ok andi atleast ikada ana ardam ayelaga comment chesaru and ipude online lo check chesa 2018 lo ne ban chesaru ani telisindi and idi meku kani or vere vallaki use avochu " Nicip Nimesulide " idi 2011 lo ne india lo ban chesaru but adi today 2023 oct 31st na kuda medical shop lo ammuthunaru na mundhu vere vallaki isthunte chusa
so oka tablet veskune mundiu dani Gurinchi baga study chesi vadandi adi doctor ichindi ayina or shop lo mi own ga techkunadhi ayina e kalam lo online lo oka medichine gurinchi opika ga search cheyali kani miku chala information dorukuthadi like adi epudu approve chesaru adi epudu ban chesaru adi ye age vallaki and dani side effects enti asalu adi em drug dantlo formulae enti ah formulae lo 3,4 chemicals combain vatini single single ga check cheyali asalu ye chemical asalu body lopalaki velaka em chesthadi itla so akada manaki chala information telisipothadi
చాలా మంచి విషయం.. చెప్పావు బ్రదర్.. ఆ పరమేశ్వరుడు.. అన్ని విధాల నీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. ఓం.. నమశ్శివాయ. 🙏🙏🙏🙏
అన్నా దీపము ఆరిపోతూ కూడా వెలిగిస్తుందని నేను విన్నాను కానీ నిన్ను చూసిన తర్వాత నిజం అనిపిస్తుంది అన్న ఎంత స్పష్టంగా చెప్పినవ్ అన్న ఇంత ప్రాబ్లమ్స్ ఉండి కూడా నువ్వు నీ కుటుంబం గురించి ఆలోచించడం అంటే అన్నా ఆ దేవుడిని ఏమన్నాలో తెలియట్లేదు .. మంచి మనసున్న మనుషులకి ఇలాంటివి జరుగుతాయి అన్న యూట్యూబ్ ఛానల్ పెట్టినందుకు మీ భార్య కుటుంబం సమాజం గురించి ఇంత ఆలోచించే వాళ్లకే ఇలా జరుగుతాయి అని అనిపిస్తుంది నాకు .... 🙏🙏🙏🙏🙏 మీ ఛానల్ ని 10 మంది సబ్స్క్రైబర్ చేపిస్తా ఫాలో అవుతను మంచి మంచి మెసేజ్ చెప్పన్న 🙏🙏🙏🤝🤝🤝🤝 ఆ దేవుడనే వాడుంటే నీకు ఆరోగ్యం మళ్ళీ తిరిగి ఇవ్వాలని కోరుకుంటున్నా అన్న 👍
@@saicharan3244 అరేయ్ బాబూ దేవుడు తప్పకుండ స్వస్థపరుస్తాడు..... పాస్టర్ ఎవరో yela ఉంటే నాకేంటి నా దేవుడు కృపగల దేవుడు ఆత్మతో సత్యం తో హృదయ పూర్తిగా చేస్కో అని చెప్పా తమ్ముడికి... నీకు కాదురా బేవార్స్ ఎదవా
Sorry bro for your health condition. But you are great that you explained your incident to all to take care of. One small suggestion, if anybody doesn't want to face kidney problems use barley tea spoon socked in water at night & drink that in early morning before breakfast. Do it 10 days in a month every month.
మనస్ఫూర్తిగా నీ ఆరోగ్యం పరిపూర్ణ అవ్వాలి మంచి ఆరోగ్యం రావాలని నజరేయుడా వేసిన ప్రార్థిస్తాను అన్న నీకు ఆరోగ్యం ఆయన చిత్తమైతే కచ్చితంగా యేసు నామములో మీకు వచ్చును గాక ఆమెన్ ఆమెన్
మీరు ఫ్రెండ్ వల్ల ఇబ్బంది(మీరు అన్నట్టు) పడ్డా,ఇంకొక ఫ్రెండ్ కి హెల్ప్ కోసం వీడియో చేయడం (అదీ పోయెలోపు అనడం) గ్రేట్.. God will help you. But 10 టాబ్లెట్స్ వల్ల ఏం కాదు.. ఇంకేదో ఉండి వుంటుంది..
What you said is 100% true, when you use unprescribed painkillers it will lead to the failure of the kidneys. First symptom is swelling of the Face and Legs.
One suggestion.. I have severe migraine but never took even one tablet as pain relief, so anyone who got headache, just try to sleep for at least 15 to 20 min or just a 10min nap will also work. Even in worst headsches it's difficult to get a sleep, just keep your eyes relax and close eventually we can sleep.. It's my personal experience.
Avunandi naku oka vaipu chaalaa head ache vasthundi ..Inka bharimchalenu ante once in a month or two months oka saridon veskuntanother wise coffee, oil massage , chikati lo nidarapovdam ala chesthunta..
Headache ki reason brain ki oxygen andhakapivatam oka reason. Water teesukuntey brain ki oxygen supply water valana matarmey jaruguthundhi. Water best natural medicine for good health.
Also when you start having headache, one miracle tip is that go out and spend some time in greenary area where you can smell the grass, mud, and plants. Also you don't believe going near to cattle field area you can smell the natural things like gobar, grass and all which will give you so much relief from headache. These are also my personal experiences.
Brother, you are great person in the our society and your councelling is really appreciable. Many people who has faced ill health like you never share nor help others. So, you have great heart for others and helping nature. Please, continue your efforts to welfare other. I hope God heal you certainly from the kidney issues. Thanks. సోదరా, మీరు మా సమాజంలో గొప్ప వ్యక్తి మరియు మీ కౌన్సెలింగ్ నిజంగా ప్రశంసనీయం. మీలాంటి అనారోగ్యాన్ని ఎదుర్కొన్న చాలా మంది ఇతరులకు షేర్ చేయరు లేదా సహాయం చేయరు. కాబట్టి, మీరు ఇతరుల పట్ల గొప్ప హృదయాన్ని కలిగి ఉంటారు మరియు ఇతరులకు సహాయం చేయు తత్వం. దయచేసి ఇతరుల సంక్షేమానికి మీ ప్రయత్నాలను కొనసాగించండి. కిడ్నీ సమస్యల నుండి దేవుడు మిమ్మల్ని తప్పకుండా నయం చేస్తాడని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.
మీకు నొప్పి అన్నారు అని తీసుకొచ్చారు బ్రదర్ ఆయన తప్పు ఏం లేదు కానీ మీకు ఆరోగ్యం పైన అవగాహన లేకపోవడం వల్ల ఈరోజుల్లో ఆరోగ్యం పైన అవగాహన ఉండాలి అందరికి మనం వేరే వాళ్ళ పైన తప్పు పట్టకూడదు యూట్యూబ్ వుంది హెల్త్ వీడియోస్ చూసి జాగ్రత్తగా ఉండండి 😊
మీరు చెప్పింది 1000000% వాస్తవం మీ ఫ్రెండ్ తప్పు లేదు మీరు మీ తల నొప్పి కి ఒకటి రెండు సార్లు వస్తే Ok కానీ పదే పదే వస్తే డాక్టర్ ని కలవాలి మీరు టాబ్లెట్ తెచ్చుకోవడానికి మీకు టైమ్ లేదా బాగా చెప్పారు ఈ రోజులో pain కిల్లర్ వాడితే కిడ్నీ డామేజ్ అవుతుంది అని 15 years పిల్లలు కూడా తెలుసు
నేను కూడా డయాలిసిస్ పేషెంట్ బ్రదర్ ఏడు సంవత్సరాలు గా కేవలం పెయిన్ కిల్లర్ వల్ల వచ్చింది నాకు బీపీ షుగర్ లెవెల్స్ నార్మల్ కానీ నడుము మెడనొప్పి అని మందుల షాపు లో కొనుగోలు చేసి వేసుకునే అలవాటు వాడిని అదే నా ఈ దుస్థితికి కారణం నాలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని ఆ దేవుని కోరుకుంటున్నాను
TQ భాయ్ నేను 5 days నుంచి నడుం మెడ నొప్పితో ఉన్నాను ఇంజెక్షన్లు చేయించుకున్న తర్వాత రీలీఫ్ ఉంది ఇంకా నెన్ ఇంకా ట్యాబ్లెట్ వేసుకోవడం లేదు పర్వలేదుగా అన్న
Nenu kuda 2 year's nundi headache vasthe headache tablets pain killer use chestha anna kidny paina problem chupisthundhi ani thelusu but intha effect chupisthundhi anukole chala tqs Anna ee vishyani theliya jesinandhuku ipati nundi tablets use cheyanu ...
Brother daily 5 liters water thagoddu. Body lo minerals and electrolytes kottuku poi brain damage avutadi especially sodium pothadi blood lo. Nenu 4 liters water daily thagi blood lo sodium poi heart beat problem thechukunna. 3 liters water chalu for one person daily.
Meeru padutunna baada vere vallu padakudadani korukuntu vedio chesaru mee manchitananiki hatts off and ALLAH bless u with good health,TQ soo much for this vedio
Dialysis stage is one of the worst hit. My father suffered heavy breathing problem with in every 24hrs. He couldn’t survive not more than 9 months since dialysis..😢 Hope everything goes well in your case..
Eat 1 spoon sesame seeds ( fry the seeds on iron pan for 1 min ) Chew them for few minutes, do this for 1 month, say bye bye to migrane 100% Results, black sesame seeds are powerful white is also good
nenu meeto angeekarinchanu... sesame seeds heat produce chestayi... actual ga body lo heat perigi nappude head ach vastadi... deeni koraku ayurvedam lo kuda medicines unnayi... ayurveda has no side effects... chandanadi vati anedi kidney ki kuda manchidi and head ach ki kuda manchidi... ayurveda tablets always side benefits chestayi.. head ach to patu kidneys kuda repair chestayi..
so sorry for your loss brother, i hope u will recover soon. this video will save atleast 10 people. god bless u. great initiative. but i request you to file a complaint against the tablet company in court. either they will give compensation or else the media will telecast the tablet company details to public so they will not suffer in future. god bless you. my friend had a kidney transplant recently he is 31 years old. he is doing good. don't worry. try to go for surgery if there is no other option for recovery.
Ledu bro case lu chutu tegentha arogyanga lenu . . . Aina ee generation lo nyayani pathi petestharu. . . .atleast naa video valla naa lanti paristhisthi inkevariki rakunte chalu
$. . . @. . .ri. . . . . .don
ok andi atleast ikada ana ardam ayelaga comment chesaru and ipude online lo check chesa 2018 lo ne ban chesaru ani telisindi and idi meku kani or vere vallaki use avochu " Nicip Nimesulide " idi 2011 lo ne india lo ban chesaru but adi today 2023 oct 31st na kuda medical shop lo ammuthunaru na mundhu vere vallaki isthunte chusa
so oka tablet veskune mundiu dani Gurinchi baga study chesi vadandi adi doctor ichindi ayina or shop lo mi own ga techkunadhi ayina e kalam lo online lo oka medichine gurinchi opika ga search cheyali kani miku chala information dorukuthadi like adi epudu approve chesaru adi epudu ban chesaru adi ye age vallaki and dani side effects enti asalu adi em drug dantlo formulae enti ah formulae lo 3,4 chemicals combain vatini single single ga check cheyali asalu ye chemical asalu body lopalaki velaka em chesthadi itla so akada manaki chala information telisipothadi
😢😢😢😢
@kanna377name
Nti bro ?
@kanna377 tablet name bro
మీరు పడిన బాధ ఇంకొకరు పడకూడదని మీరు చేసిన ప్రయత్నం చాలా అభినందనీయం. మీరు క్షేమంగా జీవించాలని ఆ దేవుని కోరుతున్నాము.
🙏
@@smartvaishalifamily3712😊😊q😊1q1
Yes bro baga cheparu
Yes brother
11:02
థాంక్యూ బ్రో మీరు ఆరోగ్యాన్ని కోల్పోయి కూడా ఎదుటి వారి ఆరోగ్యం కోరుకుంటున్న మంచి మనిషివి మీరు మంచిగా ఉండాలి.
ఇలాంటి సమయంలో మీరు పక్కవాళ్ళ గురించి ఆలోచించే మీకు ధన్యవాదములు. మీకు మంచి జరగాలి.
🙏
దేవుడు మీకు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని కోరుతున్న.
మిలాగా ఎవరు బాధ పడకూడదని చెప్తున్నారు ..చాలా మంచిది
🙏
చాలా మంచి విషయం.. చెప్పావు బ్రదర్.. ఆ పరమేశ్వరుడు.. అన్ని విధాల నీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. ఓం.. నమశ్శివాయ. 🙏🙏🙏🙏
దేవుడు మీ ఆరోగ్యం కుదుటపడేలా చెయ్యాలి, మీరు పడిన బాధ ఇంకొకరు పడకూడదని అందరినీ హెచ్చరిస్తున్నారు, God bless u అన్న
🙏
Measune namukhunte nasanamera mundhakhodukha
దేవుని దయవల్ల మీకు ఏమి కాదు మీరు ధైర్యంగా ముందుకు సాగండి మీకు మంచి జరగాలని భగవంతున్ని కోరుకుంటున్నాను
అన్నా దీపము ఆరిపోతూ కూడా వెలిగిస్తుందని నేను విన్నాను కానీ నిన్ను చూసిన తర్వాత నిజం అనిపిస్తుంది అన్న ఎంత స్పష్టంగా చెప్పినవ్ అన్న ఇంత ప్రాబ్లమ్స్ ఉండి కూడా నువ్వు నీ కుటుంబం గురించి ఆలోచించడం అంటే అన్నా ఆ దేవుడిని ఏమన్నాలో తెలియట్లేదు .. మంచి మనసున్న మనుషులకి ఇలాంటివి జరుగుతాయి అన్న యూట్యూబ్ ఛానల్ పెట్టినందుకు మీ భార్య కుటుంబం సమాజం గురించి ఇంత ఆలోచించే వాళ్లకే ఇలా జరుగుతాయి అని అనిపిస్తుంది నాకు .... 🙏🙏🙏🙏🙏 మీ ఛానల్ ని 10 మంది సబ్స్క్రైబర్ చేపిస్తా ఫాలో అవుతను మంచి మంచి మెసేజ్ చెప్పన్న 🙏🙏🙏🤝🤝🤝🤝 ఆ దేవుడనే వాడుంటే నీకు ఆరోగ్యం మళ్ళీ తిరిగి ఇవ్వాలని కోరుకుంటున్నా అన్న 👍
మీరు పడిన బాధ ఎవరికి కలగకూడదని చేసిన మీ ప్రయత్నం గొప్పది సర్. మీ ఆరోగ్యం కోలుకోవాలని మనసారా కోరుకుంటున్న సర్
మీ ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని ఆ దేఉన్ని ప్రార్థిస్తున్నా ఆన్న
Sir ,దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి,amen
Thank you ,🙏
చాలా విలువైన హితం చెప్పారు బ్రదర్...
మీ గుండె ధైర్యానికి నా జోహార్లు.
Get well soon ...
Thank you dear bro. . . .🙏
ధన్యవాదాలు అండి పాపం మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారు మీరు ఇబ్బంది పడుతూ కూడా నాలుగు రూ మంచి మంచి జరగాలని చెప్తున్నాందుకు ధన్యవాదములు
🙏
థాంక్స్ అన్న..
అనుభవంతో అలెర్ట్ గా ఉండండి..అని విలువైన జాగ్రతలు చెప్పారు..
మీ జీవిత కాలం బాగుండాలని కోరుతున్నాను..
🙏
మీకు జరిగింది ఇంకెవరికి జరగకూడదని ఇలా చెప్పడం నిజంగా గ్రేట్ & ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలని ప్రసాదించలని కోరుకుంటున్నాను
🙏
చాలా చక్కటి inforamation ఇచ్చారు TQ
" Saridon tablet "
అన్నా మీ ఆరోగ్యం బాగుండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను మీరు చాలా మంచి విషయాలు చెప్పారు
దేవుడు మీకు మంచి ఆరోగ్యo ఇవ్వాలి అని దేవుడనీ ప్రార్థిస్తున్నాను
ఈ విధముగా చెప్పడం ప్రతి వక్కరికి మేలు చేసేవారు అయ్యారు మీ జన్మ ధన్యం ఈ విధముగా పది మందికి ఉపయోగ పడే విషయము చెప్పి నందులుకు హాట్స్ ఆఫ్
మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు బ్రదర్.. దేవుడు మిమ్ములను స్వస్థాపరుచును గాక ఆమెన్
Amen na emen em kadhu😂
😂😂😂
మంచి విషయాలు చెప్పినారు అన్నా...
Idhe kada correct time Mee pastor langa kodukuluki health sick ayinapudu devudu matti, masanam ani cheppi voobi loki dinchutharu
@@saicharan3244 అరేయ్ బాబూ దేవుడు తప్పకుండ స్వస్థపరుస్తాడు..... పాస్టర్ ఎవరో yela ఉంటే నాకేంటి నా దేవుడు కృపగల దేవుడు ఆత్మతో సత్యం తో హృదయ పూర్తిగా చేస్కో అని చెప్పా తమ్ముడికి... నీకు కాదురా బేవార్స్ ఎదవా
అ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని 🙏🙏🙏మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్న అన్న.
🙏
మీ అనుభవాలను ప్రజలకు తెలియ చేసి హెచ్చరించారు. మీ ఆరోగ్యం bagundalani కోరుతున్నాను
మీరు చాలా గొప్ప వారు sir మీకు జరిగిన mistake problem ఎవరికి జరకకుడదని అందరికీ తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను
🙏
మంచి హ్యూమన్ బీయింగ్ అంటే మీది థాంక్యూ ఆ దేవుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి
ఆ దేవుడు మిమ్మల్ని త్వరగా కొల్కునే లా ఆశీర్వదించాలని ఆశిస్తూ ఒక అభిమాని❤❤
నిజంగా బ్రదర్ మీరు చాలా మంచి వారు, మీ ఆరోగ్యం మెరుగు పడాలని అ దేవుడిని కోరుకుంటున్నాను 🙏🏻
Thank you 🙏
Thank you andi maku ee విషయం చెప్పినందుకు.. మీరు త్వరగా కోలుకుని healthy ఉండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా ోరుకుంటున్న
🙏
మీ భాదలలో కూడా ఇతరులకోసం మంచిగా చెబుతున్నారు చూడండి...నిజంగా గ్రేట్ అండి. God bless you...sir
మీ వీడియో చూసాను బ్రదర్ చాలా భాధ వేసింది. 🙏🙏
దేవుడు నిన్ను దీవించుగాక
🙏
Nenu kuda headache ki ekkuva tablet vesesta.... thank you bro valuable information echinananduku.....nuv tondaraga recovery avvalani korukuntunna..
Sorry bro for your health condition. But you are great that you explained your incident to all to take care of. One small suggestion, if anybody doesn't want to face kidney problems use barley tea spoon socked in water at night & drink that in early morning before breakfast. Do it 10 days in a month every month.
Thank you grt information i will explainned next video
టీ స్పూన్ ఏమి తీసుకోవాలి
@@sekharr4163 barely seeds
@@sekharr4163 bro soak barley seeds in night in ordinary drinking water one tea spoon & drink that water in early morning.
Thank you bro devudu mimmalni arogyanga unchalani korukuntanna
మనస్ఫూర్తిగా నీ ఆరోగ్యం పరిపూర్ణ అవ్వాలి మంచి ఆరోగ్యం రావాలని నజరేయుడా వేసిన ప్రార్థిస్తాను అన్న నీకు ఆరోగ్యం ఆయన చిత్తమైతే కచ్చితంగా యేసు నామములో మీకు వచ్చును గాక ఆమెన్ ఆమెన్
అందరికీ చెప్పినందుకు ధన్యవాదాలు,మీకు తొందరగా సమస్య తగ్గాలి
🙏
మీరు ఫ్రెండ్ వల్ల ఇబ్బంది(మీరు అన్నట్టు) పడ్డా,ఇంకొక ఫ్రెండ్ కి హెల్ప్ కోసం వీడియో చేయడం (అదీ పోయెలోపు అనడం) గ్రేట్..
God will help you.
But 10 టాబ్లెట్స్ వల్ల ఏం కాదు..
ఇంకేదో ఉండి వుంటుంది..
Yes
Yes t
పోతే నె తెలుస్తాడి
I heartfully pray Lord jesus to cure health issues and make you healthy again
Amen.
మీరు Great సార్.... మీరు గొప్ప విషయాలు చెప్పారు.... మీరు బాగుండాలి అని ఆ దేవుడు ని కోరుకుంటున్నాను.....
Thank you sir 🙏
మీకు ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాము.
nik jargina problem ni inkorjarkunda chepav grate bro . andaribagundali .
What you said is 100% true, when you use unprescribed painkillers it will lead to the failure of the kidneys. First symptom is swelling of the Face and Legs.
One suggestion.. I have severe migraine but never took even one tablet as pain relief, so anyone who got headache, just try to sleep for at least 15 to 20 min or just a 10min nap will also work.
Even in worst headsches it's difficult to get a sleep, just keep your eyes relax and close eventually we can sleep.. It's my personal experience.
Same problem but i use to drink strong coffee, which gives me relief
Once headache start ithe tablet thone thagguthadhi naku i too have migraine
Avunandi naku oka vaipu chaalaa head ache vasthundi ..Inka bharimchalenu ante once in a month or two months oka saridon veskuntanother wise coffee, oil massage , chikati lo nidarapovdam ala chesthunta..
@cooknology4808 dont use headache tablets consult doctor
For me also same problem
Thanks anna makku teledhuu e tablet valla problem avtundhii anni nenu kudha use chestha e tablet thanks anna
🙏
ఏం మనసు సార్ మీది నిజంగా మిమ్మల్ని పొగడాలని కాదు చాలా గొప్పవారు మీరు
Thank you bro ❤️
పెయిన్ కిల్లర్ ఏ టాబ్లెట్ వాడిన కిడ్నీలు దొబ్బెస్తాయి దయచేసి ఎక్కువగా వాడొద్దండి....
Tq.. Video lo same cheppi untadu😮
Diclofenac 🎉
Ee samasya gurinchi ekkuva aalochinchakandi. God be with you. Meeru 100 years healthy ga vuntaru. Believe this. Sure.
kidneys poyayi,100 years untara,miku mental aa
Thank you bro
Meeru me experience share cheyyatam valla chala mandhi kidneys save avuthai.
May god help you and bless you brother.
Thank you bro. . . .
Please tell tablet name atleast give hint first letter?
థాంక్యూ బ్రో ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మీరు కూడా ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా
Asalu vurike medical shops ki velli tablets techukoni vesko vadam manayli entlo homemade recipes to cure cheskovali medicines chala side effects estunai
Water ఎక్కువ తాగడం ద్వారా తలనొప్పి రాదు అన్న. ఇది నా own experience. Water ఎక్కువ తాగడం చాలా మంచిది.
ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.
Correct
Prathi 100 lo 80 is water level takkuva due to busy life
Avunu bro nenu 10 liters tagutha daily ya rogam ledhu
@@uppalapatimadhavi6239 నాకు 2 లీటర్స్ త్రాగడానికే అవ్వడం లేదు మరి మీరు ఎలా అన్ని లెటర్స్ త్రాగ గలుగుతున్నారు
Ledu kidny lu debbatintayi manaku avasaramayinante tagali
Headache ki reason brain ki oxygen andhakapivatam oka reason. Water teesukuntey brain ki oxygen supply water valana matarmey jaruguthundhi. Water best natural medicine for good health.
Also when you start having headache, one miracle tip is that go out and spend some time in greenary area where you can smell the grass, mud, and plants. Also you don't believe going near to cattle field area you can smell the natural things like gobar, grass and all which will give you so much relief from headache.
These are also my personal experiences.
🙏
Brother meeru cheppinavi cheppe vidhanam Anni manchi matalu...
Brother, you are great person in the our society and your councelling is really appreciable. Many people who has faced ill health like you never share nor help others. So, you have great heart for others and helping nature. Please, continue your efforts to welfare other. I hope God heal you certainly from the kidney issues.
Thanks.
సోదరా, మీరు మా సమాజంలో గొప్ప వ్యక్తి మరియు మీ కౌన్సెలింగ్ నిజంగా ప్రశంసనీయం. మీలాంటి అనారోగ్యాన్ని ఎదుర్కొన్న చాలా మంది ఇతరులకు షేర్ చేయరు లేదా సహాయం చేయరు. కాబట్టి, మీరు ఇతరుల పట్ల గొప్ప హృదయాన్ని కలిగి ఉంటారు మరియు ఇతరులకు సహాయం చేయు తత్వం. దయచేసి ఇతరుల సంక్షేమానికి మీ ప్రయత్నాలను కొనసాగించండి. కిడ్నీ సమస్యల నుండి దేవుడు మిమ్మల్ని తప్పకుండా నయం చేస్తాడని ఆశిస్తున్నాను.
ధన్యవాదాలు.
నిజంగా చాలా బాగా చెప్పారు,మీకు ఆరోగ్యం బేగా బగుఅవ్వలి
Thank you thammudu
మీకు నొప్పి అన్నారు అని తీసుకొచ్చారు బ్రదర్ ఆయన తప్పు ఏం లేదు కానీ మీకు ఆరోగ్యం పైన అవగాహన లేకపోవడం వల్ల ఈరోజుల్లో ఆరోగ్యం పైన అవగాహన ఉండాలి అందరికి మనం వేరే వాళ్ళ పైన తప్పు పట్టకూడదు యూట్యూబ్ వుంది హెల్త్ వీడియోస్ చూసి జాగ్రత్తగా ఉండండి 😊
100% correct
మీరు చెప్పింది 1000000% వాస్తవం
మీ ఫ్రెండ్ తప్పు లేదు
మీరు మీ తల నొప్పి కి
ఒకటి రెండు సార్లు వస్తే
Ok కానీ పదే పదే వస్తే
డాక్టర్ ని కలవాలి
మీరు టాబ్లెట్ తెచ్చుకోవడానికి
మీకు టైమ్ లేదా బాగా చెప్పారు
ఈ రోజులో pain కిల్లర్ వాడితే
కిడ్నీ డామేజ్ అవుతుంది అని
15 years పిల్లలు కూడా తెలుసు
అన్నా మీ సమస్య ఒకటి, ట్యాబ్లెట్లు చాలా ప్రమాదకరమైనవి, ఫార్మా కంపెనీలు మా జీవితాలను నాశనం చేస్తున్నాయి.
Thank you anna , మంచి సలహా ఇచ్చారు
Bagavanthudu meku manchi arogyani yuvvali ani korukontunna sir good message
నేను కూడా డయాలిసిస్ పేషెంట్ బ్రదర్ ఏడు సంవత్సరాలు గా కేవలం పెయిన్ కిల్లర్ వల్ల వచ్చింది నాకు బీపీ షుగర్ లెవెల్స్ నార్మల్ కానీ నడుము మెడనొప్పి అని మందుల షాపు లో కొనుగోలు చేసి వేసుకునే అలవాటు వాడిని అదే నా ఈ దుస్థితికి కారణం నాలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని ఆ దేవుని కోరుకుంటున్నాను
Dont worry brother . . .meeku antha manche jaruguthundi. . .think positive
Take care
Hiii bro
భగవంతుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడని నమ్ముతున్నా బ్రో
TQ భాయ్ నేను 5 days నుంచి నడుం మెడ నొప్పితో ఉన్నాను ఇంజెక్షన్లు చేయించుకున్న తర్వాత రీలీఫ్ ఉంది ఇంకా నెన్ ఇంకా ట్యాబ్లెట్ వేసుకోవడం లేదు పర్వలేదుగా అన్న
Hara Hara Mahadeva
Miku aa shivaya dayya valla
Twaraga kolukovali ani korukuntuna andii 🙏
Chala Thankyou sir nakaite talanoppi vaste kevalam allam tea kasta ghatuga tagite tala noppi taggipotundi very great full video 🙏🏻🤗
Thank you thank you so much for information Anna and Miru malli mundhula healthyga recover kavaliani korukuntunna god bless you anna
ఏసు క్రీస్తు నామములో మీకు స్వస్థత కలుగును గాక .ఆమెన్
Thu
😂😂😂😂...
Amen
Amen
Amen.
ఆ దేవుడు మీకు సంపూర్ణంగా ఆరోగ్యం ప్రసాదించు గాక
🙏 thank you
Amen
Bro daily brinjal , tomato juice thagandi. Online lo nannari powder dorukuthundi . Ivi rendu thagithey blood purify avuthundi kidney kuda recover avuthundi
Tomato asal vaadakudadhu kidney problem vunapudu,thelikunda avi padthey avi petadhu
మీరు బాగుండాలి అని దేవుడు ని ప్రదిస్తున్న
❤మీ లాంటి బాధా ఎవరి కి రాకూడదు అని క్లియరు గా చేప్పారు మీరు బాగుండాలి
thank you anna, And andaru daily 2 hours meditation cheyandi
Sir, I'm sorry for your loss. Don't blame yourself Sir, Believe in GOD he will definitely do wonders in your life. Please don't loose hope.
Thank you sir
మీలాంటి మంచి మనిషికి మన వైద్య శాస్త మ్ లో క్యూర్ ఐయే అవకాశాలు ఉంటాయి మి మంచి మనసుకి ధన్య వాదాలు
🙏
tq bro మంచి information చెప్పారు మీరు బాగుండాలి
🙏
Nenu kuda 2 year's nundi headache vasthe headache tablets pain killer use chestha anna kidny paina problem chupisthundhi ani thelusu but intha effect chupisthundhi anukole chala tqs Anna ee vishyani theliya jesinandhuku ipati nundi tablets use cheyanu ...
Meela inkevvaru badha padaddani manchi vishayam chepparu, devudu meeku tappakunda manchi chestaru brother..
🙏
Brother daily 5 liters water thagoddu. Body lo minerals and electrolytes kottuku poi brain damage avutadi especially sodium pothadi blood lo. Nenu 4 liters water daily thagi blood lo sodium poi heart beat problem thechukunna. 3 liters water chalu for one person daily.
Correct 2.5 enough
asalu dhaham vesinappudu thagithey chalu, body adiginappudey ivvali, water ayina food ayina
Heart beat ekkuva undha
@sivaramakrishnap6683 yes
Ippude bottle water complete chesi 1 hour tarwata malli tagadam ani full nimpanu
You are true gentleman Anna 💕
🙏
Meeru padutunna baada vere vallu padakudadani korukuntu vedio chesaru mee manchitananiki hatts off and ALLAH bless u with good health,TQ soo much for this vedio
🙏
మీ ప్రయత్నం సూపర్ బ్రదర్ ఎంతో ముఖ్యమైన విషయం చెప్పారు మీరు చెప్పింది నిజం 👌👌👌👌👌
Get well soon bro. I appreciate your words , which is awareness & avoiding pain killers
🙏
Jesus bless always with you 🙌
Dialysis stage is one of the worst hit. My father suffered heavy breathing problem with in every 24hrs. He couldn’t survive not more than 9 months since dialysis..😢 Hope everything goes well in your case..
🙏
Tq soooo much anna nenu daily thalanoppiki 3 tablets vesukuntanu
Inka vesukonu
Thank you brother manchi vishayam తెలియజేశారు
మీరు తొందర్లోనే కోలుకోవాలని ఆశిస్తున్న
Thank you soo much brother ❤️
Yes , what bro telling is correct.pain killer and less water in take are causes for kidney problems.myuncle also experianced
May god bless you brother, your intention to share your mistakes so that others can learn from it really great, May God give you loni life
🙏
విలువైన సమాచారం అందించారు🙏
ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి 🙏🙏🙏
Thanks andi. Nenu kuda yekkuva headache vaste vadutanu. Ammo... Eka nundi vadanu
Eat 1 spoon sesame seeds ( fry the seeds on iron pan for 1 min ) Chew them for few minutes, do this for 1 month, say bye bye to migrane 100% Results, black sesame seeds are powerful white is also good
ne bonda ra ne bonda
nenu meeto angeekarinchanu... sesame seeds heat produce chestayi... actual ga body lo heat perigi nappude head ach vastadi... deeni koraku ayurvedam lo kuda medicines unnayi... ayurveda has no side effects... chandanadi vati anedi kidney ki kuda manchidi and head ach ki kuda manchidi... ayurveda tablets always side benefits chestayi.. head ach to patu kidneys kuda repair chestayi..
Gas problum trip chepara
**Paracetamol, (Propyphenazone, and Caffeine)Over dose using or regularly using can creates severely health issue's
Miru cheppadam valla entho mandini kapadinavaravutharu samajaniki manchi information echaru dhanyavadhalu
Yes bro malli live chestha thondarlo mee doubts anninteki answer istha meeru bell icon all lo pettukondi notification vasthundi
🙏🤝 Thank you very much for valuable suggestions. All the best.
You are so great anna. Tvaralo meku manchi rojulu ravalani aa Devudini adugutunna.
🙏🙏🙏🙏తొందరగా రికవరీ కావాలి 🌹🌹🌹
so sorry for your loss brother, i hope u will recover soon. this video will save atleast 10 people. god bless u. great initiative. but i request you to file a complaint against the tablet company in court. either they will give compensation or else the media will telecast the tablet company details to public so they will not suffer in future.
god bless you.
my friend had a kidney transplant recently he is 31 years old. he is doing good. don't worry. try to go for surgery if there is no other option for recovery.
Ledu bro case lu chutu tegentha arogyanga lenu . . . Aina ee generation lo nyayani pathi petestharu. . . .atleast naa video valla naa lanti paristhisthi inkevariki rakunte chalu
@@smartvaishalifamily3712 pone tablet Peru chepandi bro.
Take care of yourself bro . I will pray .
Ok bro thank you
షార్ట్ కట్ ఆలోచనలు మనుషుల్ని ఏడుగానివ్వవు
Thank you Brother,for sharing your own experience for the sake of other's kind concern and safety.GOD bless you .
Good vedio anna manchi information ichav anna
Thank you bro