కొన్ని సార్లు బ్యాంకింగ్ సమస్య వలన బదిలీలు జరుగకపోవచ్చు.. నిజానికి ప్రతీసారీ ఇదే సమస్య.. దయచేసి మా మరో నెంబర్ అయినటువంటి 9963930818 ద్వారా కూడా మద్దతు తెలుపవచ్చు.. మీ టీం భరతవర్ష Support Bharatavarsha: Phonepay/Googlepay/Paytm/BHIM- 9030271989/9963930818 Our Account Details: Bharatavarsha Digital MediaNetwork Bank Name: HDFC Ac No- 502000 8626 9395 IFSC: HDFC0009628
I tried to contribute, could you please share the 1:20 QR code also, i am observing a couple of nationalist channels facing financial problems. I pray for that to overcome these problems.
అన్నా మీ లాంటి చానెల్ లు బందు చెయ్యాకాండి మీరు ధర్మం దేశం కోసం నిలబడాలి మీకు మేము సపోట్ గా ఉంటాము.మా ప్రాణాలు కూడా ఇస్తాము అన్నా. జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ జై భారత్
మీరు చేసే పనిలో నీతి నిజాయితీ ఉన్నాయి భగవంతుడు మీకు నిరంతరం తోడుగా ఉంటాడు సనాతన ధర్మం పట్ల ప్రేమాభిమానాలు ఉన్న వ్యక్తుల సహాయ సహకారాలు మీకు నిరంతరం లభిస్తూనే ఉంటాయి శుభమస్తు
మీరు చేసే వీడియోస్ లో చాలా లోతైన విషయాలు ఉంటాయి. నిజాన్ని నిర్భయం గా మాట్లాడుతున్నారు. కొన్ని విషయాలు ఆలోచింప చేస్తున్నాయి. మీ వీడియోస్ ఎప్పుడూ ఫాలో అవుతున్నాము. మీ విశ్లేషణ చాలా ఘాటుగా వుంటున్నాయి. కొన్ని సార్లు సున్నితం గా వుంటున్నాయి
శివ గారు హిందువుకు హిందువే శత్రువు మీరు చెప్పిన దాన్ని బట్టి అర్ధం అవుతుంది, ధర్మ రక్షణ కోసం పనిచేస్తున్నపుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ముందుకు సాగండి. మేమంతా మీ వెంట. జై శ్రీ కృష్ణ 🌷🙏🙏🌷🌷🕉️🙏🌷🚩🙏🌷🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🌷🌷
ఆ పరమాత్మ అనుగ్రహం ఉంటేనే ఇంత చక్కటి వాగ్ధాటి వస్తుంది. ప్రతి మాటలోనూ దేశం పట్ల ధర్మం పట్ల ఉన్న భక్తి కృతజ్ఞత కనిపిస్తూనే ఉంది మొదటి వీడియో నుంచి మీలాంటి అంకితభావం ఉన్న జర్నలిస్టులందరికీ అభినందనలు మీ ఛానల్ కు నేను చేసే చిన్న సహాయం ఎప్పుడు నా తరపున అందుతూనే ఉంటుంది భరత వర్షం చానల్ సుస్థిరంగా నిలబడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను🇮🇳🚩🙏
సోదరా మీకు శతకోటి వందనాలు నిజాలను నిగ్గుతేల్చి అంధకారంలో వున్న ప్రజలకి వివరిస్తూ బృహత్తర కార్యక్రమాని నిర్వహిస్తున్నారు, మీకు మా సహాయ సహకారాలు ఎప్పటికి ఉంటాయి.... జై శ్రీరామ్
చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా, టూకీగా,సుత్తి లేకుండా, చాలా అనర్గళంగా, చాలా వివరంగా, చక్కగా విశ్లేషించి చేప్పారు👌👏👏👏 మీ మాటతీరు అదే చెప్పే విధానం, ముఖ్యంగా మాట్లాడే భాష చాలా బావుంటుంది 👌👏👏👏 మీ ఛానల్ కు నావంతు సాయంగా వీడియోని పదిమందికి షేర్ చేస్తున్నాను, శుభం భూయాత్ 👍😊
Sir, First I am Indian, next I am Christian but whatever you are saying is correct. I respect and follow సనాతన ధర్మం. I did Google pay 300. India should safe , your channel should be Long live ❤❤❤❤
2:27 మీరు త్రిమూర్తి స్వరూపుడు దత్తాత్రేయ సైన్యం అయినా మేము మీకు ఎప్పుడు సపోర్ట్ గా వుంటాము.....స్వామి...... సర్వం శ్రీ గురుదత్త అర్పనమస్తు..... సర్వం శ్రీ రామ జయం.......🙏🙏🙏🙏🙏🙏🙏🙏I SUPPORT BHARATA VARSHA RUclips CHANNEL!!!!I SUPPORT SIVA PRASAD......... 6:35
❤️ ధర్మం మిమ్మలిని రక్షించు గాక 🙏 లక్ష్మీనారాయణ పార్వతీ పరమేశ్వరుల సంపూర్ణ అనుగ్రహము మీకు మీ కుటుంబానికి మీ ఛానల్కు శీఘ్రమే కలగాలని మనసారా కోరుకుంటున్నాను 🙏 ఇటువంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఆ సర్వేశ్వరుడు మీకు సకల సంపదలు కలిగించాలని మనసారా కోరుకుంటున్నాను 🙏
మనకు అసలు బుద్ధి ఉందా? అని అనుమానం వస్తుంది నాకు...ఉన్న 2 లక్షల మంది నుంచి కనీసం 10% స్పందించి నెలకి 100 రూపాయలు ఫౌండేషన్ గా వేసిన అద్భుతంగా ధర్మం పక్షాన పోరాడగలుగుతుంది భరతవర్ష...ఇంకా వెయ్యి దాకా ఇవ్వగల ప్రభువులు కనీసం 100 మంది దాకా ఉండవచ్చు....ఇప్పుడే అందరూ కలిసి సపోర్ట్3 కి మెంబర్షిప్ తీసుకోవాలి...ఆ మాత్రం కూడా ఖర్చు చేయలేని మనది కూడా ఒక బతుకేనా? ఇంకా దేవుడు మనల్ని చూసి ఎం వరాలు కురిపించాలి అనుకుంటున్నాము...ధర్మానికి అందరిని శాశించే అధికారం ఉంటుంది...అలాంటి ధర్మాన్ని నెత్తిన పెట్టుకున్న మన భరతవర్ష మళ్ళీ మళ్ళీ ఆర్ధిక ఇబ్బందుల్లో కురుకుపోతున్నందుకు మనం అందరం సిగ్గు పడాలి...ఎవ్వరైనా బాధ పడితే sorry...కాని వాస్తవాన్ని గమనించండి...
మీకు మా సహకారం ఎప్పుడూ ఉంటుంది డీఎస్పీ గారు. ఈ యజ్ఞాన్ని మీరు కొనసాగించాలి. మా కోసం, ఈ సమాజం కోసం. మీరు పెట్టే ప్రతీ వీడియో తప్పక చూస్తాం. భవిష్యత్తులో ఆర్థిక తోడ్పాటు కూడా అందిస్తాం(మా శక్తి మేరకు). మీ ప్రయాణం కొనసాగించండి. ధన్యవాదాలు!!!
మీరు దయచేసి బాధ పడకండి.ఎందుకంటే భరతవర్ష చానల్ కు మా వంతు సహకారం అందిస్తాం.కాని ఎలా మీకు సహాయం చేయాలి తెలియజేయగలరు. మా వంతు సహకారం అందిస్తాం.మీలాంటి వారికి ఆ పరమేశ్వరుడు సహకారం తప్పక ఉంటుంది
మంచి పనులకు ఆ భగవంతుడు ఎల్లపుడు అండ గా ఉంటాడు. నువ్వే నడిపిస్తున్నానను కుంటున్నావా You are just an instrumement.యోగ క్షేమం వహమ్యహం Everything will be looked after by the almighty.Nothing to worry.We are all with you..
ఎందుకో ఏమి కారణమో తెలియదు కానీ మరకలు పంక్చర్లు వేసి, కూలీపని చేసి బయటకు పోయి వల్ల దరిద్రపు మాట మార్పిడి మాఫియా ఛానల్స్ కి జుబైర్ లాంటి విషపురుగులకి కూడా ఫండింగ్ చేస్తారు. 2047 లో మన వాళ్ళు కూడా నిద్ర లేచి యుద్ధానికి సిద్ధం అవుతారు ఏమో? జై హింద్ జై భారత్ జై బీజేపీ. మీ ఛానల్ గట్టిగా నిలబడాలి.
హిందువుల ముసుగులో ఉన్న మూర్ఖులు దేశద్రోహులు ఈ దేశంలో చాలామంది ఉన్నారు. అలాంటి చీడపురుగులని ఏరివేసే రోజు వచ్చినప్పుడు మన భారతావని బాగుపడుతుంది. అందులో సందేహమే లేదు. వీలైనంత త్వరగా ప్రక్షాళన జరగాలి. అప్పుడు దేశం శాంతి సౌభాగ్యాలతో తులతూగుతుంది. ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు
కొన్ని సార్లు బ్యాంకింగ్ సమస్య వలన బదిలీలు జరుగకపోవచ్చు.. నిజానికి ప్రతీసారీ ఇదే సమస్య.. దయచేసి మా మరో నెంబర్ అయినటువంటి 9963930818 ద్వారా కూడా మద్దతు తెలుపవచ్చు..
మీ టీం భరతవర్ష
Support Bharatavarsha:
Phonepay/Googlepay/Paytm/BHIM- 9030271989/9963930818
Our Account Details:
Bharatavarsha Digital MediaNetwork
Bank Name: HDFC
Ac No- 502000 8626 9395
IFSC: HDFC0009628
Ramanugraham 🙌
Neeku undi Nana
Jai shree krishna 🌹🙏
I tried to contribute, could you please share the 1:20 QR code also, i am observing a couple of nationalist channels facing financial problems. I pray for that to overcome these problems.
Sir pls see our post in community tab @@Archuvlogs1994
Will send amount bro
Meeru chese nisswarada seva ku ma thodu appudu untadi andi
మనం సాయం చేయక పోతే ఎవరు చేస్తారు
ఇంటికి వచ్చిన చుట్టానికి 1000Rs ఖర్చు పెట్టుచున్నాం , ధర్మాన్ని కాపాడే వానికి ఫోన్ పే చేస్తే పోలె
శివ ప్రసాద్ గారు ఇతరుల మాటలను పట్టించుకోకండి మేము మీ వెంటే ఉంటాం మీ ఛానల్ ను ఆదరిస్తాం జై భారత్ వర్ష ఛానల్
మీరు మన జాతికి చేసే ప్రయత్నం చాలా విలువైనది. మీ పడే శ్రమ వృధా కారాదు. మీకు, మా మద్దతు ఉంటుంది.
మీకు మేము ఎప్పుడు సపోర్ట్ గా ఉంటాము.
Send money plz 1 lack for channel
ఏదో ఒక సామెత ఉంది, ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి, ఈ కుహనా వాదులు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు, వాళ్ల ఏడుపే మీకు శ్రీరామరక్ష.
మీకు ఆ పరమేశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది. మీకు తప్పకుండా ఆర్ధిక సహకారం అందుతుంది.
🚩🚩🚩🚩🚩🚩🚩
అన్నా మీ లాంటి చానెల్ లు బందు చెయ్యాకాండి మీరు ధర్మం దేశం కోసం నిలబడాలి మీకు మేము సపోట్ గా ఉంటాము.మా ప్రాణాలు కూడా ఇస్తాము అన్నా. జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ జై భారత్
మీరు చేసే పనిలో నీతి నిజాయితీ ఉన్నాయి భగవంతుడు మీకు నిరంతరం తోడుగా ఉంటాడు సనాతన ధర్మం పట్ల ప్రేమాభిమానాలు ఉన్న వ్యక్తుల సహాయ సహకారాలు మీకు నిరంతరం లభిస్తూనే ఉంటాయి శుభమస్తు
మీరు చేసే వీడియోస్ లో చాలా లోతైన విషయాలు ఉంటాయి. నిజాన్ని నిర్భయం గా మాట్లాడుతున్నారు. కొన్ని విషయాలు ఆలోచింప చేస్తున్నాయి. మీ వీడియోస్ ఎప్పుడూ ఫాలో అవుతున్నాము. మీ విశ్లేషణ చాలా ఘాటుగా వుంటున్నాయి. కొన్ని సార్లు సున్నితం గా వుంటున్నాయి
మీకు ఏమి జరగదు.ధర్మో రక్షతిరక్షితః...మీకు దైవం ఎప్పుడు అండగా ఉంటుంది..
కల్మషం లేని హృదయంనుంచే ఇలాంటి మాటలు వస్తాయి.మీరు ఉండాలి.మాకు స్ఫూర్తినివ్వాలి.
భరత వర్ష కుటుంబంలో మేము సభ్యులైనందుకు ఆనందంగా ఉంది గర్విస్తున్నాను🙏
మీరు మాట్లాడితే మాకు బాదగా ఉంది రైట్ వింగ్ చానల్స్ అందరిదీ ఇదే బాధ కానీ మీకు ఇవ్వాలని ఉన్న చాలా మందికి డబ్బుండదు
మేము మీ వెంట ఉంటాం మనమంతా కలిసినడుద్దాం సోదరా నీవంటి వారు మాకు సర్వదా ఆదర్శనీయులు 👍🏻
మీలాంటివాళ్లు మనధర్మం కోసం పనిచేయడం మాకు గర్వకారణం. మీకు మేము నిలబడతాం
మీరు లేకపోతే భవిష్యత్ లోమాకు మనుగడ లేదు😢🙏🙏 మాకోసం
డబ్బు లేదు కానీ మీ వీడియోలు రోజు చూస్తు అందరికి అన్నీ గ్రూప్స్ లో షేర్ చేస్తున్నాను.....
యిది కూడా చాలా గొప్ప విషయమే ...
Thank you 🙏
శివ గారు హిందువుకు హిందువే శత్రువు మీరు చెప్పిన దాన్ని బట్టి అర్ధం అవుతుంది, ధర్మ రక్షణ కోసం పనిచేస్తున్నపుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ముందుకు సాగండి. మేమంతా మీ వెంట.
జై శ్రీ కృష్ణ 🌷🙏🙏🌷🌷🕉️🙏🌷🚩🙏🌷🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🌷🌷
జై భారత్🇮🇳,జై శ్రీరామ్🙏
మాటలు పడితేనె,మనుషులు రాటుతేలుతారు.
మాటల అనే వాళ్ళని అననివ్వండి.
మనిషికి సాదించాలి అనే సంకల్పం బలపడుతుంది.
D sp gaaru Mee video పూర్తిగా చూడకముందే లైక్ కొడతాం ఎందుకంటే మీ వీడియో లో ఉన్న కంటెంట్ అంత గొప్పది
ఆ పరమాత్మ అనుగ్రహం ఉంటేనే ఇంత చక్కటి వాగ్ధాటి వస్తుంది. ప్రతి మాటలోనూ దేశం పట్ల ధర్మం పట్ల ఉన్న భక్తి కృతజ్ఞత కనిపిస్తూనే ఉంది మొదటి వీడియో నుంచి మీలాంటి అంకితభావం ఉన్న జర్నలిస్టులందరికీ అభినందనలు మీ ఛానల్ కు నేను చేసే చిన్న సహాయం ఎప్పుడు నా తరపున అందుతూనే ఉంటుంది భరత వర్షం చానల్ సుస్థిరంగా నిలబడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను🇮🇳🚩🙏
సోదరా మీకు శతకోటి వందనాలు నిజాలను నిగ్గుతేల్చి అంధకారంలో వున్న ప్రజలకి వివరిస్తూ బృహత్తర కార్యక్రమాని నిర్వహిస్తున్నారు, మీకు మా సహాయ సహకారాలు ఎప్పటికి ఉంటాయి.... జై శ్రీరామ్
చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా, టూకీగా,సుత్తి లేకుండా, చాలా అనర్గళంగా, చాలా వివరంగా, చక్కగా విశ్లేషించి చేప్పారు👌👏👏👏 మీ మాటతీరు అదే చెప్పే విధానం, ముఖ్యంగా మాట్లాడే భాష చాలా బావుంటుంది 👌👏👏👏 మీ ఛానల్ కు నావంతు సాయంగా వీడియోని పదిమందికి షేర్ చేస్తున్నాను, శుభం భూయాత్ 👍😊
We support you Sir 💐
, ఎంతోమంది అనవసరంగా ఖర్చు చేసే బదులు mee😂లాంటి ధర్మాన్ని గురించి చెప్పే వాళ్ళు చాలా అరుదు.
మన ధర్మం కోసం నిలబడ్డారు మీరు....మీకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది....జై శ్రీరామ్🙏🚩🇮🇳
భరతవర్ష మీరు దేశం కోసం ధర్మం కోసం పాటుపడుతున్నారు ధన్యవాదాలు మిత్రమా.
మీకు భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి.
జయము జయము భరతమాత జయము జయము 🙏🙏🙏🙏🙏
మీలాంటి వాళ్లు మన సమాజనికి చాల అవసరం మీకు ఎప్పుడు మా support ఉంటది. Jai hind 🙏
మీ మన ఛానల్ ఇలాగే దిగ్విజయంగా నడవాలని ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశిస్తూ మీకు మేము అండగా ఉంటామని అందరూ ఉండాలని ఆ పైవాడి ఆశిషు లు ఉంటాయని ఆశ
శివ ప్రసాద్ గారు నమస్కారమండి. ఇతరుల మాటలు పట్టించుకోవద్దండి. మీ తోడుగా మేము అందరం ఉన్నాం అండి. మీరు పడే శ్రమ వర్ణనాతీతం.🙏🙏🙏 జైశ్రీరామ్.
దేశం కోసం ధర్మం కోసం పాటుపడే మన ఛానల్ కి మేము సపోట్ గా ఉంటాం అన్న 🙏🙏
జై శ్రీరాం 🙏🏻 మా మద్దత్తు ఎప్పుడూ ఉంటుంది.
మా మద్దతు ఎప్పుడు వుంటున్నది 🙏🇮🇳🙏
జై శ్రీ రామ్ 🙏🇮🇳🙏
మీరు మీ లాగా పనిచేసే హిందు జనశక్తి, శివశక్తి ఛానల్ కి ఎప్పుడు తోడుగా ఉంటాను చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాము మనం అందరు కలిసి పోరాడుదాం, విజయం మనదే
Jai shree Ram 🚩 vandhamatharam 🇮🇳 Sanatan dharma 🚩 bharatvarsh channel undali
Jai shree Ram Jai Bharat
Jai Bharath a varsha
We support always.
జైశ్రీరామ్🙏
Sir, First I am Indian, next I am Christian but whatever you are saying is correct. I respect and follow సనాతన ధర్మం. I did Google pay 300. India should safe , your channel should be Long live ❤❤❤❤
🙏
You are not a christian but ex-hindu.
@KoraokeTube By Birth I am Christian, Same time I am Indian, love India you will understand everything
Jai Shree Ram.
We stand with you.
I FULL SUPORT BHARATH VARSH.
I SUPORT SIVA PRASAD.
Yes your right sir I support u Jai sriram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
I am supporting always
Jai shree Ram 🚩
నేను నాకు కలిగినంత చేశాను, మిగతా వారిని కోరుచున్నాను చేయమని, దేశం కోసం పోరాడే యోదులు చాలా తక్కువమందే ఉన్నారు. వారిని మనం కాపాడుకోవాలి.
Bharathvarsha kuhindjvulu support undali
Yes you are right sir,... I support You
We are all (with) support you.
మీ ఛానల్ ఆగిపోకూడదు శివప్రసాద్ గారూ 👍 మీరు చెప్పే మంచి విషయాలు దేశ ప్రజలకు తెలియవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మీరు ఆగకండి. మీ వెంటే మేము ఉంటాము 👍👍
మేము ఎల్లప్పుడూ మీ అడుగులో అడుగై , మీతోపాటు మీలా ప్రయత్నిస్తున్న మీ తోటి యూటూబర్లు ఇంకా కొంతమంది ఉన్నారు... మీ అందరికీ మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది ❤
Avunu
జైహింద్ జైశ్రీరామ్ జైబారత్ జైభరతవర్ష
హరే కృష్ణ
తెలియని విషయాలు చెబుతున్నారు...great
2:27
మీరు త్రిమూర్తి స్వరూపుడు దత్తాత్రేయ సైన్యం అయినా మేము మీకు ఎప్పుడు సపోర్ట్ గా వుంటాము.....స్వామి...... సర్వం శ్రీ గురుదత్త అర్పనమస్తు.....
సర్వం శ్రీ రామ జయం.......🙏🙏🙏🙏🙏🙏🙏🙏I SUPPORT BHARATA VARSHA RUclips CHANNEL!!!!I SUPPORT SIVA PRASAD......... 6:35
❤ మీకు 400 గూగుల్ పే చేశాను సిర్❤ మీరు ఇలానే ఉండాలి .ఈ దేశానికి మీ లాంటి వారు ఉండాలి sir ❤జై బీజేపీ❤
*మన సనాతన ధర్మ పరిరక్షణ కోసం మీరు వేసే ప్రతిఅడుగులోనూ ఆ ఈశ్వరుడి తోడు ఉండాలని మనసారా కోరుకుంటున్నా సోదరా !*
*అరుణాచల శివ 🙏*
సత్యమేవ జయతే.
జైశ్రీరామ్.
❤️ ధర్మం మిమ్మలిని రక్షించు గాక 🙏 లక్ష్మీనారాయణ పార్వతీ పరమేశ్వరుల సంపూర్ణ అనుగ్రహము మీకు మీ కుటుంబానికి మీ ఛానల్కు శీఘ్రమే కలగాలని మనసారా కోరుకుంటున్నాను 🙏 ఇటువంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఆ సర్వేశ్వరుడు మీకు సకల సంపదలు కలిగించాలని మనసారా కోరుకుంటున్నాను 🙏
Sir meeru chala lothuga vishleshinchi cheptaru. Sir we are all with you
మేము మీ వెంట ఉంటూ మిమ్మల్ని ఆదరించి సహాయం చేస్తాము. మీరు మీ ప్రయత్నం కొన సాగించా లని కోరుతూ ఉన్నాము
Yes, It's True..... Thappakunda Help Cheysthamu Sir..... Jai Shree Ram Jai Hanuman, Bharath Maathaki Jai.....
చాలా గొప్పగా మాట్లాడారు.వివరంగా కూడా చెప్పారు. మా సపోర్ట్ ఎల్లప్పుడూ మీకు ఉంటుంది.
ధన్యవాదములు
Aevaru aemi anikunna meku ah paramathma devenalu aepudu ountai annaya garu Jai Shree ram jai Hanuman andariki 🙏💐🙏💐🙏
మీరు చేసే పనికి భగవంతుడి ఆశీర్వాదం తప్పక లభిస్తుంది
విదేశీ మతాలు ఎక్కువ ఛానెల్ లను ప్రింట్ మీడియాను కొనుగోలు చేశారు .వారితో పోలిస్తే మీరు చాలమేలు .
మనకు అసలు బుద్ధి ఉందా? అని అనుమానం వస్తుంది నాకు...ఉన్న 2 లక్షల మంది నుంచి కనీసం 10% స్పందించి నెలకి 100 రూపాయలు ఫౌండేషన్ గా వేసిన అద్భుతంగా ధర్మం పక్షాన పోరాడగలుగుతుంది భరతవర్ష...ఇంకా వెయ్యి దాకా ఇవ్వగల ప్రభువులు కనీసం 100 మంది దాకా ఉండవచ్చు....ఇప్పుడే అందరూ కలిసి సపోర్ట్3 కి మెంబర్షిప్ తీసుకోవాలి...ఆ మాత్రం కూడా ఖర్చు చేయలేని మనది కూడా ఒక బతుకేనా? ఇంకా దేవుడు మనల్ని చూసి ఎం వరాలు కురిపించాలి అనుకుంటున్నాము...ధర్మానికి అందరిని శాశించే అధికారం ఉంటుంది...అలాంటి ధర్మాన్ని నెత్తిన పెట్టుకున్న మన భరతవర్ష మళ్ళీ మళ్ళీ ఆర్ధిక ఇబ్బందుల్లో కురుకుపోతున్నందుకు మనం అందరం సిగ్గు పడాలి...ఎవ్వరైనా బాధ పడితే sorry...కాని వాస్తవాన్ని గమనించండి...
మీకు మా సహకారం ఎప్పుడూ ఉంటుంది డీఎస్పీ గారు. ఈ యజ్ఞాన్ని మీరు కొనసాగించాలి. మా కోసం, ఈ సమాజం కోసం. మీరు పెట్టే ప్రతీ వీడియో తప్పక చూస్తాం. భవిష్యత్తులో ఆర్థిక తోడ్పాటు కూడా అందిస్తాం(మా శక్తి మేరకు). మీ ప్రయాణం కొనసాగించండి. ధన్యవాదాలు!!!
అధర్మంపై ధర్మం విజయం సాధించాలి...జై భరత్ వర్ష...జై భారత్
ధన్యవాదాలు
మీరు దయచేసి బాధ పడకండి.ఎందుకంటే భరతవర్ష చానల్ కు మా వంతు సహకారం అందిస్తాం.కాని ఎలా మీకు సహాయం చేయాలి తెలియజేయగలరు. మా వంతు సహకారం అందిస్తాం.మీలాంటి వారికి ఆ పరమేశ్వరుడు సహకారం తప్పక ఉంటుంది
మనమందరం ధర్మాన్ని కాపాడుకోవాలి.
నావంతు ప్రతినెలా ఈశ్వరుడు ఇచ్చినదంట్లో rs:100
అందరూ సహకరించండి
జై భరతవర్ష🙏🙏
జై శ్రీరామ్ 🙏🚩🚩🚩🚩🚩
సనాతన ధర్మ సంస్థకు విరాళం ఇవ్వండి 🙏
మన భరత్ వర్షా కి మేము ఉన్నాము 👍🏻👍🏻డిఎస్పి గారు👍🏻👍🏻
Sivaprasad garu ! Go ahead sri Ram 's blessings to you . Jai Bharath
జై శ్రీరామ్, మేం ఎల్లప్పుడూ మీకు సపోర్ట్
సోదర మీకు భగవంతుడు ఆశీర్వాదం, జై శ్రీ రామ్, హిందువులు నిజాన్ని తెలుసు కోండి.
మంచి పనులకు ఆ భగవంతుడు ఎల్లపుడు అండ గా ఉంటాడు.
నువ్వే నడిపిస్తున్నానను కుంటున్నావా You are just an instrumement.యోగ క్షేమం వహమ్యహం Everything will be looked after by the almighty.Nothing to worry.We are all with you..
Jai Bharath. Jai Hind.
Yes, we must need to support Bharathvarsha. Jai sriram Bharath Mathaki Jai.
జై శ్రీరామ్ ...సార్ మీరు దేశం కోసం ధర్మం కోసం పాటుపడుతున్నారు ...i will always support you by founding.
Jai shree Ram
మీకు మా support ఎల్లప్పుడూ ఉంటుంది
జై శ్రీరామ్ 🙏🙏🙏
అన్న నువ్వు ధర్మం కోసం పోరాడుతున్నావ్ నువ్వు తగ్గేదే లే అన్న నీ వెంట మేము ఆ భగవంతుడు వున్నాడు
అన్నయ్య బాధపడకండి మేము ఎప్పుడు మీతోనే ఉన్నాము ఎప్పుడు మీ వెంటే ఉంటాం జై హింద్
మీకు మీ ఛానాల్ కు
Dharmaniki , neeti nijayitee, manchi manavatvaniki mundu kastalu yeduraina aa devudi daya tappakunda vuntundi. Jai Sri Ram 🙏🙏🙏
We are with you. Please continue your good work.
We are with you. దేశం కోసం ధర్మం కోసం
జై శ్రీ రామ్
ఎందుకో ఏమి కారణమో తెలియదు కానీ మరకలు పంక్చర్లు వేసి, కూలీపని చేసి బయటకు పోయి వల్ల దరిద్రపు మాట మార్పిడి మాఫియా ఛానల్స్ కి జుబైర్ లాంటి విషపురుగులకి కూడా ఫండింగ్ చేస్తారు. 2047 లో మన వాళ్ళు కూడా నిద్ర లేచి యుద్ధానికి సిద్ధం అవుతారు ఏమో? జై హింద్ జై భారత్ జై బీజేపీ. మీ ఛానల్ గట్టిగా నిలబడాలి.
జై శ్రీ రామ్.
Our team from Yjaag also be with you.After sankraanthi we meet you.
జై హింద్,
భారత్ మాతాకి జై.
నిరాశ వద్దు,ఇంత స్మూత్ కూడా పనికిరాదు
Jai Sri Ram 🚩🚩🚩
Jai Bharathavarsha 🚩🚩🚩
Thanks
We all are with you 🙏. We will definitely support financially too.🙏👍
హిందువుల ముసుగులో ఉన్న మూర్ఖులు దేశద్రోహులు ఈ దేశంలో చాలామంది ఉన్నారు. అలాంటి చీడపురుగులని ఏరివేసే రోజు వచ్చినప్పుడు మన భారతావని బాగుపడుతుంది. అందులో సందేహమే లేదు. వీలైనంత త్వరగా ప్రక్షాళన జరగాలి. అప్పుడు దేశం శాంతి సౌభాగ్యాలతో తులతూగుతుంది. ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు
We are always with you Sir 🙏🏻🙏🏻🙏🏻