ఎన్నో పోషకాలుండే రుచికరమైన రాగి చపాతీలు | Gluten Free, Healthy Ragi Chapati

Поделиться
HTML-код
  • Опубликовано: 8 окт 2024
  • ఎన్నో పోషకాలుండే రుచికరమైన రాగి చపాతీలు | Gluten Free, Healthy Ragi Chapati @HomeCookingTelugu
    #ragichapati #ragiroti #milletrecipes
    Here's the link to this recipe in English: • Healthy Ragi Rotti Rec...
    Our Other Ragi Recipes:
    Ragi Semiya 2 Varieties: • రాగి సేమియా 2 వెరైటీలు...
    Eggless Ragi Cake: • ఎగ్లెస్ రాగి చాక్లెట్ ...
    Ragipindi Aviri Kajjikayalu: • రాగిపిండి ఆవిరి కజ్జిక...
    Ragi Laddoo: • రాగి లడ్డూ | Ragi Ladd...
    Multigrain Dosa: • మల్టీగ్రెయిన్ దోశ | Ho...
    తయారుచేయడానికి: 10 నిమిషాలు
    వండటానికి: 25 నిమిషాలు
    సెర్వింగులు: 3 - 4
    కావలసిన పదార్థాలు:
    రాగిపిండి - 1 కప్పు (250 మిల్లీలీటర్లు)
    బియ్యప్పిండి - 3 / 4 కప్పు
    ఉప్పు - 1 / 2 టీస్పూన్
    నూనె - 1 టీస్పూన్
    వేడి నీళ్ళు
    నెయ్యి
    తయారుచేసే విధానం:
    రాగి చపాతీలు చేయడానికి ఒక వెడల్పాటి బౌల్లో రాగి పిండి, బియ్యప్పిండి, ఉప్పు వేసి బాగా కలపాలి
    ఆ తరువాత నూనె వేసి మళ్ళీ మొత్తం కలపాలి
    ఇందులో వేడి నీళ్ళు పోసి కలుపుతూ పిండి ముద్దను తయారుచేయాలి
    పిండిముద్ద తయారైన తరువాత నూనె రాసి, బౌలుకు మూత పెట్టి, కనీసం పది నిమిషాలు పక్కన పెట్టాలి
    ఆ తరువాత పిండిముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసి, ఒక్కొక్క ఉండను పిండిలో ముంచి, చపాతీలు ఒత్తినట్టే కాస్త మందంగా ఒత్తాలి
    మీకు చపాతీలు గుండ్రంగా రావాలంటే, ఒక కట్టర్తో వీడియోలో చూపించినట్టు కట్ చేయండి
    ఒక పెనాన్ని వేడి చేసిన తరువాత, పిండి చపాతీలు ఒక్కొక్కటి వేసి, రెండు వైపులా తిప్పుతూ, నెయ్యి రాసి కాల్చాలి
    ఈ చపాతీలు రెండు వైపులా కాలిన తరువాత, పెనం మీద నుంచి తీసేసి, మీకు నచ్చిన కూరతో వేడివేడిగా తినచ్చు
    Ragi, known as finger millets is a power house of nutrition. There are multiple recipes we can make with it especially when it comes to Indian cuisine. So this recipe is a main course recipe, an Indian bread made with ragi flour and a little rice flour (added for better binding) basically. I have tries to show an easiest possible method to make the rotis and cook them instantly. Follow this procedure for best taste and soft rotis. You can serve these with any side dish of your choice, but in this video, I put them together with some tomato thokku. Do give this a try and enjoy.
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/...
    You can buy our book and classes on www.21frames.in...
    Follow us :
    Website: www.21frames.in...
    Facebook- / homecookingtelugu
    RUclips: / homecookingtelugu
    Instagram- / homecookingshow
    A Ventuno Production : www.ventunotech...

Комментарии • 22