Live

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • pradhanashakti#powerofprayer#essakufoundation#prayerwonders
    ప్రార్థనశక్తి అద్భుత సాక్షాలు
    PRAYER WONDERS
    / @prayerwonders7592
    Welcome to Power Of Prayer International Ministries and Essaku Foundation. God has anointed Man of God, Pastor Issaku Chikkam to reach out millions around the world with the Word. His teachings have been impacting many people and strengthening their Spiritual lives. God has taken him to more than 51 countries for the Kingdom Expansion. Millions of people have experienced the taste of Jesus through this ministry.
    If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.
    For More info: Call 9010022356, 8096214697
    👍 Facebook:Essaku Chikkam
    📸 Instagram: Issaku Chikkam
    🌎 Website: www.powerofprayer.org
    If you are led by the spirit to support this ministry, which is reaching millions across the world, contribute now!
    🔴Google Pay 🔴
    No : 9010022356
    Name : Ch.Karuna
    🔴Phone Pay 🔴
    No : 9010022356
    Name : Ch.Karuna
    🔴SBI - Bank Details.🔴
    Account Name : Issaku Chikkam
    A/c no - 11340206286
    IFS code - SBIN0000982
    Branch - Kothapeta, East Godavari
    Ph - 9010022356
    May the grace of the Lord Jesus Christ,
    the love of God, & the fellowship of the Holy Spirit
    be with you all. Amen
    May God Bless You
    Dr.Issaku Chikkam
    Find U In Facebook :- / prardhana.shakthi.9

Комментарии • 491

  • @Narasimha1550
    @Narasimha1550 9 дней назад +2

    ఈరోజు యేసయ్య వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో జరుగును గాక ఆమెన్ హల్లెలూయ 🙏✝️🙏✝️🙏✝️🙏🇮🇳🇮🇳🇮🇳

  • @GonaRani-h1e
    @GonaRani-h1e 9 дней назад +1

    Pristhe lord anaya nakosam nakutumbham koraku priyarchiyandi ma amma arogyam koraku naku gavarnament job ravalani ma aka garbhafalam koraku na edhari bidala arogyam koraku chadhuvulakoraku na bartha arogyam koraku apula nundi vedudhalakoraku arthika sahayam koraku shanti samadanam koraku nemadi koraku chekati shakthulanundi vedudhalakoraku marana bandhakalanundi chethabadi shakthulanundi vedudhalakoraku nuthana grugham katukovatani sahayam koraku santhosh koraku priyarchiyandi

  • @prashanthi4201
    @prashanthi4201 9 дней назад +1

    Vandhanalu ayyagaru Naku garbhafalam koraku prardhana cheyyandi 🙏🏿🙏🏿🙏🏿😭😭😭😭😭🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻 amen

  • @GangaGangaratnam-qp7dv
    @GangaGangaratnam-qp7dv 9 дней назад +1

    ఈరోజు వాగ్దానం మన అందరి జీవితలో నిరవేరును గాక ఆమేన్ 🙏🙏🙏😭😭😭

  • @seethaiahkama7081
    @seethaiahkama7081 9 дней назад

    అయ్యగారు వందనాలు ఈరోజు వాగ్దానం మా కుటుంబం నెరవేరాల ప్రార్థించమని మా కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోయిన ప్రార్థించమని మా బిడ్డల చదువులలో తోడుగా ఉండమని వాళ్లకు మంచి జ్ఞానం జ్ఞాపకశక్తిని దయచేయమని మా భార్యకు మంచి ఆరోగ్యం దహించమని వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krishnavenimikkilineni6151
    @krishnavenimikkilineni6151 10 дней назад

    Yesayya, halleluyha yesayya yesayya halleluyha halleluyha yesayya amen 🙏 amen 🙏 halleluyha halleluyha yesayya amen 🙏 halleluyha halleluyha yesayya amen 🙏

  • @marimamarima1682
    @marimamarima1682 9 дней назад

    దేవునికిమహిమకలుగునుగాక ఆమెన్ 🙏🏼🙏🏼అయ్యగారికివందనలు🙏🏻🙏🏻దేవా నాబిడ్లలుకు దేవునిసన్నిధి కృపకాపుదల ఎల్లప్పుడు తోడ్తెయుదునుగాక ఆమెన్ దేవా చిన్నపాపకు దేవునిఅగ్నికంచె కాపుదల ఎల్లప్పుడు తోడ్తెయుదునుగాక ఆమెన్ దేవా తండ్రి నాకుటుంబని నిశ్చయముగా ఆశీర్వదించునుగాక ఆమెన్ 🙏🏼🙏🏼🙏🏼🛐🛐🛐🛐🛐🛐🛐🛐

  • @katruvasu8080
    @katruvasu8080 10 дней назад

    yesaya ayyagaru chyepinaa nea vagedhanamunu maa family lo nearaveruchunu gaka amen amen amen amen amen amen amen 🙏🙏🙏🙏🙏easaku ayyagaru ki maa niduvandhanamulu maa family koraku prayer chyendi plese 😭😭😭😭😭apulu varu vedhichivessthunaaru 👼👼👼👼👼babu b.chek papa 4th class eduction fees koraku 🏡🏡🏡house padipoyela unaadhi 🏡🏡🏡house koraku prayer chyendi plese yesaya maa karunnichi maa prayer ni alakichumu daddy amen🙌🙌🙌🙌🙌thankyou yesaya thankyou ayyagaru

  • @intoyesuyesu9928
    @intoyesuyesu9928 9 дней назад +1

    Priase the lord ayagaru my marriage kosam prayer cheyandi ayagaru please 🙏🥺 na avasaralu you yessaya please 🙏🥺 na koriaka thirchu yessaya please 🙏🥺 ma cheruvulu falichelaga prayer cheyandi ayagaru please 🙏🥺 my family kosam prayer cheyandi ayagaru please 🙏🥺 Naku happiness kaliginchu yessaya please 🙏🥺 love you yessaya ❤❤❤❤❤❤❤❤

  • @happybhaiyt3046
    @happybhaiyt3046 9 дней назад +5

    అయ్యగారికి వందనాలు ఈరోజు వాగ్దాన నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటున్నాను 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Mahesh-vn1rm
    @Mahesh-vn1rm 9 дней назад

    దేవుని నామానికి వందనాలు అయ్యగారు వందనాలు అమ్మ గారికి వందనాలు మా కుటుంబం తరఫున వందనాలు నాపేరు రాజ్ కుమార్ రెసిడెన్షియల్ స్కూల్లో సీటు కోసం రావాలని ప్రార్థన చేయాలని కోరడమైనది హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్

  • @JannuSunitha
    @JannuSunitha 10 дней назад

    Vandanaalu ayyaaru
    E roju vaagdaanam maa andari jeevitaalalo neraverunu gaaka aamen aamen aamen
    Nenu korukunna governament job naakuu vachinanduku stutram jesus tqq jesus tqq
    My husband job perminent aie naanduku stutram
    My children's naat exam lo first rank vachi prise money vachinanduku stutram jesus tqq jesus tqq naa family devudu aasheervadinchi nanduku stutram jesus tqq jesus

  • @anilnune6473
    @anilnune6473 10 дней назад +1

    ఇస్సాకు అయ్యా గారికి వందనాలు అనిల్ పూర్ణ పెళ్లి అయి నాలుగు సంవత్సరాలు అయింది సంతనం లేదు సంతనమ కొరకు ప్రార్థన చేయండి ఇస్సాకు అయ్యా గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @GottemukkalaRajasekhar
    @GottemukkalaRajasekhar 10 дней назад

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్యమా యొక్క ప్రార్ధన విన్నపం ఉద్యోగము వివాహం కొరకు ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు కుటుంబ రక్షణ మా తల్లి గారి రామ సుబ్బులు హార్ట్ ప్రాబ్లం సమస్య పాడిపంటల కొరకు ప్రార్థన చేయండి

  • @someshsakile1899
    @someshsakile1899 10 дней назад

    వందనాలు అయ్యగారు మా కుటుంబం కోరకు ప్రార్థన చేయండీ అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏🙏 ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @user-xk7sk3lh5y
    @user-xk7sk3lh5y 10 дней назад

    na paru lasya maku sontha illu 🏠 ledu maku sontha illu 🏠 kosam prayer cheyandi ma family kosam prayer cheyandi na kosam prayer cheyandi 🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻9month na kosam prayer cheyandi ma babu kosam prayer cheyandi ma Hasband kosam prayer cheyandi

  • @venkyvikky5790
    @venkyvikky5790 6 дней назад

    Amen amen amen thundre appulu avamanalu kastalu kannelu numdi Naku vidudala kavali prabhuva tattukoleni parestitulo vunnanu thundre nannu kapadu thundre amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen

  • @AakulaVeeranna
    @AakulaVeeranna 10 дней назад +1

    అయ్యగారికి వందనాలు అయ్యగారు నా పేరు వేరైనా తాడేపల్లిగూడెంవయ్య గారు నాకు కిడ్నీ బాబు అన్నయ్యగారు ప్రార్థన చేయండి గారు ఈనెల హాస్పిటల్ కి వెళ్తున్నాను మీరు ఏ పని లేకుండా పేదల ప్రార్థన హల్లెలూయ హల్లెలూయా🙏🙏🙏✝️✝️✝️✝️✝️

  • @srinukondru5120
    @srinukondru5120 10 дней назад +1

    Thank.you.brother.my.familey.need.jesus.bleassing.prise.the.lord.amen.🙏🙏🙏

  • @MadasiChanti
    @MadasiChanti 10 дней назад

    అయ్యగారికి వందనములు సంతానం కొరకు ప్రార్థన చేయండి వివాహమై మూడు సంవత్సరాలు అయింది 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mymarapinchisamba5406
    @mymarapinchisamba5406 10 дней назад +1

    అయ్యగారికి వందనాలు అయ్య నాకు చాలా అప్పులు ఉన్నాయి అయ్య నాకు సహాయం చేయండి అయ్య నాకు ఏమిచేయాలో అర్ధం కావటంలేదు అయ్య నా భారము మీ మీద మీపుచున్నాను అయ్య ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @sureshveeravalli1801
    @sureshveeravalli1801 9 дней назад

    Praise the lord Amen Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah

  • @user-xu2wb4tu7y
    @user-xu2wb4tu7y 10 дней назад

    అయ్యగారు వందనాలు 🙏మాబాబు శ్రీమీదకి కిడ్నీ ఇంపేక్షన్ కపం యాలర్జీ తాగాలని మంచిగా చదువు కోవాలని ప్రార్ధన చేయండి అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivassanampudi5540
    @srinivassanampudi5540 10 дней назад

    ఇస్సాకు పాస్టర్ అయ్యగారికి నా వందనములు నాకు గుండె దగ్గర క్యాన్సర్ కంతి ఉందని మెడికల్ రిపోర్టులో తెలిసింది తగ్గాలని ప్రార్ధించండి నేను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాను అని డాక్టర్లు చెబుతున్నారు నా ఆరోగ్యం గురించి ప్రార్ధించండి ఇస్సాకు పాస్టర్ అయ్యగారికి నా వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dasugollapati7414
    @dasugollapati7414 10 дней назад +5

    అయ్యా గార్కి దేవుని నామములో వందనములు అయ్య ఈ రోజు వాగ్దానం నా జీవితంలో నెరవేరును గాక అయ్య ఈ రోజు మా పెళ్లి రోజు కనుక మా కుటుంబ సభ్యులు కొరకు ప్రార్దన చేయమని అడుగుతున్నాను 🙏 🙏🙏👏👏👏⛪⛪⛪🍫🎂🎁🤹🎆🌻💐

  • @honeykanna_official
    @honeykanna_official 9 дней назад

    Praise the lord ayyagaru ma ammamamma kii leg pain' vasthundhii prayer cheyandi appuluu thiripoovaali ma ammamamma kii kannu operation cheyppinchu kundhi thanna kosam prayer cheyandi hemant ph lift cheyalii call cheyalii Anni manchi gaa matladalii Anni godava peyttukoo kudadhu Anni ma Chelli baby kii health manchigaa vundalii Anni prayer cheyandi please ayyagaru money cut avva kudharadhuuu prayer cheyandi please ayyagaru 🙇🏼‍♀️🙇🏼‍♀️🙇🏼‍♀️🙏🏼🙏🏼🙏🏼👏🏼👏🏼👏🏼😭😭😭

  • @dimpuldimpul3419
    @dimpuldimpul3419 10 дней назад

    అన్నకీ వందనాలుపెళ్లయ్యారు సంవత్సరాలునాకు పిల్లలు లేరునాకు పిల్లలు పుట్టకుండానా భర్త వాళ్ళ అక్క చెల్లి తమ్ముడుచేతబడి చేపించారుపిల్లలు లేరని నా భర్త నన్ను ఇంట్లో నుంచి పంపించేసాడు నా భర్త మనసు మారి తీసుకెళ్లాలా ప్రేయర్ చేయండి అన్నయ్య😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @sumalathasuma6331
    @sumalathasuma6331 4 дня назад

    Praize the lord
    అయ్యగారికి నా వందనాలు
    అయ్య ఈ నెలలో బాంక్ కి పేమెంట్ కట్టాలి. అడిగినవారు టైం పెడుతున్నారు. ఎలాగైనా ఈ నెలలో నే యూ కట్టి అవమాన పడకుండా తలెత్తుకుని బ్రతకాలని ప్రార్ధించండి ఆయా. వ్యాపారం పడయిపోయింది. బాగా నడిచి అప్పుల నుండి విడుదల కలగాలని ప్రార్ధించండి అయ్యగారు
    హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా

  • @jayalaxmiragunam5793
    @jayalaxmiragunam5793 10 дней назад

    Praise the lord 🙏 Anna na bartha entiki ravadam ledu ph cheyadam ledu na ph block list lo pedadu plz prayer cheayande Anna na bartha pat Nayak entiki vacheatatulu naku ph cheayali plz prayer cheayande Anna na rent penchakunda curent bill adagakunda plz prayer cheayande Anna owners nanu ardam cheasukeatatulu please prayer cheayande Anna na Job lo principal nanu ardam cheasukeatatulu please prayer cheayande Anna na Job lo lkg tr nanu ardam cheasukeatatulu please prayer cheayande Anna naku sonta elllu Gov job kavali pls prayer cheayande Anna ma Akkavala babu NEET Exam pass ayadu Mali re Exam petakunda Hyderabad lo seet ravali plz prayer cheayande Anna first floor valu nanu chala badapedunaru bad words mataladutunaru valu ellu kalicheayali valaku gatiga cheapali owners valaku cheapali please prayer cheayande Anna first floor valu nameeda emi cheapina owners vinakunda please prayer cheayande Anna first floor valu ellu tondaraga ee week lo valu ellu kalicheayali valaku gatiga owners valaku cheapali please prayer cheayande Anna first floor valu ellu tondaraga ee week lo pedadu plz prayer cheayande Anna first floor valu ellu kalicheayali valaku gatiga owners valaku cheapali please prayer cheayande Anna

  • @GousSk-ij7mr
    @GousSk-ij7mr 9 дней назад

    అయ్యగారికి వందనాలు అయ్యా నాకు ఒక పాప పుట్టినది ఈసారి కుమారుడు కోసం ప్రార్థన చేయండి అయ్యా నా భార్య నాలుగో నెల నా కుమారుడు పుట్టాలని ప్రార్థన చేయండి అయ్యా గారు మా అమ్మ నాన్న మనవడు ప్రార్థన చేయండి అయ్యా గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @priyankaallchannel5737
    @priyankaallchannel5737 10 дней назад +1

    ఆమెన్ దేవునికి వందనాలు అయ్యగారికి వందనాలు కూతురు ప్రియాంక నా అల్లుడు బాలు వాళ్ళిద్దరికీ గర్భ ఫలం ఇచ్చి అబ్బాయి పుట్టాలని ప్రార్థన చేయండి అయ్యగారు

  • @krishnavenimikkilineni6151
    @krishnavenimikkilineni6151 10 дней назад

    Amen, amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @fareedabegum1059
    @fareedabegum1059 10 дней назад

    ఏసయ్యా విజయవాడ ప్రజలందరికీ మీరు కాచి కాపడీనందుకు క్పతజ్ఞతస్తుతులు చెలుస్తున్నను అమీన్

  • @DeepikaDeepu-e4w
    @DeepikaDeepu-e4w 10 дней назад +1

    Amen Amen Amen Amen Amen Amen Amen 🙇‍♀️🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌

  • @Edufacts725
    @Edufacts725 10 дней назад

    Vandhanalu ayyagaru Aman Aman Aman 🎉🎉🎉 na manchi yasayya andarini divnchinugaka Aman Aman Aman Aman Aman Aman Aman 🎉🎉🎉🎉

  • @RKhadarbabu
    @RKhadarbabu 10 дней назад

    ముందుగా యేసయ్య కి నమస్కారం ఈ ఉదయం శుక్రవారము ప్రార్దనా శక్తి తైలాభిషేక ఆరాధన కొరకు ఇస్సాకు అన్నయ్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ వందనాలు మా పెర్లు రాచకొండ పుల్లారావు నాభార్య కాశీ రత్నం ఆమెన్ మా పెళ్లి అయ్యి ఎనిమిది సంవత్సరాలు రెండు సంవత్సరాల కి ఒక బాబు పుట్టి చనిపొయాడు పాస్టర్ గారు నాభార్య కాశీరత్నం కి రెండు ట్యూబ్లు పాడుఅయిపొయాయి అంటున్నారు డాక్టర్లు డబ్బులు చాలా ఖర్చు చెశాము హాస్పిటల్ కి మెము నాలుగు నెలలు నుంచి తైలాభిషేక ఆరాధన కొరకు ఒంగొలు వస్తున్నాము పాస్టర్ గారు ఈ తోమిదొనెలలో వస్తె ఐదో నెలలు అవుతాయి ఇస్సాకు అన్నయ్య ఈనెలలో గర్భపలం కలగాలని ప్రార్థన చెయండి ఇస్సాకు అన్నయ్య యేసయ్య మిరెకాపాడాలి అయ్య మెము ప్రార్థన ప్రతి రోజూ చెసుకుంటున్నాము యేసయ్య ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @sureshveeravalli1801
    @sureshveeravalli1801 9 дней назад

    Praise the lord Amen Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah

  • @LakshmisujathaCh
    @LakshmisujathaCh 10 дней назад

    Devuni namamulo andariki vandanalu ఈరోజు నా కూతురు పుట్టిన రోజు దేవుడు aaservadimchunu gaka
    అందరూ blessings ఇవ్వండి brothers,sisters

  • @SudhaYatham
    @SudhaYatham 10 дней назад

    అన్నయ్య వందనాలు 🙏🙏🙏🙏 మా అమ్మాయి పేరు చరిష్మా ఇంటర్ first year MPC group IIT acadmy vijaywada Arya bhavan collage లో జాయిన్ చేశాము దేవుడు నా బిడ్డకు తోడుగా ఉండాలని ప్రార్ధన చేయండి అన్నయ్య JEE MAINS ADVANCE weakly exam's లో మంచి మార్కులు రావడం లేదు అన్నయ్య మంచి మార్కులు రావాలని ప్రార్థన చేయండి అన్నయ్య బాగా చదవాలి అని ప్రార్థన చేయండి అన్నయ్య మా బాబు పేరు lehan 9th class చదువుతున్నాడు దేవుడు నా బిడ్డకు తోడుగా ఉండాలని మంచి ఆరోగ్యం ఇవ్వాలని బాగా చదవాలి అని ప్రార్థన చేయండి అన్నయ్య

  • @karunasri543
    @karunasri543 10 дней назад

    Yesayya naku garbaphalam dhaya cheyyandi yesayya naku sahayam cheyyandi yesayya

  • @user-kx3ix4xj1w
    @user-kx3ix4xj1w 10 дней назад

    అయ్యా గారికి వందనాలు నా గురించి మా అప్పుల గురించి, మా కుటుంబంలో శాంతి, సంతోషం ఉండులాగున ప్రార్ధన చెయ్యండి అయ్యా 😢చాలా ఆందోళనలో వున్నాం, అనారోగ్యం, సాతాను మమ్మల్ని దేవుడు నుంచి వేరు చెయ్యాలి అని చేస్తున్నాడు 😢🙏

  • @RevathiJ-g7f
    @RevathiJ-g7f 9 дней назад +1

    J. Srinivasa rao praise the Lord issaku ayagaru🙏👪🏠 beginess house🏠 and yavasayamu family👪🙏🙏🙏🙏 and prayer chayandi Amen🙏

  • @srilathav2577
    @srilathav2577 10 дней назад

    😢నిజంగా నతోనే మాట్లాడేరు😢😢😢na జీవితంలో💯✝️😢 ఆశీర్వదించు దీవించు యేసయ్య😢😢 నాకు na barthaku😢na కుటుంబంలో వున్నవారికి vorpu వోరీమి 😢😢దాయచేయండి😢😢నాకు తొడుగా వుండాలి యేసయ్య😢😢😢

  • @user-ql7wn3sh3g
    @user-ql7wn3sh3g 10 дней назад

    అయ్యగారు వoదనాలు నాకు పెళ్లి కుదిరిది అయ్యగారు నా పెళ్లి కి ఎకోడవలు అవ్వకూడ బాగా జరిగేలాగా పార్ధనా చేయండి అయ్యగారు

  • @RevathiJ-g7f
    @RevathiJ-g7f 9 дней назад +1

    J. Satyavathi amma praise the Lord issaku ayagaru🙏👪🏠 beginess house🏠 and yavasayamu family👪🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 and health👪 prayer chayandi Amen🙏

  • @manasamanasa-uj9fu
    @manasamanasa-uj9fu 10 дней назад +1

    Amen Amen Amen Amen Amen Amen Amen🙏

  • @siddyasiddya210
    @siddyasiddya210 10 дней назад +4

    యేసయ్య మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం అయ్యవందనాలు గర్భఫలం కొసం ప్రార్థన చేయండి ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @SrinuMatha-z9k
    @SrinuMatha-z9k 10 дней назад

    Praise the lord jesus praise the lord annayya ma kuttubam maralani prayer cheyandi pls annayyalu duty kossm ishu papa thikshi papa josith Shanu papa health kosam na pregnancy na bratha maralani amma nanna health kossm prayer cheyandi pls pls amen amen

  • @LalithaGudugollulalitha
    @LalithaGudugollulalitha 10 дней назад +2

    🙏🤝 ఈరోజు వాగ్దానం మా కుటుంబంలో ఫలించాలని మనస్పూర్తి కోరుకుంటూ దైవజనులకు నా ప్రత్యేక దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్🤝🙏

  • @KRambabu-l5n
    @KRambabu-l5n 8 дней назад +1

    Yes amen amen amen 🤲🙏

  • @RevathiJ-g7f
    @RevathiJ-g7f 9 дней назад +1

    J. N. Prasad praise the Lord issaku ayagaru🙏👪🏠 for moth, 25,000, amma health👪 and yavasayamu 👪🙏🙏🙏🙏🙏prayer chayandi Amen🙏

  • @venkyvikky5790
    @venkyvikky5790 6 дней назад

    Thundre evala mottam bhulding elvestion clear ipoyelaghuna akkadiki nakosam avaru rakunda a tenction pramadam lekunda nannu kapadu thundre amen amen amen amen amen amen amen

  • @user-wk2by5ec9c
    @user-wk2by5ec9c 9 дней назад

    Praise the lord ayyagaru my family kosam prayer Cheyandi ayyagaru Na kumardu manasu maralani pradrhana Cheyandi ayyagaru Na kumardu name Charan machi health kosam kuda pradrhana Cheyandi ayyagaru Na chinna kumardu kosam kuda pradrhana Cheyandi ayyagaru Na chinna kumardu name Rishi na kosam kuda pradrhana Cheyandi ayyagaru Na name Vishnu please ayyagaru 😭😭😭😭😭🙏🙏🙏🙏🙏

  • @lasyapricethelordammagarul7958
    @lasyapricethelordammagarul7958 10 дней назад +5

    యేసయ్య నామములో అందరికీ వందనాలు. ఇసాకయ్య గారికి వందనాలు 🙏🙏🙏🙏. అయ్యగారు నాకు గర్భఫలం కోసం ప్రార్థన చేయండి. నాలాగా ఎంతమంది గర్వఫలం లేక బాధపడుతున్నారా వారందరికీ దేవుడు గర్భఫలంఅనుగ్రహించును గాక ఆమెన్. 😭😭😭😭😭😭😭😭😭 త్వరలో మేము అందరము సాక్ష్యమిచ్చే కృపా మాకు అనుగ్రహించును గాక ఆమెన్.

  • @kokilagalinki9742
    @kokilagalinki9742 10 дней назад

    Praise the lord ayya ayyagaariki vadhanalu ayya makosam pradhana che yandayya ganni Raju Lalitha papa akhila Babu aswin Kumar ma family kosham pradhana che yandayya vandhanamulu ayya

  • @JyothiMarla-rj9ud
    @JyothiMarla-rj9ud 9 дней назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏amen

  • @luckybharath7983
    @luckybharath7983 10 дней назад +1

    Naku garbafalam kanfam avalani pradhana cheyandi ayagaru hospetal ki velte 20 days tharuvatha ramanaru kanfam avalani pradhana cheyandi ayagaru

  • @laxmikopuri3441
    @laxmikopuri3441 10 дней назад

    వందనాలు అయ్యగారు మేము వ్యాపారం చేయాలనుకుంటున్నాను దయచేసి ప్రార్థన చేయండి 🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙏🙏🙏

  • @rupakalak8397
    @rupakalak8397 9 дней назад

    Ayyagaru vandanalu Naku exam result pass ayyathatu prardhana cheyyandi ayyagaru papa ku pelli ku ardhika sahayam koraku prardhana cheyyandi ayyagaru Naku chythi kattu kataru manchega vachethatu prardhana cheyyandi ayyagaru

  • @Sreedurga.kasani
    @Sreedurga.kasani 10 дней назад

    Prise the lord🙏🙏అయ్యగారు నా జాబ్ ప్రమోషన్ కోసం ప్రేయర్ చెయ్యండి అయ్యా 🙏🙏

  • @venkattriveni7738
    @venkattriveni7738 10 дней назад

    Praise the lord ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏 amen amen amen amen amen amen amen

  • @PullaraoRavuri-mq8td
    @PullaraoRavuri-mq8td 10 дней назад

    అయ్యా గారికి వందనాలు మా కుటుంబంలో మా బైక్ మరియు మా పొలం వచ్చేలా ప్రాధించండీ అలాగే ఈరోజు వాగ్ధానం మా కుటుంబంలో నేరేవేరునుగక ఆమెన్ 🙏🙏🙏🙏🙏

  • @EidAlazmi-br1ty
    @EidAlazmi-br1ty 9 дней назад

    చాలా అప్పుల్లో ఉన్నాను అయ్యగారు మీ వాగ్దానం ప్రతిరోజు వింటున్నానయ్య గారు

  • @ThalariJyothi-q1q
    @ThalariJyothi-q1q 10 дней назад

    Voradalu,akuvaga,unavi,janalu,tindu,leka,chinna,pillalato,badapadtunaru,preyar,cheyandi,ayyagaru,

  • @SubbuSeedhar4194
    @SubbuSeedhar4194 10 дней назад

    Praise the Lord Issaku ayya garu🙏 na peru thabita ma amma ki health bagoledu BloodCancer gadalu ani doctors cheparu prardhana cheyandi appulu koraku na marriage koraku ma family koraku ma village koraku prardhana cheyandi Issaku ayya garu🙏🙏🙏🙏🙏🙏🙏

  • @LaxmiTelgu-i4i
    @LaxmiTelgu-i4i 9 дней назад

    దేవుడి నామానికి వందనాలు ఇస్సాక్ అన్న గారికి వందనాలు నా కుటుంబం గురించి ప్రార్థన చేయమని కోరుతున్నాను అన్న మా అబ్బాయి కోర్టు కేసును తీసేసేటట్లు ప్రార్థన చేయమని కోరుతున్నాం అన్న 🙏🙏

  • @KalyaniKoppala
    @KalyaniKoppala 10 дней назад

    Praise the lord tq lord glory to God please forgive us our sins and please pray for my family, health, wealth, protection from evil spirits I receive ur precious blessings through this God's message halleluya amen amen amen 🙏🙏🙏🙇❤️

  • @hareshreddy2563
    @hareshreddy2563 10 дней назад +1

    ❤❤❤❤praise the lord❤❤❤

  • @A.KoteswaraRao-lv9nk
    @A.KoteswaraRao-lv9nk 10 дней назад

    Amen Amen Amen Amen Amen Amen Amen 🛐 🛐 🛐 🛐 🛐 🛐 🛐

  • @jagdeeshbalam7246
    @jagdeeshbalam7246 10 дней назад

    వందనాలు అయ్యగారు నా పేరు శాంతి నేను చాలా బలహీనంగా ఉన్నాను అనారోగ్యంతో బాధపడుతున్నాను నా గురించి మీరు ప్రార్థన చేయండి స్వస్థ వచ్చేలాగా ప్రార్థన చేయండి అయ్యగారు Amen 🙏🙏🙏❤

  • @RuthammaYalangi
    @RuthammaYalangi 9 дней назад

    అయ్యా గారకీ వాదనలు నా కోసం నాకుంటాబ్ కోసం పరాధనచేయండి 🙏🙏🙏

  • @gollavillilakshmi25
    @gollavillilakshmi25 10 дней назад +9

    దేవుని నామములో వందనాలు అయ్యగారికి వందనాలు నా చిన్న కూతురు రేవతికి త్వరలో పెళ్లి జరుగుతుంది అయ్యగారు తన కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు

  • @RevathiJ-g7f
    @RevathiJ-g7f 9 дней назад +1

    J. Revathi praise the Lord issaku ayagaru🙏👪🏠 beginess house🏠 and family👪🙏🙏🙏🙏🙏 and prayer chayandi Amen🙏

  • @user-wn3dp9fn1d
    @user-wn3dp9fn1d 10 дней назад

    మా ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వకముగా వందనాలు

  • @venkyvikky5790
    @venkyvikky5790 10 дней назад

    Na workers ki e rojey jama karsulu chesey laghuna krupha kalghu cheyu prabhuva amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen

  • @UDATADEVI.369
    @UDATADEVI.369 10 дней назад

    ⛪✝️🙌🙌🛐🛐🛐🛐🙏🙏🙏🙏👏👏👏👏🇮🇳 ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @sriramsriram5674
    @sriramsriram5674 9 дней назад +1

    Praise the lord vandanalu aaykar ki maa kutumbam kosam prarthana

  • @titustitus6173
    @titustitus6173 10 дней назад

    Amen🙇🏻‍♀💫
    Praise the lord🙏ayyagaru.......
    Hallelujah

  • @A.KoteswaraRao-lv9nk
    @A.KoteswaraRao-lv9nk 10 дней назад

    Praise the lord brother 🙏 🙏 🙏
    Pray for my family brother 🙏 🙏 🙏
    Hallelujah hallelujah hallelujah ✝️ ✝️ ✝️
    Amen Amen Amen Amen Amen Amen Amen

  • @nagarajuganta3471
    @nagarajuganta3471 9 дней назад

    Issaku ayyagaru ki vadanalu naparu suneetha nagurinchiprardana chandi ayyagaru prise the lord my family prayar chandi ayyagaru vadanalu Dubai lovunanu

  • @rajeshsaggurthi9729
    @rajeshsaggurthi9729 10 дней назад

    Praise the lord 🙏🙏 ayyagaru na Babu ki nadavadam ledu nadaka ravali plz plz plz plz prayer 🤲🤲 cheyandi ayyagaru papa ki chaduvu radam ledu vachulaguna prayer 🤲🤲 cheyandi ayyagaru na husband thagudu nunchi vedudala kosam prayer 🤲🤲 cheyandi ayyagaru house 🏠🏠🏠 ledu plz plz prayer 🤲🤲 cheyandi ayyagaru

  • @venkyvikky5790
    @venkyvikky5790 10 дней назад

    Thundre ninna ne pravaktha dwara natho matladavu prabhuva anno nelalugha nenu appulo kurukupoi terekoleka potunanu prabhuva e nelalo antha Naku vijayam sadestav annavu prabhuva dayachesi aa mata e roju nundi na jivitam lo neraverali prabhuva

  • @gollavillilakshmi25
    @gollavillilakshmi25 10 дней назад +8

    దేవుని నామములో వందనాలు అయ్యగారికి వందనాలు అయ్యగారు వరద బాధితుల కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు

    • @VasanthaAsileti
      @VasanthaAsileti 9 дней назад

      Ayyagaru Andi 🙏🙏🙏🙏 lu. Nakosam preyar chendi pregnancy kosam prayer cheyandi. Me preyar kud vastuna Eluru. Andi. Nenu ma husband challa badha peduthunam ayyagaru. Makosam preyar chendi plzzzzzz

  • @rajababutanukonda2475
    @rajababutanukonda2475 10 дней назад +1

    Amen

  • @user-qr4lm9yp7t
    @user-qr4lm9yp7t 9 дней назад

    ప్రభూ సోదరుడిని స్తుతించండి నాకు గర్భం ఎచవ్ నాకు డెలివరీ నార్మల్ అవ్వాలి అని ప్రార్ధన చేయండి బ్రదర్ నాకు పుట్టిన బేబీ నేను నాంచి ఆరోగ్యం ఎవాలి బ్రదర్

  • @RKhadarbabu
    @RKhadarbabu 10 дней назад +1

    రాచకొండ పుల్లారావు నాభార్య కాశీరత్నం గర్భఫలం కలగాలని ప్రార్థన చెయండి యేసయ్య కి నమస్కారం ఇస్సాకు అన్నయ్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ వందనాలు ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙌🙌🙌🙌🙌🌷🌷🌷🌷🌷🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🖐️🖐️🖐️🖐️🖐️💐💐💐💐💐✝️✝️✝️✝️✝️🪴🪴🪴🪴🪴🚼🚼🚼🚼🚼🌹🌹🌹🌹🌹⛪⛪⛪⛪⛪ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ యేసయ్య యేసయ్య ఆత్మతో జీవించటానికి సిద్ధం గా వున్నాము అయ్య మీరె కాపాడలయ్య మాకు ఈనెలలో గర్భపలం కలిగించాలని ప్రార్థన చెయండి ఇస్సాకు అన్నయ్య యేసయ్య మిరెకాపాడాలి

  • @GonaRani-h1e
    @GonaRani-h1e 9 дней назад

    Chanipoena ma mama kuthuru mali ma kutumbakam lo putela ashirvadhinchu thandri amen

  • @veeramaninokkuveeramani642
    @veeramaninokkuveeramani642 10 дней назад

    దేవుని నామమునకు వందనాలు ఇస్సాకు అయ్యగారికి నా నిండు వందనాలు నా పేరు గ్రేస్ నేను చాలా బలహీనముగా సన్నగా ఉంటాను నేను బలముగా లావుగా ఉండులాగున ప్రార్ధన చేయండి please

  • @SuperLifeSandhya
    @SuperLifeSandhya 10 дней назад

    🙏 పాస్టర్ గారు కమ్మలు నా డబ్బులు. ఇవ్వటం లేదు. నాకు తిరిగి ఇచ్చేలా ప్రార్థన చేయండి. రవికుమార్, ఆది లక్ష్మి వీళ్ళిద్దరూ నా వస్తువులు తీసుకుని ఇవ్వటం లేదు. నా వస్తువులు నాకు తిరిగి ఇస్తే నేను సాక్ష్యం చెప్తాను 🙏

  • @MounikaGeddam-gh7mv
    @MounikaGeddam-gh7mv 9 дней назад +1

    ayya vandanalu ma kutumbam financial problem lo undhi ayya pradhana cheyandi ayya vandanalu ayya

  • @sukanyamurikipudi7229
    @sukanyamurikipudi7229 10 дней назад

    Praise the lord annaya please pray for me annaya and na family kosam prayer cheyadi annaya and job kosam prayer cheyadi annaya and na son kosam prayer cheyadi annaya

  • @nagarajualluri676
    @nagarajualluri676 10 дней назад

    Praise the lord brother amen hallelujah 🙏
    Please prayer for me and my family members brother we are facing financial problems nd health problems brother
    Please prayer in the name of Jesus brother
    Please prayer for my job brother we are facing so many problems in my job brother we are struggling to achieving the monthly targets brother
    Please bless my job brother

  • @neerazgunnam4844
    @neerazgunnam4844 10 дней назад

    Praise the lord ayyagaru ma nannagaru ma amma ma kutumbamulo andaru manchi arogyamunu dergayushunu kaligi vundali. Andaram happy ga vundali Jesus blessings appudu mana andariki vundali. Ani Naku balahinatha ga vundi manchi arogyamunu pondukovalani makutum antha rakhana pondalani preeyar cheyandi ayyagaru👃amen👃

  • @SunithaGude-xl4cv
    @SunithaGude-xl4cv 10 дней назад +1

    Naa biddalu suraj hasini ki manchi marpu raavaliani pradinchandi anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @budianitha8934
    @budianitha8934 10 дней назад

    Thandri na attha valla Naku chala narakam ga bhayam ga vundi Deva thanu noti nalukatho matlatho champuthundi Deva thandri plz deva yessayplz thanu nundi Naku privacy kavali Deva thandri plz deva plz thandri plz deva plz thandri plz deva

  • @venkyvikky5790
    @venkyvikky5790 6 дней назад

    Nannu Anni prablms nundi kapadu thundre amen amen amen

  • @sagayarani-gc8tr
    @sagayarani-gc8tr 10 дней назад

    Praise the Lord Brother Garu 🙏 thank you my Lord for your promises 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏

  • @BalakrishnaBalakrishna-if1wj
    @BalakrishnaBalakrishna-if1wj 10 дней назад +1

    దేవుని నామానికి మహిమ కళ్ళు గాక మాకు గర్భపాలము కావాలి ఇంతకుముందు ఇద్దరు పిల్లలు కడుపులోనే చనిపోతారు అలా ఏ 7స రాలు అయింది మల్లి పిల్లలు లేరు ఏనో హాస్పిటల్ కి తిరిగి ఇపుడుమల్లి హాస్పిటల్ కి వచము దేవుడు మాకు గర్భపాలము i Isthadu అని balmgaga korukuntunamu మేము jun నేలనుడి ప్రార్థన శక్తి వస్తునము మాకోరకు ప్రార్థనచేయండి అయ్యా

  • @MamataBoggalla
    @MamataBoggalla 10 дней назад

    నా పేరు మమత నాకుమారుడు మారుమనస్సు లోకాశాలతో ఊటున్నాడు దేవుని సన్నీదేకే రావాలని ప్రార్థన చేయండి

  • @user-sf1se4vk5r
    @user-sf1se4vk5r 10 дней назад

    Yesamma 🖐️🖐️🖐️🖐️🖐️🖐️🖐️🙏🙏🙏🙏🙏🙏🙏