Jai yogeswr swami Narayana 🙏🌹☘️ Jai Shree ram Jai Shree Krishna hare Krishna hare Krishna hare Krishna hare Krishna hare Krishna hare Krishna hare Krishna Sattyamu Chepparu Guruji Rama rajjyamu vasattadhi Jai Shree Krishna Jai Shree Krishna hare Krishna 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹☘️☘️☘️☘️☘️
Swami challa challa inspired me matalla tho definitely pillalaki darmam bagavatham nerpisthanu aa narayanuni anugraham undalani korukuntunanu hare Rama hare rama rama rama hare hare hare Krishna hare hare krishna hare hare Krishna 🙏🙏
Happy birthday prabhuji godbless you neelanti son naku ledani badaga vundi inko janmantuvunte meeru naa kodukuga puttalani korutuntunnanu mee parents chala adrustavantulu meelanti son vunnanduku god bless you prabhuji
@@paripurnacharirevuri1507 సందేహాలకి వయసుతో పని ఏమిటి స్వామీ? శ్రీకృష్ణుడు భగవద్గీతలో యజ్ఞాలు యాగాలు దానాలు వేదాధ్యయనాలు ఉగ్ర తపస్సులు వల్ల నన్ను చేరలేరని చెప్పారు అవి అధర్మాలని.ఈ అధర్మాలు పెరిగిపోయినందునే ఆయన వచ్చి ధర్మ సంస్థాపన చేయడం జరిగింది.మరి ఇస్కాన్ సభ్యులు అందరూ శ్రీకృష్ణ పరమాత్మ భక్తులై ఉండి ఇలా అన్న దానం చేయవచ్చా అని నా సందేహం.మీరేమైనా నా సందేహం తీరిస్తే సంతోషం
@@narayanaraoomenamovenkates5635 నమస్కారం.మీరు చెప్పినవి అన్నీ వాళ్ళ వాళ్ళ ప్రారబ్ద కర్మానుసారంగా జరుగుతాయి.అరిషడ్వార్గాలు అంటే ఆరు శత్రు గుణాలు.కామ,క్రోధ,లోభ,మోహ,మద మత్సరాలు.ఈ ఆరు చెడు గుణాలు.అలాగే చెడుకి మంచి వ్యతిరేకం.మంచి గుణాలు:-దాన,దయ,ఔదార్య,వినయ,ప్రేమ. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ యజ్ఞాలు యాగాలు దానాలు వేదాధ్యయనాలు ఉగ్ర తపస్సులు(ఇప్పుడు మెడిటేషన్ ధ్యానం జపాలు మొదలైనవి) వీటి వల్ల నన్ను చేరలేరని చెప్పారు అంటే అధర్మాలని.ఆయన చెప్పిన జ్ఞానం మోక్షం పొందేందుకు అంటే కర్మరాహిత్యం చేసుకుని జన్మ రాహిత్యం పొందాలి అని చెప్పారు.మంచి గుణాలైనా చెడు గుణాలైనా జన్మలు ఎత్తాలి.గుణాల మూలంగా కర్మలు వస్తాయి.ఆ కర్మల్ని అనుభవించడానికి మళ్ళీ జన్మలు ఎత్తుతూ ఉండాలి.మీరు చెప్పిన దానం అనే మంచి గుణంతో ఆ పని చేస్తే పుణ్యం వస్తుంది.ఆ పుణ్య ఫలాన్ని అనుభవించేందుకు మళ్ళీ జన్మలు ఎత్తాలి.సృష్టి మొదలైనప్పటి నుంచి ఈ జన్మ వరకు ఎన్నో మంచి చెడు పనులు చేస్తూ పుణ్యం,పాపం అనే కర్మల్ని సంపాదించుకొని బ్యాంకులో డిపాజిట్ చేసినట్టు దాచుకొని అందులో నుంచి కొన్ని కర్మల్ని ప్రతీ క్షణం అనుభవిస్తున్నాం.అవే ప్రారబ్ద కర్మలు.ప్రతీ జన్మలోనూ ఈ ప్రారబ్ద కర్మల్ని అనుభవిస్తూ అదే జన్మలో మళ్ళీ కర్మల్ని సంపాదిస్తూ డిపాజిట్ చేసుకొంటున్నాం.రికరింగ్ డిపాజిట్ మాదిరిగా అనుకోవచ్చు.మీరు చెప్పిన దానం తప్పు అని శ్రీకృష్ణుడు చెప్పలేదు.దానం చేస్తే మళ్ళీ జన్మలు ఎత్తుతావు గానీ నన్ను చేరలేరని చెప్పారు.అంటే కర్మలు ఉన్నంతకాలం జన్మలు తప్పవు.అలా అని ఏ పనీ చేయకుండా ఉండటం కూడా కుదరదు.మన ప్రారబ్ద కర్మ చేయించి తీరుతుంది.ఇదే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పారు.అర్జనుడు యుద్ధం చేయడానికి ముందుగా నేను నా వాళ్ళు అనే మోహ గుణంతో వాళ్ళని యుద్ధంలో చెప్పలేనని కూర్చుని కొంత సమయం తర్వాత యుద్ధం చేసి అందరినీ చంపి పాపం తెచ్చుకోవాలి అని భావించాడు.శ్రీకృష్ణుడికి కావాల్సింది అదే. అప్పడే భగవద్గీతా జ్ఞానం చెప్పడం మొదలు పెట్టారు.పాపం వస్తుంది అని నువ్వు యుద్ధం చేయనని కూర్చున్నా నీ ప్రారబ్ద కర్మ నీతో చేయించి తీరుతుంది తప్పదు అర్జునా !అని చెప్పి యుద్ధం చేస్తే పాపం అంటుతుంది అనే భయం కదా?పాపం అంటకుండా నీ ప్రారబ్ద కర్మానుసారంగా పనులు ఎలా చేయాలో చెపుతాను విను అని మూడు ధర్మాల్ని మూడు యోగాలుగా చెప్పారు.బ్రహ్మ యోగం,కర్మ యోగం,భక్తి యోగం.బ్రహ్మ యోగం కన్నా కర్మయోగం శ్రేష్టమైనది అని నేను కర్మ యోగం ఆచరిస్తూ అన్ని కార్యాలు చేస్తున్నానని నువ్వు కూడా కర్మయోగం ఆచరిస్తూ అన్ని కార్యాలు చెయ్యమని చెప్పి యుద్ధం అనే కార్యాన్ని చేయించారు.కర్మయోగం ఆచరణ ఎలా చేయాలో కూడా చెప్పారు.మన కూడా అహం వెన్నంటి ఉంటుంది.అహం వల్లే కర్మలు వస్తున్నాయి.ప్రతీ పనీ జరిగినంత సేపు ఆ పని నువ్వే చేశావు ఇది నీ గొప్పతనమే అంటూ మనం అలా భావించేట్టు చేస్తుంది.ఆ అహాన్ని దూరం చేసుకొని ప్రతీ పని నా ప్రారబ్ద కర్మానుసారంగా జరుగుతోంది.ఈ పని చేస్తున్నది నేను కాదు,ఈ శరీరంలో ఉన్న దేవుడు చేస్తున్నారు.నేను ఆ పనుల్లో వచ్చే కష్టం సుఖం సంతోషం దుఃఖం మొదలైన అనుభవాలు మాత్రమే పొందుతున్నాను తప్ప ఆ పనితో నాకు సంబంధం లేదు.కనుక ఆపనిలో వచ్చే పాప పుణ్య కర్మలు నాకు అంటవు అని మనసులో అనుకుంటూ ప్రతీ పని చేయడమే కర్మ యోగం.ఇంకా చాలా చెప్పాలి సర్.టూకీగా చెప్పినా చాలా ఎక్కువగా చెప్పాను క్షమించండి.
@@narayanaraoomenamovenkates5635 మనం నమ్మకాలు ఎంత వరకు నిజమో కూడా తెలియాలి కదా సర్.నమ్మకం ఉండవచ్చు కానీ మూఢనమ్మకాలు ఉండకూడదు అని ఆత్మ జ్ఞానం ద్వారా నేను తెలుసుకున్నాను.గోవు ఇచ్చే పాలు, నెయ్యి మొదలైన అన్ని ఆరోగ్యానికి ఉపయోగ పడవచ్చు.కానీ అమ్మతో సమానం ఎలా అవుతాయి?ఏ విషయం గురించి చెప్పినా శాస్వబద్ధంగా ఉండాలి.అంటే అనుభవ పూర్వకంగా ఉండాలి.ఇటువంటి విషయాలు ఎంతవరకు శాస్త్రబద్ధమో చూడాలి అంటే బ్రహ్మ విద్యా శాస్త్రమైన భగవద్గీతలో గోవు గురించి ఏమైనా చెప్పారా? అని చూస్తే ఏమీ లేదు.గోవు గురించి పుక్కిట పురాణాల్లో చెప్పారు.పురాణాలు కట్టు కధలు.వ్యాసుడు రాసిన వేదాల్లో చెప్పిన దేవతల కధలే పురాణాలు.వాటిలో శాస్త్రబద్ధత లేదు.శ్రీకృష్ణుడు చెప్పిన జ్ఞానం అర్జునుడి ద్వారా తెలుసుకొని తాను వ్రాసిన వేదాలు ఉపనిషత్తులు పురాణాలు ఇవన్నీ అధర్మాలని తెలుసుకుని శ్రీకృష్ణుడు చెప్పిన జ్ఞానాన్ని గ్రంథస్థం చేసి భగవద్గీత అని పేరు పెట్టారు.అందులో యజ్ఞాలు యాగాలు దానాలు వేదాధ్యయనాలు ఉగ్ర తపస్సులు (ఇప్పుడు మెడిటేషన్ ధ్యానం జపాలు మొదలైనవి) వీటి వల్ల నన్ను చేరలేరని చెప్పారు అంటే మోక్షం పొందలేరని చెప్పారు.అందుచేత గోవుని ఆరోగ్యానికి ఉపయోగపడే జంతువుగా చూడాలి గానీ కామధేనువు అంటూ,దేవత అంటూ చెప్పడం, నమ్మడం ఎవరిది చెపితే అదే నిజం అని ఆలోచించకుండా నమ్మకం ఏర్పరచుకోవడం ఎంత వరకు సబబో మీరే ఆలోచించండి సర్.మన ప్రామాణిక గ్రంథం ఒక్క భగవద్గీత మాత్రమే సర్.వేదాలు పురాణాలు కాదు సర్.వేదాల గురించి భగవద్గీతలో ఏం చెప్పారో చూడండి.త్రైగుణ్యా విషయా వేదా అని చెప్పారు.అంటే మూడు గుణాల విషయాలే వేదాలు అని అర్థం.
Prabhuji ila aduguthunnanani thappu ga anukovadhu naku theliyaka anduguthunnanu andharu seva karyakramalu chesthuvuntey dabbulu ela sampadistharu GDP ela peruguthundhi GDP perigithey evariki vaallu sampadinchukuntaru kada appudu manam annadanamulu cheyyalisina avasaram vundadhu kada ayina meeru kuda annadanam cheyyalantey dabbulu kavali kada meeku donations vasthayi kabatti chestharu kaani donations icchey vallu kuda seva karyakramalu chesthey meeku donations ela ivvagalaru bhagavadgita prakaram karma batti edo oka pani chestheney develop avuthundhi alaagey GDP peruguthundhi manam ela darmam ga dabbulu sampadinchali cheppagalara alaagey ippudu enno vasthuvulu thayaru chestheney antey manufacturing hubs vastheney jobs vasthayi ala kakunda sri rama rajyam ela vunindho vivarinchagalaru
@@Spiritual_Nature_explorernijame kada andaru work cheyakunda bagavannam lo undipothe food ela vastundi,,donations ela vastay,,naku kuda clarity raledu
@@koteswararaonemalipuri5910 ఆయన చెప్పవలసింది భగవద్గీతా జ్ఞానం మాత్రమే.ప్రపంచ విషయాలు కాదు.ప్రపంచ విషయాలు పూర్తిగా మన ప్రారబ్ద కర్మానుసారంగా ఉంటాయి.కర్మలు అందరికీ ఒకే విధంగా అనుభవానికి రావు.కనుక శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీతలో కర్మసిద్ధాతం గురించి చెపితే అందరికీ అర్థం అవుతుంది.ప్రాపంచిక విషయాలు కాలక్షేపానికి ఉపయోగం పరమాత్మ విషయాలు కర్మక్షేపానికి ఉపయోగం.మనకి కావాల్సింది దైవ జ్ఞానం.
@@sathyamevajayathe6611 నేను ఆయన్ని అడిగితే నీకు నొప్పి ఏంటి? ఇస్కాన్ సంస్థ గురించి నీకు తెలుసా? వాళ్ళకి భగవద్గీతా గ్రంథం ముఖ్యం.అందుచేత భగవద్గీతా జ్ఞానం గురించి చెప్పకుండా ఇలా వ్యర్థ మాటలు ఎవ్వరూ మాట్లాడరు.
Nijangane anantapur lo unna isqon lo aithe manushulu kuda goshala oka palu ammutunaru valu rude ga matladutaru chinnapillalu allari cheste ramivam antaru banglore lo manchiganundi ison antapuram ap fake ga vunaru andaru kadu kontha mandi
హరే రామ హరే రామ రామరామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏🙏🙏💐💐
Hare Krishna Prabhu ji 🙏🏼 Krishnam vande jagadgurum 🙏🏼🚩. loka samastha sukhino bhavantu 🚩 sarve Jana sukhino bhavantu 🚩🙏🏼❤
Super guruji
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ్ హరే రామ రామ రామ హరే హరే.
Chala samthoshum. Chala
krutanjatalu. Me samadhanalu Anni Chala thetaga santruptiga unnai. Namaste
జైశ్రీరామ్ లోకా సమస్త సుఖినోభవంతు 🙏🙏👍
Hare Krishna Hare Krishna
Krishan krishna hare hare.❤
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు.
Hare krishna Hare krishna krishna krishna Hare Hare HareRama Hare Rama Rama Rama Hare Hare🙏🙏🙏🙏🙏💐
హరే కృష్ణ హరే రామ
Hare krishna prabhuji 🎉🎉
Swamy chala chakkaga sandehalu vivarincharu 🙏🙏🙏🙏
Very good ancoring and useful question per society.
Hare Rama hare Rama Hare Krishna Krishna Krishna hare Hare 🙏🙏🙏🙏🙏
Thanks alot swamy ji
Jai sriram 👍🙏🙏HARE KRISHNA KRISHNA KRISHNA HARE HARE HARE RAMA RAMA HARE 🙏🙏👍
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare Rama Rama Rama hare hare
Jai yogeswr swami Narayana 🙏🌹☘️
Jai Shree ram Jai Shree Krishna hare Krishna hare Krishna hare Krishna hare Krishna hare Krishna hare Krishna hare Krishna
Sattyamu Chepparu Guruji
Rama rajjyamu vasattadhi
Jai Shree Krishna Jai Shree Krishna hare Krishna 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹☘️☘️☘️☘️☘️
Hare krishna harekrishna krishna krishna hare hare
Thanks to I dream media for taking interviews from prabhuji.
Swami challa challa inspired me matalla tho definitely pillalaki darmam bagavatham nerpisthanu aa narayanuni anugraham undalani korukuntunanu hare Rama hare rama rama rama hare hare hare Krishna hare hare krishna hare hare Krishna 🙏🙏
Jai shree Krishna
Chala, chala baga chepparu🙏
Hare Krishna prabhuji
Jai sri krishn guruji
Wishing you a very happy krishna consciousness birthday prabhuji🎉may guru gouranga bless you to serve krishna unconditionally
Haree Krishnaa 🙏🙏🙏
🙏🙏🙏 hare krishna hare Rama
Happy birthday prabhuji godbless you neelanti son naku ledani badaga vundi inko janmantuvunte meeru naa kodukuga puttalani korutuntunnanu mee parents chala adrustavantulu meelanti son vunnanduku god bless you prabhuji
Jaya Sri Krishna
Anchor adige questions chala bagunnai 👌👌👌
Hare Krishna
, venu gopala karuna dasa, Vijayawada, hare krishna prabhu, pranam 💐🙏
Hare Krishna 🌹🙏
Jai Sri Raam🙏
Here Krishna prabhuji....
Hare krishna hare krishna
Hare krishna 🙏🙏🙏🙏🙏🙏
దన్య వా దాల్లు
🙏🙏🙏
Good
Prathi devalayamulo bhagavatgitha bodhinchali prathi roju pillalaku peddalaku appudu kadaa marupu vastundhi 🙏🙏🙏
🎉
ఈ నాటి వారి సందేహాలు బాగా తెలిపారు
Krishna
🙏🌹🌹🌹🌹🔱
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌷🌷🌷🌷🌷
AEMI MATLDUTHUNNARU YANKARUGARU ISKHNE MATADHIPATHULA KANTAMULO PRANAMUNDAGA AAPANI CHEYALERU ALA AEVARO DHUSTA PRACHARAME AEVARI VALLA MIKU THELISINDHO MIRE LAGANDY JAI KRUSHNA
Aayana cheppedanth bhagavdgeetha saarame
చెడు ఎందుగు జరుగుతుంది ఏంటండీ ఆ టాగ్ లైన్ మార్చండి...
Manchivallakay yekkuva kastaluvasthunnayi yendhukani
🚩🚩🚩🛕🛕🛕🙏🙏🪔🇮🇳గోవిందా
భగవంతుడు కర్మల్ని తీసివేస్తారా?ఈ విషయం భగవద్గీతలో చెప్పారా?
మీ సంస్థ అన్నదానం చేయడంలో ఉద్దేశ్యం ఏమిటి? భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారా?
Entavayasusu sandhela swami❤🎉
@@paripurnacharirevuri1507 సందేహాలకి వయసుతో పని ఏమిటి స్వామీ? శ్రీకృష్ణుడు భగవద్గీతలో యజ్ఞాలు యాగాలు దానాలు వేదాధ్యయనాలు ఉగ్ర తపస్సులు వల్ల నన్ను చేరలేరని చెప్పారు అవి అధర్మాలని.ఈ అధర్మాలు పెరిగిపోయినందునే ఆయన వచ్చి ధర్మ సంస్థాపన చేయడం జరిగింది.మరి ఇస్కాన్ సభ్యులు అందరూ శ్రీకృష్ణ పరమాత్మ భక్తులై ఉండి ఇలా అన్న దానం చేయవచ్చా అని నా సందేహం.మీరేమైనా నా సందేహం తీరిస్తే సంతోషం
Satpravarthsna, Daya ,karuna,elati vaatitho kudina Dana darmalu cheyyavachu
@@narayanaraoomenamovenkates5635 నమస్కారం.మీరు చెప్పినవి అన్నీ వాళ్ళ వాళ్ళ ప్రారబ్ద కర్మానుసారంగా జరుగుతాయి.అరిషడ్వార్గాలు అంటే ఆరు శత్రు గుణాలు.కామ,క్రోధ,లోభ,మోహ,మద మత్సరాలు.ఈ ఆరు చెడు గుణాలు.అలాగే చెడుకి మంచి వ్యతిరేకం.మంచి గుణాలు:-దాన,దయ,ఔదార్య,వినయ,ప్రేమ.
భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ యజ్ఞాలు యాగాలు దానాలు వేదాధ్యయనాలు ఉగ్ర తపస్సులు(ఇప్పుడు మెడిటేషన్ ధ్యానం జపాలు మొదలైనవి) వీటి వల్ల నన్ను చేరలేరని చెప్పారు అంటే అధర్మాలని.ఆయన చెప్పిన జ్ఞానం మోక్షం పొందేందుకు అంటే కర్మరాహిత్యం చేసుకుని జన్మ రాహిత్యం పొందాలి అని చెప్పారు.మంచి గుణాలైనా చెడు గుణాలైనా జన్మలు ఎత్తాలి.గుణాల మూలంగా కర్మలు వస్తాయి.ఆ కర్మల్ని అనుభవించడానికి మళ్ళీ జన్మలు ఎత్తుతూ ఉండాలి.మీరు చెప్పిన దానం అనే మంచి గుణంతో ఆ పని చేస్తే పుణ్యం వస్తుంది.ఆ పుణ్య ఫలాన్ని అనుభవించేందుకు మళ్ళీ జన్మలు ఎత్తాలి.సృష్టి మొదలైనప్పటి నుంచి ఈ జన్మ వరకు ఎన్నో మంచి చెడు పనులు చేస్తూ పుణ్యం,పాపం అనే కర్మల్ని సంపాదించుకొని బ్యాంకులో డిపాజిట్ చేసినట్టు దాచుకొని అందులో నుంచి కొన్ని కర్మల్ని ప్రతీ క్షణం అనుభవిస్తున్నాం.అవే ప్రారబ్ద కర్మలు.ప్రతీ జన్మలోనూ ఈ ప్రారబ్ద కర్మల్ని అనుభవిస్తూ అదే జన్మలో మళ్ళీ కర్మల్ని సంపాదిస్తూ డిపాజిట్ చేసుకొంటున్నాం.రికరింగ్ డిపాజిట్ మాదిరిగా అనుకోవచ్చు.మీరు చెప్పిన దానం తప్పు అని శ్రీకృష్ణుడు చెప్పలేదు.దానం చేస్తే మళ్ళీ జన్మలు ఎత్తుతావు గానీ నన్ను చేరలేరని చెప్పారు.అంటే కర్మలు ఉన్నంతకాలం జన్మలు తప్పవు.అలా అని ఏ పనీ చేయకుండా ఉండటం కూడా కుదరదు.మన ప్రారబ్ద కర్మ చేయించి తీరుతుంది.ఇదే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పారు.అర్జనుడు యుద్ధం చేయడానికి ముందుగా నేను నా వాళ్ళు అనే మోహ గుణంతో వాళ్ళని యుద్ధంలో చెప్పలేనని కూర్చుని కొంత సమయం తర్వాత యుద్ధం చేసి అందరినీ చంపి పాపం తెచ్చుకోవాలి అని భావించాడు.శ్రీకృష్ణుడికి కావాల్సింది అదే. అప్పడే భగవద్గీతా జ్ఞానం చెప్పడం మొదలు పెట్టారు.పాపం వస్తుంది అని నువ్వు యుద్ధం చేయనని కూర్చున్నా నీ ప్రారబ్ద కర్మ నీతో చేయించి తీరుతుంది తప్పదు అర్జునా !అని చెప్పి యుద్ధం చేస్తే పాపం అంటుతుంది అనే భయం కదా?పాపం అంటకుండా నీ ప్రారబ్ద కర్మానుసారంగా పనులు ఎలా చేయాలో చెపుతాను విను అని మూడు ధర్మాల్ని మూడు యోగాలుగా చెప్పారు.బ్రహ్మ యోగం,కర్మ యోగం,భక్తి యోగం.బ్రహ్మ యోగం కన్నా కర్మయోగం శ్రేష్టమైనది అని నేను కర్మ యోగం ఆచరిస్తూ అన్ని కార్యాలు చేస్తున్నానని నువ్వు కూడా కర్మయోగం ఆచరిస్తూ అన్ని కార్యాలు చెయ్యమని చెప్పి యుద్ధం అనే కార్యాన్ని చేయించారు.కర్మయోగం ఆచరణ ఎలా చేయాలో కూడా చెప్పారు.మన కూడా అహం వెన్నంటి ఉంటుంది.అహం వల్లే కర్మలు వస్తున్నాయి.ప్రతీ పనీ జరిగినంత సేపు ఆ పని నువ్వే చేశావు ఇది నీ గొప్పతనమే అంటూ మనం అలా భావించేట్టు చేస్తుంది.ఆ అహాన్ని దూరం చేసుకొని ప్రతీ పని నా ప్రారబ్ద కర్మానుసారంగా జరుగుతోంది.ఈ పని చేస్తున్నది నేను కాదు,ఈ శరీరంలో ఉన్న దేవుడు చేస్తున్నారు.నేను ఆ పనుల్లో వచ్చే కష్టం సుఖం సంతోషం దుఃఖం మొదలైన అనుభవాలు మాత్రమే పొందుతున్నాను తప్ప ఆ పనితో నాకు సంబంధం లేదు.కనుక ఆపనిలో వచ్చే పాప పుణ్య కర్మలు నాకు అంటవు అని మనసులో అనుకుంటూ ప్రతీ పని చేయడమే కర్మ యోగం.ఇంకా చాలా చెప్పాలి సర్.టూకీగా చెప్పినా చాలా ఎక్కువగా చెప్పాను క్షమించండి.
నమస్కారం స్వామి.మీ సంస్థలో గోవుల్ని ఎందుకు పోషిస్తున్నారు? ఏదైనా ఆథ్యాత్మిక విషయమా?
Go matha ammaku Maro rupam that is my openion
@@narayanaraoomenamovenkates5635 మనం నమ్మకాలు ఎంత వరకు నిజమో కూడా తెలియాలి కదా సర్.నమ్మకం ఉండవచ్చు కానీ మూఢనమ్మకాలు ఉండకూడదు అని ఆత్మ జ్ఞానం ద్వారా నేను తెలుసుకున్నాను.గోవు ఇచ్చే పాలు, నెయ్యి మొదలైన అన్ని ఆరోగ్యానికి ఉపయోగ పడవచ్చు.కానీ అమ్మతో సమానం ఎలా అవుతాయి?ఏ విషయం గురించి చెప్పినా శాస్వబద్ధంగా ఉండాలి.అంటే అనుభవ పూర్వకంగా ఉండాలి.ఇటువంటి విషయాలు ఎంతవరకు శాస్త్రబద్ధమో చూడాలి అంటే బ్రహ్మ విద్యా శాస్త్రమైన భగవద్గీతలో గోవు గురించి ఏమైనా చెప్పారా? అని చూస్తే ఏమీ లేదు.గోవు గురించి పుక్కిట పురాణాల్లో చెప్పారు.పురాణాలు కట్టు కధలు.వ్యాసుడు రాసిన వేదాల్లో చెప్పిన దేవతల కధలే పురాణాలు.వాటిలో శాస్త్రబద్ధత లేదు.శ్రీకృష్ణుడు చెప్పిన జ్ఞానం అర్జునుడి ద్వారా తెలుసుకొని తాను వ్రాసిన వేదాలు ఉపనిషత్తులు పురాణాలు ఇవన్నీ అధర్మాలని తెలుసుకుని శ్రీకృష్ణుడు చెప్పిన జ్ఞానాన్ని గ్రంథస్థం చేసి భగవద్గీత అని పేరు పెట్టారు.అందులో యజ్ఞాలు యాగాలు దానాలు వేదాధ్యయనాలు ఉగ్ర తపస్సులు (ఇప్పుడు మెడిటేషన్ ధ్యానం జపాలు మొదలైనవి) వీటి వల్ల నన్ను చేరలేరని చెప్పారు అంటే మోక్షం పొందలేరని చెప్పారు.అందుచేత గోవుని ఆరోగ్యానికి ఉపయోగపడే జంతువుగా చూడాలి గానీ కామధేనువు అంటూ,దేవత అంటూ చెప్పడం, నమ్మడం ఎవరిది చెపితే అదే నిజం అని ఆలోచించకుండా నమ్మకం ఏర్పరచుకోవడం ఎంత వరకు సబబో మీరే ఆలోచించండి సర్.మన ప్రామాణిక గ్రంథం ఒక్క భగవద్గీత మాత్రమే సర్.వేదాలు పురాణాలు కాదు సర్.వేదాల గురించి భగవద్గీతలో ఏం చెప్పారో చూడండి.త్రైగుణ్యా విషయా వేదా అని చెప్పారు.అంటే మూడు గుణాల విషయాలే వేదాలు అని అర్థం.
Prabhuji ila aduguthunnanani thappu ga anukovadhu naku theliyaka anduguthunnanu andharu seva karyakramalu chesthuvuntey dabbulu ela sampadistharu GDP ela peruguthundhi GDP perigithey evariki vaallu sampadinchukuntaru kada appudu manam annadanamulu cheyyalisina avasaram vundadhu kada ayina meeru kuda annadanam cheyyalantey dabbulu kavali kada meeku donations vasthayi kabatti chestharu kaani donations icchey vallu kuda seva karyakramalu chesthey meeku donations ela ivvagalaru bhagavadgita prakaram karma batti edo oka pani chestheney develop avuthundhi alaagey GDP peruguthundhi manam ela darmam ga dabbulu sampadinchali cheppagalara alaagey ippudu enno vasthuvulu thayaru chestheney antey manufacturing hubs vastheney jobs vasthayi ala kakunda sri rama rajyam ela vunindho vivarinchagalaru
Same doubt Naku eppati nundo undededi,,, solution dorikinda?
Same doubt ,, solution miku dorikinda?
Ledhu bro dorakaledhu
@@Spiritual_Nature_explorernijame kada andaru work cheyakunda bagavannam lo undipothe food ela vastundi,,donations ela vastay,,naku kuda clarity raledu
Meeru devudini nammuthara bro
స్వామి మీరు బ్రహ్మ చారిగా ఎందుకు ఉన్నారు? శ్రీకృష్ణుడు గురించి ఇంత గొప్పగా చెపుతున్నారు.కానీ ఆయన చెప్పిన భగవద్గీతా జ్ఞానం మాత్రం చెప్పడం లేదు ఎందు?
భగవద్గీత గురించి అడిగితే తప్పక చెబుతారు
@@koteswararaonemalipuri5910 ఆయన చెప్పవలసింది భగవద్గీతా జ్ఞానం మాత్రమే.ప్రపంచ విషయాలు కాదు.ప్రపంచ విషయాలు పూర్తిగా మన ప్రారబ్ద కర్మానుసారంగా ఉంటాయి.కర్మలు అందరికీ ఒకే విధంగా అనుభవానికి రావు.కనుక శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీతలో కర్మసిద్ధాతం గురించి చెపితే అందరికీ అర్థం అవుతుంది.ప్రాపంచిక విషయాలు కాలక్షేపానికి ఉపయోగం పరమాత్మ విషయాలు కర్మక్షేపానికి ఉపయోగం.మనకి కావాల్సింది దైవ జ్ఞానం.
here Krishna hare Krishna prabuji
Hare krishna Hare Krishna Krishna Krishna Hare Hare
Chala Baga ChepparuThanl you
మీరు భగవద్గీతలో లేని విషయాలు ఎందుకు చెపుతున్నారు?
Neekendhuku noppi vacchundhi sir
@@sathyamevajayathe6611 నేను ఆయన్ని అడిగితే నీకు నొప్పి ఏంటి? ఇస్కాన్ సంస్థ గురించి నీకు తెలుసా? వాళ్ళకి భగవద్గీతా గ్రంథం ముఖ్యం.అందుచేత భగవద్గీతా జ్ఞానం గురించి చెప్పకుండా ఇలా వ్యర్థ మాటలు ఎవ్వరూ మాట్లాడరు.
Asalu annadayam cheyaru anantapur ap isqon lo
Nijangane anantapur lo unna isqon lo aithe manushulu kuda goshala oka palu ammutunaru valu rude ga matladutaru chinnapillalu allari cheste ramivam antaru banglore lo manchiganundi ison antapuram ap fake ga vunaru andaru kadu kontha mandi
Hare Krishna
Jai sri krishna
🙏
🙏🙏🙏🙏🙏
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Hare krishna
Jai sri krishna
Hare krishna 🙏🙏🙏🙏
Hare krishna
🙏🙏🙏