Folk Singer Sukka Ram Narsaiah Aggressive Interview | Studio N News

Поделиться
HTML-код
  • Опубликовано: 24 сен 2022
  • #sukkaramnarsaiah #floksinger #studionnews
    Folk Singer Sukka Ram Narsaiah Aggressive Interview | Studio N News
    For More AP and Telangana Latest News please subscribe
    Studio N - bit.ly/2TUy68L.
    Watch StudioN News a 24/7 Telugu News channel Covering News & Events In Andhra Pradesh & Telangana. Dedicated to Live reports, breaking and sports News,Breaking Updates, entertainment, gossips & exclusive interviews, political debates and current affairs,Business Trends,World News
    Stay connected with us for more latest updates!!!

Комментарии • 108

  • @prasadaraopallepagu827
    @prasadaraopallepagu827 Год назад +14

    అన్న రామ్ నర్సయ్య గారికి ధన్యవాదములు మీ పాటలు అబ్దుతం

  • @subbusingar515
    @subbusingar515 Год назад +15

    లక్షల చక్కల్లొ వెలిగే విలువైన మాఅన్నా
    చుక్క రామ్నర్సయ్య మీ కళ్ళల్లో నీళ్ళు రాకుడా దు నిప్పులు రావాలి అన్నా నీకు నాహ్రుదయ
    పూర్వక అభినందనలు తెలప కుండా
    ఉండలేను

  • @raghuramavarapu1514
    @raghuramavarapu1514 Год назад +10

    ఇప్పటి కళా కారుల గురించి చెప్పింది 100% నిజం, నిజం

  • @kunchamsubramanyam6769
    @kunchamsubramanyam6769 Год назад +3

    Super anna...

  • @ravinderarra18
    @ravinderarra18 Год назад +21

    కళాకారుల గురించి చెప్పింది 10000% నిజం బ్రో

  • @stanlyjonathankanakapudi573
    @stanlyjonathankanakapudi573 Год назад +7

    తమ్ముడు తప్పనిసరిగా నిన్ను ఒకసారి చూడాలనిపిస్తుంది తమ్ముడు. నీ కాల్ నెంబర్ ఒకసారి ప్రకటిస్తే ఓసారి నీ దగ్గరికి తప్పనిసరిగా వచ్చి పలకరించాలి కలిసి రావాలనిపిస్తుంది మాతృదేవోభవ సర్వేజన సుఖినోభవంతు జ్ఞానం వర్ధిల్లను గాక వందనాలు నమస్కారం సలాం జై భీమ్

  • @rameshb6805
    @rameshb6805 Год назад +16

    🌹🙏మీ కలానికి మీ గలళానికి పాదాభివందనం🙏🌹

  • @ramuluthakkalla1280
    @ramuluthakkalla1280 Год назад +14

    నా మనసులున్న మాట తెలుపుతున్న పాటనై ప్రతిపల్లె తిరుగుతున్న అన్న పాట ఎంత అద్భుతంగా ఉన్నదో అన్నగారు చుక్కరామ్ నరసయ్య అన్నగారకి శతకోటి వందనాలు తెలుపుతూ మీ అభిమాని తక్కల్ల రాములు 🙏

    • @prashanthprashanth135
      @prashanthprashanth135 Год назад

      అన్న పాట మరియు మాటలు మంచిగున్నాయ్

  • @renukuntlamahesh8123
    @renukuntlamahesh8123 Год назад +6

    మన బిడ్డలు కోలాటాలు డబ్బులు కొట్టొద్దని మంచి మెసేజ్ ఇచ్చారు అన్న 👌👌👌🙏🙏🙏👏👏👏✊️✊️✊️..

  • @dasarideerendra3616
    @dasarideerendra3616 Год назад +11

    మీ మనోభావాల్ని చాలా నిజాయితీగా చెప్పారు
    నాకు చిన్నతనంనుండి మీరు చెప్పిన భావావతోనే పెరిగాను
    విప్లవ గీతాలంటే ఇప్పటికీ ఇష్టం వింటుంటాను.
    మీరన్నట్లు ముందుగా మనలో మార్పు రావాలి

    • @sambasivaraogunda270
      @sambasivaraogunda270 Год назад

      Dr sambasivarao meeting manobavalanu.chala faseto face cheppagalihanu to dhevudu andaga youountadu

  • @venkatramulub8634
    @venkatramulub8634 Год назад +3

    సూపర్ అన్న

  • @balajipatil8290
    @balajipatil8290 Год назад +2

    Super anna

  • @mathkkiarbalraj1447
    @mathkkiarbalraj1447 Год назад +2

    Jai Ram narsa Anna jai 🙏🙏

  • @Lucky-nn5pv
    @Lucky-nn5pv Год назад +2

    నిజమైన పాటల గళనివి అన్న ❤❤నువ్

  • @gittaprathapprathap2724
    @gittaprathapprathap2724 Год назад +13

    మా తమ్ముడు *చుక్క *నీ మనఃస్తాత్వానికి మీ ఇంటి పేరు కు చాలా బాగా set అయింది, ఆకాశం లో చుక్కలు పైన అతి దూరంగ ఉన్నాయి

  • @prashanthprashanth135
    @prashanthprashanth135 Год назад +5

    అన్న చాలా అభినందనలు

  • @rajenders1715
    @rajenders1715 Год назад +5

    Super interview narsanna natural ga padutharu👌🤝🤝🤝❤❤❤🌹🌹

  • @nsk..yadav.9827
    @nsk..yadav.9827 Год назад +7

    అన్న నువ్వు చెప్పింది 1000/ నిజం ఇప్పటి కలియుగం లో ఎంతో మంది పదవుల కోసం డబ్బుల కోసం అమ్ముడు పోయిన వాళ్లే ఎక్కువ అందులో నువ్వు నిజాయితీ కి అడ్రస్ గా వున్నావు శాల్యూట్ మిత్రమా

  • @tirupathikottala4938
    @tirupathikottala4938 Год назад +1

    నువ్వు నీ భావాలు నాకు చాలా ఇష్టం బ్రదర్

  • @naraboinabaluyadavmsw2285
    @naraboinabaluyadavmsw2285 Год назад +9

    Anna miru super inspiration

  • @santosharepallysantosh8852
    @santosharepallysantosh8852 Год назад +2

    Anna super

  • @joyinjesustelugusongs6458
    @joyinjesustelugusongs6458 Год назад +2

    Really I am your fan Anna Garu salute 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 mind blowing songs all and super lyrics

  • @modelboyvikky0005
    @modelboyvikky0005 Год назад +3

    సూపర్

  • @ramujanipalli1991
    @ramujanipalli1991 Год назад +4

    Super annya ✊️

  • @sateeshsateesh2174
    @sateeshsateesh2174 Год назад +7

    JAI BHEEM ✊ JAI SUKA RAM NARSAIAH 👌👌👌🙏🏻🙏🏻🙏🏻✊✊

  • @gsatish4758
    @gsatish4758 Год назад +3

    Super super Anna garu Jai Bheem maharaj 🙏🙏👋👋👌👌🤝🙌🙌👍👍👍👍

  • @kamatam143
    @kamatam143 Год назад +1

    ఇప్పుడు ఉన్న సమాజం మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి

  • @snr1176
    @snr1176 Год назад +4

    Super Anna garu

  • @myjourneyisasocialchange156
    @myjourneyisasocialchange156 Год назад +1

    Extraordinary talented person.

  • @girijabomma5541
    @girijabomma5541 Год назад +6

    అన్న గారికి నమస్కారములు, మీ పాటలోని ఆవేదన లో చావు కోసం నిత్యం తెలపడం సమాజంలో మార్పు రావాలని ఆకాంక్ష, తండ్రి పై ఎనలేని ప్రేమ, నీ పాటలు బహుజనుల ఆత్మీయంలో గింగిరాలు, కుటిల రాజకీయం ఏం చేయదు, ప్రక్కన ఉంటారు నీ గొంతుక బలం..
    అందుకే పుట్టబోతోంది బీ పీ యల్ పార్టీ,
    ఫ్రీలాన్స్ రిపోర్టర్, డిటెక్టివ్ నారద్, వారాసిగుడ పద్మశాలి సంఘం, సుప్రీం సేవ సోసైటి ఫౌండర్, వివిధ రాజకీయ పార్టీల సభ్యుల్ని,
    ఎజెండా లో బహుజనుల అభ్యుదయం, 64 కళలకు గౌరవం, ఆర్థిక బలోపేతం కోసం త్యాగభావన

  • @madhulatha8352
    @madhulatha8352 Год назад +4

    Meeru great anna

  • @sukkagiribajllpbu554
    @sukkagiribajllpbu554 Год назад +4

    👌superrrrrrrrr anna 🙏🏻🙏🏻👌👌👌👌👌

  • @modugukrishanarao8krishna526
    @modugukrishanarao8krishna526 Год назад +5

    సాంగ్ సూపర్ బ్రదర్

  • @jwalaofficial2100
    @jwalaofficial2100 Год назад +7

    Sukka Ram Narsanna👌👏

  • @mahendargujjunuri8401
    @mahendargujjunuri8401 Год назад +4

    ✊💪👌💯💐💐💐

  • @bhanudevaaa7548
    @bhanudevaaa7548 Год назад

    JAI SUKKA ANNA I SAPORT YOU...

  • @pakalamadhu6238
    @pakalamadhu6238 Год назад +1

    Anna superb singer

  • @kasanisomanna4790
    @kasanisomanna4790 Год назад +2

    SRN 👌👌

  • @balafolkmusics9964
    @balafolkmusics9964 Год назад +3

    Super... Anna garu...🙏🙏🙏👌👍

  • @PThimojji
    @PThimojji Год назад +2

    నమస్తే అన్న 🙏🙏🙏💐💐💐💐

  • @hanumantharaonune-fc7hj
    @hanumantharaonune-fc7hj Год назад +1

    Super song

  • @baluchand3774
    @baluchand3774 Год назад +1

    Awesome superb sir

  • @Saklainbasha
    @Saklainbasha Месяц назад

    Super. Anna
    Meepaata. Super
    Meelati. Maydhavulu. Samajaniki. Aavasaram
    Jaibheem

  • @rakeshnakka8453
    @rakeshnakka8453 Год назад +3

    Super nv ok anna 🔥✊

  • @gnrgaddamnarsareddy619
    @gnrgaddamnarsareddy619 Год назад +2

    పల్లెలో ప్రతి కుటుంబం లో కులం మతం మత్తులో బ్రతుకుతున్నారు. చాలా సిగ్గు పడాలి

  • @gurramkotesh222
    @gurramkotesh222 Год назад +5

    Ram narsanna Nuvvu ok cometment tho patalu rase manishi nuvvu Great anna nuvvu peda thalli kanna Biddavu kani anna

  • @ajaythanyathanya2641
    @ajaythanyathanya2641 Год назад +2

    Super anna jai madhigaa

  • @srinuboddupally9198
    @srinuboddupally9198 Год назад +1

    Supar sang anna

  • @kantharaodara294
    @kantharaodara294 Год назад +2

    Anna nivu super

  • @singeranilkumarainapur
    @singeranilkumarainapur Год назад

    నిల బతకాలని ఉందన్న 🤝🤝🤝🤝🤝🤝🤝💐💐💐💐💐💐💐💐💐

  • @akkivarshatriber2030
    @akkivarshatriber2030 Год назад +4

    ఫైర్ బ్రాండ్ 👍🏼పాటల బ్రాండ్❤️.సుక్కం...నరసన్న..xlent..
    Ak 47 తూటాలు గుండెల్లో. అప్పుడు అప్పుడు miss అవ్వొచ్చు....
    కానీ..
    జన్మనిచ్చిన తల్లి యాదమ్మ కు జన్మంతా రుణపడి నే ఉంట...❤️...
    .
    జనమంతా న పాటకు సప్పట్లూ...రా.
    నా జీవితంలో.ఉన్నాయి..చీకట్లు.రా🙏.lovely వర్డ్స్.గ్రీట్.గ్రీట్ great.from.. Delhi under Cop

  • @harshaharsha2981
    @harshaharsha2981 Год назад +4

    బ్రతికున్న కౌలంతా బానిసలుగా బతుకుతున్నారు బతకలేని కౌలంతా నిజాయితీగా రాజ్యాంగ నీతిగా ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలను పాట రూపంలో వినిపిస్తున్నారు ఏది ఏమైనా కళాకారులు సమాజ శ్రేయస్సు కోరి పాటలు రాయడం వాళ్లు ఉన్న లేకున్నా వాళ్ళు చిరస్థాయిగా గుర్తుండిపోతారు జైహింద్

  • @rajubabubabuRaju-kg5ib
    @rajubabubabuRaju-kg5ib 3 месяца назад

    Super super Anna

  • @darlingrathnakar2167
    @darlingrathnakar2167 Год назад +1

    Tank,

  • @gaddamashok3533
    @gaddamashok3533 10 месяцев назад

    జై భీమ్ రామ్ నరసన్న

  • @shankersulegey8593
    @shankersulegey8593 Год назад +1

    Anna100%

  • @akkivarshatriber2030
    @akkivarshatriber2030 Год назад +3

    సుక్క0 రాంనర్సయ్య.ఫైర్ బ్రాండ్ ..పాటల బ్రాండ్...
    Small. reqvest..
    ఇమద్యా.. DSP విశారద న్ గారి పై 2 పాటలు పాడిన.రు రేంజర్ ల రాజేష్.మచ్చ దేవేందర్..... Bsp ఫేవర్ లో..సో..
    అలా కాకుండా.....
    మీరు.ఇద్దరినీ.కలవాలి..కలపాలి... DSP దళిత శక్తి పొగ్రాం..మరియు bsp బహుజన సామాజ పార్టీ..
    ఇలా రెండిటి పై.కలిసేలా ..ఒక పాట రాయండి❤️👍🏼🙏

  • @aanji2401
    @aanji2401 Год назад +1

    🙏🙏🙏

  • @ITT-no8hm
    @ITT-no8hm Год назад +1

    Super bro namaste

  • @bhanudevaaa7548
    @bhanudevaaa7548 Год назад

    ANNA 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💞🙏🙏🙏💞💞💞🙏🙏🙏🙏

  • @user-fe8dq8wt6t
    @user-fe8dq8wt6t 11 месяцев назад

    Super Bro

  • @nihanphotography415
    @nihanphotography415 Год назад +1

    Supar

  • @venkaiahgarinagaraju589
    @venkaiahgarinagaraju589 Год назад +2

    🙏👍👌👌👌

  • @kanakakanaka9263
    @kanakakanaka9263 Год назад +2

    😎😎👍

  • @boyidinageswararao6082
    @boyidinageswararao6082 Год назад +2

    Jai.bheem.jai.bheem.anna

  • @dhodakrishnayadav4373
    @dhodakrishnayadav4373 11 месяцев назад

    Super

  • @nomulanarayana7459
    @nomulanarayana7459 Год назад

    Anna super analysis . Sellute Narsanna.

  • @gundesrinivas5455
    @gundesrinivas5455 Год назад

    🙏🙏🙏🙏

  • @rmu8864
    @rmu8864 Год назад

    నీకు 🙏🙏🙏

  • @trinadharaotrinadhrao5940
    @trinadharaotrinadhrao5940 Год назад +1

    Only one praja kavi present

  • @saiy9966
    @saiy9966 Год назад +2

    Jai bheem anna

  • @user-sn3go3em8m
    @user-sn3go3em8m 9 месяцев назад

    Jai bhee bro nijayati gala pata

  • @ramalingam4665
    @ramalingam4665 Год назад +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @mohanraomohan-df5gq
    @mohanraomohan-df5gq 7 месяцев назад

    మందా కృష్ణ మాదిగా.... కొత్త నీరు ప్రవహిస్తుంది... అవునా? కాదా?
    ఆ ప్రవాహానికి దారి ఇవ్వాలె... అవునా? కాదా? ఈ వయసులో మనవంతు వాళ్ళను
    ప్రోత్సహం ఇవ్వడమే మనం చేయగలిగింది.
    చేద్దామా... మనం చేసిన... చేయక పోయిన
    కాల నిర్ణయం అదే.... కాదనగలరా?

  • @chukkavenkatesham8048
    @chukkavenkatesham8048 Год назад

    నీవు గ్రేట్ రాం నర్సన్న వెంకటేశం చుక్క. కనుముకుల

  • @b.annapurna
    @b.annapurna Год назад

    DSP visharadan Life songs

  • @ravinderneerla208
    @ravinderneerla208 8 месяцев назад

    Ma thammudu sarigga cheppaadura.

  • @hanumantharaokomarneni3829
    @hanumantharaokomarneni3829 Год назад +1

    Bidda jivithantam gareebollakodam
    Poradu jaihind

  • @bichireddy4362
    @bichireddy4362 Год назад +1

    Rejarvasn. Pathu. Marthu

  • @yerrollababu2712
    @yerrollababu2712 Год назад

    రాంనర్సయ్య గారి నంబరు పెట్టండి

  • @viswahindusevasamitittr595
    @viswahindusevasamitittr595 Год назад

    Patalo Sivn peru thishv kada okasri sivnpata padu anna pilz

  • @mutikuripraveenkumar7386
    @mutikuripraveenkumar7386 Год назад

    Ana nieku neynu pullu saporto estha naperu veeranjineyulu rajaka

  • @MRIZMQZM_20
    @MRIZMQZM_20 Год назад

    Its all about money, nothing with kulam matham, money moving the nation world.

  • @byesupadam2456
    @byesupadam2456 Год назад

    Brother kurchoni kaallu upaku, heart pains vasthai

  • @u.balaraju1027
    @u.balaraju1027 Год назад

    Anna ninu chudalani undi

  • @gandamjithender3948
    @gandamjithender3948 Год назад

    Nijam chepavu anna kulam podhu

  • @ChitambaramMakireddy
    @ChitambaramMakireddy Год назад +1

    Ramnarsayya jagan paalanam meed nee opeenion ento maalu theliyada oka paata vinipinchandi

  • @satyanarayanaraju2808
    @satyanarayanaraju2808 Год назад +1

    Evadira ee janma eavdira ee karma chesina papam, chesina punyam nee vente vachunaro, adera janma adera karma,papam karma,punmam maru janma.

  • @rekulapallychandrashekar9107
    @rekulapallychandrashekar9107 Год назад +15

    అన్న గారు చెప్పవచో లేదో తెలియదు కానీ DSP విశారదన్ గురించి ఒక మంచి పాట రాయగలరు అతడు చేసే పనీ విధానం గురించి కాన్షిరాం గారి సిద్ధాతం BSP అతడు చేసేది DSP అది ఎంత వరకు కరెక్ట్ అనేదానికి పాట రాయగలరు మీరు రాసే పాట తెలివితేటలూ లేని DSP వాళ్ళు కళ్ళు తెరవాలి నిజం తెలుసుకోవాలి

    • @aanji2401
      @aanji2401 Год назад +1

      ఎప్పుడు విశారదన్ మహారాజ్ మీదనే ఆలోచిస్తూ ఉన్నావా ఎక్కువ ఆలోచించకు మంచిగా తిని పడుకో టెన్షన్ పడకు అన్న జై భీమ్ జై విశారదన్ మహారాజ్ జై DSP

  • @bandaruchandrasekhar3833
    @bandaruchandrasekhar3833 Год назад

    అన్న నీ పాటలకు లోనయ్యాను,
    నువ్వు పాటకు డబ్బులు తీసుకొనప్పుడు ట్రాక్టర్ డ్రైవర్ ఇటిక పని నుండి ఎలా పైకొచ్చారు

  • @dashrathdashrath1401
    @dashrathdashrath1401 Год назад

    Nee bayodeta motham lagindi,anna

  • @saddechandraiahschandraiah4173
    @saddechandraiahschandraiah4173 Год назад +1

    Failure Chukka Ramnarsaiah due to Supporting for Praveen Kumar now Someny SC and BC Candidates converted into Christian

  • @lakshminarayana6320
    @lakshminarayana6320 Год назад +1

    Suatanna.somanms

  • @venkatanasarareddyelakoti8201
    @venkatanasarareddyelakoti8201 Год назад

    Not an honest person.. rajakeeya labdhi kosame ee natakalu.. ee viplavakarudu kuda prajalni rechagottudu tappa.. nijayithi ledhu.. hindhu aacharalanu takkuva cheyyatam vivaksha.. sunakanandham kadha? Agra jathi takkuva jathi ani neeku nuvve chepukuntunnav? Nnuvvu cheppe agra jathi lo potta gadavani vallu endharo.. Vallaku neelaga edavataniki takkuva jathi kuda kadhu.. reservations kuda levu.. agra jathilo pedhavadiga puttadam kanna nuvvanukune takkuva jathi melu anukuntunnaru.. Rajakeeya nayakulu dabbunna vadi meedha eduvu.. not all unreserved casts

  • @naseerabdul226
    @naseerabdul226 Год назад

    Super

  • @komerechinna1445
    @komerechinna1445 Год назад +1

    🙏🙏🙏