అమ్మ నేను ప్రతి శుక్రవారం మరియు మంగళవారం ఎర్ర బట్టలు ధరించి అమ్మవారి కి పూజ చేస్తాను అమ్మవారు ఎలా ఉంటారో ఆలా రెడీ అయ్యి బయటకి పోయినప్పుడు చాలా మంది నిన్ను చూస్తుంటే సాక్షాత్తు అమ్మవారిని చూసినట్టు ఉంది అంటున్నారు నేను ఇలా ఉండటానికి కారణం అమ్మవారు.... నేను ఏమి అడిగిన అమ్మవారు నాకు కలలో చెప్పుతుంది, ఎవరైనా ఇంట్లో నిద్రించినప్పుడు వాళ్ళకి ఏమైనా ప్రమాదం ఉంటే నాకు కల రూపం లో అమ్మవారు చెప్పుతున్నారు. ఇది నా జీవితం లో జరుగుతున్న అంతుచిక్కని రహస్యం. అర్ధనారిని అయినా నేను ఎవరినైనా దీవిస్తే వాళ్ళకి శుభం జరుగుతోంది ఈ జీవితం కి నాకు ఇది చాలు
Bhavani nenu comments epudu evariki pettaledu kani 1st tym ni comments chusi ammavari daya miku undi ani anukuntuna. Nannukuda na jivitham baundali ani na husband tho godavalu Anni sardukuni manchi jivitham prasadinchali aa durgamma Ani nannukuda divinchandi... Na samsaram chakkabadali ani Anni godavalu sardukupovalani divinchandi
@@avanthipriya దుర్గమ్మ తల్లి థాంత్రిక, మంత్రాలు ఉన్న అమ్మవారు 5 గోమాత్తి చక్రాలు ఎర్రని వస్త్రములో ఉంచి పసుపు కుంకుమ వేసి ముడుపు ఎలా కట్టాలో అలా కట్టి నిద్రపోయే సమయంలో తల దిండు కింద పెట్టుకొని పడుకోండి. భార్య భర్తలు అన్యున్యంగా ఉంటారు. మైలు అలాంటివి అంటకూడదు జాగ్రత్త గా ఉండండి............
మా అబ్బాయి స్కూల్ కి వెళ్లట్లేదు మేము ఎంత తిట్టినా కొట్టినా వాడు స్కూల్ కి వెళ్లడం లేదు మీరు అమ్మతో చెప్పండి వాడి ఎందుకలా చేస్తున్నాడు మాకు ఏమీ అర్థం అమ్మకు చెప్పండి వాడు స్కూల్ కి వెళ్లేలని
Amma nenu mangalavaram mala vesukovalanukuntunna but Naku 4 ,5 rojulunuchi white discharge avthundi Naku pcod pbl vundi mensens ayi 2 months ayindi em cheyyalo ardamkavatleduamma cheppandi amma em cheyyali
E year epudu vesukovali mala date cheyapandi sister fist time vesukovali anukuna amavaruki mokukuna oka pani ayithey vesukunta ani pani agakunda ayidhi sis koncham e dateventi cheypandi sis please
ఉదయం స్నానం ఆచరించి తులసి నీళ్లు తాగాలి ముందుగా. టిఫన్ కి దోస కానీ ఉప్మా, రైస్ తో చేయకూడని టిఫన్స్ తినాలి, మధ్యలో కొంచం పాలు తాగావాచ్చు. మధ్యాహ్నం :భోజనం చేయాలి సాంబారు, పప్ప్పు అలా వెజిటేరియన్ తినాలి. రాత్రి :టిఫన్ తీసుకోవాలి ఇడ్లి, రవ్వ పొంగలి అలాంటివి తినాలి. మనం ఒంటి పూట భోజనం చేయాలి, మిగతా రెండు పూటలా టిఫన్ తినాలి తినే ముందు కర్పూరం ఏలిగించి ఓం దుం దుర్గయే నమః అని పలకాలి హారతి కర్పూరం కొండా ఎక్కవరకు. దీక్షలో ఉన్న ప్రతిఒక్కరు అమ్మవారి 32 నామాలను జాపించాలి. మనం మాల వేస్తే మన కష్టాలు తీరుతాయి అనుకోకుండా సాక్షాత్తు అమ్మవారు మన ఎదురుగ మన తోడుగా ఉండేలా ఆరాధిస్తే జీవితంలో లో ఎన్ని కష్టాలు వొచ్చినా ఎదుర్కొనే శక్తీ అమ్మవారు ఇస్తుంది. నేను దేవి నవరాత్రులలో మాల ఎలా వేసుకోవాలో తెలియదు, గురు భవానిలో తెలియదు నాకు అలాంటి సమయంలో అమ్మవారే ముత్తాయిడువు రూపంలో వొచ్చి నాకు వేసి 9 రోజులు నాతోనే ఉన్నది. వొచ్చిన పెద్దమ్మ అమ్మవారు అని నాకు తెలియదు. Last కి అమ్మవారే మాల తీసి నేను విజయవాడ కి పోతున్న మళ్ళీ నీకోసం వొచ్చే దేవి నవరాత్రులకి వొస్తా అని వెళ్ళింది. దీక్ష అంతా అయిపోయిన తరువాత నాకు తెలిసింది, వొచ్చిన పెద్దమ్మ కనకదుర్గమ్మ అని. 🙏🙏🙏🙏🙏నా జీవితంలో అమ్మవారు తోడుగా ఉన్నది ఎలాంటి కష్టం రానివ్వదు ఒక రక్షణ కవచముల ఉన్నది. అతి చిన్న వాసలో అమ్మవారిని ప్రసన్నం చేసుకొన్నా ఇది నా జీవిత అదృష్టం 🙏🙏🙏
Amma naku 25years maraje ayipendi 1st time next mnth malavesukundam anukuntunna dress vesukovacha leka compulsary sarry kattukovala please cheppandi amma
అలా వేసుకొంటే భక్తి అనరు నాయన మాల వేసుకొంటే 11,21,41 వేసుకోవాలి 11 తక్కువ గా వేసుకొంటే అమ్మవారు మనల్ని ఎలా కరుణిస్తుంది. ఎక్కువ రోజులు వేసుకొంటే భవాని దీక్షలో ఆ రోజులు అమ్మవారి రోజులల ఉంటాయి కళ్ళు మూస్తే అమ్మ కానీ పిస్తుంది అలాంటివి మనం అనుభవించాలి అంటే ఎక్కువ రోజులు దీక్ష చేయాలి
amma maa abbayi case gurichi badha paduthunnanu case nunchi bsita padathado ledo cheppandi amma plzz monna dasarallo abbayi bavani mala 11 days vesukunnaru vadi gurichi alochanalu plzz cheppandi amma abbayi peru tharun kumar
Thanks for ur reply. Amma ..if possible in palamaner near by area is there any gurubhavani to wear this mala.can u plz help me with that person or place where I meet ,in karnataka omsaktimala guru available..I wear here and come to vijayawada.
దీక్ష సమయంలో అనే కాదు ఎప్పుడు కూడా సూర్యోదయం ముందుగా పువ్వులను తీసివేయాలి, ఎండిపోయిన పువ్వులు దేవతల పటల పై ఉండకూడదు. ఈరోజు పెట్టిన పువ్వులు మరుసటి రోజు తీయాలి. 🙏🙏🙏ఎండిన పువ్వులు ఉండకూడదు
అమ్మ నేను ప్రతి శుక్రవారం మరియు మంగళవారం ఎర్ర బట్టలు ధరించి అమ్మవారి కి పూజ చేస్తాను అమ్మవారు ఎలా ఉంటారో ఆలా రెడీ అయ్యి బయటకి పోయినప్పుడు చాలా మంది నిన్ను చూస్తుంటే సాక్షాత్తు అమ్మవారిని చూసినట్టు ఉంది అంటున్నారు
నేను ఇలా ఉండటానికి కారణం అమ్మవారు.... నేను ఏమి అడిగిన అమ్మవారు నాకు కలలో చెప్పుతుంది, ఎవరైనా ఇంట్లో నిద్రించినప్పుడు వాళ్ళకి ఏమైనా ప్రమాదం ఉంటే నాకు కల రూపం లో అమ్మవారు చెప్పుతున్నారు. ఇది నా జీవితం లో జరుగుతున్న అంతుచిక్కని రహస్యం.
అర్ధనారిని అయినా నేను ఎవరినైనా దీవిస్తే వాళ్ళకి శుభం జరుగుతోంది
ఈ జీవితం కి నాకు ఇది చాలు
Naku manchi santhanam kavali andi plz nannu bless cheyandi
Bhavani nenu comments epudu evariki pettaledu kani 1st tym ni comments chusi ammavari daya miku undi ani anukuntuna. Nannukuda na jivitham baundali ani na husband tho godavalu Anni sardukuni manchi jivitham prasadinchali aa durgamma Ani nannukuda divinchandi... Na samsaram chakkabadali ani Anni godavalu sardukupovalani divinchandi
@@avanthipriya దుర్గమ్మ తల్లి థాంత్రిక, మంత్రాలు ఉన్న అమ్మవారు
5 గోమాత్తి చక్రాలు ఎర్రని వస్త్రములో ఉంచి పసుపు కుంకుమ వేసి ముడుపు ఎలా కట్టాలో అలా కట్టి నిద్రపోయే సమయంలో తల దిండు కింద పెట్టుకొని పడుకోండి. భార్య భర్తలు అన్యున్యంగా ఉంటారు. మైలు అలాంటివి అంటకూడదు జాగ్రత్త గా ఉండండి............
@@chandanabharath8310 మీకు సంతానం కలుగుతుంది. 🙏🙏
మా అబ్బాయి స్కూల్ కి వెళ్లట్లేదు మేము ఎంత తిట్టినా కొట్టినా వాడు స్కూల్ కి వెళ్లడం లేదు మీరు అమ్మతో చెప్పండి వాడి ఎందుకలా చేస్తున్నాడు మాకు ఏమీ అర్థం అమ్మకు చెప్పండి వాడు స్కూల్ కి వెళ్లేలని
చాలా బాగా చెప్పారు జై దుర్గా భవాని మాతా జై
🙏😊
చాలా బాగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పినందుకు ధన్యవాదాలు భవాని జై భవాని జై జై భవాని జై దుర్గ జై జై దుర్గ 🙏🙏🙏🙏🙏🙏🙏
జై భవాని
చాలా బాగా చెప్పారు మాత జి
Jai bhavani chala Baga chapparu
Bhavani garu nenu kuda 12 sarlu vasanu Jai bhavani
🙏🙏🙏
Face ki sabbu shapu brush వాడవచ్చా plzzz చెప్పండి plzzz
Bhavani Amma vari gurinchi baaga chepparu amma❤
Night shift chesevallu shift aipogane intiki vachi snanam chesi pooja chesi ah tharuvatha padukovacha?
Matladara amma guruvu garitho
Namaste amma......bavani mala vachukunaru varu aa pujulu best amma vistamana puja please explain me
జై దుర్గమ్మ తల్లికి జై🙏🙏
Jai durgamma talli
భవాని ఎదుటివారికి మాల వేయాలి అంటే తొమ్మిది to me this arlo
భవాని మాల 9వెయలి వేయాలి. దయచేసి. మీది సొంత ఉదాహరణ తలచుకొంటే అదఇమఇరఉ కర్మ అనుభవించిన నేను ఒక గురుస్వామి
ఒక్కసారి ఈ నెంబర్
@@Pallaviakkaaa🙏🙏🙏
వడి, లేదా భిక్ష తీసుకునేటప్పుడు మగవారు చొక్క ఉంచాల లేదా, సాంబ్రాణి ధూపం పూజ మొదట్లో వెయ్యల చివర్లో వేయ్యల చెప్పండి
Chokka uncha vachhu,
Modatilo veyyali alage chivarilo veyyali andi
@@Pallaviakkaaa చాలా థాంక్స్ అండి...మీ Instagram I'd ఇవ్వండి డౌట్స్ అనేవి అందులో అడుగుతాను
strting veyali and final lo prasadham pettey tapudu kuda veyali
Chalaaa baga cheyparu abdi
😊
Amma nenu mangalavaram mala vesukovalanukuntunna but Naku 4 ,5 rojulunuchi white discharge avthundi Naku pcod pbl vundi mensens ayi 2 months ayindi em cheyyalo ardamkavatleduamma cheppandi amma em cheyyali
Manchi video picture
🙏🙏 Amma husband lenivallu vesukovachaa amma
Ee videolo cheppanu okasari
Ee video chudandi ma
ruclips.net/video/QId25vjq-nc/видео.htmlsi=lKOn8v-z16RnHF8Q
Can u plz tell me any gurubhavani in palamaner,chittoor,
Om Sri Kanaka Dhurgamma Thalli 🕉️❤️🙏
Jai bhavani
జై దుర్గ బావని మతకి జై🙏
2024 Bhavani mala lu yeppatinunchi veysukovachu?
Please Answer
October 3rd navaratri start ayina dhagara nunchi
అమ్మ చాలా బాగా చెప్పారు 🙏
😊
భవాని సాంగ్స్ వీడియో చేయండి
Bavaanis are great souls with honesty
Ma atthagaru eroju mensens avdaniki tablets tesuko mantnaru ledante dasara tarwathavcadaniki tablets tesukonantnatu em cheyyalo meeru cheppandamma Naku em ardamkavatle 😭😭😭
3 days veyacha malla
Amma na vayasu 25 samvacharalu nenu vesukovacha mala naku pelli kuda iendhi nakendhuko teliyadhu ammavaru ante chala istam
Om sri Om sri mathrey namaaha om sri Durga Devi ki Jai
Jai bhavani
9 days mala vesukunna avi kuda vijayawada lone chellinchala
Bavani mala veskoni tirupathi vellocha polimera dhatocha journey cheyocha andi
Polimera datochhu ma
@@Pallaviakkaaa tirupathi kanipakam kamakshi temple banganapalle brammagari temple evanni chuddam ani mala kuda vestha anukunna andi mala veskoni evanni thiragicha andi puja Ela cheskovali appudu velu undadu kada cheppandi matha ji
చాలా బాగా చెప్పారు 👌👌
😊
మీ వీడియో చూసే నేను మాల వేసుకున్న అక్క 🌹
Akka amma ki mudupu katevidanam ala katali plz oka video petu akka
Twaralone video pedatanu ma
Jai bhavani 🙏🙏🙏
Jai bhavani 🙏
amma mala lo uinnnappudu Jada vesukovacha
maa abbaayi gurinchi cheppandi amma plzzz
Jai Durga bhavani Mata ki jai
Akka bavani mala first time vesthe mala thiyadani vijayawada velli thayala ledhante durgamma gudi dhaggera thiyacha
Durgamma gudilo tiya vachhu ma
chala baga chaparu amma. Amma bhavani mala period 5th or 6th day vasukovacha chapandhi plz ma
6th day
Thank u andi
జై దుర్గా మాత 🙏🙏🙏
Jai bhavani
జై దుర్గ భవాని
Jai bhavani
Jai Durga bhavani matha ki jai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏
Jai bavani
Marie enko margam emi Leda Amma dieksha kakunda
Jai bhavani.. 🙏🔥
Jai bhavani
Jai Durgamma thalli🙏
Jai durga jai jai durga
E year epudu vesukovali mala date cheyapandi sister fist time vesukovali anukuna amavaruki mokukuna oka pani ayithey vesukunta ani pani agakunda ayidhi sis koncham e dateventi cheypandi sis please
Padukune munde kanduva tho padukovacha
Amma nenu 5days or 3days mala vesukovali anukuntunna amma vesukovacha amma,nenu ma husband vidipoyamu amma mari nenu mala vesukovacha amma
భవాని మాలలో బిక్ష కి ఎటువంటి ఆహారం తీసుకోవాలి అంటే ఎటువంటి తెనాలి ఎటువంటి తినకూడదు అని కూడా చెప్తే చాలా బాగుంటది
త్వరలో వీడియో chestanu ma
@@PallaviakkaaaWess❤
ఉదయం స్నానం ఆచరించి తులసి నీళ్లు తాగాలి ముందుగా. టిఫన్ కి దోస కానీ ఉప్మా, రైస్ తో చేయకూడని టిఫన్స్ తినాలి, మధ్యలో కొంచం పాలు తాగావాచ్చు.
మధ్యాహ్నం :భోజనం చేయాలి సాంబారు, పప్ప్పు అలా వెజిటేరియన్ తినాలి.
రాత్రి :టిఫన్ తీసుకోవాలి ఇడ్లి, రవ్వ పొంగలి అలాంటివి తినాలి.
మనం ఒంటి పూట భోజనం చేయాలి, మిగతా రెండు పూటలా టిఫన్ తినాలి
తినే ముందు కర్పూరం ఏలిగించి ఓం దుం దుర్గయే నమః అని పలకాలి హారతి కర్పూరం కొండా ఎక్కవరకు.
దీక్షలో ఉన్న ప్రతిఒక్కరు అమ్మవారి 32 నామాలను జాపించాలి. మనం మాల వేస్తే మన కష్టాలు తీరుతాయి అనుకోకుండా సాక్షాత్తు అమ్మవారు మన ఎదురుగ మన తోడుగా ఉండేలా ఆరాధిస్తే జీవితంలో లో ఎన్ని కష్టాలు వొచ్చినా ఎదుర్కొనే శక్తీ అమ్మవారు ఇస్తుంది.
నేను దేవి నవరాత్రులలో మాల ఎలా వేసుకోవాలో తెలియదు, గురు భవానిలో తెలియదు నాకు అలాంటి సమయంలో అమ్మవారే ముత్తాయిడువు రూపంలో వొచ్చి నాకు వేసి 9 రోజులు నాతోనే ఉన్నది. వొచ్చిన పెద్దమ్మ అమ్మవారు అని నాకు తెలియదు. Last కి అమ్మవారే మాల తీసి నేను విజయవాడ కి పోతున్న మళ్ళీ నీకోసం వొచ్చే దేవి నవరాత్రులకి వొస్తా అని వెళ్ళింది. దీక్ష అంతా అయిపోయిన తరువాత నాకు తెలిసింది, వొచ్చిన పెద్దమ్మ కనకదుర్గమ్మ అని. 🙏🙏🙏🙏🙏నా జీవితంలో అమ్మవారు తోడుగా ఉన్నది ఎలాంటి కష్టం రానివ్వదు ఒక రక్షణ కవచముల ఉన్నది. అతి చిన్న వాసలో అమ్మవారిని ప్రసన్నం చేసుకొన్నా ఇది నా జీవిత అదృష్టం 🙏🙏🙏
Thank you ji
@@voiceofhindhu1756 🙏🙏🙏
Hi andi..
Mala veskunte mudu putla confirm ga poja cheyyala ante nen schl lo untanu anduke...
Jai Dhurga Bhavani mathaa 🙏🙏🙏
Jai bhavani
Amma mala kakunda ammavariki 9rojulu upavasam undacha rly me pls
భవాని మాల కార్తీకమాసం ఎప్పుడు వేసుకుంటారు చెప్పండి ప్లీజ్
డీసెంబర్ 26 దాక టైమ్ ఉంది అన్న అప్పటి లోగ ఎప్పుడ నా వేసుకోవచ్చు 🙏
Jai Durga MathA
Jai bhavani 🙏
Jai bhavani
Jai bhavani
Mala vegetable saree ki falls veyyacha
Veyya koodadu ma
జై దర్గా మ
Jai bavani
Amm Durga bhavani in vijayavada
మా అమ్మగారిది విజయవాడ
Amma naku 25years maraje ayipendi 1st time next mnth malavesukundam anukuntunna dress vesukovacha leka compulsary sarry kattukovala please cheppandi amma
Chirane kattali ma
@@Pallaviakkaaa thank u amma but Naku cheera sariga kattukovadam radu and carry cheyyalenu Ani bayam madyalo cheera jaripoyina ibbandi avthundi kadani
అమ్మ అబ్బాయిలు ఐదు రోజుల దీక్ష చెయ్యొచ్చా తెలపండి 🙏🙏🙏
Veyochuu ma
Maku telisina vallu vesukunnaru
3rojulu kooda veyochhu ma
@@Pallaviakkaaa ధన్యవాదాలు అండి 🙏🙏🙏
అలా వేసుకొంటే భక్తి అనరు నాయన
మాల వేసుకొంటే 11,21,41 వేసుకోవాలి 11 తక్కువ గా వేసుకొంటే అమ్మవారు మనల్ని ఎలా కరుణిస్తుంది. ఎక్కువ రోజులు వేసుకొంటే భవాని దీక్షలో ఆ రోజులు అమ్మవారి రోజులల ఉంటాయి కళ్ళు మూస్తే అమ్మ కానీ పిస్తుంది అలాంటివి మనం అనుభవించాలి అంటే ఎక్కువ రోజులు దీక్ష చేయాలి
Eppuduu vesukovali amavasya rojuna leka padyami rojuna
padyami roju ma
Please cheppandi
ఆమ్మ చాల బాగ చేప్పిన్నారు కానీ మా సందేహం పూజా కార్యక్రమాలు చోక్క ఉండాలా లేదా ధయచేసి తేలియజేయగాలరు
చొక్కా tiseyyali
@@Pallaviakkaaa జై దుర్గాదేవి
Boys ite ela koncham chepara madam please
Okasari ee video chudandi 👇
ruclips.net/video/QId25vjq-nc/видео.htmlsi=isCJZg8QY-nbYY5b
Meeru pettina videio chusanu viziyavada vellakapote papamandi plz chepparandi
Mataji nenu malavesanu first time plz cheppandi tappamisariga vellala vizyavada
అలా ఏమి లేదు మా
మి ఇంటికి దగ్గరలో ఉన్న అమ్మవారి గుడిలో మాల విరమణ చేయవచ్చు ma
జై భవాని
Jai bhavani
ఓం శ్రీమాత్రేనమః
Malalo undetappudu Jada vesukovachha
Vesukovachhu ma
House lo pannulu chesukovocha vuddavadan ilu thudavadam ginnelu kadagadam cheyocha
చేయవచ్చు ma
🙏🙏🙏🙏🙏🙏 Jai Durga
Jai bhavani
Jai dhurgamma 🙏
Jai durgamma
Mala thisinataruvata nimakaya inka kanduva m cheyali koncham chepara mata
భవాని వస్త్రాలు ఏంచేస్తారో అలానే కండువాని కూడ
🙏 amma e sivarathri ki mala veskundam anukuntuna amma naku idaru pilalu unaru okalu 9 months okalu 4 year vachindi amma
Madam చిన్న pillalatho kastam.. Vallu koncham pedda ayyaka vesukondi
Please reply ivvandi amma
Eppudayna vesukocha andi nenu mokkulunanu na korika tirindi eh week 9 days vesukocha
Eppudina vesuko vachhu
Dasara devi navaratrulu ayite manchidi
@@Pallaviakkaaa nenu 11 rojula diksha tiskunnanu irumudi kachitanga kattukovala nd vijaya wada lone tiyala mala
Reply akka
Link evvaledhu amma
amma maa abbayi case gurichi badha paduthunnanu case nunchi bsita padathado ledo cheppandi amma plzz monna dasarallo abbayi bavani mala 11 days vesukunnaru vadi gurichi alochanalu plzz cheppandi amma abbayi peru tharun kumar
Naku shop undi pani chesukovacha
Chesukovachhu ma
Oka Vella Husband Divorce iete Akka
అమ్మ భవాని మాలలో వున్నపుడు టాయిలెట్ కి వస్తే వెళ్లి తరవాత కూడా స్నానం చెయ్యాలా. కాళ్ళు కడుకుంటే సరిపోతుందా
Snanam cheyyavalisina avsaram ledu
Amma Tuesday roju vesukocha andi ammavari mala
Veyochhu ma
Amma mari vitantuvulu veysukovacha dayacheysi cheppandi
Vesukokudadu ma
Plz cheppandi maatha
Neenu vithanthuvuni maala vesukutunna maatha eam cheyamantaaru🙏🏻
Thappu antaara maatha🙏🏻
Plz reply maratha
Enti pani chesukovacha
Chesokovachhu ma
Amma nenu bangalorelo vuntanu November 30 th bavanimala tisukovalanukuntunna...kani ikkada temple lo adigite mala veyaranta Archana swamy inka andhrakocchi vesukovalanukunna,chittoor akkada ekkada bavanimala istaru.
5,sarlu bhavani mala vesukunna guru bhavanilu untarau ma vari chettho bhavani mala veinchukovachhu ma
Thanks for ur reply. Amma ..if possible in palamaner near by area is there any gurubhavani to wear this mala.can u plz help me with that person or place where I meet ,in karnataka omsaktimala guru available..I wear here and come to vijayawada.
@@Pallaviakkaaa bhavani mala deeksha cheyyakunda
Mamoluga thella pusala maala medalo vesukunte emaina avuthundha
jai jagnmatha
Jai jagnmatha
ఫ్రాస్ట్ టైమ్ వేసుకున్నపుడు 9 డేస్ వేసుకువచ్చా మేడం...
Bhavani mala 9 rojulu veya vachhu ma
Ante amma dasara roju 9dys kakundaga 21 dus veyocha bhavani mala❤
Avunu ma
వేసుకోవచ్చు
Bhavani mala time lo tablets vesukovachaa bhavani ma
Vesukovachhu ma
Eam anukovaddu andi Naku teliyadu Amma ledu chetta udvatam alantivi cheyakudada Juttu duvvenatho duvvukokunda aunty
Tq ma cheppinanduku
దీపావళి తర్వాత వేసుకుంటారా లేదా అంత ముందే వేసుకుంటారా చెప్పండి జ్యోతి ఎప్పుడు
November loo వేసుకుంటారు
Karthika pournami ki 5 days back start avuthundi
Bartha leni varu bhavani mala veyavachha amma pls
Veyya koodadu ma
Mala vesukona time lo period vasthe ela amma❤
Avi anni chuskune mala vesukovali ma
మీకు monthly dates తీరక వేసుకోవాలి
Akka thala duvvenatho duvukovacha akka nenu 7 vesthunnanu maala
Duvvukovachhu ma
@@Pallaviakkaaa thank u so much akka nenu eanni sarllu eanni doubts adigina ventane reply isthunnaru 🙏
🙏🙏🙏🌺🌺🌺
🙏🙏🙏🙏🚩🙏🕉️🙏
Amma petam mida puvlu roju marachela
Avunu andi
దీక్ష సమయంలో అనే కాదు ఎప్పుడు కూడా సూర్యోదయం ముందుగా పువ్వులను తీసివేయాలి, ఎండిపోయిన పువ్వులు దేవతల పటల పై ఉండకూడదు. ఈరోజు పెట్టిన పువ్వులు మరుసటి రోజు తీయాలి. 🙏🙏🙏ఎండిన పువ్వులు ఉండకూడదు
విజయవాడ కనకదుర్గమ్మ తల్లి జ్యోతి కి వేసుకుంటారు కదా జ్యోతి కి ముందు వేసుకుంటారా
🙏🙏🙏🙏🙏👌👌👌
భవాని మాల వేసుకున్న స్వాములు గాజులు వేసుకోవచ్చా అమ్మ
వేసుకోవచ్చు
🙏🙏
🙏
దసరా నవరాత్రులలో మాల వేస్తే .
విరుముడి వుంటుందా లేదా చెప్పండి
ప్లీజ్
విరుముడి ఉండదు మా
Mala vesukunna varu soap shampoo vadavacha
No.Only thala snanam water thone cheyali