Mukha Mukhi With Radha Manohar Das |

Поделиться
HTML-код
  • Опубликовано: 10 сен 2024
  • #RadhaManoharDasSensationalLatestInterview #RadhaManoharDassensationalinterview #RadhaManoharDasExclusiveInterview #AshokTV

Комментарии • 698

  • @SrinivasSrinivas-go5kv
    @SrinivasSrinivas-go5kv Год назад +51

    సగటు జీవికి మేలు కలిగించే ఏ చిన్నపని చేసిన అది ధర్మమే అవుతుంది, ఈ ధర్మాన్నే వేదాలలో సనాతన ధర్మంగా చెప్పబడింది, మంచి ఆలోచనలు చేస్తూ, మంచి పనులు చేస్తూ, మంచిని ప్రోత్సాహించే ఏ మనిషైనా సనాతనుడే, హరే కృష్ణ

    • @AshokVihaan
      @AshokVihaan  Год назад +2

      🙏🙏🙏

    • @gelile3715
      @gelile3715 Год назад +1

      Ekkada cheppa badindi bhayya....okka reference ayina unda......

    • @kodurisaitharun5473
      @kodurisaitharun5473 Год назад +2

      ​@@gelile3715 సర్వేజనా సుఖినోభవంతు chala oka point loo Inka kavala ila Bible loo yakada undhoo chypu

    • @nanibabu9956
      @nanibabu9956 Год назад

      ​@@kodurisaitharun5473 లోకా సమస్తా సుఖినో భవంతు అనే మాటకు ముందు ఇంకా కొంచెం రాసి ఉన్నది చెప్పు భయ్య

    • @aarush492
      @aarush492 Год назад

      @@kodurisaitharun5473 👏👏👏

  • @anandrajumadine251
    @anandrajumadine251 Год назад +13

    గురువు గారు కరెక్ట్ గా చెప్పారు సూపర్ . జంతువులు కు అర్థం కాదు గురువు గారి మాటలు . జై శ్రీ రామ్

  • @vallurichiranjeevi4102
    @vallurichiranjeevi4102 Год назад +9

    అన్న. హిందూ అంటే ధర్మమా మతమా దేశమా అనే ప్రశ్న కు సమాదానం రాలేదు

  • @imissyoudaddy1795
    @imissyoudaddy1795 Год назад +17

    💓💓
    నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును దుష్టుల మార్గము నాశనమునకు నడుపును.
    Psalm 1: 6
    For the LORD knoweth the way of the righteous: but the way of the ungodly shall perish.

  • @imissyoudaddy1795
    @imissyoudaddy1795 Год назад +47

    దుష్టుల ఆలోచనచొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక
    Psalm 1: 1
    Blessed is the man that walketh not in the counsel of the ungodly, nor standeth in the way of sinners, nor sitteth in the seat of the scornful.

    • @krrkrr2002
      @krrkrr2002 Год назад +2

      E Cristian adhri kalisii Mana deshani malii British rajam thisksthru,ji sri ram

    • @baburao5254
      @baburao5254 Год назад +5

      ​@@krrkrr2002meere asalu murkulu

  • @b.abhishekraju6327
    @b.abhishekraju6327 Год назад +6

    పంతులు సోది చేబుతుండు సనాతన ధర్మం అంటే పంతులు మాత్రమే విలు సిందునాగరికులు మాన దేశం కు వచ్చి మనోలను పిచ్గోలను చేస్తుంటాడు ,

  • @gmofficial1691
    @gmofficial1691 Год назад +43

    గురువు గారు మీరు సనాతన ధర్మం గురించి చాలా బాగా చెప్పారు 🙏🙏🙏🙏🙏

  • @diamondjublee3972
    @diamondjublee3972 Год назад +6

    సనాతనం అంటే అర్థం అది కాదు గురువు గారూ
    పురాతనమైనది అని దాని అర్ధం .గురువు గారికి
    అన్నీ తెలుసు ,అడిగిందే తెలియదు .

  • @mahesh_kumar.840
    @mahesh_kumar.840 Год назад +20

    మనోహర్ దాస్ ఒక్క ప్రశ్న కూడా జవాబు చెప్పాలే వాడికి జవాబు చెప్పడం రాలేదు

    • @suneelabommasani7108
      @suneelabommasani7108 7 месяцев назад +1

      Okkadaniki kuda saraina samadamledu

    • @manikyamgold1448
      @manikyamgold1448 7 месяцев назад

      ​@@suneelabommasani7108Yesuni siluvesetappudu yudhulu yesuni venaka nundi Rape chesaru kadha, pasterlu yesu manakosam raktham karchadu ani matramey yendhuku chepthunnaru, manakosam gudha kuda dhenginchukunnadu ani yendhuku gorrelaku bodhinchadam ledhu, baaagodhana ? Elanti nijalu thokkesthey yesuki mahimalu yela vasthayi ? Kalugunu gaaka antuney ?

  • @imissyoudaddy1795
    @imissyoudaddy1795 Год назад +24

    కాబట్టి న్యాయవిమర్శలో దుష్టులును నీతిమంతుల సభలో పాపులును నిలువరు.
    Psalm 1: 5
    Therefore the ungodly shall not stand in the judgment, nor sinners in the congregation of the righteous.

  • @maryadaramanna471
    @maryadaramanna471 Год назад +40

    మంచి ప్రశ్నలు, చక్కని సమాధానాలు

  • @gandhamsatyanandam9959
    @gandhamsatyanandam9959 Год назад +12

    అన్నిటికంటే ప్రమాదమైనది మతోన్మాదం, ఆ మత్తులో తోటి మనిషిని కూడా చంపుతాడు హింసిస్తాడు. తోటి వాళ్ళ చర్చిలు కూడా కూలగొడతారు ఇంతకంటే మించిన క్రూరత్వం ఇంకేముంది

  • @kodalibalu
    @kodalibalu Год назад +24

    అడిగిన దానికి సమాధానం చెప్పకుండా సోధి చెపుతున్నాడు...

    • @Shivanisharadha
      @Shivanisharadha 6 месяцев назад +1

      First sariga vinu yenta Baga cheppado..artam chesukovadam rakunte vuruko

  • @kathetiravikumar.2987
    @kathetiravikumar.2987 Год назад +4

    స్వామి మీరు ఆయన అడిగిన ప్రశ్నలు కు సరైన సమాధానం రాలేదుగా 😄😄😄🤭

  • @seelamdurgarao6414
    @seelamdurgarao6414 Год назад +13

    సనాతన ధర్మం వర్ధిల్లాలి 🙏🙏

  • @sureshreddy5709
    @sureshreddy5709 Год назад +22

    Chala chala....bagundhi ee spiritual interview 👏👏👏jai sri ram 🏹🙏🙏🙏

  • @raghavakumar8957
    @raghavakumar8957 Год назад +19

    Hare Krishna Prabhuji 🙏🏼
    🕉🕉satyameva Jayathe🕉🕉

  • @tamarisaravisita3502
    @tamarisaravisita3502 Год назад +29

    రాధ మనోహర్ ఇంటర్వ్యూతో అశోక్ టీవీ ఎక్కడికి వెళ్ళిపోయింది 🌹🌹🌹😍😍😍🙏🙏🙏

  • @nageswaraorevella8353
    @nageswaraorevella8353 7 месяцев назад +14

    రాధా మనోహర్ దాస్ గారు బలే మాట్లాడుతున్నారు ని మాట మీద నికే నిలకడ లేదు

    • @Israel-sk3yh
      @Israel-sk3yh 7 месяцев назад +1

      Radamanohar. Cheppedi. Antha. Aapaddam

  • @sonofgodjesusashok8003
    @sonofgodjesusashok8003 Год назад +66

    అడిగిన దానికి చెప్పకుండా సమాధానం అన్నిటికి డొంకతిరుగుడు భలే చెప్పారు గురువుగారు

    • @garudar8353
      @garudar8353 Год назад +20

      Neelanti gorrelaki Bible .....correct

    • @garudar8353
      @garudar8353 Год назад +10

      Meeru chese sunday baagothaalaaki....picchekkipoddi..... oka picchhodu 100 mandi ni picchollani cheyadame cristiyanity......

    • @hebron.jesudasbabu4856
      @hebron.jesudasbabu4856 Год назад

      Ayya gay GORUGUDU guruvu

    • @sonofgodjesusashok8003
      @sonofgodjesusashok8003 Год назад

      @@hebron.jesudasbabu4856 👌

    • @Satya_From_Amp
      @Satya_From_Amp Год назад +4

      ఆ రాదా మనోహర్ దాస్ 100 మంది పిల్లల్ని కని. అందులో కొంత మంది పిల్లల్ని..గురుధర్ ... అని పేరు పెడతారు లే బయ్య...

  • @angalisainath1214
    @angalisainath1214 Год назад +5

    Hare Krishna hare rama

  • @veerangoudabkm8320
    @veerangoudabkm8320 Год назад +16

    గురువుగారు మీకు నమస్కారాలు మీలాగా అందరూ హిందువులు జాగ్రత్త వహించాలి

  • @agooglepage929
    @agooglepage929 Год назад +7

    4:04 Super question by journalist. సమాధానం చెప్పలేని స్థితిలో దాస్

  • @ramukavitha6121
    @ramukavitha6121 Год назад +12

    Hare Krishna🙏🙏🙏

  • @thagiliyadagiri
    @thagiliyadagiri 3 месяца назад +1

    Jai sriman Narayana 🙏🙏🙏

  • @rajeshkotsa6358
    @rajeshkotsa6358 Год назад +10

    Hare Krishna jaisriram
    Radha mandir das garki jai
    Abdulkalam garki Namaskralu

  • @devarajgorre6553
    @devarajgorre6553 4 месяца назад

    Praise the lord

  • @subbaraygudipati5920
    @subbaraygudipati5920 Год назад +14

    Super principles dasgaru🙏 you are great👍👏👍👍 great👍👍 great👍 you are apara. Vivekanand. The earth and india are lucky to have you👍 thanku👍 so much

    • @AshokVihaan
      @AshokVihaan  Год назад +1

      🙏🙏🙏

    • @rajachoppara
      @rajachoppara Год назад +1

      బాబోయ్ వివేకా నందుడు కూడా ఇలాంటి వడేన.... ఇన్నాళ్ళు తప్పుగా అనుకున్న... థాంక్స్ చేపినందుకు..

    • @VamsiKrishna-rq5hv
      @VamsiKrishna-rq5hv Год назад +5

      @@rajachoppara రాక్షసులకు శ్రీ మహా విష్ణువు ని చూస్తే ఒక రకమైన ఆందోళన కలుగుతుంది. నీ పరిస్థితి కూడా అదే.

    • @ve.ra.dwarapudi
      @ve.ra.dwarapudi Год назад

      అన్ని గ్రేట్ లే.....వామ్మో🤓🤓

    • @rajachoppara
      @rajachoppara Год назад

      @@VamsiKrishna-rq5hv వమో విష్ణువు ఇలాగ ఉంటాడా.... ఛీ ఛీ... కళ్ళు తెరిపించా బాబాయ్... నేను మరీ ఎక్కువగా ఊహించుకున్న ఇన్నాలు...

  • @ramagiridivya7495
    @ramagiridivya7495 Год назад +5

    Jai Shree Krishna

  • @sathyamyadav974
    @sathyamyadav974 Год назад +4

    మన గుడికట్టించినవాలు చాలామంది బిచగ్గల్లు అయ్యారు

  • @boilersatyanarayana2021
    @boilersatyanarayana2021 Год назад +21

    శాశ్వత మైన ప్రేమ 💞ఎక్కడ ఉంటే అక్కడే ఆత్మ దేవుడు 🙏 ఉంటాడు ప్రేమ అన్నది తోటి వారిని వెళన చేసే వెదవలు మతోన్మాదులు వున్నారు వీరికి దైవం గురించి తెలియదు మతం మత్తులో ఏడిసే కుల గజ్జి వెదవలు వీళ్ళు మనకి దైవం గురించి చెప్పటం 👍👍👍👍

    • @boilersatyanarayana2021
      @boilersatyanarayana2021 Год назад +3

      @pagunt. mallikarjun మీరు ఏమిటో అర్థం అయ్యింది ఎదవలకి పదవులు ఇస్తే ఇలా గే అర్థం అవుతుంది శవం 👍అని దేనిని అంటున్నారు ఇష్టం అయితే 🙏ప్రార్థించు లేదా నీకు నచ్చిన వారికీ ప్రార్ధన చేస్కో మనిషి నోటి మాట కంటి చూపు ఎక్కువ పాపం చేస్తుంది 👍

    • @boilersatyanarayana2021
      @boilersatyanarayana2021 Год назад +1

      @pagunt. mallikarjun ఏడిసినట్టే వుంది నీ జ్ఞానం 👌 కలియుగం లో క్రీస్తు పూర్వమ్ కొన్ని సం ll లు జరిగాయి కానీ దేవుడు ఈ పాప భారాన్ని మొయుటకు కన్యాకుమారి కీ పుట్టడని ఆయన మరణం తో నే అన్నాడు పజలకు తెలిసింది 👌తరువాత ఆయన బోధన బట్టి తిరిగి మూడో దిననా అనేకులకు కనిపించడం తో అయన దేవుడు కుమారుడు అని నమ్మా రు 👍 వారేయ్ బేవకూ నీవు 18 00సం ll లోనే స్వామి వివేకానంద🙏హరి హరులు 🙏ను పూజించే భక్తుడు మన భారత హైందవ్యం క్యాతి విదేశాల్లో చాటి చెప్పిన మహనీయులు rk పరమ హంసా 🙏బుద్ధుడు బ్రహ్మం గారు వీళ్ళు చెప్పేది కూడా అబద్దం యే నా నీవు ఈ 2022లో యేసుక్రీస్తు కోసం కల్పితం అని చెబితే ఇప్పుడు ప్రజలు నిన్ను పిచ్చోడు అంటారు ఇప్పటి దాకా ప్రామిసర్ నోటు మీద క్రీస్తు పూర్వం 👌క్రీస్తు షేకం అని వ్రాసే సర్కార్ వారు కన్నా నీ జ్ఞానం మిన్నా 👍 ఆలోచన వుందా నీకు వెర్రిపువ్వా 🌹1978లో ఒక ప్రభు పాట రికార్డు అయింది 🙏యేసు రాజుగా వచ్చు చున్నాడు భూ లోకమంతా గెలుచుకుంటాడు 🙏అని ఈ పాట నీ ఇంత వరకు బెండ్ చేయలేకపోయారు మన సర్కార్ బచ్చగాడివి నీకేమి తెలుసు నీవు ఆర్యుడవ 🌹వైశ్యడివా వాళ్ళకే యేసు అంటే పడదు వారికీ ఈనాడు సంభావన లేకుండా చేసాడని ఈనాడు అందరు పంతుల్లే అందరికి చదువుంది గా ఇది బ్రహ్మం గారి కళాజ్ఞానం 🙏నీకు అర్థం కాదు నీవు మతం మత్తులో వున్నావ్ 🙏🙏🙏🙏

    • @sarikuryeshappa4050
      @sarikuryeshappa4050 Год назад +2

      @pagunt. mallikarjun నాకు తెలియక అడుగుతున్న మి అయ్యప్ప దేవుడి తండ్రి ఎవరు ??🤔🤔🤣🤣

    • @sarikuryeshappa4050
      @sarikuryeshappa4050 Год назад +1

      @pagunt. mallikarjun దయ చేసి నేను బుక్ చదవ లేను ..ఎందుకంటే నా టైం వేస్ట్ చేసుకో లేను ....నేను అడిగిన ప్రశ్న ఒకటే అయ్యప్ప తండ్రి ఎవరు తెలిస్తే చెప్పు లేక పోతే సైలెంట్ గా ఉండు 😂🙏🤦‍♂️

    • @sarikuryeshappa4050
      @sarikuryeshappa4050 Год назад +1

      @pagunt. mallikarjun యేసు తండ్రి యెహోవా దేవుడు .... అది త్రిత్వా సిద్దాంతం ......నికు చెప్పిన అర్థం కాదు ...యేసు
      తండ్రి ఎవరో కావాలి కద చెప్తాను చదువు 🙄🙄
      దేవుడు బయలుపరచిన విధముగా ఒక కన్యక అనగా పురుషుని ఎరుగనటువంటి స్త్రీని దేవుడు సిద్ధపరచాడు. కన్యకయైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడై యుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై - దావీదు కుమారుడవైన యోసేపు, నీ భర్యయైన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె యొక కుమారుని కనును.తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుమని యోసేపును దేవుని దూత బలపరచెను. ప్రభువు తన ప్రవక్తల ద్వారా క్రీస్తును గూర్చి పలికిన మాట యెషయా 7 :14. కాబట్టి ప్రభువు తానే యొక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును అను ప్రవచనం నెరవేరునట్లు ఇదంతయు జరిగెను.
      కాబట్టి. పాపం నుండి విముక్తి కావాలి అంటే పరిశుద్ధమైన రక్తం కావాలి మనిషి మనిషి సెక్స్ చేసుకోవడం వల్ల పుట్టిన వారి రక్తం పనికి రాదు ఎందుకంటే అది ఈ లోక సంబంధ మైనది కాబట్టి అయన మనిషి సెక్స్ వల్ల జన్మించ లేదు ❤️❤️❤️❤️ అర్థం చేసుకో బైబిల్ క్లియర్ గ చెప్తుంది
      పూర్వం 700 years ago ప్రవక్త యెషయా గారు చెప్పారు 7:14 లో. అది నెరవేరింది యేసు పుట్టుకతో
      ఎప్పుడైనా తెలిసిందా యేసు తండ్రి ఎవరు అనేది ...🙄 అంతే కాదు యేసు వారు బాప్తిస్మం తీసుకొని పైకి రాగానే ఆకాశం తెరవ బడి ..ఒక శబ్దం వచ్చింది అదేంటో తెలుసా
      ఇయన నా ప్రియ కుమారుడు ఇయన యందు నేను ఆనందించు చున్నాను అని యెహోవా దేవుడు చెప్పాడు అంత క్లియర్ గా నా ప్రియ కుమారుడు అని చెప్తుంటే ...అయన తండ్రి ఎవరు అని అడుగుతా వ్ ఎంటిన్🤔🤔🤔🤦‍♂️🤦‍♂️.
      సరే నీ ప్రశ్నకు నేను సమాధానం ఇచ్చాను మారి ఇప్పుడు నా ప్రశ్నకు ఇవ్వు ...మి అయ్యప్ప తండ్రి ఎవరు 🤔🙄????

  • @imissyoudaddy1795
    @imissyoudaddy1795 Год назад +18

    దుష్టులు ఆలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలె నుందురు.
    Psalm 1: 4
    The ungodly are not so: but are like the chaff which the wind driveth away.

  • @shivas12345
    @shivas12345 Год назад +26

    ಜೈ ಶ್ರೀ ರಾಮ್ ಜೈ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಓಂ ನಮಃ ಶಿವಾಯ jai javan jai kisaan sanatAna Dharma🚩 ಜೈ ಕಾಂತಾರ jai Karnataka jai all india all World 🏹🌏🌍🇮🇳

    • @AshokVihaan
      @AshokVihaan  Год назад

      🙏🙏🙏

    • @sunilrajmarpalli3206
      @sunilrajmarpalli3206 Год назад

      Norumui.vedavs

    • @sunilrajmarpalli3206
      @sunilrajmarpalli3206 Год назад

      Dongababa

    • @manikyamgold1448
      @manikyamgold1448 7 месяцев назад

      ​@@sunilrajmarpalli3206Yesuni siluvesetappudu yudhulu yesuni venaka nundi Rape chesaru kadha, pasterlu yesu manakosam raktham karchadu ani matramey yendhuku chepthunnaru, manakosam gudha kuda dhenginchukunnadu ani yendhuku gorrelaku bodhinchadam ledhu, baaagodhana ? Elanti nijalu thokkesthey yesuki mahimalu yela vasthayi ? Kalugunu gaaka antuney ?

  • @SangarSai
    @SangarSai Год назад +5

    Jai sree Krishna

  • @agooglepage929
    @agooglepage929 Год назад +2

    5:01 ఎక్కడ మంచి ఉన్నా స్వీకరిద్దాం అని పెద్ద అబద్దం చెప్పిన దాస్

  • @mahesharimakula7622
    @mahesharimakula7622 Год назад +9

    సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు స్వామీజీ❤❤❤❤😂😂😂😂😂

  • @venkatkrishnasatish6228
    @venkatkrishnasatish6228 Год назад +29

    హరే కృష్ణ ప్రభూజీ

  • @pkvramana5132
    @pkvramana5132 Год назад +11

    Super interview

  • @giddalurbasha6931
    @giddalurbasha6931 Год назад +5

    Manavatvam asalina matham,world no 1 country india

    • @AshokVihaan
      @AshokVihaan  Год назад

      🙏🙏🙏

    • @rajachoppara
      @rajachoppara Год назад

      మన దేశం గొప్పతనం అనే చెప్పాలి బ్రో... కానీ ఏ దిచికి గాడు దానికి చాలా నష్టం చేస్తున్నాడు...

    • @VamsiKrishna-rq5hv
      @VamsiKrishna-rq5hv Год назад

      @@rajachoppara ఎడారి మతాలు క్రైస్తవం ఇస్లాం ఎప్పుడైతే భారతదేశంలోకి ప్రవేశించాయో అప్పటి నుండి దేశం గందరగోళం అయింది.నిజంగా భారతదేశం గొప్ప దేశం ఇప్పటికి కూడా భారతీయులు చాలా వరకు ఎడారి మతాల వాళ్ళు చేసే అకృత్యాలను ఓర్పుగా భరిస్తున్నారు.

    • @rajachoppara
      @rajachoppara Год назад

      @@VamsiKrishna-rq5hv నీ సనాతన మతమే ఇరాన్ ఇరాక్ నుంచి వచ్చిన మతం....

    • @rajachoppara
      @rajachoppara Год назад

      @@VamsiKrishna-rq5hv చకాగ ఇక్కడ వున రాజులని వల్ల వైపు తిప్పుకుని ఇక్కడ వున భుదిజం లో నీ వారిని ఉచ కోత కోసి... ఇండియా లో సనాతన ధర్మం నీ ప్రవేశ పెటరు....

  • @kumaralamanda2487
    @kumaralamanda2487 Год назад +20

    ✨🙏 ఓం నమో నారాయణ నాయ 🙏✨

  • @rajasavara9405
    @rajasavara9405 Год назад +12

    రెండు చేతులు కలిపితే శబ్దం డిచికి బాబా... 😄😄😄

    • @RanjithKumar-dc5kn
      @RanjithKumar-dc5kn Год назад

      @pagunt. mallikarjun bible study cheyara sunta. Leka pothe questions raise cheyaku. Hindu gods ki pelli romance and sons entidhi ra chandalam kakapothe.

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 Год назад +12

    Jai Gurudev Radha Manohar Das Ji

  • @sivasena6658
    @sivasena6658 Год назад +3

    మనం కోసుకు తినే ప్రతీ జీవిని కోసి చంపినప్పుడు మనిషి లాగే అవికూడా బాధ పడుతాయి. దయచేసి మాంసాహారులు ప్రతీ ఒక్కరు ఆలోచించాలి. హుండిలో డబ్బులు గుడికి, గుడి సంప్రదాయాలకు ఉపయోగపడాలి. అంతే గాని సంబంధం లేనివాళ్ళకు వెళుతున్నదని గురువు గారి ఉథేశ్యం. గురువు గారు మీరు అన్నట్టు మనది మతం కాదు సనాతన ధర్మం దీనిని అందరూ గమనించాలి.

    • @rajachoppara
      @rajachoppara Год назад +2

      వెంటనే మీ బ్యాచ్ మొత్తం సర్టిఫాక్టే లో హిందూ తీసేసి సనాతన అని రాసుకోండి...
      మాంసం మీరు తినకండి... మీ వాళ్ళు అందరూ మానేస్తే కొంచెం రేట్ కూడా తాగుతుంది... మాకు కొంచెం ప్రోటీన్స్ తక్కువ లో దొరుకుతాయి...

    • @dudekulamohin4817
      @dudekulamohin4817 Год назад +1

      @@rajachoppara 😀😀😀😀😀💯✅

    • @chandu_546
      @chandu_546 Год назад

      @@rajachoppara maku nachhindi pettukuntam ra howle...needi em poindi athadu manushulaku cheppadu ni lanti pasuvulaku kadu

    • @rajachoppara
      @rajachoppara Год назад +1

      @@chandu_546 నీకంటే పెద్ద పశువు ఎవడు ఉన్నారా బాబూ... మీకు సిగ్గు లేదు,, వాడికి లేదు అని ఎప్పుడో తెలిసింది.. ఆడియో కాల్ లీక్ అయినపుడు...

    • @chandu_546
      @chandu_546 Год назад

      @@rajachoppara nenu aa audio call vinaledu okasari pettu vini matladudam

  • @rathnakaramsrinivasraju5061
    @rathnakaramsrinivasraju5061 7 месяцев назад

    మానవత్వం ఎవరిలో అయినా ఉన్నజ్ఞానం ఎవరిలో ఉన్నా ప్రణమిల్లుతాంజ్ఞానం ఎవరిలో ఉన్నా ప్రణమిల్లుతాం హిందువులం

  • @gandhamsatyanandam9959
    @gandhamsatyanandam9959 Год назад +1

    ఇంతకుముందేగా రాధ మనోహర్ గారు మా ధర్మం అని నీతులు చెప్పారుగా. ఇంతలోకే మతం మతం మతం అని మాట్లాడుతున్నావ్ ఏమాత్రం సందేహం లేదు నీదిధర్మం కాదు ఆ ధర్మం నీది హిందూ మతం.

  • @raajupaala6871
    @raajupaala6871 Год назад +11

    మీ గురించి ఏసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు పళ్లెము గిన్ని యు వెలుపల శుభ్రం చేయుదురు గాని మీ హృదయము దేవునికి దూరముగా నున్నది మీరు సున్నంకొట్టిన సమాధులను పోలి ఉన్నారు పైకి మనుషులకు తెల్లగా కనపడదు గానీ మీ హృదయము కుళ్ళు తోనూ కపటము తోనూ దుర్మార్గ తోనూ నిండియున్నది పరలోక రాజ్యములో మీరు ప్రవేశించారు ప్రవేశించు వారిని ప్రవేశింప చెయ్యరు యేసుక్రీస్తు వారు మతాన్ని స్థాపించడానికి రాలేదు మార్గాన్ని చూపించడానికి వచ్చారు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప తండ్రి ఎవరు చూడలేరు అని చెప్పిన ఏసుక్రీస్తు వారి మాట సత్యం

  • @s.madhumadhu7266
    @s.madhumadhu7266 Год назад +3

    Hey apu... yedavaa sodhi ....point ki raaa...

  • @bharathpitla
    @bharathpitla Год назад +7

    Excellent massage🙏 guru gi very time given new massage thank you guru gi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MNagabhushanam.BJP.2024
    @MNagabhushanam.BJP.2024 Год назад +4

    🚩🚩 *Har Har Mahadev Shambo Shankara* 🙏🙏🪔🪔🎇🌇🛕

  • @jesusrakshana4339
    @jesusrakshana4339 7 месяцев назад

    welcome To Anti Christ (అంత్యక్రీస్తు)🤝🫂
    Brother రాధా మనోహర్ దాస్ గారు
    💐💐💐💐💐💐💐💐
    భవిష్యత్తులో యేసుప్రభు కి గొప్ప సాక్షిగా బ్రతుకుతూ మంచి సత్యా సువార్తను అందిస్తూ.. అవసరమైతే యేసు ప్రభువు కొరకు అతసాక్షిగా అయినా మరే మంచి మనసున్న విశ్వాసి గా... జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకొనుచున్నాను🫂

  • @chandhram4125
    @chandhram4125 7 месяцев назад +4

    ఓం నమో నారాయణాయ నమః

  • @vemulanarendra9232
    @vemulanarendra9232 Год назад +9

    రాధా మనోహర్ దాస్ చాలా మంచి గురువు అని కించపరిచేలా ప్రశ్నలు వేయకూడదు ఆయన తెలిసింది ఆ భగవంతుడు చెప్పేవే ఆ భగవద్గీతలో ఉండేవే

    • @rajachoppara
      @rajachoppara Год назад +3

      ఓహ్ మీకు డిచికి దిచికీ నిజ్జ స్వరూపం తెలియదా... తెలిసిన నటిస్తునరా అని doubt నాకు..

    • @dudekulamohin4817
      @dudekulamohin4817 Год назад +4

      మీరు యూట్యూబ్ లో డిచికి బాబా అని టైప్ చెయ్యండి నిజాలు తెలుస్తాయి డి చికి బాబా గురించి

  • @ratnamrentala
    @ratnamrentala Год назад +5

    డిచికీ బాబా హిందూ అంటే దౌర్భాగ్యం సనాతనం అంటే? సన ఆతనం వివరించండి ఎలావతరం అంటే ఏమిటి గ్రంధ నిరూపన ఎక్కడ ఉంది రుజు ప్రమాణాల ఎక్కడ?

  • @kuntaniramala7522
    @kuntaniramala7522 Год назад +1

    Jai Sri ram
    Jai guruvugaaru

  • @user-ci1wb8zr8c
    @user-ci1wb8zr8c 7 месяцев назад

    27వ మహా యుగంలోని కలియుగంలో హిందువు కుజవంశంలో జన్మించారు. తల్లి సింధూ మాత తండ్రి అరబానుడు. హిందువు సకల దేవతల సంగముడు.

  • @rajamsw8368
    @rajamsw8368 Год назад +4

    అహింసా పరమోధర్మ హ..

  • @vajrapuranjitkumar1359
    @vajrapuranjitkumar1359 Год назад +1

    అడిగిన ఒక్కదానికి కూడా సమాధానం చెప్పకుండా..... కింగ్ సినిమాలో... బ్రహ్మనందంమ్ లా.....పెద్ద పండితుడిలా... బలే చెప్పావు సొల్లు డిచికి😂😂😂😂

  • @savanthtrichinapalli5614
    @savanthtrichinapalli5614 7 месяцев назад

    బొట్టు పెట్టుకున్న నుదిటి స్థలం నుంచి మనసారీరం వేడిని శరీరానికి పంపిస్తాది
    శరీరం కి తగిన వేడి ఉండాలి ఎక్కువ అవ్వకూడదాని బొట్టు పెట్టుకుంటారు.
    ముఖ్యంగా ఆడవారు పెట్టుకోవాలి. వారి
    శరీరంలో వేడి ఎక్కువవుందకూడదు..

  • @gourangahealthcarecenter9342
    @gourangahealthcarecenter9342 Год назад +7

    హరే కృష్ణ గురూజీ

  • @chrajachanduluri4827
    @chrajachanduluri4827 Год назад +2

    2 good Que

  • @shameerahmed5761
    @shameerahmed5761 Год назад +1

    Chaala baaga vivarincharu Andi🙏🙏🙏🙏

  • @vasudhachirala5446
    @vasudhachirala5446 4 месяца назад

    Prabhuji manadi purathana dharmamu 🙏 mathamu ante manaki oka padhathi 🙏

  • @BandiNagaraju-hz5lu
    @BandiNagaraju-hz5lu 24 дня назад

    సూపర్ గురు

  • @gollalaxminarayanayadav488
    @gollalaxminarayanayadav488 Год назад +1

    Jai sree raam

  • @donalddon9883
    @donalddon9883 Год назад +3

    Subram gurinchi vidu matladutunadu

  • @user-rt6ri9bv7t
    @user-rt6ri9bv7t Год назад +29

    డిచికీ బాబా కిచిడి సమాధానాలు

    • @aarush492
      @aarush492 Год назад +1

      Aayana cheppina daani lo yemaaina chedu undaa...
      Maanchini
      Cheppevade sanathana vadi... Manchini vimarsinche vaadu..

    • @venkatakumark4590
      @venkatakumark4590 Год назад

      గొర్రెలు కసాయి వాడినే నమ్మును, మంచి ఎవ్వరు చెప్పినా బుర్ర లేని గొర్రెలకు ఎక్కదు 😂😂😂

    • @mnayakbhai
      @mnayakbhai Год назад

      మతం మారి కూడా ఇంకా మా పేర్లు పెట్టుకొని మా సొమ్ము తినుకుంటూ పక్క దేశాల మోచేతి నీళ్లు తాగే మీకు ఎం తెలుస్తది రా బొక్కడ బుక్కు నాయాల
      అవన్నీ వద్దు రా ముందు ఎండిన శవం కి తండ్రి ఎవరో చెప్పు రా.........

    • @exploringemotions4953
      @exploringemotions4953 5 месяцев назад +3

      లారీ పక్కన మేరి అయితే వాళ్లకు అదే క్రైస్తవులకు మేలు...

    • @RajaRaja-qu5li
      @RajaRaja-qu5li 3 месяца назад

      ​@@exploringemotions4953aa meri pakkaney Mee amma kuda vundi sariga chudu

  • @shivashanker2498
    @shivashanker2498 Год назад +7

    👌👌👌 జై శ్రీ రామ్ 🚩🚩🚩

  • @v.lakshmisundar4570
    @v.lakshmisundar4570 Год назад +2

    🙏🙏🙏

  • @brodavidelvp
    @brodavidelvp Год назад +1

    వాడికేం తెలుసు రా వాడిని కోషన్స్ అడుగుతున్నారు వాడి తెలిసిందల్లా ఒక్కటే ఆ ఎర్ర గుడ్లేసుకుని ముందు ఒక టెంకాయ కట్టుకోవడం తప్ప వాడికి ఏం తెలుసు వాడి పిలక

  • @abisaahcreations2219
    @abisaahcreations2219 Год назад

    ప్రపంచంలో ఎక్కడ తొవ్విన విగ్రహాలు బయటకి వస్తాయా! ఎన్ని సార్లు ఫూల్ అవుతావు రాధ మనోహర్ దాస్! నాలుక కదా మాట్లాడేది, ఎది చెప్పిన నిజం అనుకుంటారు నన్ను ఫాలో అయ్యే వాళ్ళు అనుకుంటవేమో, రేపు నిజం వాళ్ళకి తెల్సిన రోజు ఇంకోసారి ఫూల్ అవుతావు జాగ్రత్త.....

  • @sivanathkhandavalli
    @sivanathkhandavalli Год назад +3

    Ours is sanatana dharma. while practising in our lives we require matam (religion). Unfortunately, we are using same name 'hindu' for both dharma and religion and getting confused that both are same.

  • @user-zk8lg6mj8p
    @user-zk8lg6mj8p Год назад

    Good question anna

  • @biblehistoricalmessages164
    @biblehistoricalmessages164 Год назад +1

    అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా సొల్లు అంతా చెప్పి టైం వేస్ట్ చేస్తున్నాడు...
    అసలు ప్రశ్నకు సమాధానం ఏది.
    మాది హిందూ మతం అంటున్నారు మరి వీడేమో హిందు ధర్మం అంటున్నాడు...
    మరి భారతదేశంలో హిందూ మతం కానప్పుడు ఈ అల్లర్లు ఎందుకు...
    భారతీయులందరు ఒకటేనని హిందూ ముస్లిం క్రైస్తవులు కలిసి పని చేయాలి అని ఎందుకు చెప్పట్లేదు... ప్రపంచ దేశాల్లో దేశ ప్రగతిని చాటాలని ఎందుకు మాట్లాడటం లేదు...

  • @chandhram4125
    @chandhram4125 7 месяцев назад +2

    జైశ్రీరామ్ జైశ్రీరామ్ హరేరామ హరేకృష్ణ🎉🎉🎉

  • @sushanthparsa9615
    @sushanthparsa9615 Год назад

    Namaalenduku brother

  • @nareshk5781
    @nareshk5781 Год назад +6

    Excellent speech

  • @advaitagnanatatvasagar
    @advaitagnanatatvasagar Год назад +4

    సమాధానం చెప్పు స్వామి అంటే తింగరి తింగరి తింగరి సమాధానం చెప్తున్నాడు కదా అయ్యా

  • @raop6376
    @raop6376 Год назад +1

    బాబు దాసు అతను అడిగిన ప్రశ్నకు జవాబు ఇవ్వలేదు

  • @raop6376
    @raop6376 Год назад +1

    తమ్ముడు నీవు అడిగిన ప్రశ్నకు అతను sollu చెబుతున్నాడు

  • @appannanuka6626
    @appannanuka6626 Год назад +1

    🌺🌺🌺🌺🌺🙏🙏

  • @pagoluprasad1887
    @pagoluprasad1887 8 месяцев назад

    హిందూ మతము ప్రచారము పల్లెలో చేస్తే వారు మతం మారారు జై హింద్

  • @parasarangarao2032
    @parasarangarao2032 Год назад +1

    నువ్వు పరలోకానికి అడ్రస్ చేప్పు అయ్యా ఎవరన్న వెళ్లి వచ్చార నీ లాంటి వాడిని పిచ్చివాడు అని అంటారు అయ్యా నీకు తలకు ఎక్కింది ఎవరు చేప్పీన వినావు గాక వినావు మన భారతదేశన్ని ఏమాంటారు హిందువు దేశం అంటార క్రిస్ట్ యన్ దేశం అంటార

  • @narendradasari3354
    @narendradasari3354 Год назад +2

    😂 హాయ్ డిచి కి బాబు

  • @muthyapushanker5355
    @muthyapushanker5355 Год назад +2

    🌷🌷🌷🙏🙏🙏🌷🌷🌷

  • @ve.ra.dwarapudi
    @ve.ra.dwarapudi Год назад +5

    అడిగే ప్రశ్నలకు చెప్పే సమాధానాలు పొంతన లేదు 🤓🤓🤓🤓🤓

    • @Raja-xw8bw
      @Raja-xw8bw Год назад +3

      యేసు యొక్క నిజమైన విశ్వాసులందరూ అధికారికంగా తమను తాము క్రైస్తవులుగా ప్రభుత్వ రికార్డులలో ట్యాగ్ చేసుకోవాలి. యేసు తన అనుచరులందరినీ చూస్తున్నాడు, హిందు పేర్లు పెట్టుకొని క్రైస్తవ మతాన్ని ఆచరించే వారి పట్ల దయ చూపడు, ఎందుకంటే వారు తన నిజమైన అనుచరులు కాదు

    • @RadhaManoharDas108
      @RadhaManoharDas108 Год назад +1

      @@Raja-xw8bw నువ్వు కెవ్వు అన్న

    • @ve.ra.dwarapudi
      @ve.ra.dwarapudi Год назад

      @@Raja-xw8bw మీలాంటి అతివాద హిందువుల వల్లే ......మా లాంటి నిజమైన హిందువులు సిగ్గు పడాల్సి వస్తుంది.హిందుత్వం పేరులో కాదు,ఆచరణలో వుండాలి. ఇంటెగ్రిటీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ మై డియర్ హిందూ 💕

    • @Raja-xw8bw
      @Raja-xw8bw Год назад +1

      @@ve.ra.dwarapudi సిగ్గుపడాల్సినది సెక్కులర్ భావజాలం ఎక్కువగా ఉన్న హిందువులు, వాళ్ళ వల్ల మన ధర్మానికి ఎటువంటి ప్రయోజనం లేకపోగా, కొద్దో గొప్పో కష్టపడుతున్నవాళ్ళ పైన అనవసర కామెంట్లు వేరే....
      ధర్మో రక్షతి రక్షితః

    • @ve.ra.dwarapudi
      @ve.ra.dwarapudi Год назад

      @@Raja-xw8bw బత్తాయిలు అంతకు మించి ఆలోచించలేరు....... 🤓🤓

  • @gandhamsatyanandam9959
    @gandhamsatyanandam9959 Год назад +1

    రాధ మనోహర్ ఇప్పుడే కదా శుభ్రంగా ఉండాలి అని చెప్పావు ఇప్పుడేంటి రా మాట మార్చి క్యారెక్టర్ కి వచ్చినావు.

  • @narasimha1234-n
    @narasimha1234-n Год назад +13

    హరే కృష్ణ గురువు గారు 🙏

  • @karatakanth6264
    @karatakanth6264 Год назад +1

    Manishi kante gundam gopadi ainappudu, rajasthan lo chinnapillavaadu water traginanduku enduku kotti champaaru? Karnataka lo vigrahaanni taakaadani 60 veelu fine veesaaru? Mari deenini emi anali? Meeru paiki cheppadi okkti lopala chesidi mariokati. Veede ee vedio lo annadu tammudu tammude. Veedu pettukuna bottu chudandi ardhamavutundi. SriKaalahasti loni poojarulanu tirupathi ki , tirupathiloni poojaarulanu Srikaalahasthiki marchadi appudu ardhamavutundi veela bagotham.

  • @nireekshank1939
    @nireekshank1939 7 месяцев назад

    అతడొక్కడే అన్ని దేవతల పేర్లు గలవాడు. ప్రశ్నవ్యుడు. అంత్యకాలమున అన్ని భూతములు ఆయనయందే చేరును. శుక్ల యజుర్వేదము 17-27 వేదములో ఇలా వుంటే అయ్యగారు మీరేమో ఓ రామా అంటే రాముడొస్తాడు, కఋష్ణా అంటే కృష్ణడొస్తాడు. అంటూ మనకెందరో దేవుళ్ళుండగా వేరే దేవుడు మనకెందుకు అని ఒక వీడియోలో అన్నారు. అన్ని పేర్లు గలవాడు ఆయన (సృష్టికర్త) ఒక్కడే అని బోధిస్తుంటే మీరు అనేకమంది దేవుళ్ళున్నారని బోదించటాన్ని ఎలా సమర్దిస్తారు శ్రీ రాధామనోహర దాసు గారు....అన్ని వేదాలు దేవుడొక్కడే అని బోధిస్తున్నాయి కదా. ఆయననెవరో తెలుసుకునే మార్గం మీరు అన్వేషించి మార్గం తెలపాలి గాని వేదవిరుద్దముగా ఎలా అనేకమందిని అస్త్యమును బోధిస్తారు స్వామీజీ.

  • @tejapilla3430
    @tejapilla3430 Год назад +11

    Jai shree Ram

  • @gandhamsatyanandam9959
    @gandhamsatyanandam9959 Год назад +1

    మతిలేని అడిగే నీ ప్రశ్నకు గతి లేని సమాధానాలు రాధ మనోహర్ది, దేవుడు ఆత్మని చెప్తావు మరల శరీరం శుభ్రంగా ఉండాలంట బుద్ధుందా నీకు దేవుడు ఆత్మ గనుక ఆత్మ శుద్ధిగా ఉంటే సరిపోతుంది ఓకేనా 😅

  • @gandhamsatyanandam9959
    @gandhamsatyanandam9959 Год назад +1

    రాధ మనోహర్ హిందూ మతం మీ వాళ్ళు చాలామంది అలాగే చెప్తారు. వాళ్లది మతం అన్నావు కదా వాళ్ళది మతం కాదు మార్గం. నీకు దమ్ముంటే వాళ్ళ గ్రంథంలో మతం అనే పదాన్ని చూపి రా.

  • @BanothuSrinu-vp5br
    @BanothuSrinu-vp5br 7 месяцев назад +1

    Jesus Christ God bless you all 🎉

  • @venkataramarao9015
    @venkataramarao9015 Год назад +29

    డిచికి బాబా 100 మంది పిల్లలు కన్న వా?లేదా?

    • @srikanthannabathuni3282
      @srikanthannabathuni3282 7 месяцев назад +4

      మాటలు తిన్నగా రానియ్యి , నీ లాంటి వాళ్ళు పుట్టి భూమికి భారమెగా

    • @murugeshgv3289
      @murugeshgv3289 7 месяцев назад +1

      vangi naava raa eppudani naa Babaki

  • @madhusmadhu7804
    @madhusmadhu7804 Год назад +3

    Annaa repoter ... Super Anna good interview....

  • @paulsuresh901
    @paulsuresh901 Год назад +1

    సోది వద్దు సక్కగా చెపు
    హిందు అంటే ఏమిటి?

  • @kishoresharma1587
    @kishoresharma1587 Год назад +1

    Great Guruji 🙏🏻🙏🏻

  • @rathnakaramsrinivasraju5061
    @rathnakaramsrinivasraju5061 7 месяцев назад

    స్వామీజీ మాట ముత్యాల సరాలు దయచేసి అందరూ విని ఆచరించండిమానవత్వమే హిందూ మతమార్గంవమే అబ్దుల్ కలాం అయినా కూడా ప్రణమిల్లుతాం

  • @kirankumar7036
    @kirankumar7036 Год назад +3

    Luke(లూకా సువార్త) 4:22
    22.అప్పుడందరును ఆయననుగూర్చి సాక్ష్యమిచ్చుచు, ఆయన నోటనుండి వచ్చిన దయగల మాటల కాశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడుకాడా? అని చెప్పుకొనుచుండగా
    చివరికి ఒప్పుకున్నాడు ఈ లోకానికి కావాల్సింది దయా మతం అనీ మీరే జాగ్రత్తగా వినండి.....

  • @jagarlachandraiah7039
    @jagarlachandraiah7039 Год назад +3

    Great Radha Manohar das

    • @rajachoppara
      @rajachoppara Год назад

      ఇప్పుడు జీవ వాధం అనా ఈ నోటి తోనే ఒక అమ్మాయికి నైట్ కాళ్ళ చేసి బాగా కండ పటూ... వెంటనే 10కేజీ మేకని, 10 కేజీ దునపోతునో తిన్న మని సలహా ఇచ్చాడు... మీ దిచకి డిచికీ బాబా గారు..

    • @VamsiKrishna-rq5hv
      @VamsiKrishna-rq5hv Год назад

      @@rajachoppara గొప్ప వారిమీద బురద చల్లడం కొత్తేమీ కాదు...మహానుభావులందరికి ఎదురయ్యే సమస్యే ఇది..

    • @manyamdurgaprasad5917
      @manyamdurgaprasad5917 Год назад

      @@VamsiKrishna-rq5hv bro vadiki picha vadanthe pastergadu yevado vadiki yekkinchadu

    • @dudekulamohin4817
      @dudekulamohin4817 Год назад

      @@VamsiKrishna-rq5hv అవునా నిజ్జమా యూట్యూబ్ లో డిచికి బాబా అని టైప్ చే తెలుస్తాయి నిజాలు తెలుస్తాయి మూసుకున్న కండ్లు తెరుచుకుంటాయి ఎంకటి పిల్లి గుడ్డిదైతే ఎలుక ఏదో సూపెట్టిందంట అట్లుంది నువ్ సెప్పెటిది