadu.ok.Govt.modi..p.m.cogralation.B.j.p.B.kishanrao.n.zb.t.s.modal.makloor.armoor.m.l.a.b.j.p.rakesh.reddy.zidabad.mp.aravend.d.zindabad.

  • @mkprasaddr5423
    @mkprasaddr5423 3 месяца назад

    Jaibjp jaimodi

  • @balajirao4734
    @balajirao4734 3 месяца назад

    Modi devudu anukunnamu veedu moosagadu. Evm means Electronic voting modi machine 😂

  • @Vladmirdickruski
    @Vladmirdickruski 3 месяца назад

    Prime minister modi has done nothing to andhra and how he expects his warm support from Telugu people just for aspiring for leadership?? Not for the growth of the nation you fools

  • @SundarachariMatcha
    @SundarachariMatcha 3 месяца назад

    Congres vedhavala Abaddalu.
    Rijarveshanlu radduchestarani,
    Rajyanganni,marustarani pracharam.

  • @domakondasrikanth6815
    @domakondasrikanth6815 3 месяца назад +1

    😂😂😂మోడీ గోవిందా

  • @prakashrao4992
    @prakashrao4992 3 месяца назад

    South lo ekkada perigindayya... Karnataka lo 9 seats taggai... Telangana lo 4 seats perigai, rest all 0...tally chestey taggai...pergaledu

    • @rajeshpapani
      @rajeshpapani 3 месяца назад

      telangana lo double ayindi kerala lo boni kottaru.odiisaa,ap lo vochayi

  • @RameshKatta-u8f
    @RameshKatta-u8f 3 месяца назад

    Jai bjp jai Modiji jai bharet💪💪💪💪

  • @chintakuntabalaraju6539
    @chintakuntabalaraju6539 3 месяца назад

    Jay BJP Jay Modi ji

  • @GKrishna-ks4mu
    @GKrishna-ks4mu 3 месяца назад

    ఎంతసేపు హిందూ ముస్లిం తప్ప నీకు వేరే సబ్జెక్ట్ లేదు. వాజ్పేయి ఇలాగే చేసాడా నీలాగా. 400 సీట్ల😂. విశ్వ గురువు లాంటివి ఏమైంది తాత. వికసిత భారత ఏమైంది తాత. అచ్చ దిన్ ఏమైంది
    తాత. సిరి చింత గట్టి రా నిన్ను

    • @arvind98949
      @arvind98949 3 месяца назад +1

      Vachindhi ga thatha 3 Rd time antey normal kadhu thatha history repeat

  • @shivaramprasad6184
    @shivaramprasad6184 3 месяца назад

    Yallo మీడియా నా majaka