మా పూజా మందిరం లో 3 ఫోటోలు,రెండు దీపాలు,చిన్న లక్షీదేవి ప్రతిమ కుంకుమ భరినీలు అంతే.అన్నీ దేవతలను ఆ ప్రతిమలోనే చూసుకుంటాను.ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు నన్ను తీసుకువెళ్తుంది అమ్మవారు.
సోషల్ మీడియా పూజలు, పోలిక పూజలు మాత్రమే చేస్తున్నాయి, భక్తితో పూజలు చాలా తక్కువగా ఉన్నాయి.మంచి కంటెంట్ మరియు చాలా మంది భర్తలు ఇలాంటి పూజలతో భార్యలచే చిత్రహింసలకు గురవుతున్నారు, ఇంట్లో చాలా ఆంక్షలు విధించడం మరియు బలవంతం చేస్తున్నారు. నాకు ఆ పూజ అనిపిస్తుంది. కొంతకాలానికి మీ మనస్సును మరియు ఆత్మను భగవంతునికి అప్పగించి, ఆయనతో సరిపెట్టుకోవడం. ఖర్చుతో కూడుకున్నది కాదు సరుకులు దేవుడు ఎప్పుడూ ఖరీదైన వస్తువులను అడగలేదు. ఇప్పుడు భక్తికి బదులుగా పూజ ప్రధాన వ్యాపారంగా మారింది.
చాలా బాగా వివరించారు గురువు గారు. భక్తి + ధర్మం జీవితానికి ఎంత అవసరమో, ఆర్భాటాలకు దూరంగా ఉండాలి అని చాలా బాగా వివరించారు. చాలా మంచి విషయాన్ని అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు 🙏 మేడమ్ గారు.
పూర్వం మహిళలు ఉన్న వాటితో భర్త ఆయుష్ పెరగాలని పూజలు చేసేవారు అంట. ఇప్పుడు పూజల కోసం గొప్పల కోసం భర్త ఆయువు క్షీణించేలా చేస్తున్నారు. మీరు చేసే మంచి పని ఎంతోమంది భర్తలు ఆయుష్షు పెరుగుతుంది.👏👏
Very nice video it has become head ache in many house starting from August to February with countless number of poojas and the purohits are minting money and you have done avery good topic
ఇంట్లో పెద్ద వాళ్ళందరిని గాలికి వదిలేసి గుళ్ళు చుట్టు తిరిగితే ఏ పుణ్యము రాదు పైగా పాపం కూడా దేవుడు మనకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చిన అప్పుడు ఆయనే మనకు కావలసినది అందిస్తారు మనసా వాచా నేను నమ్మేది ఈ సిద్ధాంతమే 😊
Excellent awareness program madam as spirituality is totally independent process and bhaktibhavam is true only when we can see or try to see God in other being or husband..Many are not aware that bhakti fructifies only dharma is manifested in lifeprocess..so many more programs needed from you madam for acheiving totality of life . Excellent talk by guruvugaru
నాకు దేవుని పటాలు,క్లీనింగ్ గంట సేపు అవుతుందంటేనే భయం ఎందుకంటే టైం లేక job ku vellali kabatti , ముందు కాలంలో మన అమ్మవాలంతా ఇలా గంటలు గంటలు, వేలకు వేలు ఖర్చు లేదే, ఇప్పుడు అంతా విపరీతమైన ఆడంబరం,భక్తి కన్న. దేవుడు కూడా భయపడేట్టుగా ప్రదర్శన.
I like to keep god s photos so i keep. I do pooja in a simplest way. Offering naivedyam is not feasible in my house. I was working n my children were into professional course so they were busy. So its my private worship. God is happy in my service. I help needy n iam happy.
@Asleshah Naku devudu meeda manassullo otlu vastai umdi danito adi nenu kadu ani devuda ksaminchu ani thoughts vachinappudalla gantalu gantalu snanalu malli thoughts vaste malli snanam ealaa mottam health paduchesukunna .10 years numdi medicine vadutunna ,kani thoughts matrame aagaledu,kanisham daily work kuda cheyaleka na house llone aalaa undipotunna ,e ocd ki taggadam undadaa medam
Memu nitya. Puja chesukuntamu. Roju 10 mimts. Ante. తరువాత maa panulu,. Jobs, chaduvulu Anni సక్రమంగా జరుగుతై. Maa vaddda పటాలు avi bagane unnai, పెద్దలు ichinavi అన్ని, aina. Naa varaku nenu naa పూజలు, avi kuda ఇంట్లో. వాళ్ళకి iddandi లేకుండ. Chesukuntanu. శ్రవణమాసం lo pujalu, ఇంట్లో బయట kuda untai. Dasralu అమ్మవారి పూజలు chala simple ga, నివేదనలు kuda chala simpla ga chesukuntamu. హంగు ఆర్భాటం yekkada kanipinchadu , okariki bada pettala maa పూజలు undavu. Alagani maku యేమి తెలియదు అనుకోడానికి yemi ledu. Anni తెలుసు,. Yela cheyalo తెలుసు. నిండుకుండ తొణకడు అంటారు kada, alage untamu.
RUclips lo chupistunnaru 365 rojulu vartam cheyyadam oka lady asalu adi valla illa temple ardham kadu villu andraru comments Ela pedatarante Abba ammavarini entha baga ready chesarandi nenu alage chestanu ani message pedutunnaru
మా పూజా మందిరం లో 3 ఫోటోలు,రెండు దీపాలు,చిన్న లక్షీదేవి ప్రతిమ కుంకుమ భరినీలు అంతే.అన్నీ దేవతలను ఆ ప్రతిమలోనే చూసుకుంటాను.ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు నన్ను తీసుకువెళ్తుంది అమ్మవారు.
@@cgamanageetika7546 🙏🙏🙏👏👏👏
Recent days lo Arunachalam giripradakshina oka fashion aipoyindandi, manchi message oriented video 👌👌👌
ఈరోజుల్లో చాలా అవసరం maam ఈ msg.. Thanku
💯
సోషల్ మీడియా పూజలు, పోలిక పూజలు మాత్రమే చేస్తున్నాయి, భక్తితో పూజలు చాలా తక్కువగా ఉన్నాయి.మంచి కంటెంట్ మరియు చాలా మంది భర్తలు ఇలాంటి పూజలతో భార్యలచే చిత్రహింసలకు గురవుతున్నారు, ఇంట్లో చాలా ఆంక్షలు విధించడం మరియు బలవంతం చేస్తున్నారు. నాకు ఆ పూజ అనిపిస్తుంది. కొంతకాలానికి మీ మనస్సును మరియు ఆత్మను భగవంతునికి అప్పగించి, ఆయనతో సరిపెట్టుకోవడం. ఖర్చుతో కూడుకున్నది కాదు సరుకులు దేవుడు ఎప్పుడూ ఖరీదైన వస్తువులను అడగలేదు. ఇప్పుడు భక్తికి బదులుగా పూజ ప్రధాన వ్యాపారంగా మారింది.
Pooja admbaranga chesi photos teesi status lo pettali like lu Ravali chusina vallu pogadali veeti kosame chestunnaru
Asalu utube vachhaky ee poojalu yekkuvy poyaayi vaallu chesaaru,veellu chesaaru ani
చాలా బాగా వివరించారు గురువు గారు. భక్తి + ధర్మం జీవితానికి ఎంత అవసరమో, ఆర్భాటాలకు దూరంగా ఉండాలి అని చాలా బాగా వివరించారు. చాలా మంచి విషయాన్ని అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు 🙏 మేడమ్ గారు.
చాలా బాగా చెప్పారు మేడం. గురువు గారు కూడా చాల చక్కగా వివరించారు 🙏
పూర్వం మహిళలు ఉన్న వాటితో భర్త ఆయుష్ పెరగాలని పూజలు చేసేవారు అంట. ఇప్పుడు పూజల కోసం గొప్పల కోసం భర్త ఆయువు క్షీణించేలా చేస్తున్నారు. మీరు చేసే మంచి పని ఎంతోమంది భర్తలు ఆయుష్షు పెరుగుతుంది.👏👏
@@sunithayadlapalli9654 thank you
@@Asleshahtalks 🥰
🙏
చాల మంచి టాపిక్. 💯💯
RUclips ప్రభావం. Practical life lo jevinchadam ledhu. వేరే వాళ్ళకోసమే చెయ్యడం.
ధాన్యవాదాలు🙏🙏
మేడం అందరికి చాలా మంచి విషయం చెప్పారు 🙏💐
జనాలకి భక్తి కన్నా ఆరాటం పెరిగింది
Ady kadaa ,vaalla hangaamaa chuusthunty kangaaru vasthondi😅
So Valuble topic
Wonderful explanation. Much needed msg ma'am
Very good information mam
Very nice video it has become head ache in many house starting from August to February with countless number of poojas and the purohits are minting money and you have done avery good topic
Wonderful and clear explanation mam thank you Sriramulu garu 😊
Very good information video
ఇంట్లో పెద్ద వాళ్ళందరిని గాలికి వదిలేసి గుళ్ళు చుట్టు తిరిగితే ఏ పుణ్యము రాదు పైగా పాపం కూడా దేవుడు మనకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చిన అప్పుడు ఆయనే మనకు కావలసినది అందిస్తారు మనసా వాచా నేను నమ్మేది ఈ సిద్ధాంతమే 😊
Yes
No words.... humble Namaskaaram to both of you
Chala useful vedio andi tq
Excellent awareness program madam as spirituality is totally independent process and bhaktibhavam is true only when we can see or try to see God in other being or husband..Many are not aware that bhakti fructifies only dharma is manifested in lifeprocess..so many more programs needed from you madam for acheiving totality of life .
Excellent talk by guruvugaru
నాకు దేవుని పటాలు,క్లీనింగ్ గంట సేపు అవుతుందంటేనే భయం ఎందుకంటే టైం లేక job ku vellali kabatti , ముందు కాలంలో మన అమ్మవాలంతా ఇలా గంటలు గంటలు, వేలకు వేలు ఖర్చు లేదే, ఇప్పుడు అంతా విపరీతమైన ఆడంబరం,భక్తి కన్న. దేవుడు కూడా భయపడేట్టుగా ప్రదర్శన.
Naku kuda bayam andi
Excellent information mam.really sometimes we will be in such pressure.
It's true words 💯
Chala baga chepparu pujare garu
Chala manchi concept mam
Super ga chepparu madam
Nice speech..🙏
1000% correct words
దీనికి ముఖ్యకారణం నండూరి శ్రీనివాస్.
Okarini yendukandi chepthaaru vini vadileyaali aayana yemanna cheyamannadaa yenti
Baga explain chesaru
Vary good councelling
Super ga chepparu
ధర్మముగా చెప్పారు
Mi videos anni baguntai mam. Neat ga,convincinga cheyptharu. Kids videos vinnaka na kopam(as of my hlth condition) vodileysi,vadini kottakanda,thittakunda care thisukuntu,ma hubby ni kuda anavasaramga vadini yedaina antey vurukotamleydu neynu. Aayanni kuda vinamantunna. Peyddavallu leyni maku mi councelling chala useful. Thankyou
@@rajanidheeswar6370 thank u andi. Happy to hear that. My Best wishes to you and your family
చాలా బాగా చెప్పారు పంతులు గారు 🙏
Chala manchi vedeo chesaru idi chudavalasina vallu chuste baguntundi
Chaala baaga cheppaaru madam...
Me kosam aa chepindi 😂😂😂
It's true sir asalu temple ki vellali ante bayam vesthadi sir aa temple lo Luda money vunnalallani okalaka lenivallani oka la chustharu
Haarathi pallem lo dabbulu vesthe kani theertham kuda pettaru. I have personally encountered this situation once.
Alanti temple ki vellakapovatam manchidi
👌🙏
Chala Baga chepparu
I like to keep god s photos so i keep. I do pooja in a simplest way. Offering naivedyam is not feasible in my house. I was working n my children were into professional course so they were busy.
So its my private worship. God is happy in my service. I help needy n iam happy.
Well said mam..
👌🏻👌🏻👌🏻
🙏గురువుగారు మీరు చెప్పింది 💯 నిజం.ధన్యవాదాలు🙏
మేడం మీరు కూడా బాగా సందేహాలు అడిగారు.🌹
Nice video
Super video umdi
Thank you
@Asleshah Naku devudu meeda manassullo otlu vastai umdi danito adi nenu kadu ani devuda ksaminchu ani thoughts vachinappudalla gantalu gantalu snanalu malli thoughts vaste malli snanam ealaa mottam health paduchesukunna .10 years numdi medicine vadutunna ,kani thoughts matrame aagaledu,kanisham daily work kuda cheyaleka na house llone aalaa undipotunna ,e ocd ki taggadam undadaa medam
Hello medam
🙏
👌
Chala baga chepparu
Chalamandi realise avvali
Ippatikaina
Video is very useful and make more videos on this...
Thank you
Nice mam
@@ysusmitha7011 thank you
😂😂😂
Nijam ga evaritho chepukovalo artham kaledu 😢ma athamma kuda thana bhakthi pichi tho nenu 8 months pregnant tho wunnapudu mrng nunchi night 7:30 daka fasting wunchindi nijamga narakam chusanuu.. Ekada aakali awthundi ante diniki bhakthi ledanatademo ani alane wunna really horrible movement adi naku😢😢😢😢😢ipatiki marchipolekapotunnaa
Ede vishani
Satya bhamma
Garu
One year nundi
Yedurithune vndi
Kani entha mandhi
Lo marpu vachindi chepandi
100% 🥰
Thank you
🙏
100 correct
😮
Super Topic,
Srinivasulu Reddy,
Scientist Bangalore
ఇలాంటి వీడియోస్ ఇంకా రావాలి.... 🙏
Prathi okkaru ramedies chapi
Manushulu ni agham xhastunaru
First valani arikatandhi
Pujalu limitga cheyyali
Madam ela cheyali cherali anukuntunnanu
@@chinnithota4190 digitalmahilapadham.com/
Plz bhakti veru, poojalu veru..
Bhakti anedu manasulo bhagavanthudini preminchadam
Bhakti nishkamamainadi..ante, bhagavanthudi nundi denini aashinchakunda chesedi..korikala kosam poojalu ,yantralu ivvanni bhakti kaavu
Manchi avagahana kalpinche video mam
Guruvu gaaru
gudiki velithe dashina eesthe gaani panthulugaaru theerdam evvadam ledu yemi cheyali?
ela cheyli naku telidu no married intermediate study eala cheyali lo telidu mam
Chala Baga cheparu
Eemadhya adollu itley mopirru madam.
Korikalu teerchukovatam kosam../desires fullfilment kosam .. ekkuvamandi......----many are scared of negative results.......etc......bakti perigipoyindi
Day 2: Odipovadaniki emi ledu .. gelavadaniki okka jeevitam tappa..
Vidya
RUclips leni rojullo pujalu leva, ipudu vellu cheptene manam telsukovala. Prati intlo oka padhati untundi, adi fallow ayte chalu kada. Manchi Manasu unte chalu anni ave jarugutayi padi padi pujalu avasaram ledemo
Chaala baaga cheppaaru. Ippudu baagaa fashion tho koodina poojalu chesthunnaru. 40 rakaala naivedyalu peduthunnaru. Evening anni theesukelli dustbin lo posthunnaru. Ledha goppalaku andariki panchuthunnaru....
Naku telisina anthavaraku husband permission thisukoni pooja,vratham chesukovali.
Yevvaru kuda enni cheppina marchadam yevari valla kadu😢😢😢
Bhakthi ledhu.......పిచ్చంటారమ్మ దాన్ని 😅
Memu nitya. Puja chesukuntamu. Roju 10 mimts. Ante. తరువాత maa panulu,. Jobs, chaduvulu Anni సక్రమంగా జరుగుతై. Maa vaddda పటాలు avi bagane unnai, పెద్దలు ichinavi అన్ని, aina. Naa varaku nenu naa పూజలు, avi kuda ఇంట్లో. వాళ్ళకి iddandi లేకుండ. Chesukuntanu. శ్రవణమాసం lo pujalu, ఇంట్లో బయట kuda untai. Dasralu అమ్మవారి పూజలు chala simple ga, నివేదనలు kuda chala simpla ga chesukuntamu. హంగు ఆర్భాటం yekkada kanipinchadu , okariki bada pettala maa పూజలు undavu. Alagani maku యేమి తెలియదు అనుకోడానికి yemi ledu. Anni తెలుసు,. Yela cheyalo తెలుసు. నిండుకుండ తొణకడు అంటారు kada, alage untamu.
Hi mam
Vrathaalu Pujalu vaddu please
Arbatalu Vaddu bhakthi ga puja chayavachu manaku unnathalo bellam kuda prasadham pettavachu jai shree krishna
ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ అనిత లా వున్నారు మీరు.
😊🙏
RUclips lo chupistunnaru 365 rojulu vartam cheyyadam oka lady asalu adi valla illa temple ardham kadu villu andraru comments Ela pedatarante Abba ammavarini entha baga ready chesarandi nenu alage chestanu ani message pedutunnaru
Avunumadamnijam
Present pyramid meditation mania, some people suffering
How to contact mam
Please check the contact number during video
"Devude agna lenidhe vellaleru annadhi" ippati kaalaniki sambandham ledhu.okappudu kasi kaani thirupathi kaani dhoora theerthaalu vellalante travels,food facilities levu .andhuku aa maata annaaru.vellina vaallu( aa time lo) chaala valuable.kaani ippudu anni unnaayi.yevariki vaalle yevaru velthunna vaallatho velthunnaaru. ippudu anni facilities unnaayi kaabatti aa maata manaku anadaaniki arhatha ledhu kaani dharshinchukunna tharvath neeku nuvvu yela undaalo thelusukunte manchidhi.so yenni sarlu vellaamu annadhi ippudu goppathanam kaadhu.
Okkokaridhi okko nammakam, gatha rendu samvatsaralu ga nenu arunchalam vellalanikunnanu...ah paramatmudu daya valla dabbu, samayam, aharam anne vunnayi... kani kudharaledhu..monnati nela dharshanam prapthi jarigindhi... Arhatha ardamaina variki vuntundhi. Arunachala Shiva 🙏 bhakti, athi gurinchi piena charchinchukunna amsam
పాపభీతి పెరిగిపోయింది
Kaliyugumlo bhakthi anydhi bussiness
Adoka jabbu
Nijam pandaga vastundante bayam vaestundi botlu pettaleka one hour padutundi photos ki 😂😂
అనకాపల్లి పంతులు గారు కదండీ
Avnandi
Kaliyugamulo bhakthi anydhi bussienss
@@srinathreddy6191 yes
Chela baga chepparu medam mare over ga chesthunnaru janam cheyani vallani kuda dhepputhunnaru chela ebbandhi peduthunnaru medam e janalu