Article 86(1): లోక్ సభ కొత్తగా కొలువు తీరినపుడు రాష్ట్రపతి చేసే ప్రసంగం. Article 87(1): ప్రతీ సంవత్సరం మొదటి సమావేశంలో రాష్ట్రపతి చేసే ప్రసంగం. పై రెండిటినీ ధన్యవాద తీర్మానం ( Motion of Thanks) అంటారు.
ఒరిజినల్ రాజ్యాంగంలో వున్నదే వీడియోలో చెప్పాను...ప్రత్యేక ప్రసంగం...ప్రతీ సంవత్సరం ఎందుకు ఉంటుంది అంటే... నేనేమి చెప్పాలి... 🤔 రాజ్యాంగం పరిషత్ మేధావులను అడుగుదామంటే ఇప్పుడు ఎవరూ బ్రతికి లేరు🙏
ఒక సంవత్సరం గడిచేక ప్రభుత్వం లో వ్యతిరేకత వచ్చి తమ సొంత పార్టీ సభ్యులే వ్యతిరేకంగా ఓటు వేసే ఛాన్సు ఉంది కదా అందుకే విశ్వాస తీర్మానం నిరూపించుకోవటం లాంటిది ప్రతి సంవత్సరం జరగాలి. సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు ఇలాంటి సెషన్స్ చాలా కీలకం, ఇలాంటి సభలలో పర్టిక్యులర్ టైం ఫ్రేమ్ లో తమ ప్రభుత్వం ఏం ఏం చేసిందో డిస్కస్ చేస్తారు దాన్ని ఎలాగూ ప్రతిపక్షం ఒప్పుకోదు. తమ పార్టీ లో ఉన్న సభ్యులు మద్దతు ఉండాలి కదా.. అలా లేనట్టు అయితే ప్రభుత్వానికి సరైన బలం లేనట్టు.
Nice
Excellent work sir
Thank sir,
Very good explanation.
Thank you sir..
good explain sir
We want more then videos
Thank you Sir 🙏
Thank you sir 🙏
Tnq sir
🙏🙌
Mee classes vinte chaalu book chadive pani kuda ledu Awesome Sir
@@praveenkademane174 Thank you. 😊
Super
Article 86(1): లోక్ సభ కొత్తగా కొలువు తీరినపుడు రాష్ట్రపతి చేసే ప్రసంగం.
Article 87(1): ప్రతీ సంవత్సరం మొదటి సమావేశంలో రాష్ట్రపతి చేసే ప్రసంగం.
పై రెండిటినీ ధన్యవాద తీర్మానం ( Motion of Thanks) అంటారు.
Tq గురువుగారు... బాగా చెప్పారు..
ఎందుకు ధన్యవాద తీర్మానం అని పిలుస్తాము అండి.. Any reason?
@@rdomission7507 గవర్నర్ ఇచ్చిన ప్రత్యేక ప్రసంగానికి ధన్యవాదములు తెలుపుతూ తీర్మానం చేస్తారు. అదే ధన్యవాద తీర్మానం.
Tq గురువు గారు
Most important topics cheptunnaru sir❤❤
Sir videos do regularly plz...
BUSY WITH IN MY INSTITUTE CLASSES
@@targetgroup-2mission online sir
@@cutecomedytalks9554 yes
Thank you sir
PDF lo pettandi sir please
మూజువాణి ఓటుతో ఆమోదం అంటే ఏమిటి సార్ ?
Bro AP economy and indian economy jan to july varaku current affairs cheppandi bro❤❤
Sir budget midha video chadham
Thanks bro sir really great sir miru polity & economy kuda chepandi Bro dudget
Sir ap economy start chesarA
Hi bro ee madya videos cheyatledhu merru
sir sci & tech ki ae book chadavali
Gvmnt form ayyaka ,5 years ku okasari kadha
Rastrapatiki prasangam rasichhedi kendra mantrimandali then stateloo who
@@prathyushavv6907 రాష్ట్ర మంత్రి మండలి
Kachithanga officer ithav
Every year yendhuku untundhi
ఒరిజినల్ రాజ్యాంగంలో వున్నదే వీడియోలో చెప్పాను...ప్రత్యేక ప్రసంగం...ప్రతీ సంవత్సరం ఎందుకు ఉంటుంది అంటే... నేనేమి చెప్పాలి... 🤔 రాజ్యాంగం పరిషత్ మేధావులను అడుగుదామంటే ఇప్పుడు ఎవరూ బ్రతికి లేరు🙏
ఒక సంవత్సరం గడిచేక ప్రభుత్వం లో వ్యతిరేకత వచ్చి తమ సొంత పార్టీ సభ్యులే వ్యతిరేకంగా ఓటు వేసే ఛాన్సు ఉంది కదా అందుకే విశ్వాస తీర్మానం నిరూపించుకోవటం లాంటిది ప్రతి సంవత్సరం జరగాలి. సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు ఇలాంటి సెషన్స్ చాలా కీలకం, ఇలాంటి సభలలో పర్టిక్యులర్ టైం ఫ్రేమ్ లో తమ ప్రభుత్వం ఏం ఏం చేసిందో డిస్కస్ చేస్తారు దాన్ని ఎలాగూ ప్రతిపక్షం ఒప్పుకోదు. తమ పార్టీ లో ఉన్న సభ్యులు మద్దతు ఉండాలి కదా.. అలా లేనట్టు అయితే ప్రభుత్వానికి సరైన బలం లేనట్టు.
Rajya sabha 238 kada sir
@@nageswararaoakkireddi8044 రాజ్యసభలో ప్రస్తుతం 245 మంది ఉన్నారు. 😊
@@targetgroup-2mission 12 members nominated by president
Tq sir