చాలా మంచి విషయాలను చెప్పారు..... ప్రతి మనిషి నేను శాశ్వతం ఆరోగ్యం గా ఉన్నాను చాలా కాలం బతుకుతాం అనుకుంటారు కానీ దేవుడి పిలుపు ఎపుడు వస్తే అప్పుడు మనిషి అనేవారు వెళ్లిపోవలసి ఉంటుంది.... కాబట్టి మీరు చెప్పిన విషయాలు చాలా బావున్నాయి.....ఈ కాలానికి మంచి వీడియో అందించారు..... అభినందనలు మీకు.
Beautiful words Andi. I have started this journey two years ago...every year end ki one total clean out chesathanu. Very good to hear that you are also going to do it Lakshmi garu
మీరు చెప్పే కథల మీద ఉన్న ఇష్టంతో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాము కదా మేమంతా........ మీరు చాలా మంచి కథలు సెలెక్ట్ చేస్తారు.... పొద్దున్నే ఎదురు చూస్తూ ఉంటాం. మీరు ఏ మంచి కథ మాకు వినిపిస్తారా అని...... థాంక్యూ
ఆహా అద్భుతం గా వుంది లక్ష్మి గారు!! కథ అనలేను!! ఎందుకంటే జీవిత పాఠం కాబట్టి!! రచయిత్రి మాధురి గారికి నమస్కారం!! ఇంత మంచి రచనలు మరెన్నెన్నో చేయాలని విన్నపం 🙏🏼
చాలా మంచి విషయాలను చెప్పారు..... ప్రతి మనిషి నేను శాశ్వతం ఆరోగ్యం గా ఉన్నాను చాలా కాలం బతుకుతాం అనుకుంటారు కానీ దేవుడి పిలుపు ఎపుడు వస్తే అప్పుడు మనిషి అనేవారు వెళ్లిపోవలసి ఉంటుంది.... కాబట్టి మీరు చెప్పిన విషయాలు చాలా బావున్నాయి.....ఈ కాలానికి మంచి వీడియో అందించారు..... అభినందనలు మీకు.
చాలా మంచి విషయాలు.. అందరూ ఆచరణలో పెట్టాలి...
అందరూ చేయాల్సిన పని 👌👌👌🙏🙏🙏
Menu already. start chesamu. chala manchi vishayalu chepparu 🙏
Nice Massage Madam❤
Super story ❤
Yappati nundoo Nenu chestunnadi chepparu rachaitri Garu I'm in 30s,,, my name also madhuri ❤❤
చాలా బాగా చెప్పారు రచయిత గారు, అందరు ఆచరించాల్సిన విధులు.😊
Thanks for sharing Lakshmi garu 😍🤝🤝
Exllent lakshmiggaru
Manchi alochana Madhuri Garu 👍👌👌
Beautiful words Andi. I have started this journey two years ago...every year end ki one total clean out chesathanu. Very good to hear that you are also going to do it Lakshmi garu
Super Lakshmi Madam
మీరు చెప్పే కథల మీద ఉన్న ఇష్టంతో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాము కదా మేమంతా........
మీరు చాలా మంచి కథలు సెలెక్ట్ చేస్తారు....
పొద్దున్నే ఎదురు చూస్తూ ఉంటాం.
మీరు ఏ మంచి కథ మాకు వినిపిస్తారా అని...... థాంక్యూ
ఆహా అద్భుతం గా వుంది లక్ష్మి గారు!! కథ అనలేను!! ఎందుకంటే జీవిత పాఠం కాబట్టి!! రచయిత్రి మాధురి గారికి నమస్కారం!! ఇంత మంచి రచనలు మరెన్నెన్నో చేయాలని విన్నపం 🙏🏼
Story chala bagundi andi ...chala baga chepparu...rasinvariki namaste 🙏
Chala mandi కథ ide... సత్యం
Excellent suggestions laxmi garu. Really we should think upon this and I will start immediately. Thank u so much😊
Hai lakhmi garu super❤❤❤❤
Chala baga chepparu. All sr. Citozenshas to do this wise work
Very Very correct 👏 👌
Ma intlo edi nenu vaka 10yeas nundi patistannanu,,, andariki cheptanu kudaa
అందరి ఇళ్ళలో ఇలాగే ఉంటుంది మాఇంట్లో కూడ ఇలాగే ఉంది
చక్కటి జీవిత సత్యాలన్నిచెప్పేరు వీలింత అందరూ పాటించవలసిన
Hai Lakshmi garu. Super story
Chala bagundandi.cheppaithe bagodukani nene ade chesthunna!na Nagaland kodakne pettuko Ani Ragan appa chappal! Chinnavallu pettukunte Andaman.pattu says migilina khareefayinavi panchesthunna.munde Kowalski Anni appaginthalu peduthunna!okade abbayi.bhandhalu bhadhyathalu konchwm thagginchukuntene manchidi anitrry chesthunna!storyla ledu.manchi bhagavadgeetha bodhalagavundi.thankyou!.
very very nice.. bitter truth
Baga chepparu nenu above 70 na cheeralu vantapatralu maa chuttalaki ichestanu nenu valla illaku velithe nave kanipisthayi
👌👌👌
Simplicity is the best policy.
ఇప్పుడు ఈ కథ మా అమ్మ కి పంపిన, మా అత్తయ్య కి పంపిన.. నన్నే తిడతారు.. నీకేం ఎన్నైనా చెప్తావు అని. నేనే ఫాలో అవుతాను ఇంక .. 👍🏻
Superb madam
Kani chala mandi ala cheyyaru. Deeniki mundu manasu ready avvali.
Ide kada kaavalsindi jeevitaniki.chivari roojullo haiga vundochuu🎉
Mee to in my 55